YSRCP vicious propaganda on Ramoji Rao Memorial Meet

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
    About:
    I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
    Please do subscribe, like & share the channel to encourage independent journalism.
    Twitter: @iamkandula FB: @Ramesh Kandula
    దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
    My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

ความคิดเห็น • 181

  • @mallikharjunaraomamidi4134
    @mallikharjunaraomamidi4134 3 หลายเดือนก่อน +26

    సుమారుగా 40,000... కుటుంబాలకి జీవనోపాధి ఇస్తున్న సంస్థలు వున్నాయి రామోజీ గారి వద్ద...

  • @BM-vu2uf
    @BM-vu2uf 3 หลายเดือนก่อน +25

    సాక్షి ఎండీ పోతే ఇంత ఘనంగా సంతాపసభ జరగదని కుళ్లు

  • @mrssnmurthy6110
    @mrssnmurthy6110 3 หลายเดือนก่อน +17

    ఆయన పద్మ విభూషణ్, తెలుగు తేజం, ఆదర్శ పాత్రికేయుడు - తెలుగు జాతికి గర్వ కారకుడు🙏

  • @gandhymurikinati907
    @gandhymurikinati907 3 หลายเดือนก่อน +32

    మా సాక్షి ఎప్పుడూ అబద్ధాలు రాయదు.. కావాలంటే మా భారతి వదినను అడగండి .. 2034 ఎన్నికల్లో జగనన్న 18 గెల్చి ప్రతి పక్షం నాయకుడుగా telugu దేశం ప్రభుత్వాన్ని ఎండ గడతాడు చూస్తుండండి ..

    • @raghuram8471
      @raghuram8471 3 หลายเดือนก่อน +1

      2029 kuda Deposits raavu antaara mana annaki 😢

    • @srisasidharg
      @srisasidharg 3 หลายเดือนก่อน

      He should get 23 in 2034 since AP assembly has 225 seats :)

  • @rvv1599
    @rvv1599 3 หลายเดือนก่อน +18

    ప్రతి అడ్డమైన వెదవలకు, ప్రభుత్వం వివరణలు ఇచ్చుకొనవలసిన అవసరం లేదు.....

  • @rayudurao8211
    @rayudurao8211 3 หลายเดือนก่อน +15

    ప్రభుత్వానికి సమాంతరంగా ఎన్నో ఉధ్యోగ ఉపాది అవకాశాలు కల్పించారు

  • @ChowdaryTallapaneni
    @ChowdaryTallapaneni 3 หลายเดือนก่อน +13

    మంచిగా గడ్డి పెట్టారు గురువుగారు ధన్యవాదములు ధన్యవాదములు గురువుగారు

  • @sarabharajunissankula9166
    @sarabharajunissankula9166 3 หลายเดือนก่อน +15

    ఈ సభ నిర్వహించడం ద్వారా ఒక మహా వ్యక్తిని ఏవిధంగా స్మరించు కోవలో, ఏ విధంగా వారి కీర్తిని కొనియడాలో సమాజానికి తెలియజేసింది.

  • @knharsha7
    @knharsha7 3 หลายเดือนก่อน +12

    కొన్ని రోజులు పోతే వై ఛి పి సంస్మరణ సభ పెట్టాల్సుంటుంది

  • @lktiger009
    @lktiger009 3 หลายเดือนก่อน +6

    రామోజీ సభకు రూ.12 కోట్లు అంటూ వైసీపీ ఐప్యాక్ పైడ్ ఆర్టిస్టుల తప్పుడు ప్రచారం
    రామోజీ సంస్కరణ సభకు అయిన ఖర్చు
    సభ నిర్వహణ : రూ.62 లక్షలు
    ప్రకటనలు : రూ.1.2 కోట్లు (కేవలం ఈనాడు, జ్యోతి, ఆంధ్రప్రభ, విశాలంధ్రలో)
    మొత్తం ఖర్చు : రూ.1.82 కోట్లు
    నిన్న రామోజీ కుటుంబం ఏపి ప్రభుత్వానికి ఇచ్చిన విరాళం : రూ.10 కోట్లు
    జగన్ రెడ్డి సిద్ధం సభలాగా, రూ.200 కోట్ల ఖర్చు లేదు, మద్యం లేదు, బిర్యానీ లేదు, 3 వేల ఆర్టీసీ బస్సులు లేవు, రోడ్డు మొత్తం బ్యారికేడ్లు లేవు, ఊరు మొత్తం హార్డింగ్లు లేవు
    సైకో గాళ్ళ ఫేక్ ప్రచారం

