విగ్రహాలకు అర్పించిన వాటిలో విషం ఉంటుందా? ఎందుకు తినకూడదు? PART-2 | Mind Blowing Topic మొత్తం వినండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 1K

  • @vijayprasadreddyiforgod
    @vijayprasadreddyiforgod  2 ปีที่แล้ว +112

    th-cam.com/video/nnPqIHx_oBs/w-d-xo.html
    th-cam.com/video/iReE3W-4VIQ/w-d-xo.html
    Part 1 👆🏻 ఈ రెండు ప్రసంగాలు మొదట వినండి అప్పుడు ఈ సందేశం పై పూర్తి క్లారిటీ వస్తుంది

    • @puppalaseetaramaiah8386
      @puppalaseetaramaiah8386 2 ปีที่แล้ว +9

      Vvijayprasad reddy part 1 iwant

    • @anilkumargade5460
      @anilkumargade5460 2 ปีที่แล้ว +1

      @@puppalaseetaramaiah8386 v

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 ปีที่แล้ว +3

      ప్రవీణ్ పగడాల, సాంబడు, విజయ్ కుమార్ మరియు హనీ జాన్సన్ and vijay prasad reddy
      they are blessed by jesus
      వారు మోషే మరియు యెహోవాతో ప్రత్యక్ష సంభాషణ కలిగి ఉన్నారు
      కాబట్టి వారికి తెలియకుండా భూమిపై ఏదీ కదలదు

    • @bodapatikumar847
      @bodapatikumar847 2 ปีที่แล้ว

      @@puppalaseetaramaiah8386Mein

    • @bodapatikumar847
      @bodapatikumar847 2 ปีที่แล้ว +1

      @@puppalaseetaramaiah8386 mein ek

  • @amarlapudisyamala454
    @amarlapudisyamala454 2 ปีที่แล้ว +3

    పాస్టర్ గారు మీ msg వినుట వలన ప్రతి టైం దేవుని గుర్తుకు తెచ్చుకుంటూనాను ఆయన కార్యాలు nemaruvesukuntunnanu tq

  • @KumariKumari-kj6bz
    @KumariKumari-kj6bz ปีที่แล้ว +4

    బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు నా మనసులో ఒక భారం ఇది ఈరోజు తో అది పోయిందండి థాంక్యూ సో మచ్ బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించి ఆశీర్వదించును గాక నేను ఒక విశ్వాసిని

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 ปีที่แล้ว

      మీరు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమిస్తే, మీరు క్రైస్తవ మతాన్ని కొనసాగించండి, లేకుంటే దాని నుండి బయటపడండి.
      1.డా.అంబేద్కర్ (బౌద్ధ), మహాత్మా గాంధీ (హిందూ) మరియు అబ్దుల్ కలాం (ముస్లిం) చాలా మంచి మరియు గొప్ప వ్యక్తులు మరియు మానవులకు మంచి సేవ చేసారు. కాబట్టి వారు యేసును నమ్మలేదు కాబట్టి క్రైస్తవ మతం ప్రకారం పరలోకానికి వెళ్తారా అని దయచేసి నాకు చెప్పండి?
      2.వారు స్వర్గానికి వెళ్ళనట్లయితే, వారు మంచి వ్యక్తులు అయినప్పటికీ, యేసు వారిని స్వర్గానికి తీసుకెళ్లనప్పుడు క్రైస్తవ మతం ఎందుకు?

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 ปีที่แล้ว +3

    అన్నయ్య దేవుని పేరిట మీకు నా🕊🕊🕊🙏🙏🙏🙏 వందనము లు. చాలా బాగా వివరించారు. ఒకప్పుడు ఎరుగని వారమై సత్యం ను గ్రహించిక ఉండేవారము.కానీ ఇపుడు సర్వసత్యంలోనికి నడిపించబడ్డాము. దేవుని కే సమస్త మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @premagayakuduakula5920
    @premagayakuduakula5920 2 ปีที่แล้ว +40

    అబ్బ సూపర్ సార్ క్లారిటీ ఇవ్వాలంటే మీ తర్వాతే లవ్ యు సార్ నాకు తెలిసే బైబిలును ఉన్నది ఉన్నట్లుగా బోధించే వ్యక్తి మీరు మాత్రమే మీ వీడియోస్ చాలా చూశాను నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారు నేను రచయిత కావాలనే రీత్యా కొన్ని బుక్స్ స్టడీస్ చేస్తూ మీలాంటి వారి ప్రసంగాలు వింటూ ఉంటాను క్రైస్తవ మతం లో మీరు చాలా బాగా చేస్తారు క్రైస్తవ మతం లోకి కన్వర్ట్ అయినా మా రిలేటివ్స్ అందరినీ మీ వాక్యాలు వినమనీ విజ్ఞప్తి చేస్తాను చేస్తాను అలాగే హిందూమతంలో ఉన్న మా రిలేటివ్స్ అందరిని గరికిపాటి వారి ప్రసంగాలు వినమని రిక్వెస్ట్ చేస్తాను నాకు తెలిసే జ్ఞానానికి మీరు మరో సొలోమోను👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹💕💕🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍

    • @zpclotlapalli9485
      @zpclotlapalli9485 2 ปีที่แล้ว

      Rey Babu vallu చేసింది నికు తెలుసా

    • @SivaDurgamma-uf9zk
      @SivaDurgamma-uf9zk 10 หลายเดือนก่อน

  • @వనరాశీవెంకన్న
    @వనరాశీవెంకన్న 2 ปีที่แล้ว +33

    👍🇨🇮👍విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నగారు చాలా చక్కగా వాక్యము చూయించుతూ వివరిస్తూ వివరంగా మాకు తెలియజేశారు వాక్యమును బట్టి మిమ్మల్నిబట్టి దేవునికి ఎల్లప్పుడూ మహిమ కలుగును గాక

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 ปีที่แล้ว

      మీరు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమిస్తే, మీరు క్రైస్తవ మతాన్ని కొనసాగించండి, లేకుంటే దాని నుండి బయటపడండి.
      1.డా.అంబేద్కర్ (బౌద్ధ), మహాత్మా గాంధీ (హిందూ) మరియు అబ్దుల్ కలాం (ముస్లిం) చాలా మంచి మరియు గొప్ప వ్యక్తులు మరియు మానవులకు మంచి సేవ చేసారు. కాబట్టి వారు యేసును నమ్మలేదు కాబట్టి క్రైస్తవ మతం ప్రకారం పరలోకానికి వెళ్తారా అని దయచేసి నాకు చెప్పండి?
      2.వారు స్వర్గానికి వెళ్ళనట్లయితే, వారు మంచి వ్యక్తులు అయినప్పటికీ, యేసు వారిని స్వర్గానికి తీసుకెళ్లనప్పుడు క్రైస్తవ మతం ఎందుకు?

