Jameela Nishat Exclusive Interview || Hyderabad Old City Hidden Facts Revealed || iDream Women

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2023
  • #idreamwomen #idreammedia
    Jameela Nishat Exclusive Interview || Hyderabad Old City Hiden Facts Revealed || iDream Women
    For more iDream Exclusive Content Subscribe🔴👉: rb.gy/rvr6zf
    🎬For More Exclusive Interviews Visit :- rb.gy/vqdlp3
    Follow Us On -
    👥Facebook :- / idreamwomen
    📸 Instagram :- rb.gy/fn7kj0
    🐦 Twitter :- / idreammedia
  • บันเทิง

ความคิดเห็น • 1.2K

  • @rameshsangammagari2315
    @rameshsangammagari2315 5 หลายเดือนก่อน +479

    మీ ధైర్యానికి నా నమస్కారం. పాత బస్తీలో జరిగే అకృత్యాలు కు వ్యతిరేకంగా మీ పోరాటం చాలా మంది మహిళలకు స్ఫూర్తి నిస్తుంది.

  • @Renusri12
    @Renusri12 5 หลายเดือนก่อน +651

    మన దరిద్రులు ఇక్కడ comment section లో silent గా ఉంటారు. పాలస్తీనా గురించి ధర్నాలు చేస్తారు.

  • @KALABHAIRAVA59
    @KALABHAIRAVA59 5 หลายเดือนก่อน +287

    అమ్మ 2000 వేల మంది జీవితాలు కాపాడడం!!!! మీరు కన్నతల్లి కన్న గొప్ప. ఇంత సహసం ధైర్యనికి జోహార్లు అమ్మ. వింటుంటే చాలా బాదేస్తుంది...మీకు పాదాబివందనాలు 🙏

  • @subramanyaswamy1771
    @subramanyaswamy1771 5 หลายเดือนก่อน +232

    బుర్కా మా హక్కు అని పోరాడే గుంపు... ఇలాంటి సమస్యల మీద ఒక్క comment కూడా చెయ్యలేదు... 🤦‍♀️🙄😔

    • @saidireddyy1391
      @saidireddyy1391 4 หลายเดือนก่อน +5

      ఎందుకు చేస్తారు

    • @D_for_Dhanush
      @D_for_Dhanush 4 หลายเดือนก่อน +9

      Even if they know, they will not change!! That’s their mindset!! Don’t waste time on such things! Educate your own family members about such things

    • @mobi.things
      @mobi.things 2 หลายเดือนก่อน +3

      Adhey agiccuu....bro .....like animals...they and their minds are like machines. .

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 หลายเดือนก่อน +3

      Burkha valla hakku laage...e padhathi kuda valla hakku...anduke noru terichi matladaru

    • @mohammedjabbar0785
      @mohammedjabbar0785 หลายเดือนก่อน +1

      Chala Mandi poradaru address lekunda poyaru Muslims

  • @lalithakumartallada1111
    @lalithakumartallada1111 5 หลายเดือนก่อน +199

    నిజంగా మీరు దేవుడు ఆ పిల్లల పాలిట మీకు ఆ దేవుడు నిండు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని కోరుతూ మీకు శత కోటి నమస్కారాలు మేడం 🎉

  • @lakshmia3390
    @lakshmia3390 5 หลายเดือนก่อน +275

    Any hero is nothing in front of you mam.. You are such a brave women.. No words to explain my gratitude.. Wish God gives you more strength and health

    • @venkatareddy1423
      @venkatareddy1423 5 หลายเดือนก่อน +8

      Still staying in. that bloody religion

    • @mohammedfarazuddin9595
      @mohammedfarazuddin9595 2 หลายเดือนก่อน

      ​@@venkatareddy1423 lavde up Bihar areas lo enka goranga untayi rajasthan lanti area la kuda old city kanna danger kani nuvvu ma religion meeda enduku vastavu

  • @shemasundararaju7251
    @shemasundararaju7251 5 หลายเดือนก่อน +103

    మీ భర్తగారికి ధన్యవాదములు తెలుపుతున్నాము, మీకు ఎంతో సహకరిస్తున్నారు, భారతీయ ముస్లిమ్స్ ఉన్నతంగా ఉండాలి.

