బాబూ... నువ్ జగన్‌లా మారకు!జనం గమనిస్తున్నారు జాగ్రత్త!! | Weekend Comment By RK | Full Episode| ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 มิ.ย. 2024
  • బాబూ... నువ్ జగన్‌లా మారకు! జనం గమనిస్తున్నారు జాగ్రత్త!! | Weekend Comment By RK | Full Episode | ABN
    #weekendcommentbyrk #weekendcomment #abnmdradhakrishna #abntelugu
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on TH-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading TH-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed TH-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

ความคิดเห็น • 342

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 5 วันที่ผ่านมา +180

    కచ్చితంగా ఈ కొడాలి నాని గాని ఖచ్చితంగా బొక్క లేసి ఇరగ కొట్టకపోతే చంద్రబాబు కూడా కరెక్ట్ కాదు

    • @srinivasulu9054
      @srinivasulu9054 4 วันที่ผ่านมา +2

      Ok

    • @srinivasulu9054
      @srinivasulu9054 4 วันที่ผ่านมา +1

      Ok

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 4 วันที่ผ่านมา +1

      Good

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 4 วันที่ผ่านมา

      Untumdhi special treatment inka time umdhiga time chusi kodity ha kojja gadu cancer tho pokudadhu paruvu pooyei prejalaki moham chupimchalekachavali😂😮😊

    • @ykyyky2897
      @ykyyky2897 4 วันที่ผ่านมา +1

      🐕🐕🐕🤣🤣🤣 Paytm shayari Vihar

  • @commonman6304
    @commonman6304 5 วันที่ผ่านมา +83

    ప్రజలు చంద్రబాబుకు ఇచ్చింది "అధికారం" కాదు.. బాధ్యత.. అనుకున్నా కూడా.. ఆ "బాధ్యత"లో.. గతంలో "అన్యాయానికి గురైనవారికి న్యాయం జరగాలి..!! ఆ అన్యాయాలు, నేరాలు చేసినవారికి శిక్షలు పడాలి.. వీలైనంత త్వరగా"..!! లేకపోతే.. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు.. వృధా..!!

    • @Moviesadmirer
      @Moviesadmirer 4 วันที่ผ่านมา +3

      Super గా చెప్పారు 👌❤️‍🔥

  • @RAJESH-pg2vs
    @RAJESH-pg2vs 4 วันที่ผ่านมา +26

    ఏపీ దరిద్రం వైఎస్ఆర్సిపి పార్టీ🤨

  • @kotavenkateswararao9360
    @kotavenkateswararao9360 4 วันที่ผ่านมา +12

    ఎవరిమీదా తప్పుడు కేసులు పెట్టవద్దు ఏమి చేసినా చట్టప్రకారం చేయండి 🌹🙏మీకు అధికారం ఇచ్చింది వ్యక్తిగత కక్షలు తీర్చుకోవటానికి కాదు. బాగా పరిపాలిస్తారని. గత ప్రభుత్వం ఎలా పరిపాలించకూడదో చూపించింది. మీరూ కూడా అలాగేచేస్తే ఎలా? వాళ్లకి మీకు తేడా ఏమి ఉంటుంది. నిన్న పట్టాభిగారు స్పందించినట్టు మరియు కోటం రెడ్డి గారు స్పందించినట్టుశాంతియుతంగా స్పందించండి. మీరు ఒక జనసేన, బీజేపీ లతో కలిసి ఒక కూటమి గా ఏర్పడి గెలిచారి. ప్రతి రోజు, ప్రతిగంటా, ప్రతి సెకనూ పాలన మీద దృష్టిపెట్టండి. ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. సమయం లేదు. మీ ప్రభుత్వం బాగా కష్టపడాలి. మంచి ఫలితాలు సాధించాలి. పార్టీ కి, ప్రభుత్వానికి అండగా ఉండండి. గత ప్రభుత్వం అయితే ఇలాచేసి ఉండేది ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం చాలా పాజిటివ్ గా స్పందిస్తోంది అని ప్రజలు అనుకోవాలి. అపకారికి ఉపకారం చేయమన్నారు వేమనగారు. మీరు ఆచరించి చూపించండి. ఇది నా విజ్ఞప్తి. 🌹🙏

  • @mahibujji8976
    @mahibujji8976 5 วันที่ผ่านมา +61

    ఎవరికి ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్ మాత్రం ఇచ్చి తీరాల్సిందే ...తప్పే లేదు
    సిబిఎన్ గురించి అందరికీ తెలుసు...ఆయన పరిపాలన గురించి ఎవరూ డౌట్ పడాల్సిన అవసరంలేదు...

