రాచకొండ రమేష్ అన్న గుండెల్లో రగిలిన అక్షర ఆయుధాలు | రాచకొండ రమేష్ | Rachakonda Ramesh
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- రాచకొండ రమేష్ అన్న గుండెల్లో రగిలిన అక్షర ఆయుధాలు | రాచకొండ రమేష్ | Rachakonda Ramesh
Adonis Studio's Hasanparthy , 9052315108
Bharath Kumar
/ adonisstudioshasanparthi
🔊ఇవి మాటలు కాదు...
🔫నిజమైన తూఠాలు...
👌👌👌👌
నువ్ మాట్లాడుతుంటే ఒళ్ళు పులకింత వస్తుంది అన్నా ఒక్కోఒక్క మాట తూటాల్లా ఉన్నాయి అన్నా🙏🙏
Super nice spich anna thanks
*జై తెలంగాణ మాటలకే పరిమితం అయిన గొంతులు*
*నియంత పాలన గురించి ప్రశ్నించిన నాకు తెలిసిన ఒకే ఒక్క కళాకారుడివి నువ్వే అన్న*
Anna
లాల్ సలాం కామ్రేడ్ మీ దగ్గర శిష్యరికం గా చేయాలని వుంది
నీ కలం నీ పాట బహుజన సామాజిక దృక్పథం తో సాగాలని మనసారా కోరుకుంటూ,అంబేడ్కర్ కలలను నిజం చేస్తాం.
జై భీమ్ జై జంబుద్వీపం.
🙏🙏ఒకప్పుడు పాట సమాన్యుని అండగా ప్రశ్నిచే గొంతుగా వుండేది నేడు దొర గొప్పతనం అన్నలు అక్కలకు గొప్పతనం చెపుకోవడంలా నీళ్ళు వచ్చింది లేదు పంట పండింది లేదు అన్నట్లుగా విలువలు కొలిపోయిన గీతంలా వుంది కళాకారుడా నీ కాలాన్ని అమ్ముకొని నైతిక ధర్మాన్ని అన్యాయం చేస్తున్నావు.
కళా కళాకారుని గురించి నిజాలు చెపిన అన్న నీకు వందనలు🙏🙏
రమేష్ అన్న పాదాభివందనం
దెగ్గర ఉంటే కళ్ళు మొక్కేవాన్ని అన్న
భారత్ అన్న చాలా చాలా థాంక్స్ అన్న
Anna kallumokkutha
Kaallu mokkuthantavra vedhava nee thallidhandrula kaallu mokku punyamyna vasthundhi
@@janardhank8285 supar comment Chala bagunnade Anna thanks Amma nana devullu
Dhoora jera pylam
Anna neevi matalu kadhu anna doralapalananu prashninche thutalu jai ramesh anna
మీ నినాదం మీ విధానం చివరి శ్వాసవరకు ఇలాగే కొనసాగాలని ఏ ఆశలకు హంగులకి తావివ్వొద్దని కోరుకుంటూ మీకు విప్లవ వందనాలు జై భీమ్
Jaibheem maharaj
అక్షరాలు కావవి..
కనకన మండే నిప్పులు..
నీ కలం.. నిలవాలి కలకాలం..
Anna suupar anna nee samyatha
శ్రీ శ్రీ. నీ. గుర్తు కు తెచ్చినవ్ అన్న.
నీ పిడికడు అక్షరాలకు....
నా గుప్పెడు వందనాలు..🙏🙏🙏🙏
నీ నోట జారిన ప్రతీ అక్షరం..
గాయపడిన కవి గుండె చప్పుడు..
ఆ చప్పుడే ఇప్పుడు రగులుతు మాటగా మారి దిక్కరిస్తుంది, గర్జిస్తుంది సింహంలా...
జయహో కవి హృదయా✊✊✊✊
Salaam Anna
రమేష్ అన్న నీ మాటలకు దొర గాని గుండెల్లో తూటాలు రేలా లే
రమేష్ అన్న నువ్వు చెప్పితే రోమాలు నిలబడుతున్నాయి అన్న.....
అన్న నమస్కారం . మీరు మా దేవరకొండ ప్రాంతంలో ముఖ్య సమస్యగా ఉన్న త్రాగు,సాగునీరు సమస్యలపై ప్రజలను మీ అమూల్యమైన మాటలతో కనివిప్పు కలిగించాలని ప్రార్థన .