    • @SUBHASHBunny-hz7xg
      @SUBHASHBunny-hz7xg 4 หลายเดือนก่อน

      ​@@ramanakowsika5650vallu paradise ki porani Bible lo ekkada undi?ikkada Ambedkar matram enno tyagalatho appatiki thana vaarini kapadukodam kosam chala manchi panulu chesaru.kani varu velledi paralokaniku maatrame.

    • @udayavaranasi1740
      @udayavaranasi1740 3 หลายเดือนก่อน

      @@SUBHASHBunny-hz7xg Mr.SUBHAS! 1. please show the details in the bible that the people (who are not baptised) will go to heaven.దయచేసి ప్రజలు (బాప్తిస్మం తీసుకోనివారు) స్వర్గానికి వెళ్తారని బైబిల్‌లోని వివరాలను చూపించండి.2.(MARK 16)15 He said to them, “Go into all the world and preach the gospel to all creation. 16 Whoever believes and is baptized will be saved, but whoever does not believe will be condemned.15 ఆయన వారితో ఇలా అన్నాడు: “మీరు లోకమంతటికీ వెళ్లి, సమస్త సృష్టికి సువార్త ప్రకటించండి. 16 విశ్వసించి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మనివాడు శిక్షింపబడును.3.So as per MARK16, the people who are not baptised(other religious people as they are not christians) will be pounished.కాబట్టి MARK16 ప్రకారం, బాప్టిజం తీసుకోని వ్యక్తులు (క్రిస్టియన్లు కానందున ఇతర మతస్థులు) శిక్షించబడతారు.

  • @venkataramaraju5446
    @venkataramaraju5446 2 ปีที่แล้ว +97

    దేవుడు మీకు ఇచ్చిన గొప్ప... జ్ఞానమును బట్టి దేవునికి కృతజ్ఞతలు , మీరు వివరంగా భోదించినందుకు మీకు వందనాలు

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 ปีที่แล้ว +4

      "Christian missionaries are perfect nuisances and leave every place worse than they found it '.
      ---- Charles Dickens .
      "క్రైస్తవ మిషనరీలు ఖచ్చితమైన ఉపద్రవం మరియు ప్రతి స్థలాన్ని వారు కనుగొన్న దానికంటే అధ్వాన్నంగా వదిలివేస్తారు.
      ---- చార్లెస్ డికెన్స్ .

    • @venkataramanammadwaram2985
      @venkataramanammadwaram2985 2 ปีที่แล้ว +1

      @@ramanakowsika5650 మహిమ మాణణణణమహణ మహిమ ణమణణమణమణణణణణణ మమమమమణమమణమమమమమమమభహ్మ్హమహహహభహ్మ్భమహ్మ్హ్మ్భభహ్మ్మమ హామీ హమ్మాభమమ్డ్భహ్మ్భఢభభహ మహిమ మభభమభభ మేము మహిమ మభ

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 ปีที่แล้ว +2

      @@venkataramanammadwaram2985 లెవిటికస్ 26
      27 “‘ఇప్పటికైనా మీరు నా మాట వినకుండా నాపట్ల విరోధంగా వ్యవహరిస్తే, 28 నా కోపంతో నేను మీపట్ల విరోధంగా ఉంటాను, మీ పాపాలకు నేనే మిమ్మల్ని ఏడు రెట్లు శిక్షిస్తాను. 29 మీరు మీ కుమారుల మాంసాన్ని, మీ కుమార్తెల మాంసాన్ని తింటారు.
      1.ప్రజలు పాపాలు చేస్తున్నప్పుడు, దేవుడు వారిని ఆకలితో శిక్షించాలి. లేదా దేవుడు మరణశిక్ష విధించాలి
      2. అయితే దేవుడు వారి పిల్లల మాంసాన్ని ఎందుకు తినేలా చేయాలి?
      3. కాబట్టి ఇక్కడ దేవుడు పిల్లలను చంపుతున్నాడు.
      4.కాబట్టి ఇది అమాయక పిల్లలకు మరణశిక్ష
      5. పాపులను వారి పిల్లలను చంపడం ద్వారా దేవుడు ఎందుకు శిక్షించాలి? దేవుడు నేరుగా వారిని శిక్షించలేడా?
      కాబట్టి ప్రజల పాపాలకు, వారి పిల్లలు కూడా శిక్షించబడతారు. ఇది ఎలా న్యాయం?
      6.నన్ను నమ్మకపోతే పిల్లల మాంసం వారితో తినిపించాడు అంటే ఆయనగారు ఎంత శాడిస్టో అర్థం అవుతుందా , తల్లి మనసు ఎంత క్షోభ పెడుతున్నాడు , పిల్లల్ని దారుణాతి దారుణంగా శిక్ష వేస్తున్నాడు , వారిని చీల్చు తినడం ఎంత దారుణం , మరి ఈయన్ని కరుణామయ, దయామయ దేవుడు అని ఎలా అంటున్నారో నాకు అర్థం కావటంలేదు

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 ปีที่แล้ว

      ప్రవీణ్ పగడాల, సాంబడు, విజయ్ కుమార్ మరియు హనీ జాన్సన్ and vijay prasad reddy
      they are blessed by jesus
      వారు మోషే మరియు యెహోవాతో ప్రత్యక్ష సంభాషణ కలిగి ఉన్నారు
      కాబట్టి వారికి తెలియకుండా భూమిపై ఏదీ కదలదు

    • @bhaskarreddyatchala6724
      @bhaskarreddyatchala6724 2 ปีที่แล้ว

      @@ramanakowsika5650 daniki mere sakshyam

  • @karthikporapatla1519
    @karthikporapatla1519 2 ปีที่แล้ว +12

    చాలా విషయాలు ఎన్నో అద్భుతమైన అనుభవం కలిగిన వారు వాక్యము దేవుడై మీనూ దివిచునుగక

  • @lankalapalligps
    @lankalapalligps ปีที่แล้ว +1

    Chala goppaga chepparu
    Naa sandeham clear andhi
    Thank you brother ,
    Thank you Jesus
    For giving this message

  • @mallipogulanageswaramma8825
    @mallipogulanageswaramma8825 ปีที่แล้ว +5

    బ్రదర్ ఎక్సలెంట్ గా చెప్పారు ఈ డౌట్స్ చాలా మందికి ఉంది క్లారిటీ గా చెప్పారు thank you anna

  • @paruchurilaxmi2977
    @paruchurilaxmi2977 ปีที่แล้ว +1

    అయ్యగారు మీరు చాలా చాలా తెలివియన వారు యేసయ్యా తినవద్దు అన్నారు కానీ పౌలు గారు అంతా మీ మనస్సు మీద ఆధారపడి ఉంది అంటూ చెప్పుకొచ్చారు మీరు చెప్పింది కప్ప చావదు పాము మింగాదు అంటూ ఉన్నారు మరి ప్రజలు కి పిచ్చివారుగా చేసారు కానీ నీను అర్థం చేసుకోన్నాది ఏమిటి అంటే ఏ బొమ్మలు దగ్గర పెట్టినవి ఏవి తిన్నాను నాకు దేవుడు అంటే భయం అయినా మాట లే నా ప్రాణం థ్యాంక్స్ అయ్యగారు

