భారతీయ సంప్రదాయం అంటే ఏమిటి? C Vanaja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ย. 2022
  • భారతీయ సంప్రదాయం అంటే ఒక్కటేనా? దేశమంతా విస్తరించిన వివిధ సాంప్రదాయాలన్నీ ఒకటిగా ఎందుకు లేవు? ఇందులో ఏది భారతీయ సంప్రదాయం? ఏది కాదు?
    #garikapati #indianculture #tolérance #avadhanam

ความคิดเห็น • 98

  • @Gulfnaresh
    @Gulfnaresh ปีที่แล้ว +11

    మీరు చెప్పినవన్నీ వాస్తవంలో కనిపించేది చరిత్ర పై అవగాహన లేనివారు వీటి గురించి అవగాహన లేకుండా మాట్లాడతారు గాని మీరు చెప్పిన ప్రాంతాలలో నేను కూడా ఉన్నవాడిని ఆ ప్రాంతాలలో మీరు చెప్పిన విధంగానే చాలా పల్లెటూరులో ఇప్పుడు కూడా ఉన్నారు మరి ఈ గరికిపాటి గారు చెప్పే విషయాలు వినే వారికి కొంచమైనా బుద్ధి ఉండాలి

  • @gowrishankarraochukka5148
    @gowrishankarraochukka5148 ปีที่แล้ว +4

    Well said...mee visleshana baagundi

  • @raghuseshapalli4475
    @raghuseshapalli4475 ปีที่แล้ว +13

    పంతులు గారు తన పైత్యం చూపిస్తుంటారు
    ప్రతి 60 కిలోమీటర్లు కు ఒకే భాష లో యాస మారుతుంది.
    ప్రతి వంద కిలోమీటర్లు కు ఆహారపు అలవాట్లు మారతాయి

    • @bramhamkasimahanthi3833
      @bramhamkasimahanthi3833 9 หลายเดือนก่อน

      మారనవి కోన్ని వున్నాయని ఆయనవుద్దశం

  • @ranikorvi591
    @ranikorvi591 ปีที่แล้ว +7

    అంటే వీళ్ళు ఒప్పుకుంటే సంప్రదాయం, వీళ్ళు ఒప్పుకొనిచోట అది విభాచారం

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 ปีที่แล้ว +12

    ప్ర వ్యసనాలు (వచనాలు )పలికే నోటితో......
    విరోచనాలు చేసుకుంటున్నాడు
    "పద్మశ్రీ పనికిమాలిన గరికపాటి "

    • @darlingsfan9482
      @darlingsfan9482 ปีที่แล้ว

      Yedisavule gudara laa babils lo eka gopavi vuntayi velu

  • @kishorbvk6234
    @kishorbvk6234 ปีที่แล้ว +8

    Good one అండి.
    బాగా చెప్పారు

  • @bdl1tv
    @bdl1tv ปีที่แล้ว +10

    Garikipati garini oka sari interview cheyandi well said madam

  • @drrapolusatyanarayana2486
    @drrapolusatyanarayana2486 ปีที่แล้ว +5

    సంప్రదాయ కుటుంబం అనే మాట కూడా నాకు అర్థం కాదు.

  • @chrohit249
    @chrohit249 ปีที่แล้ว +21

    Madam super ga chepparu.....తరువాత తరం అయినా మంచిగా ఆలోచించాలి అంటే ఈ వెధవలు మారాలి కొంచెమైనా

  • @reddyshekarreddy9243
    @reddyshekarreddy9243 ปีที่แล้ว +9

    మంచి విశ్లేషణ. ధన్యవాదాలు.

  • @sailaja1043
    @sailaja1043 8 หลายเดือนก่อน +2

    గరికపాటి వారికి స్త్రీ లపై చాలా చులకన భావం ఉంటుంది. ఎప్పుడు మహిళల పట్ల చులకనగా హేళనగా మాట్లాడుతారు. అతనొక ప్రవచనకర్త అవ్వడం సిగ్గుచేటు.