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 4 วันที่ผ่านมา

      Haa tirigi evvaka pooty malla tiragabadataru

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 4 วันที่ผ่านมา

      E sari vadditho tirigivvali okko psycho zombie🧟‍♂️💀 s ki gudda pagalakodataru😮😊😂

  • @seshubkl
    @seshubkl 5 วันที่ผ่านมา +55

    వంశీ నాని రోజా పేర్ని అనిల్ అంబటి ఇలా అందరిని శిక్షించాలి అప్పుడే ap ప్రజలు బాబుని 🥵నమ్ముతారు 🥵🥵
    అవమానించాలి తరిమికొట్టాలి శత్రు శేషం ఉండకూడదు 💪💪🥵🥵🥵

  • @venkatachary3991
    @venkatachary3991 4 วันที่ผ่านมา +20

    మీరు చెప్పిన వీకెండ్ కామెంట్స్ లో చాలా గొప్ప విశ్లేషణ ఉంది పన్నుకు పన్ను కన్నుకు పన్ను కాకుండా చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలికచ్చితంగా, అలాగే పాలన పర విషయంలో ప్రజల మన్ననలు పొందాలి ప్రభుత్వంలో ప్రజలందరూ భాగ్యస్వామ్యం అయినటువంటి కూటమి ప్రభుత్వం నేచర్ కల్పించాలి, మీరన్నట్టు 45 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల నాయకుడు ఎవరూ లేరు, తన అభివృద్ధి విజన్ దూర దృష్టి, ఎంతో ఓపిక సహనం, కలిగిన దార్షికత కలిగిన ఉత్తమ నాయకుడు, తొందరలోనే ఆంధ్ర ప్రదేశ్ పునర్ వైభవం దిశగా, ప్రభుత్వం టు భగవంతుడి యొక్క అనుగ్రహం ప్రజల యొక్క సమయస్ఫూర్తి పకృతి కరుణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తో తొందరగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయీభవ సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 4 วันที่ผ่านมา

      వాళ్ళు చేసిన అరాచకానికి సాక్ష్యాలు దొరకవు. మరి వాళ్ళని ఏలా శిక్షించాలి?

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 5 วันที่ผ่านมา +11

    నేను ఆంధ్రజ్యోతి అభిమానిని తప్పు జరిగితే మీ అనుకూల ప్రభుత్వాని కూడా నిలదీసి తప్పులను బయటపెడతారు అనుకుంటున్నా. ఆంధ్రజ్యోతి అంటే అందరికీ జ్యోతి అనే విధంగా పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నా. అలానే చేస్తారు అనుకుంటున్నా అందుకే నేను పేపర్ కొన్న మొదలుపెట్టిన 25 సంవత్సరాల నుంచి ఆంధ్రజ్యోతి కొని చదువుతున్న.

    • @muralidharpallapothu3636
      @muralidharpallapothu3636 4 วันที่ผ่านมา

      చూడాలండి..వీరి ( మీడియా) నిజాయితీ... ప్రభుత్వం ఏదయినా వీరి పని వీరు చేయాలి..

    • @nirmalapaladugu5785
      @nirmalapaladugu5785 2 วันที่ผ่านมา

      నేను ఈనాడు, ఆంధ్రజ్యోతి 2 చదువుతాను ఎందుకంటే అవి రెండు నమ్మదగిన దినపత్రికలు 👌🤗

  • @Sriramoji126
    @Sriramoji126 3 วันที่ผ่านมา +3

    మీకు అధికారం వచ్చింది అని హుందాగా ప్రవర్తిస్తారు Eప్పుడు😢

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 5 วันที่ผ่านมา +30

    Weekend comment జగన్ పై విమర్శ వినసొంపుగా ఉంది.

  • @telugoditv
    @telugoditv 4 วันที่ผ่านมา +33

    టీడీపీ కి ఇంత మెజారిటీ వచ్చిందంటే 1 కార్యకర్తలు 2చంద్రబాబు 3 లోకేష్ ఈ ముగ్గురే కారణం

    • @G.Jagadeesh475
      @G.Jagadeesh475 4 วันที่ผ่านมา +4

      Pawan kalyan kadantara?