  • @allimanga5758
    @allimanga5758 2 ปีที่แล้ว +17

    వందనాలు పాస్టర్ గారు నేను పిఠాపురం నుంచి నేను సువార్త పెరగడంతో మేము ప్రకటించినప్పుడు మీ వాక్యం ఏ బోధిస్తున్నాను అలాంటప్పుడు విగ్రహారాధనకు లు చాలా సంతోషిస్తారు కాబట్టి మా కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి నేను చంటి పిల్లలు నలుగురు మా అమ్మాయిలు ఇద్దరు చేస్తున్న మేము మీకు తెలుసు హనీ జాన్సన్ గారు జైల్లో ఉన్నప్పుడు కాకినాడ మీటింగ్ లో మీతోపాటు కలిసాం మీతో కలిసి ఫోటో తింటున్నావ్ మీకు గుర్తుందో లేదో వందనాలండి

  • @ushareddy8800
    @ushareddy8800 2 หลายเดือนก่อน

    పాస్టర్ గారండి ప్రైస్ ది లార్డ్ మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేయాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను ఎందుకు అంటే ఏ బిడ్డ దేవుడి దగ్గర నుంచి దూరం అవ్వకుండా ఉండాలంటే నీ ప్రవచనం ఎంతో ముఖ్యం మిమ్మల్ని ఇంకా దేవుడు ఎక్కువగా ఆచరించాలని ఆ దేవుడు కృప ఎల్లప్పుడు మీపై ఉండాలని మనసు పూర్తిగా ఆ ప్రభువుని ప్రార్థించు కుంటూ ఉంటాను నేను పెట్టే మెసేజ్ లో తప్పులు ఉంటే క్షమించండి పాస్టర్ గారు 🙏🙏🙏🙏🙏🙏

  • @dasanbabu4548
    @dasanbabu4548 2 ปีที่แล้ว +15

    రెడ్డి గారు! మూడనమ్మక క్రైస్తవ సోదర సోదరీ లకు చక్కని సందేశం మీరు చాలా గ్రేట్ దేవుడు మరింత జ్జానం కలగజేయాలని ప్రార్థిస్తూ! మీకు నా కృతజ్ఞతలు.

  • @kothuridilip2153
    @kothuridilip2153 2 ปีที่แล้ว +42

    నేను కూడా గౌరిపట్నం బ్యాచ్...కానీ దేవుని మహా కృపను బట్టి సర్వ సత్యములోనికి నడిపించ బడ్డాను...దేవునికి మహిమ కలుగును గాక.. ఆమెన్...

    • @ujosephraj4159
      @ujosephraj4159 2 ปีที่แล้ว +1

      th-cam.com/users/shorts5oIcJ1KmFHA?feature=share

    • @filmi_entertainments3092
      @filmi_entertainments3092 ปีที่แล้ว +2

      god bless u bro

    • @rajaraomyla2538
      @rajaraomyla2538 ปีที่แล้ว

      తమ్ముడు ఇక్కడ గ్రహించు మాటలతో గారడీ చేస్తున్నారు

    • @maddasamuelraju6565
      @maddasamuelraju6565 ปีที่แล้ว

      నీవు ఏ బాచో తరువాత గాని మాటలే కదు
      మాటల వెనుక మోసం కూడాథెలిసికో

  • @srinivasaraokatthi850
    @srinivasaraokatthi850 ปีที่แล้ว +11

    చాలా మంచి వాక్యమును బోధించారు బ్రదర్ ఆత్మ సంబందించిన కన్నులు తెరిపించారు. ఇంత జ్ఞానాన్ని మీకు దేవుడు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత స్తుత్రాలు, మీకు నా వందనాలు బ్రదర్.

  • @milifestyle4653
    @milifestyle4653 2 ปีที่แล้ว +8

    వందనాలు పాస్టర్ గారు చాలా బాగా వివరించారు 🌹🌹🙏🏼🙏🏼🙏🏼

  • @veeranagendravasamsetti8875
    @veeranagendravasamsetti8875 2 ปีที่แล้ว +17

    ప్రతిపదార్థం దేవుని వలన సృజించిన ది అయినప్పుడు దేవుని నోటి మాట ద్వారా ప్రతిదీ కలిగినప్పుడు వాటిలో పాపం ఎందుకు ఉంటుంది మన హృదయం పాపముతో నిండుకొని ఉంది.❤️❤️ చాలా బాగా వివరించారు. Brother.❤️❤️

    • @prakshn2546
      @prakshn2546 2 ปีที่แล้ว

      భగవంతుడు ఒక్కడే అని అన్ని మతస్తులు అంటారు. ఆచరించ రు నమ్మరు విమర్శిస్తారు.ద్వేసిస్తుజీవిస్తున్నరు.

    • @patchimallasalomi3728
      @patchimallasalomi3728 ปีที่แล้ว

      Adi eala avuthundi devuni swahasthalatho chesina Aadamu Havvamma lalo paapam leda?? vaaru పాపం cheyyaleda ? prathi padardham devudi srujinchi nappudu adi enduku kullipothundi? adi enduku purugu padthundi ? Cheppandi

    • @rajmm180j98
      @rajmm180j98 ปีที่แล้ว

      Manishi kuda purugu padathadu jeevam lekapothey alagey nuvvu tiney pandlalalo jeevam lekapothey purugu radha assalu meku burra vundha

    • @smartwayteameliteinternati5114
      @smartwayteameliteinternati5114 ปีที่แล้ว

      ​@@patchimallasalomi3728brother papam ante anti brother?

  • @AnjiliKollati
    @AnjiliKollati 11 หลายเดือนก่อน +1

    Praise the lord thank your clarity sir

  • @juttukanaveenkumar6629
    @juttukanaveenkumar6629 2 ปีที่แล้ว +41

    మీ సందేశాలు చాల సందేహాలను, భ్రమలను,భయాలను తోలిగిస్తున్నాయి...అన్నయ్య🙏🙏🙏

  • @johnnaidu1440
    @johnnaidu1440 ปีที่แล้ว +1

    మీ ప్రసంగం సూపర్ బ్రదర్.థాంక్యూ లార్డ్,థాంక్యూ బ్రదర్.దేవునికే మహిమ కలుగునుగాక

  • @satishkumarindugamilli1860
    @satishkumarindugamilli1860 2 ปีที่แล้ว +60

    ఈ వాక్యం విన్నాకా నాకు మబ్బులు విడిపోయాయి అన్నయ్య ఇలాంటి క్లారిటీ వాక్యం ఎక్కడ దొరకటం లేదు దేవుడు నీకిచ్చిన మేధా శక్తి కి దేవునికి మహిమ కలుగును గాక...ఆమెన్