    • @raghuramakrishnabezawada6120
      @raghuramakrishnabezawada6120 4 หลายเดือนก่อน +6

      Mam the perpetrators of these crimes are indian Muslims
      Yet very few live as humans like this couple

  • @mahanthgeethagiri7830
    @mahanthgeethagiri7830 5 หลายเดือนก่อน +112

    దేవత అంటే ఈమెనే.... అమ్మా మీకు మా హృదయ పూర్వక నమస్కారము..
    మీవంటి వారిని చూసినప్పుడు భగవంతుడు వున్నాడు అనిపిస్తుంది... 🙏🙏🙏🙏🙏🙏

  • @SuryaMantha
    @SuryaMantha 5 หลายเดือนก่อน +101

    I salute this lady and her husband for their unconditional fight towards this good deed

  • @TheWho663
    @TheWho663 5 หลายเดือนก่อน +83

    ఈ మహా తల్లికి పాదాభివందనం ఇలాంటి తల్లులు దేశంలో అక్కడక్కడ ఉన్నారు గనుకనే ఇంకా మన కళ్ళతో - చెవులతో ఇలాంటి అకృత్యాల వెదలను మనకు కాస్తా కనిపించడం లేదు అంటే ఇలాంటి గొప్ప లక్ష్యం ఉన్న తల్లుల పుణ్యమే ఇలాంటి గొప్ప వ్యక్తులకు లక్షలాది కోట్లాది పాదాభివందనాలు

  • @surisirigireddysurisirigir8474
    @surisirigireddysurisirigir8474 5 หลายเดือนก่อน +131

    ఓ ఉన్నత వ్యక్తిత్వం మరియు మానవత్వం కలిగిన వ్యక్తి ని, ఓ మంచి యాంకర్ ని చూసి ధన్యుడనైనాను.🎉🎉🎉

  • @allumallusreeramarao6344
    @allumallusreeramarao6344 5 หลายเดือนก่อน +84

    Hats off to Jameela Nishat Madam. She should be honoured by Govt. of India. May God bless her.

    • @rumarao9502
      @rumarao9502 2 หลายเดือนก่อน +1

      Want to see her as future awardee

  • @jaganp5187
    @jaganp5187 5 หลายเดือนก่อน +74

    A big salute to Queen Jameela Garu!

  • @Raghu291
    @Raghu291 5 หลายเดือนก่อน +98

    21:53 😭😭😭 ఆడపిల్ల మానాలపైన భవంతులు. మేడం గారికి ఒక పద్మ అవార్డ్ ఇవ్వాలి. అలగైనా ఈ గొప్ప పని గురించి అందరికీ తెలుస్తుంది.

    • @Rocky-tq7ep
      @Rocky-tq7ep 5 หลายเดือนก่อน +4

      చాలా కరెక్ట్ గా చెప్పారు

    • @user-mi1ip6ig2h
      @user-mi1ip6ig2h 4 หลายเดือนก่อน

      అమాయకులను చేసి మోసం చేసే ఈ దుర్మార్గులకు వెనక ఖచ్చితంగా రాజకీయ పార్టీల హస్తం ఉంటుంది.
      విద్య ఉన్న చోట మూర్ఖత్వం ఉండదు.
      విద్య ఉన్న చోట మతతత్వం ఉండదు.
      అందుకే నాణ్యమైన విద్య అందించడం ఈ రాజకీయ నాయకులకు,పార్టీలకు ఇష్టం ఉండదు.

