Undavalli Arun Sensational comments on EVM Tampering | Chandrababu | EHA TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 มิ.ย. 2024
  • Undavalli Arun Sensational comments on EVM Tampering | Chandrababu | EHA TV
    #chandrababu #undavalliarunakumar #appolitics #ehatv
    #NewsToday #TodayNews #EHATV #ehatv
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : profile.php?...
    Follow On Instagram : / ehatvlive
    Visit Our Website @ www.ehatv.com

ความคิดเห็น • 69

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 28 วันที่ผ่านมา +7

    చంద్రబాబు కేసుల కి భయపడి ప్రత్యేక హోదాలు లేనట్టే

  • @kishorbabu7627
    @kishorbabu7627 28 วันที่ผ่านมา +5

    ఆధార్ ఓటర్ ఐడి లింకు చేస్తే ఏ బాధ ఉండదు.

  • @balakrishna9705
    @balakrishna9705 28 วันที่ผ่านมา +5

    Evm😂ఆంధ్ర మరో మణికూర్ బీహార్ 😭420 కూటమి అతి త్వరలో డమాల్ 🤣😝😜

  • @kallepallidaniel1257
    @kallepallidaniel1257 28 วันที่ผ่านมา +2

    Truly said

  • @jathinruvanda5424
    @jathinruvanda5424 24 วันที่ผ่านมา +2

    మన దేశం లో ఇలాంటి High Tech మోసాలకు న్యాయ స్థానం నుండి తీర్పు వచ్చేసరికి ఇంకో 4 ఎలక్షన్స్ అయిపోతాయి..... ఏదో రేటింగ్ కోసం ఈ TV చానెల్స్ వాళ్ళు కొద్ది రోజులు హడావిడి 😂😂😂😂

  • @pavanreddy9
    @pavanreddy9 28 วันที่ผ่านมา +6

    20 lakh evms replaced

  • @gkk2215
    @gkk2215 28 วันที่ผ่านมา +15

    2014 నుంచి ఈవీఎం గ్యాంబ్లింగ్ గోల్ మాల్ చేస్తూనే ఉన్నారు , మతం మత్తులో అందరూ గమ్ముగా ఉన్నారు, ఎవరైనా ఈవీఎంల మీద తప్పు అని అంటే వాడి మీద పడి కుక్కలాగా కరుస్తున్నారు, లేదంటే జోకర్ లాగా చూస్తున్నారు, ఈ ఎన్నికల్లో ఈవీఎం గోల్మాల్ అయింది 100% నిజం పక్కా, 2019 లో కూడా ఈవీఎం గోల్ మాల్ కొంత శాతం అయితే అయ్యుండొచ్చు కానీ అప్పుడు టిడిపి గెలిచే పరిస్థితి లేదు, ఒక 50 సీట్లు వచ్చేదేమో, ఈసారి వైసీపీకి 11 సీట్లు తెప్పించి దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద అడ్డంగా బుక్కయ్యారు, కాంగ్రెస్ కి దమ్ము లేదు ఇది బయట పెట్టడానికి , అప్పుడప్పుడు కొన్ని రాష్ట్రాలలో ప్రతిపక్షాలను గెలిపిస్తారు ఈవీఎంలు బానే పనిచేస్తున్నాయని చెప్పటానికి 😂😂

    • @vishnuvardhank8001
      @vishnuvardhank8001 28 วันที่ผ่านมา

      UndValli CBN vijayanni jirninchukovadam ledu ha ha😅😅

    • @suryachandrarao3309
      @suryachandrarao3309 28 วันที่ผ่านมา +2

      ఆహా అవునా

  • @nageswara8985
    @nageswara8985 28 วันที่ผ่านมา +7

    గతంలో మీరు జగన్ గారికి కనీసం మీడియా ద్వారా కూడా ఇట్లాంటి సలహా ఇవ్వలేదు

  • @krishnak7
    @krishnak7 28 วันที่ผ่านมา +3

    వీడికి ఇవి అన్నీ జగన్ సిఎం గా ఉన్నప్పుడు గుర్తుకి రాలేదు.