  • @learner72
    @learner72 ปีที่แล้ว +6

    Vanaja గారు చించేసారు madam 😀😀👍

  • @luckyrp9894
    @luckyrp9894 ปีที่แล้ว +5

    మన దేశం విభిన్న రకాల సంప్రదాయాల సముదాయం.. మేము డిఫెన్స్ లో ఉద్యోగ నిమిత్తం భారత దేశం అంతటా తిరిగి ఉండి చూసినది ఏమంటే విభిన్న రకాల సంప్రదాయాలు, సంస్కృతులు. ఒకచోట తప్పు అనుకునేవి ఇంకొక చోట తప్పు కానే కాదు. ఏం చెప్తాం.. ఎవరి వాతావరణం, పరిస్థితులు, పరివార పరంపరలు వారివి. మనం అందరం మనుషులం. ఇదే మన ఐక్యతకు నిదర్శనంగా ఉండాలి!

  • @Samuelvaraprasad
    @Samuelvaraprasad ปีที่แล้ว +7

    Good explanation 🙏

  • @cumbumalo7227
    @cumbumalo7227 ปีที่แล้ว +5

    Excellent Madam. I have been asking so many, that what is the greatest indian culture, which world should follow. But, so far, nobody answered with proper reasons.

  • @manmakinginindia4610
    @manmakinginindia4610 ปีที่แล้ว +5

    Excellent mam

  • @prabhakar.m
    @prabhakar.m ปีที่แล้ว +5

    Congratulations madam RSP sir shared ur video

  • @prashanthacademy8513
    @prashanthacademy8513 ปีที่แล้ว +6

    Bapan సప్రదాయం me భారత సంప్రదాయం అనుకుంటా

  • @kishorbvk6234
    @kishorbvk6234 ปีที่แล้ว +24

    ఆయనకి తెలిసింది మాత్రమే భారతీయ్య సాంప్రదాయం😀😀😀😀

  • @sridharpaul1667
    @sridharpaul1667 ปีที่แล้ว +4

    వీడియోలో కొన్ని ఫోటోలు పెట్టివుంటే బాగుండేది మేడం. ఒక్క చీరకట్టు లొనే ఎన్నో రకాలున్నాయి☺️

  • @pranaynandala
    @pranaynandala ปีที่แล้ว +4

    Super madam

  • @shivayadavshiva5475
    @shivayadavshiva5475 ปีที่แล้ว +7

    Culure anicheppi ladies ni thokesthunnaaru 👸

  • @tikkar466
    @tikkar466 ปีที่แล้ว +1

    A question to physics students What are most fundamental particles of human body? A list of very good physics videos for answering.

  • @prasadgroupsmotivation3095
    @prasadgroupsmotivation3095 ปีที่แล้ว +2

    గుడ్ 🙏🙏🙏

  • @yashwanthkalyan1997
    @yashwanthkalyan1997 ปีที่แล้ว +4

    Why beat around bush .
    He mean BRAHMANA sampradaayam . His meaning of SAMPRADAYAM is 1% population of this country BRAHMANA SAMPRADAAYAM . Aaa kovvekkina maatalu KULAM Chooskoni osthunnai .

  • @mlddlm
    @mlddlm 28 วันที่ผ่านมา

    YOU ARE RIGHT MADAM గారు.