Anna ne gurinchi matladadaniki matalu రావడం లేదు hats off
చాలా బాగా చెప్పారు బ్రదర్
జైభీమ్ అన్నగారు 🐘🐘🐘
తువాలాలో చెప్పుపెట్టి కోటినటుంది అన్న గట్టిగా తగిలింది ఒక్కొక్కడికి
✍️✍️✍️మాటలు కాదు అన్న అవి మాటల రూపంలో ఉండే తుపాకీ తూటాలు అన్న ఇవి👤👤
అన్నా నువ్వు చెప్పిన మాటలతో మాకు పోరాడాలని ఉంది ఇంత బాగా చెప్పే వాళ్ళను నేనెప్పుడు చూడలేదు హాట్స్ ఆఫ్ అన్నయ్య సూపర్🙏🙏🙏🙏
నీలా గా బ్రతకాలని ఉంది అన్నా
ప్రతి కళాకారులకు ఈ మాటలతో.. కళామతల్లికి ఉన్న విలువ ఎంటో తెల్సుకో గలగాలి
అన్నా రాచకొండ రమేష్ అన్న నీ మాటలు వింటుంటే ప్రతి ఒక్కరికి రక్తం మరిగిపోతుంది అన్న జై భీమ్ జై భారత్
సాలమ్ అన్న
గుండే రగులుతున్నది
అన్నా మీమల్ని చూసి గర్వ పడుతున్న జై భీమ్
నారాయణపుర్ గడ్డ శేరిగుడా ముద్దుబిడ్డ రాచకొండ రమేష్ అన్న
రైయ్ రైయ్ రాచకొండ జై భీమ్
మాటలు వింటుంటే ప్రతి ఒక్కరి రక్తంలో ఉన్న అనువనువు ఉరకలేస్తుంది అన్నా ఇవి మాటలు కావు అన్న అక్షర ఆయుధాలు ఈ అక్షర ఆయుధాలు ప్రతి ఒక్కరి మనసులో నాటక పోవాలని కోరుకుంటున్నాను జై భీమ్ జై భారత్
చెప్పినా ప్రతి విషయం వాస్తవం, మీరు తుది శ్వాస వరకు గిలగే ప్రజా గర్జన మోగించలి. రమేష్ కు వందనం
సూపర్ చెప్పిన్రు అన్నా... గడిలలో బంది అయిన తెలంగాణ పాట..గురించి
అన్న నేను నీ దగ్గర శిష్యుడు గా చేరాలని వుంది అన్నా నీకు పాదాభివందనం
అవి అక్షరాలో మాటలో కాదు
బహుజనుల మనుసుల్లోని తూటాలు
మీకు పాదాభివందనం 🙏🙏🙏
మీ మాటలు తూటల్ గా కనిపిస్తున్నాయి అన్న.
రమేష్ అన్నా మీ అక్షర తూణీరం దొరలు పాలిట తూటాలు. ప్రజల చైతన్య గీతికలు. అగ్ర వర్ణ ఆధిపత్యం నసించాలి
ఓ కళాకారుడా నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా 🙏🙏🙏...
లాల్ సలామ్ రాచకొండ రమేష్ అన్న ..మీ మాటలు తూటాల్లా పేలాయి...
Hi
మీ కవిత్వం వింటుంటే నా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.
చాలా అద్భుతంగా నిలదీసినవన్న
అన్న మీ మాటలు వింటుంటే నా చిన్నప్పుడు మా ఊర్లో అన్నలు మాట్లాడిన మాటలు గుర్తుకొస్తున్నాయి🙏🙏🙏🙏
రమేష్ అన్న padhabhivandhanam anna నీకు elage రాయాలి anna vinipinchali thank u బ్రదర్
అనుభవ పూర్వక మాటలు అదిరే
రమేష్ అన్న నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఉంది ఇకనైనా యువత మేల్కోవాలి
అన్న మీ మాటలు వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి
Hats off anna rachakonda Ramesh anna.jai Bheem
రమేష్ అన్న నమస్కారం🙏🙏🙏🙏
చాలా అద్భుతం మీ మాటలు..
Ni matalu valla chala mandhiki chaithanyam kaluguthundhi thank you anna
Yekkado dhagivunna viplavam malli vachinttu anipisthundhi Ramesh anna neeku vandhanam 💐💐🙏🙏🙏🙏
Anna anni likes vachayo chudu plllzzz ....bayataki vachi prajallo avaghana evvu plllzzzz
Super chepparu bro nice
Ramesh anna neelanti talent vunna vyakthini mana telugu industry aarthikanga support chesi inka yenno avakashalu meeku ravalani na hrudayapurvakanga aashisthunanu.... Rythu brathukulanu konchem gurthupettukunte chalu mana pai adhikaarulu
Anna... super.... neku... దండాలు....
అన్న నీ గొంతే ఒక ఏకే 47 గన్.. నీ కుత్తికలే ఏకే 47 లోని బుల్లెట్లు... నీ మాట తో ఒక ఉద్యమ ప్రవాహాన్ని ఉరకెలెత్తించే శక్తి ఉంది అన్న..
మారండి అన్నా మారండి దళిత బహుజన లారా మారండి కొంత మంది వాళ్లకు తొత్తులుగా ఉన్నారు వాళ్ళని మారు అంటున్నాను ఈ మాటలు వింటే నీలో ఉన్న రక్తం ఉరకలు వేస్తుంది దయచేసి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ ఏకం కావాలని కోరుకుంటున్నాను జై భీమ్ జై భారత్
అన్నా నీవి మాటలు కాదు అన్నా.