  • @madduletyv576
    @madduletyv576 28 วันที่ผ่านมา +2

    CBN is very particular about his own interest not worried about state interest

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 28 วันที่ผ่านมา +10

    కచ్చితంగా ఈవీఎంలు మార్చేసినరు బ్రోకచ్చితంగా ఈవీఎంలు మార్చేసినరు బ్రోకచ్చితంగా ఈవీఎంలు మార్చేసినరు బ్రోకచ్చితంగా ఈవీఎంలు మార్చేసినరు బ్రో. ఉండవలెను కుమార్ గారు ఇది పక్కాగా జరిగింది లేకపోతే చంద్రబాబు నాయుడు సినిమాలో లేదు కూటమి కాస్త లేదుకచ్చితంగా ఈవీఎంలు మార్చేసినరు బ్రో. ఉండవలెను కుమార్ గారు ఇది పక్కాగా జరిగింది లేకపోతే చంద్రబాబు నాయుడు సినిమాలో లేదు కూటమి కాస్త లేదు ఏవీఎంలు మార్చబడేసినారుపోలింగ్ అయింది ఒక విషయంలో తర్వాత లెక్కించింది మరోపోలింగ్ అయింది ఒక విషయంలో తర్వాత లెక్కించింది

  • @sambasivarajuvathsavai6094
    @sambasivarajuvathsavai6094 28 วันที่ผ่านมา +2

    అంత లేదు అక్కడవుంది షా బాబు నితీష్ బైటకు పోయిన ప్రభుత్వం పడదు

  • @pardhuchintala853
    @pardhuchintala853 28 วันที่ผ่านมา +2

    ఈవీఎం ల సంస్కృతిని తెచ్చిందే చంద్రబాబు
    2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచింది.. ఈవీఎం లు ట్యాంపర్ చేసి గెలవలేదా..? ఏం మాట్లాడుతున్నావ్ రా రాజమండ్రి రంభ

  • @PrakashPrakash-bl9hi
    @PrakashPrakash-bl9hi 28 วันที่ผ่านมา +12

    Antha tamparing chesarule TDP janaseena BJP leaders 😅😅😅😅😅😅😅

  • @ManiSurla-xq6cp
    @ManiSurla-xq6cp 11 วันที่ผ่านมา

    👌👌👌👌👌👌👌

  • @koteswararaobysani8042
    @koteswararaobysani8042 28 วันที่ผ่านมา +2

    I think he waked up after 5 years

  • @tcreddy100
    @tcreddy100 27 วันที่ผ่านมา +1

    EVM ల గురించి ఆయన కంప్లైంట్ చేసినప్పుడు ఎవరు పట్టించు కొలేదు, అందుకే ఆయన చెయ్యాల్సింది చేసేశాడు.

  • @karthikeyankksv3643
    @karthikeyankksv3643 28 วันที่ผ่านมา +2

    ఉండవల్లి ను చూసి ఊసరవల్లే సిగ్గు పడుతుంది... 😊

  • @pardhuchintala853
    @pardhuchintala853 28 วันที่ผ่านมา +9

    చేసేదంతా చంద్రబాబే కానీ దొరకకుండా తన తప్పులను ఎదుటి పార్టీలపై తోసేయడం.. చంద్రబాబుకున్న గజ్జి.. 😂

    • @thecreation4967
      @thecreation4967 28 วันที่ผ่านมา

      Jagan minchina donga ledu

  • @shivauniversel
    @shivauniversel 24 วันที่ผ่านมา

    2019 ki, 2024 ki chelluku chellu from now onwards We want paper ballet voting

  • @shanmukesh3139
    @shanmukesh3139 26 วันที่ผ่านมา +1

    ఈడు చదువుకున్న ముర్కుల్లో first

  • @PrakashPrakash-bl9hi
    @PrakashPrakash-bl9hi 28 วันที่ผ่านมา +8

    Maa jagan Anna AP state people god my favourite leader jagan Anna AP state people god my favourite leader jagan Anna 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🙏🙏🙏🙏🙏🙏

