Professor GVR Sastry Hot Comments Over Proselytizing | Big News | Murthy | Tirumala | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 58

  • @somisettynarasimhulu7560
    @somisettynarasimhulu7560 3 หลายเดือนก่อน +21

    ఈ పాస్టర్ గారు మన గురించి అడగడానికి ఎవరు? మత స్వేచ్చ ఉంది అని ఇతర ఆచారాలను ప్రశ్నించడానికి ఇతనికి ఏమి అవసరం? మా గుడిలో ఆచారాలను, ఆదేశాలను పాటిస్తే రావాలి లేకపోతే రావద్దు. ఈ విషయం లో ఎవ్వరికీ అడిగే అధికారం లేదు.

    • @rambaburambabu6486
      @rambaburambabu6486 3 หลายเดือนก่อน

      మీ గుడిలో స్వామి రాష్ట్రానికి దేవుడా దేశానికి దేవుడా సృష్టికర్త విషయాన్ని గమనించండిదేవుడు అనేవాడు ఎవర్ని ఆపడం నమ్మినా నెంబర్ పైన తన దగ్గరకు వచ్చే వాళ్ళని రమ్మని అంటాడు తప్ప వద్దు అని చెప్పడు నా మీద విశ్వాసం ఉంటే రా లేకపోతే లేదని దేవుడు చెప్పడు

  • @padmavathich4822
    @padmavathich4822 3 หลายเดือนก่อน +9

    Super Sastri Garu.

  • @SrirammurthyP
    @SrirammurthyP 3 หลายเดือนก่อน +27

    డిక్లరేషన్ తప్పు అయితే వాళ్ళ బాపిస్తాం తప్పు కాదా.

    • @rambaburambabu6486
      @rambaburambabu6486 3 หลายเดือนก่อน

      మీరు నమ్మినా నమ్మకపోయినా చర్చలోకి మీరు వచ్చి కూర్చోవచ్చు బోధన వినొచ్చు అది ఎవరు తప్పు పట్టరువిశ్వాసాన్ని బట్టి ఉంటదివిశ్వాసాన్ని బట్టి ఉంటదివిశ్వాసాన్ని బట్టి ఉంటది అంతే తప్ప ఏమీ ఇబ్బంది లేదు అట్లా అని హైందవ దేవాలయాలు కూడా ఎవరైనా వెళ్లొచ్చువిశ్వాసాన్ని బట్టి ఉంటది అంతే తప్ప ఏమీ ఇబ్బంది లేదు అట్లా అని హైందవ దేవాలయాలు కూడా ఎవరైనా వెళ్లొచ్చు కానీ పార్టీలోనే డిక్లరేషన్ అవసరం లేదు వారి వారి విశ్వాసాన్ని బట్టి ఉంటది

  • @mummykitchen1200
    @mummykitchen1200 3 หลายเดือนก่อน +13

    కొందరు మతం మారతారు.. కానీ ప్రభుత్వ రికార్డు ల లో మాత్రం మార్చరు... కాబట్టి వారు ఏ మతం అంటే ఏమి చెప్పలేము....

  • @Truth6464
    @Truth6464 3 หลายเดือนก่อน +9

    1.మన నాల్గుగోడల మద్య మస ఇష్టం, కాని మతపరమైనసంస్ద నాల్గుగోడల మద్య ప్రవేశించాలంటే ఆమతాచారాలను తప్పక పాటించాలిసినదే. మతపరమైనసంస్దంటేనే మతానికి చెందినది, అక్కడ సెక్యులరిజం కోరుకోవటంమేంటి ? అన్ని మతాలు మానవత్వంనే బోదిస్తాయి.
    2. రైలులో General, Second Class, First Class, 3rd AC, 2nd AC, 1sr AC ఉంటాయి, కాని గమ్యస్థానం మాత్రాము ఒక్కటే అయినపటికి, నియమాలు అనుసరించి మనకు అనుమతించిన బోగ్గిలో మాత్రమే ప్రయాణించాలి లేనిచో చట్టపరమైన చర్య తప్పదు.

