Hyderabad: గత పదేళ్లుగా ఒక్క రోజు కూడా ఆగకుండా ఆయన ఒక్కరే వేల మంది ఆకలి తీరుస్తున్నారు | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • ఆకలికి మతం ఉండదు అన్నది ఆ సంస్థ నినాదమే కాదు.. విధానం కూడా. అందుకే ఎన్ని అవాంతరాలు ఎదురైనా గడిచిన పదేళ్లుగా ప్రతి రోజూ వేల మంది ఆకలి తీరుస్తున్నారు. హైదరాబాద్ లో ప్రారంభమైన సానీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా వేలాది మంది ఆకలి తీరుస్తోంది.
    #Hyderabad #Hunger #SaaniWelfareFoundation #Charity
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 402

  • @kameswararao2813
    @kameswararao2813 2 ปีที่แล้ว +186

    మీలాంటి గొప్ప వ్యక్తులు ఉండబట్టే మానవత్వం నిలబడి ఉంది ఈ ప్రపంచంలో

  • @hareeshgannoju1086
    @hareeshgannoju1086 2 ปีที่แล้ว +62

    నా దృష్టిలో ఆకలి తీర్చేవాడే దేవడు 🙏🙏🙏🙏😍

    • @shaikrkhaja
      @shaikrkhaja 2 ปีที่แล้ว +5

      పొరపాటు తమ్ముడా.... అతనేమన్నాడో తెలుసా... ఆకలిగొన్నవాళ్ళకు అన్నం తినిపించే భాగ్యం దేవుడు నాకు ప్రసాదించాడు అని భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకొన్నాడు అదీ పద్దతి... అంతమాత్రాన అతన్ని దేవుడితో సమానంగా చేయకూడదు....

    • @sadashivmamidi3238
      @sadashivmamidi3238 4 หลายเดือนก่อน

      ​@@shaikrkhajasuper brother

  • @chembolusatishkumar9329
    @chembolusatishkumar9329 2 ปีที่แล้ว +150

    Yekkada nundi testaru sir manchi content vastai only BBC

    • @paramhitakaari3864
      @paramhitakaari3864 2 ปีที่แล้ว

      సార్ , మేడమ్ ఎవరైనా వారికి, ప్లాస్టిక్ కాని పార్సిల్ లను అందించండి. పర్యావరణ హితం ఈకో ఫ్రెండ్లీ అంటారు కదా, అటువంటివి. ప్లాస్టిక్ పార్సిల్ వాడి మళ్లీ చెత్త టాక్స్ లు ఎందుకు❓

    • @kumardvn
      @kumardvn 2 ปีที่แล้ว

      EDITOR

  • @santhoshkumarpatel2916
    @santhoshkumarpatel2916 2 ปีที่แล้ว +81

    మనిషి కోరికలకు అంతనేదే లేదు ....కానీ ఒక్క ఆకలికి తప్ప ఆ ఒక్క విషయంలో మాత్రం కడుపు నిండితే చాలు అనుకుంటాడు.. అందుకే ఆకలితో ఉన్నవారికి చేసే మేలు చాలా గొప్పది.👏

    • @MansoorShaik72
      @MansoorShaik72 2 ปีที่แล้ว +1

      👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼🔥🔥

    • @paramhitakaari3864
      @paramhitakaari3864 2 ปีที่แล้ว

      సార్ , మేడమ్ ఎవరైనా వారికి, ప్లాస్టిక్ కాని పార్సిల్ లను అందించండి. పర్యావరణ హితం ఈకో ఫ్రెండ్లీ అంటారు కదా, అటువంటివి

  • @babyranigattupalli8215
    @babyranigattupalli8215 2 ปีที่แล้ว +48

    God bless you sir.....భగవంతుని దయ వల్ల నాకు పది మంది కి అన్నం పెట్టే రోజు రావాలి అనీ korukunttuna.... పిల్లల బాధ్యత ఇంకా కొంత ఉంది

