కొత్త విమానం అసలు కథ!!జాతీయ స్థాయిలో కెసిఆర్ ఘనకార్యాలు| Kapilavayi Dileep Kumar Exclusive Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 399

  • @adira4283
    @adira4283 2 ปีที่แล้ว +66

    ఫామ్ హౌస్ లో,'ప్రగతి భవన ఉన్నసొమ్ము తీసుకొని షిఫ్ట్ చేయడానికి ఏరోప్లేన్ కొన్నారు

  • @KALABHAIRAVA59
    @KALABHAIRAVA59 2 ปีที่แล้ว +160

    దేశంలోనే పాలన అంటే తెలియని పనికిమాలిన ముఖ్యమంత్రి..

    • @Cherry-sr3be
      @Cherry-sr3be 2 ปีที่แล้ว +5

      Yes yes yes super super

    • @richmobile6582
      @richmobile6582 2 ปีที่แล้ว +9

      100% కరెక్ట్ వీడికి తెలంగాణ ఎలుడు రాలేదు దేశాన్ని ఎలుతాడు అంత

    • @viswanetra-px4si
      @viswanetra-px4si 2 ปีที่แล้ว +10

      ఆర్థికంగా సూపర్ గా ఉన్న బంగారు తెలంగాణను యెనిమిది యేండ్లలో అప్పుల తెలంగాణగా చేసిండు. మల్ల అందినకాడికి ఈ ఫ్యామిలీ,లో 5 గురు దోసుకున్నరు. ఓట్ల రాజకీయం కోసం ప్రజలకు బిస్కట్లును వేస బిచ్చగాళ్లను చేసిండు. వచ్చే ఎన్నికల్లో ఈ కుటుంబాన్నీ తీసుకపోయి సింగరేణి బొందల్లో లేక ఇసుక క్వారిల్లో పాతర పెట్టాలి. బ్రదర్ ఏమంటావు..

    • @uglypointlessfilms
      @uglypointlessfilms 2 ปีที่แล้ว +2

      Cheppavi sriranganeethulu chesavi donga panulu .

    • @amarendharchittipolu8186
      @amarendharchittipolu8186 2 ปีที่แล้ว

      బోకర్ బోకెర్ మాటలే వస్తాయి కదా

  • @parvathiparvathi3707
    @parvathiparvathi3707 2 ปีที่แล้ว +80

    సార్ నాక్కూడా ఒక డౌట్ వచ్చింది. మొన్న తాగి ఫ్లైట్ ఎక్కినందుకు పంజాబ్ సీఎం ని దించినట్టు మన కచరా ని కూడా దించుతారని సెపరేటగా ఫ్లైట్ కొనుక్కుంటున్నాడు. మరి వీడేప్పుడు on లోనే ఉంటాడు కదా

  • @santhukumar3701
    @santhukumar3701 2 ปีที่แล้ว +92

    ఇదే విమానం లో వీడి మొత్తం కుటుంబం విదేశానికి పారిపోవడం పక్కా

    • @viswanetra-px4si
      @viswanetra-px4si 2 ปีที่แล้ว +2

      పెట్రోల్ ఎవడు పోయాలే 🤪

    • @JAWAHAR9999
      @JAWAHAR9999 2 ปีที่แล้ว +3

      ఇది మాత్రం పక్కా💯% గ్యారెంటీ పారిపోతాడు 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @shivamani420
      @shivamani420 2 ปีที่แล้ว

      🤣😄😜🤣😄😜😜😜😄😄🙏🤣🤣🤣🤣

    • @shivamani420
      @shivamani420 2 ปีที่แล้ว +2

      రియల్లీ రియల్ 😜😂😂😂😂

    • @marikantiuppalaiah6917
      @marikantiuppalaiah6917 2 ปีที่แล้ว +2

      @@viswanetra-px4si రాష్ట్ర ఖజానా.

  • @om.namovenkatesaya7162
    @om.namovenkatesaya7162 2 ปีที่แล้ว +104

    ఆది ప్రజల రక్తా మాంసాలు తో కొన్నది అమరుల వూసురు తగిలి పావురాల, లేద గుడ్లగుబాల గు ట్ట..............

    • @Cherry-sr3be
      @Cherry-sr3be 2 ปีที่แล้ว +2

      😂😂😂😂😂

    • @punnabixamaiah4318
      @punnabixamaiah4318 2 ปีที่แล้ว +4

      Pavurala gattu kata yadku vastunnadi

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 2 ปีที่แล้ว

      Kallu dobbi votes veste anthega .anthega..Mari..Mari ee aeroplane ki gulaabi rangu vesaaraa.. BRS taruwaata .PRS .. Pakistan Rastra samithi .taruwaata .ARS .Asian Rastra samithi .next WRS .world Rastriya samithi..

