llపరలోకమే నా అంతఃపురం llSING BY SIRIVELLA HANOKll D.V.P.Fll
ฝัง
- เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
- DIVINE VISION MINISTRIES & SOCIAL SERVICE ORGANIZATION
#BowdanBeer
#teluguChirstianMessage
#SundayService #live
#Shortmessage
#HeartTouching
#DivineVisionMinistries #TCM
ప్రతి ఆదివారం దేవుని మహిమార్థమై జరుగుచున్న ఆరాధనకు మిమ్ములను ప్రేమతో ఆహ్వానించుచున్నాము. సుమధురమైన పాటలు, శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయలను కదిలించే వర్తమానాలు...
మా ఆరాధన సమయములు:
ప్రతి నెల మొదటి ఆదివారం ఒకటే ఆరాధన ఉదయం 10 గంటలకు. ప్రభువు బల్ల & ప్రేమ విందు కార్యక్రమం కలదు.
మిగిలిన ఆదివారాలు రెండు ఆరాధనలు:
మొదటి ఆరాధన ఉద" 7 గం నుండి 9 గం వరకు,
రెండవ ఆరాధన ఉద" 10 గం నుండి 12 గం వరకు,
మా అడ్రెస్ : పాలంగి, ఉండ్రాజవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా,
ఐ.డి.బి.ఐ బ్యాంకు ఎదుట వీధి.
If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
𝐌𝐚𝐲 𝐭𝐡𝐞 𝐠𝐫𝐚𝐜𝐞 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐋𝐨𝐫𝐝 𝐉𝐞𝐬𝐮𝐬 𝐂𝐡𝐫𝐢𝐬𝐭, 𝐭𝐡𝐞 𝐥𝐨𝐯𝐞 𝐨𝐟 𝐆𝐨𝐝, & 𝐭𝐡𝐞 𝐟𝐞𝐥𝐥𝐨𝐬𝐡𝐢𝐩 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐇𝐨𝐥𝐲 𝐒𝐩𝐢𝐫𝐢𝐭 𝐛𝐞 𝐰𝐢𝐭𝐡 𝐲𝐨𝐮 𝐚𝐥𝐥. 𝐀𝐦𝐞𝐧
Good morning ayagaru గొంతు సూపర్
Yesayamimalibahugabalamugadivinchunugakaamen
పరలోకమే నా అంతఃపురం
చేరాలనే నా తాపత్రయం (2)
యేసుదేవరా - కనికరించవా - దారి చూపవా (2) ||పరలోకమే||
స్వల్ప కాలమే ఈ లోక జీవితం
నా భవ్య జీవితం మహోజ్వలం (2)
మజిలీలు దాటే మనోబలం
నీ మహిమ చూసే మధుర క్షణం (2)
వీక్షించు కన్నులు - విశ్వాస జీవితం - నాకు ఈయవా (2) ||పరలోకమే||
పాపము నెదిరించే శక్తిని నాకివ్వు
పరులను ప్రేమించే మనసే నాకివ్వు (2)
ఉద్రేక పరచే దురాత్మను
ఎదురించి పోరాడే శుద్ధాత్మను (2)
మోకాళ్ళ జీవితం - కన్నీటి అనుభవం - నాకు నేర్పవా (2) ||పరలోకమే||
😊😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊😊❤❤❤❤
❤❤❤❤
ఇలాంటి పాటలు చాలా పాడాలి పాస్టర్ గారు thank you sir
Super anna chala Baga padaru praise the lord 🙏
Praise the lord amen❤
Praise the Lord Brother 🙏.Bagapaadaru.
🎉❤