మాటల యుద్ధం | TV5 Murthy vs Pastor John Babu | TTD Issue | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 1.4K

  • @Suryanarayanass
    @Suryanarayanass 3 หลายเดือนก่อน +662

    ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే హిందూ ధర్మం లో ఏది చేయాలి ఏది చేయకూడదు ఇతర మతం వాళ్ళు నిర్ణయించే ప్రయత్నం చేస్తున్నారు

    • @gangaGanga-w1f
      @gangaGanga-w1f 3 หลายเดือนก่อน +23

      Super

    • @AM-ALONE-IN-WHOLEWORLD
      @AM-ALONE-IN-WHOLEWORLD 3 หลายเดือนก่อน +47

      అసలు మన హిందూ టెంపుల్ గురుంచి చెప్పడానికి వీలు ఎవురు -నాకు అదే అనిపించింది

    • @SujathaSakamuri-ot5qe
      @SujathaSakamuri-ot5qe 3 หลายเดือนก่อน +20

      Asalu vilani anduku debate pilicharu mana hinduvuli gurinchi vilani ami adagali

    • @haribabu954
      @haribabu954 3 หลายเดือนก่อน +9

      Good brother

    • @swami9395
      @swami9395 3 หลายเดือนก่อน +5

      Exactly

  • @sunkaralishivsonuprakash9307
    @sunkaralishivsonuprakash9307 3 หลายเดือนก่อน +6

    Declaration is MUST

  • @sns12674
    @sns12674 3 หลายเดือนก่อน +442

    నమ్భకం లెనప్పుడు ఏగుడికి ఏచర్చికి ఏమసీదుకు వెళ్లకండీ
    మీరు వెళ్లాలంటే అక్కడి రూల్స్ పాటించాల్సిందే
    వితండవాదాలు వద్దు
    నమ్మకం చాలాబలమైనది

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 3 หลายเดือนก่อน

      సోది కబుర్లు యెందుకు జగన్ సిఎం గా ఉన్నారు అప్పుడు యెందుకు తిరుమలలో కి డిక్లేర్ లేకుండా allow OC చేశారు....OC లు మిగతా బిసి sc,st ల ను కూడా నమ్మక ద్రోహం చేస్తున్నారు .business CORRECT గా జరగటం లేదు. డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు.

    • @AnujARC-of5oe
      @AnujARC-of5oe 3 หลายเดือนก่อน +8

      Moderator గారి దగ్గర participants ని mute చేసే provosion ఉండాలి.

    • @syedimran6739
      @syedimran6739 3 หลายเดือนก่อน

      నమ్మకం కంటే declaration గొప్పది కాదు కదా?...❤

    • @kasarlamallikarjun9672
      @kasarlamallikarjun9672 3 หลายเดือนก่อน

      Rakandi raa miru.

    • @godavarisurya939
      @godavarisurya939 3 หลายเดือนก่อน

      @@syedimran6739 నమ్మకం లేకే కదా!పొలిటికల్ లీడర్స్ అన్ని మతాల ను గౌరవించాలి.అబ్దుల్ కలాం గారు డిక్లరేషన్ ఇచ్చారు,రాజకీయాలలో లేకపోతే వారి ఇష్టం,AP.Governor కూడా వెళతారు.గవర్నర్ అంటే రాష్ట్రానికి CM తో సమానం,కులాలకు,మతాలకు అతీతంగా అక్కడ 60 వేల నుండి లక్ష మంది వచ్చినా భోజనం పెడతారు.అంత మందికి మరెక్కడా పెట్టరు.

  • @umeshchowdary9
    @umeshchowdary9 3 หลายเดือนก่อน +27

    మరి బాప్టీసం దేనికండీ, అదికూడా డిక్లరేషన్ కదా?

    • @holy_voice_team5877
      @holy_voice_team5877 3 หลายเดือนก่อน

      Baptise ayithene church ki rammani evarina cheppara brother

    • @PAVANRAMKOTHALA
      @PAVANRAMKOTHALA 3 หลายเดือนก่อน +1

      @@holy_voice_team5877 avunu inka hidus pette prasadham yendhuku thinaru meru mee pani meru chusukondi madhi issue indians dhi issue para mathaladhi kadhu

    • @nanidevulurikumar891
      @nanidevulurikumar891 2 หลายเดือนก่อน

      ​@@PAVANRAMKOTHALAచర్చి వచే అందరు బాప్తీశం తీసుకోరు బ్రో తెలియకపోతే తెలుసుకోవాలి తింటే తింటం లేదు మా ఇస్టం నువ్వు ఎవిడివి బలవంతంగా తినమని చెప్పటమికి

    • @vamsikotte
      @vamsikotte 2 หลายเดือนก่อน

      @@nanidevulurikumar891 minority ani cheppi anvasaramaina maatalu vaddhu mee limits lo meeru unte meeke machidi

  • @ritantareprises7967
    @ritantareprises7967 3 หลายเดือนก่อน +131

    జాన్ బాబు మంచి ప్రశ్న వేశాడు
    Ok
    ప్రభుత్వం ఈ క్షణమే మసీదులు చర్చిలు ఎందుకు ప్రైవేటు గా ఉండాలి వాటిని కూడా ప్రభుత్వం ధర్మదాయ పరిధి లోకి తీసుకుని రండి అప్పుడు సహజ సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది

    • @peddapulichandrasekhar-dt4bb
      @peddapulichandrasekhar-dt4bb 3 หลายเดือนก่อน +2

      కరెక్ట్ గా చెప్పారు బ్రదర్

    • @kameswararaopemmaraju7773
      @kameswararaopemmaraju7773 3 หลายเดือนก่อน

      Edava kaburlu hinduvulake chbutaaru Sikh lako Muslim lako cheppandi ninnu vuri vestarra bhaduddayi

    • @Thrinath1990
      @Thrinath1990 3 หลายเดือนก่อน

      చర్చి మసీదులు తీవ్రవాద సంస్థలు అవి ప్రభుత్వం పరిధిలోకి భారతదేశం సిరియా పాకిస్థాన్ సరసన చేరుతుంది

    • @Thrinath1990
      @Thrinath1990 3 หลายเดือนก่อน

      ముందు ఈదేశాన్ని హిందూదేశంగా మార్చేస్తే ఎడారి మతాలన్నీ తొంగుంటాయి

  • @batchaliramu7730
    @batchaliramu7730 3 หลายเดือนก่อน +25

    ఒక వ్యక్తి క్రైస్తవుడుగా మారితే దేశం పట్ల దేశ సంస్కృతి పట్ల ఇంత విద్వేషం కక్కుతారు అనడానికి నిదర్శనం ఈ జాన్ బాబు,నేను భారతమాతకు జై అనను,ఈ దేశ సంస్క్రతిలో భాగమైన రాముడు,కృష్ణుడులను గౌరవించను,గుర్తించను ,ముందునా దేవుడు ,తర్వాతే నా దేశం ఇలాంటి ఆలోచనలు నల్లట్ట పుస్తకాన్ని నమ్మితే మెదడులో ఇంత విద్వేషం ఉంటుందా

    • @SwarupaRaniGurrala
      @SwarupaRaniGurrala 3 หลายเดือนก่อน

      Yes avunu , desha samskruti e desha bhakti

  • @dornalamanohar5383
    @dornalamanohar5383 3 หลายเดือนก่อน +163

    భగవంతుని చూడాలనుకున్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి ఎందుకు నొప్పి

    • @jrambati
      @jrambati 3 หลายเดือนก่อน

      Ahaham, devuni daggara Aham paniki radani ee moorkhulu ki teliyada

  • @gohansaiyan5720
    @gohansaiyan5720 3 หลายเดือนก่อน +10

    మరి మేము అన్యులం కదా అందుకే declaration అడిగేది జాన్ గొర్రె 🎉

  • @boyavenkatesu3978
    @boyavenkatesu3978 3 หลายเดือนก่อน +174

    అది హిందువుల పవిత్ర దేవాలయం రా

  • @RamannaUppara-q3g
    @RamannaUppara-q3g 3 หลายเดือนก่อน +64

    ఒరేయ్ పాస్టరు,ఇదే మాట మసీదులోకి పోయి నీ పద్దతి లో ప్రార్థన చేయమని అడుగు, తెలుస్తుంది.