    • @RajasekharVJA
      @RajasekharVJA 4 วันที่ผ่านมา +1

      @@G.Jagadeesh475 కాదనే అర్థం😀 వీళ్ళ దుర్బుద్ధి మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ కు తెలియదు

    • @krishnamurthyramala1048
      @krishnamurthyramala1048 4 วันที่ผ่านมา

      Sorry bro. People decided to give one chance to Pawan Kalyan. That is useful to Kutami.

    • @dudekulaanwar6018
      @dudekulaanwar6018 4 วันที่ผ่านมา +1

      Two years taruvata tdp vallu janasena valla ..Pawan kalyan gari valla tdp gelava ledantaru..chudandi... wait and see

    • @jtoprojectvijay1530
      @jtoprojectvijay1530 4 วันที่ผ่านมา +1

      కాదు.
      కారణం జగన్ మోహన్ రెడ్డి మాత్రమే.
      అతను తెదేపా వారిని టార్చర్ చేయకుంటే -
      కార్యకర్తల్లో అంత కసి ఉండేది కాదు.
      అతను పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయకుంటే జనసైనికులు తెదేపాకు అంతగా సహకారం అందించే వారు కాదు.
      అతని విపరీత పోకడలు భరించలేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవాల్సి వచ్చింది.
      అతను అస్తవ్యస్తంగా పరిపాలించక పొయి నట్లయితే ప్రజలు గంపగుత్తగా కూటమికి ఓట్లు వేసే వారు కాదు.
      మొదటి కారణం మాత్రం జగన్ మాత్రమే

  • @puripedapuripeda9947
    @puripedapuripeda9947 4 วันที่ผ่านมา +3

    ప్రతిపక్షం లేని ప్రభుత్వానికి పత్రికలే ప్రతిపక్షమవ్వాలి.
    అనుక్షణం ప్రభుత్వాన్ని ఆప్రమత్తం చేస్తుండాలి.
    ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మారాలి. ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకి తలలో నాలుక గా మెలగాలి.
    మంత్రులు,ఇతర ప్రజాప్రతినిధులు ఎల్లపుడూ ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి న్యాయం జరుగునట్లు చూడాలి. అపుడు బాబు గారి విజన్ అమలవుతుంది. ఈ సారి కాకుండా కనీసం మరో 10 ఏళ్ళు అధికారంలో ఉండాలి.అపుడే ఆంధ్రుల కల అమరావతి,అభివృధి సాధ్యమవుతుంది. Jai andhrapradesh❤

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 5 วันที่ผ่านมา +18

    Excellent super Analysis🎉🎉🎉🎉🎉🎉

  • @AshokKumar-nc8oo
    @AshokKumar-nc8oo 4 วันที่ผ่านมา +10

    వాలింటర్స్ వ్యవస్థ ని అండ్ సచివాలయం వ్యవస్థని రద్దు చెయ్యాలి

  • @Poss72
    @Poss72 4 วันที่ผ่านมา +3

    కొత్త ప్రభుత్వం ఏమి కూల్చావద్దు వాళ్లకు మీకి తేడా ఉండాలి. పాలన అభివృద్ధి మీద పెట్టాలి 😍

  • @JayaPrakash-ow9wx
    @JayaPrakash-ow9wx 4 วันที่ผ่านมา +4

    ఉచితంగా డబ్బులు ఇవ్వడం, ఉచితంగా బస్సు ప్రయాణం , ఉచితంగా అన్న కాంటీన్ ల ద్వారా భోజనాలు పెట్టడం లాంటివి పథకాలు ఆపండి. కాళ్ళు చేతులు బాగున్న వారికి ఎలాంటి ఉచితంగా పథకాలు తిసివేసి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, వ్యవసాయ రంగం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చేస్తే మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అవ్వడం పక్కా గారంటీ చంద్రబాబు గారు 👍

  • @bujjikrishna1413
    @bujjikrishna1413 12 ชั่วโมงที่ผ่านมา

    ఇప్పుడు ప్రజలు అధికారం ఇచ్చారు అని కాకుండా,,2029 లో కూడా మనకే అధికారం ఇవ్వాలి అనే లాగా పని చెయ్యాలని మనవి 🎉🎉🎉