    • @venkataraoarumalla2680
      @venkataraoarumalla2680 2 ปีที่แล้ว

      @@Cherry-sr3be ⁰⁰

    • @thirupathivenkatadriy5131
      @thirupathivenkatadriy5131 2 ปีที่แล้ว

      చేసిన.. పాపాలు.. Exatly
      .. తగులుతుంది

  • @nagarjunar3909
    @nagarjunar3909 2 ปีที่แล้ว +38

    గతంలో మరియు ప్రస్తుతము కాలంలో కూడా మోసాలే పునాదిగా నెట్టుకొస్తున్న కెసిఆర్ అనే వాడు ఇప్పుడు కొత్త కొత్త మోసాలకు తేరా లేపుతుండు. అవినీతి అక్రమాలతో తెగ బలిసిన కెసిఆర్ జనం చీదరించుకుంటున్నారు అని తెలుసుకొని తెలంగాణలో పూర్తిగా మొకంచెల్లని స్థితికి చేరుకున్న తన వంటికి అంటుకున్న బురదను కడుక్కోవటానికి ప్రశాంత్ కిషోర్ సలహాతో భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టి కొత్త నాటకం ఆడుతుండు. నాటకంలో భాగంగా ఏమి పనులులేక ఖాళీగా కాలం వెళ్లదీస్తున్నసిపిఐ నారాయణ, ఉండవల్లి లాంటి నేతలకు కూలీ ఇచ్చి పొగిడించుకుంటుండు. ఇలాంటి కూలీ గాండ్లను ఇంకా పెంచి పోషిస్తాడు. ఎంతో కొద్దీ జనాదరణ ఉన్న నాయకులు కేజ్రీవాల్, మమతా, స్టాలిన్ , అన్నాహజారే లాంటి వాళ్ళను కలుస్తూ వాళ్ళతో పూసుకొని తిరుగుతూ తన ఇమేజ్ ను పెంచుకుంటాడు ఈ నీచుడు . శరద్ పవర్ లాంటి వాళ్ళను నిన్ను ప్రధాన మంత్రిని చేస్తానని బుట్టలో వేసుకుంటాడు ఈ మాయవేషగాడు. కెసిఆర్ గాడి పన్నాగం తెలియక కెసిఆర్ బురదను తమకు అంటించుకొని వీడి ఇమేజీని పెంచుతారు ఆ దౌర్భాగ్యులు. ఇప్పుడు తెలంగాణ నాశనం రేపు భారత దేశం నాశనం. అన్ని నాశనం చేసి కెసిఆర్ ఒక దీవిని కొనుక్కొని పరార్ అవుతాడు. వాడికి దెస భక్తి శూన్యం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు రూలింగ్ పార్టీలలో చేరి వారు చేసే లుచ్చా లఫంగా పనులల్లో సహకరించి ఎంత వీలు ఐతే అంత దోచుకుందాం అన్న భావన లోకి వచ్చారు. మన దేశం లోని అన్ని రూలింగ్ పార్టీలు దేశ సంపద దోచుకుంటూ తమ దొంగ తనము నుంచి ప్రజల దృష్టి నుంచి తప్పించుకోవటానికి ప్రజాధనం పంచి పెడుతుండ్రు . భారత దేశ పరిస్థితి గోరం .

  • @tmunnatmunnaiah5666
    @tmunnatmunnaiah5666 2 ปีที่แล้ว +11

    విమానం దేశపర్యటని మిరుమాకూచెబుతున్నరు ఎవరికీతెలువకూండ ముఠముళ్లే సర్దుకూని ఎవరికితెలువకుండ దొరకూండపారిపొయెందుకేమొ అనిమెమనుకుంటున్నము ..

  • @naramsettisrinivas9491
    @naramsettisrinivas9491 2 ปีที่แล้ว +16

    ఆకరుకి శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతి వస్తది

  • @telanganaandhrapradesh6995
    @telanganaandhrapradesh6995 2 ปีที่แล้ว +46

    లక్ష కోట్లు ఎనిమిదేండ్ల రాజకీయం 🙆🏻‍♂️🙆🏻‍♂️🙆🏻‍♂️జై తెలంగాణ ✊✊✊

  • @padavalanarasimharao1318
    @padavalanarasimharao1318 2 ปีที่แล้ว +4

    దిలీప్ అన్నయ్య గారు మీరు చాలా విషయాలు తెలియ పర్చారు. ధన్యవాదములు.

  • @bhaskarreddy3362
    @bhaskarreddy3362 2 ปีที่แล้ว +90

    రఘు గారు డీలీప్ గారు రాసిన అపరిచితుడు పుస్తకం ఎక్కడదొరుకుతడి plz చెప్పండి maku అ పుస్తకం కావలి.