  • @anjalianjalik8847
    @anjalianjalik8847 19 วันที่ผ่านมา

    Excellent message chepparu SVP Sir meeru most talented person Sir 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🤍💙🤍💙🤍🕊️🕊️🕊️🕊️🕊️

  • @bhaskararao3106
    @bhaskararao3106 2 ปีที่แล้ว +3

    మీకు దేవుడు ఇచ్చిన గొప్ప జ్ఞానం బట్టి దేవునికే మహిమ కలుగును గాక, మీలాంటి స్వచ్ఛమైన వాక్యం అందించే వారు వేల మందిలో ఒక్కరు ఉండవచ్చు. ఇటువంటి అద్బుతమైన వాక్యాలు మీ జీవితాంతం అందించి ప్రజల్లో స్వచ్చమైన దేవుని ప్రేమను అందిస్తూ నిండు నూరేళ్లు మీ సత్వ వాక్యం సాగాలి అని నా మన స్పార్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

  • @kondapallimindset139
    @kondapallimindset139 5 หลายเดือนก่อน

    ప్రసాద్ గారు, నేను చాలామంది పాస్టర్ల వాక్యాలు విని, అసహ్యం వేసింది. ఎందుకంటే, వాళ్ళు వాళ్ళ బైబిల్ గురించి కాకుండా, మా హిందువుల దేవుళ్ళని దూశించడానికి మాత్రమే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. నేను హిదూత్వంలో విగ్రహరాధన తప్పనిసరి అని ఎక్కడా లేదు. అది జ్ఞానం తో తెలుసుకో గలుగుతారు. మీలో నాకు నచ్చిన అంశం, ఆత్మ జ్ఞానం తో నే, సత్యం తెలుసుకుంటాం అని. ఏది ఏమైనా, ప్రపంచం లో దేవునికి సంబందించిన చింతనకు ఎన్నో మతాలు వున్నాయి ఆచరణలు వెరైనా, సత్యం అన్నింటిలోనూ ఉంటుంది. ఏ విధానం కరెక్ట్ అనేది ఆ గ్రంధాల సారాంశం తో పాటు మనిషి జ్ఞానం కూడా తోడైతే, సత్యం తెలుస్తుంది. అంతే కానీ, నా, మత విధానమే సత్యం, మిగతావన్నీ, చెత్త అనే భావన తప్పు. అలాంటి ఆలోచన వున్న మనిషి జ్ఞానాన్ని పొందలేడు. దేవుణ్ణి చేరలేడు.

  • @Dr.Prasad1212
    @Dr.Prasad1212 2 ปีที่แล้ว +21

    ఇన్ని రోజులకు మాకు సరైనా బోధను వినిపించే పాస్టర్ గారు దొరికినందుకు ఆనందంగా ఉంది బ్రదర్

  • @harijanarajesh4550
    @harijanarajesh4550 2 ปีที่แล้ว +2

    Vandanalu annaiah మహా జ్ఞన సంగతులు చాలా క్షుప్తిగా వివరించరు అన్నయ్య ఇంత వరకు ఎవరు ఇలాంటి విషయలు వివరించి తే దు

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 ปีที่แล้ว

      ప్రవీణ్ పగడాల, సాంబడు, విజయ్ కుమార్ మరియు హనీ జాన్సన్ and vijay prasad reddy
      they are blessed by jesus
      వారు మోషే మరియు యెహోవాతో ప్రత్యక్ష సంభాషణ కలిగి ఉన్నారు
      కాబట్టి వారికి తెలియకుండా భూమిపై ఏదీ కదలదు

  • @RamaDevi-vt3fy
    @RamaDevi-vt3fy 2 ปีที่แล้ว +3

    ఎంతో అద్భుతమైన సందేశం బ్రదర్ 👍

  • @johnmarkkorimilli
    @johnmarkkorimilli ปีที่แล้ว

    praise the Lord అయ్య గారు eroju prapancha cristhavuyyalaku మనసు love సందేశం తొల గిం చి నం ధు కు 🤝🙏🙏🙏

  • @kingdavidjoyritwik2914
    @kingdavidjoyritwik2914 2 ปีที่แล้ว +5

    గురువుకు తగ్గ శిస్యుడు మీరు ఇలాగే దేవుని మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను.. మీరు దావీదు ను హెచ్చరించిన నాతను ప్రవకత వాలే అన్ని విషయాలలో ఉండాలని కోరుకుంటున్నాను అన్నయ్య 🙏🙏🙏🙏

  • @jayapaulsanku1960
    @jayapaulsanku1960 2 ปีที่แล้ว +2

    Nijamga devudu manchi jnanani icharu annaya meeku really praise to God .God me dwara full clarity cheyincharu e topic pai...tq annaya...praise the lord annayya

  • @kingdavidjoyritwik2914
    @kingdavidjoyritwik2914 2 ปีที่แล้ว +8

    Dynamic speaker and powerfully speech and good explain

  • @shyamch9639
    @shyamch9639 2 ปีที่แล้ว +2

    అపో.కార్యములు 15: 28
    విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.

  • @pauldavidlomberi6275
    @pauldavidlomberi6275 2 ปีที่แล้ว +9

    చాలా బాగుంది సార్ మీరిచ్చిన మెసేజ్

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 ปีที่แล้ว

      లెవిటికస్ 26
      27 “‘ఇప్పటికైనా మీరు నా మాట వినకుండా నాపట్ల విరోధంగా వ్యవహరిస్తే, 28 నా కోపంతో నేను మీపట్ల విరోధంగా ఉంటాను, మీ పాపాలకు నేనే మిమ్మల్ని ఏడు రెట్లు శిక్షిస్తాను. 29 మీరు మీ కుమారుల మాంసాన్ని, మీ కుమార్తెల మాంసాన్ని తింటారు.
      1.ప్రజలు పాపాలు చేస్తున్నప్పుడు, దేవుడు వారిని ఆకలితో శిక్షించాలి. లేదా దేవుడు మరణశిక్ష విధించాలి
      2. అయితే దేవుడు వారి పిల్లల మాంసాన్ని ఎందుకు తినేలా చేయాలి?
      3. కాబట్టి ఇక్కడ దేవుడు పిల్లలను చంపుతున్నాడు.
      4.కాబట్టి ఇది అమాయక పిల్లలకు మరణశిక్ష
      5. పాపులను వారి పిల్లలను చంపడం ద్వారా దేవుడు ఎందుకు శిక్షించాలి? దేవుడు నేరుగా వారిని శిక్షించలేడా?
      కాబట్టి ప్రజల పాపాలకు, వారి పిల్లలు కూడా శిక్షించబడతారు. ఇది ఎలా న్యాయం?
      6.నన్ను నమ్మకపోతే పిల్లల మాంసం వారితో తినిపించాడు అంటే ఆయనగారు ఎంత శాడిస్టో అర్థం అవుతుందా , తల్లి మనసు ఎంత క్షోభ పెడుతున్నాడు , పిల్లల్ని దారుణాతి దారుణంగా శిక్ష వేస్తున్నాడు , వారిని చీల్చు తినడం ఎంత దారుణం , మరి ఈయన్ని కరుణామయ, దయామయ దేవుడు అని ఎలా అంటున్నారో నాకు అర్థం కావటంలేదు
      will any mother will accept?

