వితంతువులు ఏం ప‌నులు చెయ్య‌కూడ‌దు || Dharma Sandehalu || Anantha Lakshmi || iDream Today

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 134

  • @rajachand02
    @rajachand02 5 หลายเดือนก่อน +194

    అసలు ఈ విషయాన్ని ఇలా చర్చించటం వల్ల ఏమాత్రం ప్రయోజనం వుండదు.
    ఒక పని చెయ్యాలి
    పదవరోజు కార్యక్రమం లో పంచ మంగళ్యాలు తీసి స్నానం చేసి వచ్చిన తర్వాత, పుట్టింటి వారిచేత నుదుట బొట్టు పెట్టించాలీ. అప్పటినుండి ఆమె ఆరోజు చేసిన యే అంకరణ ఐతే వుందో అది కొనసాగించాలి.
    అంటే.....
    ఈ తంతు అంతా ఆయా కార్యక్రమాలు చేసే బ్రాహ్మణుడే దగ్గరుండి జరిపించాలి. అప్పుడే అది అందరికీ ఆమోద యోగ్యం అవుతుంది. ఇది పదవరోజు తంతులో చెయ్యాల్సిన పని. అప్పుడే భర్త చనిపోయిన స్త్రీ సమాజం లో నుదుట కుంకుమతో కనిపించ గలదు.
    నేను చెప్పింది నచ్చిన వాళ్ళు ఇదే విషయాన్ని ఎక్కడ ఈ చర్చ వచ్చినా చెప్పండి. అప్పుడే ప్రజల్లోకి చేరుతుంది.
    నా మాట నచ్చిన వాళ్ళు నా కామెంట్ లైక్ చెయ్యండి 🙏

    • @KiranmaiNallaka-zr3hx
      @KiranmaiNallaka-zr3hx 5 หลายเดือนก่อน +3

      Avunu idi nijamandi

    • @sridevisarees9804
      @sridevisarees9804 5 หลายเดือนก่อน +3

      Correct

    • @sarasija6309
      @sarasija6309 5 หลายเดือนก่อน +2

      You are awesome

    • @SwenikaReddy
      @SwenikaReddy 5 หลายเดือนก่อน +1

      👍👍

    • @GSSTalks
      @GSSTalks 5 หลายเดือนก่อน +3

      Yes correct ga chepparu

  • @sarasija6309
    @sarasija6309 5 หลายเดือนก่อน +19

    ఈ అమ్మాయికి భర్త లేడు అని ఆమెను వితంతువు లాగా వేషధారణ చేసినప్పుడు ఈ అబ్బాయికి భార్య లేదు అని ఏది ఉండదు అమ్మ మీరు చెప్పినట్టు ఒక మనిషికి ఒక్కరే అన్నప్పుడు అది..ఇద్దరికీ వర్తిస్తుంది.. మంచి విషయాలు చర్చించారు

  • @anjanich543
    @anjanich543 5 หลายเดือนก่อน +17

    నాభర్త చనిపోయినప్పుడు ఆర్యసమాజం సిద్దాంతం ప్రకారం అన్ని కార్యక్రమాలు నేను నా కూతురు చేశాం.ఎవరు ఎన్ని మాటలు అన్నా పట్టించుకోలేదు.

  • @babysreenu9313
    @babysreenu9313 5 หลายเดือนก่อน +25

    అమ్మ మీ పాదాలకు శతకోటి దండాలు అమ్మ,అవును అమ్మ❤❤❤మీరు చాలా చాలా మంచి విశేషమైన విషయం మాకు వివరించారు❤🌺🌼🌷💐💐🙏🙏🙏 ఆడవాళ్ళే వెక్కిరి చూపులు ,అనుమానపు చూపులు , మాటలాయితే భయంకరముగా సూటి పోటి మాటలు అమ్మో😢😢😢😢😢😢😢😢😢