    • @nareshbandi5766
      @nareshbandi5766 2 ปีที่แล้ว +8

      ఈ బుక్ ఎక్కడ దొరుకతుందో చెప్పండి బ్రో

    • @kommididevenderreddy6341
      @kommididevenderreddy6341 2 ปีที่แล้ว +1

      @@nareshbandi5766 p

    • @legalkwb1752
      @legalkwb1752 2 ปีที่แล้ว +2

      Please intimate the book publisher mobile no

    • @jellaguruvaiah7329
      @jellaguruvaiah7329 2 ปีที่แล้ว +2

      Pl inform the place of availability of aparichithudu as many ppl interested to know about kachara.

    • @balachander8943
      @balachander8943 2 ปีที่แล้ว +3

      మీకు బీజేపీ ఆఫీస్ లో దొరుకుతుంది

  • @narasimhaswamythirunagari2206
    @narasimhaswamythirunagari2206 2 ปีที่แล้ว +32

    అదే విమానంలో చని పోతాడు

    • @knowledgehub616
      @knowledgehub616 2 ปีที่แล้ว

      But em use bro , KTR vastadu kada ,so 12 seats valla family plus most corrupted politicians untey baguntadi

    • @rathnakarreddydhodda4938
      @rathnakarreddydhodda4938 2 ปีที่แล้ว

      S

  • @janibsvlogs
    @janibsvlogs 2 ปีที่แล้ว +34

    కారు గుర్తు తీసేసి విమానం గుర్తు తీసుకుంటారా? లేక మందు తాగి వచ్చినందుకు పంజాబ్ ముఖ్యమంత్రి ని దించినట్లు దించేస్తరని భయమా?

  • @ramulukashaboina2119
    @ramulukashaboina2119 2 ปีที่แล้ว +8

    ధన్యవాదములు సార్ and రఘు అన్న గారికి

  • @anandkumarg8351
    @anandkumarg8351 2 ปีที่แล้ว +10

    ప్రజలను divert చేస్తున్నట్టు ఉన్నడు ఈ విమానం తో

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 2 ปีที่แล้ว +10

    ఇదంతా వింటూంటే దొరగారికి వాడుకుని వదిలేసే అలవాటు సీసాతో పెట్టిన విద్య అన్నమాట.

  • @prabhuchennoji1001
    @prabhuchennoji1001 2 ปีที่แล้ว +32

    తెలంగాణ ప్రజల నిరుద్యోగుల అమరుల రైతుల ఉసురు తగిలి అదే విమానం లో పేలి సస్తాడు

    • @zepetoons8709
      @zepetoons8709 2 ปีที่แล้ว +2

      అవును చస్తాడు

    • @rathnakarreddydhodda4938
      @rathnakarreddydhodda4938 2 ปีที่แล้ว +2

      S ts prajalu dussera naadu meeru cheppinatlu mokkutharu.

  • @niranjanraogillala5402
    @niranjanraogillala5402 2 ปีที่แล้ว +4

    Good analysis Raghu garu..

  • @emirates2303
    @emirates2303 2 ปีที่แล้ว +9

    Next వాడికి vote ఏయ్యకుర్రి యువత ఆలోచించాలి మన తెలంగాణ ప్రజలు సుక్కకు ముక్కకు అలవాటు వడ్డరు బాగ

  • @srinivasperuka5603
    @srinivasperuka5603 2 ปีที่แล้ว +10

    ప్రజల సొమ్ముతో కొన్న విమానం అన్న కనీసం తెరాస కార్యకర్తలలన్న ఎక్కిచుకోడా

    • @viswakumar3271
      @viswakumar3271 2 ปีที่แล้ว

      మీరు కట్నం తీసుకొని పెండ్ల్లి చేసుకొని...మీ కుటుంబం అందరితో కాపురం చేయిస్తరా..?

    • @srinivasperuka5603
      @srinivasperuka5603 2 ปีที่แล้ว

      మనిషివ గాడిదవ

    • @srinivasperuka5603
      @srinivasperuka5603 2 ปีที่แล้ว

      @@viswakumar3271 నువ్వు చేపిస్తావుగవచ్చు

    • @viswakumar3271
      @viswakumar3271 2 ปีที่แล้ว

      @@srinivasperuka5603అలా చేస్తావ్‍ నీవు కాబట్టే అలా అడిగివ్‍ సాన్నాసీ వెదవ

  • @srinivas9391
    @srinivas9391 2 ปีที่แล้ว +11

    ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ 😀

  • @Prakash_Gouds
    @Prakash_Gouds 2 ปีที่แล้ว +14

    1000Cr వున్న పార్టీకి 100cr విమానానికి విరాళాలు అవసరమా

  • @nuthakkivenugopalrao6318
    @nuthakkivenugopalrao6318 2 ปีที่แล้ว +17

    అపరి చితుడు నాకు కావాలి రఘు బ్రదర్

  • @shivamani420
    @shivamani420 2 ปีที่แล้ว +44

    అన్నా మస్తు నవ్వు వచ్చింది 😄😄😄😄

  • @Bharat_Ya
    @Bharat_Ya 2 ปีที่แล้ว

    ఎంత మంచిగా చెప్పిండు kapilavayi Dileep kumar :- అగ్రవర్ణాల దగ్గర అంటే రెడ్డి కాపులు, వెలమ కాపులు, మరియు కమ్మ, ఈల దగ్గర డబ్బులు తీసుకోవాలి మన బీసీ నాయకులకు లేదా ఎస్సీ ఎస్టీ లకు ఓటు వేసుకోవాలి ...

