JD Lakshmi Narayana About EVM Tampering in AP Election Results 2024 | Reality Check | YNR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 มิ.ย. 2024
  • JD Lakshmi Narayana About EVM Tampering in AP Election Results 2024 | Reality Check | YNR
    #journalistynr #jdlakshminarayana #ysjagan #apelectionresults #cmchandrababu #kutamitsunami #gamechangerpk #appolitics #ysjaganarrest #realitycheck

ความคิดเห็น • 380

  • @mantriramanamurthy2445
    @mantriramanamurthy2445 2 หลายเดือนก่อน +188

    Sir ఎప్పుడూ ఓడిపోయినవాళ్లు ఈవీఎం ల మీద కంప్లైంట్ చేసేవారు కానీ ఇప్పుడు సామాన్య ప్రజలు అనుమానిస్తున్నారు

    • @abhinavreddy7510
      @abhinavreddy7510 2 หลายเดือนก่อน +11

      Right

    • @Balasravs8
      @Balasravs8 2 หลายเดือนก่อน +7

      Yes correct 💯

    • @raajrajesh8099
      @raajrajesh8099 2 หลายเดือนก่อน +2

      S bro correct point naku jagan odipovalani undi kani minimum 50 seats to 60 seats lo untadu anukunna kani 11 seats antey yedo anumanam lagey undi alagey election ayina tarvata pawan kalyan result rakamundey celebrate chesukoni memey gelustam anatam kk survey gadu exact number cheppatam danini tv5 abn lo telecast cheyatam
      Evanni chustuntey jagan cheat chesi gelicharu anukuntunna

    • @SURYAPRAKASARAOJAYANTHI
      @SURYAPRAKASARAOJAYANTHI 2 หลายเดือนก่อน

      Except support of TDP, her is having not support jagan

    • @SURYAPRAKASARAOJAYANTHI
      @SURYAPRAKASARAOJAYANTHI 2 หลายเดือนก่อน +2

      EVMs tampered or hacked and freely rigging has taken place. Hw is mouth piece of cbn.

  • @telugudigi7274
    @telugudigi7274 2 หลายเดือนก่อน +190

    Evm ట్యాంపరింగ్ జరిగింది, ఇది కోర్టులు తేల్చే లోపు పదవి కాలమే ముగుస్తుంది,

  • @maheshtalari8751
    @maheshtalari8751 2 หลายเดือนก่อน +99

    ప్రమాణస్వీకారం చేసే లోపు జనం తిరగబడాలి

    • @RockStar-nx4vm
      @RockStar-nx4vm 2 หลายเดือนก่อน +1

      Not possible bro

    • @rvv1599
      @rvv1599 หลายเดือนก่อน +4

      జనం మాటే చెల్లుతుంది....
      జనం ఎందుకు తిరగబడతారు.....

    • @maheshtalari8751
      @maheshtalari8751 หลายเดือนก่อน

      @@rvv1599 నా కామెంట్స్ కి ఆ జనమే 71 లైక్స్ ఇచ్చారు

    • @mailid952
      @mailid952 หลายเดือนก่อน +1

      Cha bongemikadhu?!! Jail lo pedtharu thiragabadu nuvvu amaravathi lo kurcho. Karralatho kotti champutharu.😂😂

  • @mabuvalishaik1500
    @mabuvalishaik1500 2 หลายเดือนก่อน +42

    బ్యాలెట్ ద్వారా ఓటు వేయడం 100% నమ్మకం కలుగుతుంది

  • @telugudigi7274
    @telugudigi7274 2 หลายเดือนก่อน +136

    ఓటింగ్కు ముందే టాంపరింగ్ జరుగుతుంది, మనం వేసే ఓటు మనమనుకున్న గుర్తుకే పడుతుంది కానీ లోలోపల దానిని చేంజ్ చేసి ఉంచుతారు, మోసపోయే ది ప్రజలే, ఇక ఓట్లు వేయడం ఎందుకు, టెక్నాలజీ నేర్చుకుంటే చాలు, మోసం చేసి గెలవచ్చు, వైయస్ జగన్ ఇప్పటివరకు మంచి చేశాడు అని అనుకుంటే, ఇప్పటి నుండి మోసంతో గెలిచే పనిచేయాలి, జగన్ గారు మోసం ఎలా చేయాలో చంద్రబాబును చూసి నేర్చుకోండి, ఆయన నుండి మీరు ఏది నేర్చుకోకపోయినా పర్వాలేదు కానీ ఇది మీరు కచ్చితంగా నేర్చుకోవాలి లేకపోతే, నీకు అడ్రస్ కూడా ఉండదు..

