దశమభాగాలు ఇవ్వకపోతే అప్పుల పాలవుతారా? దశమభాగం పుట్టుపూర్వోత్తరాలు PART -1 | BALABHADRAPURAM LIVE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • I FOR GOD VIJAY PRASAD REDDY యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+RFZWuX03...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

ความคิดเห็น • 730

  • @vijayprasadreddyiforgod
    @vijayprasadreddyiforgod  ปีที่แล้ว +80

    దశమభాగాలు రెండవభాగం (part -2) పూర్తి వివరణ మీకోసం 👇🏻
    th-cam.com/video/rl7OKpc_DNo/w-d-xo.html

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 ปีที่แล้ว +267

    క్రైస్తవ సమాజంలో వందల వేలమంది బోధకులు ఉండొచ్చు కానీ అందులో విజయ్ అన్న ఎప్పుడూ ప్రత్యేకం ..ఏమి బోధించావు అన్న మా చెవులకు పట్టిన తుప్పు, ఇన్నాళ్ళు మమ్మల్ని దోచుకుంటున్నవాళ్ళ దగ్గర మేము కోరుతున్న మెప్పు , రెండూ వదిలించేశావు..నువ్వు లేకపోతే దేవుడు నిన్ను మాకోసం ఏర్పరుచుకుని ఉండకపోతే మేము ఏమి అయిపోయేవాళ్ళమో అన్న ..ఈ మెసేజ్ నేను కన్నీళ్ళతో type చేస్తున్నాను నీ ప్రసంగం అద్భుతం..నువ్వు మా అన్నయ్య అని మేము చెప్పుకోడానికి మేము అదృష్టవంతులం..గర్వపడుతున్నాము🙏🙏love you too Anna

    • @BhagyasriGardening
      @BhagyasriGardening ปีที่แล้ว +21

      ఎస్ ఎస్ ఎస్
      ఈ అన్న చెప్పిన వాక్యం విని నేను ఆత్మీయంగా చాలా చాలా చాలా బలపడ్డాను.నేను బతికున్నంత వరకు నా దేవుడు నారక్షకుడు నాదైర్యం
      నా యేసయ్యా మాత్రమే.
      మాకు ఇలాంటి సత్యం ప్రకటించే సేవకుడు మా అన్నయ్య దొరకడం. మా అదృష్టం.
      దేవునికే మహిమ కలుగును గాక.ఆమెన్ హల్లెలూయ.

    • @David.sam.1435
      @David.sam.1435 ปีที่แล้ว +6

      🙏 Anna 💖

    • @srinivasaraochinthirala5257
      @srinivasaraochinthirala5257 ปีที่แล้ว +6

      Good g

    • @kiranragula9502
      @kiranragula9502 ปีที่แล้ว +2

      👌

    • @nirmalabattula8097
      @nirmalabattula8097 ปีที่แล้ว +2

      అంటే పాస్టర్ గారు మీకు అడిగేరా ఇవ్వాలి అని బైబుల్ లో ఉన్నది చెప్పు ఉంటారు అంతే గాని మీకు అడిగేరా ఇవ్వకపోతే మేలు జరగదు అని చెప్పండి

  • @hemakumari573
    @hemakumari573 ปีที่แล้ว +38

    బ్రదర్ మీ సందేశం చాలా బాగుందిదేవుడు మిమ్మల్ని దీవించు గాక... 👌👌👌👌

  • @shyamuteluguvlogs2794
    @shyamuteluguvlogs2794 ปีที่แล้ว +49

    నాకు ఈ దశమ భాగాలు గురించి చాలా డౌట్ ఉండేది బ్రదర్. నాకు విస్తారంగా వచ్చినప్పుడు దేవుడికి విస్తారంగా ఇచ్చాము మాకు కష్టార్జితం కొంచెం తక్కువ అయినప్పుడు అప్పులు ఎక్కువ అవ్వడం వల్ల నేను దశమ భాగం కొంచెం ఇవ్వలేకపోతున్నాను లేట్ చేస్తున్నాను. దానివల్ల పాపం జరుగుతుందేమో దాని వల్ల మనకు కష్టాలు వస్తాయేమో అని నేను చాలా బాధపడ్డాను కానీ మీ రోజు మీరు చెప్పిన వాక్యం ద్వారా మేము చాలా నిబ్బరంగా ధైర్యంగా ఉండి దేవుడు చాలా మంచివాడు మనల్ని శపించేవాడు కాదు కష్టపెట్టే దేవుడు కాదు అర్థం చేసుకున్న దేవుడని మీరు చాలా క్లారిటీగా చెప్పారు థాంక్యూ బ్రదర్