  • @saisri7543
    @saisri7543 2 ปีที่แล้ว +34

    ఛానల్ వాళ్ళు ఇలాంటి విషయాలు సేకరించి జనాలకి చూపిస్తే జనాలు స్పూర్తి పొందుతారు మాటల్లేవు సార్ 🙏🙏🙏🙏

  • @hearthackerrishi3073
    @hearthackerrishi3073 2 ปีที่แล้ว +51

    మానవ రూపం లో దేవుళ్ళు సార్ మీరు ❤❤😍

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 2 ปีที่แล้ว +46

    మీరు మనసున్న మహారాజు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి.
    "సర్వేజనాః సుఖినోభవంతు".

  • @Harikanth798
    @Harikanth798 2 ปีที่แล้ว +45

    ఇలాంటి.....వాళ్ళు లేకపోతే....ప్రపంచం...ఎప్పుడో అంతం...అయిపోయేది......మానవత్వానికి....మించినది....ఏది లేదు.......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pendepushiva6365
    @pendepushiva6365 2 ปีที่แล้ว +4

    మా దగ్గర ఉన్న చిల్లర న్యూస్ చానల్స్ ఇలాంటి న్యూస్ వెయ్యవు గ్రేట్ BBC

    • @paramhitakaari3864
      @paramhitakaari3864 2 ปีที่แล้ว

      సార్ , మేడమ్ ఎవరైనా వారికి, ప్లాస్టిక్ కాని పార్సిల్ లను అందించండి. పర్యావరణ హితం ఈకో ఫ్రెండ్లీ అంటారు కదా, అటువంటివి. ప్లాస్టిక్ పార్సిల్ వాడి మళ్లీ చెత్త టాక్స్ లు ఎందుకు❓

  • @yerripenchalaiah825
    @yerripenchalaiah825 2 ปีที่แล้ว +5

    అన్న మీ మంచితనానికి ధన్యవాదాలు

    • @paramhitakaari3864
      @paramhitakaari3864 2 ปีที่แล้ว

      సార్ , మేడమ్ ఎవరైనా వారికి, ప్లాస్టిక్ కాని పార్సిల్ లను అందించండి. పర్యావరణ హితం ఈకో ఫ్రెండ్లీ అంటారు కదా, అటువంటివి. ప్లాస్టిక్ పార్సిల్ వాడి మళ్లీ చెత్త టాక్స్ లు ఎందుకు❓

  • @sureshmi1
    @sureshmi1 2 ปีที่แล้ว +41

    Government చేయవలసిన పని ప్రజలు చేయవలసి వస్తుంది...ఓటు హక్కు ఉండి ఇల్లు ఉద్యోగం అన్ని ఉన్నవాళ్ళకి ఎందుకు సంక్షేమ పథకాలు...రోడ్ మీద ఆకలి తో ఉన్న పేదలకు, పిచ్చి వాళ్ల కు కొంచెం తిండి పెట్టి, వసతి కల్పిస్తే మనుషులు గా పుట్టి ఇంత అభివృద్ధి చెందినందుకు ఒక అర్థం ఉంటుంది...

  • @nareshvattipalli831
    @nareshvattipalli831 2 ปีที่แล้ว +18

    మానవత్వానికి ప్రతి రూపం మీరు సార్ మీకు చాలా ధన్యవాదాలు....

    • @shaikrkhaja
      @shaikrkhaja 2 ปีที่แล้ว +1

      మంచిమాట చెప్పావు..... కొంతమంది తెలీక దేవుడు మీరు అంటున్నారు చాలా తప్పు....

