ప్రశ్నించే తత్వాన్ని చంపినప్పుడు అది పాట ఎట్లాఅవుతుంది ఇది గడీల పాలన||rachakondaRamesh superpoetry
ฝัง
- เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
- Rachakonda Ramesh singer and writer against KCR government Telangana people kavulu kalakarulu super poetry
#rachakondaRamesh#Telangana#TRS government
Subscribe n9telugumedia latest updates
Like, share, comment, n9telugumedia
Ne voice thop anna. Ne matalu ku chala ardam undi.
👊👊👊👊👊👊
Ramesh anna ee matalu thutala lhantivi than q anna
@@kummariprashanth6275😢🎉
వామ్మో నీ మాటలు వింటుంటే రొమాలు నిక్కబొడుస్థున్నాయి..రమేష్ అన్న 🙏🙏🙏
అది తెలంగాణ పౌరుషం ప్రతి మాటలో ప్రతి ప్రతి పలుకులో నిజం ఉంది ❤️❤️👍👍
నీవు చెప్పే ముచ్చట్లు గానం రూపంలో కవిత్వం రూపంలో మనస్సును కరిగించే.
ఇప్పటిప్పట్లో 20 times విని ఉంటా,
రోమాలు నిక్కబొడిచే పదాలు.
అబ్బా అబ్బా అన్న నీ మాటలు వీట్టే
నరలు జువ్వు జువ్వూ 🙏🙏🙏🙏🙏🙏
రాచకొండ రమేష్ అన్నా మీరూ సూపర్ అన్నా
అన్నా ................
నీ గొంతు నుండి ఇటువంటి పాటలు ఇంకా పాడాలి.
నీ గొంతు ఒక అద్భుతం.
ప్రశ్నించే తత్వం లేనప్పుడు, అది పాట ఎట్లా అయితది
వా ఏం చెప్పినవ్ అన్న 💥🔥👌
అబ్దుతం అన్న.. నీవు ఒక గొప్ప పండితునివి👌👌👌👍👍 ఇలాంటివి ఎన్నో కవితలు మీ కలం రావాలని కోరుకుంటున్నాను..
బహుజన బాధల బల్లెంబు..
ఏకలవ్యుడిడిసిన విల్లంబు.
రాచకొండ రమేష్ కలం..గళం.
Super sir
ఇటువంటి పాటలు ఇంకా పాడాలి.
నీ గొంతు ఒక అద్భుతం.
ఒక్కో పదం ఒక్కో వజ్రంతో సమానం అన్నట్లు ఉంది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💪💅
తక్కువే అన్న
🙏🙏🙏
అన్నా సూపర్ నీ గొంతు తో విప్లవం రేపగలవ్ బయ్యా
Lal Salam
యావత్ తెలంగాణ గోస ను చాలా చక్కగా వివరించారు superb
టువంటి పాటలు ఇంకా పాడాలి.
నీ గొంతు ఒక అద్భుతం.
అన్నా మీ గొంతు చాల భాగుంది . సూరికత్తి బుక్ లో ఉన్నా ప్రతి వాక్యాన్ని మి గోంతులో వినాలని ఉంది అప్లోడ్ చేయండి
అన్న గారు మీ మాటలు తూట్టల వున్నాయ్ 🌹🌹🌹🌹💐💐💐💐💐🌹 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తెలంగానోనోకి తుపాకులు అవసరంలేదు నోటి మాటే తుపాకీ తుటా అని నీ మాటల ద్వారా నిరూపించావు తెలంగాణ కూడా ఎ తుపాకీ తూటలకు కాదన్న మన యాస భాష పాట మాటల తూటలకే ఈ రోజు మనం సాధించుకున్నాం రామేశన్న సూపర్ అన్న నువ్వు సూపర్
రమేశ్ అన్న,,,, నీ మాటలు వింటే రక్తo ఉరకలేస్తది అన్న,,,,,, సలామ్ రాచకొండ రమేశ్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మాటలు తూటాల్లా పెలె బహుజన గన్. రాచకొండ
🙏🤝
Ramesh anna nee matalu thutal lhantivi thank q anna
Abbba annaya ni voice ki nv prashninche gonthu ki hats off.
Anna NV Amina patalu aena matalu aena super anna
రాచకొండ నీ పదాలు వింటే పానం పోతుంది మల్లన్న లా రండి మీ ఆసరకోసం కోసం ఎదురు చూస్తున్నాం నాయన
Super bro Ramesh Anna
Rachakonda Ye Rajugurinchi/YeDhora gurinchi Anna Nee Galam Ghalamalo Garalam Nimpu Konnattu Vundhi
Neelo Maro Sri Sri Nuvee Sri Sri Annattu Vundhi
Rachakondap Hatsp To Anna
బ్రదర్ రమేష్ నీ మాటలు తూటాల్లా ఉన్నాయి దొరల పాలన ఇలానే ఉంటది
నీ లాంటి వాళ్ళు ఈ సమాజనికి ఎంతో అవసరం అన్న కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఇంకా మరాని మన బతుకులు మనం అధికారంలోకి వస్తె తప్ప మన బ్రతుకులు ఇంకా మరవ్ అన్న .ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ఈ కరోనా కష్ట కాలంలో ఏ ప్రభుత్వం అదుకుంది ఇకనైనా తెలుసుకోండి నా దలిత బహుజన ప్రజలారా సాద్ధిధం మహనీయుల ఆశయాలను సాద్ధిధం ✊✊✊
మాటలు లేవు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
రమేష్ ఆన్న అందరికీ కొట్టిండు గూటం....😂😂✊✊
Laal salaam Anna.... Ni gontu oka viplavam
Ramesh Anna your great great Anna Salam
జై రాచకొండ రమెష్ అన్న 💯💯👌👌👍👍👍
Entha goppaga chepparu sir
Ammudu poyaru sir
Anna garu vasthavam👍👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌 chepinav anna me matalu me alochanalaku na vandhanalu🙏🙏🙏🙏🙏
అందరికి పెన్ లో power ఉంటే
మీ గొంతులో ఉంది...అన్న
Nee " voice "👌👌👌👌👌🙏🙏🙏
ఒక్కొక పదం
వంద పాటలకు సమానం
Ohhhh. Super brother.