  • @atozmastervlogs272
    @atozmastervlogs272 ปีที่แล้ว +3

    Madam Always like from Kadapa

  • @jyothipagadala3297
    @jyothipagadala3297 ปีที่แล้ว +3

    Ayana chepedi manu sampradayam adhe anxariki antagadutunaru

  • @coolmoon5259
    @coolmoon5259 ปีที่แล้ว +5

    👌👌👌👍👍👍💐💐💐

  • @satyadevulapalli3904
    @satyadevulapalli3904 ปีที่แล้ว +3

    Pl. do more vedios

  • @sankarrao1303
    @sankarrao1303 ปีที่แล้ว +3

    పొట్టోడికి పొట్టి ఆలోచనలు,బ్రతుకుదెరువు కోసం ఏదేదో TV ల్లో చెబుతున్నాడు

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 ปีที่แล้ว +5

    👌
    జైభీం ✊🤝🌷

  • @rajmahammadshaik9142
    @rajmahammadshaik9142 ปีที่แล้ว +3

    ప్రవచనాల ముసుగులో ముసుగు వీరుడనని అనుకుంటున్నాడు అంతే

    • @darlingsfan9482
      @darlingsfan9482 ปีที่แล้ว

      Like moohamd prapit laa gaa naa turaka

  • @krishnamurthyambati6975
    @krishnamurthyambati6975 6 หลายเดือนก่อน

    Ippudu vocchina AI technology vupayoginchi spencersmu vupayogisthe vesukune vasthraalanu batti spandanalu telusthaayi appudu ayana annadantlo thathvam bhodapaduthundhi

  • @-padyaprabha9337
    @-padyaprabha9337 ปีที่แล้ว +2

    ధరించే దుస్తులమీద comments సరే. గరికిపాటివారి మాటలలో ఇది వివాదం తెచ్చిపెడుతోంది. అసలు ప్రధానమైన విషయాన్ని విస్మరిస్తునాము మనం. భారతమో, భాగవతమో ప్రవచనమని వేదికమీదకు వచ్చిన గరికిపాటివారు చెప్పేదాంట్లో ప్రవచనము ఎంతశాతముంటుంది? ఒక 5% అయినా ఉంటుందా? ప్రవచనాంశములలో ఆ మహర్షులు లేక మహాకవులు చెప్పిన పద్యాలు అందు వారు నిక్షిప్తపరచిన నిగూఢవిషయాలు ఏమాత్రం చెబుతునాడితను? సొల్లు మాట్లాడుతుండడము అలాగే దానికి ప్రేక్షకులు చప్పట్లు కొడుతుండడము. ఇలాగయితే కాలక్రమేణ ప్రజలు అసలు ప్రవచనమంటే ఇదే అనుకొంటుంటారు. ఇలాంటివాటిని ప్రత్యక్ష ప్రేక్షకులే on the spot ఖండించాలి.

  • @thetruth7961
    @thetruth7961 ปีที่แล้ว +3

    బావిలో కప్ప 👽 లాంటి వాడు ఈ పండితుడు 🤦

  • @rangaacharyulu1917
    @rangaacharyulu1917 ปีที่แล้ว +1

    అమ్మా. ఢిల్లీ లో జరిగిన మహిళ హత్య గూర్చి కొంచెం మాట్లాడుతల్లీ

    • @mahuamedia
      @mahuamedia  ปีที่แล้ว

      ఢిల్లీ సంఘటనలో మతం కోణం ఉందా? Sr Journalist C Vanaja
      th-cam.com/video/jDN9Cd_W40w/w-d-xo.html

  • @vivekatruths
    @vivekatruths ปีที่แล้ว

    Manchi evaru chepte anti?

  • @perepaprabhakarasarma3150
    @perepaprabhakarasarma3150 ปีที่แล้ว

    Total World was under Bharat Dynasty up to Raja Vikramark and that's the history

  • @gowrishankarraochukka5148
    @gowrishankarraochukka5148 ปีที่แล้ว +1

    100pravachanala saaram...

  • @lakshmimarella5759
    @lakshmimarella5759 ปีที่แล้ว +1

    😁😁

  • @unstoppable0412
    @unstoppable0412 ปีที่แล้ว +1

    అంతెందుకు అండీ, మన ఆంధ్రా లో బ్రాహ్మిన్స్ మాంసాహారం తినరు, కానీ అదే నార్త్ సైడ్ అన్నీ తినేస్తారు...ఎవరి ఆచారం వారిది...ఎవరి తిండి వారిది...నిజంగా చెప్పాలి అంటే,జైన్స్ నిజమైన సంప్రదాయ వాదులు...వాళ్ళు నాన్ వెజ్ అసలు తినరు...మనది అఖండ భారతం..ప్రాంత ప్రాంతానికి ఆహారపు అలవాట్లు, వేష ధారణలు, భాషలు మారిపోతాయి...అన్నీ ఒక గాటన కట్టలేము

    • @aacrazykids
      @aacrazykids ปีที่แล้ว

      Mana andhra lo abbayelu tintunnaru andi 10 lo 4 or 5 people bhrahmins tintunnaru. vallu intlo tinarandi. Bayata or friends daggaro tintaru taguthunnaru.