    • @subbalakshmiponnath1070
      @subbalakshmiponnath1070 5 หลายเดือนก่อน

      చేతికి గాజులు వేసుకుంటే విమర్సిస్తునారమ్మా

    • @rajachand02
      @rajachand02 5 หลายเดือนก่อน +1

      @@subbalakshmiponnath1070 తలనొప్పి రోగం తనదాకా వస్తేగాని తెలీదు.
      కానీ అలా అని కోరుకోలేం గా

    • @AyaanKaredla
      @AyaanKaredla 5 หลายเดือนก่อน +1

      ​@@rajachand02madam meru chala baga chepputunnaruu andiii....me lanti vallu kavali madam e generation ki

    • @SeshamambaMullapudi
      @SeshamambaMullapudi 5 หลายเดือนก่อน

      You do as per your wish

  • @sriraji7789
    @sriraji7789 5 หลายเดือนก่อน +23

    చాలా బాగా చెప్పారు అమ్మ, నా వయస్సు 29, నాకు 24 years ki marriage ayindi, 1 year కలిసి ఉన్నాం, కరోనా లో నా భర్త చనిపోయారు, సమాజం ఎలా చూస్తద్దో అని నాకు ఏమి చేయాలో తెలియక వేరే ఉరికి వెళ్ళిపోయి బ్రతుకుతున్న, ఒక్క ఆడ పిల్లకు తల్లి దండ్రులు అండ లేదా పెళ్ళి అయితే భర్త అండ ఉండాలి, నేను 2 కొలిపోయాను.bsc chesanu marriage ముందు ఇప్పుడు జాబ్ చేసుకొని బ్రతుకుతున్న సమాజానికి భయపడుతూ 😂😂😂😢😢😢

    • @rojaramanirajeti1076
      @rojaramanirajeti1076 3 หลายเดือนก่อน +1

      Samaja ki bhayapadatam yendukandi vallu meeku poshistunnaraa

    • @rojaramanirajeti1076
      @rojaramanirajeti1076 3 หลายเดือนก่อน +1

      Mee brathuku meeru hayiga brathakandi

    • @dharanimanomano808
      @dharanimanomano808 หลายเดือนก่อน

      Sister be bold , yevariki bayapadalasina avasaram lethu dairamga undanthi, move on ur next life. Be happy God is there

  • @srilakshmitayaru395
    @srilakshmitayaru395 5 หลายเดือนก่อน +53

    భర్తను వదిలేసిన వారిని గౌరవంగా చూస్తున్నారు.భర్త చనిపోయిన వారిని మాత్రం ఈరోజుల్లో కూడా చులకనగా చూడటం మానలేదు.ఈ దరిద్రం ఇంకా మారలేదు.అది కూడా ఆడవారి వలనే.

    • @AyaanKaredla
      @AyaanKaredla 5 หลายเดือนก่อน +2

      Correct ga chepparu andi

    • @SeshamambaMullapudi
      @SeshamambaMullapudi 5 หลายเดือนก่อน +1

      Correct information

  • @dharanimanomano808
    @dharanimanomano808 หลายเดือนก่อน

    నాకు చాలా రోజులుగా ఉన్న సందేహం తీరింది చాలా thanks అండి

  • @MutyamSuseelamma
    @MutyamSuseelamma 5 หลายเดือนก่อน +11

    భర్త లేని వారి కన్నా జుట్టు విరబోసుకున్న నీ లాంటి వారు ఎదురు వేస్తే చాలా దోషం అపశకునాలు

  • @mahanthgeethagiri7830
    @mahanthgeethagiri7830 5 หลายเดือนก่อน +17

    భూమి మీద వితంతువు అనే పదం ఉండకూడదు... 7 జన్మ లు నుంచీ తోడు ఉంటాడు అంటే ఇక ఈ జన్మ లో పోయింది ఎక్కడకి ? భర్త అంటే శరీర మా.. కాదు....భావన. హృదయం లో ఎప్పటికీ సజీవం గా వుండే వాడు