    • @gkk2215
      @gkk2215 2 หลายเดือนก่อน +10

      వివిపాట్ లో మనం వేసిన దానికి చూపిస్తారు, ఈవీఎం లోపల మాత్రం వేరే దానికి వెళ్తుంది , ఇది ప్రోగ్రామింగ్ చేయడం పెద్ద కష్టం కాదు

    • @rk4786
      @rk4786 2 หลายเดือนก่อน +2

      Ne lanti valla kosame random ga oka evm ki tally chestharu vvpat slips ne

    • @raajrajesh8099
      @raajrajesh8099 2 หลายเดือนก่อน

      50 votes check chestaru bayya dani tarvata fraud jarugutundi anuutunna petrol bunk lo petrol round figure lo fraud jariginattu​@@rk4786

    • @user-lu3fu2ft1e
      @user-lu3fu2ft1e 2 หลายเดือนก่อน +4

      ముందే టాంపరింగ్ చేసిన EVM లు పెట్టారు..
      వైసిపి కి వేసిన ఓట్లు కూడా 1:2 రేషియో లో కూటమికి పడ్డాయి..
      అంటే వైసిపి కి మూడు ఓట్లు వేస్తే 2 ఓట్లు కూటమి కే పడ్డాయి..
      ఈ కుట్ర కి పునాది చంద్రబాబు అరెస్టు టైమ్ లో జరిగింది..లోకేష్ నెల రోజుల పాటు ఢిల్లీ లో వుండి పీకింది ఇదే.. అమిత్ షా కి కూడా ఇదే వొప్పందాం..
      ఏపీ తో పాటు ఒడిషా కూడా ఇదే జరిగి ది
      రెండు చోట్ల CBN batch టాంపరింగ్ చేసారు..
      దిక్కు మొక్కు లేని బీజేపీ కి ఒడిషా లో 20 సీట్లు.. కూటమికి ఏపీ లో 21
      ఈ ఒప్పందం తోనే cbn జైల్ నుండి బయటకి వచ్చాడు..
      ఎన్నికలు అవగానే CBN Lokesh PK రహస్యం గా ఎక్కడికి వెళ్ళారు?? ఎందుకు వెళ్ళారు??
      అదే సమయంలో అమిత్ షా ఏపీ కి ఎందుకు వచ్చాడు??
      జనాల దృష్టి డైవర్ట్ చెయ్యడానికి పల్నాడు గొడవలు.. ఎయిర్పోర్ట్ లో NRI doctor హడావిడి..etc..
      ఇది కేవలం కుట్ర తో వచ్చిన గెలుపు.. ప్రజలు ఇచ్చిన గెలుపు కాదు

    • @dravikanthreddy8968
      @dravikanthreddy8968 หลายเดือนก่อน

      Ante 2019 lo ede chesara appudu matladedu

  • @telugudigi7274
    @telugudigi7274 2 หลายเดือนก่อน +27

    ఒంటరిగా పోటీ చేసినప్పుడే జగన్ గెలిచాడు.

  • @kvramana966
    @kvramana966 2 หลายเดือนก่อน +34

    చంద్రబాబు,పవన్ కి ఇంత ప్రజాదరణ ఉంది అని నేను అనుకోలేను. ఎలక్షన్ అనంతరం వీళ్ళు ఎక్కడ ఉన్నారు.. సో కాస్త డౌబ్ట్ సగటు మనిషికి ఉంది......

    • @thrinadhm2174
      @thrinadhm2174 หลายเดือนก่อน

      60percent tdp ki undi
      39percent ki ycp ki undi

    • @kantharaoimmaneni3174
      @kantharaoimmaneni3174 หลายเดือนก่อน

      జగన్ రెడ్డి కి ఉందా ! ఇంత పనికి మాలిన ముఖ్యమంత్రి దేశంలో లేడు.

    • @jurrabangarraju1426
      @jurrabangarraju1426 หลายเดือนก่อน

      పనికి మాలిన వాడు చంద్రిగాడు​@@kantharaoimmaneni3174

  • @naseemabhanu3499
    @naseemabhanu3499 2 หลายเดือนก่อน +30

    Sir 100/- tamparing జరిగింది దీనికి దేవుడే సాక్షం

    • @ethalamanamma2438
      @ethalamanamma2438 2 หลายเดือนก่อน +1

      Yes

    • @kinglucifer454
      @kinglucifer454 2 หลายเดือนก่อน +1

      😂😂😂😂

    • @gjagan7538
      @gjagan7538 2 หลายเดือนก่อน

      Velly demudini adugu bro bahusa 2109 lo kooda nuvvu demudini adigivundalsindi

    • @SrinivasaraoJujjavarapu-tz1mz
      @SrinivasaraoJujjavarapu-tz1mz หลายเดือนก่อน

      Mari modi ki majority enduku raledu

  • @battinivinodkumar7110
    @battinivinodkumar7110 2 หลายเดือนก่อน +10

    AP లో EVM.. టాంపరింగ్ జరగలేదు.... కానీ వోటింగ్ తరువాత EVM లు మార్చారు... కచ్చితంగా...

  • @karnativenkataramireddy3723
    @karnativenkataramireddy3723 2 หลายเดือนก่อน +10

    10000000000000000000%టేంపరింగుచేశారు ,

  • @darsanamyesudanam3267
    @darsanamyesudanam3267 2 หลายเดือนก่อน +19

    కార్యకర్తల్లో భయానక వాతావరణం సృష్టించి ప్రశ్నించడానికి భయపడేలా చేసారు.