    • @bommidiarunkumarvarunkumar7089
      @bommidiarunkumarvarunkumar7089 ปีที่แล้ว +3

      Yes 🙏. Nadi.same problem .

    • @FFGAMER-ll7ll
      @FFGAMER-ll7ll ปีที่แล้ว +3

      మలాకి 3:8-10.చదవండి.దేవుని వాక్యమును అనుసరించండి.

    • @varaprasadyangala462
      @varaprasadyangala462 ปีที่แล้ว +2

      నేను చాలామంది బోదలు విన్నాను కానీ ఇంత నిజాయితీ బోధ నేను ఇంతవరకు వినలేదు..ఇప్పుడు ఇంత క్లారిటీ ఐన ప్రసంగం వినటం నా అదృష్టం గా భావిస్తున్నాను బ్రదర్ ...

    • @FFGAMER-ll7ll
      @FFGAMER-ll7ll ปีที่แล้ว +7

      దయచేసి ఇలాంటి బోధలు విని మోసపోకండి. మన లేమిలోనే దేవునికి ఇవ్వవలసిన దశమ భాగం ఇవ్వడం ద్వారానే దైవ ఆశీర్వాదం చూస్తాము. మలాకి3:10లో ఇచ్చి శోధిస్తే పట్టజాలనన్ని దీవెనలు కుమ్మరిస్తానని ఉంది. కాబట్టి మీరు దేవునికి ఇచ్చి ప్రార్థించండి. నీవు ఇవ్వకుండా దేవుని శోధించగలవా? పట్టజాలనన్ని దీవెనలు పొందగలవా?

  • @veeramallarani4328
    @veeramallarani4328 ปีที่แล้ว +15

    ప్రతి ఆదివారం సంఘంగా ఎందుకు కూడుకోవాలో చాలా మందికి తెలియదు అన్నయ్య .కానీ ,మీ వాక్యం వింటే ప్రతి ఆదివారం ఎందుకు సంఘంగా కూడుకోవాలో చాలామందికి అర్థం అవుతుంది.ఎందుకంటే నేను బాగా తెలుసుకున్నాను . చాలాకాలం క్రితం తెలుసుకున్నాను .నిత్యజీవితంలో ఎటువంటి సమస్యల నైనా ఎలా ఎదుర్కోవాలో ప్రతి ఆదివారం మా ఆత్మలను ఎలా వాక్యంతో పోషించుకోవాలో నాకు బాగా అర్థం అయ్యింది అన్నయ్య.ఇంతటి జ్ఞానాన్ని మీ ద్వారా మాకు అందించిన దేవాది దేవునికి కోట్లాది స్తుతులు స్తోత్రములు.👍👍👌👌🙏🙏🙏

    • @trinadhytchannelallinone7695
      @trinadhytchannelallinone7695 ปีที่แล้ว +1

      Super super super bro 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👌👌👌👌👌

  • @dr.anshupulintis3822
    @dr.anshupulintis3822 ปีที่แล้ว +23

    దేవుని నామానికి మహిమ కలుగునుగాక
    అన్న నేను మీకంటే చిన్నవాడిని కానీ మిమ్మల్ని దీవించాలని అనిపిస్తుంది అన్న
    మిమ్మల్ని మన దేవుడు సత్య వాక్యం బోదించుటకై ఇంకా బాహుగా వాడుకొనును గాక ఆమెన్ 🙏🏻✝️🙏🏻