  • @musicuser703
    @musicuser703 4 หลายเดือนก่อน +4

    బాగా చెప్పారు అమ్మ, నేను కూడ అనుభవిస్తున్న

  • @sarasija6309
    @sarasija6309 5 หลายเดือนก่อน +6

    తల్లి ఇచ్చిన ఆస్తి బంగారం తీసుకున్నప్పుడు ఆమె వేసుకున్న టువంటి ఆభరణాలు వేసుకున్నప్పుడు రానీ దోషము ఆమె వస్తువులను వాడడం వల్ల వస్తుంది అనుకునే మూర్ఖులు ఉన్నటువంటి సమాజం.. ఇప్పుడైనా ఇది చూసి ఆ మూర్ఖులు మారాలి

  • @jhansibulusu9559
    @jhansibulusu9559 5 หลายเดือนก่อน +3

    Amma chala manchi vishayalu teliya jesaru .useful video

  • @HaripriyaPunganuru
    @HaripriyaPunganuru 5 หลายเดือนก่อน +22

    మిరు చాలా బాగ చెప్పారు అమ్మ ఇలాంటి మూఢనమ్మకాలతో ఎంతో మంది బాధ పడుతున్నారు వాళ్ళల్లో నేను ఒక దాన్ని నావయసు 28 సంవత్సరాలు నా భర్త చనిపోయాడు కాని నేను గాజులు వేసుకుంటూన్నాను కాని నన్ను చూసి చాలా మంది ఒక విధంగా మాట్లాడి నేను ఎటుపడితే తిట్టుకోవడం నాన మాటలన్నారు కాని నా ముగ్గురూ పిల్లలు నేను కూలి పనికి పోతేనే నేను పిల్లలు బ్రతికేది కాని అవేవి వాళ్ళు పట్టించుకోరు పొద్దున్నే ఇ మహ తల్లికి ఏమ్ పని ఉండదు అని చాలా మంది నన్ను బాధ పట్టిన్నారు నా భర్త చనిపోతే తప్పు నాద్య నేనేమన్నా చనిపోమన్నాన చా ఈ మనుషులు మారారు😢😢😢

    • @swapnakumari5623
      @swapnakumari5623 5 หลายเดือนก่อน +1

      మీలాగే నాకు జరుగుతుంది.

    • @villagevlogs590
      @villagevlogs590 4 หลายเดือนก่อน +1

      👌👌👌

  • @sampathravi-rl4qz
    @sampathravi-rl4qz 6 หลายเดือนก่อน +5

    Amma meeru chepinadhi correct Kani marpu ravataniki prayathnam cheyali

  • @varaprasad7839
    @varaprasad7839 4 หลายเดือนก่อน

    Excellent

  • @vanajakshinalipireddy7900
    @vanajakshinalipireddy7900 3 หลายเดือนก่อน

    Amma meeru baga chepparu amma meetho matlade avakasam kalpichandi amma please

  • @lakshmiarigela5732
    @lakshmiarigela5732 5 หลายเดือนก่อน +2

    Excellent ma

  • @sathyaporthy6144
    @sathyaporthy6144 4 หลายเดือนก่อน

    Super amma

  • @vamankommera3164
    @vamankommera3164 5 หลายเดือนก่อน +7

    ముత్తైదువలు సరిగా బొట్టు పెట్టుకుంటులేరు పెట్టుకున్న బూతద్దం పెట్టి చూస్తే కన్పడతది