    • @perumallasrinivas2464
      @perumallasrinivas2464 3 หลายเดือนก่อน +5

      పనిలో పని చర్చిలో కూడా అష్టోత్తరం శతనామం చేస్తాడేమో చెప్పమనండి.

    • @nageshkoudekar3947
      @nageshkoudekar3947 3 หลายเดือนก่อน +1

      ​@@perumallasrinivas2464yendu cheyadu copy matham kadha

    • @JOHNSONforJESUS
      @JOHNSONforJESUS 3 หลายเดือนก่อน

      మర్యాద తెలియని నీకు డిక్లరేషన్ అవసరమా

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt 3 หลายเดือนก่อน +155

    అన్యమాతస్థులు డిక్లరేషన్ తీసుకోవాల్సిందే అది రూల్ అది ఎవరైనా పాటించాల్సిందే

  • @venkataramanapulla7132
    @venkataramanapulla7132 3 หลายเดือนก่อน +5

    డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రిస్క్రిప్షన్ యెందుకు అన్నట్లు ఉంది athani వాదన .

  • @nagarajum1023
    @nagarajum1023 3 หลายเดือนก่อน +50

    నాస్తికుడు దేవాలయం వెళ్లి పర్శిలిస్తాడ... దేవాలయం ఏమైనా పరిశోధన సంస్థానా...

  • @akhilrkzz6511
    @akhilrkzz6511 3 หลายเดือนก่อน +1

    మూర్తి ఈ స్థాయి దాకా దిగజరతాడు అనుకుపోలేదు చూద్దాం.... ఎటు వెళ్తుందో ఈ సమాజం.

  • @ramukanchapu7129
    @ramukanchapu7129 3 หลายเดือนก่อน +148

    చర్చ్ ల నుండి మసీధులను నుండి కూడా ప్రభుత్వం డబ్బును దేవాలయాల నుండి తీసుకున్నట్టు తీసుకోవాలి... ఎండోమెంట్ లో కలపాలి....జై శ్రీరామ్

  • @Kidsfunnycooking
    @Kidsfunnycooking 3 หลายเดือนก่อน +20

    ఇక్కడ డిక్లరేషన్ అవసరం లేదు అంటే నేను జాన్ బాబు కొంపలో వెళ్ళడానికి పెర్మిషన్ అవసరం లేదు
    నేను కూడా వాడి పెళ్ళాం తో కాపురం చేయొచ్చు ఎందుకంటే నేను దేశం నీ ప్రేమిస్తున్నాను దేశం తో పాటు జోన్ బాబు గారి పెళ్లాన్ని కూడా ప్రేమిస్తాను

    • @jeevanbabumannepalli9646
      @jeevanbabumannepalli9646 3 หลายเดือนก่อน +6

      నీ పెళ్లాన్ని కూడా అందరూ ప్రేమిస్తారు... అందరికీ కూడా విశాలమైన హృదయం ఉంది

    • @MrAvinash5
      @MrAvinash5 3 หลายเดือนก่อน

      @@jeevanbabumannepalli9646 rey sankara jathi l ga musuko

    • @BhanuAmg
      @BhanuAmg 3 หลายเดือนก่อน

      😂😂😂😂

    • @nagendrababumarthy5213
      @nagendrababumarthy5213 3 หลายเดือนก่อน

      ​@@jeevanbabumannepalli9646ఎక్కడో కాలింది కదా?? అది అందరికి ఉంటుంది

    • @advocatemedia6595
      @advocatemedia6595 3 หลายเดือนก่อน

      ❤❤❤

  • @SMLAlert_
    @SMLAlert_ 3 หลายเดือนก่อน +157

    గుడి, ఇల్లు ఒక్కటేనారా జాంబి బాబు..??
    మసీదుల్లో, చర్చి లో శవాలని పెట్టుకొని ఏడుస్తారు.
    మసీదు, చర్చ్ కట్టాలంటే యే శాస్త్రం అవసరం లేదు.... ఏ విధమైన యాగాహోమాలు చేయరు... వేటికి ప్రాణప్రతిష్ఠ చేయరు..
    పెద్ద ఇల్లు ఉంటే సగం చర్చ్ కి, సగం మీకు వాడుకుంటారు... ఏది మీ పవత్రత..??
    మీ లాంటి వాళ్ళను డిక్లరేషన్ కాదు, అసలు ఆలయం ఉన్న ఊరిలోకే అడుగు పెట్టణీయొద్దు... మీరు విషపురుగులు..!!

    • @RPK55555
      @RPK55555 3 หลายเดือนก่อน +5

      Good reply!

    • @sireeshab3721
      @sireeshab3721 3 หลายเดือนก่อน +8

      anni okate ani anukuntunna mana Hindus ki valla bible lo emundho teliyali appude vallu mathapracharaniki vaste tarimi tarimi kodataru

    • @karthekch9
      @karthekch9 3 หลายเดือนก่อน +2

      👍

    • @nagarajukurra6597
      @nagarajukurra6597 3 หลายเดือนก่อน

      @@SMLAlert_ టెర్రరిస్ట్ ల కంటే డేంజర్ గా తయారయ్యారు ఈ క్రైస్తవ మత మార్పిడి చేసే జాంబీలు

    • @vanisripulluru8499
      @vanisripulluru8499 3 หลายเดือนก่อน

      సగము ఇల్లు వాడుకుంటారు చర్చికి సగము. ఎవరయినా చనిపోతే పక పక నవ్వుతారు చర్చిలో పడుకోబెట్టి. మేన్న మాకు తెలిసినవారు పది కుటుంబాలు ఇన్వెంటెడ్ తర్వాత మళ్లీ హిందువులకి వచ్చారు

  • @nukalavenkatesh7867
    @nukalavenkatesh7867 3 หลายเดือนก่อน

    సనాతన ధర్మంలో ఈ చట్టం ఒకటి అమల్లో ఉంది ఆగమ శాస్త్రాల ప్రకారం నిబంధన ఉంది దాన్ని అనుసరించి వెళ్లాలి

  • @jagadishchowdhary8455
    @jagadishchowdhary8455 3 หลายเดือนก่อน +178

    అసలు chrch పాస్టర్ కి గుడి గురించి చర్చ ఏంటి

    • @prahalladalwala5828
      @prahalladalwala5828 3 หลายเดือนก่อน +4

      ఔను వారికి ఏంటి పని

    • @sundarik2727
      @sundarik2727 3 หลายเดือนก่อน +8

      ఆయన్ని అడిగితే ఈ డిక్లరేషన్ పద్ధతే ఎత్తెయ్యాలిట. అప్పుడు మత ప్రచారం అంటూ చాపకింద నీరులా పాకుతూ వెంకన్నగుడి పక్కనే చర్చి కట్టేస్తాడు ఈ పెద్ద మనిషి. మా దేముడు, మా తిరుమల, మా స్వామి , మీకు ఆయన తో పనిలేదు. ఎందుకు మాగుడిలో కి అనుమతి లేకుండా రావద్దంటే వస్తానంటారు? తెలుగు అర్థం కావటం లేదా?

    • @jagadishchowdhary8455
      @jagadishchowdhary8455 3 หลายเดือนก่อน

      @@sundarik2727 వాడికి అర్దం కాక పోవడానికి ఇదేమైనా సైన్స్ నా . నటన . మన సొమ్ము కావాలి మింగటానికి. మన మీద పెత్తనం కావాలి. గతం మర్చిపోతున్నారు వీళ్లు. ఒక్కసారి గుర్తుచేస్తే సరిపోద్ది.