  • @mrmn3270
    @mrmn3270 2 ปีที่แล้ว +6

    Proper analysis sir...🙏 Regarding kcr schedule and his timings...

  • @kommukamala9304
    @kommukamala9304 2 ปีที่แล้ว +3

    Sir నాకు ఒకఆలోచన వచ్చింది.govt.job వాళ్ళు లంచం తీసుకొని పని చేస్తే.పోలీస్వారు పట్టుకుంటారు.అలాగే dutyలో చేరే ముందు property గురించి తెలుసుకుంటారు.అదే లంచాలు తీసుకుంటే ఇది ఎక్కడిది అని enquiry చేస్తారు.అలాగే రాజకీయ నాయకులు కూడా ఇది ఎందుకు apply చేయట్లేదు. ఇంత money ఎలా వచ్చింది అని enquiry చేయరా.

  • @seenungr
    @seenungr 2 ปีที่แล้ว +7

    IT , ED Dept..?
    ఈ వంద 100 కోట్లు కు లెక్కలు ఏయి..

  • @bharathdaggi1762
    @bharathdaggi1762 2 ปีที่แล้ว +19

    Dubai lo burj khalifa hotel lo 10 gadhulanu konnnadu idhi kuda bayata పెట్టండి sir 🙏🏻🙏🏻 telangana mottam dhochadu

    • @RaviKumar-tq2cx
      @RaviKumar-tq2cx 2 ปีที่แล้ว +2

      Nevvu only 10 ahh chaputunnav bro..... Valla koduku lakshalla crores dabbu America llo vunnayie.... Last month August llo ah dabbu Hyderabad tesukuvachadu..... News llo chudu June, july, August ekada vunnado KTR motham picture ardam ayithadi...

  • @ssstudyhub6755
    @ssstudyhub6755 2 ปีที่แล้ว +1

    కెసిఆర్ చంద్ర మండలం నికి అధ్యక్షులు కావాలి అందు కోసం విమానం కొన్నాడు బస్ రేట్స్ పెంచి, కరెంటు చార్జీలు పెంచి,

  • @bvdashok7364
    @bvdashok7364 2 ปีที่แล้ว +9

    Aa book PDF post cheyandhi Raghu

    • @jampalasomanna6321
      @jampalasomanna6321 2 ปีที่แล้ว

      na dagara pdf undhi bro Whatsapp no pettu send chestha

  • @chirunama9999
    @chirunama9999 2 ปีที่แล้ว +2

    మొదటి రాంగ్ స్టెప్ మధ్యాహ్నం ముహూర్తం

  • @venkatasubbaiah3991
    @venkatasubbaiah3991 10 หลายเดือนก่อน

    Awesome Sir

  • @ashokkumarshetty1453
    @ashokkumarshetty1453 2 ปีที่แล้ว +24

    Vadu foreign countries ku paripothadu anduke jetflyt konnadu

  • @gvenkateswararaogvrao6746
    @gvenkateswararaogvrao6746 2 ปีที่แล้ว

    తెలంగాణ ప్రజల కష్టపడిన సొమ్ముతో 100 కోట్ల రూపాయలతో ఫ్లైట్ కొంటున్నాడు

  • @mahesharikanti6778
    @mahesharikanti6778 2 ปีที่แล้ว +5

    తెలంగాణ మరో శ్రీ లంక కాబోతోంది

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 2 ปีที่แล้ว +1

    First mata excellent ga chepparu.

  • @gandhamlalaiahh9942
    @gandhamlalaiahh9942 2 ปีที่แล้ว +1

    Nice information sir.. Jai hind

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 2 ปีที่แล้ว +19

    ED విమానం కోనుగోలు పై కూపీ లాగాలి

  • @kumarSunshineRoofing
    @kumarSunshineRoofing 10 หลายเดือนก่อน

    Good Explanation Dilp sir

  • @onepluslatest
    @onepluslatest 2 ปีที่แล้ว +2

    ఇది వరకు కేసిఆర్ ను దగ్గర గా చూసిన వ్యక్తులు
    వీళ్ళు చెప్పేది
    అక్షర సత్యం
    కేసిఆర్ ను ఎవరూ కలడానికి రావడం కాదు
    అందరికీ
    ఫోన్ చేసి
    చార్టెడ్ ఫ్లైట్ ఫైట్ పంపడం వల్లే వచ్చి కలుస్తున్నారు
    మిత్రమా.....నీవు...కేసిఆర్ అవినీతి గురించి బట్టబయలు చేస్తున్నావు
    కొంత జాగ్రత్తగా ఉంది ....
    ఒక్కడే తిరగకు...కొంత మంది మిత్రులతో కలిసి ఉండు