  • @mallikaduru6140
    @mallikaduru6140 4 วันที่ผ่านมา +1

    వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయండి సచివాలయం వ్యవస్థ ద్వారా పింఛన్ డబ్బులు పంచండి 🙏

  • @rameshnaidu1211
    @rameshnaidu1211 3 วันที่ผ่านมา +1

    తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడాలి. జనాలు అడుగుతున్నది అదే. lokesh రెడ్ బుక్ లో తప్పు చేసిన అధికారుల పేర్లే రాసానన్నాడు. ఇప్పుడు వాళ్లకి శిక్ష పడాలి కదా. జనాలు, కార్యకర్తలు కోరుకున్నది అదే కదా. ఏరుదాటక తెప్ప తగలేసినట్టు, ఇప్పుడు ఈ ప్లేట్ పిరయుంచడం ఏమిటీ.

  • @gopikrishnakundanapu1724
    @gopikrishnakundanapu1724 4 วันที่ผ่านมา +2

    Hat's off ABN

  • @dandamudirao6230
    @dandamudirao6230 4 วันที่ผ่านมา +3

    పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పెడితేనే గాని పోదు

  • @HarikrishnaTS-ed4xc
    @HarikrishnaTS-ed4xc 5 วันที่ผ่านมา +19

    Jayaho Jayaho Jayaho Chandra Babu Naidu sir

  • @Prambabu989
    @Prambabu989 4 วันที่ผ่านมา +1

    ఏదైనా పథకం తేవాలన్న ఏదైనా పథకం పెట్టాలన్న ఒక టీవీ ఛానల్ ద్వారానో లేదా ఏదో ఒక విధంగా ప్రజా పోల్ పెట్టి తీయండి పెట్టండి ఈ పథకాల వల్ల ఏదైనా అభివృద్ధికి దూక ఉంటే ప్రజలకు నచ్చ చెప్పుకొని ఆ పథకాలు తీయండి. నేనే రాజు నేనే మంత్రి అనుకోని నేను ఇచ్చేది మీరు పుచ్చుకోవాలి నాకే తెలుసు మీకు ఏమీ తెలియదు అని భావన తీసేయండి

  • @satyanarayanacharyulu8777
    @satyanarayanacharyulu8777 4 วันที่ผ่านมา +1

    తెలుగుదేశం అన్నింటికన్నా ముందు తిరుపతి పై దృష్టి పెట్టాలి. ఇక్కడ వరుసగా ఎందుకు ఓడిపోతున్నారు?
    ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి. తిరుమల పవిత్రంగా ఉండాలంటే తిరుపతి లో గెలిచితీరాలి . ప్రతిపక్ష పార్టీ చెప్పిన విశాఖ,కర్నూలులనే వీరెందుకు జపించాలి? విశాఖను ఆర్థిక రాజధాని గా అభివృద్ధి పరచినా , రాయలసీమ నుంచి తిరుపతిని ఎన్నికోవాలి. తిరుపతిని రాజకీయంగా గెలవాలి.

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 วันที่ผ่านมา

    హింస కు ప్రతి కరక్టు కాదు అయినా గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం వుంది.

  • @mbalaji8317
    @mbalaji8317 3 วันที่ผ่านมา

    సామాన్య కార్యకర్తలను గుర్తించి న్యాయం చేయాలి. ప్రజా ప్రతినిధులు కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండాలి

  • @chanduvippatoori2099
    @chanduvippatoori2099 4 วันที่ผ่านมา +2

    Congratulations CBN CM Sir 🎉🎉🎉

  • @suryanarayanamurthydesina5682
    @suryanarayanamurthydesina5682 4 วันที่ผ่านมา +3

    🙏🙏🙏

  • @pinnurimallikarjunrao6598
    @pinnurimallikarjunrao6598 3 วันที่ผ่านมา +1

    రామోజీరావు లేనందున ఇప్పుడు తెలుగు మీడియాకు మీరే పెద్దది ఎక్కువగా కనబడుతున్నారు. అంతర్గతంగా జరిగే అవాస్తవాలను, అసలైన విషయాలను వెల్లడించండి. వీకెండ్ కామెంట్ జగన్ తిట్టే విధంగా ఉండకూడదు. బయట జరిగే వార్తలు అందరూ రాస్తారు. లోపల ఏం జరుగుతుందనేది నిష్పక్షపాతంగా రాయండి. మీ పేరును చిరకాలం ప్రజలు గుర్తించే విధంగా ఉండండి. ఇప్పటికీ కొంత వాస్తవాలు రాస్తారు అనే పేరుంది. చంద్రబాబు మీద ప్రేమ ఉందని అపవాదు కూడా ఉంది.