    • @saiprasanna8053
      @saiprasanna8053 3 หลายเดือนก่อน

      ​@@prahalladalwala5828
      Yendukante ap lo unde fake dalit brands andaru converteds a kabatti

  • @durgaprasad_523
    @durgaprasad_523 3 หลายเดือนก่อน +4

    జాన్ బాబు గారి ప్రశ్న డిక్లరేషన్ ఎందుకు గుడికి వెళ్ళేకి అనే దానికి సమాధానం, ఇంత వరకు ఇతర మతాల వాలు వచ్చి ఇక్కడ దేవాలయాలను కూల్చి ఇక్కడ విగ్రహాలను పగల గొట్టేవారు.. ఎందుకంటే ఎడారి మతాల వారి ముఖ్య శత్రువు విగ్రహారాధికులే. కావున వారికి విగ్రహాల మీద నమ్మకం ఉండదు అనేది అందరికీ తెలిసిన విషయమే.. ఎడారి మతస్థులకు నమ్మి ఈ దేశం చాలా కోల్పోయింది.. కావున నమ్మకం ఉంటేనే రండి గుడికి.. అందుకే డిక్లరేషన్..

  • @rameshrajuk8904
    @rameshrajuk8904 3 หลายเดือนก่อน +217

    మా దేవాలయాల గురించి మాట్లాడే అర్హత నాస్తిక, హేతువాద, పాస్టర్ కు ఎందుకుండాలి.
    ఆ అధికారం చానల్ ద్వారా మీరు దయచేసి కల్పించవద్దు మూర్తి గారు
    🚩🚩 జై శ్రీరామ్ 🚩🚩
    ఓం నమో వేంకటేశాయ 🚩

    • @shashikanth9860
      @shashikanth9860 3 หลายเดือนก่อน +10

      Yes

    • @jrambati
      @jrambati 3 หลายเดือนก่อน +2

      Nastikudu paster ga vundochha, athi thelivi

    • @godavarisurya939
      @godavarisurya939 3 หลายเดือนก่อน +1

      Yes.

    • @truthprevails20
      @truthprevails20 3 หลายเดือนก่อน

      జాన్ బాబు గాడు డిబేట్ లో పాల్గొనే స్థాయి లేదు మరుగు దొడ్డి బ్యాచ్.

    • @RAVIYADAV-im5xs
      @RAVIYADAV-im5xs 3 หลายเดือนก่อน +1

      Yes

  • @SrinivasuraoMugada-zy9jq
    @SrinivasuraoMugada-zy9jq 3 หลายเดือนก่อน

    మూర్తి గారు మన హిందువులే
    మన హిందువులకు శత్రువులు
    అతను చెప్పేది విని అతనికి
    సరైన సమాధానం ఇవ్వలి

  • @nayanachary1527
    @nayanachary1527 3 หลายเดือนก่อน +59

    జాన్ బాబుగారు రూల్స్ పాటించడం ఆనవాయితి పాటించని వారు ఏమయ్యారో తెలియదా

    • @ranjitkumar.karnool
      @ranjitkumar.karnool 3 หลายเดือนก่อน

      వెంకన్న దేవుడు చెప్పాడా మతం మార్పిలు చెయ్యమని? వెంకన్న దేవుడు చెప్పాడా తిరుపతిలో 16 చర్చిలు , శ్రీశైలంలో 20 చర్చిలు కట్టమని చెప్పాడా? మరి ఎందుకు కట్టారు? ఎవరిని ఆడిగి కట్టారు ? అసలు మా ఆలయ నియమాల గురించి మీకేం తెలుసు? ఆగమశాస్త్రం తెలుసా? శిల్పశాస్త్రం తెలుసా? విగ్రహ స్వరూపం తెలుసా? అసలు ప్రాణప్రతిష్ట అంటే తెలుసా? ధ్వజస్థంభం అంటే ఏంటో తెలుసా? మూలవిరాట్టు అంటే ఏంటో తెలుసా? పూజా పద్ధతులు తెలుసా? సంకల్పం తెలుసా? ఏమి తెలుసు? ఎక్కడో ఎడారిలో బట్టలు లేకుండా తిరిగినోళ్ల దాన్ని పట్టుకొచ్చి భారత్లో పెట్టడం ఏంది? అసలు జాషువా ప్రాజెక్టు అంటే మా హిందువులకు తెలియదనుకున్నారా? మీ కేథలిక్ చర్చికి భారత్లో 9.25 లక్షల ఎకరాల భూములు ఎక్కడనుండి వచ్చాయి? కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు , గుజరాత్ నుండి టిబెట్ వరకు అంతా హిందూ ధర్మమే వుంటే , ప్రపంచంలో ఎక్కడ తవ్వినా , హిందూ దేవుళ్ళ విగ్రహాలు బయటపడుతుంటే మీరెవర్రా మా ధర్మం గురించి మాట్లాడడానికి? ఇది మా హిందూ దేశం
      ఇది మా హిందూ ధర్మం
      ఇది మా దేవుడి గుడి. నియమాలు పాటిస్తేనే రావాలి వాళ్లు హిందువులైన , ఏ కులం వాళ్ళు అయినా. డిక్లరేషన్ అడిగింది మతాన్ని బట్టి , కులాన్ని బట్టి కాదు.

  • @umasankarpilla5821
    @umasankarpilla5821 3 หลายเดือนก่อน

    అన్య మతస్తులు స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు దేవస్థానపు నిబంధనని పాటించాలి. అప్పుడే ఆ దేవుడిని ఆ దేవస్థానాన్ని గౌరవించినట్లవుతుంది.

  • @nidadavolu21dotcomnidadavo54
    @nidadavolu21dotcomnidadavo54 3 หลายเดือนก่อน +106

    సోదర పాస్టర్ గారు జగన్ గారి దగ్గర సేవ చేస్తున్నారా ఇప్పుడు ప్రభువు దగ్గర సేవ చేస్తున్నారా అసలు డిబేట్లో పాల్గొని తీసుకోవాల్సిన అవసరం ఏమిటి సేవకులకు రాజకీయాలు అవసరమా ఒక పాస్టర్ గా చాలా బాధపడుతున్నాము ఏసుప్రభు వారే చట్టానికి లోబడి తన శిష్యులకు బోధించారు సేవకులు మైన మనమే చట్టాన్ని దిక్కరించాలని చెప్తే ఎలా హిందువులు క్రైస్తవులు సోదర భావంతో జీవిస్తున్నారు కలతలు పెట్టకండి 🛐🛐🙏🙏✝️

    • @satheeshkoppera-po6gp
      @satheeshkoppera-po6gp 3 หลายเดือนก่อน +8

      మీ నాటకాలు చాలు పాస్టర్ అమాయకు ఎవ్వరు లేరు😂😂😂😂😂

    • @JayapradaPolimetla
      @JayapradaPolimetla 3 หลายเดือนก่อน +3

      ఫాస్టర్సుకొందరు మంచి వారు వుంటారు.హఫ్ నాలెడ్జీగాళ్ళు జాన్ బాబు లాంటి వారు ఎక్కువ గా వుంటారు

    • @Kodiri_voice
      @Kodiri_voice 3 หลายเดือนก่อน

      ఎక్కడ కలిసి జీవిస్తున్నారు లేచిన దగ్గర నుండి క్రైస్తవులపైన పడి ఏడుస్తున్నారు,

  • @mahendrareddy-ul6uw
    @mahendrareddy-ul6uw 3 หลายเดือนก่อน

    చర్చిలో దేవుడు ఉండడు మసీదులో దేవుడు ఉండడు ఆ రెండు ప్రార్ధన స్థలాలు కుడి దేవుని మందిరాలు దేవుడు అని మేము నమ్మి కొలిచే రూపాన్ని ప్రతిష్టించి మాకు తెలిసిన ఆచార వ్యవహారాల్లో కొలిచే విధానం ఉంటుంది....... అందుకే డెకరేషన్ అడిగారు...మీలాగే మేము కూడా పరమతాన్ని గౌరవిస్తాం మామతాన్ని అవలంబిస్తాం.... ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి కులం మొత్తం వ్యక్తులతో తిరిగే స్నేహభావంగా ఉండి బ్రతికే సంఘజీవులు మనమందరం..., జై హిందుస్థాన్

  • @INDIA--INDIANS
    @INDIA--INDIANS 3 หลายเดือนก่อน +28

    2:07 అది అడగడానికి నువ్వు ఎవడ్రా ? నువ్వు జగన్ గాడికి సపోర్ట్ చేయడానికి తిరుమలలో ఉండే నియమాలని అవమానిస్తే హిందువులు చూస్తూ ఊరుకోరు జాగ్రత్త. మీరు ప్రార్ధనలు చేసే church లో ఏం చేయాలో హిందువులు చెప్తే మీరు ఒప్పుకుంటారా ?