  • @hosannaaradhanamandiramnar
    @hosannaaradhanamandiramnar 2 ปีที่แล้ว +2

    Thank you Vijayanna manchi clarity Echaru vigraham Lo EMI ledu Ani clarity ga chepparu Praise the lord Annagaru

  • @rajababudangeti9802
    @rajababudangeti9802 2 ปีที่แล้ว +5

    Amen praises to Lord jesus bless you and your family a very happy time with you all the best for your family and friends and family members are there

  • @pallamkrishnaveni6138
    @pallamkrishnaveni6138 10 หลายเดือนก่อน

    Praise the lord Anna మీరు చెప్పేది ఏమి అర్టం కావడం లేదు దేవుడి మీద ఉన్న విశ్వాసo వెళ్ళిపోతుంది.

  • @mailasrilakshmi997
    @mailasrilakshmi997 2 ปีที่แล้ว +4

    Excellent massage breather God bless you 🙏🙏🙏🙏🙏

  • @rajanaramya2679
    @rajanaramya2679 2 ปีที่แล้ว +1

    Devuni yokka swaroopam ataladavaddu pastor garu avari nammakam valladii...

  • @prasadraovasamsetty1504
    @prasadraovasamsetty1504 2 ปีที่แล้ว +3

    Praise the lord brother na manasulo unna chala anumanalanu duram chesaru thanku so much brother 👌👌👌👌😀😀

  • @Nallapramila
    @Nallapramila 4 หลายเดือนก่อน

    అన్నగారికి ప్రైస్ ది లార్డ్ అన్నా మీరు చెప్పేది ప్రతి ఇది నిజమే మమ్మల్ని కాపాడుటకు దేవుడు మిమ్మల్ని బోధించుటకు పంపించాలి అనుకుంటున్నాం కనుక చిన్న డౌట్ అన్నా గ్రహాలకు పెట్టింది నీ మనస్సాక్షి వద్దు అంటే తినకండి లేదంటే తినండి అన్నారు మీరు ఏసుప్రభు బొమ్మ పెట్టి తిని చూపిస్తున్నారు వేరే విగ్రహాలు పెట్టింది దగ్గర కూడా అందులో ఏమీ లేదని మేము తినొచ్చా కొన్ని చెట్లకి కూడా పూజిస్తారు రాలకు పూజిస్తారు అక్కడ పెట్టినవి బలి చేసినవి అన్నీ తింటానని గట్టిగా తినగలుగుతా నేను కూడా అలా తినొచ్చా మన యేసు విగ్రహం పెట్టుకుని చూపిస్తున్నారు కదా అన్న వేరే విగ్రహం కూడా పెట్టుకోకుండా మామూలుగా అయినా చెప్పొచ్చు కదా అన్న కొందరు చెట్లని నమ్ముతారు కొందరు రాళ్ల నమ్ముతారు పనిచ్చినవి తింటారు నేను కూడా తింటాను నేను ఏసుప్రభు బిడ్డని నాకు ఎందులో నమ్మకం లేదు ఏసుప్రభు మీద తప్ప కానీ మీరు ఏసుప్రభు బొమ్మ చూపిస్తున్నారు. అట్లా వేరే విగ్రహాల పెట్టిన కూడా నాకు దేవుడు లేడు అని నమ్మకం ఉంది తినొచ్చా అని ఏదో నా చిన్న డౌట్ అన్నా తప్పుంటే క్షమించండి

  • @sairam-be6xu
    @sairam-be6xu 2 ปีที่แล้ว +7

    Amen 🙏🙏🙏 praise the Lord 🙏🙏🙏🙏. All glory to the Almighty Lord JESUS 🙏🙏🙏🙏❤❤❤❤❤ Thank you JESUS❤❤❤🙏🙏🙏🙏❤❤❤❤❤🙏🙏🙏🙏🙏❤

    • @kumarigollapalli9281
      @kumarigollapalli9281 2 ปีที่แล้ว +1

      Sariga cheparu brother na manasulo matalu cheparu brother

  • @HinduKumari-bn9vr
    @HinduKumari-bn9vr 10 หลายเดือนก่อน

    Praise the Lord, Excellent Annaya. Super clarity

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 ปีที่แล้ว +7

    Praise the Lord Sir good వందనాలు అన్నయ్యా 🙌🙌🙏🙏🙏

  • @AbcdAbcd-m4p
    @AbcdAbcd-m4p ปีที่แล้ว

    Praise The Lord Brother 👌 Massage Chala Openga Chepparu Brother Thank You

  • @runforjesusdavidraj8046
    @runforjesusdavidraj8046 ปีที่แล้ว +2

    బ్రదర్ మీరు చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏🙏🙏

  • @VT180AMMANN
    @VT180AMMANN 2 ปีที่แล้ว +3

    Anna nenu mi vakyamu vinnataruvata vignanamu telusukunnanu miru cheppindi 💯%karact thanku u Anna

  • @JESUS0824
    @JESUS0824 5 หลายเดือนก่อน +1

    1కొరంతియులకు 8 :7,8,9 చదవండి అన్న దేవునికి విరోధముగా చేస్తున్నారు మీరు చాలా.జాగ్రత్త అన్న దేవుడంటే భయం కలిగి మాట్లాడండి లేదంటే తీర్పుకి లోనవుతారు.

    • @user-najareyudu7
      @user-najareyudu7 2 หลายเดือนก่อน

      Ayana virodhanga em matladaledhu brother

  • @vijaykrish5327
    @vijaykrish5327 2 ปีที่แล้ว +4

    Praise the lord brother devudu ne telusukunnavaru kontha mendhi vunnaru God Blas's you thank you so Munch I am vijay rk Beach vizag

  • @gotemukulaanand6207
    @gotemukulaanand6207 ปีที่แล้ว

    Praise the lord brathar Vijaya prashd Garu Chala Chala baguoga chepharu devudu memulanu dhivinchu gaka amen devudu manalanu andharini dhivinchu gaka amen devunike vandanalu soshtramulu

  • @gamos796
    @gamos796 2 ปีที่แล้ว +25

    క్రీస్తు నామమున వందనాలు అన్నయ్య చాలా చక్కగా వివరించారు

  • @jumunaj9043
    @jumunaj9043 2 ปีที่แล้ว

    Priase the Lord Annayya....me vakyalu vintu untanu Chala varaku Satyam thelsukunnanu.......devudu gurinchi bible chadivi thelusukovalani arthamindi.....e message naku sathyanni nerpindi.....thank you Annayya....