  • @ghaliyedukondalavenkataran9655
    @ghaliyedukondalavenkataran9655 4 วันที่ผ่านมา +2

    Great person great human being cbn

  • @gvrrao3225
    @gvrrao3225 4 วันที่ผ่านมา

    బ్రిటీషు వారి సమయంలో ఉన్నతమైన అధికారులుగా నియమించబడాలంటే అనేకానేక విషయాలు పరిశీలించి తగిన విధంగా చర్యలు తీసుకొనేవారు. కానీ నేడు కేవలం ట్రైనింగ్ సెంటర్ లలో తర్ఫీదు పొంది పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉన్నత పదవులు పొందుతున్నారు.
    అందుకే పక్కలు వేసే మనస్థత్వం ఉన్న వారు, భజనచేసి లబ్ది పొందాలని భావించే వారు కూడా నేడు ఉన్నతాధికారులు అయిపోతున్నారు.

  • @sakalamdathatreya1662
    @sakalamdathatreya1662 2 วันที่ผ่านมา

    Wel said Madam

  • @pvenkateswarlu5179
    @pvenkateswarlu5179 5 วันที่ผ่านมา +5

    2004/2009/2019 చిత్తు చిత్తు గా ఓడిపోయాడు 2014/2024 గెలవలేదా

  • @tirupatiraokilli2118
    @tirupatiraokilli2118 4 วันที่ผ่านมา +2

    👌👍

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 3 วันที่ผ่านมา

    మేడమ్ your comments and arguments 1000 times correct correct about on జగన్ మోహన్ రెడ్డి gari officers his cruelty mind

  • @kotiega1207
    @kotiega1207 4 วันที่ผ่านมา +1

    sir 100persent correct 💯 sir

  • @maryrepu1027
    @maryrepu1027 4 วันที่ผ่านมา +1

    Cbn sir maarali. Democracy ni bathikinchali.

  • @abdul-dp9ev
    @abdul-dp9ev 4 วันที่ผ่านมา +1

    Well done

  • @stylish9629
    @stylish9629 4 วันที่ผ่านมา +2

    వాడు రాజులా నే feel అయ్యాడు. 30 years నేనే రాజుని అనుకొని మిడిసిపడి విర్ర వీగాడు. ప్రజలకు మనం ముష్టి వేస్తున్నాము వాళ్లు మనకు vote వేస్తారు అని అత్యాశకు పోయి why not 175 అన్నాడు 😡😡💦💦

  • @KABEERKRUSHNA
    @KABEERKRUSHNA 5 วันที่ผ่านมา +33

    వీళ్ళు ఆ తప్పులు చేస్తే వీరికి కూడ అదే శిక్ష ప్రజలు వేస్తారు..జాగ్రత్త..!

    • @kazanagamani5651
      @kazanagamani5651 5 วันที่ผ่านมา

      Alaantidi vundadu cbn yedi chesina correct ani cheppadaaniki tv5, abn vunnaayi ts employees salaries gurinchi government maaredaaka voka roju kooda cheppali chee(a) bn Ap employees salaries gurinchi prati month cheputoone vundedi

    • @MahilaTelugu
      @MahilaTelugu 5 วันที่ผ่านมา

      Akada brainless Jagan kadu..Cbn yepudu janala gurinche alochistadu

    • @MahilaTelugu
      @MahilaTelugu 5 วันที่ผ่านมา +1

      @@kazanagamani5651kcr oorukuntada ayana ki opposite ga chepte channel musestadu

  • @chiruvolusivachander5104
    @chiruvolusivachander5104 4 วันที่ผ่านมา

    న్యాయానికి కొంత ఉదారత జోడించక పోతే ఆంధ్ఠప్రదేష్ మరొక మణిపూరయే ప్రమాదంఉంది. మీడియా , ముఖ్యంగా సోషల్ మీడియా యూట్యాబ్ లో ఉద్రేకపరచే విథంగా నక్షత్రాక్షరాలతో ఆశ్ఛర్యార్ధకాలతో శీర్షికలు , ఇంచికి మించిన అక్షరాల పరిమాణం గల హడ్ లైన్లతో వార్తా పత్రిక లు, తెలుగు ప్రజలను ఆలోచనాశూన్యులు కమ్మని బాకా పెట్టి శపిస్తున్నాయి.