  • @gkk2215
    @gkk2215 2 หลายเดือนก่อน +38

    కే ఏ పాల్ కి వచ్చిన కుటుంబ సభ్యుల ఓట్ల తారుమారు కామెడీగా కొట్టి పారేసిన, దాని లోతుల్లోకి వెళ్లి విచారిస్తే దబిడి దిబిడే అవుతుంది ఎలక్షన్ కమిషన్ కి , కానీ చేయరు అది వేరే విషయం అనుకోండి, 2014 నుంచి ఈవీఎం గోల్ మాల్ చేస్తున్నారు , జెడి చెప్పినట్లు ఈవీఎం కోడ్ సాఫ్ట్వేర్ ని బహుశా మారుస్తున్నారు, ఈవీఎంలు కూడా మార్చేస్తున్నారు, ఇది పక్కా, ఎప్పుడైతే 100కు 100% ఈవీఎంలు వివి పాట్లు ఓట్ల సంఖ్య తో వెరిఫై చేయలేము అని సుప్రీంకోర్టు తప్పించుకుందో అప్పుడే దాంట్లో కుట్ర ఉందని తేలిపోయింది, జనాలకు మతం మత్తులో ఈవీఎంల మీద వస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు, ఇంక డిస్కషన్ అనవసరం 😂😂

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 2 หลายเดือนก่อน +54

    Yes tampering happened.

  • @pr.....7823
    @pr.....7823 2 หลายเดือนก่อน +44

    Covid lo jagan kaabatti prajalu brathikaaru......
    Chandri ayyithey champeysevaadu

    • @thotapriyadarshini556
      @thotapriyadarshini556 2 หลายเดือนก่อน +7

      Pushkaralu ke 25 champeysadu covid time lo inka anthe...

    • @davunaveen9009
      @davunaveen9009 หลายเดือนก่อน

      muyandra paytms

  • @KrishhnaMohan
    @KrishhnaMohan 2 หลายเดือนก่อน +29

    1000% ట్యాంపరింగ్ జరిగింది

  • @Manishatelstar
    @Manishatelstar 2 หลายเดือนก่อน +9

    తెలంగాణ లో పోటీ చేసిన కూడా వైసీపీ 10సీట్లు వ స్తాయి

    • @user-vq3db4dg8z
      @user-vq3db4dg8z หลายเดือนก่อน

      Anta ledu meki

    • @Manishatelstar
      @Manishatelstar หลายเดือนก่อน

      ఖమ్మంలో 6అసెంబ్లీ 1mp గెలిచారు Tdp 0000000

  • @CssR-rp2ts
    @CssR-rp2ts 2 หลายเดือนก่อน +18

    ఎలక్చన్ కమిషన్ ,చంద్రబాబు ఇద్దరు కలిసి ఎపిలో జగన్ పై పోటిచేసుకోని వారికి కావలసిన సీట్లను పొందారు,జగన్ ఇది గ్రహించక అతి తక్కువ సిట్లను పోందారు. ప్రజల ఓట్లతో సంబందం లేకుండా EC అన్ని అడ్డదారులను ప్రయేగించి చంద్ర బాబుకు అక్కడ విజయాన్ని ఇచ్చింది. దినికి ప్రతిపలంగా ఎంపి సీట్లు 21 పోందారు లేక పోతే కేంద్రములో అదికారం పోతాదని తేలుసు అదె జరిగింది,ఎన్నికల కమిషన్ ఇంత దిగజారి మోసం చేస్తాదని జగన్ గుర్తించలెదు. దారుణంగా 11సిట్లను పోందారు. జగన్ ఎమర పాటే చంద్రబాబు విజాయానికి కారణం.మన అమయకత్వన్ని బట్టి మనలను ఎవరైన మోసం చేస్తారు. జగన్ నీ అమయకత్వాన్ని చూసి, పవన్,చంద్రబాబు నీచంగ మోరగటం మోదలుపేట్టారు ,ఇంతటితో అగకుండా ఇంత పేద్ద ట్యాపరింగ్ కు పాల్పడ్డారు.ఫలితం మీరే చుస్తున్నారు, కుక్క మేరుగుద్ది ఊరుక ఉన్నారో కరువాటానికి ప్రయత్నిస్తాది. మనం కర్ర చుపిస్తె పారిపోద్ది, ఎందుకు లాజిక్ మిస్సయ్యరు,మినాన్నను ysrను చుసి నేర్చుకోండి, చివరకు మి చెల్లెల్లు కూడా మీ వీరోది బాట పట్టారు, జగన్ సార్ లీడర్ గా ఇది గ్రహించండి.

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 2 หลายเดือนก่อน +52

    America lanti advanced country's lo paper ballet vunnappudu un educated ekkuva ga vunna India lo evm lu emiti?