  • @yanamalabalaraju9519
    @yanamalabalaraju9519 2 ปีที่แล้ว +5

    Anna నేను క్రైస్తవుడనే ఇంత వివరంగా ఏ పాస్టర్ గారు చెప్పలేదు, prajent నేను విగ్రహాల ప్రసాదం, విగ్రహాల భోజనం విషయంలో సతమతమౌతున్న వేళ మీ message ద్వారా klariti వచ్చింది. Tq Anna 👏

    • @dovariravi7390
      @dovariravi7390 2 ปีที่แล้ว +1

      శుభ్రంగా తినెయ్😂తప్పుడు బోధ

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 2 ปีที่แล้ว +1

      అనుమానముతో తినేవారికే దోషం పదార్ధాలు పవిత్రములే తినొచ్చు తప్పు లేదు

  • @ArunP777
    @ArunP777 ปีที่แล้ว +1

    విగ్రహాలకు అర్పించిన వాటిలో విషం ఉండదు. కానీ వద్దు అనే ఆజ్ఞాను పాటించాలి

  • @sarathbabuthatiparthi9124
    @sarathbabuthatiparthi9124 2 ปีที่แล้ว +4

    Hats off to your courageous speech. Ofcourse it's true message.

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 ปีที่แล้ว

      "Christian missionaries are perfect nuisances and leave every place worse than they found it '.
      ---- Charles Dickens .
      "క్రైస్తవ మిషనరీలు ఖచ్చితమైన ఉపద్రవం మరియు ప్రతి స్థలాన్ని వారు కనుగొన్న దానికంటే అధ్వాన్నంగా వదిలివేస్తారు.
      ---- చార్లెస్ డికెన్స్ .

    • @saiduluyasarapu9118
      @saiduluyasarapu9118 2 ปีที่แล้ว

      నీ అంత తెలివి ఎవరి కున్నయ్ తమ్మి.. నీలాంటి.. బోధకులు ఉండాలి. Ex: చెప్పనా... గాంధి, ambeka

    • @saiduluyasarapu9118
      @saiduluyasarapu9118 2 ปีที่แล้ว

      మిడి మిడి జ్ఞానం అంటే.. ఏంటో.. నిన్ను.... చూస్తే... చాలు.

  • @karrilakshmi5546
    @karrilakshmi5546 ปีที่แล้ว

    నా తండ్రి ఏసు క్రీస్తు అయినా నాప్రభువా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం పిల్లలు ఇద్దరూ నీ దీవించండి మంచి చదువుని ఇంవండి తెలివి ఇంవండి మా తమ్ముడికి జాబ్ రావాలని ప్రార్థన చెయ్యిండి తండ్రి ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను స్తోత్రం

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 2 ปีที่แล้ว +11

    'బహిర్గత పరచటం' ( expressiveness) - 'అభిమానం' (విశ్వాసం), 'భక్తి' ('భజన' లేక 'స్తుతులు/స్త్రోత్రములు' /బహిరంగంగా పొగడటం) ని మనసులో నుండి బయటకు వ్యక్త పరుస్తాము - లేకపోతే 'దేవునికి' మనస్సు తెలియదా ? ఇవి సంతృప్తి కోసం చేసే పనులని నా అభిప్రాయం ! ఇందులోనుండి ఆవిర్భవించినదే 'విగ్రహం' ( అంటే, గౌరవం/అభిమానం/భక్తి బహిరంగంగా వ్యక్త పరచటం ) ! ఈ లెక్కన, పూజలు, బాహ్య ఆరాధన , బాహ్య స్తుతులు / స్తోత్రాలు, భజనలు , ప్రచారాలు (ధర్మ ప్రచారం పేరిట) అనవసరం ! మనం ధర్మ గ్రంధం గా, అందరి సమ్మతితో వ్రాసుకున్న 'రాజ్యాంగానినే' అనుసరిస్తాము ! (1)తండ్రి 'ఫోటో' కాలి క్రింద పడితే , తల్లడిల్లి, యధాస్థానం లో ఉంచుతాo (2) బైబిల్' గ్రంధానికి (నిర్జీవం) 'పరిశుద్ధత ' ఆపాదిస్తాం ( కేవలం, బైoడింగ్ చేసిన కాగితాల మీద యంత్రం తో అచ్చువేసిందని భావిస్తామా ?) (3) ఏ దేశపు 'ఝoడా' ( గుడ్డ పీలిక అనుకోకుండా) నైనా ఆ ప్రజలు 'దేశ' గౌరవంగా భావిస్తారు ! అంతే ! పొరపాటున , అన్యుల 'విశ్వాసం' లోకి జారిపోతారేమో అనే భయంతో (ఇతరులు చేస్తున్నారు కాబట్టి) (మన గుంపు పదిలంగా ఉండాలని), ఇంకా గట్టి గా చెప్పాలని/భయపెట్టాలని, 'వ్యభిచరించి' నట్లే (ఏ విధమైన సామీప్యత లేకపోయినా - ఒక తిట్టు లాగా ) చెప్పటం జరిగిందేమో ! నా వుద్దేశ్యం లో 'విగ్రహారాధన' అనేది 'దేవుని' మార్గం లో స్థిరపడుటకు ఎంచుకున్న సాధనం గా తీసుకోవచ్చు ( కాని , 'బలులు'/ 'ప్రసాదాలు/ వేషాలు/ మంత్రించిన వస్తువులు లాంటివి - తాయెత్తులు/ప్రసాదాలు/ నూనెలు/కర్చీఫ్ లు లాంటి వాటితో శృతి మించి, ఎలానో తయారైనది)!

    • @botsakavitha5480
      @botsakavitha5480 2 ปีที่แล้ว

      Praise the lord annayya baga cheppari

    • @VYK13579
      @VYK13579 ปีที่แล้ว

      మొదటి నిబంధనలో యెహోవా ఆఙ్నయే కదా మందసం ఏర్పాటు, బలిపీఠం ఏర్పాటు, బలులు, పులిసిన రొట్టెలు, పులియని రొట్టెలు అన్నీ......మళ్ళీ తమరే వక్రీకరిస్తున్నారా? బలులు, ప్రసాదాలు, తాయత్తులూ అంటూ....ఎలానో తయారవ్వలేదు. అలా తయారుచేసారు. ....ఓఓఓఓఓఓఓ...యెహోవా బలులు అన్నాడు కాని ప్రసాదం అనలేదనా.....? బలి ఇచ్చిన తర్వాత దాన్ని ప్రసాదం అంటారు...పడేయ్యరు బాబు.... వండుకొని తింటారు.......ప్రపంచమంతట అంతా అన్యులు follow అయ్యినట్లే యెహోవా కూడ.....ఇప్పుడు విగ్రహారాధన చెయ్యనట్లు, బలులు ఇవ్వనట్లు, వాటిని తిననట్లే తెగ over actions.....మనకి తెలియనివన్నీ తప్పులనటం fashion అయ్యింది. Book(paper) పవిత్రమైనట్లే, gold, silver, metal విగ్రహారాధన పవిత్రమైనది అవ్వకూడదా............?