  • @snbakshi4637
    @snbakshi4637 4 วันที่ผ่านมา +1

    PLEASE CHANGE THE YCP BUILDINGS TO ANNA CANTINS INSTEAD OF BREAKING

  • @AshokKumar-nc8oo
    @AshokKumar-nc8oo 4 วันที่ผ่านมา +2

    బాబోయ్ ఇంకా జగన్ వొద్దు రా నైనా

  • @srinivasulu9054
    @srinivasulu9054 4 วันที่ผ่านมา +2

    Jai jai TDP,,,

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 3 วันที่ผ่านมา

    మేడమ్ your wonderful comments and arguments 3000 times correct correct about on జగన్ మోహన్ రెడ్డి గారు palaces pitchi and his mindset also

  • @rrudp2010
    @rrudp2010 4 วันที่ผ่านมา +1

    Idi 200% correct

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 วันที่ผ่านมา

    మంత్రుల నియామకంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు గారు. జాతి గర్వించదగ్గ ఏకైక ప్రజానాయకుడు.

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 วันที่ผ่านมา

    అతి మంచితనం కూడా మంచిది కాదు.

  • @kolachanakishore5000
    @kolachanakishore5000 4 วันที่ผ่านมา +2

    2018 nundi Netti Noru Kottukuni CBN Sir feedback Echham Sir Ground Reality Veree Ga undi Sir Please Please ani , appudu CBN Sir Pattinchukoku....Daya Chesee Eppudu Kuda Careless Ga undoodhu Sir , Thasmath Jagaratha CBN Sir

  • @anilkumar-wy2ot
    @anilkumar-wy2ot 4 วันที่ผ่านมา

    🙏

  • @kris4041
    @kris4041 4 วันที่ผ่านมา

    Media is the bridge between Assembly and people. They have a great responsibility to perform. God bless Media!🙏

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 วันที่ผ่านมา

    వ్యవస్థ లు తిరగబడితే నాయకత్వం నామరూపాలు లేకుండా పోతాయి. భయపడి పనిచేశాము అనడం సరికాదు. స్వామి కార్యం తో పాటు స్వకార్యం చక్కబెట్టుకున్నారు. ఇప్పుడు కళ్ళబోలి కబుర్లు చెబుతున్నారు.

  • @sumanveluru6901
    @sumanveluru6901 4 วันที่ผ่านมา

    As per law we can take action
    They have so many cases If started

  • @kavuriprabhakarsharma5489
    @kavuriprabhakarsharma5489 23 ชั่วโมงที่ผ่านมา

    HOW TO DEAL WITH DEFICIT FINANCE. SUGGEST.

  • @lalithamb1148
    @lalithamb1148 4 วันที่ผ่านมา

    Abn varthalu 💯

  • @RajeshCloud
    @RajeshCloud 5 วันที่ผ่านมา +6

    Please start actions Mr Lokesh

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 วันที่ผ่านมา

    ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూబెడితే అసలు శాల్తీ లే గల్లంతు చేస్తారు. పాముకు పాలు పోసి పెంచడం అత్యంత ప్రమాదకరము.

  • @narayanaubaby9236
    @narayanaubaby9236 5 วันที่ผ่านมา +2

    Very good job in A P GOVERNMENT 👏 👍 👌 🙌 😀 😊 👏 👍 👌 🙌 😀 😊 👏 👍

  • @rajabapaiahkatragadda6713
    @rajabapaiahkatragadda6713 4 วันที่ผ่านมา

    UR ✅️

  • @samsk3671
    @samsk3671 4 วันที่ผ่านมา

    good advice😊 but give them some time to settle in their seats

  • @hanumantharaon6583
    @hanumantharaon6583 4 วันที่ผ่านมา

    Superb weekend and voice over. Pl keep it up mr Vemuri. Nimmagadda

  • @Sriramoji126
    @Sriramoji126 3 วันที่ผ่านมา +1

    మరి మీ వెనకాల మేము గుడ్డలు చింపుకుని పరిగెట్టడం బొక్క😢😢😢😢

  • @katamaneninageswararao1945
    @katamaneninageswararao1945 3 วันที่ผ่านมา

    Avunu andharamu adheykoarukontunnam

  • @nagarajakotika2934
    @nagarajakotika2934 4 วันที่ผ่านมา

    It won’t be tit for tot. Law breakers should be punished. We, the common men support it.

