YS Jagan criminally liable for the damage caused to Polavaram

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 พ.ย. 2024

ความคิดเห็น • 344

  • @venkatasubrahmanyamvadlamu6254
    @venkatasubrahmanyamvadlamu6254 4 หลายเดือนก่อน +51

    ఈ నష్టానికి 100/పర్సెంట్ జగన్ రెడ్డి ని బాధ్యుడిని చేసి పనిష్ చేయాలి

  • @venkateswararao6211
    @venkateswararao6211 4 หลายเดือนก่อน +60

    టెక్నికల్ విషయాల్లో రాజకీయాలు ప్రవేశించటం ఇండియా లో దురదృష్టకరం. గుండె తరుక్కు పోతుంది.

    • @d.ch.e
      @d.ch.e 4 หลายเดือนก่อน +4

      Veellu chesina nastam people meeda that too taxpayers meeda bharam padu tundi. Nikrustulu .

  • @ramakrishna9113
    @ramakrishna9113 4 หลายเดือนก่อน +35

    అటు మోదీ ఇటు జగన్ ఇరువురూ దీనికి బాధ్యత వహించాలి.. ఇప్పుడైనా మోదీ లోటు లేకుండా అదనపు నిధులు మంజూరు చేసి ఎపిని ఆదుకోవాలి

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 4 หลายเดือนก่อน +2

      అదనపు నిధులు మంజూరు చేస్తే మోదీ బాధ్యత ఐపోతుందా? మరి, జగన్ బాధ్యత సంగతేమిటి? పాపం చేసి పుణ్యం చేస్తే బ్యాలెన్స్ ఐపోదు.

  • @mallinavrao
    @mallinavrao 4 หลายเดือนก่อน +49

    అప్పటి కీలక అధికారుల్నీ, ప్రభుత్వం లో ముఖ్యుల్ని బాధ్యులు చేసి శిక్షించాలి. మంచి రిపోర్ట్.

  • @taranathdasari
    @taranathdasari 4 หลายเดือนก่อน +44

    జస్టిస్ రమణ నేతృత్వంలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఈ నష్టానికి బాధ్యులైన వారి దగ్గరనుంచి ఆ మొత్తాన్ని రెవిన్యూ రికవరీ యాక్ట్ క్రింద వసూలు చెయ్యాలి

    • @rao8714
      @rao8714 4 หลายเดือนก่อน +1

      మీకు వారిమీద నమ్మకం మంచిదే. కాని చరిత్ర చూస్తే సుదీర్ఘంగ పదవిలో ఉండి చేసినది సూన్యము. ఇది అప్పగిస్తే జరిగేది కూడ అదే.

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 4 หลายเดือนก่อน +39

    ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బి జె పి తన రాజకీయ ప్రయోజనాలు చూసుకోవటం చాల బాదాకరం. పాపపరిహారం చేసుకోవలసిన బాధ్యత కూడ బి జె పి ధే. అలాగే ఇందుకు బాధ్యులైనా వారిణి తప్పనిసరిగా శిక్షించితీరాలి. నష్టపరిహారాన్ని వారినుంచీ వసూలు చెయ్యాలి

    • @sekhargn9767
      @sekhargn9767 4 หลายเดือนก่อน +2

      Reverse tendering was purely for kick backs. Jagan is the sole responsible person for the polavaram debacle.

    • @kotavenkateswararao9360
      @kotavenkateswararao9360 4 หลายเดือนก่อน +2

      పాపపరిహారం ఎలా అవుతుందంటే. దేశానికి రెండో రాజధానిగా అమరావతి ని ప్రకటించాలి. గత ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది 😡

  • @shyamasundarchelluru8788
    @shyamasundarchelluru8788 4 หลายเดือนก่อน +2

    గత 5 ఏళ్లుగా ఏపీ లో జరిగిన అవినీతి, కుంభకోణాలు , ప్రజాధనం దుర్వినియోగం పై ప్రత్యేకంగా శ్వేతపత్రం విడుదల చేయాలి.

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 4 หลายเดือนก่อน +23

    వీడిదగ్గరే వసూలు చేయాలి .వేలకోట్ల అక్రమమైన ఆస్తులు,ఖరీదైన ప్యాలస్ లు చచ్చాయిగా తీరుస్తాడు పింజారి చచ్చుపీనుగ.

  • @srinubandla4817
    @srinubandla4817 4 หลายเดือนก่อน +12

    వాడొక కరుడుగట్టిన ఆర్థిక నేరస్తుడు, అని తెలిసినా ఒక్కఛాన్స్తో అధికారంలోకొచ్చిన ఆర్థికనేరస్థులకు శిక్షలు పడాలి కదండీ రమేష్ గారూ!

    • @gvrao7832
      @gvrao7832 4 หลายเดือนก่อน +1

      And what about the people who elected and contiued to spport him blindly just for few Thousand rupees.