  • @palankisaraswatishankar
    @palankisaraswatishankar 5 หลายเดือนก่อน +2

    అమ్మా జైమాత అమ్మ మీకు శతకోటి పాదాభి వందనాలు పాలంకి సరస్వతీ శంకర్

  • @challapallisita3270
    @challapallisita3270 5 หลายเดือนก่อน +1

    Baga chepparu ,😊

  • @kavithapolsani318
    @kavithapolsani318 5 หลายเดือนก่อน +2

    Excellent Amma

  • @anushaa828
    @anushaa828 5 หลายเดือนก่อน +1

    Amma meku sathakoti vandanalu

  • @bittu-ol8qr
    @bittu-ol8qr 4 หลายเดือนก่อน +5

    Amma, 2009 lo, na marriage ayindi. Na husband one year lopu , accident lo chanipoyaru, appudu nenu pregnant, tarvata babu puttadu, ma parents naku marriage cheyalani, chusaru, kaani, babu unnadu ani, nannu reject chesaramma, appati nunchi, na manasu chala katinamga, maaripoyindi. Dantho babu ni, chusukuntu, vadini penchi, pedda chesanamma, ippudu na koduku vayasu 15 years. Na life lo, yelanti happiness lu, levamma, only babu ni, chusukuntu, brathikestunna, kaani yeppudu okatey anipistundi, amma, nenu ammayiga puttadamey papamemo ani badestundi.. Amma.. 😢😢😢

    • @premapaalep9511
      @premapaalep9511 4 หลายเดือนก่อน

      It's not too late. if you like someone who will understand you and he is divorced with out his mistakes you can settle. As the age progress you need a companion. Look after yourself. what is the guarantee that your son and would be daughter in law will look after you. Think about yourself. one has to be selfish in a good way.

  • @vedavathikolli2786
    @vedavathikolli2786 5 หลายเดือนก่อน +7

    ఆడదానికి ఆడదే శత్రువు కాబట్టి

  • @KanakaChannamsetty
    @KanakaChannamsetty 3 หลายเดือนก่อน

    MA ammaye pelli lo nenu vido Pelli dagger Vumdi jaripimchanu valla athavari house ku vellenu valla tho tempuls anni thiriganu eppudu 2. Kids tho happy ga vumtunnaru

  • @mamathamamatha6092
    @mamathamamatha6092 5 หลายเดือนก่อน +8

    జనవపారంగా పురుషుల ఆయుష్ తక్కువ, మహిళలు ఎందుకు శిక్ష, చదువుకున్న వాళ్ళు కూడా ఇలాగే ప్రవర్తిస్తే.. ఎలా... ఒక హిందూ సమాజం లో నే ఇలాంటి ఆచారాలు ఎక్కువ, మిగిలిన మతాలలో ఇలాంటి వి కనపడలేదు.😢
    .

  • @rekhaargula9481
    @rekhaargula9481 6 หลายเดือนก่อน +1

    Ananta amma, miku koti dandalu ..chala baga chepparu..

  • @srilalitha9328
    @srilalitha9328 5 หลายเดือนก่อน +2

    Meru chala baga cheyparu madam

  • @PranaviThirunagari
    @PranaviThirunagari 4 หลายเดือนก่อน

    ,,Bagachapparu

  • @srihari4198
    @srihari4198 2 หลายเดือนก่อน

    Vitantuu ani enkosari anamakandi mee samskaraniki oka dandam gicchi jolapadadam ante edenemo

  • @sabitharavula1143
    @sabitharavula1143 6 หลายเดือนก่อน +91

    అసలు భర్త చనిపోయినపుడు బొట్టు, గాజులు, పూలు పసుపు, మెట్టల తొ పాటు పుస్తెలు కూడ తీయొద్దు.ఎందుకంటే భర్త ద్వారా వచ్చిన పిల్లలను, ఆస్తులను, వంశాన్ని వదులుతున్నామా ఏమన్నా.