  • @sainikBharat
    @sainikBharat 3 หลายเดือนก่อน +12

    ఒరేయ్ జన్ బాబు బాపిస్త్మ అంటే పిసు గడితో మ్యారేజ్ రా నిజాలు చెప్పు ప్రజలకి.

  • @voice5950
    @voice5950 3 หลายเดือนก่อน +17

    డిక్లరేషన్ అవసరమా?లేదా? అనేది హిందువులం చూసుకుంటాం. వద్దు అనడానికి ఆ జాన్ గాడు ఎవడు? వాడి సలహాలు ఎవడికి కావాలి???

    • @RamamurtyAkondi
      @RamamurtyAkondi 3 หลายเดือนก่อน

      ఇలాంటి జాన్ గాడి లాంటి వారివల్ల నే గొడవలు. దేశానికి ముప్పు

  • @jhansijhansi9099
    @jhansijhansi9099 3 หลายเดือนก่อน +6

    మూర్తిగారు క్రైస్తవులు విగ్రహ ఆరాధన అంటారు హిందూ దేవాలయంలో కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది

  • @raviprakash9871
    @raviprakash9871 3 หลายเดือนก่อน +5

    వాళ్ళింట్లో ఏం జరిగిన, వాళ్ళు ఏ కార్యక్రమంలో పాల్గొన్న, వాళ్ళ చేతిలో బైబిల్ కనిపిస్తుంది.. అందుకే ఏ మతమో డిక్లరేషన్ అడిగేది..!క్రైస్తవ మతపెద్దలు కూడా ఈ కన్వర్షన్ చేయకూడదు..!

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 3 หลายเดือนก่อน +1

    ఒకరి మత విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు అని అప్పుడే రాజ్యాంగం లో రాసి ఉంటే. మనకు ఈ ఖర్మ పట్టేది కాదు. 👍

  • @SoujanyaM-mm3je
    @SoujanyaM-mm3je 3 หลายเดือนก่อน

    Super counter

  • @bhadrampunem1945
    @bhadrampunem1945 3 หลายเดือนก่อน +1

    హిందువులు కూడా ఖడ్గo పట్టాలి మన ధర్మం కొరకు.

  • @vallielineni3977
    @vallielineni3977 3 หลายเดือนก่อน

    ఎక్సలెంట్ శాస్త్రి గారు

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 3 หลายเดือนก่อน +1

    శాస్త్రి గారు మాటలతో నిప్పులు కక్కుతారు
    అంత తప్ప,వారి కున్న పలుకుబడి(వారు పదేపదే చెప్పుకున్నట్టు) తో కేంద్రం తో మాట్లాడి ఈ మత మార్పిడి విషయం లో ఏమైనా చర్యలు తీసుకునేలా చేయొచ్చు గా?

  • @venuravi5489
    @venuravi5489 3 หลายเดือนก่อน

    Sastri garu 🙏💐🛕🌹🕉🚩🇮🇳💕💞

  • @yeshwanthpruthivi8636
    @yeshwanthpruthivi8636 3 หลายเดือนก่อน +4

    Hinduism before 1947 & after 1947 ki eppudunna hinduism ki nakka ki nagalokani unnantha theda undi

  • @grkr7842
    @grkr7842 3 หลายเดือนก่อน

    All religions are not same....🙏🇮🇳❤

  • @vishnuallinone8026
    @vishnuallinone8026 3 หลายเดือนก่อน

    Chepputho kottinadu abba😂

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 3 หลายเดือนก่อน

    అయ్యా మనా హిందువులకి అర్ధం కాదు మనం మత్రమే వేస్ట్ గళం ముస్లిం క్రిస్టియన్ ఇద్దరు క్లారిటీ గా ఉన్నారు వాలు మెజారిటీ లోకి వచ్చారు అనుకో మన గుడి అమ్మ బిడ్డ పెళ్ళాం ఇల్లు పొలం భూమి జగ పశువుల సంపద ధనం బంగారము ఏది ఉండదు ఒక్కసారి ఆలోచించు సెక్యులర్ హిందువుగా నటించు కట్టర్ హిందువుగా జీవించు వలు దేవుడు వాలు ఎలా పూజిస్తునరో మీరు అలానే పిజించలి అంతే అది వల శాసనం మనది కుడా శాసనం గా ఉండాలి అంతే మనా వాకిట్లోకి రానివ్వకండి ఏసు దేవుడు అనేవరిని పీరీల దేవుడు ఆనే వారిని

  • @vlgsarma5901
    @vlgsarma5901 3 หลายเดือนก่อน +2

    మాదేశంలో మా హి౦దూధర్మ్ మంచిదికాదని అనడానికి మీరెవరు?

