పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం (2) యేసుదేవరా - కనికరించవా - దారి చూపవా (2) ||పరలోకమే|| స్వల్ప కాలమే ఈ లోక జీవితం నా భవ్య జీవితం మహోజ్వలం (2) మజిలీలు దాటే మనోబలం నీ మహిమ చూసే మధుర క్షణం (2) వీక్షించు కన్నులు - విశ్వాస జీవితం - నాకు ఈయవా (2) ||పరలోకమే|| పాపము నెదిరించే శక్తిని నాకివ్వు పరులను ప్రేమించే మనసే నాకివ్వు (2) ఉద్రేక పరచే దురాత్మను ఎదురించి పోరాడే శుద్ధాత్మను (2) మోకాళ్ళ జీవితం - కన్నీటి అనుభవం - నాకు నేర్పవా (2) ||పరలోకమే||
Praise the lord daddy Halleluya Amen Amen Amen 🙌🙌🙌🙏🙏🙏
పరలోకమే నా అంతఃపురం
చేరాలనే నా తాపత్రయం (2)
యేసుదేవరా - కనికరించవా - దారి చూపవా (2) ||పరలోకమే||
స్వల్ప కాలమే ఈ లోక జీవితం
నా భవ్య జీవితం మహోజ్వలం (2)
మజిలీలు దాటే మనోబలం
నీ మహిమ చూసే మధుర క్షణం (2)
వీక్షించు కన్నులు - విశ్వాస జీవితం - నాకు ఈయవా (2) ||పరలోకమే||
పాపము నెదిరించే శక్తిని నాకివ్వు
పరులను ప్రేమించే మనసే నాకివ్వు (2)
ఉద్రేక పరచే దురాత్మను
ఎదురించి పోరాడే శుద్ధాత్మను (2)
మోకాళ్ళ జీవితం - కన్నీటి అనుభవం - నాకు నేర్పవా (2) ||పరలోకమే||
మనసుకి చాలా ఆనందంగా ఉంది
Hallelujah
Nice song 🎵 👌
Praise God 🙌🙌
Praise the lord 🙏
Super brother
Praise the Lord pastor garu 🙏
Praise the Lord brother very nice song
Amazing brother!!
🙏🙏🙏🙏
Paralokame Naa Anthapuram
Cheraalane Naa Thaapathrayam (2)
Yesu Devaraa - Kanikarinchavaa - Daari Choopavaa (2) ||Paralokame||
Swalpa Kaalame Ee Loka Jeevitham
Naa Bhavya Jeevitham Mahojwalam (2)
Majileelu Daate Mano Balam
Nee Mahima Choose Madhura Kshanam (2)
Veekshinchu Kannulu - Vishwaasa Jeevitham - Naaku Eeyavaa (2) ||Paralokame||
Paapamu Nedirinche Shakthini Naakivvu
Parulanu Preminche Manase Naakivvu (2)
Udreka Parache Duraathmanu
Edurinchi Poraade Shuddhaathmanu (2)
Mokaalla Jeevitham - Kanneeti Anubhavam - Naaku Nerpavaa (2) ||Paralokame
❤😂🎉
Praise the lord 🙏