  • @srinivasarao8823
    @srinivasarao8823 4 หลายเดือนก่อน +9

    వంద సార్లు ఉరి తీసినా పాప పరిహారం కాదు. దేవాదిదేవుడు ప్రయాణకాలేకి సిద్ధం చేస్తున్నాడు. తప్పదు. 👍

  • @girivenkataratnam336
    @girivenkataratnam336 4 หลายเดือนก่อน +8

    ఇన్ని అనర్థాలకు మూలమైన జగన్ & కోను అరెస్టు చేసి ఎంక్వరీ చేసి అమౌన్ట్ రికవరీ చెయ్యరు.

  • @thamirekrishnamurthy3153
    @thamirekrishnamurthy3153 4 หลายเดือนก่อน +1

    ఆ దరిద్రుడు కి సంబందించిన ఆస్తి అంతా టీడీపీ ప్రభుత్వం జాప్తు చేయాలి

  • @sayyadriyazhusain7904
    @sayyadriyazhusain7904 4 หลายเดือนก่อน +6

    జగన్ ఆస్తులన్ని లాక్కుని రికవరి చెసి పొలవరం నిర్మించాలి. జగన్ మిద దెశద్రొహిగా కెసునమెదు చెయాలి.

  • @lnkraju
    @lnkraju 4 หลายเดือนก่อน +18

    ఔను.
    భాధ్యుణ్ణి చెయ్యాలి.

  • @anilkumar-wy2ot
    @anilkumar-wy2ot 4 หลายเดือนก่อน +4

    కందుల జీ,
    అరటి పండోలిచి పెట్టినట్లు,
    మీ గళం తో కడు చక్కగా,
    చెబుతుంటే, కడుపు నిండి పోతుంది.

  • @ghantamadhavi6917
    @ghantamadhavi6917 4 หลายเดือนก่อน +5

    రమేశ్‌ కందుల గారు ఈ వినాశనానికి జగన్‌ తో పాటు మోడీని కూడా బాధ్యుడిని చేయాలి. కర్ణుడి చావుకు అనేక కరణాలు అలాగే పోలవరం పడకేయడానికి కారణం జగన్‌తో పాటు మోడీ కూడా కారణం.
    మన రాష్ట్ర నాశనానికి మోడీ ని జగన్‌ ని కాల్చి చంపినా పాపం లేదు. మన రాష్ట్ర ప్రజలు అవివేకం తో ఎంత నష్టం తెచ్చుకున్నారో ఇప్పటికయినా అర్ధం అయ్యిందో లేదో తెలియదు.
    కుహానా మేధావులయిన, ఎలకపల్లి, ఊసరవల్లి, నాగేశ్వర్‌, కేఎస్‌ ప్రసాదు, కసాయి సాయి తిలాపాపం తలా పిడికెడు లా నాశనానికి చేయి వేసారు. వీళ్ళందరిని ఈ రాష్ట్రం గురించి మాట్లాడకుండా తరిమి తరిమి కొట్టాలి.

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 4 หลายเดือนก่อน +17

    Criminal negligence - who is responsible? పాలకులా? అధికారులా? అధికారులెవరయినా జరగబోయే డ్యామేజ్ గురించి పాలకులను లిఖిత పూర్వకంగా హెచ్చరించారా?

    • @truthseekerms
      @truthseekerms 4 หลายเดือนก่อน +5

      Polavaram Project Authority CEO RK Jain గారు హెచ్చరించారు. వ్రాతపూర్వకంగా వినయంగా ఆ కీలక సమయంలో కాంట్రాక్టర్లను మార్చవద్దు అని అలా మారిస్తే తీవమైన నష్టం జరుగుతుందని అర్థించారు కూడా. ఈ విడియోలో వివరంగా చెప్పారు. వినండి.

  • @tusharpaintingstudio441
    @tusharpaintingstudio441 4 หลายเดือนก่อน +16

    We must recover this loss from YSJMR

  • @JaiBharat777
    @JaiBharat777 4 หลายเดือนก่อน +6

    జాగ్లక్ గాడికి ప్రాజెక్ట్ పూర్తి మీధ మరియు ఆలస్యం అయితే వచ్చే నష్టాలు ఇబ్బందులు పట్టలేదు బుద్ధి మాలిన మనిషి 😢😢😢😢😢

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 4 หลายเดือนก่อน +1

    ఆ రోజు కేంద్రానికి జగన్ అవసరం.. అంతగా లేదు.. ఆ మాటకొస్తే.. ఇప్పుడు కేంద్రానికి టీడీపీ.. అవసరం ఇంకా ముఖ్యం.. కాబట్టి ముక్కుపిండి.. కావలసినవి రాబట్టాలి