    • @hemanthkumar5404
      @hemanthkumar5404 หลายเดือนก่อน

      Endhukante mana valu ballot box lo ink posina gatanalu unay kabati

  • @srieshwarmedicalsandgs-yr8mg
    @srieshwarmedicalsandgs-yr8mg 2 หลายเดือนก่อน +16

    అంటే JD గారు చెప్పినట్లు బార్ కోడ్ లు మార్చి వేస్తే ఫలితాలు మార్చ వచ్చు అన్నది నిజమే నన్న మాట. YCP వాళ్లు చెబుతోంది కూడా అదే కదా.
    BEL employees ను manage చేస్తే సరిపోతుందని అంటే ఇంకేం ,,,,మన చంబల్ వీరుడు కు చిటికె లో పని అది.
    పక్కా గా మూడో కంటికి తెలియకుండా చేసే సి ఎంచక్క విదేశాల్లో విహారయాత్ర లకు వెళ్లాడు అన్నమాట,,,,నింపాదిగా
    గెలుపు మీద భరోసా తో.

  • @user-bz4kj2lj8y
    @user-bz4kj2lj8y 2 หลายเดือนก่อน +12

    Yes 200℅

  • @riseandshineblr6126
    @riseandshineblr6126 2 หลายเดือนก่อน +13

    💯 tampered

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 2 หลายเดือนก่อน +16

    Ballet బెస్ట్

  • @mandrumanasa937
    @mandrumanasa937 2 หลายเดือนก่อน +26

    జరిగింది సార్

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 2 หลายเดือนก่อน +31

    JD Garu you are converted to political leader.
    First word wrong, Majority people wanted again Jagan as CM.

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 2 หลายเดือนก่อน +41

    వివియములువీవీఎంలు మార్చేస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటేవాళ్ల స్కెచ్ ప్రకారం టాపరింగ్ అయిన ఈవీఎంలు ముందే పెట్టుకున్నారు ఓటింగ్ అయిన తర్వాత వాటిని మార్చేసి కౌంటింగ్ రోజు ఫస్టుఫస్ట్ టైపరింగ్ చేసిన యూఎంలో లెక్కించారు ఇది పక్కాఫస్ట్ టైపరింగ్ చేసిన యూఎంలో లెక్కించారు

    • @jagadishchagantipati4931
      @jagadishchagantipati4931 2 หลายเดือนก่อน

      Mental nee intlovallani kuda anumanam batch

    • @anildrvr5773
      @anildrvr5773 หลายเดือนก่อน

      Well said bro, you are correct, they did this

  • @darsanamyesudanam3267
    @darsanamyesudanam3267 2 หลายเดือนก่อน +7

    Sir, జరిగిన మోసాల్లో ఒకటి. చాలా మందికి ఓటు వెయ్యడం తెలీదు. నా ముందు వ్యక్తి తను వెయ్యాల్సిన గుర్తు మీద వత్తుతున్నాడు. కూర్చున్న team గుర్తు ప్రక్కన నొక్కాలి అని 2 to 3 min చెప్తే అప్పుడు నొక్కాడు. Employees, పోలీస్ వాళ్ళు govt కు వ్యతిరేకంగా పనిచేసారు. So మహిళలు fan గుర్తు మీద నొక్కి వెళ్ళిపోతే staff తమకు నచ్చిన గుర్తుమీద నొక్కారు.

  • @GTV24NEWS
    @GTV24NEWS 2 หลายเดือนก่อน +12

    జర్నలిస్టుగా.. మీరు చాలా ఎలక్షన్ చూసుంటారు. ఒక్కసారి ఇంత ముందు జరిగిన.. పార్లమెంటు నియోజకవర్గం ఓటింగ్.. గెలుపు.. ప్రామాణికంగా.. చూడండి.. ఒక ఎంపీ సీటు గెలవాలంటే.. ఆ ఏడు నియోజకవర్గాల కనీసం నాలుగు నుంచి ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గెలిస్తేనే ఒక ఎంపీ సీటు గెలుస్తారు.. కానీ తిరుపతి పార్లమెంటులో.. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవకుండా ఎంపీ ఎలా గెలిచారు.. అంటే ఓట్లన్నీ ఎంపీకి వేశారా..

  • @patchalasandeep6641
    @patchalasandeep6641 2 หลายเดือนก่อน +5

    EVM లను మార్చేశారు

  • @dtdcsproad5844
    @dtdcsproad5844 2 หลายเดือนก่อน +26

    ఇప్పుడు రాజకీయాలు మారయిలెండి ....ఒడిపోయినోళ్లు ముందు మూడేళ్లు మూసుకొని కూర్చొని లాస్ట్ 2 ఏండ్లు రెచ్చిపోవల... అదే జనాలకు నచ్చుతుంది... జనాలలో వ్యతిరేకత మొదలు కావడానికి కనీసం 3 ఏండ్లు తీసుకుంటుంది...మీరు గమనించండి ఒకసారి మొదట 3 ఇయర్స్ లో జరిగే అన్ని లోకల్ ఎన్నికల్లో చూసినా పాలక పక్షమే గెలుస్తుంది. లాస్ట్ 2 ఇయర్స్ లో మెల్లిగా వ్యతిరేకత మొదలవుతుంది... అప్పుడు దాన్ని ప్రతిపక్షాలు తరువాత జరగబోయే ముఖ్య ఎన్నికల్లో ఓటుగా మార్చుకోవాలి.... అప్పుడు తెలివిగా రాజకీయాలు చేసి ఓటుగా మార్చుకోలేకపోతే మళ్ళీ పాలకపక్షమే గెలుస్తుంది.... కాబట్టి ప్రజలకు నొప్పి తెలిసేవరకు వేచిచూడాలి...