  • @Indian-lx5si
    @Indian-lx5si 4 วันที่ผ่านมา +1

    Sir calm ga ycp offices ni vallani vadilidengjthe evadu pattinchukodu...ycp party office padagottatam valla mikoche positive kante negative a ekkuva untundi

  • @srilavu
    @srilavu 4 วันที่ผ่านมา

    Janalaki padhakaalu ivvakapoina parledu, development aite cheyandi please 🙏🏼

  • @ramakrishnabangaru6900
    @ramakrishnabangaru6900 4 วันที่ผ่านมา +1

    Last one year lo mottam maripotundi. Last one yearlo chesina panule prajalu gurthu pettukuntaru.

  • @ramsyoutube9677
    @ramsyoutube9677 4 วันที่ผ่านมา

    Government office ki use cheyyandi Sir

  • @surendrareddy7203
    @surendrareddy7203 4 วันที่ผ่านมา +1

    Jagan garu vodina gelichina Raje

  • @dhanalakshmi7880
    @dhanalakshmi7880 5 วันที่ผ่านมา +2

    Jagan bhajanaparulaina adhikarulanu salary increments cut cheyavachuga punishment kinda

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 4 วันที่ผ่านมา

    తప్పులు చేసిన నాయకులను, అధికారులను శిక్షించాలా వద్దా? అది చెప్పండి.

  • @Cruze9999
    @Cruze9999 5 วันที่ผ่านมา +5

    ఏబీఎన్ ఛానల్ అప్పుడు అప్పుడు అయినా ప్రజా సమస్యల గురించి చూపించండి ఎప్పుడు ఈ రాజకీయలేన

    • @anivams
      @anivams 5 วันที่ผ่านมา +2

      Roju mottam koorchuni chudu, avi kooda untai... Weekend Comment ki vacchi idem sollu comment...

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 วันที่ผ่านมา

    తప్పు సరిదిద్దుకోవడంలో ఆంధ్రాప్రజలు no. 1. అని రుజువు చేసుకున్నారు.

  • @seshubkl
    @seshubkl 5 วันที่ผ่านมา +1

    CBN SHOULD CHANGE🥵🥵

  • @usrinivas5864
    @usrinivas5864 2 วันที่ผ่านมา

    Already inkem marali ....babu.....chandramukhi

  • @PrasanthRaj57
    @PrasanthRaj57 4 วันที่ผ่านมา

    Please auction the rushikonda palace for a 5 star hotel

  • @VanthalaSathibabu-if1jw
    @VanthalaSathibabu-if1jw 3 วันที่ผ่านมา

    9:01 9:02

  • @madhubabu3365
    @madhubabu3365 4 วันที่ผ่านมา

    ఏం భజన రా నాయనా 😂😂😂😂😂 సూపర్ రా బిట్టు 😴🤙🐕🐕

  • @Harshithsai2015
    @Harshithsai2015 3 วันที่ผ่านมา

    ABN రాధాకృష్ణ సార్ నమస్తే 🙏 TDP పార్టీ ఇంతకు ముందులాగా మళ్ళీ జన్మభూమి, వీడియో కాన్ఫరెన్స్ లు ఇలాంటి పనులకు స్వస్తి చెబితే బాగుంటుంది సార్ మళ్ళీ అవి మొదలు పెడితే పార్టీ కి డామేజ్ అవుతుంది దయచేసి మీరైనా చోరువాచేసుకొని వీటిని స్టార్ట్ చేయకుండా చేయండి ఎందుకంటే TDP పార్టీ గెలిచిన ప్రతి సారి వీడియో కాన్ఫరెన్స్ లు &జన్మభూమి కార్యక్రమం లు చేసి కూడా ఓడిపోయింది, కావున వాటికి స్వస్తి చెబితే పార్టీ కి మేలు జరుగుతుంది. అలాగే TDP పార్టీ నేతలు కూడా అసభ్యకర పదజాలనికి స్వస్తి చెప్పాలి ఎందుకంటె యిప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ గా ట్రోల్ చేస్తారు.
    రాధాకృష్ణ సార్ వీటిపై మీరు ఖచ్చితంగా చోరువాతిసుకోకపోతే మళ్ళీ ప్రజలు YCP పార్టీకి పట్టం కట్టడం ఖాయం సార్ , YCP పార్టీ ని గద్దె దించడానికి ABN ఛానల్ చేసిన కృషి వర్ణనాతితం సార్ 🙏🙏🙏🙏🙏