  • @ramineniramamurthy946
    @ramineniramamurthy946 4 หลายเดือนก่อน +3

    అవును మీరు చెప్పింది కరెక్ట్ జగన్ ని అతని అసమర్ధత, అవగాహన, కక్ష తో ఆ పని చేసాడు, కావున అతను శిక్షర్హుడు. సీబీన్ మీద ఉచిత ఇసుక కేసు పెట్టాడు. So జగన్ మీద case పెట్టాలి

  • @Tirumala77
    @Tirumala77 4 หลายเดือนก่อน +4

    సందేహం లేదు, చట్టపరమయిన చర్యలు తీసుకోవాలి. దాని ఫలితాలు రావటానికి చాల సమయం పడుతుంది. పైగా ఏ మాత్రం శిక్ష పడుతుందో చెప్పలేం.కాని ప్రజలకి తెలియచేయటం ద్వారా , ప్రజా జీవితంలో మళ్ళీ గెలవకుండా ప్రజలు జాగ్రత్త పడాలి. మీ వివరణ చాలా బాగా, అర్థమయ్యేట్టుగా ఉంది. మీ శ్రమ కు కృతజ్ఞతలు.

  • @ngbs27
    @ngbs27 4 หลายเดือนก่อน +3

    పోలవరం పై నిన్నటి సమీక్ష లాంటిది ఏదైనా జరిగిందా గత "5 " ఐదేళ్లలో ? మేఘ రెడ్డి కన్స్ట్రక్షన్ జలగ రెడ్డి బినామీ కాదా ? ? వాళ్ళకు వేల కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చ్చినోడు కదా ? ఈ జలగన్నకి ప్రజలకు మేలు కలిగే దానికన్నా దేచోకునేందుకు ప్రాధాన్యత, ఇప్పటికే దోచుకున్న వేలకోట్లు స్కాం ఇంకా కోర్ట్ లోనే ఉంది. ప్రజలు చేసికొన్న దౌర్భాగ్యం "2019 -24 " లో ఈడు షీమ్ అవ్వడం

