మిరప సాగులో కొత్త టెక్నాలజీని నమ్మండి || Success Story of Chilli Farmer || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ธ.ค. 2023
  • #agriculture #farming #farmer #karshakamitra #chillfarming #chillcrop #chilli #byadgi #byadagi #chillicultivation
    మిరప సాగులో కొత్త టెక్నాలజీని నమ్మండి || Success Story of Chilli Farmer || Karshaka Mitra #agri
    గత రెండేళ్లుగా తీవ్ర ఒత్తిడి మధ్య మిరప సాగును కొనసాగిస్తున్న రైతుకు రాను రాను సమస్యలు మరింత జఠిలంగా మారుతున్నాయి. ఓ వైపు చీడపీడలు మరోవైపు వాతావరణ ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న సాగులో రైతుకు లాభనష్టాల మాట పరిపాటిగా మారింది. అయితే నూతన సాంకేతికతను అర్థం చేసుకున్న రైతులు సమస్యలను అధిగమించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
    పల్నాడు జిల్లా, పెదకూరపాడు మండలం, లింగంగుంట్ల గ్రామానికి చెందిన రైతు కొంగర సీతారామయ్య 10 ఎకరాల్లో మిర్చి సాగుచేస్తూ తనదైన ప్రత్యేకతతో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. హైబ్రిడ్ రకాలతోపాటు బ్యాడిగి మిరప రకాలను కూడా సాగు చేస్తున్న ఈయన, తక్కువ ఖర్చు, రిస్కు తక్కువతో సాగును లాభదాయకంగా ముందుకు నడిపిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    నానో గోల్డ్, నానోకేర్, ధరణి శుద్ధి, ఎ.వి ఉత్పత్తుల కోసం
    సెల్ నెం : 8555801003
    88857 36357
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    th-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
    • పాడి పశువులకు ఆయుర్వేద...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakamitratv
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 39

  • @prudhvirajub5375
    @prudhvirajub5375 6 หลายเดือนก่อน +5

    I wish god bless you with complete health and prosperity sir

    • @KarshakaMitra
      @KarshakaMitra  6 หลายเดือนก่อน

      Thank you very much andi

  • @vikram.2024
    @vikram.2024 6 หลายเดือนก่อน +1

    Good information sir in farming

  • @sumanb8500
    @sumanb8500 6 หลายเดือนก่อน +1

    Good information anna

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 5 หลายเดือนก่อน +1

    Good information sir ❤

  • @abdullahsharief8147
    @abdullahsharief8147 6 หลายเดือนก่อน +2

    Mic mask lo pettukondi no problem voice clear ga undocchu. Get well soon.

  • @rohitgottipati
    @rohitgottipati 6 หลายเดือนก่อน +2

    Hi brother mi health yala vundi Chala happy ga vindi miru malli videos chestunnaru mi videos lo manchi information vuntundi

    • @KarshakaMitra
      @KarshakaMitra  6 หลายเดือนก่อน

      Fine. Thank you very much

  • @rajeshpilli7735
    @rajeshpilli7735 6 หลายเดือนก่อน +1

    Sir ravi seads manjera 646 which segment sir

  • @gugulothvenkanna4065
    @gugulothvenkanna4065 5 หลายเดือนก่อน +3

    అన్నా మాస్క్ ఎందుకన్నా , కరోనా లేదుగా వాయిస్ సరిగ్గా వినపడటం లేదు

    • @KarshakaMitra
      @KarshakaMitra  5 หลายเดือนก่อน +2

      Got mouth surgery. Please understand

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 5 หลายเดือนก่อน +1

    Super Anna meru

  • @user-hu3hc9rk5c
    @user-hu3hc9rk5c 5 หลายเดือนก่อน +1

    Me prasnalu bagunnaiyyi nidanam

  • @yandrapatikalyan4359
    @yandrapatikalyan4359 หลายเดือนก่อน

    నానోకేర్, నానోగోల్డ్ యాడ్ లా వుంది

  • @pathivadanaidu1514
    @pathivadanaidu1514 6 หลายเดือนก่อน +2

    ఆంజనేయులు గారు ఆరోగ్యం అలాఉంది సార్

    • @KarshakaMitra
      @KarshakaMitra  6 หลายเดือนก่อน

      Fine Thank you andi

  • @cmkvenkatesulu8536
    @cmkvenkatesulu8536 6 หลายเดือนก่อน +2

    Mi vidiyo kossam memu chala cha la veight chestoovunnamu sar kani 1stmi health ala vunnadi

    • @KarshakaMitra
      @KarshakaMitra  6 หลายเดือนก่อน

      Fine Thank you andi

  • @veeravenkat5497
    @veeravenkat5497 6 หลายเดือนก่อน +1

    Musk?

  • @munnibarlingmunni1450
    @munnibarlingmunni1450 6 หลายเดือนก่อน +2

    Take care of your health sir

  • @munnibarlingmunni1450
    @munnibarlingmunni1450 6 หลายเดือนก่อน +2

    Sir health ela undi

  • @sreenivaasulu903sreenivaas5
    @sreenivaasulu903sreenivaas5 4 หลายเดือนก่อน

    Seethramayyaphno

  • @Metro6174
    @Metro6174 4 หลายเดือนก่อน

    ఈ ధరణి శుద్ది యాడ్ ఎందుకు మధ్యలో.

  • @aveeraprathapreddy9694
    @aveeraprathapreddy9694 6 หลายเดือนก่อน

    Nano care 1 ltr price antha sar

  • @ingilapunageswararao6262
    @ingilapunageswararao6262 3 หลายเดือนก่อน

    Mask thesi matladanna

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 หลายเดือนก่อน

      నోటికి సర్జరీ అవటం వల్ల మాస్క్ పెట్టుకుని మాట్లాడాల్సి వస్తోంది. మీ అసౌకర్యానికి క్షమించండి

  • @prabhakarreddy1625
    @prabhakarreddy1625 5 หลายเดือนก่อน

    Nuvoo mask thise mataladu....carona unnapudu mask petamnty ..petaru neela athiga undaru ..neematalu neeku artham kadu... cheese undaru ..nee