    • @rajaleela7004
      @rajaleela7004 5 หลายเดือนก่อน +13

      Chala chakkaga chepparu amma

    • @smanju458
      @smanju458 5 หลายเดือนก่อน +8

      Excellent excellent

    • @seeramrayulu1161
      @seeramrayulu1161 5 หลายเดือนก่อน +1

      Chala correct ga chepperu

    • @kakarlajhansi134
      @kakarlajhansi134 5 หลายเดือนก่อน +11

      ఇవన్నీ తీసి ఆడది ఒంటరిగా బతకలేదు అన్ని ఉంటే పెళ్లి అయిందని ఎవరూ ఆమె జోలికి రారు

    • @madhu7802
      @madhu7802 5 หลายเดือนก่อน +4

      భర్తను కూడా వదలముగా, మానసికంగా

  • @palankisaraswatishankar
    @palankisaraswatishankar 5 หลายเดือนก่อน +5

    అమ్మ ముత్తయిదువ గా ఉన్నపుడు ఇంటింటా పారాయణలు చేసిన నేను వైధవ్యము వలన చివరగా బయట నించుని అరటిపండు అందుకుంటున్నా నమ్మ,🙏🙏

  • @bhavani5177
    @bhavani5177 2 หลายเดือนก่อน

    I think in karnatka state they dont remove any

  • @garamarao3675
    @garamarao3675 5 หลายเดือนก่อน

    Chala manchiya chepparamma
    Meeku setakoti vandanalu

  • @srilalitha9328
    @srilalitha9328 5 หลายเดือนก่อน +6

    Husband leni vallanu chala bada pedutunaru mana ladies . Husband leni lady tambulani ki not eligible anta Mari divorcee lady eligible avutunda.

  • @KasturiBandaru
    @KasturiBandaru 5 หลายเดือนก่อน +2

    People will never change.

  • @evlnsastry8275
    @evlnsastry8275 5 หลายเดือนก่อน +5

    Chudataniki andamga kanapadakunda unte purushulaku
    Korikalu tondaraga kalagakunda undataniki pettina aacharam

    • @Skj481
      @Skj481 4 หลายเดือนก่อน +1

      Elanti acharanni dustbins lo pettandi, mariyu Manta veyandi.

  • @girijapusuluri3192
    @girijapusuluri3192 4 หลายเดือนก่อน +1

    Kani vithavulani ipatiki avamanisthunnaru

  • @PranaviThirunagari
    @PranaviThirunagari 4 หลายเดือนก่อน

  • @sudhakarrao2959
    @sudhakarrao2959 5 หลายเดือนก่อน

    Thali meku koti dadalu

  • @ballajaya712
    @ballajaya712 4 หลายเดือนก่อน

    Amm nenu na kuthur pelliki nenu chudaledha.amm ippudu naku aa bhadha unnadi

  • @srilalitha9328
    @srilalitha9328 5 หลายเดือนก่อน +1

    Manchi manasu vundali blessings evadani ki .

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 4 หลายเดือนก่อน

    మానసిక ఆరోగ్యం అవగాహన అవసరం

  • @ravichitti6987
    @ravichitti6987 5 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @kuncheanuradha7410
    @kuncheanuradha7410 4 หลายเดือนก่อน +1

    Mari pellam chachipoyina vaadu em teeseyaali

  • @puvvadasandhyarani308
    @puvvadasandhyarani308 5 หลายเดือนก่อน

    Amma,alaante,vaareke,,pasupu,,kunkum,,ethyefalithAm,,wuntuunda,

  • @prasannalaxmigudepu9366
    @prasannalaxmigudepu9366 5 หลายเดือนก่อน +5

    Amma ipudu movudunna evaru bottu gajulu vesukovatledu
    Meeru apam bottu gajulu pubvulakosam evaru edavatam ledu
    Ipuvvula kosam

  • @narasimharaokvv3701
    @narasimharaokvv3701 5 หลายเดือนก่อน

    Yemitamma , intakanna viluvaina vishayalu matladandamma baaguntundi . May Wisdom prevail help people in right direction