ఇవి తూటాలు.కానా కానా మండే నిప్పు రవాలు .ఇది వింటుంటే ఒళ్లు అంత రక్తంతో మరిగి పోతుంది అన్నా నీవు 👌👌👌
అన్నా నీకు కనుమరుగవుతున్న పాటలు ఈ గళంతో మరొకసారి కలంతో ఇంకోసారి నిద్రపోతున్న యొక్క సామాజిక ఈ నీ పాట
అగో.. అడోనీస్ లో తయారవుతున్న కత్తులు ...జై భీం
Thank you Anna
Jai Bheem
అన్నా నీ ఒక్కో పదం ఒక్కో మాట నిజానికి నీలువుటదంలా వున్నాయి 🙏
Ana emi chepinavu ana super super
Anna........me matalu vintunte na blood maruguthundi anna jai rachakonda
అన్న నీకు పాదాభి వందనాలు కళాకారులకు ఇప్పటికైనాసిగ్గు వచ్చేలా బుద్ది చెప్పావ్
రమేష్ అన్న మీరు మాట్లాడే ఒక్కోక మాట... తుపాకీ లో నుంచి వచ్చే తూటల కంటే వేగంగా ఉన్నాయ్ అన్న...👌👌👌
Annaa supperr message nice voice nee gonthulo nunchi okk song vinipinchu plZ jai beem🙏🙏🙏🙏
Anna meeru raase okko padham thupakiloni bullet laga vunnai Anna jai bheem 👍👌🙏❤️ superb
Anna.... Kinda meeda chirigipoindi....
Rajesh Anna gurinchi... Arindi.....
Loving your every word.....
వచ్చాడు వచ్చాడు బుల్లి అంబేద్కర్ వచ్చాడు జై భీమ్
అన్నా నీ మాటలకు ఫిదా....
👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Superb, you are Great Anna
Excellent brother .........
పిచ్చి జనాలు జానపద పాటలకి dj మిక్స్ పెట్టుకొని తాగి తినుకుంట ఇదే" బంగారు తెలంగాణా "అనుకుంటున్నారు..పాపం..
This are not words this are fire of Ramesh Anna hatsoff Anna no more words to prise u
అన్న సూపర్ అన్న.....
అన్నా మన బహుజనులు ఏకం కావాలి .లేకపోతే మన బ్రతుకులు ఏమౌతాయే అని భయంగా ఉంది అన్నా.
Super Anna Patamma Gurinchi Chala Baga Cheppinavu Hatsup anna
Wow wowww what a words bro..... Amazing, awesome words.....
Anna neeku salam .nenu kuda agra kulam lo puttina vadiny anna kani agrakulam lo puttina prathivadu alany undadu .ne matalu thutalu lekka untai anna
ఇవి అసలైన మాటలు.... అన్న నీకు వందానాలు... 😍
నీ మాటలకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలి అన్న💪
మన బాష.. మన యాస.. పేల్చిన బహుజన గుండె మందుపాతరలు..
తెలంగాణ ఉద్యమాన్ని ఊరుతాలడించిన ఉద్యమకారుల ఆవేదనను,మరో సారి నీ మాటల తూటాల తేల్చి చెప్పవ అన్న🙏🙏🙏🙏
Hands off Anna ika cheddam poru evadaithe manam kulam thakkuva antado vadi gundelu pagilela vudyamiddam Jai bheem
సూపర్ అన్న జై భీమ్
అన్నా జై భీం, లాల్ నీల్ సలాం
awesome sir👏👏👏
Ramesh Anna nayakudu ela vundaalo...dopidi dongalanu ela gadde dinchaalo mee maatalu tutalla pelaay.niku salaam jai ambedkarizammmm
Yevvaru aanaru janapadha pata pourusham ledhani vachindhi nippuravva🌋🌋💐💐🙏🙏🙏🙏
Anna ni kalaniki pabhade vandhanam🙏🙏🙏 Super super super
రమేష్ అన్నా సూపర్ 👌👌👌👌👌
మీ ఊరు పక్కనే మా ఊరు
Hi Bro Jai bheem ur song super 🙏🙏🙏🙏✊✊✊✊✊✊✊
కళనికి వందనం నిమాటకు పాదబివందనం
Anna nee matalu vintunte goose bumps avutunnaye Anna super speech Anna jai bheem
Music keka ..bharath anna super
సూపర్ అన్నా
Mind-blowing words......Ramesh anna jai bheem
Super super super very nice chala chepparu sir
super 🙏🙏🙏👌👌👌👌
Anna Nuvu kekaaa.... bro's......
awesome bhai undhi future
సూపర్ బ్రో
అన్న నీ దరువు సూపర్
అక్షరాల ఆయుధం మీకు మా సలాం
What a dare anna..keep going,we are with you
ఆ కళాకారులు సిగ్గు పడాలి అన్నా నీ మాటకు
Beautiful take anna
I sapot anna