  • @yeletidavid3280
    @yeletidavid3280 ปีที่แล้ว +17

    ప్రైస్ ది లార్డ్ అన్న దేవుడు మిమ్మల్ని వాడుకున్న రీతిని బట్టి దేవునికి మహిమ మీరు చెప్పే సాక్ష్యం కొత్తగా వస్తున్నా సేవకులకు ఎంతో స్ఫూర్తి సేవకులకు ఉండాల్సింది ప్రేమ కనికరం మీరు చెప్పిన విధానం దేవుని ఒక్కరికే మహిమ కలిగేట్టుగా చెప్పే మీ ప్రసంగం ప్రతి యవ్వనస్తులకు ఎంతో స్ఫూర్తి మీ ద్వారా దేవుడు అనేకమైన విషయాలు మాకు తెలియజేయును గాక🙏🙏🙏

  • @sakhilerajesh1767
    @sakhilerajesh1767 ปีที่แล้ว +38

    నేటి సమాజంలో జరుగుతున్న ఏమోషోనల్ బ్లాక్ మేయిల్ నీ స్పష్టంగా మాకు తెలియపరిచిన మీకూ ధన్యవాదములు అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻
    దేవుడు మీ పరిచర్య ను ఇంకా విస్తరించును గాక ఆమెన్ 👏👏👏

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 ปีที่แล้ว +22

    అన్నా మీలాంటి వాళ్ళు 100లో ఒక్కరూ ఉంటారు అన్నా 💓💓💓💓👍🏻👍🏻👍🏻

  • @సర్వశక్తికలిగినదేవునికుటుంబం

    నాకు ఈ విషయం దేవుడు దయ వల్ల చాలా రోజుల క్రితం నాకు తెలిసుకునే కృప చూపించాడు బ్రదర్ ..మల్లి నాకు మరొక్క సారి మీ ద్వారా వినే కృప చూపాడు....దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @narendratalari779
    @narendratalari779 ปีที่แล้ว +14

    వందనాలు బ్రదర్ 🙏🙏🙏 ఈ సందేశం చాలా వండర్ఫుల్ మెసేజ్ బ్రదర్

  • @hallysahil6239
    @hallysahil6239 ปีที่แล้ว +10

    what a wonderful precher , im very impressed by your words,

  • @ramana9644
    @ramana9644 ปีที่แล้ว +7

    Ur preachings are attractive with real spirit of god

  • @ramlakshmi3700
    @ramlakshmi3700 ปีที่แล้ว +7

    చెప్పావ్ దర్శన్ భాగం గురించి కోట్లతో చాలామంది డైవజనుండగా మీలో ప్రత్యేకమైన విజయ్ ప్రసాద్ అన్నయ్య

  • @subramaniyamboddu1029
    @subramaniyamboddu1029 ปีที่แล้ว +9

    మీ సందేశం వల్ల నాకున్న డౌట్స్ మొత్తం క్లియర్ అయినాయి . విజయ ప్రసాద్ రెడ్డి గారి కి నా వందనాలు . క్రైస్తవ సమాజానికి చెడ్డ పేరు తెస్తున్న కొంత మంది అబద్ద బోదకులకు ఇది చెంప పెట్టు .

  • @pattikondaaruna4032
    @pattikondaaruna4032 ปีที่แล้ว +7

    Wonderful mesej Anna milanti sevakudu dhorakadam adhi dhevudu makichhina gift tq my Lord 🙏 God bless you Anna 🙏🙌👌🌹

  • @Marykichen
    @Marykichen ปีที่แล้ว +5

    Praise the Lord Annayya garu
    Mee Message challa bagundi Annayya
    Mee valla nennu Bible Nerchukuntunaanu Annayya garu
    Meekh Challa thank you so much Annayya garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam ปีที่แล้ว +24

    మంచి ఆత్మీయ ఆహారం అ0ధించారు అన్న వందనాలు 🙏🏻

  • @sreemanpatibandla3671
    @sreemanpatibandla3671 ปีที่แล้ว +11

    Very knowledgeable and Common Sensical man! God bless you brother. Jesus be with you always with good understanding not like conventional bible teachers.