    • @indiravaranasi3389
      @indiravaranasi3389 5 หลายเดือนก่อน +1

      మీకు తెలీదండి ఇది చాలా బాధాకరమైన చర్చించుకోవాల్సిన అందరూ పాటించాల్సిన విషయాలు

  • @Sri-yb4jo
    @Sri-yb4jo 5 หลายเดือนก่อน

    Dhumravathi ammavaru widow laagaa rupam velisaru kadaa

  • @palankisaraswatishankar
    @palankisaraswatishankar 5 หลายเดือนก่อน +1

    సరస్వతీ శంకర్

  • @meghanareddy7189
    @meghanareddy7189 5 หลายเดือนก่อน

    Amma naa husband chanipoyaka nenu bayata prapanchaaniki pelli ayinattu theliataaniki appudappudu bottu pettukunte edhola chusthunnaru amma chala badhaga anipisthundi

    • @padmaallanki8603
      @padmaallanki8603 5 หลายเดือนก่อน

      అమ్మ అప్పుడప్పుడు పెట్టుకోవడం కాదు రోజు పెట్టుకోండి ఏ బాధ ఉండదు చూసే వాళ్ళు కూడా చూసి చూసా అలవాటై తారు

    • @lalithavani5547
      @lalithavani5547 5 หลายเดือนก่อน

      Don't worry mam anni payttukondi pachiga chayppalantay anni teesaystaynay daridraga chustaru.

  • @prasannalaxmigudepu9366
    @prasannalaxmigudepu9366 5 หลายเดือนก่อน

    Diverse avutundi bengal avasaram leni charcha

  • @srilalitha9328
    @srilalitha9328 5 หลายเดือนก่อน +6

    Husband leni vallu husband vuna vallani chusi feel avutaru adi negative anna word wrong madam

    • @lalithavani5547
      @lalithavani5547 5 หลายเดือนก่อน +1

      You are right madam. Yevvadu feel avaru. Antha payddavida ala putchiga maatladadam bhagalaydu.

  • @crkr1955
    @crkr1955 5 หลายเดือนก่อน +1

    ఈ కాలం లో
    ఈ మూఢ నమ్మకాలు ఎందుకు
    డిబేట్ కూడా అనవసరం

  • @srilakshmichivukula2344
    @srilakshmichivukula2344 5 หลายเดือนก่อน +4

    ధర్మ సింధువు అనే పుస్తకంలో వితంతువులు ఎలా ఉండాలో వివరంగా ఉంది. నేను చూడలేదు అంటే ఎలా అమ్మా! రామాయణంలో దశరథుని భార్యలు వైధవ్యాన్ని పాటించారు అని రామాయణంలో ఉందిగా!

    • @srilathad7785
      @srilathad7785 5 หลายเดือนก่อน +1

      Nuv adharmanni patimchu

    • @lalithavani5547
      @lalithavani5547 5 หลายเดือนก่อน +1

      Dharma sindhuvu sthri patla yela dharmaga undalo chaypindhi kaani adharmaga pravarthinchamani kaadu.

    • @srilakshmichivukula2344
      @srilakshmichivukula2344 4 หลายเดือนก่อน +1

      అవునండీ! అవి త్రేతాయుగం ఆలోచనలు కదా! కలియుగంలో ఎవరికి నచ్చినట్లు వారు ఉండవచ్చును. యుగధర్మాన్ని పాటించడమే సమంజసం.

  • @srilalitha9328
    @srilalitha9328 5 หลายเดือนก่อน

    If that is correct ayyethey children leni.vallu vunavallanu chusi male child leni vallu vunna vallanu chusi job leni vallu vunavallanu chusi education leni vallu vunavallanu chusi feel avara madam adi negative kada

  • @Rsk-wu2tt
    @Rsk-wu2tt 5 หลายเดือนก่อน

    Demuduku ki puja chesukovacha

  • @Sri-yb4jo
    @Sri-yb4jo 5 หลายเดือนก่อน

    Pillalu puttaka poina gents tappu vunna , ladies Ney bahishkaristaru samajam

  • @ramamaruthy7920
    @ramamaruthy7920 6 หลายเดือนก่อน +11

    భర్త to వచ్చిన పిల్లలను వదిలెస్స్తున్నారా

  • @srilalitha9328
    @srilalitha9328 5 หลายเดือนก่อน

    Meru society lo awareness tisukurandi.