    • @nirmalakumari4826
      @nirmalakumari4826 11 หลายเดือนก่อน

      ​@@aacrazykidsammayilu kuda

  • @Luckytwinkle-t4v
    @Luckytwinkle-t4v ปีที่แล้ว +3

    Nijame delhi ki poyinqppudu chusanu dini dumpatega lipstick lekunda okka women kuda kanipinchaledu adi valla culture lo bagam ayindi

    • @Advocate-wb7ok
      @Advocate-wb7ok 11 หลายเดือนก่อน

      Lakshmi devi vaaru kuda baga ready avutharu

  • @MadhavJK
    @MadhavJK 2 หลายเดือนก่อน

    ఈ ప్రవచన కారులందరూ ఏ యండకు ఆ గొడుగు పట్టే సంకుచిత మనస్తత్వం కల వారు.
    నోటికొచ్చినట్టు మాట్లాడతారు. తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళంటారు. ఒక సారి సాంప్రదాయ మంటారు, మరో సారి దాన్నే చట్టుబండ అంటారు.
    వారు చెప్పేవి మనం పెద్దగా పెట్టించుకోకూడదు. ఇతరులు మనపట్ల ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందని మనం అనుకుంటామో, మనం కూడా ఇతరులపట్ల అలాగే ప్రవర్తిస్తే చాలు. అప్పుడు ఏ సమస్యా అపరిష్కృతంగా మిగలదు.

  • @Passnd
    @Passnd 9 หลายเดือนก่อน

    భారతీయ సంప్రదాయం వివిధ రకాలు. మహా భారతంలో ద్రౌపతి జాడ వేసుకునే ఉంది. ఆమెకు అవమానం జరిగి ఆమె జుట్టు విరబోసుకుంది. ప్రతి ప్రాంతానికీ సంబంధించిన సంస్కృతి ఆ.ప్రదేశానికి అవసరం. వేరే ప్రదేశానికి చెందిన సంస్కృతిని పాటించడం ఫ్యాషన్. వేరే ప్రాంతం వారి సంస్కృతిని వారి ప్రాంతాలకు వెళ్లినపుడు అధి మనకు సాధరణంగా కనిపిస్తుంది. కానీ వేరే ప్రపంచం వారి సంస్కృతీ మనకు సహజముగా విరుద్ధముగా ఉంటుంది. Samskruthi anunadhi ayaa praanthaala వాతావరణం మీidha aadharapadiundhi. ఎవరి ప్రదేశంలో ఉండే వారు వారి వారి సంస్కృతిని ఆచరించాలి అని గరికపాటి ఉద్దేశం. మీకు ఆలోచన చేసే శక్తి లేక విమర్శించడమే మీరు పని గా పెట్టుకున్నారు.

  • @perepaprabhakarasarma3150
    @perepaprabhakarasarma3150 ปีที่แล้ว

    Children names are not properly given in so called sampradaya family

  • @venkataramanaundurthi426
    @venkataramanaundurthi426 5 หลายเดือนก่อน

    బపనోళ్ళ సంప్రదాయం... భారతదేశం
    సంప్రదాయం అనుకోవటం
    పంతులు గారు సంకుచిత అభిప్రాయం.

  • @ReddyReddy-yn5uf
    @ReddyReddy-yn5uf ปีที่แล้ว +1

    Lipstick = 😂😂😂😂😂😂😂😂

  • @chbalayogi8663
    @chbalayogi8663 11 หลายเดือนก่อน

    What about jeen pant . Don't imitate others .... We have to follow our

    • @Advocate-wb7ok
      @Advocate-wb7ok 11 หลายเดือนก่อน

      Mari pancha kattuko

  • @vivekatruths
    @vivekatruths ปีที่แล้ว

    Please don't terget on persons.

  • @rambo7407
    @rambo7407 ปีที่แล้ว

    మేడం చాలా మంచి research thank you.
    ఒరిస్సా డామంజుడి అనే ఒక place లో కూడా బ్లౌజెస్ వేసుకోరు వాళ్ళకి అది కామన్.
    .