  • @seshutulasi1630
    @seshutulasi1630 3 หลายเดือนก่อน +10

    పాము విషం. కక్కుతుంది కానీ అమృతం చిందుతుందా, సీబీన్ గారు మారనoతవరకు వారు ఇలాగే పేలుతుంటారు

  • @prasadvemulapalli1247
    @prasadvemulapalli1247 3 หลายเดือนก่อน +12

    సాక్షం లేకుండా విషం చిమ్మే విషాక్షి

  • @csrao6639
    @csrao6639 3 หลายเดือนก่อน +9

    మా అన్న దోచుకున్న దానిలో లక్షో వంతు కూడా ఉండదు

  • @shivasairam8925
    @shivasairam8925 3 หลายเดือนก่อน +8

    కరువు కాటకాలు , వరదలు వచ్చినపుడు ప్రజలకు విజ్ఞప్తి చేసి సహృదయులైన వారిచ్చిన విరాళాలు ఈనాడు పత్రికలో ప్రచురితమైన మొత్తానికి తాను , తన సంస్థల నుండి అంత మొత్తం వేసి కట్టించిన గృహాలను బాధితులకు అందించిన ఘనత వహించిన రామోజిరావు గారిది .
    అలాంటి విషయాలు మేం కనం , వినం . మాకు చదివే , వీక్షించే అవసరం లేదన్నది ప్రజలకు తెలియదా .😅😂😊😢😮😂😅😊😮😢

  • @dasarinageswararao4694
    @dasarinageswararao4694 3 หลายเดือนก่อน +8

    Sir వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఈ ప్రభుత్వం ఏమి చేసిన దానిలో తప్పులు వెతకడానికి చూస్తున్నారు, ఇలా ప్రతీది పట్టించుకుంటే ఇలానే ప్రవర్తిస్తారు మాకు CBN గారి మీద పూర్తి నమ్మకం, అయిన వృథాగా ఒక రూపాయి కూడ కర్చు పెట్టరు.

  • @shivaprasad-bj8td
    @shivaprasad-bj8td 3 หลายเดือนก่อน +5

    రామోజీ రావు గారి కుటుంబ సభ్యులు అమరావతి అభివృద్ధి కొరకు 10 కోట్లు విరాళం ఇచ్చారు. విమర్శించే వారి లాగే వారి సిమెంట్ నే నిర్మామన పనులకి వాడాలి అని నిర్దేశించలేదు.

  • @vishnukankanala4107
    @vishnukankanala4107 3 หลายเดือนก่อน +6

    Ramoji rao is great ambassador for Telugu community worldwide.

