//ఆరాధనకు యోగ్యుడా నాకు చాలిన దేవుడా//Telugu/video song//
ฝัง
- เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
- ఆరాధనకు యోగ్యుడా నాకు చాలిన దేవుడా
#devunikrupavideochannel
#Nvh-kuvi-channel
👇👇👇
ఆరాధనకు యోగ్యుడా నాకు చాలిన దేవుడా//2//
ఆత్మతో సత్యముతో//2//
ఆరాధించెదను నా ప్రియుడా//2//
ఆరాధన..ఆరాధన..ఆరాధన..ఆరాధన//2//
1) సర్వమనకు ఆధారమా
అదృశ్య దేవుని స్వరూపమా //2//
సర్వ జగతికి దీపమా.. ఆ.. ఆ.. ఆ//2//
అందరికీ చాలిన యేసు దైవమా
ఆరాధన..ఆరాధన..ఆరాధన..ఆరాధన//2//
2) మొదటి వాడ కడపటి వాడ
మృతిని గెలిచిన పునరుత్థానుడా//2//
యుగయుగములకు సజీవుడా..ఆ..ఆ..ఆ..
నిరంతరం మాతో ఉండే నిత్యుడా//2//
ఆరాధన..ఆరాధన..ఆరాధన..ఆరాధన//2//
3) సంఘమునకు-- శిరస్సు నీవే
పరిశుద్ధులకు--చిరునామా నీవే .ఆ..ఆ//2//
నీ సేవకులకు-- తేజస్సు నీవే. ..ఆ..ఆ..ఆ..//2//
నమ్మిన వారికి సర్వము నీవే//2//
ఆరాధన..ఆరాధన..ఆరాధన..ఆరాధన//2//
#Blossom #minutes crafts #minutes repair
#minutes crafts teens #The NK
#Rin Hand made #Go! Hindi #Troom Troom
amen
You
Wonderful song god bless you
Wow wonder full exlent vaice 💯🙏god bless you bro షాలోమ్ 🙏🌹🌹🌹🌹🌹
Good song God bless you 🙏 brother.
పాట రాసినవారికి 💯🙏🌹🌻🥀💐🌷🌻🌹🙏పడినవారికి 💯🙏🌹🌻🥀💐🌷🌻🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవునికీ మహిమ కలుగునుగక 🙏🌹🙏👌💕💕❤️
Excellent song brother god bless you brother
Praise the lord ❤
Prise the lord🙏🏻🙏🏻☦️☦️
Very nice song brother
God bless you 💯🙏🙏🙏🙏
Sir mi voice chala bagundi 👌💐🤝
Supper song bro supper god bless you
God bless you brother
Praise the lord 🙏 spirituality strengthened by song.god bless you brother 🙏
God bless you devunike mahima ❤🎉
Praise the Lord sir.
Best Song sir.
🙏🙏🙏💐💐💐👏👏👏👏👏❤️❤️❤️
God bless you brother ❤❤
Praise the lord brother and amen
Praise the lord ❤
God bless you brother
Praise the lord 🙏🙏🙏
God bless you brother