  • @rangaacharyulu1917
    @rangaacharyulu1917 ปีที่แล้ว

    ఈ ఛానెల్ వారు కూడా ఢిల్లీ లో మహిళ హత్య గూర్చి చర్చా కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుంది గదా

    • @mahuamedia
      @mahuamedia  ปีที่แล้ว

      ఢిల్లీ సంఘటనలో మతం కోణం ఉందా? Sr Journalist C Vanaja
      th-cam.com/video/jDN9Cd_W40w/w-d-xo.html

    • @darlingsfan9482
      @darlingsfan9482 ปีที่แล้ว

      @@mahuamedia yee turakalu vunaru matakonam lo nee aalochistaru

  • @rajugollamandala329
    @rajugollamandala329 ปีที่แล้ว +2

    ఇండియాలో ఎన్ని ఆచారాలు ఉన్నా ఆయన చెప్పింది ఒంటినిండా బట్టలు కప్పుకొండి అని. మీరేమో అక్కడ అలా ఉన్నారు, ఇక్కడ ఇలా ఉన్నారు అని చెప్పడంలో అర్థం లేదు. అసలు దుపట్టా (చున్నీ) యొక్క ఉపయోగం ఏంటి ముందు, వెనుక కవర్ చేయాలి అది దాని ఉద్దేశం. మొదట్లో అలగే వేసుకునేవారు కాల క్రమేణా ఇప్పుడు చున్నీ వేసుకోవడమే మానేశారు. ఇప్పుడు కప్పుకోవలిసిన చోట మానేసి స్కాఫ్ అని పేరు పెట్టి మొహానికి కప్పుకుంటున్నారు. ఎక్కడో లిప్స్టిక్ వేసుకోకపోితే తప్పు అంటున్నారు కదా అసలు లిప్స్టిక్ ఎప్పటినుండి ఉంది,అది మధ్యలో వచ్చిందే కదా సినిమాల ప్రభావంతో. దానికి కల్చర్ అని పేరు మళ్ళీ. ఎవరు ఎన్ని చెప్పిన గరికపాటి ఉద్దేశం ఏంటంటే నిండుగా బట్టలు కప్పుకోవాలని. దాన్నే భారతీయ సంప్రదాయం అన్నారు. అంతే తప్ప మీరు చెప్పినవి ఏవి కావు. మరి ఆయన ఇంకో మాట కూడా ఆడవారి గురించి చెప్పారు your not workinga అని ఎవరైనా అంటే a lot working అని చెప్పండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు చాలా పని ఉంటుంది వాళ్లకు సెలవు కూడా ఉండదని చెప్పారు. దాని గురించి మాత్రం మాట్లాడరు..! మీ లాస్ట్ వీడియో లో 5 నిమిషాలు వీడియో చూసి విరుచుకు పడకండి మొత్తం చూసి కామెంట్ చేయమన్నారు. కదా నేను ప్రతి వీడియో మొత్తం చూసే పెడుతున్నాను.

    • @sailajapidathala5503
      @sailajapidathala5503 ปีที่แล้ว +1

      Baagachepparu

    • @darlingsfan9482
      @darlingsfan9482 ปีที่แล้ว

      Bagacheparu edi chala over gaa videos nee tapudu content pedutundi

    • @Advocate-wb7ok
      @Advocate-wb7ok 11 หลายเดือนก่อน

      Ayana vanti ninda battalu kappukokapothe 55 yrs vunna ayane aagaledu anadu

  • @gk349
    @gk349 ปีที่แล้ว

    Atanu cheppina vatlo pedda pramadam ledu Chala pramadamaina love jihadi ilanti vati meda cheste Miku bhayama

    • @mahuamedia
      @mahuamedia  ปีที่แล้ว

      ఢిల్లీ సంఘటనలో మతం కోణం ఉందా? Sr Journalist C Vanaja
      th-cam.com/video/jDN9Cd_W40w/w-d-xo.html