  • @balak1262
    @balak1262 3 หลายเดือนก่อน +2

    జాన్ బాబు గారికి ఆ డిక్లరేషన్ ఫామ్ ఎత్తేస్తే మా అక్క క్రైస్తవ మాఫియా దేశంలో ఉండేది గుడిలో అంత క్రిస్టియన్ స్ దోసెడు ఇది ఈజ్ మార్గం ఆలోచనలు జాన్ బాబుగారి మనసులో మాట అది ఎలా జరుగుతుంది అని అనుకుంటాను క్రైస్తవ పార్టీ సెంటర్లలో స్టేట్లో వేస్తే జరుగుతుంది జాన్ బాబు గాలి క్రైస్తవ పార్టీ తెలియవు అంటే జన్ బాబు కాపాడింది పార్టీ నే

  • @radhikakasanagottu8582
    @radhikakasanagottu8582 3 หลายเดือนก่อน +192

    Abdhul kalam gare pettaru. Nuvvu entha

    • @Leo-yc7qt
      @Leo-yc7qt 3 หลายเดือนก่อน +10

      Yes..

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri 3 หลายเดือนก่อน +23

      స్వామి వారి మీద నమ్మకం ఉంటే సంతకం పెట్టడానికి ఏమైంది.
      ఒకవేళ నమ్మకం లేకపోతే ఎందుకు వెళ్ళడం

    • @prashanth.poolapoola4224
      @prashanth.poolapoola4224 3 หลายเดือนก่อน +1

      Yes

    • @Ab117-b8c
      @Ab117-b8c 3 หลายเดือนก่อน +1

      Abdul kalam pettaledhu indaka eh chusina photo decleration not given ani undhi

    • @csrao6393
      @csrao6393 3 หลายเดือนก่อน +7

      Abdulkalam indian muslim, vedu anti-hindu

  • @thecherry179
    @thecherry179 3 หลายเดือนก่อน +2

    జాన్ బాబు మీ చర్చ్లోకి అందరిని రావటానికి ఒప్పుకుంటారు ఎందుకంటె మీ మాట మార్పిడికి జనాలు దొరుకుతారు గా అందుకు

  • @ramacgandraiahpg383
    @ramacgandraiahpg383 3 หลายเดือนก่อน +23

    సార్ నమస్తే సార్ అక్కడ మాట్లాడే జాన్ బాబు గారు ఏ చర్చి కి సంబంధించిన వారు తెలపగలరని మనవి ఏ చర్చిలో ప్రార్థన చేస్తున్నారో చెప్పమని చెప్పండి అందులో వాళ్ళ నియమాలు మేము కూడా కొన్ని తెలుసుకుంటా ఆయన పొయ్యి ప్రార్థన చేసే చర్చి ఏదో చెప్పమని చెప్పండి

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 3 หลายเดือนก่อน

    ఏరీతుల నటు చూచిన ఇందరు బలుదైవములే
    కూరిమిని అందరిని అటువలెనే కొలువక పోరాదు
    ధారుణి శ్రీ వేంకట పతి చేతలు యివియే యైనా గాని
    కోరిక నాకితడే మరి కొరకొరలిన్నియును..అని అన్నమయ్య..
    శుచి శుభ్రత పాటించడం,నియమ నిబంధనల ప్రకారం నిష్టగా ఉండడం వైష్ణవ సంప్రదాయం. తలిదండ్రులకు ఎలా రూపం ఉన్నదో, వారి పట్ల వినయవిధేయతలు ఎలా కలిగియుంటామో అలాగే పవిత్రంగా గుడిలో ఉంటామని ❤❤❤ పవిత్రభావం. పాలకులకు ప్రత్యేక గౌరవం స్వామివారి దర్శనం, ఎక్కడా సగటుభక్తునివలె గాక ప్రత్యేకంగా ఇవ్వబడుతుంది కాబట్టి ...నమ్రతా భావం..

  • @savitamurthy2530
    @savitamurthy2530 3 หลายเดือนก่อน +40

    ఒక్రైస్తావుడా ఇస్ఠానుసారంమాట్లాడవద్దు

  • @karemaheshvarma1173
    @karemaheshvarma1173 3 หลายเดือนก่อน +1

    దేవుని ప్రసాదం లడ్డు తింటావా వచ్చి ఆలా ఐతే నే రా అప్పుడు చెప్పు దేశం అందరిదీ అని అందరూ సమానం అని ఓకేనా జానపాల్

  • @kiranpatel403
    @kiranpatel403 3 หลายเดือนก่อน +39

    వెంకటేశ్వర స్వామి తో పెట్టుకోవొద్దు

  • @Ravan9512
    @Ravan9512 3 หลายเดือนก่อน +1

    నేను హిందువుని నా బండి ప్రాబ్లెమ్ రావడం తో నా ఫ్రెండ్ బండి వేసుకుని వెళ్ళాను బండి పై సిలువ ఉంది ఆపేసారు. అది cm ఐనా pm ఐనా ఉండాలి గా డిక్లరేషన్ సైన్ పెట్టాలిగా

  • @Rcbalaga
    @Rcbalaga 3 หลายเดือนก่อน +20

    ఫాస్టర్ గారు డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి

  • @yusufkhanlodhi680
    @yusufkhanlodhi680 3 หลายเดือนก่อน

    శుబ్లీ గారు చాలా చక్కగా ముస్లిం ఐనా హిందూధర్మంతెలిసినవారిలా విశదీకరించి చెప్పారు.

  • @gundaashok5524
    @gundaashok5524 3 หลายเดือนก่อน +26

    హిందువుగా నటిస్తూ అధికారం పొందిన తర్వాత గుళ్ళు కూలగోడుతుంటే క్రైస్తవుడవు అయిందున మీరు ఊరుకున్నారు. ఇదేమి క్రైస్తవమండి!
    హిందూదేవాలయాలపై దాడి చేయడం. ఇదేమి మతం అండీ!విగ్రహాలను ఆరాధిస్తే రాళ్లతో కొట్టి చంపాలి,అన్యదేవతలను నమ్మే వాళ్ళు పాపులు
    అని బోధిస్తూ మళ్ళీ మీ ఆలయల్లోకి వస్తాం ఇదేం హిందూయిజం ఇదేం దేశం ఎందుకు రానివ్వరు అని అడుగుతారా?
    జగన్ ను అడుగుతున్న అసలు ఇదేం క్రిస్టియానిటి మీ మతానికి విరుద్ధంగా క్రైస్తవ ఆచారం పాటించకుండా విగ్రహ దర్శనానికి నిన్ను ఎవడు రమ్మన్నాడు?
    మళ్ళీ మా ఆచారాలు పాటించ కుండా ఇదేం హిందూయిజం అనటం ఎంటి ?