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 28 วันที่ผ่านมา +1

    ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు ప్రతి ఒక్కటి సాధించాలి అంటే ఇదే అదను టీడీపీ జన సేన ప్రభుత్వానికి కేంద్రంలో ఎన్డీఏ బీజేపీ కూలిపోవాలి అన్నా నిలబడాలి అన్నా నారా చంద్రబాబు పవణ్ కళ్యాణ్ టీడీపీ జన సేన 16+2+ 18 టీడీపీ బీ టీమ్ పురంధరేశ్వరి సీఎం రమేష్ నాయుడు కలుపు కుంటే 20 ఎంపీ లు నారా చంద్రబాబు పాత మిత్రులు 15 ఎంపీలు ఉన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తాము అన్న ప్రతి హామీని సాధించాలి అంటే ఇదే సమయం నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రముతో పాటు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోరుకుంటున్నారా లేక తనపై ఉన్న కేసులను కొట్టేయించు కుంటూ అమరావతి రాజధాని నిర్మాణంతో ఇప్పటికే కుంభకోణాలు చేసి దోచుకున్న లక్షల కోట్ల రూపాయల ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్న ఆస్తులు భూములతో పాటు అమరావతి లో కూడా లక్షల కోట్ల రూపాయల దోపిడీ వరకే పరిమితం అవ్వాలి ఉత్తరాంధ్ర బాక్సైట్ గనులను తవ్వి లక్షల కోట్ల రూపాయలు తాను తన ప్రభుత్వంలో ఉన్నవారు టీడీపీ బీజేపీ జన అధినేతలు కలిసి దోచుకోవడం మాత్రమే తమ ముందు ఉన్న కర్తవ్యం అని ప్రత్యేక హోదా విభజన హామీలు అన్ని గాలికి వదిలేసి కేంద్రంలో రాజి పడతారా నారా చంద్రబాబు నాయుడు పవణ్ కళ్యాణ్ టీడీపీ జన సేన నాయకులు బీజేపీ తో కలిసి అనేది కాలమే నిర్ణయించాలి 6 నెలల లోపు లేదంటే బీజేపీ ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలను మింగేసి 2029 లో కూడా అధికారంలోకి వస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తాం అన్న ఏ ఒక్క హామీ నెరవేరదు టీడీపీ బీజేపీ జన సేన కూటమి ప్రభుత్వంలో అని ప్రజలు అర్థం చేసుకున్న రోజు నుండి ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జన సేన కూటమికి కౌంట్ డౌన్ ప్రారంభం అవుతుంది వైఎస్ఆర్ సీపీ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు కలిసి 2026 లో కేంద్రంలో ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేస్తాయి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తామని చెప్పిన ప్రతి ఒక్క హామీ అమలు చేసి ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జన సేన కూటమి ప్రభుత్వాన్ని కూల్చి వేయడం తప్పు కాదు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ది యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి మాత్రమే ప్రధానం ఎవరు ఎవరిని కూల్చేసి అధికారంలోకి వచ్చినా మాకేంటి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అన్ని ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నారు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ది సంక్షేమం కోసమే అని సంతోషంగా అంటారు 1995 నారా చంద్రబాబు NTR ను దించేసి సిఎం అయినప్పుడు ప్రజలు టీడీపీ పార్టి శ్రేణులు టీడీపి పార్టీని నందమూరి లక్ష్మీ పార్వతి చెర నుండి కాపాడటం కోసం ఎన్టీఆర్ ను దించేసారు అని లాగానే ఉంటుంది ప్రజల్లో స్పందన నారా చంద్రబాబు పై.

  • @shanmukhapriyanka7650
    @shanmukhapriyanka7650 21 วันที่ผ่านมา

    God sees everything finally truth only wins

  • @srinivasmaramganti4046
    @srinivasmaramganti4046 28 วันที่ผ่านมา +2

    Vemuri Prasad anukunta

  • @umamaheswararao1928
    @umamaheswararao1928 18 วันที่ผ่านมา

    Kk సర్వేతో వెలుగులోకి వచ్చిన అతను నెల్లూరు జిల్లా తోటపల్లె గూడూరు అంటాడు స్ధోమత హోటల్లో సప్లయర్ పని చేసిన అంటాడు.సర్వే చేసే స్ధోమత ఎట్లా వచ్చింది. ఎన్నికల అనంతరం కెమెరాలు ముందుకు వచ్చి పొంతన లేని మాట్లాడుతూ న్నాడు.EVM గోల్ మాల్ లో కుట్రలో ఇతని ప్రమేయం ఉన్నట్లు అనుమానం ఉంది ఆ కోణంలో దర్యాప్తు చేయాలి

  • @user-qn1ws5xs2o
    @user-qn1ws5xs2o 12 วันที่ผ่านมา

    Yes Anna EVM tampering chesaru Lekha Pote TDP janasena BJP yellow Gill style Vedanta Venu photo Chandrababu Naidu funny Jai Jagan Anna Jay Jay Jagan Anna APK best CM Maa Jagan Anna Matra mein🎉🎉❤❤🎉🎉❤❤🎉🎉❤❤🎉🎉❤❤🎉🎉❤❤🎉🎉❤❤🎉🎉❤❤🎉🎉❤❤🎉🎉❤❤🎉🎉❤❤🎉🎉❤❤🎉🎉❤❤