  • @mattaramu1401
    @mattaramu1401 2 ปีที่แล้ว +1

    అపరిచితుడు పుస్తకం కావాలి సర్ ఎక్కడ దొరుకుతుంది

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 2 ปีที่แล้ว

    Really మీరు great సర్

  • @disztan
    @disztan 2 ปีที่แล้ว +2

    పాపాల రాయున్ని.పరమాత్ముడు పిలుసుకొని,. సమయం వచ్చినప్పుడు ,శిక్ష తప్పదు.

  • @akki6823
    @akki6823 2 ปีที่แล้ว +7

    KCR- no national party, only ED

  • @sarvantharyami...6993
    @sarvantharyami...6993 2 ปีที่แล้ว +1

    కచ్చితంగా చంద్రబాబు నాయుడు గతే బంగారు తెలంగాణ అప్పుల్లోకి కర్మ ఎవరిని విడిచి పెట్టదు

  • @starms2581
    @starms2581 2 ปีที่แล้ว

    Good interview 👍

  • @satishraoregulapati9007
    @satishraoregulapati9007 2 ปีที่แล้ว +5

    Dilieep Garu meeru thanathoni unnappudu devudu annaru

  • @subhashch7581
    @subhashch7581 2 ปีที่แล้ว +7

    IT raids innka extensive ga chesi annta money squeeze cheyali 🙏🙏🙏🙏

  • @venkataraodevraju367
    @venkataraodevraju367 2 ปีที่แล้ว +1

    విమానం లో బార్ కూడా ఉండికదా???

  • @basavachary8068
    @basavachary8068 2 ปีที่แล้ว +3

    తెలంగాణ ఆశయాలు లక్ష్యాలు పక్కనపెట్టి గాలిలొ కలిసిపోనున్న సర్కారు,

  • @janibsvlogs
    @janibsvlogs 2 ปีที่แล้ว +3

    కారు గుర్తు తీసేసి విమానం గుర్తు తీసుకుంటారా? లేక మందు తాగి వచ్చినందుకు పంజాబ్ ముఖ్యమంత్రి ని దించినట్లు దించేస్తరని భయమా

    • @nihanth9629
      @nihanth9629 2 ปีที่แล้ว +1

      👌 చెప్పినవ్

  • @Telugu599
    @Telugu599 2 ปีที่แล้ว +17

    Veedu kuda YSR laga Flight crash aye pothe bagundu.... Telangana ki pattina daridram potadhi.... Veedu PM aye Farmhouse nunchi paripaalana chestada??? Leka Delhi ki vellalante time waste ani temporary ga India capital ni Farm house ki shift chesukontademo Tuglaq ka Baap 😡😡

  • @One_Year_MLA
    @One_Year_MLA 2 ปีที่แล้ว

    ప్రతీ నియోజకవర్గంలో కనీసం ఒక ఉప ఎన్నిక రావాలి. ఎన్నో స్థానిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతీ నియోజకవర్గంలో కనీసం ఒక ఉప ఎన్నిక రావాలి.

  • @anjaiahkadire6208
    @anjaiahkadire6208 2 ปีที่แล้ว +2

    100%👈👈👈👈👈

  • @radhakrishnagottapu6642
    @radhakrishnagottapu6642 2 ปีที่แล้ว

    Good

  • @rathodnaik02
    @rathodnaik02 2 ปีที่แล้ว +5

    Raghu gaaru. Aparichithudu book ekada tiskovalo chpandi. Ma andariki adi chadavalani undi

    • @jampalasomanna6321
      @jampalasomanna6321 2 ปีที่แล้ว

      Na dagara pdf undhi bro Whatsapp no pettu send chestha

  • @simhadrinath
    @simhadrinath 2 ปีที่แล้ว +6

    He does not get any support from anybody in the country with corruption king of Telangana !

  • @surekhaburra9350
    @surekhaburra9350 2 ปีที่แล้ว

    Great analysis by dileep sir

  • @rallabandi.venkamma1859
    @rallabandi.venkamma1859 2 ปีที่แล้ว +6

    Raghu garu book ekkada dorukuthundi chepppandi

  • @nisarrocks9732
    @nisarrocks9732 2 ปีที่แล้ว +1

    Saddist tolivelugu views ki jai

  • @venuvemunuri5544
    @venuvemunuri5544 2 ปีที่แล้ว +5

    Ragu Ana....Mi working 18 hours🙏🙏🙏🙏

  • @chakrisaig
    @chakrisaig 2 ปีที่แล้ว

    Super sir

  • @ketyls4266
    @ketyls4266 2 ปีที่แล้ว +2

    రైత్ బంద్,రైత్ బీమా,ఇరిగిషేన్,వుచిత
    విద్యుత్ ,దళిత బంద్,మైనారిటీ‌ తన వాగ్దాటి,strategy..వంటి‌వి చాలు తనకు..

