మానవుడా కారణజన్ముడా? నీ జన్మకు కారణముంది అర్ధం తెలియక నీవు వ్యర్ధంగా బ్రతుకకు పరమార్ధమున్నదని ప్రభుకొరకే బ్రతకమని 1. పువ్వులెందుకు? కాయలెందుకు? ఋతువులెందుకు? కాలాలెందుకు? ఉన్నవన్ని నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని గమనించి తెలుసుకో గ్రహియించి మసలుకో నీ జన్మకు కారణముందీ నీ జన్మకు కారణముందీ 2. సూర్యుడెందుకు? చంద్రుడెందుకు? రాత్రులెందుకు? పగలు ఎందుకు? రాత్రి పగలు దేవుడే చేసెనని ఆ దేవుని పని నీవు చేయాలని ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలనీ పరలోకం చేర్చాలనీ
మానవుడా కారణ జన్ముడా ? నీ జన్మకు కారణముంది - 2 అర్ధం తెలియక నీవు - వ్యర్ధంగా బ్రతుకకు - 2 పరమార్ధమున్నదని - ప్రభుకొరకే బ్రతకమని - 2 || మానవుడా ||
పువ్వులెందుకు? కాయలెందుకు ? ఋతువులెందుకు ? కాలాలెందుకు ? ఉన్నవన్ని నీకోసమేనని - నీవు దేవునికోసమేనని 2 గమనించి తెలుసుకో - గ్రహియించి మసలుకో - 2 నీ జన్మకు కారణముందీ - నీ జన్మకు కారణముందీ || మానవుడా ||
సూర్యుడెందుకు? చంద్రుడెందుకు రాత్రులెందుకు? పగలు ఎందుకు? - 2 రాత్రి పగలు దేవుడే చేసెనని - ఆదేవుని పని నీవు చేయాలని - 2 ప్రభువును ప్రకటించి - పాపిని రక్షించి - 2 పరలోకం చేర్చాలనీ - పరలోకం చేర్చాలనీ || మానవుడా ||
God bless you brother 🙏
Good track brother 👌 👏 👍
Super song annayya
Super song borther
Superrrrrr anna
V🙏🙏vandanamulu Annayya garu
దేవునికి స్తోత్రములు
అన్న గారికి వందనములు
Thank you brothet🙏🙏🙏🙏దేవుని నామములో నీకు వందనాలు
Manavuni.janmaku.karanamuntundi👍😘 god bless you 🙏🙏🙏🙏
సార్
ట్రాక్ తో పాటే లిరిక్స్ పేటండి సార్
చాలా చాలా అది ఉపయోగకరమైన
అత్యవసరమైనది
అందరికీ ఉపయోగమైనది సార్
Super track song annayya
Praise the lord 🙏 may God bless you.
Praise the lord brother 🙏🙏🙏
వందనాలు 🙏🙏🙏🙏🤝🤝🤝👌👌👌
Praise the Lord
Super songs
మానవుడా కారణజన్ముడా? నీ జన్మకు కారణముంది
అర్ధం తెలియక నీవు వ్యర్ధంగా బ్రతుకకు
పరమార్ధమున్నదని ప్రభుకొరకే బ్రతకమని
1. పువ్వులెందుకు? కాయలెందుకు?
ఋతువులెందుకు? కాలాలెందుకు?
ఉన్నవన్ని నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని
గమనించి తెలుసుకో గ్రహియించి మసలుకో
నీ జన్మకు కారణముందీ నీ జన్మకు కారణముందీ
2. సూర్యుడెందుకు? చంద్రుడెందుకు?
రాత్రులెందుకు? పగలు ఎందుకు?
రాత్రి పగలు దేవుడే చేసెనని ఆ దేవుని పని నీవు చేయాలని
ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి
పరలోకం చేర్చాలనీ పరలోకం చేర్చాలనీ
సూపర్ కేక
Beautiful tracks brother please put the Christmas songs also happy
Praise the Lord anna "ప్రియాయేసు రాజుని నే చూచిన చాలు" song track upload చెయ్యండి అన్నా pls
I want the track plz bro
🎊🙃
Brother super ,,,,,brother okka korika brother premaa yesayya premaa song track kaavaali brother please yalagaina cheyandi brother please please
Trac kocham speed vasthundhi
Praise Lord brother, gorrelagopa kapri na yesu song ni upload cheyandi brother plzzzzz
Kaalaniki raraju krestha tracks upload cheyyandi Anna please
Samanuni nundi traack up L cheyandi plz
puvuu lantidi jeevitam track Pett andi bro.
Marriage songs ki tracks evvandi Brother