  • @rajabandi7609
    @rajabandi7609 4 หลายเดือนก่อน +5

    బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

  • @vamsiannapaneni8211
    @vamsiannapaneni8211 4 หลายเดือนก่อน +3

    Really getting tears sir.. we should blame AP people first

  • @parvathichittineni620
    @parvathichittineni620 4 หลายเดือนก่อน +3

    పి పి ఏ ఆమోదం లేనిది ఏది చేయకూడదు .చేశారంటే దాన్ని బాధ్యత చేసిన వాళ్ళదే అవుతుంది .
    ఇప్పుడు చంద్రబాబు గారు రియంబర్స్మెంట్ చేసినప్పుడు కూడా ముందు పి పి ఏ ఆమోదం పొంది పనులు చేయించే వాళ్ళు. ఆ తర్వాత ఆ నిధులు కేంద్రం ఇచ్చేది .
    అలాంటప్పుడు పిపిఏ వద్దని అంత వినయంగా సూచించిన గాని కాంట్రాక్టర్ మార్చటం జగన్ గారు చేసిన మొదటి తప్పు.
    అనుభవం ఉన్న, హెవీ యంత్ర పరికరాలు , నిర్మాణము జరుగుతున్నప్పుడు. లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కిన ఉన్న నవయుగ వాళ్లను కాదని.
    అనుభవం లేని మెగా కృష్ణారెడ్డిని అంత పెద్ద బహుళార్థసాధక ప్రాజెక్టుకు నియమించటమైనది ఇంకా ఘోర తప్పిదం .
    మరి నవయుగ వాళ్లకు తగు కారణాలు లేకుండా మారిస్తే వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలి. పిపిఏ కాంట్రాక్ట్స్ రద్దు చేసినప్పుడు కూడా కోర్టు అదే తీర్పించింది .ఈ పోలవరం విషయంలో కూడా అదే తీర్పు ఇచ్చింది..
    అంతేకాదు 2020లో ఇంత వరద వస్తే ఇంత ప్రమాదం అనగా డయాఫలం వాళ్లకి ఇంత నీరు ప్రవేశించి ఇంక నష్టం జరుగుతుందని ఒక సూచన ఇచ్చారు . ఆ కాపరి డ్యాం లీకులు పూడ్చ నందున.
    మరి ఆ తర్వాత అయినా జగన్ రెడ్డి దిగువ కాపర్ డ్యామ్ ఎత్తు పెంచితే గాని ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు కూడా.
    డయాఫ్రమ్ వాల్ కి నీరు ప్రవేశించకుండా ఉంటుంది. ఆ విధంగా వరద వచ్చే సూచనలు ముందుగానే వాతావరణ శాఖ చెప్పినందున.
    చంద్రబాబు గారు కాకినాడలో సమావేశం జరిపి కూడా ఆ డయాఫ్రమ్ వాళ్ళ దెబ్బతింటే తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో దెబ్బతింటాయి కాబట్టి వెంటనే దిగు కాపాడడం ఎత్తు పెంచాలి అని డిమాండ్ చేశారు.
    కానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం అంత పెద్ద ప్రాజెక్టు నష్టానికి గురవుతుందని హెచ్చరికలు అటు వాతావరణ శాఖ అటు పిపిఏ ఇటు ప్రతిపక్ష నేతలు ఇచ్చినా కూడా స్పందించకుండా కాపర్ డాం ఎత్తు పెంచలేదు
    నాగా కృష్ణారెడ్డి నిర్మించిన గైడ్బండ్ కూడా 100 కోట్లతో నిర్మించింది కొట్టుకుపోయింది
    నాణ్యత లేక.
    2022లో వచ్చిన తీవ్ర వరద వలన అప్పటికి రెండేళ్లు అయ్యి కాంట్రాక్టర్ ని మార్చినప్పటికీ కూడా.
    దిగు కాపడడం ఎత్తు పెంచకపోవడం వలన 2022లో ఆ వరద నీరు డయాఫ్రం వాళ్లకి ప్రవేశించి కోలుకోలేని నష్టం కలగజేసింది.
    అంటే 20 లో వచ్చిన నష్టాన్ని చూసి భవిష్యత్తులో అది రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ప్రాథమిక చర్య ఆడ కాపర్ డ్యాం లీక్స్ సరి చేయటం మరియు ఆ దిగు కాపాడడం ఎత్తు పెంచటం.
    మరి ఆ పని చేయనందున పోలవరం ముంపు బాధితులు నాలుగు నెలలు ముంపు నెలలో ఉండవలసి వచ్చింది కూడా.
    వాళ్లు ముంపు బాధితులని కనీసం మానవత్వంతో ముంపునకు గురైనప్పుడు కూడా ఆదుకోకపోవడం. అమరావతి రైతుల నో లాగానే
    ఈ జగన్ పాలన వలన తీవ్ర నష్టపోయింది పోలవరం ముంపు బాధితులు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కనీసం ముంపున గురైనప్పుడు ఆదుకోకుండా.
    p పి ఏ సూచన మీరు వినకుండా కాంట్రాక్టర్ ను మార్చి నందన.
    పి పి ఏ చెప్పినట్లుగా కాంటాక్ట్ ను మారిస్తే నష్టాన్ని బాధ్యత ఏ కాంట్రాక్టర్కు నో ప్రశ్నించే అవకాశం ఉండదు.
    అయినా వినకుండా కాంట్రాక్టర్ను మార్చినందున నష్టాన్ని తప్పనిసరిగా అప్పటి ప్రభుత్వ పెద్దలే భరించాలి

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 4 หลายเดือนก่อน +10

    PMO involve ayyi contractor change ni aapi undalisindi..

  • @Kingkohli-l2k
    @Kingkohli-l2k 4 หลายเดือนก่อน +1

    Good Explanation Sir.....Re Eswar Nerchukooo News Ela Analyse chyleyyalo....

  • @padmavathivalluri6186
    @padmavathivalluri6186 4 หลายเดือนก่อน +4

    ఇదొక చారిత్రక తప్పిదం ఈనాటి ఆర్ధిక స్తితికేగాక భవిషత్తరాలకు పోలవరం నిర్వాసితులకు పునరావాస విఘాతం స్రుష్టించిన ద్రోహికి శిక్ష పడిన అదిమరొకరు చేయాలంటే వణికి పోయేవిధంగా ఉండాలి దీనికిసహకరించిన వారిని కూడ వదలకూడదు

  • @svsbpullarao
    @svsbpullarao 4 หลายเดือนก่อน +4

    బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
    రూపాయిని సంపాదించగలం కానీ 5సం కాలాన్ని సంపాదించి గలమా, జరిగిన నష్టం భవిష్యత్తు లో కొనసాగుతునే వుండును.
    తెలిసీ,కావాలీ, మేధావులు చెబుతున్నా వినకుండా
    ఇప్పటి తరానికీ, భవిష్యత్ తరాలకు నష్టం చేసినవారు
    శిక్షార్హులు.

  • @gausarkal
    @gausarkal 4 หลายเดือนก่อน +11

    Yes, true.

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 4 หลายเดือนก่อน +1

    ఇది జాతీయ ప్రాజెక్టు. ఈ అయిదు ఏళ్లు పనులు జరగకుండా ఉంటే కేంద్రం పట్టించుకోక పోవడం కూడా అది thappe..