  • @parvathichittineni620
    @parvathichittineni620 3 หลายเดือนก่อน +4

    రామోజీరావు గారు చేసిన సేవకు ఆయన తనకు లాభాలు వచ్చి వ్యాపారాలు కూడా నష్టాన్ని కూడా భరించి .
    అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కొన్న కత్తికంటే కలం బలమైందని నిరూపించిన, స్ఫూర్తినిచ్చిన రామోజీరావు గారు లాంటి వాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది,
    నాకు నిన్న వక్కలు మాట్లాడుతూ ఉంటే కొంతమంది రాజమౌళి లాంటి వాళ్లు వైసిపి ఓటమి విన్న తర్వాత ఆ మరణించారు అని .
    జగన్ రెడ్డి ఓటమి అనేది ప్రజాస్వామ్యానికి ధర్మానికి సత్యానికి ఇచ్చిన తీర్పు.
    దీని వెనక జర్నలిజం లో అవిశ్రాంత పోరాట యోధుడి యొక్క పోరాటం , ప్రజల కోసం ఆరాటం ఉంది .
    నోబెల్ ప్రైస్ ఎవరి రంగంలో వాళ్లు సాధించిన ఒక ప్రత్యేక కృషికి బహుమతిగా ఇస్తారు.
    ఆ రోజు వాళ్ళు ఆ బహుమతి తీసుకున్నారు అంటే ఇన్నాళ్లు వాళ్ళు పడిన కష్టానికి గుర్తింపు .
    అలాంటివి రామోజీరావు గారు పడిన కష్టం చేసిన పోరాటం గుర్తింపు., ఒక అల్లూరి సీతారామరాజు సంస్కరణ జరిపినట్లుగా
    నాకు అనిపిస్తూ ఉంటుంది మేధావుల మౌనం ఎంత నష్టం తెలుగు రాష్ట్రాలకి చేసిందో?
    గత ప్రభుత్వ పాలన వలన ,
    ఒక వర్గపు మేధావులు మీడియాని రాజకీయ నాయకుల కేంద్ర పెద్దలను కూడా పెయిడ్ గా మార్చుకుని చేసిన వైసిపి ప్రభుత్వ అరాచకాలను.
    దీటుగా ఎదుర్కొన్న చంద్రబాబు గారు రాజకీయంగా జర్నలిజన్లో రామజీ రావు గారు.
    గీతోపదేశం చేసిన కృష్ణుని నిర్వహణతో అర్జునుడు విజయం సాధించినట్లుగా.
    ఈరోజు వైసీపీ ఓటమి కూటమి వి జయం సాధించింది
    అనగా వాళ్ళిద్దరిప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా .
    ప్రజలు తమ కర్తవ్యం గా ఓటుని తమ భవిష్యత్తుకు ప్రజాస్వామ్యానికి ఓటు వేయటం ద్వారా ఈ విజయం సాధించారు.
    ఈ విజయం వెనక రథసారథులు అని చెప్పొచ్చు.
    10 కోట్లు డొనేషన్ ఇచ్చినా కూడా ఇలాంటి కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ఉన్నారు అంటే ?
    నిజంగా వాళ్ళు డబ్బుకు దాసోహం అన్న ఇలాంటి వాళ్లకు దీటుగా
    ఎక్కడికక్కడ ఈ రాష్ట్ర పునర్ నిర్మాణంలో ఇంకొక సారి అల్లు రాజ్యాంగ విచ్చిన్న శక్తుల పాలు ఈ రాష్ట్రం కాకుండా
    ఎవరి వంతు పాత్ర వాళ్లు పోషించడమే రామోజీరావు గారికి ఇచ్చే నిజమైన నివాళి.🙏

  • @ravipaddu5343
    @ravipaddu5343 3 หลายเดือนก่อน +6

    సూపర్ గా చెప్పారు సార్ 👌

  • @ank12
    @ank12 3 หลายเดือนก่อน +5

    కొత్త తుంబ్ నైల్స్ చాలా బాగున్నాయి రమేష్ గారు

  • @SivannarayanaPaleti
    @SivannarayanaPaleti 3 หลายเดือนก่อน +4

    గుండు సూది శ్రీనివాస్ గారు కూడా అదే చెప్పేరు. రమేష్ గారు.

  • @playtheme
    @playtheme 3 หลายเดือนก่อน +9

    సాక్షి యజమాని భారతీ మరణిస్తే ఆమెకు కూడా సంస్మరణ సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించండి. సరిపోతుంది.

  • @dasaradhd4910
    @dasaradhd4910 3 หลายเดือนก่อน +2

    2 తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు వలన కొన్ని వేల మంది కి ఉద్యోగులు, కొన్ని వందల మంది జర్నలిస్టులు బ్రతికారు, కళా కారులు బ్రతికారు.. రామోజీ ఎన్నో విరాళాలు ఇచ్చారు. నిన్న కూడా ఈనాడు అమరావతికి 10 కోట్లు విరాళం ఇచ్చారు.

  • @GopinadhAllada
    @GopinadhAllada 3 หลายเดือนก่อน +2

    విష ప్రచారం ఇప్పటి నుండే ఖండి o చండి

  • @satyasrinivas7864
    @satyasrinivas7864 3 หลายเดือนก่อน +1

    వీళ్ళు బటన్ నొక్కడానికి పెట్టే ఖర్చుతో పోలిస్తే ఇది ఎంత

  • @sukritplayz2339
    @sukritplayz2339 3 หลายเดือนก่อน +1

    రామోజీ గారిని బతికుండగా నానా తిప్పలు పెట్టింది చాలక ఆయన మరణానంతరం కూడా ఆయన సంతాప సభపై విషం కక్కడం నీచమైన చర్య.