  • @Namoyt1
    @Namoyt1 26 วันที่ผ่านมา

    Evm tampering has done r not can find with kk survey how he said exact survey should do enquiry on him truth ill come out his call history, location with tdp top leader bank transaction, exit poll day his call history,result day call history location,before one month of results 😂wt u say

  • @rajeshk5534
    @rajeshk5534 28 วันที่ผ่านมา +1

    Inka nuvu vunnava

  • @SattibabuSattibabu-rl5pq
    @SattibabuSattibabu-rl5pq 28 วันที่ผ่านมา

    Evm tampering chesaru

  • @pavankumar-hk4hv
    @pavankumar-hk4hv 28 วันที่ผ่านมา

    Sir

  • @arsshow7909
    @arsshow7909 27 วันที่ผ่านมา

    Kutami gelisthe.. Tamparing, Ni son gelisthe prajabhimanam.. Yenduku peddarikam

  • @gandhamnagaramakrishna5593
    @gandhamnagaramakrishna5593 17 วันที่ผ่านมา

    ఉండవల్లి గారూ 2019లో జగన్ కి 151సీట్లు ఈవీఎం లు వున్నప్పుడే వచ్చాయి కదా అప్పుడేమయ్యింది మీనోరు.. అయినా రాజకీయల్లో నేను లేను రాజకీయాలు వదిలేసాను అన్నవాడివి కృష్ణా రామా అని ఇంట్లో కూర్చోకుండా ఇలా ఎందుకయ్యా బాబూ అందరికీ కీచులాట పుల్లలు పెడుతున్నావ్.. ఈ దేశాన్ని మత విద్వంసాలతో రెచ్చగొట్టిన
    ఖాన్ గ్రెస్ పార్టీ..కుంబకోణాలతో కొన్ని వేల కోట్లు దోచుకున్న ఖాన్ గ్రెస్ నాయకులు ఛీ ఛీ ఇది ఖాన్ గ్రెస్ చరిత్ర..

  • @bharatalakshmitamminatammi73
    @bharatalakshmitamminatammi73 28 วันที่ผ่านมา +1

    Babu appudu pottuley

  • @nagaindra-zb9gh
    @nagaindra-zb9gh 28 วันที่ผ่านมา

    Gatho lo meeru Ila okasari kuda ilanti salahalu ivvaledu enduku, jagan cm ga vunte meeku evi kanipinchavu vinipinchavu

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 12 วันที่ผ่านมา

    Apara medhavi antaaru anduke. Edo okati cheppu. Navvutunnaru.

  • @AK-rx5yp
    @AK-rx5yp 28 วันที่ผ่านมา +1

    Vachadaya hoogaadu...

  • @kathulakezia5113
    @kathulakezia5113 12 วันที่ผ่านมา

    Maku eppudo thelusu 5 kotelu lanchamu chiru trap jantha plan ♥️ tdp, NR,i lu tharumaru chesaru 😅😮😢 miku goddali ,katthi kopamu batanu thappa floweing indadu employes see and enjoy ok bokka borla paddru ni ellu kadu anni departments samjalu all in one anali jail 420 jadu thukamu jedgement laga undali shadijamu petthanalu kadu respans builty pari palna ante leda employes ni anyayanga rodu ekkinchinattu ekkutharu pl reaction ol😊😅

  • @nbhaskararao6740
    @nbhaskararao6740 28 วันที่ผ่านมา

    Mari jagan cm ga vunnappudu kcr cm ga vunnadu kada, mari jagan 9,10 ku sambandinchi jagantechhukovachhukada.

  • @PrakashPrakash-bl9hi
    @PrakashPrakash-bl9hi 28 วันที่ผ่านมา +4

    Maa jagan Anna ni oodipoledhu

  • @ManiSurla-xq6cp
    @ManiSurla-xq6cp 11 วันที่ผ่านมา

    🇸🇱🇸🇱🇸🇱🇸🇱👌👌👌👌👌👌👌👌👌👌

  • @satyanarayanachaganti6113
    @satyanarayanachaganti6113 12 วันที่ผ่านมา

    Veedoka vusravelli taappudu athiteliviga matladaku

  • @sivammabotta9154
    @sivammabotta9154 28 วันที่ผ่านมา

    Courtki Vella man I ma tram chepparu

  • @dvskr1
    @dvskr1 28 วันที่ผ่านมา

    Your view does not seem to be neutral, it is completely biased towards one party so people wont believe...You will loose credibility