Vallu ammudu poyare Anna adhe dhoramidha tirugubatu start cheyali Anna💪
తూట కన్నా విలువైనది నీ మాట అన్న.🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌
Rachakonda meeru ma telangana bangarukonda
తెలంగాణ యాస సూపర్ అన్న.....
జై భీమ్✊✊
జై తెలంగాణ✊✊
Kevv keka brother
Chala baaga cheparu... Anna naaku oka vishayam ardamkaaledu dhalitudu thakuva thakuva ani meere anni times cheptunte janaalaloko manam dhalitulam thakuva ane bhavane vinipistundemo aalochinchandi...inka ee kaalam lo alanti hechu thaggulu vunte nilabetti kosi kaaram pettali anthe kaani nilabadi nenu dhalitunni.. thakkuva ani chepadam vadhu..
Inka Mee padalu chura kathula Laaga vunnay
Hat's off ur braveness
అన్న సూపర్ మాటలు తూటాలు గా ఉన్నాయి
what a great voice keep it up brother keep on questioning
Voice Lo Telangana ప్రజల Gosa Vundi 🙏🙏🙏🙏🙏
All wards are diamonds. Bro.....Superrrrrr.
Manushulu marali anna......
Rachakonda ramesh anna voice super power anna
వింటున్నవ రసమయి
Super anna.
Excellent bro🙏🙏🙏
1000000000 salam
అన్న🙏🙏🙏🙏
Anna....Superb....Super rŕrrrrrrrrrr👌👌👌👌👌🙏
Super
Super song. Goreti venkanna garu kallu teravandi..
Nuvu mogonivi annaa
Ni Inpretion tho nenu kuda oka paata raasthunnaa okka chance ivvu annaa
Raastra rajakiyaalni egaresthaaa
........
Super Anna
thanks for your information annnaaaaa . good message bro JAI HIND🙏🙏🙏👌👌💐💐💐💐💐💐💐
Anna super
Anna niku na kalamma vandhanalu...prasnichaka pothey brathiki unna wast ....
Super mind blowing
Ramesh Anna mi pata Super
Ramesh Anna jai Bheem
We waiting for your next post
Every words are well said 👍💪🙏🏻🇮🇳🇮🇳🇮🇳
Mind blowing Anna garu super👌👌👌👌👌
మీ పదాలు కొస్తున్నాయ్ సమాజ అజ్ఞానాన్ని......అన్నా
సూపర్ అన్న 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️👍👍👍👍👍
super ...ramesh anna
ANNA Chala baga chepparu 🙏✊🤝🤝🤝 Jai Bheem Ambedkar 🙏🦁🇮🇳🐯🔥👑🙏🙏🙏✊🤝🤝🤝
Lal Salam
దొర పాట బలం బాగా తెలిసినోడు,పాట నోరు పాట తోనే మూయించుండు, ,👌
Excellent talking
అన్న గారు మీ మాటలు వింటుంటే రోమాలు నిలబడుతున్నాయ్
సూపర్ బ్రో 👌👌👌
Inspirational words
Anna 🔥🔥
God bless you 🤲🏼🙏🏼👌💪💅💝
Super anna jai ho Ramesh anna
నాకు 18ఎజ్, కాలం లో నేను వర్షాకాలంలో పంటలు మునిగిపోతేనేనుబాథపడెవిడిని,కోంతమందిఅనేవారు, నీకు పోలంఉందాఅనిఅడిగేవారు,
నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము నమస్కారము
జై భీమ్
thank u anna
అన్న మా కరెంటు కాంట్రాక్టు ఆర్టిసన్ ల గురించి ఒక మాట చెప్పండి అన్న గారు 🙏🙏🙏🙏
సూపర్
Super poo anna❤️
సూపర్ 👍👍👍🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mind-blowing
Nuvvu super anna
Anna me voice tho dialogues chepthunte prathi bhavujena biddaku gusbooms vostaie Anna
super Anna bahusha nelanti gothukalu malanti vallanu motivetion cheyadanike unaayemo ani apistadhy anna tnq Anna you r a great job jai bheem jai bhavujena
Anna nuvvu super Anna..
Super sir aa padhaalu
Superu anna
Abba abba super anna
సూపర్ అన్న