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 3 หลายเดือนก่อน

    హిందూ దేవాలయంలో ధర్మాన్నీ వీళ్ళెవరండి నిర్ణయించేది.

  • @mimi-xy8vf
    @mimi-xy8vf 3 หลายเดือนก่อน +40

    కొన్ని మతాలకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి.అవి ఆ మతస్తులు ఎంతో నమ్మకం తో పెట్టుకున్నవి. భగవంతుడు అందరికీ ఒక్కటే అంటే ఆయన మీద పూర్తి నమ్మకం తో ఆ కట్టుబాట్లను పాటించాలి.నువ్వు నాస్తికుడు వి ఐతే శ్రీవారు నీ చూట్టానికి ఎందుకు వెళ్తునవ్. అదేమన్నా మ్యూజియం అనుకున్నావా.మళ్ళీ భారతీయుడంట. చెప్పు కోవటానికి సిగ్గులేదు

    • @dasaradhd4910
      @dasaradhd4910 3 หลายเดือนก่อน

      పంజాబ్ లో , అమృత్ సర్ , గోల్డెన్ టెంపుల్ లోకి ఎవరు వెళ్లినా బుర్రమీద మీద ఒక టోపీ లాగ గుడ్డ చుట్టుకుని మాత్రమే లోపలి వెళ్ళాలి. ఆలా చెయ్యకుండా, లోపలి వెళ్తానంటే , అక్కడే నరుకుతారు. అంతెందుకు, కొన్ని ఏళ్ళ క్రితం నేను, నిజామాబాద్ బాసర టెంపుల్ కి వెళ్ళినపుడు, గర్భగుడిలోకి వెళ్లాలంటే, మగవాళ్ళు షర్ట్ విప్పేసి, కేవలం బనియన్ తో మాత్రమే వెళ్లాలన్నారు, అపుడు అందరూ అది పాటించారు. అలాగే టీటీడీ కి కూడా కొన్ని సంప్రదాయాలు వున్నాయి, అవి ఖచ్చితంగా పాటించాలి.

  • @VenkataRamanaChintakula
    @VenkataRamanaChintakula 3 หลายเดือนก่อน

    Declaration must 👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @varmacpt9263
    @varmacpt9263 3 หลายเดือนก่อน +61

    క్రైస్తవులు సువార్త ఎందుకు ఆపేయొచ్చుకద యేసు గురించి తెలుసుకోవాలి అనుకునేవాడు చేర్చి దగ్గిరికి వచ్చి తెలుసుకుంటాడు సువార్త అనేదే క్రైస్తవులు తీసేయాలి అంటున్న జాన్ బాబు 😆

    • @mahimahesh4717
      @mahimahesh4717 3 หลายเดือนก่อน +3

      Kaadhu bro asal దేవుడి గురించి మనుషులు చెప్పడం ఎంటి.క్రైస్తవులు నాకు కల్లో యేసయ్య kanipinchadu, మాట్లాడుతాడు అంటారు. అలాగే మనకు కనిపిస్తే నమ్ముతాం లేకుంటే లేదు. వీళ్ళు సువార్త పేరుతో వీధుల్లో తిరగడం ఎంటి.

    • @dasaradhd4910
      @dasaradhd4910 3 หลายเดือนก่อน +3

      పంజాబ్ లో , అమృత్ సర్ , గోల్డెన్ టెంపుల్ లోకి ఎవరు వెళ్లినా బుర్రమీద మీద ఒక టోపీ లాగ గుడ్డ చుట్టుకుని మాత్రమే లోపలి వెళ్ళాలి. ఆలా చెయ్యకుండా, లోపలి వెళ్తానంటే , అక్కడే నరుకుతారు. అంతెందుకు, కొన్ని ఏళ్ళ క్రితం నేను, నిజామాబాద్ బాసర టెంపుల్ కి వెళ్ళినపుడు, గర్భగుడిలోకి వెళ్లాలంటే, మగవాళ్ళు షర్ట్ విప్పేసి, కేవలం బనియన్ తో మాత్రమే వెళ్లాలన్నారు, అపుడు అందరూ అది పాటించారు. అలాగే టీటీడీ కి కూడా కొన్ని సంప్రదాయాలు వున్నాయి, అవి ఖచ్చితంగా పాటించాలి.

    • @kalyanipilla629
      @kalyanipilla629 3 หลายเดือนก่อน

      ​@@dasaradhd4910naluka chivara nundi secular state ani morige sankara jathi vedhavalakemi thelusthundi?

    • @SaitrishulGuddeti
      @SaitrishulGuddeti 2 หลายเดือนก่อน

      ​@@dasaradhd4910chinna correction andi,basar nizamabad kindhaki radhu nirmal district kindhaki vastundi

    • @dasaradhd4910
      @dasaradhd4910 2 หลายเดือนก่อน

      @@SaitrishulGuddeti ok, but before 2014, nirmal district ledu. only nijamabad. kcr cm ayyaka, districts divide chesaru.

  • @GaneshKumar-qh2ze
    @GaneshKumar-qh2ze 3 หลายเดือนก่อน

    Jhon గారు చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు అన్నట్టుగా రేపట్టి నుండి చర్చలోకి మస్జిద్ లోకి హిందువులు ఇలాంటి నిబంధనలు లేకుండా వెళ్లొచ్చు అన్నారు నేను చర్చి మస్జిద్ లోకి వచ్చిన తర్వాత రామ నామం జపిస్తూ కుర్చుంటా మీకు సమర్ధమేనా ????

  • @srdasu
    @srdasu 3 หลายเดือนก่อน +22

    నిజమైన భక్తి ఉంటే డిక్లరేషన్ ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి? తిరుమలలో అన్య మాతస్థులు వచ్చి ప్రచారం చేయడం వీడియోలు పెట్టడం మేము చూడలేదా? చర్చ్ కు వెళ్లి హనుమాన్ చాలీసా చదివితే ఒప్పుకుంటారా

    • @csrao6393
      @csrao6393 3 หลายเดือนก่อน

      All these asuyato nindina asurulu anti-hindus

  • @jmadhanmohanreddy9026
    @jmadhanmohanreddy9026 3 หลายเดือนก่อน

    ప్రతివాడు సెక్కులర్ దేశం అంటారు ఇదేశంలో రాజ్యాంగం రాసినప్పుడు సెక్యులర్ అనే పదం లేదు
    కానీ ఓటు బ్యాంకు రాజకీయాలకోసం 1956 లో వున్నా ప్రభుత్వం సెక్యులర్ అనే పదాని చేర్చడం జరిగింది

  • @AM-ALONE-IN-WHOLEWORLD
    @AM-ALONE-IN-WHOLEWORLD 3 หลายเดือนก่อน +10

    గౌరవనీయాలన మూర్తి గారు మా హిందూ ఆచారాలు గురుంచి వేలుతో మాట్లాడం ఏంటి. మా ధర్మాలు పాటించి గుడిలో కి రావాలి . ఒక వేల నచ్చకపోతే రావవుదు.మేము ఇత్తర మతాలు గురుంచి మేము చేపట్లేదు కదా

  • @sripaul5885
    @sripaul5885 3 หลายเดือนก่อน +1

    ఇది వారి మత విశ్వాసము మనకు ఇష్టం ఉంటే వేళ్ళు లేక పోతే మానుకో

  • @NagbabuBalu
    @NagbabuBalu 3 หลายเดือนก่อน +63

    పిచ్చా ఎవ్వరాలు ఎక్కువ అయితే...ఇలాగే ఉంటాయి...ఎవరికి ఉండే నియమాలు వాళ్ళకి ఉంటాయి...అసలు జగన్ ఎవడు...డిక్లరేషన్ ఉండాల లేదా అని చెప్పటానికి...ఇష్టం లేకపోతే రబాకు...ఎక్కడికి...ఎర్రి యెషలు...అసలు జగన్ సిఎం అవ్వటం నాకు ఇష్టం లేదు కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కావాలి...అని అవకాశం ఇచ్చారు...గత ఫైవ్ ఇయర్ లో...అల అని నేను నువ్వు సిఎం కాదు అని చెప్పలేను గా...ఇది అంతే టీటీడీ అంటే టీటీడీ నే...డిక్లరేషన్ ఉంటది..
    నువ్వు సంతకం పెట్టాల్సిందే జగన్...లేదు అంటే రాకు ....