  • @mvr5764
    @mvr5764 2 ปีที่แล้ว +1

    TRS to BRS 24 elections lo VRS పెట్టి వృద్ధ్యాప్య pention సరిపోక ఈ విమనంతో BRS TRAVELS start చేస్తారు

  • @raghu8653
    @raghu8653 2 ปีที่แล้ว +3

    అన్న కానీ మన తెలంగాణ schems ఇండియా మొత్తం పెడితే గెలిసి చస్తాడు కావచ్చు

    • @raghu8653
      @raghu8653 2 ปีที่แล้ว

      Kaani appudu pakka mandi srilanka avuddi

  • @rupireddymadhu8985
    @rupireddymadhu8985 2 ปีที่แล้ว +1

    మీ అందరికీ ఒకే విషయం చేప్పదలచుకున్న , అసలు కథ ఏంటి అంటే ఓటు బ్యాంకు ను విడదీయాలే కాంగ్రెస్ ను నీండ ముంచాలే , అందుకే దేశం మొత్తం తిరుగమనీ బిజెపి కేడీ తో విమానం కోని వీని చేతిలో పెట్టింది. కాంగ్రేసు ఫాం చేసేలా ఉంది.ఇప్పుడు ఏం చేయలేనీ పరిస్థితి, అవినీతి జరిగిందని వారికి తెలుసు కాబట్టే ,ఈ బ్రోకర్ గానితోని నాటకం చేయిస్తుంది.బిజెపి

  • @MSG2987
    @MSG2987 2 ปีที่แล้ว +8

    VAADINI LEKUNTA CHEYYALI RAAN,,NIZAMS OKKAPUDU ELAA UNNAARO ,IPPUDU KANAPADUTHUNDHI..MAA GENARATION KI THELUSTHUNDHI..

  • @simhadrinath
    @simhadrinath 2 ปีที่แล้ว +5

    KCR wants to go to some foreign country when things can ready for his imprisonment.

  • @RaviKumar-tq2cx
    @RaviKumar-tq2cx 2 ปีที่แล้ว +3

    Book nee plz PDF download option llo pattandi

    • @jampalasomanna6321
      @jampalasomanna6321 2 ปีที่แล้ว

      Na dagara pdf undhi bro Whatsapp no pettu send chestha

  • @snmurthy5574
    @snmurthy5574 2 ปีที่แล้ว +7

    People like Dilip K, who has experience and can articulate well, should come forward in public and present their views.

  • @webmasterjd
    @webmasterjd 2 ปีที่แล้ว +1

    Dilip sir please shoot the same video in English also.

  • @madhupylla5315
    @madhupylla5315 2 ปีที่แล้ว

    పుస్తకములో వ్రాసినారు అపోజిషన్ పార్టీ వారు నమ్ముతారు. దిలిపకుమార్
    ఎంతసేపు కెసిఆర్ కు వ్యతరేకంగా
    చెప్పటమే డిగ్నిటీ అంటే ఎక్స్ c.m
    కిరణ్ కుమార్ రెడ్డి నీ చూసి నేర్చకోవాలి

  • @TPL2309
    @TPL2309 9 หลายเดือนก่อน

    అధికారం ఉందని ఎచ్చులుపడీ.
    ప్రజాధనం పోగేసుకుంటే ఎవరికైనా ఇదే గతి.

  • @alnreddy7157
    @alnreddy7157 2 ปีที่แล้ว +5

    Aaparachithudu book ekkada dorkutundi

    • @santhukumar3701
      @santhukumar3701 2 ปีที่แล้ว +1

      లండన్ డాక్టర్... కేసిఆర్ బతుకు బయటపెట్టింది... ఆయనే

    • @santhukumar3701
      @santhukumar3701 2 ปีที่แล้ว

      విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ or ప్రజాశక్తి

    • @rnagaraju8732
      @rnagaraju8732 2 ปีที่แล้ว

      Google lo undhi

    • @jampalasomanna6321
      @jampalasomanna6321 2 ปีที่แล้ว

      Na dagara pdf undhi

    • @santhukumar3701
      @santhukumar3701 2 ปีที่แล้ว

      @@jampalasomanna6321 send me

  • @MSG2987
    @MSG2987 2 ปีที่แล้ว +7

    VADOKA FAKE FELLOW LACKS CRORES PLAIN THO EGIRIPODAANIKI,,BIHARI ,ANDRAA TELANGANA,NEXT EKKADIKO VAADU

  • @prasada9049
    @prasada9049 2 ปีที่แล้ว +3

    ఈ విమానం దేశాలు దాటుతుందా

  • @geetha654
    @geetha654 2 ปีที่แล้ว

    Raghu Anna Raghu bhai please take up our dsc 98 issue iin any day,,,it's a burning topic ,,we have been waiting for 23 years