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 4 หลายเดือนก่อน +3

    తప్పకుండా..జగన్ని బాధ్యుడ్ని చెయ్యాలి సార్.. అంతేకాదు... కేంద్రం వద్దన్నా కాంట్రాక్టర్లను...మార్చినప్పుడు.. కేంద్రం చూస్తూ వదిలేయడం ఇంకా తప్పు... కాబట్టి,, కేంద్ర ప్రభుత్వంది.. ఇంకా పెద్ధ తప్పు.. కాబట్టి,, ప్రాజెక్ట్ పూర్తీ చెయ్యాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే

  • @Krishna-mp9qv
    @Krishna-mp9qv 4 หลายเดือนก่อน +8

    Previous Central and state governments should take responsibility...

  • @nagarajualuvala8203
    @nagarajualuvala8203 4 หลายเดือนก่อน +1

    Shri Ramesh garu
    All your videos are informative and educative. I watch your videos to learn new things🙏

  • @devulapallikrishnarao3450
    @devulapallikrishnarao3450 4 หลายเดือนก่อน +1

    Excellent report

  • @ammajib1791
    @ammajib1791 4 หลายเดือนก่อน +5

    Reality super ga chepparu sir 👌🙏

  • @d.srinivasarao2348
    @d.srinivasarao2348 4 หลายเดือนก่อน +1

    సామాన్య ప్రజానీకానికి ఈ రాజకీయ మర్మ లోతులు తెలియక ఒక విధ్వంసకర పరిపాలనని ఎన్నుకున్నారు. మంచి చెడు గురించి 2019 ముందు వివరించేవాడు లేక, కొత్తగా అందరికీ అందుబాటులో వచ్చినటువంటి సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేసి ప్రజల మెదడును కలుషితం చేసి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. మును ముందు ఇలాంటి దుస్సంఘటనలు జరగకుండా కఠినమైన చట్టాలు రూపొందించి నేరస్తులను రాజకీయాల్లో పాల్గొనకుండా కటకటాలు పాలు చేయాలి. ఇది ముమ్మాటికీ జగన్ తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం వలనే పోలవరం ప్రాజెక్టుకు నష్టం జరిగింది

  • @lktiger009
    @lktiger009 4 หลายเดือนก่อน +1

    Definitely Jagan and irrigation ministers and irrigation dept IAS officers that time should be held accountable and punished

  • @sukumarmarella7641
    @sukumarmarella7641 4 หลายเดือนก่อน +1

    Excellent analysis

  • @vrprasadravi3033
    @vrprasadravi3033 4 หลายเดือนก่อน +1

    Thank you for your kind words, Ramesh garu. I'm glad to hear that your videos are making complex issues more understandable for everyone. Accountability is indeed crucial for any government, past or present. It's important for the previous governments to be held responsible for any mismanagement or corruption, and equally important for the current government to substantiate their allegations with concrete actions and ensure justice is served. This way, the political discourse moves beyond mere accusations and truly benefits the people of Andhra Pradesh.
    I would like to request you to consider making more videos focusing on the damages and misgovernance of previous administrations. Transparency and awareness are key to fostering a more informed and engaged citizenry.

  • @subrahmanyeswararaomanne3220
    @subrahmanyeswararaomanne3220 4 หลายเดือนก่อน +4

    ప్రాజెక్టు ఈ పరిస్థితి కి కారణం అయిన వాళ్ల పై క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించవలసిన అవసరం ఉంది. అందుకు గల అవకాశాలు పరిశీలించాల.

  • @RamV-th4ol
    @RamV-th4ol 4 หลายเดือนก่อน +1

    What a mess

  • @SivannarayanaPaleti
    @SivannarayanaPaleti 4 หลายเดือนก่อน +1

    మరి అప్పటి అధికారులని కూడా బాధ్యులని.అప్పటి సీఎం కూడా ఉన్నారు కదా.

  • @srinivasraoghattamaneni575
    @srinivasraoghattamaneni575 4 หลายเดือนก่อน

    చాలా వివరంగా చెబుతారు రమేష్ గారూ.‌. 🎉🎉🎉

  • @muralisiripurapu9360
    @muralisiripurapu9360 4 หลายเดือนก่อน +7

    I have question. If the project is funded by the center and they were against changing the existing contractor; why didn't they override the state government and take over the operational control? I believe that BJP is equally responsible for the delay and destruction of both Polavaram and Amaravathi/ AP's progress.

    • @Krs3596
      @Krs3596 4 หลายเดือนก่อน

      They can do but they deliberately ignored that to get MPs support in parliament

  • @dvlnrao6638
    @dvlnrao6638 4 หลายเดือนก่อน +1

    YSR family and congress support to them are responsible for loss to ANDHRA.IDDARU aaRAKSHASULU POLAVARAM ANE YAGYAM NI NASANAM CHESARU

  • @deepthipriya8573
    @deepthipriya8573 4 หลายเดือนก่อน +3

    Why not.. Mr. Jagan should be punished and the loss should be recovered.