  • @user-lu3fu2ft1e
    @user-lu3fu2ft1e 2 หลายเดือนก่อน +18

    ముందే టాంపరింగ్ చేసిన EVM లు పెట్టారు..
    వైసిపి కి వేసిన ఓట్లు కూడా 1:2 రేషియో లో కూటమికి పడ్డాయి..
    అంటే వైసిపి కి మూడు ఓట్లు వేస్తే 2 ఓట్లు కూటమి కే పడ్డాయి..
    ఈ కుట్ర కి పునాది చంద్రబాబు అరెస్టు టైమ్ లో జరిగింది..లోకేష్ నెల రోజుల పాటు ఢిల్లీ లో వుండి పీకింది ఇదే.. అమిత్ షా కి కూడా ఇదే వొప్పందాం..
    ఏపీ తో పాటు ఒడిషా కూడా ఇదే జరిగి ది
    రెండు చోట్ల CBN batch టాంపరింగ్ చేసారు..
    దిక్కు మొక్కు లేని బీజేపీ కి ఒడిషా లో 20 సీట్లు.. కూటమికి ఏపీ లో 21
    ఈ ఒప్పందం తోనే cbn జైల్ నుండి బయటకి వచ్చాడు..
    ఎన్నికలు అవగానే CBN Lokesh PK రహస్యం గా ఎక్కడికి వెళ్ళారు?? ఎందుకు వెళ్ళారు??
    అదే సమయంలో అమిత్ షా ఏపీ కి ఎందుకు వచ్చాడు??
    జనాల దృష్టి డైవర్ట్ చెయ్యడానికి పల్నాడు గొడవలు.. ఎయిర్పోర్ట్ లో NRI doctor హడావిడి..etc..
    ఇది కేవలం కుట్ర తో వచ్చిన గెలుపు.. ప్రజలు ఇచ్చిన గెలుపు కాదు

  • @MadhaviGongati-ko4jm
    @MadhaviGongati-ko4jm 2 หลายเดือนก่อน +12

    E.v.m 1000% taparing

  • @prakashpadala9672
    @prakashpadala9672 2 หลายเดือนก่อน +6

    మేము సామాన్య ప్రజలం మాకు ఈ 2024 elections జరిగిన విధానం వలన ఎన్నో అనుమానాలు ఉన్నాయి... ఖచ్చితంగా కుఁట జరిగింది... దయ చేసి న్యాయం చేయండి.. 🙏🙏

  • @kirankumarreddy343
    @kirankumarreddy343 2 หลายเดือนก่อน +5

    Superb Thought Sir,Code release చేస్తే డౌట్స్ క్లియర్ అయిపోతాయి.

  • @RajajohnPaidimalla
    @RajajohnPaidimalla 2 หลายเดือนก่อน +3

    Sir ఇది చాలా పెద్ద తప్పు ఇది నిజమో కాదో తేల్చి దీనిలో ఉన్న ప్రతీ ఒక్కరినీ చాలా కఠినంగా శిక్షించాలి, దేశం నుంచే బహిష్కరించాలని నా అభిప్రాయం

  • @pr.....7823
    @pr.....7823 2 หลายเดือนก่อน +26

    Antha mosam jarigindhi.....Jagan CM

  • @itsmylife5190
    @itsmylife5190 2 หลายเดือนก่อน +3

    నిజం నిప్పు లాంటిది 🎉🎉🎉 త్వరలో అన్ని వస్తాయి బయటకు 🎉❤

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 2 หลายเดือนก่อน +21

    Ec ki మొత్తం తేలుస్తవి కదా. Ec ne కదా ap lo.

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 2 หลายเดือนก่อน +7

    Tampering jarigindi mosam chesaru

  • @suprajam4121
    @suprajam4121 2 หลายเดือนก่อน +8

    EC is in the hands of pm Supreme Court should make mandatory changes and safeguard the voters belief

  • @j.woosayyagaridevanssurya6019
    @j.woosayyagaridevanssurya6019 2 หลายเดือนก่อน +4

    Note:- అశ్చర్యకర జోక్ ఏమిటంటే?!! తిరుపతి జిల్లాలో 07గురు MLA's CBN+PK+BJP కూటమికి వచ్చిన చోట, YSRCP అభ్యర్థి MP గా గెలుపొందడం.!?
    Bcz of:- చాలా వరకు లంచాలకు అలవాటు పడిన ప్రభుత్వ ఉద్యోగులు YSRCP ప్రభుత్వ పేద మధ్యతరగతి ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం DBT డైరెక్ట్ బెనిఫిట్ స్కీం వల్ల, ఎలాంటి అవినీతి లంచాలు వాళ్ల జేబుల్లోకి రాకపోవడంతో మైండ్ బ్లాక్ అయ్యి, YSRCP ప్రభుత్వం మీద కోపం కక్ష్య పగ పెట్టుకొని, రెగ్యులర్ ఉద్యోగులు 5.6laks ఉంటే 5laks బ్యాలెట్ ఓట్లను CBN-PK పార్టీలకు వేసి, ఇది చాలదన్నట్టు గ్రామాలలో ప్రజలకు సంబంధించిన ఓట్లను కూడా వీళ్ళే EVM బటన్స్ నొక్కి CBN & PK పార్టీలకు వేశారు.? ఇలా
    AP govt employees వలన CBN+PK+BJP కూటమి MLA's & MP's లకు 20K నుండీ 95K మెజారిటీ ఓట్లతో గెలుపు.!?.