  • @laxmanklaxmank3222
    @laxmanklaxmank3222 ปีที่แล้ว +37

    చాలా బాగా బైబుల్ లోని దశమభాగం గురించి వివరించారు అన్నయ్య 🙏మీకు వందనాలు 🙏

    • @nagalakshmammavacharla1470
      @nagalakshmammavacharla1470 ปีที่แล้ว

      Chala baaga వివరించారు అన్నయ్య మీకు వందనాలు

    • @puvullavijaysaikumar9318
      @puvullavijaysaikumar9318 ปีที่แล้ว +1

      Ee video message ni andariki share cheyyandi.❤❤❤❤.

    • @ArunaPidiyala-by4dt
      @ArunaPidiyala-by4dt 6 หลายเดือนก่อน

      అప్పుల్లో ఉన్నపుడు ఇవ్వవొద్దులే అనివున్నదా బ్రదర్ మరి బైబిల్లో

  • @jayapradatulimelli4318
    @jayapradatulimelli4318 ปีที่แล้ว +8

    Really ur great thammudu. God bless you more and more. I never see like you.. you are a greatest person in this world. Really ur great. Ur telling true words.

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 ปีที่แล้ว +17

    Praise the LORD Pastor garu మీ సందేశాలు చాల బాగుంటాయి

  • @praveennoble428
    @praveennoble428 ปีที่แล้ว +13

    Praise the Lord Annaya 🙏 ❤ wonderful message thank you so much Annaya 🙏

  • @bravikumar2995
    @bravikumar2995 ปีที่แล้ว +9

    Praise tha lord annaya
    అన్న గారు మీరు యదార్థం గా మాట్లాడు తునారు మిములను మి కుటుంబ సభ్యుల ను మి యొక పరిచర్యను దేవుడు బహుగా విస్తారముగా దివించును గాక అమెన్

  • @guntivenugopal4229
    @guntivenugopal4229 ปีที่แล้ว +9

    Meeru Daring dynamic paster,nijalu dairyanga chebutaru praise the lord 🙏🙏🙏

  • @elishaind3659
    @elishaind3659 ปีที่แล้ว +24

    వందనాలు అన్నయ్య చాలా అద్భుతంగా ప్రసంగించారు వాక్యం బలబద్రపురం అలాగే రాజమండ్రి లో మాట్లాడిన వర్తమానాలు చాలా బాగున్నాయి అన్నయ్య దేవునికి మహిమా కలుగును గాక ఆమెన్ ,దోహా కతర్ 🇶🇦🇶🇦🇶🇦 నుంచి మెసేజ్ చేస్తున్నా అన్నా

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 ปีที่แล้ว

      ఖతర్ అన్నయ్య డిశంబర్ లో వస్తున్నారు కదా

    • @elishaind3659
      @elishaind3659 ปีที่แล้ว

      @@chinnitelugutiger4708 ఆవును ఆండీ అన్నయ్య వస్తున్నారు డిసెంబర్లో కత్తర్ కి

  • @Nature.117
    @Nature.117 ปีที่แล้ว +11

    GOOD WORDS VIJAY PRASAD GARU.PRAISE THE LORD
    HALLELUJAH.I'VE HAD DOUBTS ABOUT THIS FOR YEARS, AND NOW I'M HEARING THE WORDS OF A FEW KNOWN PASTORS ON THE BURNING TOPIC. We have to give heartily to God without any doubt. Don't do business with God. God wants our hearts, not our money.waiting for next parts....

  • @ravindrababu458
    @ravindrababu458 ปีที่แล้ว +6

    Praise the lord 🙏 anaya garu

  • @MariyadassMandadhi
    @MariyadassMandadhi 9 หลายเดือนก่อน +2

    Excellent Bro garu
    53 years lo elanti message 1st time vinnanu.
    Na kallu thericharu

  • @jsolomonraju5590
    @jsolomonraju5590 ปีที่แล้ว +7

    Praise the lord ayyagaru

  • @karunamalakarunamala4870
    @karunamalakarunamala4870 ปีที่แล้ว +17

    You are great in the name Jesus Christ.