  • @nagamalleswararao4738
    @nagamalleswararao4738 4 หลายเดือนก่อน +3

    200

  • @dasarinageswararao4694
    @dasarinageswararao4694 4 หลายเดือนก่อน +2

    ఈ పాపం లో బీజేపీ దే ఎక్కువ ఉంది.

  • @kjhansirani7569
    @kjhansirani7569 4 หลายเดือนก่อน +4

    Should put case against jagan govt sir, his abnormal nature ruined ap development

  • @chandrasekharraoravva6912
    @chandrasekharraoravva6912 4 หลายเดือนก่อน +7

    He should be penalized for this distruction

  • @knharsha7
    @knharsha7 4 หลายเดือนก่อน +2

    ఈ జలగ తప్పు ఎంతుందో కేంద్ర ప్రభుత్వం తప్పు కూడా అంతే ఉంది. కుళ్ళు రాజకీయాల కోసం రాష్ట్ర భవిష్యత్తుని దెబ్బ తీశారు. అయినా ఎవడ్ని అని ఏం లాభం లేదు. 2019లో మహోన్నతమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక క్రిమినల్ ని కుర్చీలో కూర్చోపెట్టారు, కర్మ ఫలితం అనుభవిస్తున్నారు.

  • @ChakravarthiT
    @ChakravarthiT 4 หลายเดือนก่อน +3

    💯💯💯👍As a CM we need to make him very much responsible, also we need to make those 2 previous irrigation ministers also very much responsible and accountable legally. Need to take severe legal action on the prev CM and also on those 2 ministers, they have to learn what kind of damages they have done. Prior to that we needed to bring them to public to debate and to answer all these questions in public... 😢

  • @padmapriyachinne
    @padmapriyachinne 4 หลายเดือนก่อน

    Superb Analysis Sir, Jagan should be Punished for all the Misdeeds during his Regime.

  • @ajaybabucherukuri1813
    @ajaybabucherukuri1813 4 หลายเดือนก่อน +4

    This issue should be taken to tribunal and Jagan should be made accountable..

  • @SSRMurthy-mi5gg
    @SSRMurthy-mi5gg 4 หลายเดือนก่อน

    నూటికి నూరుశాతం జగన్మోహనరెడ్డ ఆయనకు సహకరించిన అధికారులదే బాధ్యత

  • @raj-eh7ux
    @raj-eh7ux 4 หลายเดือนก่อน

    Very good analysis with proofs. Jagan mohan reddy and his party members should be accountable for this destruction.

  • @venkataraomonavarthi4706
    @venkataraomonavarthi4706 4 หลายเดือนก่อน +1

    తప్పకుండా చేయాలి

  • @venkatasatyanarayanaguntuk7025
    @venkatasatyanarayanaguntuk7025 4 หลายเดือนก่อน +1

    జగన్ని బాధ్యుడిని చేయాలి

  • @brahmanandamvenkata1900
    @brahmanandamvenkata1900 4 หลายเดือนก่อน

    కచ్చితంగా బాధ్యున్ని చేయాలి 💯

  • @AshokA-z3x
    @AshokA-z3x 4 หลายเดือนก่อน +1

    Yes, I agree with your analysis and presentation. Present government should give orders to conduct probe and inquiry by sitting judge for collect all evidences and proofs. Should file a criminal case on the responsible persons including all previous ministers with their leader and take action immediately. Also punish them by charges with lawful and disqualify the party along with leaders.

  • @QuantApt
    @QuantApt 4 หลายเดือนก่อน +1

    అసలు ఆంధ్ర ప్రజలు అప్పుడు ఎన్నుక్కున్నదే "ఆర్థిక నెరగాడిని" . వాడు నేరాలు, దోచుకోవడలు మాత్రమే చేస్తడూ.
    తన Bail కి Special Status teychhukunadu......

  • @bakthavachalammalepatibakt6818
    @bakthavachalammalepatibakt6818 4 หลายเดือนก่อน +2

    Good analysis on day to day latest news 🎉

  • @ramaraoakula2818
    @ramaraoakula2818 4 หลายเดือนก่อน +3

    Andhrula prayojanalu ee matram pattani vyakti jagan. Athanu oka durakramana darudu

  • @sirishvetcha2590
    @sirishvetcha2590 4 หลายเดือนก่อน

    Fantastic review sir, we have to recover from his personal assets.. And should punish severely also...

  • @rowthuappanna3088
    @rowthuappanna3088 4 หลายเดือนก่อน +3

    Definitely he is responsible for the loss caused .the state and centre should not keep quiet until the loss is recovered and criminal charges be fixed against jagan. We are very unfortunate to have a cm like him and proved himself as s destroyer of ap and he will be remembered for his ghastly deeds and the way he has amassed wealth and ruined the state on all fronts .