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 3 หลายเดือนก่อน +1

    ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకుంటూ సాక్షి టివి, పత్రిక పని చేసిన వాళ్లు జీతాలు రికవర్ చేయాలని ప్రజలు కోరుతున్నారు

  • @pmadhu4086
    @pmadhu4086 3 หลายเดือนก่อน +1

    ఇలాంటి ఫేక్ వార్తలతోనే 2019 ఎలక్షన్లలో గెలిచారు.

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 3 หลายเดือนก่อน +1

    ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి వేధించి నప్పుడు ప్రజల డబ్బులు కోర్ట్ లకు ఎంత ఖర్చు పెట్టారు

  • @RealestateBhagyanagaram
    @RealestateBhagyanagaram 3 หลายเดือนก่อน +1

    Sir వరదల వచ్చినప్పుడు ఎన్ని సార్లు contributions ఇచ్చారు sir

  • @venkatp5639
    @venkatp5639 3 หลายเดือนก่อน +1

    Eenaadu gave Rs 10 crores donation to Amaravathi.

  • @santhaborra3393
    @santhaborra3393 3 หลายเดือนก่อน +1

    Jagan gari personal security ki 1000 mandi police staff ki entha money spend chesaru?

  • @adithsrinivas4684
    @adithsrinivas4684 3 หลายเดือนก่อน +1

    These ppl are waiting for opportunity i think.. so this govt should be very conscious....

  • @ush845
    @ush845 3 หลายเดือนก่อน +1

    Saakshi paper ala vuntene best,eppatiki power Loki raaleru.vaallu cheap fellows,

  • @harinathrachapalli4620
    @harinathrachapalli4620 3 หลายเดือนก่อน +1

    Ycp పేకు న్యూస్ ఈట బయట పెట్టాలి

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 3 หลายเดือนก่อน +1

    Tappudu Vedhavalu... Tappudu Kadhanalu... Dopidi Nilayam 😢

  • @ganeshbabuathaluri9466
    @ganeshbabuathaluri9466 3 หลายเดือนก่อน +2

    Good counter to their voice Sir, it's time for counter the unjustified expenditures cost with valuable Time. Let's raise our voice.

  • @santhaborra3393
    @santhaborra3393 3 หลายเดือนก่อน +1

    Jagan helicopter ki entha prajadhanam waste chesindi ?

  • @ChittajalluVaasu
    @ChittajalluVaasu 3 หลายเดือนก่อน +1

    Anduke 11 ki parimitam ayyaru Ramesh garu

  • @surekhakancharla8782
    @surekhakancharla8782 3 หลายเดือนก่อน +3

    Perfect Analysis Sir .

  • @VVGR3633
    @VVGR3633 3 หลายเดือนก่อน +1

    Please furnish Sakshi paper ads income fromAP GOVT in the last 5 years

  • @sai-yd7pg
    @sai-yd7pg 3 หลายเดือนก่อน +1

    Papam Bidda 30 years as AP CM right. Ore Button Reddy we are not in Kingdom rule owle badako gaa 😂. Ore Button Reddy how many Palace's do you need owle badako gaa 😂😅😂

  • @raghubabupotluri6343
    @raghubabupotluri6343 3 หลายเดือนก่อน +1

    Anta Maha Manishi gurinchi manam yenta chesina takkuve.

  • @hariprasadkanna4631
    @hariprasadkanna4631 3 หลายเดือนก่อน +1

    Clean explanation. Asalu ycp valaki oka alochana unte kadha ayana goppathanam teliyataniki. Valu e question adagataniki kuda arhulu kaadhu

  • @ramaraovd8393
    @ramaraovd8393 3 หลายเดือนก่อน +3

    Wellsaid sir great Ramoji 🙏

  • @SATYAMEYAJATHE
    @SATYAMEYAJATHE 3 หลายเดือนก่อน +1

    ABADDALA PSYCHO JAGALAK BATCH STARTED NON SENSE.

  • @Just_A_comment
    @Just_A_comment 3 หลายเดือนก่อน +1

    Sabha ok. Patrhika prakatana ki antha karchu pettatam waste..

  • @VenuGopal-hr8fw
    @VenuGopal-hr8fw 3 หลายเดือนก่อน +1

    10 cr donation given by the Ramoji Rao businesses to Amaravathi Development

  • @mohankomakula7422
    @mohankomakula7422 3 หลายเดือนก่อน +1

    మీలాంటివాళ్ళు సమాజానికి ఎంతో అవసరం సార్
    👏👏👏👍✌️

  • @suneetha5896
    @suneetha5896 3 หลายเดือนก่อน +2

    Meeru nijam tho unnaru ,chala great work

  • @RamV-th4ol
    @RamV-th4ol 3 หลายเดือนก่อน +1

    Jail Reddy or YSR has no charity organization or has never given anything from their pockets. They act always as if they were distributing their own money when they are in power. If you really want to do some good, power is never required.

