చాలా బాగా అనిపించింది స్వప్న గారుఅమ్మలాగే మీరందరూ ఆలోచిస్తూ ఆమె చెప్పిన మాటలు వింటూ ఇప్పటివరకు వచ్చారు ఇంకా మంచి స్థాయికి వెళ్తారని నమ్మకం ఉంది వెళ్లాలి కూడాఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండండిహ్యాపీ ఫ్యామిలీ అమ్మ మళ్లీ మళ్లీ చెప్తున్నా చాలా మంచి గా పెంచారు మీ పిల్లల్నిహాయ్ స్వప్న గ
Soo inspirational video akka... నిజానికి మా పేరెంట్స్ కూడా ఇలానే చేసేవారు ....బట్ eppudu మన happiness ye vaalla happiness......chaala bagundhi akka video😊😊❤ love u all
చాలా బాగా చెప్పారు అక్క మీ అమ్మ గారు మీ బాండింగ్ చాలా బాగుంది , ఎప్పుడెప్పుడు వేరే కాపురం పెట్టాలా అని చాలా మంది వెయిట్ చేస్తారు but మీరు అలా కాదు, మన ఇల్లు మన కుటుంబం అనే ఆలోచన మనసులో ఉంటే వేరే ఎవ్వరు ఉండరు అందరూ కలిసే ఉంటారు thanks akka వీడియో చాలా బాగుంది
Hi Swapna Akka Me cooking videos Chala baguntayi Chustu untanu. Me vlogs me athamma tho video's chusi Chala baga anipinchindi. But eee vlog inka Chala baga anipinchindi three sisters me Amma , me matalu Chala antye Chala nachayi me family ki evari disti tagulakudadhu be happy forever. Me abhimani ❤ Kiranmai.
అమ్మ మీరు మీ పిల్లలని చాలా బాగా పెంచారు అమ్మ అందరూ మీలా ఆలోచిస్తే ఎన్నో కుటుంబాలు సంతోషం గా ఉంటాయి 🙏🏻🙏🏻🙏🏻
A అందరూ కలిసి ఉంటే చాలా బాగా ఉంటుంది అమ్మ నాన్న నన్ను మీరు మీ పిల్లలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్న
మీ కోడళ్ళ కూడా మీ వద్దే వుంటే బావుంటుంది అండి
సూపర్ మీ అమ్మ గారు మీ అమ్మలాగే అందరు ఆలోచిస్తే ఎంత బాగుంటుంది
Inta goppaga alochinche tallule leru.very nice family
Correct ga pencharamma miru mipillalni
Words of wisdom flowing from your mom !! What ever she shared is amazing life lessons . Thanks
, సూపర్ స్వప్న అక్క మీ ఫ్యామిలీ చాలా బాగుంది మీలాగే మీ ఫ్యామిలీ లాగే అందరూ ఈ కాలంలో విడాకులు అనేటి ఉండవు
Hi Amma మీమ్మలిన్నీ చాలా సంతోషంగా ఉంది సూపర్ ప్యామిలీ
Hai Swapnagaru,Mee Amma Baga chepparu andi , every mother ilage chepite baguntund i
Super akka, super heart touching, nizam ga chala happy Na sonta family la anipinchindi, but Naku Ila brother sisters leru, feeling happy to see you
స్వప్న గారు మీ అమ్మ మీకే కాకుండా అందరికీ బాగుండాలి ఎలా వుంటే.బాగుంటుంది అని.చాలా మంచి మనసుతో చెప్పారు
Lovely family Swapna garu...amma cheppina notes superb..mee childhood memories ki full nuvvukunnam.
ఎటుపోయి పాపం స్వప్నకె దెబ్బలు కానీ ఎంత ప్రేమ అభిమానం సూపర్ ప్యామిలీ సూపర్
Ma intlo nenu peddammaini epudu ma amma nanne kottedi evaremichesina 😅
Masth chepparu...very true..chala vishayalu
చాలా బాగా అనిపించింది స్వప్న గారుఅమ్మలాగే మీరందరూ ఆలోచిస్తూ ఆమె చెప్పిన మాటలు వింటూ ఇప్పటివరకు వచ్చారు ఇంకా మంచి స్థాయికి వెళ్తారని నమ్మకం ఉంది వెళ్లాలి కూడాఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండండిహ్యాపీ ఫ్యామిలీ అమ్మ మళ్లీ మళ్లీ చెప్తున్నా చాలా మంచి గా పెంచారు మీ పిల్లల్నిహాయ్ స్వప్న గ
Soo inspirational video akka... నిజానికి మా పేరెంట్స్ కూడా ఇలానే చేసేవారు ....బట్ eppudu మన happiness ye vaalla happiness......chaala bagundhi akka video😊😊❤ love u all
Anndaru ammalu mee amma gari laga valla daughters ki chepte chala baguntadi
Super swapna..... ur bonding with ur fmly super... really ur parents r blessed to hv u all in their lives. ❤
చాలా బాగా చెప్పారు అక్క మీ అమ్మ గారు మీ బాండింగ్ చాలా బాగుంది , ఎప్పుడెప్పుడు వేరే కాపురం పెట్టాలా అని చాలా మంది వెయిట్ చేస్తారు but మీరు అలా కాదు, మన ఇల్లు మన కుటుంబం అనే ఆలోచన మనసులో ఉంటే వేరే ఎవ్వరు ఉండరు అందరూ కలిసే ఉంటారు thanks akka వీడియో చాలా బాగుంది
Real ga chala baagundi ... parents ilaga vundali
ఒక తల్లికి తండ్రికి ఇంతకంటే ఏమి కావాలి ఒక తల్లి తన కూతుర్ల గురించి ఇంత ఆనందం పడటం చాలా సంతోషం ఏమి ఉంటది
మీ ముగ్గురు అత్తగారు తొ వుంటున్నారు సరే, మీ తమ్ముళ్లు మీ అమ్మగారి ఇంట్లో వున్నారా, వాళ్ళని చూపించలేదు
మీ తమ్ముడు మరదలు వాళ్ళు కూడా వీడియో లో వుంటే బావుండేది అండి
Chala chala bagundi swapna garu I'm enjoyed
I just Felt very happy 😢 by seeing this video
Super andi, Manchi message and childhood antha refresh chesaru
This is a great emotional and inspiring video to maintain and respect family relations.🎉
Super aunty chala Baga chaparu
❤ soopereb swapna nice volag 😊me mummy sister's andharu sooper
Hii akka super topic ❤❤
Aunty miru chala manchi vishyalu cheparu...... In a way ma mummy mataladinatu anipinchindi.......so great aunty
❤ అనుభవం తో వచ్చిన మంచి మాటలు విలువలు ఈ కాలం పిల్లలకి తెలియాలి
Super video👌👌👌👌
Funny moment super sis..😂😂swapna akka highlight nvvu..
