ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

ఎందుకంత దిగజారారు హనుమాన్ చేయవచ్చా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ค. 2024
  • #KarimnagarHanumanDiksha
    నిన్న రాత్రి కరీంనగర్లో హనుమాన్ మాల ధారణ చేసిన కొంతమంది స్వాములు.. చిన్న శోభాయాత్ర చేసుకుంటుండగా.. కొంతమంది అన్యమతస్తులు వారిని అపహస్యం చేశారు అవమానకర రీతిలో మాట్లాడారు.. ఎందుకలా చేస్తున్నారని.. స్వామిని ప్రశ్నించగా.. వాగ్వాదం జరిగింది.. రంగంలోకి దిగిన పోలీసులు.. అవతలి వ్యక్తిని కనీసం ప్రశ్నించకుండా.. ఇటు స్వామిని తీవ్రంగా హింసించే ప్రయత్నం చేశారు.. బండికి కట్టి లాక్కెళ్ళారు.. వదలమని ఎంత ప్రాధేయపడినా వినలేదు 😥
    #pleasesupport #pleasehelpme #KrishnaDharmRakshana #KDR గత కొన్ని సంవత్సరాలుగా అంతర్గాంతంగా ఉంచిన విషయాలు మీ కళ్ళ ముందు పెడుతున్న 🙏 హిందూ సమాజానికి మేము ఎంత చేయగలిగితే అంత చేస్తున్నాం 🙏 సాటి హిందువుల రక్షనే దైవంగా జీవిస్తున్నాం 🙏
    ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం మాకు తెలపండి🙏 వీలైతే మాకు ఆర్థికంగా సహకరించండి🙏 జైశ్రీరామ్ జై కృష్ణ ధర్మ రక్షణ 🙏
    కృష్ణ ధర్మ రక్షణ సైన్యం చేస్తున్న సేవకి మీ సహాయం మాకు అవసరం Phone pay ..
    google pay..9951270712
    UPI.9885988830@hdfcbank
    KRISHNA DHARMA RAKSHANA..:
    IFSC :HDFC0008219
    A/c: 50200067945232
    Brunch ::Morampudi. junction rajahmundry
    కృష్ణ ధర్మ రక్షణ చేస్తున్న గురించి మరింత తెలుసుకోండి 🙏

ความคิดเห็น • 125

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 2 หลายเดือนก่อน +64

    హిందువులారా ఇంకా మొద్దునిద్రలో ఉంటే చాలా ప్రమాదం,మనలో ఐక్యత చాలా అవసరం.జయహో కేడిఆర్ జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🌹🙏

  • @cmanohar2824
    @cmanohar2824 2 หลายเดือนก่อน +53

    జైశ్రీరాం హిందుత్వాన్ని మేలుకుంటుంన్నారు

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 หลายเดือนก่อน +58

    ఖాన్ గ్రేస్ ప్రభుత్వాలలో ఇంతే !!! జాగో హిందూ !!!!