  • @vvv5036
    @vvv5036 3 หลายเดือนก่อน +1

    Ramoji rao gaaru Bharata prabhutva Padma Vibhushan award pondinatuvanti vyakti.
    Government atuvanti vyakti yokka samsmarana sabha nirvahinchadamlo thappu ledu.

  • @srinivasaraoalla9976
    @srinivasaraoalla9976 3 หลายเดือนก่อน +1

    RAMOJI GAARU ICONIC PERSONALITY

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 3 หลายเดือนก่อน +1

    One should be worried if ycp tells truth.

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 3 หลายเดือนก่อน +1

    Cheap propaganda. Ramoji rao garu is pride of telugu people. He has done a lot to nation and in particular telugu states during natural calamities and COVID.

  • @nawabs8416
    @nawabs8416 3 หลายเดือนก่อน +1

    That is enadu groups🎉🎉🎉

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 3 หลายเดือนก่อน +1

    ఆ ఏడవల కు ఆన్సర్ చెప్పాలా

  • @Coloratura43
    @Coloratura43 3 หลายเดือนก่อน +1

    My honest opinion is
    Don’t even bother or react or respond to YCP arguments 😂

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 3 หลายเดือนก่อน

    ఇంతకూ ఆసభకు ఖర్చు ప్రభుత్వానిదా?కాదా? మీ విశ్లేషణ వలన అది నిజమే నని అర్థం అవుతూ వుంది. ఇదీ...నీ విశ్లేషణ.

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 3 หลายเดือนก่อน

    మీరు రాష్ట్రానికి చేసిన ద్రోహం తో పోల్చుకుంటే ఇదేమి ఎక్కువ కాదులే, రామోజీ గారి ఉసురు మీకు ఆల్రెడీ తగిలింది, అయినా ఇంకా బుద్ది రాలేదు

  • @MahilaTelugu
    @MahilaTelugu 3 หลายเดือนก่อน

    Expect chesinde ycp yedupu..but 12crs karchu yenduku kanipistondo ardam kavatledu

  • @ratnakumari1848
    @ratnakumari1848 3 หลายเดือนก่อน +1

    Tq sir e vedo chayche pragalku chaputhnodku 🙏

  • @raghuattanti
    @raghuattanti 3 หลายเดือนก่อน +1

    Fake people always tries to make fake!!

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 3 หลายเดือนก่อน

    చిట్ ఫండ్స్ ద్వారా రామోజీ రావు గారు మన దేశంలో ఆర్థిక వ్యవస్థ ని బలోపేతం చేశారు. ఎందుకంటే అంతకు ముందు ఎవరికీ పొదుపు చేయడం అనేది తెలియదు మన తెలుగు రాష్ట్రం లో.

  • @nunisudhakar7773
    @nunisudhakar7773 3 หลายเดือนก่อน

    రమేష్ గారు నమస్కారం అమరావతి డవలప్ మెంట్ కి ఒక ట్రష్ట పెట్టి దీనికి ఒక బ్యాంక్ ఎకౌంట్ పెట్టి ఆ నెంబరు ప్రజలకు తెలియ జేయాలి విరాళాలు ఇవ్వడానికి బాగుటుంది మన రాజధాని కదా మన భాగస్వామ్యా కూడా ఉంటే బాగుటుంది

  • @SLC7258
    @SLC7258 3 หลายเดือนก่อน

    Gajadonga ki security ki 1000 kotlu pettam AP prajalam.. adanta kakkali j420

  • @veeraelchuri7794
    @veeraelchuri7794 3 หลายเดือนก่อน +1

    Shame on ycp politics

  • @GRPOLITICALNEWS
    @GRPOLITICALNEWS 3 หลายเดือนก่อน

    కోవిడ్ కాలంలో జగన్ రెడ్డి ప్రభుత్వానికి రామోజీ రావు గారు 10 కోట్లు విరాళం ఇచ్చాడు ఇప్పుడు 10 కోట్లు ఇచ్చారు ప్రభుత్వానికి ఉదారంగా ఎంత ఇచ్చిన వాడికి సంస్మరణ సభ జరిపితే తప్పేంటి మీలాగా దోచుకున్న వాడు కాదు కదా వరదలు వచ్చినా కరువు కాటకాలు వచ్చినా రాష్ట్రానికి సహాయ పడ్డ వాడే కదా అటువంటి మహనీయునికి సంస్మరణ సభ జరపడం అనేది ప్రభుత్వ బాధ్యత