  • @rnageshwaro4204
    @rnageshwaro4204 2 ปีที่แล้ว

    గౌరవనీయులైన తెలంగాణ ప్రజలారా గమనించండి ఈ తెలంగాణ రాష్ట్రంలో గల్లీ లీడర్ మొదలుకొని చిల్లిగా తిరిగేటువంటి వారు సైతం కేసీఆర్ దగ్గర బానిసలుగా పనిచేయటం మొదలుపెట్టారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నా సొంతంగా అందరూ సంపాదనకు అలవాటు పడిపోయారు సంపాదించుకోవడం నేర్చుకున్నారు కనుక కేసీఆర్ వేసే వలలు పడిపోయి సంపాదనకు అలవాటు పడిపోయారు కనుక రైతుబంధు దళిత బంధు వంటి ఈ స్కీముల ద్వారా కొంతమంది లబ్ది పొంది ఆయన ఇస్తున్నటువంటి ఆ యొక్క స్కీములను మెచ్చుకుంటూ అది ఒకడికి వస్తే రాష్ట్రమంతా వచ్చినట్టుగా సంబరపడిపోతూ మురిసిపోతున్నారు మేలు జరిగేది ఒకడికి చెడు జరిగేది వందల వేలమందికి ఈ విధానాన్ని కలిగి ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కనుక మోసాలు చేయటానికి అలవాటు పడినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజలను అందరినీ అన్ని రకాలుగా మోసం చేస్తున్నాడు రాజకీయంగాను ఆర్థికంగానూ శారీరకంగానూ ఎన్ని విధముల మోసాలు ఉన్నాయో అన్ని విధాలుగా మోసం చేయటానికి అలవాటు పడ్డాడు గతంలో కొన్ని రకాల మాసాలు జరిగాయి ఇప్పుడు అన్ని రకాలుగా ఎక్కడెక్కడ లేని ఎత్తుగడలతో మోసం చేయడానికి అలవాటు పడ్డాడు కేసీఆర్ గారి కుటుంబం వారి పార్టీ నాయకులు అందరూ మన సాక్షి అనేది లేకుండా ఆత్మగౌరవం అనేది లేకుండా అందరూ కేసీఆర్ కాల దగ్గర బానిసరిగా మారిపోయారు మరి ఆత్మ గౌరవాన్ని చంపుకొని కెసిఆర్ గారు ఇచ్చేటువంటి ఆ డబ్బుకి దాసోహం అయిపోతున్నారు కనుక ప్రతి ఒక్కరు గమనించాలి ఈ నియంత పోకడని తరిమికొట్టాలి ఆయన విమానాలు కొన్న హెలికాప్టర్లో కొన్న ఇంకా ఎన్ని ఆస్తులు సంపాదించుకున్న చివరికి వెళ్ళవలసింది కారాగారానికైనా గమనించాలి ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్పాలి. ఏ ఈ రకంగా కూడా సమాధానం చెప్పలేము బలమైన ఏనుగుని గడ్డి పరుగతో బంధించగలము శిక్షించగలమనేటువంటి సామెతలు నిజం చేస్తూ ఓటుతోని బుద్ధి చెప్పాలి ఈ గల్లీ చిల్లీ నాయకులకు కేసీఆర్ గారి భజనపరులకు కాబట్టి గుర్తుంచుకోండి ఓటుతోనే సమాధానం ఎనీ ప్రయత్నాలు చేసినా వ్యర్థము కాబట్టి కేసీఆర్ గారు సభలలో మీటింగ్లలో మాట్లాడినటువంటి వీడియోలను పత్రిక వార్తలను బయట పెట్టండి ప్రజలు నమ్మేటట్లుగా నిజాన్ని తెలుసుకున్నట్లుగా ప్రయత్నం చేయండి నాయకులారా తెలంగాణ పట్ల ప్రజల పట్ల ప్రేమ ఉన్నవాళ్లు ఈ పని చేయండి ఎట్లాగో కేసీఆర్ గారి భజన పనులు చేయరుగాని తెలంగాణ మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఇలాంటి ప్రయత్నం చేసి ఇలాంటి దగాకోరు నేచర్ నికృష్ట రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలని ఓటుతోనే సమాధానం చెప్పాలని మా మనవి

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 2 ปีที่แล้ว +1

    తెలంగాణాలో దోచుకున్నది కక్కాలి లేకపోతే తెలంగాణ ప్రజలు వీస్ట్

  • @truthspeaksforever
    @truthspeaksforever 2 ปีที่แล้ว +1

    KCR NIZAM varasudu. Modern RAJAKAR

  • @demudubabu8143
    @demudubabu8143 2 ปีที่แล้ว +2

    Kcr lekuntae evala mee telangana ledu.ippatiki maa AP tho kalisi vunadevaru

  • @venugopalakrishnavajja7952
    @venugopalakrishnavajja7952 2 ปีที่แล้ว

    విమానము ఖర్చులు ఎవరు భరిస్తారు.