  • @NRinfra
    @NRinfra 2 หลายเดือนก่อน +5

    Yes evm tampering

  • @moturihimabindu5712
    @moturihimabindu5712 2 หลายเดือนก่อน +5

    జరిగింది

  • @maheshtalari8751
    @maheshtalari8751 2 หลายเดือนก่อน +6

    200'/, జరిగింది

  • @bairamrajuraju
    @bairamrajuraju 2 หลายเดือนก่อน +5

    Aren't EVMs man made? Why should they not have the flexibility to change them to their advantage?

  • @Thelegacyoflife786
    @Thelegacyoflife786 2 หลายเดือนก่อน +2

    👌👌👌👌ఐడియా సార్ జేడీ గారు 👍👍🙏

  • @dtdcsproad5844
    @dtdcsproad5844 2 หลายเดือนก่อน +7

    edi mundey jarigindi sir garu evm nomination clouse ayyienaa next day nundi e programmeni design cheysaru YSRCP ki For Exe : 10 Votes YSRCP ki press cheystey Only One Voter Matramey YCP ki padutuindi 9votes Random order loo BJP TDP JSP ki padataie ee Programme ni EVMs Manfactroy looney Software ni Install Cheysaru , aenduku antey Voting Mundu ganee counting ayinaaa taruvataa ganee EVM s Aevaru Check Cheyyalaydu Edi 99% Currect chandrababu naidu suprem court ney mange cheyyagaliganavadiki EVMs manfacturing units ni Mange cheyyadam Chala Ease

  • @1984ms
    @1984ms หลายเดือนก่อน +1

    అనుమానం ప్రజల కే ఎక్కువ గా ఉంది, కనుక EC ప్రజల అనుమానాన్ని నివృత్తి చేయాలి.

  • @Mr__chinrocks
    @Mr__chinrocks 2 หลายเดือนก่อน +8

    Ee Lakshmi narayane cheppale, ede kada jagan anna pyna lednedi unnattu create chesi , YSR family ne road pynaki laagadi, aa papam ottigane vadaladura mimmalney.!!

  • @johngogulamanda
    @johngogulamanda 2 หลายเดือนก่อน +5

    100 /tapering jarigindi
    Tirupati lo 7 MLA lu vodipoie
    I MP gelavadam bharata desam
    Loneh kadhu prapancham lo
    Yekkadaiena jarigindha

    • @samsonratnakar6500
      @samsonratnakar6500 2 หลายเดือนก่อน

      2019 lo Malajgiri lo Revanth
      Zero congress MLAs but he won as MP

  • @vijaya7448
    @vijaya7448 2 หลายเดือนก่อน +5

    బందువులు వేసిన ఓటులు పడలేదు అనిచెప్పే వారికి ఎలతెలుసు. మా అబ్బాయి వేసే ఓటు పడలేదని ఎలా తెలుసుకోవాలి. అసాధ్యం

    • @ynarendra4737
      @ynarendra4737 2 หลายเดือนก่อน +3

      @Vijaya : ela thelustundi ante palana ward/election center lo enni votes unnayi avi evaru ani manaki thelustundi kada.
      Danlo mana family vallu unte enni votes unnayo chuskunte thelida?

    • @srinivasdumpala637
      @srinivasdumpala637 2 หลายเดือนก่อน

      Actual Ga every person vote track chese vidhanga undali

  • @smraghupathy99
    @smraghupathy99 หลายเดือนก่อน

    Very good valuable information sir 👏👏👏👏👌👌👌

  • @ChramanareddyChitta
    @ChramanareddyChitta 2 หลายเดือนก่อน +6

    4mp lu gelicharu kaani mla lu gelavaledu tdp vaalu mlagelicharu kaani ycp mp lu gelicharu ela

  • @VijayaLaxmiBabu
    @VijayaLaxmiBabu 2 หลายเดือนก่อน +5

    జగన్ నీ పేరు ప్రపంచంలో హిస్టరీగా మిగిలిపోవాలి నువ్వు తప్పకుండా గెలుస్తావు కోర్టుకు వెళ్లి దీన్ని సాధించాలి మోడీని చంద్రబాబు నాయుడుని దించాలి ఆలస్యం ఏం కాలేదు ఎట్లైనా వాళ్లని దింపాలి నువ్వు గెలుస్తావు నీకు సపోర్టివ్ గా రాష్ట్ర ప్రజలందరూ వస్తారు నీతో నీకు తోడుగా తప్పకుండా గెలుస్తావు దీన్ని వదలకూడదు

  • @Asquarebpl
    @Asquarebpl 2 หลายเดือนก่อน +2

    Which one of these is the biggest betrayal of the decade??
    1. Kattapa killing Bahubali
    2. Jagan's defeat by AP people

  • @hepsibahepsiba9795
    @hepsibahepsiba9795 2 หลายเดือนก่อน +3

    Mosam pandurhundi already first wicket down,next chustharu twaralo count down start auvthundo.