  • @tarakaramarao2839
    @tarakaramarao2839 2 ปีที่แล้ว +11

    ఆకలికి మతం ఉండదు మీ సేవ , అన్నదానం చాలా బాగా చేస్తున్నారు
    ఒక్కరోజు కూడా ఆగకుండా భోజనం పెట్టడం చాలా కష్టం , మీరు ఇది చాలా ఇష్టం గా చేస్తున్నారు మీకు 🙏🙏🙏.
    మీరు ఈ అన్నదానం ఇంకా చాలా మందికి చెయ్యాలని మీ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను

  • @BRK3770
    @BRK3770 2 ปีที่แล้ว +15

    అబ్బా... ఎంత మంచి మనసు sir మీది.. great... మీరు చెప్పిన రెండు రోటీలు extra ... Concept excellent 👍 great work... Good video Bbc

  • @mettupallypavan7668
    @mettupallypavan7668 2 ปีที่แล้ว +7

    మిలాంటి మంచి వాళ్ళకు ఎప్పుడు మంచి జరగాలి.

  • @way2arif
    @way2arif 2 ปีที่แล้ว +18

    First time after a long time i have seen some positive msgs about one muslim..Thanks a lot my dear hindu brothers and sisters.. I fed up seeing all nagative news regarding Islam and Muslims in recent times.. I need these type of love in between Muslims and hindus.. At this time mera india 🇮🇳🇮🇳🇮🇳banega mahan❤❤❤❤❤

    • @vibratooctave1805
      @vibratooctave1805 2 ปีที่แล้ว

      He is a real living God or Allah's
      He is thinking about humanity but not about extremisims
      I love this man a lot, we salute you hazar bhai
      Hunger has no religion,

    • @vibratooctave1805
      @vibratooctave1805 2 ปีที่แล้ว +1

      This is what Quran teaches

    • @c.s.r2654
      @c.s.r2654 2 ปีที่แล้ว

      Good peoples, always get respect irrespective of religion.

  • @kartheekbaddula5944
    @kartheekbaddula5944 2 ปีที่แล้ว +6

    కడుపు నిండినా ఇంకా ఎక్కువ తినే ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే చాలా గొప్ప విషయం. ఒకసారి ఈయనను వెళ్లి కలవాలి చేతనైనా సహాయం చేయాలి. మనుషుల్లో దేవుడు ఉన్నాడు అంటే ఈయనే.

  • @mdnayeemmdnayeem5267
    @mdnayeemmdnayeem5267 2 ปีที่แล้ว +5

    Mashallah great job bhayya

    • @paramhitakaari3864
      @paramhitakaari3864 2 ปีที่แล้ว

      సార్ , మేడమ్ ఎవరైనా వారికి, ప్లాస్టిక్ కాని పార్సిల్ లను అందించండి. పర్యావరణ హితం ఈకో ఫ్రెండ్లీ అంటారు కదా, అటువంటివి. ప్లాస్టిక్ పార్సిల్ వాడి మళ్లీ చెత్త టాక్స్ లు ఎందుకు❓

  • @anchorSruthivizagpilla
    @anchorSruthivizagpilla 2 ปีที่แล้ว +16

    ఈ భూమి మీద ఇంక మీ లాంటి వారు ఉండబట్టే మానవత్వం అనె మాట ఇంకా వినిపిస్తోంది.... కనిపిస్తుంది 🙏

  • @rajap8320
    @rajap8320 2 ปีที่แล้ว +21

    Lesson learnt : Take extra food and share it to the needy.
    Very nice lesson👌

  • @k.........447
    @k.........447 2 ปีที่แล้ว +18

    You are great sir you made me cry🥺🥺🥺

  • @mohammadakeefoddin
    @mohammadakeefoddin 2 ปีที่แล้ว +17

    I will definitely try
    "Carry extra meals"
    I proud to say you are something to nation
    I respect you

  • @mohdfaiyazuddin2572
    @mohdfaiyazuddin2572 2 ปีที่แล้ว +10

    Salute sir 🙏

  • @punnapushpak364
    @punnapushpak364 2 ปีที่แล้ว +8

    Salute Azar Maksusi🙏🙏.
    Great job BBC for showing his efforts.

  • @sreenukola2979
    @sreenukola2979 2 ปีที่แล้ว +2

    మీ లాంటి వారు వందలమంది ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను... సార్...

