వందనాలండి చాలా అద్భుతంగా రచించారు ఎప్పటి రోజుల్లో క్లాసికల్ సాంగ్స్ కరువై పోయాయి దేవుని కృపలో మరొక చక్కని పాటను రచించిన సహోదరులకు దేవుని పేరట వందనాలు తెలియజేస్తుంది దేవుడు మిమ్ములను మీ యొక్క సేవ పరిచర్యను దీవించును గాక
There is a sound that comes from gospel music that doesn't come from anything else. It is a sound of peace. It is a sound of, 'I'm going to make it through all of this.' This is a heart toiching song.. wondeful lyrics, beautiful composition and the singer did exceptionally well.
D.SUVARTHA JOB gaariki Dhanyavadhamulu - Intha manchi Song Rachinchinandhuku & Tune chesina brother ki Vandhanamulu And also to this song Supporting team
వేకువ జామున కోకిల పాటనై యేసు నీ పాటలే పాడనా (2) సరిగమ పదములె పాడనా - స్తుతి స్తోత్రములే చేయనా ||2|| తండ్రి నిన్నే ఘనపరచెదన్||2|| || వేకువ జాము|| 1. నీ శిరమునంటిన పన్నీరు వోలే నీ ప్రేమను వెదజల్లుచు కరుణామయా నా కన్నీళ్ళతోనే నీ పాదములనే నే కడుగనీ||2|| సిలువ వార్తనై సువార్త జ్యోతిగా జగమంతా వెలుగనీ (2) నీ స్తుతులే నా బ్రతుకు కాలమంతా పాడేదన్||2|| || వేకువ జామున|| 2. ప్రియురాలగు పెర్సీని ప్రేమతో పిలిచావుగా నా తండ్రి సహకారి ఫిబేను నీ వెలుగుతో నింపి ప్రకాశింపజేశావు నా ప్రభువా ||2|| నన్ను ను నీ వెలుగుగా మార్చు మయా యేసయ్య (2) క్రీస్తు నీ వెలుగునై నే జీవించెదన్||2|| || వేకువ జామున||
Singing Very nice 🎉🥳
వందనాలండి చాలా అద్భుతంగా రచించారు ఎప్పటి రోజుల్లో క్లాసికల్ సాంగ్స్ కరువై పోయాయి దేవుని కృపలో మరొక చక్కని పాటను రచించిన సహోదరులకు దేవుని పేరట వందనాలు తెలియజేస్తుంది దేవుడు మిమ్ములను మీ యొక్క సేవ పరిచర్యను దీవించును గాక
Super song praise the lord
Wonderful song❤🥰🙏🙌🙏🥰
Chala baguga rachincharu, sageetamu kurcharu n padaru. Thanks for this heart n soul touching song.
Titus from Karimnagar.
చాలా అద్భుతమైన పాట ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏
There is a sound that comes from gospel music that doesn't come from anything else. It is a sound of peace. It is a sound of, 'I'm going to make it through all of this.'
This is a heart toiching song.. wondeful lyrics, beautiful composition and the singer did exceptionally well.
Praise the Lord chaalaa baagunnady
వండర్ఫుల్ సొంగ్స్ 🥰🥰🥰
Praise the lord I love this song
Wonderful song 🙏🏻
Suuuuuper 🎉🎉🎉 lyric,,,tune,,,,, music,,,,,,, videos,,,,, are excellent 👍👍👍spl,,,,tqs to the singer🎉
. సూపర్ సాంగ్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు
D.SUVARTHA JOB gaariki Dhanyavadhamulu - Intha manchi Song Rachinchinandhuku
&
Tune chesina brother ki Vandhanamulu
And also to this song Supporting team
Praise the lord
Praise the lord 🙏
Good song good voice sister God bless you sister
Praise the lord 🙏🙏
Praisethelord❤️🙏🏻
Chala bagundhi song this kind of songs shud sing .. glory to God amen hallelujah , from Bangalore
Praise the Lord
Wonderful song God bless you sister nice tone 🎉🎉🎉
Good song
Good song & singing.
All glory to Jesus
God bless you 🙌🙌🙌🙌🙌🙏
సూపర్
Wonderful🎉🎉🎉😊😊😊
Shalom good song🎵
Good song 🙏🌹
❤
Good song praise the Lord
Exlent song God bless you
Wonderful song super singer.god bless you sister and team.praise the lord
Good song... Voice is very nice.
God gift. Godblessyou... Amen.. 🙏
Nijame bro God gift🙏
వేకువ జామున కోకిల పాటనై యేసు నీ పాటలే పాడనా (2)
సరిగమ పదములె పాడనా - స్తుతి స్తోత్రములే చేయనా ||2||
తండ్రి నిన్నే ఘనపరచెదన్||2|| || వేకువ జాము||
1. నీ శిరమునంటిన పన్నీరు వోలే నీ ప్రేమను వెదజల్లుచు
కరుణామయా నా కన్నీళ్ళతోనే నీ పాదములనే నే కడుగనీ||2||
సిలువ వార్తనై సువార్త జ్యోతిగా జగమంతా వెలుగనీ (2)
నీ స్తుతులే నా బ్రతుకు కాలమంతా పాడేదన్||2||
|| వేకువ జామున||
2. ప్రియురాలగు పెర్సీని ప్రేమతో పిలిచావుగా నా తండ్రి
సహకారి ఫిబేను నీ వెలుగుతో నింపి ప్రకాశింపజేశావు నా ప్రభువా ||2||
నన్ను ను నీ వెలుగుగా మార్చు మయా యేసయ్య (2)
క్రీస్తు నీ వెలుగునై నే జీవించెదన్||2||
|| వేకువ జామున||
🙏🙏🙏
Praise the lord 👌👌❤️❤️🙏🙏🙏
@@PrasannaBetheSuper song bro 👌🙏
🎉🎉🎉
Paisa tha lord
Praise the lord 🙏
Praise the Lord
Praise the lord 🙏
Good song... Voice is very nise. God bless you...Amen🎉
God bless🎉🎉🎉🎉
Praise the lord
Praise the Lord🙏