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 4 หลายเดือนก่อน

      👍👍👍

  • @chanduJanasena
    @chanduJanasena 5 หลายเดือนก่อน +116

    స్వప్న గారు మీ జీవితంలో మొట్ట మొదట సారి సమాజానికి మేలు చేసే ఇంటర్వ్యూ చేశారు, ఇప్పటికి అయినా మీ జర్నలిజం విలువలు తో కూడిన ఇంటర్వ్యూ లు చెయ్యండి

    • @252suresh
      @252suresh 4 หลายเดือนก่อน +1

      Chala correct ga chepparu

    • @aturu53
      @aturu53 4 หลายเดือนก่อน

      Swapna garu మీకు వందనాలు

    • @Frooti-fc8hb
      @Frooti-fc8hb 4 หลายเดือนก่อน

      So great madam

  • @mechfab7668
    @mechfab7668 5 หลายเดือนก่อน +54

    Saving 1000's of girls life is not a small thing. Madam is really brave women. I wish God give her more courage and bless her. Hats off to u madam.

  • @lavanyakumari6603
    @lavanyakumari6603 4 หลายเดือนก่อน +7

    Hats off to her... ఆమె నిజంగా ఒక శక్తి స్వరూపిణి. ఎంత ధైర్యంగా అంత మందిని రక్షించింది. పాత బస్తీలోని ఇంతటి కౄరత్వాన్ని ఈమె ద్వారా కళ్ళారా చూసాము. ఇదంతటికీ బీదరికం మరియు ఎంతోమంది పిల్లలను కనటమే కారణం. వారందరికీ సరైన శిక్షణ ఫామిలీ ప్లానింగ్ పద్దతులు, మంచి ఉపాది కల్పించే అవకాశం MIM పార్టీలలాంటివి చేయవలసింది పోయి ఇంకా అకృత్యాలకు సపోర్టు ఇవ్వటం వాళ్ళ దురదృష్టం. ఇంకా చెప్పాలంటే, వాళ్ళ జీవితాలు అంతో, ఇంతో బాగుపడ్డాయేమో, మోడీ కాలంలో జరిగిన తాలాక్ సంస్కృతి నుండి విముక్తి వల్ల. చూస్తుంటే ముస్లిం కమ్యూనిటోలో ఆడవారిని మనుషులగానే చూడరేమో అనిపిస్తుంది.

  • @ramadevikondeti9668
    @ramadevikondeti9668 5 หลายเดือนก่อน +20

    వామ్మో!ఈమె కదా నిజమైన హీరోయిన్! ఎంత ఘనకార్యాలు చేసింది మహాతల్లి

  • @venkateshwarraobheemarthi970
    @venkateshwarraobheemarthi970 5 หลายเดือนก่อน +82

    ఓల్డ్ సిటీలో జరిగే అరాచకాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. వీడియోను 4, 5 నిమిషాల భాగాలుగా విభజించి అప్ లోడ్ చేస్తే చాలామంది చూడ గలుగుతారు.

  • @gollagiri21
    @gollagiri21 5 หลายเดือนก่อน +40

    దమ్ముంటే ఈ స్టోరీ పైన సినిమా తీయాలి rgv గారు.

    • @GreeshmaTanneeru
      @GreeshmaTanneeru 5 หลายเดือนก่อน +1

      True said bro 👍

    • @potharajumahendar
      @potharajumahendar 4 หลายเดือนก่อน +5

      thiyadu...mrudu swabavula meeda pavan cbn la meedane teesthadu..villu ayithe em anaru ani

    • @chirupakarajashekhar7101
      @chirupakarajashekhar7101 4 หลายเดือนก่อน

      vade pedda animal. manushula bhadhalu andulonu streela badhalu artam kavule nalla chedugu ki

    • @sirishagottipati2461
      @sirishagottipati2461 2 หลายเดือนก่อน +1

      ​@@potharajumahendarYou said absolutely true

  • @laskar2daychannel797
    @laskar2daychannel797 5 หลายเดือนก่อน +33

    ఇలాంటి వారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కోరుతున్నా.. ఎందుకంటే ప్రపంచానికి నిజం తెలుస్తుంది..