    • @3me1go2che
      @3me1go2che 2 หลายเดือนก่อน

      పాకిస్తాన్ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో
      బంగ్లాదేశ్ అయింది కాంగ్రెస్ పాలనలో 370 అమలు చేయబడింది కాంగ్రెస్ పాలనలో
      మైనారిటీ బిల్లు వచ్చింది, కాంగ్రెస్ పాలనలో ముస్లిం వ్యక్తిగత న్యాయబోర్డు సృష్టించబడింది కాంగ్రెస్ పాలనలో
      మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో మైనారిటీ విశ్వవిద్యాలయం ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో...
      కాంగ్రెస్ ఈ పనులన్నీ చేసింది "ముస్లింలకు" మాత్రమే... అది కూడా దేశ "విభజన" "మత" ప్రాతిపదికన జరిగినప్పటికీ....
      ఇదంతా కాంగ్రెస్ కోసం కాదు...
      "గజ్వా - ఏ- హింద్" కొరకు మాత్రమే...
      "ఇస్లామిక్ దేశాన్ని" నిశ్శబ్దంగా సృష్టించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్...
      కానీ "హిందువులకు" "రిజర్వేషన్లు "మాత్రమే ఇచ్చింది, తద్వారా "హిందూ సమాజం "ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు పోరాడుతూ ఉంది...
      అందుకే "గజ్వా-ఎ-హింద్" యొక్క కుట్రను భారత దేశ హిందూ ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు.
      మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం "మై లైఫ్ స్టోరీ" లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు:
      "ఎందుకో తెలియదు కానీ నెహ్రూ "హిందూ మతంతో
      ఎల్లప్పుడు "పక్షపాతం" వహించారు.హిందువులను "రెండవ పౌరులుగా" మార్చడానికి tt You "photos కోడ్ dtober 19, 2022 వడానికి నెహ్రూ పెద్ద
      ప్రయత్నం చేశారు. కానీ సర్దార్ పటేల్ నెహ్రూని హెచ్చరిస్తూ ఇలా అన్నారు:
      "నేను జీవించి ఉన్నంత కాలం... మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో, అప్పుడు నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాను మరియు ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లో కి హిందువులతో వస్తాను". పటేల్ బెదిరింపుతో నెహ్రూ భయపడ్డాడు. సర్దార్ పటేల్ గారి మరణం తరువాత పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు!
      హిందువులంతా హిందూ ద్రోహుల యొక్క ఛాతీపైకి
      ఎక్కుతారు.
      నెహ్రూకి కొనసాగింపుగా హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అయినా హిందువులలో చైతన్యం లేదు, చలనం కలగడం లేదు. ఏమీ జరగనట్టు గా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు.
      70 ఏళ్లలో ఒక కుటుంబం హిందువులు లేని దేశంగా మార్చాలని చూసింది !
      హిందువులకు అర్థం కాలేదు !
      దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది ఎక్కడి నుండి
      శబ్దం రాలేదు !
      సగం కాశ్మీర్ పోయింది ! శబ్దం లేదు!
      టిబెట్ పోయింది ! తిరుగుబాటు లేదు !
      సింధు ఇవ్వబడింది!
      సిల్లీగా సిమ్లా ఒప్పందం జరిగింది !
      ఎవరూ పట్టించుకోలేదు !తన దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ 6 photos October 19, 20225 !
      చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది !
      మీడియా కిక్కురు మనలేదు!
      తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి
      ధైర్య హృదయం చంపివేయబడింది ! కొవ్వొత్తి వెలిగించలేదు!
      సిబిఐ విచారణను ఎవరూ డిమాండ్ చేయలేదు !
      శ్యామా ప్రసాద్ ముఖర్జీ, మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు చనిపోయారు... కాదు కాదు..
      చంపబడ్డారు !
      ఎటువంటి తేడా లేదు.
      రిజర్వేషన్లు, అత్యవసర పరిస్థితి వంటి గాయాలు సరేసరి!
      2 జి స్పెక్ట్రం, బొగ్గు, CWG, అగస్టా వెస్ట్యండ్, బోఫర్స్ బ్లర్ వంటి భారీ కుంభకోణాలు జరిగాయి శరీరం శబ్దం చేయలేదు!
      కానీ......
      గొడ్డు మాంసం ఆగిన వెంటనే...
      విపత్తు సంభవించింది !
      జాతీయ గీతం తప్పనిసరి
      చేసిన వెంటనే.... అసంతృప్తి బయలుదేరింది.
      వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు...
      వారి నాలుకలు కుట్టబడ్డాయి.డీమానిటైజేషన్, GST అమలు చేసినప్పుడు...
      కోపం వారితో నృత్యం చేయించింది.
      ఆధార్ను నిరాధార్గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి !
      రోహింగ్యా ల వెలికితీత.... ముస్లింల సమూహలలో నొప్పిని కలిగిస్తోంది.ఆలోచించండి
      కాంగ్రెస్ హిందువులకు ఏమి చేసింది ??
      చర్చి కిటికీ లేదా మసీదు పై రాళ్ళు పడితే మీడియాలో వారాలపాటు చూపబడుతుంది.
      ఇది ఎంత పెద్ద కుట్రే ఆలోచించండి ! ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్లో మొత్తం 50 వేలదేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా
      కూల్చివేయబడ్డాయి !
      ఒకటి కాదు, రెండు కాదు, 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి!
      దీని గురించి ఏ హిందువుకు తెలియనీయలేదు !
      మొదట హిందువులను లోయ నుండి బలవంతంగా తరిమేసి, తరువాత హిందూ మతం యొక్క ప్రతి ఆనవాలును నిర్మూలించండి అని చెప్పబడింది !