    • @rambaburambabu6486
      @rambaburambabu6486 3 หลายเดือนก่อน

      మనదేశంలో ఆరులు వచ్చిన తర్వాతే హిందూ అనే వాదం వచ్చింది ఈ విషయాన్ని గమనించండి సహోదరులారా మనది ద్రవిడ సిద్ధాంతం సింధు

  • @bonneyrawada4812
    @bonneyrawada4812 3 หลายเดือนก่อน +1

    Are DK bose Sasry ennallu ekkadiki poyav ra babu ...ee roju manchi comwdy 😂

  • @rambaburambabu6486
    @rambaburambabu6486 3 หลายเดือนก่อน

    ఒక వ్యక్తి క్రీస్తును సలహాగా నమ్మితేనే ఆ వ్యక్తి యొక్క ఇష్టం ప్రకారమే బాప్తి ఇస్తారు తప్ప బలవంతంగా ఎవరు బాప్టిస్తూ ఎవరుఒక వ్యక్తి క్రీస్తును సలహాగా నమ్మితేనే ఆ వ్యక్తి యొక్క ఇష్టం ప్రకారమే బాప్తి ఇస్తారు తప్ప బలవంతంగా ఎవరు బాప్టిస్తూ ఎవరు? ఈ విషయాన్ని టీవీ5 మూర్తి గారు గమనించండి

  • @Chandra-t5u
    @Chandra-t5u 3 หลายเดือนก่อน

    Baptism thesukonte thappenti ? We love Jesus Christ 🙏

  • @tanushtelu19
    @tanushtelu19 3 หลายเดือนก่อน

    Call karunakar sugguna.. Pastors paari potharu.

  • @radhakrishnaboppana7614
    @radhakrishnaboppana7614 3 หลายเดือนก่อน

    Sir. Oka. Cerstyan. Ke. Haku. Laydu. Valu. Vala. Daymune. Gurenchi. Henduvulu. Aymee. Ebandulu. Paytaru. Kane. E. Cerstyan. Jalag.
    Vaynkataysavra Savame gare. Prasadam. Lo. Pande. Kovu. Kalepiechadu. Tapu Kada

  • @pkumar734
    @pkumar734 3 หลายเดือนก่อน

    Nda govt should stop convertions

  • @SamuelRock-r8d
    @SamuelRock-r8d 3 หลายเดือนก่อน

    😂😂😂

  • @sivaganga82
    @sivaganga82 3 หลายเดือนก่อน

    Bjp and ycp ఇద్దరు ఒక్కటే అందుకే ఆ సైకో జగన్ గాడిని అరెస్టు చేయటం లేదు

  • @Happyvideos2012
    @Happyvideos2012 3 หลายเดือนก่อน

    Temple by definition is a religion place why do you bring Secular logic here.

  • @balaram3499
    @balaram3499 3 หลายเดือนก่อน

    Tirupati laddu lo beef ghee ledanta daani gurinchi debate pettu..alaage leni vishayanni inni sarlu cheppina cbn,pawan kalyan meeda kuda oka program cheyandi..mana sanathana dhramanni evaru takkuva chesina vadiledi ledu

  • @SreenivasuluBekkam
    @SreenivasuluBekkam 3 หลายเดือนก่อน

    RASHTRA KAVI KUVEMPU OF KARNATAKA ONCE SAID THAT MILK IS LIQUID BEEF. CHETTA VAGUDU AAPU RA SHASTRI.

  • @powerpuneetrajkumarfanschi4462
    @powerpuneetrajkumarfanschi4462 3 หลายเดือนก่อน

    Bratukanta hinduism nore emo cristian, gorrelu vigraharadhana tappu antaru gorrele yesu meri di vigraham petteru cheste vyabhicharam cheynattu antu vaale vyabhichaaram chestunnaru

  • @SreenivasuluBekkam
    @SreenivasuluBekkam 3 หลายเดือนก่อน

    Rey Shastri. Brahmins ki life long RESERVATIONS gurinchi matladura. Chetta vaagudu APANDI RA SANNASI VEDHAVALLARA.