    • @satyaveni9925
      @satyaveni9925 3 หลายเดือนก่อน

      @@NagbabuBalu జగన్ మతం ముసుగులో రాజకీయం చెస్తున్నాడు. వాడి తప్పులను కప్పి పుచ్చుకోవడానికి, డైవర్షన్ పోలీట్స్! అసలు వాడు ఏ మతానికే కాదు మనిషిగా కూడా పనికిరాడు.only money mainded. సైకో సైతాన్ అంతే!!
      వాడ్ని గురించి మరచి అందరం ఐకమత్యం గా ఉందాం! జై భారత్ 💪

    • @yovelu
      @yovelu 3 หลายเดือนก่อน

      బొక్క రా..

  • @akrammunnu
    @akrammunnu 3 หลายเดือนก่อน

    పచ్చగా ఉండే ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఇలా తయారు చేసారు, జగన్ బాబు గారు బాగానే ఉంటారు, సామాన్య ప్రజలే వాదోపవాదాలకు పోయేది, మతం చాలా సున్నితమైన విషయం, భిన్నత్వం లో ఏకత్వం మనభారతదేశ ఔనత్యం, చివరిగా మనమంతా ఒకటే మనందరి దేవుడు ఒక్కడే జై హింద్ 🙏🙏🤲🤲🇮🇳🇮🇳🇮🇳🤲🤲

  • @gdasaradhi8264
    @gdasaradhi8264 3 หลายเดือนก่อน +7

    డిక్లరేషన్ ఎందుకూ అని అడిగారు
    స్వామిని నమ్మి దర్శనం చేసుకుంటారు
    సరదాగా చూసే ఒక విగ్రహం కాదు విహార స్థలమూకాదు
    నమ్మకం లేనప్పుడు రావలసిన పని ఏముంది
    పెడవాదన తప్ప ఏమీలేదు
    ఇతర మత విశ్వాసాలను గవురవించటం నేర్చుకోండి మీకు సంభంధం లేని విషయం విషయంలో వేలుపెట్టి గెలకటం క్షమించరాణి తప్పు మారండి సర్ అంతా నాఇష్టం అంటే ఎలా 🙏😢

  • @SailadaAnnayyanaidu
    @SailadaAnnayyanaidu 3 หลายเดือนก่อน

    మా ధర్మం మాది. మీకు అనవసరం క్రిస్టియన్ వారికి మా ధర్మం మా నిబంధనలు మాకుంటాయి.

  • @ravikumarnadimpalli9199
    @ravikumarnadimpalli9199 3 หลายเดือนก่อน +16

    Jhon babu గారు ఒక్కసారి mecca లోకి వెళ్లే ప్రయత్నం చెయ్యండి. గొర్రెలకి చెప్పండి విషయాలు ప్రపంచం లో ఎక్కడా లేదట... Mecca నుంచు ఒక్క ఫోటో పెట్టండి 😂

    • @kalyanipilla629
      @kalyanipilla629 3 หลายเดือนก่อน

      Adi kuda ila kotu vesuku maree vellu.

  • @satishxoxox
    @satishxoxox 3 หลายเดือนก่อน

    ప్రేతాన్ని పూజించు వాడు కూడా ఒక ప్రేతాత్మే అవుతాడు.....మున్ముందు.....jai mahaakaaal

  • @sreenathyarraguntla2867
    @sreenathyarraguntla2867 3 หลายเดือนก่อน +14

    ఒరే జన్ బాబు ఇలాగే మక్కా కు పోయి ఇక్కడ ముస్లిం లకు మాత్రమే ఎందుకు, మేము కూడా దురుతాం అను ఒకసారి, g.మీద తంటారు..

  • @satyanarayanavakada7067
    @satyanarayanavakada7067 3 หลายเดือนก่อน +6

    జాన్ బాబు గారు ఏ డిక్లరేషన్ అవసరం లేదు మీ చర్చిలు కూడా దేవదాయ శాఖలో కలిపేయండి దీని గురించి మాట్లాడరు

    • @satyanarayanam5930
      @satyanarayanam5930 3 หลายเดือนก่อน

      గాలికి పోయే ఇలాంటి ముళ్ళ కుంపటి తగిలించుకోవడం ఎందుకు మిత్రమా?! చీ, చీ.....?!

  • @savitamurthy2530
    @savitamurthy2530 3 หลายเดือนก่อน +13

    ఎందుకు అని అడిగే హక్కు లేదు.నీవుఎవరుఅక్కడీదేవుడినిపరిసీలించటానికి.మీవంశాలుసరిపోవు.

    • @purushottamasarmam9247
      @purushottamasarmam9247 3 หลายเดือนก่อน

      vamsa charitra chuste veellu kudaa ekkado goda dukesina batch ye kada

    • @kalyanipilla629
      @kalyanipilla629 3 หลายเดือนก่อน

      Mundu siluvekkina vadi devudini sarigga pariseelinchukunte manshidi.

  • @realreview3734
    @realreview3734 3 หลายเดือนก่อน

    మిస్టర్ జాన్ బాబు సమాచారం ప్రకారం, ప్రతి క్రైస్తవుడు ప్రజలను క్రైస్తవులుగా మార్చడానికి సువార్త ఇస్తాడు కాబట్టి ఈ ప్రకటన ఇవ్వమని టిటిడి ప్రజలను కోరడానికి కారణం ఇదే

  • @RaviKanakala-c4y
    @RaviKanakala-c4y 3 หลายเดือนก่อน +15

    నువ్వు మనిషివా దున్నపోతు వా అని తెలుసుకోవడానికి డెకరేషన్ సంతకం చేయాలి

    • @savitrikamisetti4144
      @savitrikamisetti4144 3 หลายเดือนก่อน

      😅😅😅😅😅

    • @ramaiahdomathoti-cy4qg
      @ramaiahdomathoti-cy4qg 3 หลายเดือนก่อน

      @@RaviKanakala-c4y meeru andaru dhunnapothulee

    • @Kodiri_voice
      @Kodiri_voice 3 หลายเดือนก่อน

      మరి ఆ 90ml గాడు బాప్టిజం తీసుకున్నాడు వాడు ఇచ్చినాడా డిక్లరేషన్.

  • @kasturiramakrishnarao774
    @kasturiramakrishnarao774 3 หลายเดือนก่อน

    దేవుడు అంటే ఆయన్ని చూడడం ఏమిటి. నమ్మితే పూర్తిగా నమ్ము. లేకపోతే మానివేయి. నాస్తికులు అంటే దీనిని నమ్మనివాడు .

  • @papineniramarao4036
    @papineniramarao4036 3 หลายเดือนก่อน +30

    మీ చర్చ్ లను అపవిత్రం చేస్తేీరు ఊరుకుంటారా.

  • @bharathk3990
    @bharathk3990 3 หลายเดือนก่อน

    Superb murthigaaru.......

  • @prasadrao884
    @prasadrao884 3 หลายเดือนก่อน +16

    ఇది లౌకిక దేశం కదా ??? అని జాన్ బాబు ప్రశ్న ! దేశం లౌకిక దేశం కావచ్చు ! కానీ హిందూ దేవాలయాలు లౌకిక ప్రదేశాలు కాదు ! ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వడం లేదు ! పైగా ఎండోమెంట్ ఆక్ట్ పెట్టి దోచుకుంటూ పెత్తనం చేస్తున్నది ! కాబట్టి ఇక్కడ సెక్యులరిజం వర్తించదు ! ఇంత సింపుల్ లాజిక్ మిస్ అయితే ఎలా ???