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 2 หลายเดือนก่อน +47

    మేలుకో హిందూ జై శ్రీ రామ జై హనుమాన్

  • @voice5950
    @voice5950 2 หลายเดือนก่อน +34

    సమైక్య హిందూ పోరాటమే, ఈ సమస్యలకి పరిష్కారం... జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @chapra2646
    @chapra2646 2 หลายเดือนก่อน +36

    💐🙏ప్రతి ఒక్కరు కళ్ళు తెరువాలి.💐🙏

  • @vsjst8193
    @vsjst8193 2 หลายเดือนก่อน +34

    జై శ్రీరామ్ జాగో హిందూ

  • @manojsagarchanda4435
    @manojsagarchanda4435 2 หลายเดือนก่อน +16

    హిందువులు మేలుకోవాలి అన్న

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 2 หลายเดือนก่อน +7

    ఎంత సహనం గ ఉందామనుకున్న హిందువులను బతక నియడం లేదు.....

  • @lakshmideviprasad2854
    @lakshmideviprasad2854 2 หลายเดือนก่อน +37

    గంటకు ఒకసారి చర్చిగడియారాలలో గంట మోగి సోది చేపుతుంది రోజు ఐదు సార్లు మైకులు పెట్టి ప్రవక్త చెప్పిన దారిలో నడవాలి అని చెప్పడానికి ఎవడయిన హిందువుల పర్మిషన్ తీసుకున్నార

    • @gashok4881
      @gashok4881 2 หลายเดือนก่อน +1

      అవును నిజమే అన్న ఇది

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 2 หลายเดือนก่อน +6

    హిందూ ప్రజలారా ఇలాంటి ప్రభుత్వాలు మనకు అవసరమాఆలోచించండి చేతులెత్తి మొక్కుతున్న ఆలోచించండి భారత్ మాతాకీ జై

  • @sadanandangajaraboyana9257
    @sadanandangajaraboyana9257 2 หลายเดือนก่อน +14

    ప్రతీ సంవత్సరం మాల వేసినామా తీసినామా ఆన్న ధోరణిలో ఉన్నారు చాలా మంది.... దేనికీ స్పందించరు మన వాళ్ళకు పార్టీలు కావాలి

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 2 หลายเดือนก่อน +2

      Chttaniki andharu bhayapadathaaru nijame kaani mana time vacchinappudu manamemto vote dwaara chuupimchaali

  • @shanmukesh3139
    @shanmukesh3139 2 หลายเดือนก่อน +10

    జై శ్రీరామ్

  • @srinukimidi4195
    @srinukimidi4195 2 หลายเดือนก่อน +6

    అన్నా ఇంత మంది బయటకొచ్చు మాట్లాడుతుంటే నే ఇలా ఉంటుంది ఆమాత్రం కూడా లేకపోతే ఎలావుండేదో 😭😭😭😭

  • @gbogaligeswararao9177
    @gbogaligeswararao9177 2 หลายเดือนก่อน +7

    కృష్ణ ధర్మ రక్షణ కేడిఆర్ గారికి నమస్కారములు మీ ప్రయత్నం అమోఘం ఇలాగే మీరు ప్రతి విషయంపై స్పందిస్తారు. ప్రతి విషయం పై స్పందించే మీకు రక్షణ కావాలి ఆ సర్వేశ్వరుడు యదా మీకు రక్షణ ఇస్తాడు కానీ మన ప్రయత్నం కూడా ఉండాలి ఇలా ప్రశ్నించే వారిని టార్గెట్ చేస్తారు గమనించండి సార్ ఎందుకంటే మీలాంటి వాళ్ళు సనాతన సంప్రదాయానికి చాలా అవసరం. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉంటే చాలా మంచిది.
    ఇంకో విషయం సార్ మన వినాయక చవితి దసరా ఊరేగింపులు చాలా చెత్తగా ఉంటుంది dj ప్రోగ్రాం లతో ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. చాలా అసభ్యకరమైన డాన్సులతో ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. ఇదంతా చేసేది మన హిందూ సమాజం వారే కానీ మన వాళ్లకు ఎంత చెప్పినా వినరు, పట్టించుకోరు. దేనికి సొల్యూషన్ ఏదైనా ఉన్నదేమో ఆలోచించండి సార్ గవర్నమెంట్ ద్వారా ఆదేశాలు ఇస్తే బాగుంటుందేమో చూడండి సార్ దీని గురించి తమర వీడియోలు చేశారా లేదా నేను చూడలేదు కానీ ఇకమీదట అటువంటి ఊరేగింపులు జరగకుండా చూడాలని నా మనవి. నేను చెప్పిన విషయం మరోలా అపార్థం చేసుకోవద్దు. తమరు సనాతన సంప్రదాయానికి మచ్చ తెచ్చే విధంగా ఏ తప్పు జరిగినా తమరు ఊరుకోరు. ఈ విషయంపై స్పందించిన సార్........ ఇది రిక్వెస్ట్ మాత్రమే