  • @KVRRao_02
    @KVRRao_02 4 วันที่ผ่านมา

    Jai AP Jai TDP
    Jai CM CBN 2024-29.
    Jai JSP Jai PK.

  • @user-km3ib2qm2y
    @user-km3ib2qm2y 4 วันที่ผ่านมา +1

    Okka visaka lo kadu chala palaselu vunnayi ala vundacha ycp ki Anni palace lu kavala

  • @bhaskarramajeertham9689
    @bhaskarramajeertham9689 5 วันที่ผ่านมา +5

    Correct people observing.... Be careful leaders.

  • @nutakkivenkat7216
    @nutakkivenkat7216 4 วันที่ผ่านมา

    Ap got has to recover this money from Jagan

  • @sarojaravva9072
    @sarojaravva9072 4 วันที่ผ่านมา +1

    Adarini beri nchadam champadam lakkovadam e bihavour Vallu terigi Em chestaro ane bayanni kaligestadi anduke anta security

  • @muralij4026
    @muralij4026 2 วันที่ผ่านมา

    మాటలు,, ఫ్రీ,,మాట్లాడండి,,నొక్కి,,నొక్కిమాట్లాడనవసరం,,లేదు

  • @Ucpj
    @Ucpj 5 วันที่ผ่านมา +1

    Abn should talk about AP progress not these kind of comments

  • @navyaflex9416
    @navyaflex9416 5 วันที่ผ่านมา +1

    tv 9 iepoendi 5 yys band in ap fiber net because of jagan

  • @navyaflex9416
    @navyaflex9416 5 วันที่ผ่านมา +1

    he is patient jagan no more normal condition abnormal

  • @venkatkanchi8065
    @venkatkanchi8065 3 วันที่ผ่านมา

    Veediki next time 2 seats (1+1)

  • @sudhakarvangala33344
    @sudhakarvangala33344 5 วันที่ผ่านมา +11

    Jai CBN 🙏🙏

  • @PrasadReddy-qt9vv
    @PrasadReddy-qt9vv 5 วันที่ผ่านมา +1

    Return gift jagan kaadu prajapu isrharu

  • @Raman46538
    @Raman46538 4 วันที่ผ่านมา

    😂😂😂😂😂

  • @sivarama1974
    @sivarama1974 4 วันที่ผ่านมา

    Sufferers are ground level workers not rich nara family or nandamuri family or galla or mega family or ....

  • @sarojaravva9072
    @sarojaravva9072 4 วันที่ผ่านมา

    Karanalu sakshalu dorakakunda revenge ala time kavali anachadaniki.

  • @ScoobyDoo-ct9nd
    @ScoobyDoo-ct9nd 4 วันที่ผ่านมา

    CBN is in POWER because of TDP activists and people, TDP activists lost properties and tons of cases against to them. Come on ABN where is legal action against to officers and criminals

  • @purimetlasambamurthy4398
    @purimetlasambamurthy4398 4 วันที่ผ่านมา

    Vaddhu vaddhu gamanistaaru jagrattha

  • @raj195261
    @raj195261 4 วันที่ผ่านมา

    Good analysis. Thank you

  • @kumarm6617
    @kumarm6617 4 วันที่ผ่านมา

    రాధాకృష్ణ ఒక అంశాన్ని మీరు బాగా గుర్తు పెట్టుకోండి, ప్రజలు కూటమికి ఓటు వేశారు అది మర్చి పోతే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా తెలుగుదేశం గెలవదు

  • @Noname51567
    @Noname51567 4 วันที่ผ่านมา

    TDP should behave properly. One or two property destroying is ok to show that ycp did bad things. But not always. Alliance should focus on development

  • @srikanth6080
    @srikanth6080 วันที่ผ่านมา

    Government ki telusu, meeru directions aapandi