  • @mallipogulanageswaramma8825
    @mallipogulanageswaramma8825 ปีที่แล้ว +1

    Super anna బాగా చెప్పారు నన్ను అలాగే అడుగుతారు మీరు చెప్పేది "”100%చెప్పారు sir

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 2 ปีที่แล้ว +15

    నిజ క్రీస్తు సైనికుడు మా విజయప్రసాద్ అన్నయ్య గారు 🙏🏻🙏🏻

  • @alwalapavan8968
    @alwalapavan8968 2 ปีที่แล้ว

    Annayya meru cheppina rendu prasangalu vinna clear ga clarity ga chepparu enni rojulu clarity ga teliyaka bayapaduthu brathikanu Inka chala mandhiki teliyali thanks Anna praise the lord 🙏🙏🙏

  • @chandanapawar2943
    @chandanapawar2943 2 ปีที่แล้ว +4

    Praise the Lord brother thank you🙏🙏 so much me message very beautiful😍

  • @suryasatya5632
    @suryasatya5632 2 ปีที่แล้ว

    Mee matalu valla devuniki mahima kalugunu gaka annayya vandanalu naku ok clarity echaru

  • @anilp4636
    @anilp4636 2 ปีที่แล้ว +3

    అవును, అన్నా. వాక్యమే దేవుడై యున్నాడు 👍

  • @kirankumardk1997
    @kirankumardk1997 2 ปีที่แล้ว +1

    Thanks to boui and pd sundar rao for giving preachers like this

  • @narayanaswamyswathi3772
    @narayanaswamyswathi3772 2 ปีที่แล้ว +6

    Praise the Lord pastor👏👏👏👏💐💐💐💐

  • @muralimuralialbums3319
    @muralimuralialbums3319 ปีที่แล้ว +1

    Kaani meeru asalu vishayayam chepparu, nenu vaatini, prasadhamgaa chudaka devudu ichina aaharamga tintannu sir ikanunchi tq goodmessge

  • @Laddu1999-rdl
    @Laddu1999-rdl 2 ปีที่แล้ว +3

    praise the lord brother..
    .Really chala information valuable msgs echaru tqs really a lot brother 🙏🙏🙏

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 4 หลายเดือนก่อน

    Amen 🙏🙏🙏 Annaya yes 🙏 god bless you❤🤝💐

  • @venkatagurrappa9678
    @venkatagurrappa9678 2 ปีที่แล้ว +27

    వందనాలు అయ్యగారు మా కోడలి గర్భఫలం కోసం ప్రార్థన చేయండి తన పేరు దేవ కుమారి మాది విజయవాడ

    • @onlineeducation935
      @onlineeducation935 ปีที่แล้ว

      th-cam.com/users/shorts0UGFBld6ATI?feature=share

  • @RenarenaRena-tm6sc
    @RenarenaRena-tm6sc ปีที่แล้ว

    Assalu nenu 4 days avuthunnadi meeru cheppuna matlalu vinte naku manasu chala chala santhoshanga unnadi bro super ga cheppinaru

  • @srinuvara719
    @srinuvara719 2 ปีที่แล้ว +7

    Praise the Lord brother very good message

  • @kommarajulavenkateshwarlu1322
    @kommarajulavenkateshwarlu1322 ปีที่แล้ว +1

    అన్నయ్య వందనాలు మీరు చెప్పింది వాస్తవం

  • @kalyankovvuri3058
    @kalyankovvuri3058 2 ปีที่แล้ว +3

    praise the lord brother

  • @riteshgamer6762
    @riteshgamer6762 2 ปีที่แล้ว +1

    అపోస్తులుడైన పౌలు వంటి జ్ఞ్యానం మీకు ఇచ్చినందుకు.. దేవుని బాగా అర్ధం చేసుకోడానికి. మిమ్ములను మా తరంలో మా కొరకు నిలువ బెట్టిన యేసయ్యకు కోట్లాది స్తోత్రములు...
    యేసయ్య మీకు పక్షి రాజు వలే .. యేసయ్య నామమున మరింత శక్తి నిచ్చును గాక.. ఆమేన్ .

  • @syamallreddy1863
    @syamallreddy1863 2 ปีที่แล้ว +6

    నేను హిందువుని మీడియె మొత్తం చూసాను నాకు శత్రువులు భ్రిటీష్..వారు.. వాళ్ళ ఆనవాళ్లు మన దేశంలో ఉండటానికి వీల్లేదు.. వీరు మాట్లాడే.మాటలు. బాగున్నాయి.....పాస్టర్ లు..కొంతమంది.. మత ప్రచారం.. వల్లే....జై శ్రీరామ్

    • @esthersatharla2905
      @esthersatharla2905 2 ปีที่แล้ว +3

      Nenu laxmi malli British valla country lo manavallu unda kudadu kada, America lo enduku mana vallu undali anduke neelo unde shathru Ane padam tholaginchuko prematho ni hrudayam nimpuko thq brother

    • @satishkumarborra7632
      @satishkumarborra7632 2 ปีที่แล้ว +1

      జై శ్రీ రామ్

    • @chnarshimamurthy3418
      @chnarshimamurthy3418 2 ปีที่แล้ว +2

      Jai sri ram 🙏

    • @krishactive9298
      @krishactive9298 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏jai srimannarayana

    • @veerubhotlasatyanarayana8859
      @veerubhotlasatyanarayana8859 ปีที่แล้ว

      బ్రిటీష్ వారు వచ్చాక మన భారతీయ సోదరులు ని బానిసలుగా చేసుకున్నారు.వాళ్ళకి కొన్ని గొర్రె పిల్లల్ని ఇచ్చారు. గొఱ్ఱిలు నీ పెంచిన వాళ్ళు క్రిస్టియన్ గొఱ్ఱెలు గా మారి పోయారు

  • @suvartarajuketavarapu4493
    @suvartarajuketavarapu4493 2 ปีที่แล้ว

    Praise the Lord bro. Manchivivaranaicharubrotqjesusgodblsyou. Amen

  • @vuddagiriaditya1419
    @vuddagiriaditya1419 2 ปีที่แล้ว +3

    ఇలాంటి వాక్యం నేను ఎప్పుడు వినలేదు

  • @ushadaggolu
    @ushadaggolu ปีที่แล้ว

    Mi massage chala bagundi annaya thank you so much praise the lord annaya

  • @gummadipedababu1286
    @gummadipedababu1286 2 ปีที่แล้ว +5

    Now iam clear for listening your message sir🙏🙏🙏🙏🙏🙏

  • @kodimalaswaroopa2323
    @kodimalaswaroopa2323 ปีที่แล้ว

    Prise the lord 🙏 annya elante jevam poses vishylu cheparu thanks 🙏 lord annyya

  • @Arrachinthala
    @Arrachinthala 2 ปีที่แล้ว +3

    తర్వాత మీ వాదానా ఎపిసోడ్ ఉండొచ్చు నా ప్రకారం దొట్టు పెట్టుకోవచ్చు అని అన్నా అమీన్ 🙏 బ్రదర్