    • @user-ns2kn9yk5s
      @user-ns2kn9yk5s 2 หลายเดือนก่อน +3

      సోదరా చాల మంచిగా మీ అభిప్రాయాలను తెలిపారు,నిజమే కొన్ని సందర్భలలో ఊరేగింపుల సమయంలో మనం కూడా మన అలవాట్లను మార్చుకోవాలి.ఆనందంగా ఉండాలి అంతేగాని హద్దులు దాటవద్దు.

  • @rajupottala8531
    @rajupottala8531 2 หลายเดือนก่อน +13

    Jai sriram 💪💪

  • @nvcreations1862
    @nvcreations1862 2 หลายเดือนก่อน +5

    JAi Sri rAM

  • @manammanaurupotharam5578
    @manammanaurupotharam5578 2 หลายเดือนก่อน +5

    హనుమాన్ చిరంజీవిగా భూమిపైన ఉన్నాడు వాళ్ళకి రానున్న రోజుల్లో ఉంటది అట జై శ్రీరాం BAN కాంగ్రెస్

  • @grkprasadgummadi4039
    @grkprasadgummadi4039 2 หลายเดือนก่อน +7

    ఖాన్ గ్రేస్ పార్టీ అధికార మహిమలు

  • @surechandrashekar3455
    @surechandrashekar3455 2 หลายเดือนก่อน +4

    కాంగ్రెస్ పాలనలో ఇలాగే ఉంటుంది ఆన్న మొన్న కర్ణాటక నేడు తెలంగాణ చెక్కులర్ ప్రభుత్వాలు

  • @narasimhulunarasimhulu75
    @narasimhulunarasimhulu75 2 หลายเดือนก่อน +7

    Jai Sreeram.

  • @meerasahebu
    @meerasahebu 2 หลายเดือนก่อน +8

    Jai sree ram 🙏🙏🙏🙏🙏

  • @venkeyvenkatesh7540
    @venkeyvenkatesh7540 2 หลายเดือนก่อน +8

    Jaisriram.

  • @user-qh7jy6tc3p
    @user-qh7jy6tc3p 2 หลายเดือนก่อน +7

    Jai shree ram

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 2 หลายเดือนก่อน +11

    మార్పు కావలి కాంగ్రెస్ పొవాలి

  • @ChandraSekharMahendra
    @ChandraSekharMahendra 2 หลายเดือนก่อน +3

    Krishnam Vande Jagat Guru

  • @devangammahendra4920
    @devangammahendra4920 2 หลายเดือนก่อน +5

    👍👍👍👍👍

  • @indian5064
    @indian5064 2 หลายเดือนก่อน +4

    సంజయ్ అన్న కరీంనగర్ లో లేక బతికిపోయారు ఉండి ఉంటే మీకు ఉండేది

  • @manojsagarchanda4435
    @manojsagarchanda4435 2 หลายเดือนก่อน +4

    Jai shree Ram 🕉️ 🕉️🕉️🕉️

  • @adabalarakesh1553
    @adabalarakesh1553 2 หลายเดือนก่อน +18

    Police vallani job nundi teeseyali.. జై శ్రీరామ్ 🙏🏻

  • @rmnjhi7742
    @rmnjhi7742 2 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్... ఇక నైన హిందువులు మేల్కొవాలి