  • @kraju1869
    @kraju1869 2 ปีที่แล้ว +9

    Really great sir🙏🙏🙏🙏🙏

  • @reddeppareddy226
    @reddeppareddy226 2 ปีที่แล้ว +1

    ఇలాంటి గొప్ప ఆలోచనకు ధన్యవాదాలు

  • @guvvalachennaiah8039
    @guvvalachennaiah8039 2 ปีที่แล้ว +2

    Really great humity person 🙏🙏🙏 no words

  • @guddu1135
    @guddu1135 2 ปีที่แล้ว +7

    Sir your great👏

  • @jambulappajambulu2845
    @jambulappajambulu2845 2 ปีที่แล้ว +2

    ఆకలికి మతం కులం లేదు మీరు చేసే సేవ చాలా ఉపయోగకరమైన god bless you brother and thanks b b c

    • @paramhitakaari3864
      @paramhitakaari3864 2 ปีที่แล้ว

      సార్ , మేడమ్ ఎవరైనా వారికి, ప్లాస్టిక్ కాని పార్సిల్ లను అందించండి. పర్యావరణ హితం ఈకో ఫ్రెండ్లీ అంటారు కదా, అటువంటివి. ప్లాస్టిక్ పార్సిల్ వాడి మళ్లీ చెత్త టాక్స్ లు ఎందుకు❓

  • @solomonrajur4948
    @solomonrajur4948 2 ปีที่แล้ว +7

    Sir.... thank you

  • @letsquestionapgovt
    @letsquestionapgovt 2 ปีที่แล้ว +2

    హైదరాబాద్ వంటి సిటీ లోనే ఇంత మంది ఆకలితో ఉన్నారంటే మన భారతదేశంలో ఎంత మంది ఆకలితో ఉన్నారో. ఏమి ఉన్నా లేకపోయినా ఆ ప్రాణానికి ఆహారం ఎంతో ముఖ్యం అదే మన దేశంలో లేదు లేదు.

  • @avinashluv2202
    @avinashluv2202 2 ปีที่แล้ว +3

    Sir u will have great future.... with lots of love, Thanq BBC.....

  • @ramyasreechoudhary1636
    @ramyasreechoudhary1636 2 ปีที่แล้ว +3

    Great work sir!! Mee seva aagakunda undali ani devuni pradhistunna.... 🙏

    • @paramhitakaari3864
      @paramhitakaari3864 2 ปีที่แล้ว

      సార్ , మేడమ్ ఎవరైనా వారికి, ప్లాస్టిక్ కాని పార్సిల్ లను అందించండి. పర్యావరణ హితం ఈకో ఫ్రెండ్లీ అంటారు కదా, అటువంటివి. ప్లాస్టిక్ పార్సిల్ వాడి మళ్లీ చెత్త టాక్స్ లు ఎందుకు❓

  • @ranathonti4119
    @ranathonti4119 2 ปีที่แล้ว +2

    Very well done sir, keep it up.

  • @amaranathputta2664
    @amaranathputta2664 2 ปีที่แล้ว +3

    For poor people you are the God sir 🙏🙏

  • @yashwanthcreations1377
    @yashwanthcreations1377 2 ปีที่แล้ว +12

    Great people do great things 👌👏

  • @rayalaseema.animal.lover-
    @rayalaseema.animal.lover- 2 ปีที่แล้ว +10

    🙏🙏🙏🙏🤝🤝🤝🤲🤲🤲🤲🤲🤲🤲 masha allah

  • @t.santoshsantosh4222
    @t.santoshsantosh4222 2 ปีที่แล้ว +2

    Great job 🙏🙏🙏

  • @sriblessydaniel
    @sriblessydaniel 2 ปีที่แล้ว +3

    Wow ..salute bhai...God bless you.. what an inspiring personality..