  • @ramanakv6059
    @ramanakv6059 4 หลายเดือนก่อน +3

    Yevarenni cheppina, experts scientific nivedhikalichchina, niyantha Jagan thappu ledhu. Jarigina mottam nashtaniki CBN responsible. Factionist Jagan ni anavasaranga blame chestunnarani pracharam cheyadaniki avineethi sankramana tho puttina Sakshi inka prathi vishayam lo Jagan ni samardhisthu venakesukosthunna donga medhavulu prakatistharemo.

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 4 หลายเดือนก่อน

    ఇప్పటికైనా కేంద్రం బాధ్యత వహించి త్వరలో ప్రాజెక్టు పూర్తి చేయాలి. మళ్ళీ ఇంత ఖర్చు అంటూ సాకులు చెప్పకుండా పనులు పూర్తి చేయాలి

  • @satyanarayanamanda3974
    @satyanarayanamanda3974 4 หลายเดือนก่อน

    ప్రజల డబ్బుతో ఆటలాడుకునేవాడికి ప్రజాజీవితంలో ఉండే హక్కులేదు వీడ్ని వెంటనే జైల్లో పెట్టాలని డిమాండ్

  • @Vamsipriya28
    @Vamsipriya28 4 หลายเดือนก่อน +1

    Modi ni భాధ్యత వహించాలి sir,central reports ఉన్న, మోడీ ఎందుకు అడ్డుకోలేదు,పైగా నిధులు ఎందుకు విడుదల చేశారు,అందుకు భాధ్యత వచిస్తు,పోలవరాన్ని కేంద్రం నిధులు పెద్ద ఎత్తున ఇవ్వాలి,and కేంద్రమే అప్పటి CM, అధికారులు పైన కేసు file చేయాలి,నష్టాన్ని వాళ్ళ దగర నుండి వసూలు చేయాలి...ఇది మొత్తం జాతికి జరిగిన నష్టం...easy ga వదలకూడదు....

  • @satyanarayanamurthy2102
    @satyanarayanamurthy2102 4 หลายเดือนก่อน

    గతంలో చేసిన నేరాలకు దిక్కులేదు ఈ నేరాలకు బాధ్యులను చేయుటకు ఎందుకు సార్ కోర్టు ఖర్చు దండగ అంతా ఆంధ్రావాలా స్వయంకృతాపరాధం

  • @ramachandraiahgaddam3679
    @ramachandraiahgaddam3679 19 วันที่ผ่านมา

    You are the real hero. Real patriot.🙏🙏🙏

  • @vasuronanki8517
    @vasuronanki8517 หลายเดือนก่อน

    Excellent explanation sir....

  • @RajeshRajesh-t8v
    @RajeshRajesh-t8v 4 หลายเดือนก่อน +1

    కేసు వేస్తారు సరే అది పూర్తి అయినప్పటికీ అయన పిల్లల పిల్లకు కూడా పెళ్లి అయిపోతుంది.

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 4 หลายเดือนก่อน

    ప్రభుత్వం లో వున్న నాయకులను అధికారులను బాద్యులను చెయ్యాలి.

  • @greengawd
    @greengawd 4 หลายเดือนก่อน

    General public has not been able to comprehend the unprecedented nature of the Jagan phenomenon. So they compare him to other politicians who lost badly in elections and bounced back again, like Jayalalita, et al. Even a TDP minister Keshav was saying that Jagan won't come back at least for ten years. That is like mentally preparing the people for his return. Using clichés like corruption, dictatorship, judicial enquiries and SIT, remind people of earlier instances. So apart from punishing for his misdeeds, it's important to launch a new and continuous delivery of communication to ensure that the 'unprecedented' aspect gets registered properly. Many thanks for bringing out total clarity on current topics.

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 4 หลายเดือนก่อน

    Meeru correct Correct Correct 👌

  • @prakat1082
    @prakat1082 4 หลายเดือนก่อน

    రుషికొండ ప్యాలెస్ మీద పెట్టిన ఖర్చు రూ 500 కోట్లు . ఇదే రూ 500 కోట్లు ,పోలవరం డయాఫ్రం వాల్వ్ రిపేర్ మీద ఖర్చు పెట్టి వుంటే ,నేడు పోలవరం కు ఈ భాధలు లేక ,పరుగులు పెడుతూ వుండేది. ఈ జగ్గూ క్రిమినల్ సైకో వల్ల వేలాది రైతులు నష్టపోయారు . దేశానికి , రాష్ట్రానికి వచ్చే వ్యవసాయ స్థూల ఆదాయం పోయింది . దీనికి భాధ్యుడు క్రిమినల్ ,సైకో జగ్గూ . జగ్గూను తీసుకెళ్ళి జైల్లో జీవిత శిక్ష వెయ్యండి.