  • @VenkateshDupana
    @VenkateshDupana 2 หลายเดือนก่อน +2

    చాలా బాధాకరం
    కాంగ్రెస్ లాంటి దేశ హిందూ వ్యతిరేక పార్టీ లను ఆదరిస్తే హిందువుల పరిస్తితి ఇలాగే
    ఉంటాది హిందువులార మేల్కొంది
    ఈ విజయంలో హిందూ బంధువులందరూ
    సపోర్ట్ చెయ్యాలి
    జై శ్రీ రామ్
    జై అనుమన్
    వోట్ ఫర్ బీజేపీ
    సేవ్ భారత్

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 2 หลายเดือนก่อน +7

    హిందువులు నిద్రలో ఉన్నారు .

  • @madhavyarra1234
    @madhavyarra1234 2 หลายเดือนก่อน +2

    జై శ్రీ రామ్

  • @user-pq6lw9vk7h
    @user-pq6lw9vk7h 2 หลายเดือนก่อน +4

    Jai Sri ram 🙏

  • @sagarkrishnachary
    @sagarkrishnachary 2 หลายเดือนก่อน +3

    🙏🌺

  • @sreenivassinu1556
    @sreenivassinu1556 2 หลายเดือนก่อน +4

    Jai sree ram

  • @prem704
    @prem704 2 หลายเดือนก่อน +2

    Jai Shreeram

  • @govardhanthalapelli1251
    @govardhanthalapelli1251 2 หลายเดือนก่อน +4

    Jai sri ram

  • @shyamsunderreddy2885
    @shyamsunderreddy2885 2 หลายเดือนก่อน +12

    Police baga ekkuva ayindi.. Okkasari BJP rolling ki vasthe untadi ee na kodakulaki

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli 2 หลายเดือนก่อน +2

    Jai Shree Ram

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 2 หลายเดือนก่อน +4

    Jai sriram .Jai k d r

  • @user-nk8dq6fk4z
    @user-nk8dq6fk4z 2 หลายเดือนก่อน +2

    Jai Sri ram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩🚩. ఇది చాలా బాధాకరం

  • @kusumamahanthi5995
    @kusumamahanthi5995 2 หลายเดือนก่อน +4

    Heart burning 💔 vedio

  • @NagaRaju-vu9si
    @NagaRaju-vu9si 2 หลายเดือนก่อน +2

    Jai Sri Ram

  • @rythushakthi
    @rythushakthi 2 หลายเดือนก่อน +4

    మేలుకో హిందూ మేలుకో

  • @padmavundavalli
    @padmavundavalli 2 หลายเดือนก่อน +2

    ఇంత దారుణాలు మన హిందూ మేధావుల కళ్లలు కనపడవు. వారే ప్రధాన నేరస్థులు ఇలాంటివి జరగడానికి వారి సపోర్ట్ కారణం

  • @vijayammapothireddy8045
    @vijayammapothireddy8045 2 หลายเดือนก่อน +3

    Jaisriram 🙏chala bhadaga undi

  • @chanakya8885
    @chanakya8885 2 หลายเดือนก่อน +9

    Karimnagar lo paakistanilu ekkuva

  • @vishnumurthydonga6839
    @vishnumurthydonga6839 2 หลายเดือนก่อน +1

    Jaisriram

  • @vishwanaddh
    @vishwanaddh 2 หลายเดือนก่อน +1

    Jai hanuman Jai guru dev

  • @vallikameswariyeeranki6240
    @vallikameswariyeeranki6240 2 หลายเดือนก่อน +1

    మేలుకో హిందువా
    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @suryananda574
    @suryananda574 2 หลายเดือนก่อน +1

    Jai sriram Jai ramabaktha hanuman.