  • @pandradasatyanarayanarao7377
    @pandradasatyanarayanarao7377 28 วันที่ผ่านมา

    కాంగ్రెస్ కీ వైసీపీ కీ చాలా ఉంది చదుకున్న మూర్కుడ

  • @VayOfBwNHI
    @VayOfBwNHI 28 วันที่ผ่านมา +1

    దయచేసి మేధావులు, విశ్లేషకులు అయిన తెలకపల్లి రవి గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, కె.స్. ప్రసాద్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, జె.డి లక్ష్మినారాయణ గారు... ఇటువంటి అందరికి ఒక మనవి...
    2014-2019 మధ్యలో బాబు గారు పరిపాలన, అభివ్రుద్ది ఎంత బాగ చేసినా మీరు అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు, మోడి ని ఎదిరించలేదు అని చాల పత్తిత్తు కబుర్లు చెప్పారు. మీరు చేసిన నెగేటివ్ విశ్లేషణ కూడ బాబు గారు ఓడిపోవడానికి ఒక కారణం...
    2019-2024 మధ్యలో ఉన్న ప్రభుత్వం పెద్దగా చేసింది ఎం లేదు.. పైగా ఉన్న అభివ్రుద్ది మార్గాన్ని పట్టించుకోకుండా నాశనం చేసింది... రాష్ట్రం అప్పుల కుప్ప అయింది.. వ్యవస్తలు అన్ని అదుపు తప్పాయి.. అయినా మీరు 2019-2023 మధ్యలో నొట్లొ ఎం పెట్టుకున్నారో తెలియదు.. అందుకేనేమొ ఎం మాట్లాడలేదు..
    ఇప్పుడు 2024 లో బాబు గారు అధికారంలోకి రాగానే మళ్ళి నిద్ర లేచారు... ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి బయలుదేరారు.. రాష్ట్రం చాల దెబ్బతిన్నది.. ఇంకోసారి మీ తప్పుడు విశ్లేషణల వల్ల ప్రజలు ఆలోచనలు పక్కదారి పడితే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.. అందుకని ఈ ఒక్కసారికి దయచేసి మీరు ఒక 5 సంవత్సరాలు విశ్లేషణలు ఆపెయ్యండి.. బాబు గారిని ప్రశాంతంగా పరిపాలన చెయ్యనివ్వండి.. రాజధాని అంటే ఒక్క రోజులోనో, ఒక్క నెల లోపో , ఒక్క టర్మ్ లోనో అయ్యేది కాదు.. గ్రాఫిక్స్ అని మళ్ళి గోల చెయ్యకండి.. ఆయన చెయ్యగలిగింది ఆయన చేస్తాడు.. కుదిరితె మాట్లాడకుండ కుర్చోండి.. లేకపోతే ప్రజలు వై.సి.పి వాళ్ళని ఎలా అసహ్యించుకున్నారో మిమ్మలని కూడా అలానే అసహ్యించుకుంటారు ...

  • @bharatalakshmitamminatammi73
    @bharatalakshmitamminatammi73 28 วันที่ผ่านมา

    Anni bayataku teeyalu babu kutra

  • @venkatrao6364
    @venkatrao6364 28 วันที่ผ่านมา +1

    ని జన్మకి ఇక మారవు.

  • @mangarathiayyappa5867
    @mangarathiayyappa5867 28 วันที่ผ่านมา

    H

  • @Wonder_stuff
    @Wonder_stuff 28 วันที่ผ่านมา +1

    This is TDP scam

  • @user-mc3si9qh8p
    @user-mc3si9qh8p 28 วันที่ผ่านมา

    వై.సి.పి పార్టీకి ఇవే చివరి ఎన్నికలు !
    పార్టీని బి.జె.పి లో విలీనం చేయటమా !
    లేక తిహార్ జైలులో చిప్పకూడు తినటమా !
    ఖేల్ ఖతం ! దుకాణ్ బంద్ !

    • @yaswanthkuthati7088
      @yaswanthkuthati7088 28 วันที่ผ่านมา

      😂40% vote share unna party khel khatam ante Mari CPI, CPM inni years ela brathikinay and 23 ochina CBN ela gelichinadu

  • @Erythromycin855
    @Erythromycin855 28 วันที่ผ่านมา

    Maa cm matram jagan ee🙏🙏🙏❤❤❤❤