  • @harithetraveller
    @harithetraveller ปีที่แล้ว +3

    వందనాలు అన్న చాలా చక్కటి వర్తమానం ప్రతి ఒక్కరు దశమ భాగం ఇవ్వకపోతే మీ కుటుంబాలు ఎలా ఆశీర్వదించి పడతాయి మీరు ఇస్తేనే ఆశీర్వదించి కొడతా అని మమ్మల్ని తప్పుదారిలో నడిపిస్తున్నారు అలాంటి బోధకులు ఉన్నరు వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మంచి వివరం కూడిన మాటలు తెలియజేశారు అందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రైస్ ది లార్డ్ అన్న గాడ్ బ్లెస్స్ యు ఎప్పటికి సత్య వాక్యమును ఇలాగే ధైర్యముగా ప్రకటించాలని కోరుకుంటూ మీ ఆత్మీయ సోదరుడు హరిబాబు 🙏🙏

  • @sirigiriimaaniyal3930
    @sirigiriimaaniyal3930 ปีที่แล้ว +41

    అన్నయ్య చాలా చక్కటి వర్తమానము చక్కటి మెసేజ్ అందించినందుకు నీకు నా హృదయపూర్వకమైన వందనాలు అన్నయ్య... దేవుడు నిన్ను నీ పరిచర్యని నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక....🙏🙏🙏🙏

  • @shoba5229
    @shoba5229 ปีที่แล้ว +9

    💒🙏🏻 దేవుని నామమున అన్నయ్య గారికి వందనాలు అన్నయ్యగారు దశమ భాగంలో ఇంత రహస్యం ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను నేను దశమ భాగం వేస్తానే కానీ ఇంత లోతైన అర్థం నాకు తెలియదు అన్న అన్నగారు నీ జ్ఞానము ఇంకా అంచులంచుగా ఎదగాలని ఆశిస్తున్నాము అన్న💒🙏🏻🙏🏻🙏🏻🙇‍♀️🤲🏻🤲🏻

  • @vijayasree2952
    @vijayasree2952 ปีที่แล้ว +13

    Praise the lord brother 🙏🙏🙏

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 ปีที่แล้ว +14

    "యదార్థ వాది - లోక విరోధి"...🙏🙏🙏

  • @jangarajini6085
    @jangarajini6085 ปีที่แล้ว +2

    Nowadays very rare to see such messages. Brother..Nowadays only taking but no one is sooo kind that to pastor ..it's very rare ,, really for the first time I heard this type of message, really I wondered...who spoke on one tenth. But .my pastor says in difficult time only v must give one tenth....

  • @mojesmedia8294
    @mojesmedia8294 ปีที่แล้ว +4

    మీరిలాంటివారు కాబట్టే దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు.

  • @bangarrajuethakota4153
    @bangarrajuethakota4153 ปีที่แล้ว +7

    Praise the Lord God bless you brother 🙏

  • @domainrajud6341
    @domainrajud6341 ปีที่แล้ว +5

    Always Truth. Thanks to God.