  • @padmaachanta5082
    @padmaachanta5082 5 หลายเดือนก่อน +1

    ఎవరకి నచ్చనట్లు వాళ్ళ ఉంటారు

  • @gopakishore3567
    @gopakishore3567 5 หลายเดือนก่อน +1

    పాపిట బొట్టు పెళ్ళి తరవాత నే పెట్టుకుంటారు

  • @srilalitha9328
    @srilalitha9328 5 หลายเดือนก่อน +3

    Widiow aney word vadakunda awareness tisukurandi . Edi mooda namakam society lo oka duracharam . Anagarika samshruthi. Edi women fundamental right violation. Melanti well educated good Sanskrit konwledge vunna ladies socitey lo change tisuku ravali edi na request madam . Thank you

  • @srilakshmichivukula2344
    @srilakshmichivukula2344 5 หลายเดือนก่อน +2

    భార్యాభర్తలు గురించి వాడు అంటూ చులకనగా మాట్లాడటం బాగులేదు.

  • @ramatulasiperumalla6256
    @ramatulasiperumalla6256 5 หลายเดือนก่อน

    Widow mali pelli chesukunte sumangali antara widow antara

    • @lalithavani5547
      @lalithavani5547 5 หลายเดือนก่อน

      Mogudu anay padartham pakkana untay ninnu nyvaydyam laykapothay nuvvu vyardham. Ee bodi rules payttindhi actual mogavallaki nayrputhundhi ee adavalay. Asalay mogavadu konchem moorkulu vaalaki chalamandhi mogavallaki deepam payttadam raadu. Vaadiki avvani evvani chayppaydhi adavallay. Adavallaki yedho insecurity. Prathivishayani maa ayana maa ayana antu evida identity antha ayana tho. He is life partner we must respect but dont loose your entity. Adavarilonay maarpuraavali.

  • @jayathumucharla857
    @jayathumucharla857 5 หลายเดือนก่อน +1

    Katte viragakunda paamu chavakunda cheppinattu anipinchindi
    Edaina mukku sootiga cheppaali kaani Ila chepithe Ela Amma
    Naaku bartha ledu naaku vrathaalu poojalu chesukovaali andariki bhojanaalu petti thamboolaalu ivvaali Ani chaala istamga undi
    Kaani ee Swami Ila nenu vratham chesukovaali anukontunnaanu ante vitantuvulu ilaanti vrathaalu cheyakoodadu Ani cheptunnaaru ippudu cheppandi barthaledu kabatti istaaalanni champesukoni savam laaga batakadam manchida tana vayasuku tagga vaadini rondava pelli chesukoni anandam ga jeevinchadam manchida??

    • @seeramrayulu1161
      @seeramrayulu1161 5 หลายเดือนก่อน

      Me life me ishtam, meeku nachinattu undandi sister

    • @QuickNQuirky
      @QuickNQuirky 5 หลายเดือนก่อน

      Avakasam vunte second marriage chesukovateme....evari life ni question chese right evariki ledu

  • @jayasreerajdarkhanpet2611
    @jayasreerajdarkhanpet2611 4 หลายเดือนก่อน

    Barta kadu bharta ani telugu shastram lo rasi undi. Saduvu raani vallu ilanti sutti programs chestaru, chustaru.

  • @padmaachanta5082
    @padmaachanta5082 5 หลายเดือนก่อน

    అసలు ఎందుకండీ ఈటాపిక్ అస్తమానం తీసుకొచ్చి డిస్కషన్ చేస్తున్నారు దయచేసి అఃదరూ ఇంక ఆపండి

  • @nageswararaovadlamani5813
    @nageswararaovadlamani5813 5 หลายเดือนก่อน

    These cultures followed as by areas now days widow going for remarriage. It does not apply .