  • @sreenupanchadarla1801
    @sreenupanchadarla1801 2 ปีที่แล้ว +2

    దేవుడు ఎక్కడ ఉంటాడు అనుకుంటున్నా సార్ కానీ మీలాంటి వాళ్ళు రూపంలోనే కనిపిస్తారు సార్ కోటి కోటి వందనాలు సార్🙏🏾 🙏🏾

    • @paramhitakaari3864
      @paramhitakaari3864 2 ปีที่แล้ว

      సార్ , మేడమ్ ఎవరైనా వారికి, ప్లాస్టిక్ కాని పార్సిల్ లను అందించండి. పర్యావరణ హితం ఈకో ఫ్రెండ్లీ అంటారు కదా, అటువంటివి. ప్లాస్టిక్ పార్సిల్ వాడి మళ్లీ చెత్త టాక్స్ లు ఎందుకు❓

  • @ramaraomaddi6693
    @ramaraomaddi6693 2 ปีที่แล้ว +1

    No words to explain u r endless efforts

  • @wasimakram3771
    @wasimakram3771 2 ปีที่แล้ว +2

    Absolutely sir hunger has no religion it's a good msg for everyone and you are great person to feed needy people media should telecast like this not the waste news of celebrities

  • @ambujaprathap
    @ambujaprathap 2 ปีที่แล้ว +4

    Sir no words to appreciate for your kind heart service. God bless you and your family and who is helping you. 🙏 🙏 🙏 🙏 🙏

  • @rajinbest4637
    @rajinbest4637 2 ปีที่แล้ว +2

    Super sir. Great work.. I will be joining with you in upcoming 2 years. PROUD OF YOU SIR.. HUNGER HAS NO RELIGION..

  • @startrainer1051
    @startrainer1051 2 ปีที่แล้ว +1

    Hatsoff. Humanity is still alive.

  • @chinnavenkateshyadalaissak9902
    @chinnavenkateshyadalaissak9902 2 ปีที่แล้ว +1

    Great Sir God hele with your service Sir 👏👏👏👏💐💐💐✊✊🤝🤝

  • @mevamsi8419
    @mevamsi8419 2 ปีที่แล้ว +1

    We support u sir from bottom of my heart
    Please share ur account details to help u.......
    God bless you ❤️

  • @pavantelugulogs9951
    @pavantelugulogs9951 2 ปีที่แล้ว +1

    దైవం మానవ రూపేన అనడం లో ఆతిసయోక్తి లేదు యిలాంటి వాళ్ళు నిజంగా దైవ దూతలని చెప్పొచ్చు, ఆకలి తీర్చడం అనేది చాలా గొప్ప గొప్ప విషయం, ఆ భగవంతుడు వీళ్ళని నిండునురెల్లు ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని కోరుకుంటూ మీ పవన్ కుమార్ సిగిజి

  • @vodnalaprashanth3317
    @vodnalaprashanth3317 2 ปีที่แล้ว +2

    Wah. ..🙏🏻🙏🏻🙏🏻

  • @vibratooctave1805
    @vibratooctave1805 2 ปีที่แล้ว +3

    He is real allah, you are a living God, you are living allaha , really I salute bhai

  • @ii-vd8wv
    @ii-vd8wv 2 ปีที่แล้ว +3

    Message Well said and noted, thankyou so much for your survice towards society sir.

  • @mustaqparkar6779
    @mustaqparkar6779 2 ปีที่แล้ว

    ఆకలి కి మతం ఉండదు, super sir
    అన్నం కి respect ఇవ్వండి అన్న plz
    ఆకలి అంటే చాలా విలువైనది ,ఎవరైనా సరే ఆకలి అంటే మీ దగ్గర మీకు తోచినంత food ఇవ్వండి,అన్న దాత సుఖీభవ💐

  • @worldsissuesheader7152
    @worldsissuesheader7152 2 ปีที่แล้ว +5

    Good work bbc team expecting more people like this A wide range of spreading of this kind of information will help the surrounding needy people and acquiring more Funds for needy people(Humans Religion is just a mask it can be removed), humans should remember it bravo bbc 👏

  • @muralikrishnameruva2
    @muralikrishnameruva2 2 ปีที่แล้ว

    The one and only the best channel which left in telugu was bbc telugu..keep it continue..