❤happy. Family❤. Super.
Mi chinna sister bagundhi
Same akka memu mugguram sisters chala happy ga untam
Mee family ni chustuntee chaala santhosham vundi😍 Swapna akka
Chalabhagundhi
👏👏👏👏🙏amma meeru chaala correctgaa cheppaaru,ilanti videos avasaram andaru nerchukovaalsina vishayaalu evanni🙏🙏🙏🙏🙏
Mee family chusi manchiga anipistundi akka🥰Exactly maa mummy kuda elane manchi matalu cheptaru
Very nice mother..❤
❤Swapna Akka me family ki TAKE A BOW ❤
Super Swapna garu. kadupu nindindhi Mee family members ni choosi.❤
Great parents lovely relationship
Amma miru suparrr❤
Chala baga cheparu
Bonding super akka
Hi
swapna garu
Adapilalaki peli chayalante erojulo chala alochinchalsi vastundi meru chala grate andi
Swapna garu mee amma g naa nna chala great
అమ్మ మిమ్మల్ని చూస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది. 😊మా అమ్మ గుర్తు వచ్చింది.😢😢
Super swapna gaaru families ilaane undaali God bless you
Super swapna garu....... Challa bagundi video........ Mee mummy baga matladindi............. Nijjaga aa rojulu malli ravu.......
MI Amma Garu super swapna garu
Chala manchi vishalu chepparu very proud for ur family kodukulani kuturalani equal ga pecharu mi vala mi family happy ga undi
Wat a wonderful bonding nd good parenting Amma
అక్క మీ తమ్ముళ్లను చూపియండి అక్క సో నైస్ అందరు అక్క❤
Chala bagundhi very helpful to this generation
Natural ga matladutunaavu madam nice vlog madam
బాగున్నది స్వప్న మీ చిన్నపటి స్టోరీ నాకు కూడ ముగ్గురు అమ్మాయిలు మీలాగె ఉంటారు నాకు మా స్టోరి లాగ అనిపిస్తున్నాది ❤❤❤
Super akka 😊 chala Baga anipinchinde enkoddisepu video unte bagundu anipinchinde very nice 😊
Lucky family swapna 🙏❤️👍
Swapna akka super memories challah bagundi akka💛❤❤❤
Super memories 😂😂
Nice Talks with good instructions 🎉
Superb swapna..nice family..love u all
Adrustavantulu 🥰.
Mee brothers me maradallu kids vunte bagundedi
Chala bagundi akka😂
Great family bonding
Aunty chala Baga cheparu
Wowww ... superb video 😊 full of mixed happiness & emotions ❤😊
Great family swapna ma'am ur so lucky keep it up
You are very great Amma ❤😊 you are very lucky swapnagaru😊
Super chelli ❤
Super andi baga navvukunnamu idi chusi
Super kada Naku ishta devata Santoshi Amma
సప్న సేమ్ మాది కథ గుర్తుకొస్తుంది ఏడుపొస్తుంది😭😭😭😭❤❤
Sweet family ❤
Mi family super andi❤❤
Amma superb 👌
Hi Swapna Akka
Me cooking videos Chala baguntayi Chustu untanu. Me vlogs me athamma tho video's chusi Chala baga anipinchindi. But eee vlog inka Chala baga anipinchindi three sisters me Amma , me matalu Chala antye Chala nachayi me family ki evari disti tagulakudadhu be happy forever.
Me abhimani ❤
Kiranmai.
Supar mi family chala Baga kalisi undali alage
Aunty correctga cheparu
Hi swapna chala bavundi mee bonding lucky lovely meefarents
Bagundhi. Andi video gurthukosthunai memories nice
Fun and useful
Maaku Amma unte Elage cheppedemo swapna chala manchi vishayalu shere chesaru chala Thanks 😢😢❤❤
Chitti thalli vala mummy same chitti thalli lagey undhi ❤😊
Chala happy ga undi. Chala nerchukunna e video nunchi. How to be with in laws ani
Hii swapna
Super information
Very nice swapna i felt very happy seeing ur love and bonding v never had such bonding
Aarojuluu malli ravuuu.....
Iiirojulaa kaney kadhuuu..... 😢😊❤
Really I liked the video
Elanti videos chala chala cheyandi akka ...plz.....❤❤..chala motivate avutunam
Yes akka👌👌👌
Nice ❤
Great family swapn akka
Sweet memories
Meearu so lucky akka maku amma Nana leearu avvaearu leearau akka 😢😢😢😢❤❤
Super akka👌
Me family bonding awesome mam