  • @truenfacts9758
    @truenfacts9758 2 หลายเดือนก่อน +5

    నేను చూసిన interviews లో ఒక గొప్ప మహిళా.. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @dharaninagasarithasingam8139
    @dharaninagasarithasingam8139 5 หลายเดือนก่อน +245

    I’m glad I’m born into Hindu family

    • @sadikali1698
      @sadikali1698 5 หลายเดือนก่อน +2

      Anni Muslim families lo Ila undadu.

    • @praveennani4679
      @praveennani4679 5 หลายเดือนก่อน +42

      ​@@sadikali1698 nearly pathabasthi motham alane vundhi ga

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 5 หลายเดือนก่อน +1

      ​@@sadikali1698 అవును ఒసామాబిన్ లాడెన్ దావూద్ ఇబ్రహీం లాంటి గొప్ప వాళ్ళు మీ మతంలోనే ఉంటారు..

    • @prasanna_creations
      @prasanna_creations 5 หลายเดือนก่อน

      Patha basthi PPL are illiterate.. they are narrow minded people 😢

    • @gopinathkaturi7
      @gopinathkaturi7 5 หลายเดือนก่อน +3

      Puttadi bomma purnamma

  • @venkatanagalakshmimandadap5169
    @venkatanagalakshmimandadap5169 5 หลายเดือนก่อน +31

    అమ్మా నిర్భయంగా నిజాలు చెప్తున్నందుకు 🙏భద్రం తల్లీ రాక్షస జాతి ఏమైనా చేయచ్చు. మీరు చెప్పే విషయాలు విని పరివర్తన రావాలని కోరుుంటున్నాను.

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t 5 หลายเดือนก่อน +57

    Hats off to Jameela Nishat madam for her bravery. Great madam. We hope , more people like Matha Savitra Bhai Phoole, Durgabhai Deshmukh would come forward to clean the society .

    • @SS-km6yz
      @SS-km6yz 5 หลายเดือนก่อน

      Phule couple were frauds. British Stooges

  • @TeluguTalliCanada
    @TeluguTalliCanada 5 หลายเดือนก่อน +30

    No words to express our gratitude madam...AAP ko Jai ho❤

  • @surisirigireddysurisirigir8474
    @surisirigireddysurisirigir8474 5 หลายเดือนก่อน +70

    శాంతి మతంలో ఇలానే జరుగుతుంది.....

    • @SH-ho4mx
      @SH-ho4mx 5 หลายเดือนก่อน +1

      ఆశ్రమం లో బనాతన శాంతి కాపోతాలు ఉన్నాయ?

    • @ajaydhimmati8487
      @ajaydhimmati8487 5 หลายเดือนก่อน

      ​@@SH-ho4mxpeace full dharmamu India lo vuntu paki ki support chestaru

    • @Veera0710
      @Veera0710 5 หลายเดือนก่อน +9

      ​@@SH-ho4mx శాంతి మత గ్రంథం లో నే వుంది.

    • @vijaysai2623
      @vijaysai2623 5 หลายเดือนก่อน

      ​@@SH-ho4mxterrorists aithe undatu lera

    • @phanisudharshanam3666
      @phanisudharshanam3666 2 หลายเดือนก่อน

      ​@@SH-ho4mxmundhu నీ ముడి కడుకో

  • @shemasundararaju7251
    @shemasundararaju7251 5 หลายเดือนก่อน +11

    మేడం మీకు ధన్యవాదములు, మీకు పాదాభివందనం, మీ దేర్యనికి జోహారులు, ముస్లిమ్స్ సమాజం లో చాలా వున్నాయి, బంగ్లాదేశం లో కూడా చాలా అరాచకాలు వున్నాయి. మీలాంటి వారు ఇంకా ఎందరో రావాలి, మీరు స్ఫూర్తి కావాలి, లీడర్స్ ని తయారు చేయండి, జై భారత్

  • @maheshkota3800
    @maheshkota3800 5 หลายเดือนก่อน +28

    Wonderful lady..million salams 🙏🙏🙏 Govt should immediately recognize and strengthen her services for society.