  • @michaelceasar
    @michaelceasar 2 ปีที่แล้ว +1

    Amazing!

  • @biradavolusreenivasuluredd7170
    @biradavolusreenivasuluredd7170 2 ปีที่แล้ว +3

    VERY TRUE AND GOOD WORK . THANKING YOU FOR GREAT SERVICES .

    • @paramhitakaari3864
      @paramhitakaari3864 2 ปีที่แล้ว

      సార్ , మేడమ్ ఎవరైనా వారికి, ప్లాస్టిక్ కాని పార్సిల్ లను అందించండి. పర్యావరణ హితం ఈకో ఫ్రెండ్లీ అంటారు కదా, అటువంటివి. ప్లాస్టిక్ పార్సిల్ వాడి మళ్లీ చెత్త టాక్స్ లు ఎందుకు❓

  • @valigsk3250
    @valigsk3250 2 ปีที่แล้ว +1

    "Meru office velletapudu rendu rotilu extra tesukellandi Akali tho unna vallaki ivandi" wow super line🙏🙏🙏🙏🙏🙏

  • @Abhi14433
    @Abhi14433 2 ปีที่แล้ว +2

    Really heartfully thank you so much You Sir.. and God bless you.. May Keep it up in Future more and more.. 🙏

  • @sobharani4287
    @sobharani4287 2 ปีที่แล้ว +1

    Really great, hats off 🙏🙏🙏

  • @sae6969
    @sae6969 2 ปีที่แล้ว +2

    hunger has no religion

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 2 ปีที่แล้ว +1

    God bless you

  • @tmsadasiva6187
    @tmsadasiva6187 2 ปีที่แล้ว +1

    Intha mandhi akali thirusunnaru really great sir ❤️👌👍👍👍👍👍👌👌👌👌

  • @manjulabolla7334
    @manjulabolla7334 2 ปีที่แล้ว +4

    Excellent work.. please Post your details..We would like to contribute something for your noble cause.. God bless you bhayya 🙏🙏🙏

  • @vvriyon9899
    @vvriyon9899 2 ปีที่แล้ว +1

    Wonderful brother God bless you and your family

  • @Twinsramlal
    @Twinsramlal 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏 incredible story 👏👏👏

  • @kingsrahman7208
    @kingsrahman7208 2 ปีที่แล้ว +2

    Last msg is very good for us ❤️
    God bless you 🤲
    love you Azar 💐 ❤️

  • @basavakumar4307
    @basavakumar4307 2 ปีที่แล้ว +2

    Really great man

  • @boostbaburaghu2606
    @boostbaburaghu2606 2 ปีที่แล้ว +2

    Good Job Sir 🙏💙💙💙 Love You. God Bless You.

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 ปีที่แล้ว +2

    Great work. Our heartly salutes to you. Many thanks to BBC news

  • @anukurapati8753
    @anukurapati8753 2 ปีที่แล้ว +1

    Great sir , your the inspiration for future generation.

  • @Manikanta_3
    @Manikanta_3 2 ปีที่แล้ว +1

    మిగతా చానల్స్ అఖండ గిత్తలు బాలయ్య గిత్తలు అని పనికి మాలిన వీడియోస్ తీస్తున్నాయి....మీరు బిబిసి చాలా బాగా ఇలాంటి వీడియోస్ తెస్తారు...👍👍

  • @kavatipushpalatha9388
    @kavatipushpalatha9388 2 ปีที่แล้ว +1

    Great sir ap mahanho🙏🙏🙏🙏🙏🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @srikanthbaburao3794
    @srikanthbaburao3794 2 ปีที่แล้ว +1

    God bless you and your family 👪 with smiles

  • @thiru1183
    @thiru1183 2 ปีที่แล้ว +2

    దేవుడు ఎక్కడో లేడు మీ లాంటి వాళ్ళ రూపంలోనే ఉన్నాడు

  • @ramp4691
    @ramp4691 2 ปีที่แล้ว +1

    Awesome job Sir …..no religion for hunger ….hats off.