    • @darlingsfan9482
      @darlingsfan9482 ปีที่แล้ว

      Edi cheyadu bro

  • @gnanaanveshana
    @gnanaanveshana ปีที่แล้ว +2

    గరికపాటి వారు ఎందుకు ఆ కామెంట్
    చేశారో అనే విషయాన్ని ప్రక్కన పెట్టి
    మరో కోణంలో ఆలోచించడం వలన
    ఎవరికీ ఏ ప్రయోజనమూ లేదు.
    మన సినిమా లలో కొట్టవచ్చినట్టు
    అందరికీ కనబడేలా అత్యంత ఆకర్షణీయంగా ముద్దుల పేరుతో మహిళల పెదవులు చీకుతున్నట్లు చూపించడం,
    practical గా RAPE లు ఎలా జరుగుతాయో....మొదలైన సమాజాన్ని
    తప్పుదారి పెట్టించే అశ్లీల సంప్రదాయాల
    గురించి ఏ మీడియా ఏమీ చెప్పరు.
    అందరు ONE WAY TRAFFIC లోనే
    నడుస్తూ సమాజాన్ని వదిలేశారు.
    .....ఒక సీనియర్ సిటిజన్ ఒపీనియన్

    • @aacrazykids
      @aacrazykids ปีที่แล้ว +1

      Mari abbhayelu kuda lips cheekuthunnaru kadandhi. .Mari vallaki kuda cheppandi. Abbhayelu kuda panchelu kattukovali kadandhi or gochi pettukune vallu ani mana grandparents grandparents cheppthune vallu...Mari abbhayelu endhuku traditions follow avadam la. T shirts and jeans or pants mana culture kadhu kadha.
      inka cinemallo abbhayelu kuda short short pants vesukuntunnaru vati girunchi kuda matladandi.
      Traditions follow avochu avakapovachu ....adhi evari comfort valladhi. Comfort leni vanni teesukochi ammayela meedha rudhakandi.
      Sarees,bangles, taali bottu antu pettina cultur abbayelu vallaki taggatlu ammaye anigimanigi vundataniki pettina kattubatlu.
      Ammayeke thali bottu endhuku vundali adhi cheppandi. Abbayelaki kuda marriage symbols ga edhaina vesukono thiragali kadha.
      Abbhayelaki emi vundavu kaani anmayelaki matram anni vundali.
      Avanni leni countries lo aadavallu manchi gaane vunnaru pillalani kantunnaru.
      Traditions vunna lekunna ammayelani ammaye laaga chudandi chalu. Dresees,vesukone jewelry, bottlu ,mettelu kaadhu chudalasindhi.
      Manishi manishi laaga respect ivandi chalu...ila kunchithatva bhavam tho matladoddu.

    • @aacrazykids
      @aacrazykids ปีที่แล้ว +1

      Rapes chesedhi kuda abbhayele kadha...antha magavalle kadha chesdhi.
      Ammaye tanki nachinatlu ga vunte tempt avutharu anta. Adhi abbayeladhi tappu poye appudu men's tempt aye parts meedha acids posukondi...tempt aye word kuda raadhu.

    • @gnanaanveshana
      @gnanaanveshana ปีที่แล้ว

      @@aacrazykids
      గంగి గోవు పాలు గంటెడైనను చాలు
      కడవడైననేమి ఖరము పాలు.!
      అని మన పెద్దలు చెప్పేవారు!

    • @aacrazykids
      @aacrazykids ปีที่แล้ว +1

      ​@@gnanaanveshana nature lo men's ki women , women ki men attract avutharu ....adhi nature.
      Daniki cinema scenes chuso,inkoto chuso emi avalasina avasarama ledhu.
      Meeru entha nindu ga kappukunna adhi abbaye ina ammaye ina...aa nature vall kalige hormones ni control chesukoleru.
      Andhuke chinnappati nundi bhakti bhavanalatho ...manchi chedulu telusukoni Malagali.
      Ee nuclear world lo evaru jobs vallavi evari sampadhana vallavi.
      Ee rojullo ammaye chadivi intlo vunte job cheyadam ledha antu mokam meedha aduguthunnaru. Adhi kuda peddha valle.Job cheyani aadavallni cheap ga chusthunnaru.
      Ala vundhi e prapancham. Oka thalli intlo vunte pillalaki manchi chedulu cheppi penchutharu ...but iddharu jobs valla pillalu ela vuntunnaro pattinchikoni rojulivi.
      Edho goppaga brathakalani parugule parugulu.