  • @narasimhareddyandru1080
    @narasimhareddyandru1080 2 ปีที่แล้ว

    Please let us know the address of the publisher so that we can directly purchase.

  • @satishpakachakri1372
    @satishpakachakri1372 2 ปีที่แล้ว +1

    It very much interesting interview and informative. But KCR had achieved the Govt and retained. Everyone else are only observers and rhetore the past incidents and even in that he is ultimate winner. Whatever may the concerns of anyone else.

  • @sagargasiganti2100
    @sagargasiganti2100 2 ปีที่แล้ว +1

    మాకు ఆ పుస్తకం కావాలి అన్న... ఎక్కడ దొరుకుతుంది...

    • @jampalasomanna6321
      @jampalasomanna6321 2 ปีที่แล้ว

      Na dagara pdf undhi bro whatsapp no pettu send chestha

  • @hanumantharaokolla4445
    @hanumantharaokolla4445 2 ปีที่แล้ว +23

    Besides 1000 crore KCR is having 50000/- crore illegal money with him. With that money he will become PM of India🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @gugulothdasu3626
    @gugulothdasu3626 2 ปีที่แล้ว +2

    This time cannot work out sympathy and sentiment..

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 2 ปีที่แล้ว +1

    ఆ పార్టీకి కారుకు బదులు విమానం ఎన్నికల గుర్తుగా పెట్టుకుంటే పైగా దానికి పింక్ రంగు వేయిస్తే ఉంటదీ...... నా సామి రంగా.

  • @raghavendrasharmaviriventi9750
    @raghavendrasharmaviriventi9750 2 ปีที่แล้ว

    పార్టీ డబ్బులా, పబ్లిక్ డబ్బులా, స్వంత డబ్బులా ?

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 2 ปีที่แล้ว +2

    Intha. Dourbhagyapu. Telangana. Ayindi

  • @m.r.prasad
    @m.r.prasad 2 ปีที่แล้ว +1

    విమానం టిఆరెస్ పార్టీ తరపున కొంటున్నారు .

  • @srinivaspattisapu8587
    @srinivaspattisapu8587 2 ปีที่แล้ว

    How many North Indians know him, if conduct meetings how many voters will attend. Even in AP.

  • @radhakrishna4428
    @radhakrishna4428 2 ปีที่แล้ว +1

    Modi ji is not Sonia ji... This KCR should understand😉.
    KCR is playing with different METAL(Modi ji)....

  • @SatishChandra-bm8gl
    @SatishChandra-bm8gl 2 ปีที่แล้ว +2

    At present KCR is Hero in India...dreaming I suppose. Reality is nothing but ZERO

  • @VN-Reddy-j9f
    @VN-Reddy-j9f 2 ปีที่แล้ว

    దిలీప్ కు Mlc పదవి ఇచ్చినప్పుడు ఇవ్వన్నీ గుర్తుకు రాలేదు పదవి ఇవ్వలేదు కాబట్టి ఇలాంటి మాటలు నువ్వు ఎప్పుడైనా ఎన్నికల్లో గెలిచావా

  • @knowledgehub616
    @knowledgehub616 2 ปีที่แล้ว +1

    KCR is character less fellow ,shame on Telangana people for electing him as CM

  • @sreenivaskalakoti9060
    @sreenivaskalakoti9060 2 ปีที่แล้ว

    వేరే రాష్ట్రం నుండి పోటీ చేసి కెసిఆర్ కనీసం ఒక్క వార్డ్ మెంబర్ నైనా గెలిపించి కో గలడా మన డబ్బులు ఆయన టైమ్ రెండూ waste

  • @salvajivenugopal789
    @salvajivenugopal789 2 ปีที่แล้ว

    వినషా కాలే విపరీత బుద్ది, చెడె కాలం వస్తే ఎవడు ఆపడలేదు, దూరష దుఃఖనికి చేటు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ఐతే 100కోట్లు ఎవరికీ ఎట్లా వచ్చినవి, ఆ డబ్బులు వైటేనా? ఇప్పుడు తెరాస పార్టీ లోని నాయకులు ఏమిలేని వాళ్ళు ఈ రోజు కోట్లకు ఎట్ల పోయిన్రు. వాళ్ళ జీతం ఎంత? అన్ని విచారణ చేయాలి

  • @mahesharikanti6778
    @mahesharikanti6778 2 ปีที่แล้ว +1

    Rip TRS government 👎👎