  • @ramaraju4998
    @ramaraju4998 2 ปีที่แล้ว

    Meeku salute sir,meeku dandam saami
    Live moral,live helping thanks to bbc

  • @sushilkalvakunta5052
    @sushilkalvakunta5052 2 ปีที่แล้ว +1

    As you said sir, hunger has no religion, I say humanity has no religion, colour and borders.....Great human you are and am inspired by you...many Hindus believe only they can help poor n needy...but you proved humanity has no religion. Thank u so so much for setting this example. 🙏🙏🙏🙏🙏

  • @chinna6057
    @chinna6057 2 ปีที่แล้ว +1

    Selute brother 💐 💐 🙏🙏

  • @muniraja4929
    @muniraja4929 2 ปีที่แล้ว +1

    No words, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshbabukarthik6398
    @sureshbabukarthik6398 2 ปีที่แล้ว

    🇮🇳🇮🇳🇮🇳 కనిపించే దేవుడు మీరు హ్యాట్సాఫ్ సార్ మీకు 🎖️🎖️🎖️

  • @itsme-mg9ss
    @itsme-mg9ss 2 ปีที่แล้ว

    This video change my mindset total 👏❤️❤️❤️❤️❤️

  • @discoverynewayurveda
    @discoverynewayurveda 4 หลายเดือนก่อน

    That's Noble Kind of Job❤
    Hats Off Salutes💚
    💐🙏💝🌈🧬

  • @vijayabhaskar6744
    @vijayabhaskar6744 2 ปีที่แล้ว

    You are so beautiful person salute you bhai🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venunani1339
    @venunani1339 2 ปีที่แล้ว +4

    Hunger doesnt need any religion ,caste ,money ,status but humanity

  • @padmathitextileshyderabad8857
    @padmathitextileshyderabad8857 2 ปีที่แล้ว +5

    ❤🙏💐

  • @premchandturimella
    @premchandturimella 2 ปีที่แล้ว +1

    This word is run because of you people and you determination sir. Hunger has no religion extremely very good slogan sir. When I see this story tears in my eyes

  • @rakeshd6719
    @rakeshd6719 2 ปีที่แล้ว

    😔I love you sir 🙏 mi లాంటి వాళ్ళు బాగుండాలి చాలా బాగుండాలి

  • @shadasaissai8824
    @shadasaissai8824 2 ปีที่แล้ว +3

    Hats off anna ur great

  • @venkatkurra2985
    @venkatkurra2985 2 ปีที่แล้ว +1

    thank you God

  • @idulahanmandlu2630
    @idulahanmandlu2630 2 ปีที่แล้ว +1

    Masha Masha

  • @yerripenchalaiah825
    @yerripenchalaiah825 2 ปีที่แล้ว +1

    Anna meeru chala gret anna

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏 soooooo great, hat's off to you 🙏🙏🙏🙏

  • @warriorvskp60
    @warriorvskp60 2 ปีที่แล้ว +2

    This is called news and this inspires us. Great effort sir we salute you.

  • @ssrinivask219
    @ssrinivask219 2 ปีที่แล้ว

    Very kind hearted person sir...

  • @sambs3609
    @sambs3609 2 ปีที่แล้ว +1

    Hats off!!!

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 2 ปีที่แล้ว

    Annadatha sukhibhava 🙏🙏🙏🙏🙏

  • @kattubadijaheerabbas1644
    @kattubadijaheerabbas1644 2 ปีที่แล้ว +1

    Mashaallah, greatest person

  • @gangaprasadbestha3186
    @gangaprasadbestha3186 2 ปีที่แล้ว

    Such a great personality 🙏🙏🇮🇳🇮🇳