    • @csrao6393
      @csrao6393 3 หลายเดือนก่อน

      Lokikam in 1947, not now this is 2024 before 1537, no secularisim same from 2025

  • @somnathn553
    @somnathn553 3 หลายเดือนก่อน +7

    Declaration is a procedure. This fellow John will be thrown out, if he continues such talking.

  • @srikrishnapadala1064
    @srikrishnapadala1064 3 หลายเดือนก่อน

    మూర్తి గారు డిబేట్లో చాలా బాగా మాట్లాడారు సంతోషంగా వుంది ఏ మతాన్ని కించ పరచకుండ

  • @Bhairav1256
    @Bhairav1256 3 หลายเดือนก่อน +25

    వర్ణి జోహన్ బాబు, రేపు చర్చలో కొబ్బరి కాయ కొట్టి, పసుపు కుంకుమ పూసి పూజ చేస్తాం నీకు OK na లేదా ఏదైన రూల్ ఉందా?

    • @MrVijaysonti
      @MrVijaysonti 3 หลายเดือนก่อน +5

      అదే మన హిందువులందరూ పంచె కట్టుకొని, బొట్టు పెట్టుకొని, ఆడవాళ్లు చీర కట్టుకొని, పూలు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని చర్చలోకి పోతే ఈ దేవుని బిడ్డలు ఒప్పుకుంటారా?

    • @venkatakrishna5898
      @venkatakrishna5898 3 หลายเดือนก่อน +5

      టాప్ అన్నా వాడ్ని చెప్పుతో కొట్టు.. 👍

    • @LawStudent5183
      @LawStudent5183 3 หลายเดือนก่อน +4

      Perfect 👌👌👌👌

  • @gadhirajuramesh4202
    @gadhirajuramesh4202 3 หลายเดือนก่อน

    Exlent speech jhon Babu

  • @mahalingamkummari2046
    @mahalingamkummari2046 3 หลายเดือนก่อน +4

    ఈ జాన్ బాబు గాడు వీడికి భారతదేశాన్ని ఎలా చీల్చాలి అని మనసులో ఉంటుంది పైన మాత్రం శుద్ధ పూస లాగా మాట్లాడుతాడు వీడి మనసులో మాట ఏంటంటే ఈ భారతదేశాన్ని మొత్తం బైబిల్ దేశంగా మారుస్తాను అంటాడు వీడు ఒక తేనె పూసిన కత్తి ఇలాంటి వాళ్లు మత విద్వేషం రెచ్చగొట్టడానికి ఉన్నారు వీళ్ళకి రాజ్యాంగాన్ని అనుసరించాలని ఉండదు అందుకే భారత్ మాతా కి జై అనను అని అంటాడు

  • @DegaRajesh-gf3bl
    @DegaRajesh-gf3bl 3 หลายเดือนก่อน +4

    Jay TDP BJP Om 🚩💯💪🔥❤ Jay shree krishna krishna Jay janasena 🚩🔥

  • @aparnaaparna5939
    @aparnaaparna5939 3 หลายเดือนก่อน +4

    John pastor eni sarulu veladu sir Tirupati athaniki oka clarity unte vere vala kosam matladate baguntadi

  • @prabhakarreddy2906
    @prabhakarreddy2906 3 หลายเดือนก่อน +8

    Paster ki ami sambandam Devalayala gurinchi matladadaniki

  • @srinivaschikkala5350
    @srinivaschikkala5350 3 หลายเดือนก่อน

    అందుకే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నారు. మన పూర్వికులు.

  • @rajuo5303
    @rajuo5303 3 หลายเดือนก่อน +19

    అసలు మా మతం గురించి మీ బొక్కలో సలహాలు ఏంట్రా 🐐🐑🐏మీ చర్చ్లలో దశమభాగాలు అర్జెంట్గా ఆపేయండి మీ నోట్లో మొగ్గే

    • @Spe537
      @Spe537 3 หลายเดือนก่อน

      Mari temples lo aa dopidilu apeyandi raa avu ucha taga vedava..anitiki paisulu enduku katali ra temples ki pujarugalaki paisalu enduku ivali ee doppidi apeyandi first

  • @prafullarani6490
    @prafullarani6490 3 หลายเดือนก่อน +3

    ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచీ మన భారత దేశాన్ని కాపాడితే.....వాళ్లు వదిలేసి వెళ్లిన గబ్బుని వీళ్ళు పట్టుకుని వెళ్లాడుతున్నారు... మన హిందూ సంప్రదాయా లను అందరూ హర్షిస్తారు... ఈ నేల మీద వుండేవాళ్ళు మాత్రం........ ఛీ దౌర్భాగ్యులు...

  • @nidadavolu21dotcomnidadavo54
    @nidadavolu21dotcomnidadavo54 3 หลายเดือนก่อน +17

    జగన్ గారు చేసింది నూటికి నూరుపాళ్లు తప్పే హిందువు అయితే హిందువుగా ఉండాలి క్రైస్తవుడు అయితే క్రైస్తవుడుగా ఉండాలి అధికారం కోసం పదవుల కోసం దేవుళ్లను వాడుకోకూడదు పాస్టర్ గారు జగన్ గారు తరపున వాదించడానికి వచ్చారు స్పష్టంగా అర్థం అవుతుంది జగన్ గారు క్రైస్తవుడు కాదు ఆయన ఒక పీఠాధిపతి ద్వారా కాశీలో ములిగి హిందువు గా మారాడు తను క్రైస్తవుడు హిందువు జగన్ గారికి తెలియదు పాస్టర్ గారు టీవీలో పాల్గొని తీసుకోకుండా ఉంటే బాగుండేది బాధపడుతున్నాము సేవకులుగా మనము జగన్ గారి దగ్గర పని చేయటం లేదు ప్రభువు దగ్గర పని చేస్తున్నాము ప్రభువుకి ద్రోహం చేయకండి ప్లీజ్ ఒక దైవజనుడు గా కోరుకుంటున్నాను 🛐🛐🙏✝️

    • @ramaiahdomathoti-cy4qg
      @ramaiahdomathoti-cy4qg 3 หลายเดือนก่อน

      @@nidadavolu21dotcomnidadavo54 votes kosamu church ki mashiduki vellaledaa Babu .pk pavala gaadu

  • @avssarma5743
    @avssarma5743 3 หลายเดือนก่อน +5

    ఇది హిందూ దేశం ఇది భారత దేశం. పాపీ గుర్తు పెట్టుకో. జగన్ మీ వాడే మాకు పూర్తిగా అర్థం అయ్యింది. వితండ వాదం చేయ వద్దు.

    • @Kodiri_voice
      @Kodiri_voice 3 หลายเดือนก่อน

      హిందూ దేశం అని ఎక్కడా లేదు.

  • @santosh5684
    @santosh5684 3 หลายเดือนก่อน +5

    TIRUPATI Temple is not a tourist spot, pastor John Babu is talking nonsense. That is the rule, so why not follow ?

  • @jaganmohan8396
    @jaganmohan8396 3 หลายเดือนก่อน +2

    Declaration is important because a person from certain community changes the name and loots from the other community people

  • @Kiran1998.
    @Kiran1998. 3 หลายเดือนก่อน +8

    Macca lo non-Muslims ki entry eh ledu....
    Alantidi manam declaration okkati pedithe thappa???

  • @vissu6355
    @vissu6355 3 หลายเดือนก่อน

    వాళ్ళ దేవుడికే భయం. ఆయన ఎక్కడ మారిపోతాడో అని.