  • @VenkateshDupana
    @VenkateshDupana 2 หลายเดือนก่อน +1

    పాకిస్తాన్లో ఉన్నామా లేక
    భారత్ లో ఉన్నామా
    జై శ్రీ రామ్

  • @nakkarahulcreative9535
    @nakkarahulcreative9535 2 หลายเดือนก่อน +6

    హిందు meluko

  • @vishwanaddh
    @vishwanaddh 2 หลายเดือนก่อน +1

    Jai hanuman

  • @pavankumarlingala4556
    @pavankumarlingala4556 2 หลายเดือนก่อน +1

    Jai Shree Ram Jai hindu 🙏🚩

  • @user-tf4cl4fc8k
    @user-tf4cl4fc8k 2 หลายเดือนก่อน +6

    Meluko Hindu jai Shree ram

  • @grandipadma2208
    @grandipadma2208 2 หลายเดือนก่อน +1

    ఓ హిందూ మేలుకో. జై శ్రీరామ్

  • @Narahari1927
    @Narahari1927 2 หลายเดือนก่อน +4

    It’s KHANgress. Government

  • @LingannaSudigepu
    @LingannaSudigepu 2 หลายเดือนก่อน +1

    Jai Sri ram 🚩🚩🚩🚩🚩 Jai hanuman 🚩🚩🚩🚩🚩

  • @raju-mhds-123
    @raju-mhds-123 2 หลายเดือนก่อน +1

    రక్షకబటులు ❎
    భక్షకబటులు✅

  • @rayudukoushik7352
    @rayudukoushik7352 2 หลายเดือนก่อน +1

    Jai Sri ram 🚩 🕉

  • @gangashekaratkapuram6053
    @gangashekaratkapuram6053 2 หลายเดือนก่อน +1

    Anna
    Manam andaram
    Okatiga undali
    Lekunte chala pramdam

  • @rawchannel516
    @rawchannel516 2 หลายเดือนก่อน +3

    యుద్ధం శరణం గచ్ఛామి

  • @GautamKalyan-bv3rd
    @GautamKalyan-bv3rd 2 หลายเดือนก่อน +1

    jay shri ram anna garu

  • @krishnaaya99
    @krishnaaya99 2 หลายเดือนก่อน +5

    Karnatakalo road meedha namaz cheyatam thappu kaadhu, chesthunnandhuku thanninna police dhi thappu, police suspended. Mari maalalo unna vyakthi ni himsinchina police dhi thappu kaadhu papam. Hindu majority desam yevari paristhithi ento eppatiki thelusukuntaro manollu🙏

  • @naidu2509-wy1yp
    @naidu2509-wy1yp 2 หลายเดือนก่อน +1

    🚩🚩🚩🚩🚩🚩🚩

  • @muralimohan-no7cv
    @muralimohan-no7cv 2 หลายเดือนก่อน +4

    Jago Hindu Bhandu 🚩 Jago

  • @S.patel-boy
    @S.patel-boy 2 หลายเดือนก่อน +1

    Jai shree ram Hindus should wake up 🕉️🕉️🕉️💪💪📈📈

  • @user-xg9jt8pw4i
    @user-xg9jt8pw4i 2 หลายเดือนก่อน +2

    వినసకాలే విపరీత బుద్దే

  • @n.lakshminarayana5707
    @n.lakshminarayana5707 2 หลายเดือนก่อน

    jai shree Ram 🏹🏹🏹🏹

  • @mulluyallamnaidu
    @mulluyallamnaidu 2 หลายเดือนก่อน

    🙏🚩🏹🏹🏹🏹🏹

  • @rishicollections4651
    @rishicollections4651 2 หลายเดือนก่อน +2

    Churches lo sound valla ma inti daggara nidra kuda sariga vundadu

  • @satheeshnimmarajula6087
    @satheeshnimmarajula6087 2 หลายเดือนก่อน +1

    బీజేపీ రావాలి... కాంగ్రెస్ పోవాలి... జై శ్రీరామ్....

  • @kesinenimohanrao8924
    @kesinenimohanrao8924 2 หลายเดือนก่อน +2

    Hinduvulaku cheemu raktalu levu tammudu

  • @drravithota
    @drravithota 2 หลายเดือนก่อน +1

    Very pity on Hindus 😢

  • @Ravilavanya-ld7rl
    @Ravilavanya-ld7rl 2 หลายเดือนก่อน +1

    వీటి అన్నిటికి చెక్ పెట్టాలి అంటే ప్రతి వీధికి హిందువులకు తెలిసేలా మీటింగ్స్ పెట్టి విడియో లు చూపించి ఇలా జరుగుతుంది అని చెప్పడం