  • @quirkyj1125
    @quirkyj1125 หลายเดือนก่อน +2

    This lady should get national award and Nobel peace. Hats off to her courage, this is saving women child, carrying her work so peacefully.

  • @harishreddy8437
    @harishreddy8437 5 หลายเดือนก่อน +18

    Brave lady , you are fighting against strong eco system. Kudos 👍🙏🙏🙏🙏

  • @krishnachaitanyaramisetty48
    @krishnachaitanyaramisetty48 5 หลายเดือนก่อน +41

    Really great madam, it is not at all easy task but you did really great job and inspiring many people with your thoughts by showing reality in the society where we are lacking to give better life

  • @chandram359
    @chandram359 5 หลายเดือนก่อน +19

    College girls అందరూ కూడా తెలియని వారినీ స్కూల్ పిల్లలకు ,పేరెంట్స్ అందరినీ ఎడ్యుకేటే చెయ్యాలి.
    God bless to జమిల మేడం..

  • @kosiganiramesh7119
    @kosiganiramesh7119 5 หลายเดือนก่อน +11

    You are the real person who is thinking about the girl child in old city.. Meeku paadabi vandanmmm.... Madam...

  • @MrVenkivizag
    @MrVenkivizag 5 หลายเดือนก่อน +10

    What a brave woman. A big salute

  • @user-wk6os1pr4p
    @user-wk6os1pr4p 5 หลายเดือนก่อน +37

    Looking for Muslim comments but disappointed 😢. I think they are ashamed

    • @kmitt6172
      @kmitt6172 5 หลายเดือนก่อน +8

      exactly. anni hinduvulu. muslims chesthe only blame india as ఇండియన్ దారిద్ర్య పరిపాలన. just now read it from piecefool comment. no remorse or no realization. always blame nation and hindus

    • @seethasravani8263
      @seethasravani8263 5 หลายเดือนก่อน

      They like Arabs more than themselves

    • @somasekharpala
      @somasekharpala 3 หลายเดือนก่อน +1

      Speak in URDU then they will join 😂😂😂😂😂

  • @9999sree
    @9999sree 5 หลายเดือนก่อน +24

    Hat's off to you maa. You deserve Padma awards ammaa

  • @-BaNaPa
    @-BaNaPa 5 หลายเดือนก่อน +9

    You are a hero Swapna garu !!! No words to explain your courage..!!

  • @sermon007
    @sermon007 5 หลายเดือนก่อน +7

    Ilanti gems ni maku parichayam chesinandhuku swapna garuki thanks..never heard about this great lady before

  • @hemavathihosur3235
    @hemavathihosur3235 5 หลายเดือนก่อน +22

    Thank u swapna..chalamanchi interview..mana prakkane intha amanushatvam vundante nammaleka pothunnanu..hats off to her

  • @ideasagar
    @ideasagar 5 หลายเดือนก่อน +23

    అమ్మ మీ సేవకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • @ranareddy2727
    @ranareddy2727 5 หลายเดือนก่อน +15

    Great Effort to Change Society in Old City 🎉🎉🎉...