  • @ramana9644
    @ramana9644 ปีที่แล้ว +7

    Very meaningful narration

  • @RaniKrlockyofficial.G269
    @RaniKrlockyofficial.G269 ปีที่แล้ว +8

    Praise the lord brother garu 🙏🙏🙏🙏🙏god bless you brother garu 🙌💯🙌✝️

  • @maheshthudumu9909
    @maheshthudumu9909 ปีที่แล้ว +23

    అర్ధవంతమంతమైనా వాక్యం లో జ్ఞానం ఉంది అది విశ్వాసులు గ్రహించాలి🙏

  • @nanimylapalli2419
    @nanimylapalli2419 ปีที่แล้ว +34

    వందలనాలు అన్నయ్య దేవుడు వాక్యం ద్రొర మా కళ్ళు తరుపించరు

  • @b.prudvirajdop3312
    @b.prudvirajdop3312 ปีที่แล้ว +6

    Praise the Lord brother great message

  • @prabhavathilaveti2275
    @prabhavathilaveti2275 ปีที่แล้ว +9

    Praise the Lord annayya

  • @rajkumarmunna8372
    @rajkumarmunna8372 ปีที่แล้ว +7

    Praise the lord 🙏🌹🌹🌹

  • @nenuindian3228
    @nenuindian3228 ปีที่แล้ว +10

    వందనాలు అన్నయ్యగారు ✝️❤🙌🤴,,, 👨‍👩‍👧‍👦🙏🙏🙏🙏💐💐💐💐

  • @yeddurani9904
    @yeddurani9904 ปีที่แล้ว +5

    Praise the lord ayya garu God bless you

  • @penkichanti9100
    @penkichanti9100 ปีที่แล้ว +8

    Praise the lord brother 🙏 God bless you 🙌🙏

  • @NathanCladius
    @NathanCladius ปีที่แล้ว +8

    Praise the Lord anna. Good word...

  • @lprasad9666
    @lprasad9666 ปีที่แล้ว +5

    Praise the Lord brother amen amen

  • @galikoteswararao4726
    @galikoteswararao4726 ปีที่แล้ว +6

    Praise the Lord 🙏👏👏

  • @gsaroja2822
    @gsaroja2822 ปีที่แล้ว +7

    🙏 praise the lord brother 💐🙏🙌

  • @jvenujvenu7031
    @jvenujvenu7031 ปีที่แล้ว +7

    Praise the lord annaya.🙏

  • @sudhakarbejjam3880
    @sudhakarbejjam3880 ปีที่แล้ว +4

    what a wonderful messege ayyagaru amen

  • @jayapradatulimelli4318
    @jayapradatulimelli4318 ปีที่แล้ว +8

    Brother ur messages are very good. I heard every message. It's wonderful and amazing. God bless you thammudu.

  • @EstheR4Ugod
    @EstheR4Ugod ปีที่แล้ว +14

    Devudu mithone unadu annaya.. Mi attitude and character is always an inspiration to me... Thanq so much for this message... 👏👏🙏

  • @prasadprasad9
    @prasadprasad9 ปีที่แล้ว +5

    Praise the lord brother 💐⛪️🙏🏻🛐Kuwait

  • @srinivaslakkoju2644
    @srinivaslakkoju2644 ปีที่แล้ว +21

    🙏🙏వందనాలు అన్నయ్య దేవుడు మిమ్మల్ని మరింతగా వాడుకోవాలని దేవుని సత్య వాక్యము అనేకులకు వివరించి చెప్పాలని అనేక దేశాలలో అనేక ప్రాంతాలను బలంగా వాడుకోవాలని దేవుడు మీకు సదా కాలం తోడై ఉండాలని ప్రార్థిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏

    • @Raja.28R
      @Raja.28R ปีที่แล้ว

      Hindu mataniki Christian mataniki teda nakemi kanipichatledu akkada Pantullu Yikkada Bodhakulu ante Teda .

  • @davidpothuladavidpothula235
    @davidpothuladavidpothula235 ปีที่แล้ว +7

    Prise the lord brother

  • @seedarapuchandrakala913
    @seedarapuchandrakala913 ปีที่แล้ว +12

    Praise the LORD అన్నయ్య

    • @posarapuseshu8781
      @posarapuseshu8781 ปีที่แล้ว

      Praise the lord annaya chalabaga cheparu annaya

  • @jayapradatulimelli4318
    @jayapradatulimelli4318 ปีที่แล้ว +6

    Praise the lord

  • @praveenkumarjppower688
    @praveenkumarjppower688 ปีที่แล้ว +8

    PRAISE THE LORD 🙏

  • @prakashammaummadi552
    @prakashammaummadi552 ปีที่แล้ว +7

    Praise the Lord brother thanks for good gods message pray for my family amen

  • @truefriend4301
    @truefriend4301 ปีที่แล้ว +42

    యెహోవా మా బలమా..మా ప్రాణమా..!!
    మా జీవమా.. మా లోకమా..!! 🙏🙏🙏🙏

    • @jayaprakashrao9529
      @jayaprakashrao9529 ปีที่แล้ว

      Tq vandanamulu

    • @krishnakrish5626
      @krishnakrish5626 ปีที่แล้ว

      Bokkalo yesu, dasamabhagalu dengadaanike ee pastors

    • @sujathakallam196
      @sujathakallam196 11 หลายเดือนก่อน

      ​@@jayaprakashrao9529😮🎉😢e64w😂🎉😮😅⁷⅝😊😊🎉

  • @vaskulabhaskar4825
    @vaskulabhaskar4825 ปีที่แล้ว +1

    Praise the lord annaya.miru cheppe every msg neti christava samajaniki kanuvippu kalighistundhi,annaya.miru oka pratyekam.