  • @user-oo7sr9id4h
    @user-oo7sr9id4h 2 หลายเดือนก่อน +1

    Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko

  • @RamuRamu-jf7gp
    @RamuRamu-jf7gp 2 หลายเดือนก่อน +1

    మన తెలుగు రాష్ట్రంలో మన హిందువుల అంత గొర్రెలు లేరు అన్నా ఎందుకంటే దారిద్రమైన పార్టీలను ఎన్నుకున్నారు వీడియో చూస్తుంటే నాకు మాత్రం రక్తం సల సల మరుగుతుంది నీ ఇంటి దాకా అపద వస్ట్ ఎలా melkontavo నీ ధర్మానికి అపద వస్తె అలాగే ముందుకు రావాలి హిందువులు ముందు తెలుగు రాష్ట్రంలో హిడువులు కళ్ళు తెరిచి చూడండి జై శ్రీ రామ్

  • @aarush492
    @aarush492 2 หลายเดือนก่อน +1

    shivaji thalvar tho prathi vanni champiveyali

  • @sujatasapavat1110
    @sujatasapavat1110 2 หลายเดือนก่อน

    Jai sriram hindhuvulu melukovali

  • @Petlover-ft1wh
    @Petlover-ft1wh 2 หลายเดือนก่อน +2

    Congress prabuthvam …. Revanth reddy C m…. Ika chalu raa digipoo…. Rastrapthi palana vidinchali….

  • @santhoshreddy5412
    @santhoshreddy5412 2 หลายเดือนก่อน +1

    Congress power lo ki vasthe centre lo inka attacks and bomb blasts akkuva avthayi Hindus meda

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 2 หลายเดือนก่อน

    👹👹💣💣

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 2 หลายเดือนก่อน +1

    Manam chuupiddhaam hindhu vyathireka partylanu bay of bengallo padeddhaamu meeru opika patti aikyatha chuupinchandi

  • @grandipadma2208
    @grandipadma2208 2 หลายเดือนก่อน

    మనవాళ్లకు చీమ కూడా కుట్టదు

  • @user-oo7sr9id4h
    @user-oo7sr9id4h 2 หลายเดือนก่อน

    Mana kartavyam meere cheppandi denikyna siddam Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 2 หลายเดือนก่อน

    Dutylo undi thappulu chesina vaarini govt maaraaka nirdaakshinyam gaa hoostings ivvaali ye govt yenni rojulu untundhi

  • @Hybbuby
    @Hybbuby 2 หลายเดือนก่อน +1

    Inka nidralone unnaru hinduvulu

  • @sairamkolluri7273
    @sairamkolluri7273 2 หลายเดือนก่อน +1

    ఇలాంటివి చూసినపుడు జనాలకి కళ్ళు లేవ రావ చి చి

  • @jeevanmuktapalace4635
    @jeevanmuktapalace4635 2 หลายเดือนก่อน +1

    BJP jai

  • @prasannaapeiro3808
    @prasannaapeiro3808 2 หลายเดือนก่อน +1

    Congress party wrost party

  • @immortalwisdom4515
    @immortalwisdom4515 2 หลายเดือนก่อน

    Aaaa police ni Champestey oka example set aithadi ga. Karimnagar ney ga accident chesi champestey case kuda undadu Fine + Bail . Simple

  • @user-mc4qo5gw5j
    @user-mc4qo5gw5j 2 หลายเดือนก่อน

    Chatamu andariki samaname

  • @durga7744
    @durga7744 2 หลายเดือนก่อน +1

    Bro I will tell you one thing one Hindu person is not giving that support in Hindu person because in my family I will paste that I don't know expecting we are thinking in my family safe other people I don't tell you that meaning I can see that in my real life nothing brothers your colleagues my college in this world I don't know important your our religion is important only one thing money.

  • @mrudula147
    @mrudula147 2 หลายเดือนก่อน

    Ekkada padithe akkada mike petti hinduvulu ni thitte vallaki elanti permission undavu vallani evaru adagaru.

  • @user-xx9jn3hs4t
    @user-xx9jn3hs4t 2 หลายเดือนก่อน +1

    ముందు ముందు బ్రతకనివ్వరు

  • @user-wq1oq9qq9d
    @user-wq1oq9qq9d 2 หลายเดือนก่อน

    namaste hinduvalalo kontamandi matrame poradutunnaru. background leni fights vaddu

  • @raghunandhan8317
    @raghunandhan8317 2 หลายเดือนก่อน +1

    Mee lanti vallu politics lo vundali