  • @revanthkatta8632
    @revanthkatta8632 3 หลายเดือนก่อน +5

    Temple is not a secular place, it’s a dharmic place. Why does everybody want to go there

  • @udaysankardokku4032
    @udaysankardokku4032 3 หลายเดือนก่อน +1

    విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ అతి హేయమైన వచనాలు అబ్రహామిక్ మత గ్రంథాలలో ఉన్నాయి కాబట్టి వాటిని అనుసరించే వ్యక్తులు నుంచి ప్రమాదం ఉంది కాబట్టే ముందు జాగ్రత్త చర్యగా డిక్లరేషన్ అవసరం జాంబి గారు

  • @ganeshpk1944
    @ganeshpk1944 3 หลายเดือนก่อน +5

    Jai shree Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @nagarajuraju358
    @nagarajuraju358 3 หลายเดือนก่อน

    క్రిస్టియన్స్ ప్రతినిధిగా మాట్లాడుతున్నాడుగా వాళ్ల మనసులో ఆలోచనలు ప్రపంచానికి తెలియనివ్వండి

  • @kakarla83
    @kakarla83 3 หลายเดือนก่อน +20

    LOL 😆 🤣 😂
    John Babu garu,
    Just CHURCH lo vache funds Dobitini , Brthakdam thappa niku amina TELUSA

  • @bandarutrimurthulu3158
    @bandarutrimurthulu3158 3 หลายเดือนก่อน

    ముస్లిం గుడిలో ఆదాయం గవర్నమెంట్ కి తీసుకోదు చర్చులో ఆదాయం గవర్నమెంట్ తీసుకోదు హిందువుల ఆదాయం గవర్నమెంట్ కి కావాలి ఎంత అన్యాయం.🙏

  • @ravikumarnadimpalli9199
    @ravikumarnadimpalli9199 3 หลายเดือนก่อน +4

    ఎందుకు మూర్తి గారు వాళ్ళ పుస్తకం లో ఏముందో సర్రిగా తెలియని ఈ VP లని PP లని ( నేను కాదు వారిని వారే ఆలా పిలుచుకుంటారు )ఇందులో వారి అభిప్రాయం. ఈ ధోరణి తో నే అన్యమతస్తులు అక్కడ ఉద్యోగం కూడా చేస్తున్నారు. ఖర్మ 😢

    • @csrao6393
      @csrao6393 3 หลายเดือนก่อน

      For that book no value, human written book

  • @janakidevi1526
    @janakidevi1526 3 หลายเดือนก่อน +4

    జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏.
    గౌరవించడం, అభిమానించడం వేరు నమ్మకం వేరు.
    మీరు మీ స్నేహితుడిని,అతని గౌరవిస్తారు,అభిమానిస్తారు,కలిసి భోజనం చేస్తారు అయితే మీకు ఒక కూతురు ఆయనకు కొడుకు అనుకోండి ఇచ్చి పెళ్ళిచేస్తారా?
    మీకు బాగా చూసుకుంటూరు అన్న నమ్మకంవుందా.
    ఆ ఇంటి ఆచారాలు,పద్ధతులు మీ కూతురు పాటించ గలరు,మీ ఇంటి పద్ధతులు ఆ ఇంటిలో చేసుకోని వస్తారు అని నమ్మకం ఉందా.
    భగవంతుడి మీద నమ్మకం ఉంటేనే దర్శనం అనేది తప్పు కాదు.
    నమ్మకంలేకుండా దర్శనానికి వెళ్ళి ఎంచెస్తావు.

  • @batchaliramu7730
    @batchaliramu7730 3 หลายเดือนก่อน

    చర్చి,మసీదు లు కేవలం ప్రార్ధనా స్థలాలు కాని దేవాలయాలు దేవదేవుడు కొలువైన స్థానం ,భగవంతుని చూడటం కోసమే దేవాలయాలకు వెళతారు,

  • @తెలుగోడు-డ5ఘ
    @తెలుగోడు-డ5ఘ 3 หลายเดือนก่อน +3

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గోదా విచ్చలవిడిగా జరుగుతుంది ఆఖరికి తిరుపతిలో కూడా జరుగుతుంది దీని గురించి ముందుగా దమ్ముంటే మాట్లాడండి

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 3 หลายเดือนก่อน

    మతం ఎవరూ అడగలేదు.హిందువులు కాకుండా అన్యమతస్తులకు మాత్రం ఒక నియమనిబంధనను పాటించాలి.

  • @satyanarayanakakarla7256
    @satyanarayanakakarla7256 3 หลายเดือนก่อน +9

    Declaration anedi aa samsta yokka hakku meeru adagakudadu.neeku istamaite vellu ledante ledu.ante maa dharmam gurinchi meeku anavasaram

  • @salomraju5479
    @salomraju5479 2 หลายเดือนก่อน

    సార్ ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు పెట్టేటప్పుడు వీళ్లను మాట్లాడి వాళ్ళను మాట్లాడివ్వాలి మాట్లాడించిన తర్వాత నువ్వు లాజిక్కు ఒకటి చెప్పాలి ప్రజలు వింటా ఉంటారు వారికి వేచిన జ్ఞానం ఉంది నువ్వు రెచ్చగొట్టకు సార్ మూర్తి సార్

  • @nageshpavan9592
    @nageshpavan9592 3 หลายเดือนก่อน +5

    మూర్తి గారు మీకు ఏమైనా... సొయా వుందా.... ఆ గొర్రె గల్లా..... మాకు సలహా ఇచ్చేది.... మేము ఎం చెయ్యాలో ఎం చేయ్యకూడదో చెప్పడానికి

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 3 หลายเดือนก่อน

    ఎవరి నమ్మకం వారిది, డిక్లరేషన్ పై సంతకం అనేది అక్కడ నిబంధన, కాబట్టి ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా సంతకం పెట్టాల్సిందే.

  • @muralidurgamuralidurga1078
    @muralidurgamuralidurga1078 3 หลายเดือนก่อน +8

    Christians devudi prasadam enduku tinaru evaru cheparutinakudadu ani

  • @hsjsjr
    @hsjsjr 3 หลายเดือนก่อน

    చర్చ ఫాదర్ గారు మంచి సందేశాన్ని కోరినారు, అతనికి గౌరవం ఇద్దాము, అలాగే అతని సందేహాన్ని నివృత్తి కోసం ప్రయత్నం చేయండి, అతనికోసం కొన్ని ఉదాహరణలు , పాత సిఎం తిరుమలలో అక్షితలు వేసినప్పుడు ఎంత చిరాక్కుగా , అసహ్యంగా వాటిని దులుపుకున్నారు, అలాగే ప్రసాదం ను కూడా టిష్యూ పేపర్కి అంకితం చేశారు, ఇలా విలువ లేని భక్తి లేని వారు స్వామి వారిని సిఎం స్థాయిలో కించ పరిస్తే, మిగతా అన్యుల ఆగడాలకు అడ్డుకట్ట వేయగలమా, అందుకే ముందు జాగ్రత్తగా భక్తి భావం లేకపోతే మొదటిలోనే మీ ప్రయత్నాన్ని విరమిచ్చుకోవడానికి ఇలా వారిలో వున్న నమ్మకానికి రాతపూర్వకంగా తీసుకుంటున్నారు.దయచేసి పాటించగలరు, లేని యెడల మీ విశ్వాసము మీది.. రమ్మని ఎవ్వడు అడిగారు, సిఎం స్థాయిలో రవచ్చుయేమోగని, ప్రతిసారి అలా కుదరదు

  • @sivakrishna9615
    @sivakrishna9615 3 หลายเดือนก่อน +4

    I will go to church in Kaashaaya dress and bottu.
    I will go whatever I need in church ...will they accept ?

  • @singaiahgali2444
    @singaiahgali2444 2 หลายเดือนก่อน

    అది ఆ గుడి సాంప్రదాయం. పాటించాలి.

  • @bvsraju7982
    @bvsraju7982 3 หลายเดือนก่อน +4

    నేను ఒక సారి చర్చకెళ్ళినప్పుడు నేను బొట్టు పెట్టుకున్నాని నన్ను పాష్టర్ రానివ్వాలేదు.