    • @gnanaanveshana
      @gnanaanveshana ปีที่แล้ว

      @@aacrazykids
      సినిమా పెద్దలు box office కోసము
      అటువంటి అశ్లీల దృశ్యాలు చిత్రీకరించడంవల్ల యువత చెడు
      మార్గం వైపు ప్రయాణించుతుంది.
      దీన్ని అడ్డుకోవడానికి ఉద్యమం
      చెయ్యాలి. ఎందుకు చెయ్యలేదు
      ఈ ఆదర్శ మహిళలు ?

  • @vivekatruths
    @vivekatruths 11 หลายเดือนก่อน

    Mari emamtaav,
    Battalidichi thiragalantavaa!

    • @Advocate-wb7ok
      @Advocate-wb7ok 11 หลายเดือนก่อน +2

      Ledhu poorthiga kappuko.panche kattuko. Juttu cut chesukoku. Cheviki kundqlalu pettuko. Vishnu namalu pettuko. Adhe mana sampradhayam

    • @vivekatruths
      @vivekatruths 11 หลายเดือนก่อน

      @@Advocate-wb7ok of course u are right

  • @user-gl9kd6xr3d
    @user-gl9kd6xr3d 11 หลายเดือนก่อน +1

    వనజ గారు గరిక గారు గరికతో సమానం

  • @pandurangaraonaraparaju2704
    @pandurangaraonaraparaju2704 ปีที่แล้ว +1

    వినే వాడుంటే ఏమైనా చెప్పొచ్చు.

  • @shivadarling5555
    @shivadarling5555 ปีที่แล้ว +1

    Vado west fellow

  • @boddupallisateesh1229
    @boddupallisateesh1229 ปีที่แล้ว +1

    Ne bonda nea ne bonda...
    Chapaydi Buddhism and chasadi Christianity...

  • @pasupuletilakshminarayana3364
    @pasupuletilakshminarayana3364 ปีที่แล้ว +6

    ఒక పనికిరాని విషయం గురించి పదే పదే చెప్పి మీరు చెప్పిందే రైట్ అన్నట్లు నీ పనికిమాలిన భావాన్ని audience మీద రుద్దుతున్నారు .the great singer జేసుదాస్ మరియు సినీ actor మురళీమోహన్ కూడా చెప్పారు ఆడవాళ్ళ డ్రెస్ విషయం లో చెప్పే విధానంలో ఒక్కక్కరు ఒక పద్ధతి ఫాలో అవుతారు మీరు చిన్న విషయాన్ని పెద్దది గా చేసి బిల్డ్ up ఇస్తున్నారు. ఆలోచించండి మీరు ఎంత తప్పుగా ఆతని విషయం లో తప్పుగా మాట్లాడుతున్నారు ఆని

    • @0723SaraCh
      @0723SaraCh ปีที่แล้ว

      Exactly andi. ఆయనని వివాదం రేపుతున్నారు వీరు. చాలా చాలా తెలివిగా editing చేసారు ఆయన వీడియో. ఎడిటర్ ఎవరో కానీ good job . ఎక్కడ తుంపాలో అక్కడ తుంపారు. 15 గంటల వీడియో అది.
      నిన్న ఢిల్లీ హత్య గురించి వీళ్ళు ఎవరూ మాట్లాడలేదు. ఎప్పుడో పదేళ్ళ క్రితం ఆయన వీడియో తీసుకొచ్చి సంఘాన్ని ఉద్ధరించేస్తున్నట్లు మాట్లాడుతున్నారు. అసహ్యం వేస్తోంది వీరిని చూస్తే.

  • @anumulagopinath9449
    @anumulagopinath9449 ปีที่แล้ว +1

    పనికిమాలిన విశ్లేషణ

    • @ind5136
      @ind5136 ปีที่แล้ว +1

      Po ra pumka