  • @prasadreddy5421
    @prasadreddy5421 2 หลายเดือนก่อน +1

    ఎవరిని అడగాలో తెలవదా YNR

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 2 หลายเดือนก่อน +4

    Evm tampering chesaru sc located veyandi

  • @samueljawahar2154
    @samueljawahar2154 2 หลายเดือนก่อน +2

    Sir publish చేసేది, అందులో ఉండేది ఒక్కటే అని ఎలా నమ్ముతారు

  • @rajasekharkokkeragadda296
    @rajasekharkokkeragadda296 2 หลายเดือนก่อน +1

    ప్రజా తీర్పుకు విలువ లేకుండా పోయింది ఈ ఆంధ్రప్రదేశ్లో

  • @ChallaSurya-yj5zy
    @ChallaSurya-yj5zy 2 หลายเดือนก่อน +1

    Sir pakka evm tmp sir nice speech sir

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 หลายเดือนก่อน +1

    ఒకటి sir జనసేనా ki సెంటు పర్సెంట్ ఎలా వైసీపీ కి ప్రతి పక్ష హోదా కుడదక్కలేదుఅంటే

  • @saRaju-si1oc
    @saRaju-si1oc 2 หลายเดือนก่อน +2

    Yes jarigindi

  • @aanandh8517
    @aanandh8517 2 หลายเดือนก่อน +1

    1000 percent tampering జరిగింది

  • @narusarala5808
    @narusarala5808 2 หลายเดือนก่อน +1

    Jarigindi

  • @Naveen_Reddy_K
    @Naveen_Reddy_K 2 หลายเดือนก่อน +2

    We should accept the people’s verdict..anthe ee natakalanni evaru nammru..next enti ela bounce back avvalani alochinchandi…

  • @bmr5787
    @bmr5787 2 หลายเดือนก่อน +2

    EC should not give clarification.but it should give clarification to public.

  • @SukeshShankuri-rf2hl
    @SukeshShankuri-rf2hl 2 หลายเดือนก่อน +2

    at andrapradesh votes tampered by election commissioner support to chandrababu all police department heads transfered to other states without anyone complaints and 60%webcasting live cameras removed

  • @danielchinta4685
    @danielchinta4685 หลายเดือนก่อน +2

    100% E V M fruad

  • @yusufshaik4074
    @yusufshaik4074 2 หลายเดือนก่อน +7

    ట్యాంపరింగ్ జరిగింది అని వైసీపీ వారు ఓడిపోయిన వారు చెబితే ఓడిపోయిన బాధలో చెబుతున్నారు అనుకోవచ్చు కాని సామాన్య ప్రజలు కూడా చెబుతున్నారు జరిగింది అని సుప్రీం కోర్టు ఓటింగ్ అనే ప్రక్రియ బ్యాలెట్ ద్వారా జరగాలని తీర్పు ఇవ్వాలి

  • @srinivasrao-tw1iv
    @srinivasrao-tw1iv หลายเดือนก่อน +1

    2024 ఎన్నికల ముందు వరకు అందరికీ అనుమానం EVM మీద కానీ నిజంగా EVM సెట్ చేసే అవకాశం వుంటే బీజేపీ కనీసం 272+ తెచ్చుకొని సొంతంగా మెజారిటీ తెచ్చుకొనేది... కదా ఈ చిన్న లాజిక్ మనం మరచిపోకూడదు

  • @SatyawadaLakshman
    @SatyawadaLakshman หลายเดือนก่อน

    EVM లు చేంజ్ చెయ్యవచ్చు.కదా సార్.అది చర్చిస్తే బాగుంటుంది.

  • @guntuapparao6241
    @guntuapparao6241 หลายเดือนก่อน

    💯 EVM Tampring jarigindi Andhra Pradesh loo Supreme court sumota gaa case swekarinchali

  • @raviteja8242
    @raviteja8242 2 หลายเดือนก่อน +5

    2009 lo veturi. Tempering chesadu kada

    • @srinivasdumpala637
      @srinivasdumpala637 2 หลายเดือนก่อน

      Tampering vote Ki note only chamba

  • @user-kp7bf8km6o
    @user-kp7bf8km6o 2 หลายเดือนก่อน +2

    iPhone ki kuda internet lekunda and on cheyyakunda kuda , iPhone ni update cheyyavachu,

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 2 หลายเดือนก่อน +4

    AP PRAJALU EVM LO VOTE VEASAARU

  • @Keshav139-t4w
    @Keshav139-t4w หลายเดือนก่อน +1

    Andariki telusu EVM tampering cheyochani. Recent Elon Musk kuda clear chesadu tamper cheyochu ani.