  • @dudalaramesh5891
    @dudalaramesh5891 5 หลายเดือนก่อน +2

    Who is this lady dont u have any any work

  • @khemalatha8771
    @khemalatha8771 5 หลายเดือนก่อน +6

    బొట్టు అంటే కుంకుమ ను పెళ్లి తరువాత పెళ్ళికి ముందు ఆడ పిల్ల పెద్ద మనిషి అయినపుడు శుభకర్యం వేడుక చేసేటప్పుడు మాటుకే కుంకుమ పెడతారు తరువాత పిల్లలకి పెట్టేది చా దు అనేది పెడతారు పెళ్లి తరువాత వచ్చేది కుంకుమ కాబట్టి దా నిని తీస్తున్నారు అ ది బలవంతం గా కాదు పువ్వులు అలంకరించు కోవటం కూడా అంతే ఎవరూ చూస్తూ చూస్తూ వితంతువుకు అందరికీ ఇచ్చినట్టు గా పువ్వులు పసుపు కుంకుమలతో తాంబూలం గా వాయానమి వ్వటం జరగదు పొరపాటు న ఇవ్వ వస్తే వద్దని మర్యాదగా చెబుతారే గాని అదేదో అవమానం గా భావించరు.. తరువాత ఇస్తారు చీర జాకెట్ ముక్క పళ్ళు మటుకు ఇస్తారు అది ఏ ఆ డ ది తప్పు పట్టారు అందాక ఎందుకు తన కూతురు కానీ కోడలు కానీ పెట్టి ఇవాలంటే అన్నీ ప్లేట్ లో అమర్చి బొట్టు తిసుకో మ్మా అని ఇస్తారు వాళ్ళే బొట్టు తీసుకుని తాంబూలం తీసుకుంటారు దానికి ఎందుకో ఇంత చర్చ అవసరం కాదు కదా.. మనమే అలా ఇవ్వటానికి ఇష్ట పడం శుభం కోరే వాళ్లెవరూ తప్పు పట్టరు తెలియకపోతే చెపుతారు కాదూ మాఇష్టం మాది అంటే చేసేది ఏమీ లేదు ఇకపోతే ముఖాన సూన్యం గా ఉంచకుండా విభూ ది ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకోవటం లో ఏ దోషం ఉండదు మనని ఎవరు చూసినా ఎటువంటి దోషం కలుగ కుండా వాటిని ఎవరయినా పెట్టుకోవచ్చు స్త్రీ అయినా పురుషులు అయినా పిల్లలయినా అందరూ పెట్టుకో వచ్చు ఇలా ప్రతి దాన్ని భూతద్దములో చూడటం మానేస్తే ప్రశాంతంగా ఉంటారు లేదంటే అర్ధం లేని అనుమానం తో అవమానం గా భావిస్తు కొ త్త బాధ కొని తెచ్చుకుంటారు

    • @hymavathitummala3214
      @hymavathitummala3214 5 หลายเดือนก่อน +5

      అనుభవించిన.వాళ్ళకే..తెలుస్తుంది.ఆ బాధ..నేను చాలా అనుభవించాను..

    • @rajachand02
      @rajachand02 4 หลายเดือนก่อน

      @@hymavathitummala3214 అవును ఒద్దునవుండి చూసేవాళ్ళకి ఏం తెలుస్తుంది

    • @nayududhanalakshmi5930
      @nayududhanalakshmi5930 3 หลายเดือนก่อน +1

      Chala easyga cheppasaramma ?Ala yela sadhayam avuthundhamma cheppatam?

  • @KasturiBandaru
    @KasturiBandaru 5 หลายเดือนก่อน +2

    People will never change.