  • @ratnatulasis3058
    @ratnatulasis3058 3 หลายเดือนก่อน

    AP ki Telugu ki Sambandam enti.? Samsmarasabha maku pettandi antaremo😅( Telugu lo weak, bayata batch kada comments chested I)😂😊

  • @pavanchebiyyam4560
    @pavanchebiyyam4560 3 หลายเดือนก่อน

    వేళ్ళ మీద లెక్క పెట్ట దగ్గ తెలుగు ప్రముఖులు? అంటే మీ భావం తెలుగు వారు అంత గొప్పవారు కాదనా. మీవంటి సీనియర్ జర్నలిస్ట్ ఇలాంటి పడికట్టు మాటలు మాట్డాడటం ఆశ్చర్యం గ ఉంది. ఇకపోతే అసలు విషయం. రామోజీ రావు గారి సంస్మరణ సభ గురించి. అది ప్రభుత్వ ఆధ్వర్యం లో జరిగిందంటే వైసీపీ తో సంభంధం లేని కొద్ది పాటి జ్ఞ్యానం ఉన్న సాధారణ ప్రజలు చాల మంది ఆశ్చర్యపోయారు. అయన ఎంత గొప్పవారైనా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం తగదు. తెలుగునాట ఉంటే అటుండాలి లేక ఇటుండాలి. వైసీపీ వారేమో రిషికొండ గురించి అడిగితే అమరావతి అంటారు . అలాగే రామోజీ గారి సంస్మరణ సభ ప్రభుత్వం చేయటం సరికాదు అంటే మీరేమో వారి హయం లో దుబారా ఖర్చులు గుర్తు చేస్తారు. రెండూ సరైనవి కావు.

  • @Hddr1971
    @Hddr1971 3 หลายเดือนก่อน

    Ila comment chese vallu 980 security persons jagan ki ante waste ani feel avvaru... Waste fellows

  • @SrinivasSrinivas-nb4gz
    @SrinivasSrinivas-nb4gz 3 หลายเดือนก่อน

    Ramoji 30 years kastapadi,tana telivitho eenadu ni gradual ga develop chesadu.Jagan gadila avineeti dabbutho overnight Sakshi Tv and channel pettaledu.

  • @SK-jm4it
    @SK-jm4it 3 หลายเดือนก่อน

    Kiran garu 10cr icharu! Adi matladaremi? Jagan UK trip kante takkuve ayi vuntundi!
    Valla bada adi kadu….Ramoji garini ibandi pedadam anulunnaru kani avvakedu….ippudu ee “Samskarana” sabha lo Ramoji garini ”Bhismudu” annaru jagan patanam chusi nishkramincharu!!! So tattuko lekha potunnaru

  • @mallinenis
    @mallinenis 3 หลายเดือนก่อน

    10 crores icharu kadha vallu. ramoji is telugu people property .

  • @ramanakv6059
    @ramanakv6059 3 หลายเดือนก่อน

    Jagan oka neechudu. Ramoji Rao garu family Amaravathi development ki 10 crores cheque rasthra prabhutvaniki andachesaru. Inthaku mundhu kooda AP ki yenno seva karya kramalu Ramoji Rao garu chesaru. Aaa maha vyakthi gauravardham samsmarana sabha AP government chesthe daanni kooda rajakeeyam cheyadam Jagan laanti dhurmargudiki chelluthundhi. Avineethi sankramana tho puttina Sakshi gatha 5 years nundi AP prajala dhanaanni yenni crores dochesindho bhayata pettali. Sharada peetam ki Ap ki yemi sambandham. Mari donga swamy ki prajala dhanam yela sanction chesado kooda chepithe baaguntundhi.

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 3 หลายเดือนก่อน

    Ramoji family lodge rooms ki kudaa vaalle rent pay chesaru

  • @venkateswararao6211
    @venkateswararao6211 3 หลายเดือนก่อน +1

    సూర్యుడిపై ఉమ్మి వేయడం

  • @Ravi1403-w3w
    @Ravi1403-w3w 3 หลายเดือนก่อน

    ycp sakshi ki petinalo sagam kudan undahduu....