  • @venkatasivaprasadmacha1639
    @venkatasivaprasadmacha1639 4 หลายเดือนก่อน

    Very good explanation

  • @nandadk314
    @nandadk314 4 หลายเดือนก่อน +1

    Yes also PM

  • @vasundhararaomaratasavanth9211
    @vasundhararaomaratasavanth9211 4 หลายเดือนก่อน

    Chala badha vestundi. Meeru Chala baga analyse chesaru. Jagan is solely responsible for the big damage. He should be responsible for this and punished

  • @appalarajubanda2846
    @appalarajubanda2846 4 หลายเดือนก่อน

    చాలా బాగా వివరించారు. ఆ యాదవలకు అర్థం అయ్యి చావలేదు అందుకే చేయలేదు

  • @venkatrao303
    @venkatrao303 4 หลายเดือนก่อน

    ఆంధ్ర నుంచి భయస్కరించాలి

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 4 หลายเดือนก่อน

    Very good analysis sir🎉🙏

  • @srinivaspeddibhotla4810
    @srinivaspeddibhotla4810 4 หลายเดือนก่อน

    Excellent explantion

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 4 หลายเดือนก่อน +1

    నమస్కారం సార్.

  • @mastanraovemulapalli5469
    @mastanraovemulapalli5469 4 หลายเดือนก่อน +1

    WHO EVER TAKEN DECISION IN 2019 AUGUST TO ABANDON THE PROJECT IN MIDWAY SHOULD BE PUNISHED BY CENTRAL GOVERNEMENT AS IT'S FUNDEDBY IT.

  • @srikanthpisapati6455
    @srikanthpisapati6455 4 หลายเดือนก่อน +1

    Definitega cheyyali

  • @ramineniramamurthy946
    @ramineniramamurthy946 4 หลายเดือนก่อน

    ఉచిత ఇసుక ఇఛ్చినందుకు సీబీన్ మీద case పెట్టారు. So జగన్ ఆంధ్రప్రదేశ్ కు పోలవరం ప్రాజెక్ట్ పని ఆపటం ద్వారా చాలా నష్టం కలిగించాడు. దీనికి సాక్షంగా ఐఐటి హైదరాబాద్ రిపోర్ట్ ఉంది. So అతనిని procecute చేయాలి

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 4 หลายเดือนก่อน

    ఈ papers, సాక్ష్యలు అన్నీ paper లలో వేయండి సర్. సామాన్యు లకు కూడా తెలుస్తుంది ఏమి జరిగిందో. ఇప్పటికీ ycp కి supporters ఉన్నారు, మూర్ఖులు.

  • @nagabhushanb4039
    @nagabhushanb4039 4 หลายเดือนก่อน

    Ramesh garu, you have done in depth research. 💯 % agreed that this is failure of last 5 yrs rule of the state

  • @anjankarusala
    @anjankarusala 4 หลายเดือนก่อน

    Well explained

  • @sivajimalla9899
    @sivajimalla9899 4 หลายเดือนก่อน

    Cheyali sir

  • @dodlasreenivasulu1058
    @dodlasreenivasulu1058 4 หลายเดือนก่อน

    100%correct

  • @ghatamaneniradhakrishna
    @ghatamaneniradhakrishna 4 หลายเดือนก่อน

    Definitely, the responsibility should be fixed and taken strict action 😢

  • @chandusobhanadri4446
    @chandusobhanadri4446 4 หลายเดือนก่อน

    Well Explained ❤

  • @PothakamuriVaniramana
    @PothakamuriVaniramana 4 หลายเดือนก่อน

    ఈ విషయాలను ప్రజలలోకి విస్తృతంగా ప్రచారం చేసి గన్నేరు పప్పు వైసీపీని పాతాళలోకంలో పూడ్చేయాలి .వాడు దోచుకున్న ప్రభుత్వ ధనాన్ని వసూలు చేయాలి. వాడికి కటిన శిక్ష వెయ్యాలి.

  • @sivakumarveena649
    @sivakumarveena649 4 หลายเดือนก่อน

    పోలవరం నాశనానికి జగన్, కేంద్రం, సంబంధిత అధికారులను న్యాయ విచారణ చేసి బాధ్యులను చేసి R R Act ద్వారా నష్ట పరిహారం రాబటాలి. వారిని నేరపూరిత చర్యలకు శిక్షించాలి. ఇంకా ఏ ప్రభుత్వములు వచ్చినా, మారినా, ఇటువంటి అరాచకాలను చేయకుండా ఇది ఒక గుణపాఠంగా ఉండాలి.

  • @GopinadhAllada
    @GopinadhAllada 4 หลายเดือนก่อน

    బీజెపీ వైసీపీ కలిపి దెబ్బతీశాయి