  • @veerubhotlasatyanarayana8859
    @veerubhotlasatyanarayana8859 ปีที่แล้ว

    దేవుని కుమారుడు దేవుడు.దేవుని భార్య దేవుని తల్లి.దేవుని తమ్ముడు దేవుడు .దేవునికి తాత మనవడు.దేవునికి మహిమ మనం చెబితే వస్తుంది

  • @joelstudiosamalapuram2992
    @joelstudiosamalapuram2992 2 ปีที่แล้ว +18

    అపో.కార్యములు 15:28 విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విస ర్జింపవలెను.
    అపో.కార్యములు 21:25 అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపినదానిని, జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసియున్నామని చెప్పిరి.

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 ปีที่แล้ว

      మీరు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమిస్తే, మీరు క్రైస్తవ మతాన్ని కొనసాగించండి, లేకుంటే దాని నుండి బయటపడండి.
      1.డా.అంబేద్కర్ (బౌద్ధ), మహాత్మా గాంధీ (హిందూ) మరియు అబ్దుల్ కలాం (ముస్లిం) చాలా మంచి మరియు గొప్ప వ్యక్తులు మరియు మానవులకు మంచి సేవ చేసారు. కాబట్టి వారు యేసును నమ్మలేదు కాబట్టి క్రైస్తవ మతం ప్రకారం పరలోకానికి వెళ్తారా అని దయచేసి నాకు చెప్పండి?
      2.వారు స్వర్గానికి వెళ్ళనట్లయితే, వారు మంచి వ్యక్తులు అయినప్పటికీ, యేసు వారిని స్వర్గానికి తీసుకెళ్లనప్పుడు క్రైస్తవ మతం ఎందుకు?

    • @jstarfreeone
      @jstarfreeone 7 หลายเดือนก่อน

      Devudu suvartha vari daggaraku vachinapudu varu danini angikariste nija devudini bible adaranga telusukunte varu paralokam loniki arhulu lekapothe narakani veltaru ​@@ramanakowsika5650

  • @RK-ke5fx
    @RK-ke5fx ปีที่แล้ว

    Vijaya prasad reddy gaaru mi explanation chala bagundi

  • @Pandu-Reels16
    @Pandu-Reels16 2 ปีที่แล้ว +4

    Praise the lord sir🙏🙏🙏

  • @SailuDyaakam
    @SailuDyaakam ปีที่แล้ว

    చాలా నే ఉన్నాయి గొర్రెలు మీ సువార్త తగిలెయ్య

  • @sravanthikonuganti2810
    @sravanthikonuganti2810 2 ปีที่แล้ว +5

    నిజమే అన్నయ అరటిపండు వలచీ నట్టుంది message. Prise the Lord glory to god

  • @KorraSubbarao-z9s
    @KorraSubbarao-z9s 5 หลายเดือนก่อน

    చాలా చక్కటి సందేశం ఇచ్చారు బ్రదర్

  • @dineshkumarjangam898
    @dineshkumarjangam898 2 ปีที่แล้ว +3

    Correct ga chepparu anna its true (ఇది నిజం అన్నయ్య )god bless you annayya

  • @joguramaiah2338
    @joguramaiah2338 2 ปีที่แล้ว +2

    Vandanaalu Anna lekhanalalo Unna paramaardhanni chaala chakkaga vivarinchaaru thank you 🙏👌

  • @solomons-ixl-international6058
    @solomons-ixl-international6058 2 ปีที่แล้ว +11

    Wow! What a subject! What a clarification, and with Biblical references! Great, Brother! Now I'm One Million Per Cent Clear on how to tackle Idolators. ❤🌹🙏🙏🙏

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 ปีที่แล้ว +1

      Also you read this "Christian missionaries are perfect nuisances and leave every place worse than they found it '.
      ---- Charles Dickens .
      "క్రైస్తవ మిషనరీలు ఖచ్చితమైన ఉపద్రవం మరియు ప్రతి స్థలాన్ని వారు కనుగొన్న దానికంటే అధ్వాన్నంగా వదిలివేస్తారు.
      ---- చార్లెస్ డికెన్స్ .

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 2 ปีที่แล้ว

      @@ramanakowsika5650 (1) Who is Charles Dickens? and (2) We need some proof that what he quoted was/is practically evidenced.
      So, can you forward ANY? I'm challenging you.
      Waiting. Thanls you.
      🌹🙏🙏😂

    • @bnagaraju254
      @bnagaraju254 ปีที่แล้ว

      Excellent ga chepparu.now iam full clarified about vigraharpitha things tq anna

  • @AjayKumarbalagaBalaga
    @AjayKumarbalagaBalaga 3 หลายเดือนก่อน +1

    Ilove this speech

  • @Nikhil62172
    @Nikhil62172 2 ปีที่แล้ว +8

    చాలా బాగా చెప్పారు ధన్యవాదములు అన్నయ్య గారు

  • @danieldaniel9458
    @danieldaniel9458 5 หลายเดือนก่อน

    అసలు నువ్వు చెప్పిన వాక్యానికి చెబుతున్న అర్ధానికి అస్సలు సంబధం లేదు అన్నయ్య

  • @JeevanKumar-gw4bj
    @JeevanKumar-gw4bj 2 หลายเดือนก่อน

    వాళ్ళ విగ్రహాలు కూడా కొలవ కూడదని వాళ్ళ గ్రంథంలోని ఉంది కదన్నా వాళ్లను కూడా ఇదే ధైర్యం ఉంటే అడుగు అన్న

  • @prasadkodalli5412
    @prasadkodalli5412 2 ปีที่แล้ว +4

    AMEN AMEN JESUS PRAYERANNAYYA KODELLIPRASAD KODELLIPRASANNA KODELLIVARALAKSHMI KODELLIUMAKANTH.✝️✝️✝️💐🌹🌷🛐🛐🛐🙏🙏🙏

  • @goluguridosareddy7997
    @goluguridosareddy7997 3 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏🙏

  • @strongs2834
    @strongs2834 2 ปีที่แล้ว +3

    Innalaki full clarity vachindi annaya. Praise the LORD. Tq Jesus ❤️. Tq annaya.

  • @subhashnitaneti6714
    @subhashnitaneti6714 2 ปีที่แล้ว +1

    అరటిపండు కొబ్బరి Excellenent explanation

  • @pjaspjas1946
    @pjaspjas1946 2 ปีที่แล้ว +6

    Xlent message chepparu brother god bless you brother