  • @రిబ్కా
    @రిబ్కా ปีที่แล้ว +11

    వందనాలు అన్నయ్య గారు🙏🙏

  • @prasunadodda4384
    @prasunadodda4384 11 หลายเดือนก่อน +1

    Praisethelord prasuna

  • @karunamalakarunamala4870
    @karunamalakarunamala4870 ปีที่แล้ว +1

    Chala bagundi, arthamayye reethilo bhodhinche shakthi meelo undi. Devude icchadu meeku anukuntamu.

  • @sudhakarbejjam3880
    @sudhakarbejjam3880 ปีที่แล้ว +2

    vandanalu ayyagaru kanuka gurinchi, kanuka dvara keedu thapputhundi ani chala balamga cheppatam entho nachindi meeru baga deevincha badalani koruthu.....amen

  • @padmaradha742
    @padmaradha742 ปีที่แล้ว +7

    Praise the land brother girl 🙏🙏🌹🌹🙏🙏🙏🌹

  • @koteswaraopitchika8163
    @koteswaraopitchika8163 ปีที่แล้ว

    ప్రైజ్ ద లార్డ్ జాన్ విక్టర్ గారికి మీరు ప్రార్దన చేస్తే బ్రతికి వుండే వారు

  • @mailasrilakshmi997
    @mailasrilakshmi997 ปีที่แล้ว +2

    Price the lord God bless you my brother excellent massage

  • @dorkabaibai3811
    @dorkabaibai3811 ปีที่แล้ว +2

    Annayya vandanalu. Kalla vembadi neellu vachesai konni sandarbalalo.meeku inta gnanam and dayagunam ichina devuniki vandanalu.

  • @obulesupalle9210
    @obulesupalle9210 ปีที่แล้ว +5

    Praise the Lord Brother. మా కొరకు ప్రార్ధన చెయ్యండి brother నా ఇల్లు ఆర్ధిక ఇబ్బందుల్లో కట్టడము ఆగిపోయింది నా ఇల్లు పూర్తి అవ్వాలని. నా పిల్లలకు మంచిఉద్యోగము మంచి భవిష్యత్తు కొరకు ప్రార్ధన చెయ్యండి 🙏

  • @JastisrinivasRao
    @JastisrinivasRao 10 หลายเดือนก่อน +1

    Wonderful message Pastargaru 🙏

  • @gamos796
    @gamos796 ปีที่แล้ว +13

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏

  • @Oramvinodkumar
    @Oramvinodkumar ปีที่แล้ว +1

    Wonderful message by pastor Vijay Prasad garu

  • @dhanalaxmilaxmi9636
    @dhanalaxmilaxmi9636 ปีที่แล้ว +5

    వందనాలుతముడుగారు

  • @gallachinnammulu3191
    @gallachinnammulu3191 ปีที่แล้ว +2

    Excellent message brother

  • @I.am.working.for.god.
    @I.am.working.for.god. ปีที่แล้ว +15

    వందనాలు 🙏🏻అన్నయ్య 🥰🥰🥰

  • @bantuprabhakar-n1s
    @bantuprabhakar-n1s หลายเดือนก่อน

    Praise the Lord Excellent massage brother God bless you❤🙏🙏🙏🙏🙏🙏

  • @shrisamsung796
    @shrisamsung796 ปีที่แล้ว +1

    Praise the Lord brother God massge brother

  • @morthaadrustakumar4353
    @morthaadrustakumar4353 ปีที่แล้ว +1

    అయ్యా గారు మీ కు వందనాలు మీ లాంటి సేవకుడు ఒకడు చాలు మా లాంటి వాళ్ళు ని బలపరచడనిక వందనాలు అయ్యాsuper massge anna

  • @samsonakshya2200
    @samsonakshya2200 ปีที่แล้ว +2

    You are spreading real gospel of our god jesus christ

  • @solomonrajumsr
    @solomonrajumsr ปีที่แล้ว +5

    🙏PRAISE THE LORD...