  • @bhargavavadlamani7976
    @bhargavavadlamani7976 3 หลายเดือนก่อน

    ఇంకా వారి మాటలకు విలువలేదు. వారికి రాసే అర్హతాలేదు

  • @parthasarathibellapukonda8310
    @parthasarathibellapukonda8310 3 หลายเดือนก่อน

    Sakshi vallu karona lo yentha ichharo video cheyyandi

  • @jaihind11
    @jaihind11 3 หลายเดือนก่อน

    How about J Reddy's spending public money on his private house in Tdpalli ? Some Rs.46 Cr.

  • @csrao6639
    @csrao6639 3 หลายเดือนก่อน

    జగనన్న అయన కాళ్ళు పట్టుకున్న విషయం మర్చి పోయాడేమో

  • @cr3976
    @cr3976 3 หลายเดือนก่อน

    YCP vaallaki pacha kamerla rogam vachindi.

  • @sreeprasad2808
    @sreeprasad2808 3 หลายเดือนก่อน

    Accident lo Chani poiena Kathi Mahesh ki YCP government exgratia ichindi, is not a misuse of Public money?

  • @Since_1989
    @Since_1989 2 หลายเดือนก่อน

    @RameshKandula how do we get how much spent for the program? Any GO state govt released sir?

  • @srajgopalrao
    @srajgopalrao 3 หลายเดือนก่อน +1

    Ramoji is an icon
    If he not commemorated,
    it is shaming ourselves

  • @ramachandraraoudatha7121
    @ramachandraraoudatha7121 3 หลายเดือนก่อน

    Ramoji Rao garu is the most exemplary person in Telugu states. To say the fact he is a peerless person given his functioning of fields. What ever field he touched he made it a grand success spanning from Chit funds, Eenadu paper, Cinema, TVs, Hotels, Kalanjalis, Film city, Pickles and edible oils etc.,providing employment to lakhs of people directly and inditectly. His contribution to the society by his philanthropic activities are immense. His life history has worth to become a lesson for MBA students. He deserves fully what the government did.

  • @ramaragutu
    @ramaragutu 3 หลายเดือนก่อน

    Meeru nijayithi anukunnaam meeru is kooda

  • @rayudurao8211
    @rayudurao8211 3 หลายเดือนก่อน

    నియంతల పతనాన్ని చూచి కాలం చేచిన కమినిష్టు యోదుడు

  • @bhanumurthij4906
    @bhanumurthij4906 3 หลายเดือนก่อน +1

    Very well said.

  • @ve.ra.dwarapudi
    @ve.ra.dwarapudi 3 หลายเดือนก่อน

    మీరన్నట్టు 1.7 కోట్లు ఖర్చు పెట్టీ....10 కోట్లు ఆదాయం.....
    వ్యాపారం బాగా చేసారు కదా 😂😂

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 3 หลายเดือนก่อน

    కోతి కోతి ఎందుకు పుట్టావే అంటే చక్కని వాళ్ళను వె క్కిరించడా నికి అన్నట్లు ఉంది వ్యవహారం

  • @pavankumaryateendra3291
    @pavankumaryateendra3291 3 หลายเดือนก่อน +1

    🌟🤘Ramoji Rao garu 🙏

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 3 หลายเดือนก่อน

    బాగా గడ్డి పెట్టారు సూపర్

  • @asalathakola854
    @asalathakola854 3 หลายเดือนก่อน

    Vaallaki buddhe raadhaa sir??

  • @thimmannag1095
    @thimmannag1095 3 หลายเดือนก่อน

    .y.cp.Vaallu. Manusulukadu

  • @JayaramJaya-pf9zi
    @JayaramJaya-pf9zi 3 หลายเดือนก่อน

    Patem420 ycp beach

  • @Rags1982
    @Rags1982 3 หลายเดือนก่อน +1

    Good opening music

  • @malikabilkhish8038
    @malikabilkhish8038 3 หลายเดือนก่อน

    Bann shakshi News paper waste paper fit for toilet wipe

  • @svvsmurthyv
    @svvsmurthyv 3 หลายเดือนก่อน

    Corrupted the then cs given post.these trend what is this ?