  • @user-pq7pi5gt7i
    @user-pq7pi5gt7i หลายเดือนก่อน

    ఆtamparingచేసేవాల్లనితీసుకవచ్చిఆదారముచూపండి పరిష్కారం దొరికిద్ది😊

  • @joshuakaila6322
    @joshuakaila6322 หลายเดือนก่อน

    మీరు చెప్పిన కోడ్ వారి అనుకూల పార్టీలకు ముందుగా లీక్ అయితే పరిస్థితి ఏంటి? ఏది ఏమైనా ఈవియంలను ఎత్తివేయడం మంచిది.

  • @ravikumarlukka878
    @ravikumarlukka878 หลายเดือนก่อน

    💯 tampering taken place,,, strongly revise should need on this,, pls justify the trust of common man.. otherwise governments and development should bow the head in shame 😂😂😂😂😂😂

  • @Vinay-m2h
    @Vinay-m2h หลายเดือนก่อน

    Very good Analysis Done by Ex-IPS officer

  • @ravikumarp7609
    @ravikumarp7609 หลายเดือนก่อน

    సాయంత్రం 6 నుంచి రాత్రి 1గం వరకు జరిగిన Polling లోనెీ ఉంది scam అంతా

  • @msubramanyam4107
    @msubramanyam4107 2 หลายเดือนก่อน

    Exlent expression of.
    Openion tq sir

  • @raajk3851
    @raajk3851 2 หลายเดือนก่อน +2

    An complete EVM can also be replaced with help of EC .. but an strong propaganda about land titling act,and many believed it and tht jagan is selling state peoples personal properties fr schemes

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 2 หลายเดือนก่อน +2

    Chala mandi prajalu votes vesamu mossm jarigindi ani yedusthunnaru please help cheyandi

  • @rmdimraan
    @rmdimraan 2 หลายเดือนก่อน +1

    Tampering kadu, hacking kadu... Evms & control units replace chesaremo night times. Voting and counting ki 3 weeks time is good enough to do this.

  • @ramammap.v3286
    @ramammap.v3286 หลายเดือนก่อน

    టాంపరింగ్ జరిగిందని తేలితే... ఈసీ ఏమి చేస్తది!!!

  • @sekharadigavalli9871
    @sekharadigavalli9871 หลายเดือนก่อน

    ట్యాంపరింగ్ జరిగింది.

  • @srinivasreddy-nc7ho
    @srinivasreddy-nc7ho หลายเดือนก่อน

    Yes tampering happened

  • @user-wb3ij9jn2g
    @user-wb3ij9jn2g 2 หลายเดือนก่อน +2

    Assalu evm sestam thisayyali

  • @MLakshmikumari
    @MLakshmikumari หลายเดือนก่อน

    Avru sir edhi nijam Anni chypay vallu ple god

  • @sreenagalakshmigummalla9377
    @sreenagalakshmigummalla9377 2 หลายเดือนก่อน +1

    Evm lu tampering chesi TDP vallu gelicharu.jai jagan.sir supreme court ki vellandi jagan anna pls .pk,CBN,modi tempering chesaru

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 หลายเดือนก่อน

    As per Supreme Court decision, defeated candidate, who is in 2nd & 3rd position, can seel for checking of EVMs & VVPATs in the presence of Engineers/ Experts! ECI can do Justice! There is one more chance for the Luck!

  • @lakshmisrilu4175
    @lakshmisrilu4175 2 หลายเดือนก่อน +1

    Evm tampering jarigndhe confirm ee village ke ayna velle adgithe telustadhe...rural voters jagan Ann ke vesaru dhanine tharu Maru chesaru God will see evrything

  • @user-wb3ij9jn2g
    @user-wb3ij9jn2g 2 หลายเดือนก่อน +3

    Dhevudu manchi vaadu thappaka nyayam thirchaka podu yavadi anyayam vadini thinaysidhi

  • @chaitanyavoolapalli1731
    @chaitanyavoolapalli1731 2 หลายเดือนก่อน

    ప్రపంచం లో ఏ ప్రజాస్వామ్య దేశం లోనూ ఇలాగ open source గురించి ప్రజలు దేబరించాల్సిన అవసరం లేదు. It should happen by default. They became especially vulnerable after introducing VVPAT. They are no more agonistic to the relation between key and candidate details

  • @ramachandrakrishnamrajujal6294
    @ramachandrakrishnamrajujal6294 2 หลายเดือนก่อน +2

    ఇది వరకు జగను చేసి వుంటే ఈప్పుడు కూడా చేసి వుండేవాడు కదా

  • @goriparthisrinivasarao9879
    @goriparthisrinivasarao9879 2 หลายเดือนก่อน +1

    It is impossible 1:52

  • @narendraunfortunate7055
    @narendraunfortunate7055 2 หลายเดือนก่อน +1

    Vv pet lo enni slips padatayie

  • @kishorekumar2926
    @kishorekumar2926 2 หลายเดือนก่อน +7

    Election Commission ki dabbulelaa vastai......

    • @dileepv8529
      @dileepv8529 2 หลายเดือนก่อน

      Orey sunta anduke....chaduvukovali.....antaru.... Central govt allots funds for election commission.... election commission is constitutional body ....

  • @sarveshonlinetutor3893
    @sarveshonlinetutor3893 2 หลายเดือนก่อน

    Pls give clarity directly as ex CBI cop