  • @kondruvijayakumari8693
    @kondruvijayakumari8693 6 หลายเดือนก่อน

    Great annayya.tq Jesus for this glorious word.

  • @jyothibabu6642
    @jyothibabu6642 ปีที่แล้ว +3

    Supar message brother 💯👌

  • @gollamandalakishor561
    @gollamandalakishor561 ปีที่แล้ว +5

    వందనములు అన్నయ్య గారు🙏🙏🙏🙏

  • @thalathotianandamma1814
    @thalathotianandamma1814 ปีที่แล้ว

    All Glory to God. Mathew chapter 23:23_24 varaku vunna vishayamulo kuda dhrmasasthramu vishayam vundi. Idi God's sandesam. Devuni vakyame aadharam. God bless you. Thank God. Devini vakyamlo vunnade aadharam. So Deviniki Ivvali. Mala ki 3:10.Adi God's will. Edi Diva niyamam. Padiyava vanthu Devinidi. Kabatti ippudu padiyava vanthu Devudu Thana sevaku pilichina Devinidi

  • @lankabeby6142
    @lankabeby6142 ปีที่แล้ว +1

    వందనాలు అన్నయ్య, మాకు తెలియని విషయాలు ఎన్నో బోధిస్తున్నారు, మీలాంటి గొప్ప దైవ సేవకుడు ఇంతవరకు చూడలేదు, మీ సంఘం ఇంకా అభివృద్ది చేందాలి అని కోరుకుంటున్నాను

  • @krishnap9745
    @krishnap9745 2 วันที่ผ่านมา

    Praise the lord anna
    మీ వాక్యం వినాలనుపిస్తది

  • @mailasrilakshmi997
    @mailasrilakshmi997 ปีที่แล้ว +2

    Price the lord God bless you my brother 🙏🙏🙏🙏

  • @prabhaleena3554
    @prabhaleena3554 ปีที่แล้ว +4

    సూపర్ వివరణ అన్నయ్య ధన్యవాదాలు

  • @వాక్యపువెలుగు-ళ2గ
    @వాక్యపువెలుగు-ళ2గ ปีที่แล้ว +8

    Waiting for our part 2 అన్నయ్య

  • @prembokka8530
    @prembokka8530 ปีที่แล้ว +3

    Praise the lord brother dsr Warangal

  • @LaMa-qo7dq
    @LaMa-qo7dq ปีที่แล้ว +2

    Thankq thammudu so so valuable msg.devuni namamulo vandhanamulu god bless u nd ur family.

  • @erragavarapunageshwararao2162
    @erragavarapunageshwararao2162 9 หลายเดือนก่อน

    అన్నయ్య గొప్ప పరిచర్య చేస్తున్నారు మీరు
    ఇప్పటి పాస్టర్లు కేవలం దశమ భాగాల మీదే
    వాక్యం పూర్తిగా చెబుతున్నారు
    మీరు చెప్పే వాక్యం చాలా బాగుంది
    మనం చేసే సహాయం పేదలకు కూడు గుడ్డ లేని వారికి చేయాలని చెపుతున్నారు చాలా సంతోషం మీలాంటివారు చాలామంది ముందుకు రావాల్సిన అవశ్యకత ఉంది
    మన దేశం భాగాలు దేవునికి సమర్పించుకోవాలి కానీ మధ్యవర్తులకు కాదు అన్న విషయం మీ వల్ల తెలిసింది వందల వందనాలు అన్నగారు 🙏🙏🙏👍👌👌👌

  • @sankarbanthi3399
    @sankarbanthi3399 ปีที่แล้ว +2

    God bless you brother 🙏