  • @rambaburambabu6486
    @rambaburambabu6486 3 หลายเดือนก่อน

    కన్వర్టెడ్ ఎవరూ చేయరు ఒక వ్యక్తి యొక్క స్వభావం తన వ్యక్తిత్వం బట్టే మార్తాడు తప్ప ఒకళ్ళు చెప్తే ఎవరూ మారరు ఈ విషయాన్ని గమనించండి

  • @rambaburambabu6486
    @rambaburambabu6486 3 หลายเดือนก่อน

    ఆ లెక్కని చూస్తే భారతదేశంలో మొట్టమొదటిగా బాప్తిసం పొందినవారుఆ లెక్కని చూస్తే భారతదేశంలో మొట్టమొదటిగా బాప్తిసం పొందినఆ లెక్కని చూస్తే భారతదేశంలో మొట్టమొదటిగా బాప్తిసం పొందినవారు బ్రాహ్మణ సేఆ లెక్కన చూస్తే భారతదేశంలో మొట్టమొదటిగా బాప్తిసం పొందినవారు బ్రాహ్మణ సేమొట్టమొదటిగా క్రీస్తుని నమ్మినవారు బ్రాహ్మణ పుత్రులే తప్ప ఎవరూ నమ్మలేదు ఈ విషయాన్ని మూర్తిగారు గమనించండి టీవీ డిబేట్ చేసి తప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని కూలంకసింగా చేయండి

  • @srinivasaraokukkala9040
    @srinivasaraokukkala9040 3 หลายเดือนก่อน

    బాప్తిస్మకన్నా పెద్దతప్పు ఏమిలేదు జాన్ బాబుగాడిని చెప్పుతో ఎందుకు కొట్టడం లేదు

  • @sreenivasulareddy8269
    @sreenivasulareddy8269 3 หลายเดือนก่อน

    Muslim inner feeling: matladandi matladandi after 30 years we will make this country as islam state

  • @rarajuravi
    @rarajuravi 3 หลายเดือนก่อน

    మతం వాడు ప్రచారం చేస్తాడు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్చ , వీడు మారతాడు అది వాని హక్క మధ్యలో ఈ శాస్త్రి గాడికి ఏంటి మంట, ఇతర దేశస్తలు వీడి మతంలో చేరితే వీడి ధర్మం గొప్పది అంటాడు ఈ ధర్మం వాడు మారితే మంట అరే గోమూత్రంగాల్లారా మనిషి గా బ్రతికి చూడండిరా !

    • @charan8092
      @charan8092 3 หลายเดือนก่อน

      Merry son god bless you

    • @rarajuravi
      @rarajuravi 3 หลายเดือนก่อน

      @@charan8092welcome my son you don't no your grandmother , because you are a kid , ask me about snatana, bramha his daughter crush there is lot of story , want to learn more !

    • @charan8092
      @charan8092 3 หลายเดือนก่อน

      Ok merry son merry is a good girl kanya kada ninu degara vundi chusa lothu entha ani

    • @charan8092
      @charan8092 3 หลายเดือนก่อน

      Mi jathi ki ee budi vundi kabati mimmalni antaraani vari laga chustaru Rae daily bath cheyandi gabbu nayanlara ani merry amma polikalu vaachi miku kanya laga

    • @rarajuravi
      @rarajuravi 3 หลายเดือนก่อน

      @@charan8092 ద్రౌపతి పుత్ర , గాయిత్రి ని కన్యగా చేసిన బ్రహ్మ తట్టుకోలేక ఏమి చేసాడు ఆ కత మల్ది వినడానికి మల్లి కామెంట్ చేసావా పురాణాలలో లస్కుటప కధలు ఎన్నో ఉన్నాయి , కావలంటే మల్లి కామంట్ చేయి ఎందుకంటే నీ దేవుల్ల గురుంచి నీకు ఆసక్తి ఎక్కవ కదా !