  • @vasavijagarapu
    @vasavijagarapu 5 หลายเดือนก่อน +11

    Jameela garu…..intha bold ga nijalu chepthunnaru…..never heard of such things…….meeru chaaaala great but meelanti activists safe ga vundali❤❤

  • @plokanadham2960
    @plokanadham2960 5 หลายเดือนก่อน +12

    No words to say Madam you are so brave and you are so strong Jameela mam 🙏🙏🙏🙏

  • @venkatpalankaiah6197
    @venkatpalankaiah6197 4 หลายเดือนก่อน +7

    44:31 కరెక్ట్ పాయింట్ చెప్పారు మేడమ్ ,కామన్ సివిల్ కోడ్ ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నాను మీ కృషికి నా 🙏🙏🙏

  • @ssssss2852
    @ssssss2852 5 หลายเดือนก่อน +30

    Im born nd raised in old city ...but I don't know this is wt happening in our area , i live in hindu majority area so I didn't know the truth happening in barkas nd babanagar ..... I'm truly shocked 😢😢 after knowing thz , hats off to thz mam 🙏🙏🙏....

    • @sangamureddikishorenaidu3885
      @sangamureddikishorenaidu3885 5 หลายเดือนก่อน +7

      old city lo undi telikapovadam entandi....Kerala Story chudandi inka clarity vastadi

    • @Shiva_Anshu
      @Shiva_Anshu 2 หลายเดือนก่อน +2

      Please vote madhavilatha bjp for change

  • @madhurinidiganti1365
    @madhurinidiganti1365 5 หลายเดือนก่อน +10

    Really you are great Zameela Madam...Hats off to you .తెర వెనుక నిస్వార్థంగా పని చేస్తూ పోరాడుతున్న ఇటువంటి నారిమణుల గురించి తెలుసుకోవడం అవసరం.ఈ డ్రీమ్ మీడియా వారికి ధన్యవాదాలు.
    ఈ థింక్ మదం గారు ఎవరైనా లేడీ IPS ఆఫీసర్స్ ను అప్రోచ్ అయితే
    లీగల్ గా సపోర్ట్ అవుతారు.,,నమస్తే

  • @ramyak7200
    @ramyak7200 5 หลายเดือนก่อน +9

    Strong lady.Govt and normal people should support such reformer

  • @prakasa5298
    @prakasa5298 5 หลายเดือนก่อน +23

    Salute to Jameela madam! She is much more courageous than our so called secular, progressive, athiest, rationalist heroes.

  • @sridivyadhathri6538
    @sridivyadhathri6538 5 หลายเดือนก่อน +22

    You are Great madam 🙏🙏
    As long as girls who have faced or facing such situations do not come out and stand against such attrocities and protest bravely..... girls are not safe... all such Women should support ma'am, only then girls can breathe an air of freedom in old city.

  • @ramadotnet3046
    @ramadotnet3046 5 หลายเดือนก่อน +15

    I love you amma. Very much of gratitude to you amma!

  • @Shan-sg7mm
    @Shan-sg7mm 5 หลายเดือนก่อน +45

    ఎప్పటికైనా ఇస్లాం గురించి బాగా అర్థం చేసుకొని హైందవం స్వీకరించింది.

  • @telanganaboxofficetv2437
    @telanganaboxofficetv2437 5 หลายเดือนก่อน +25

    Excellent Shaheen organization 👏

  • @VasanthKumar-bn4cj
    @VasanthKumar-bn4cj 5 หลายเดือนก่อน +9

    మేడం గారు me intervew చాలా బాగుంది patha basthi లొ jarige sencetive విధానాన్ని తెలియ చేసినందుకు ధన్యవాదాలు అలాగే ఇలాంటి విషయాలను news paper లొ కూడా రావాలి entha ఎక్కువ గా publisity chesthe antha మంచిది endukante andra లొ చాలా మంది ముస్లింలు hyderabad patha basthi gurichi చాల గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ల ఆడపిల్ల కి కూడా చెబుతారు కానీ అక్కడ జరిగే విషయాలు ఇప్పటి girls కి theliyadhu కాని చాల మందిmuslimlu patha basthi చాలా safe place anukuntaru

  • @Lets_tri
    @Lets_tri 5 หลายเดือนก่อน +10

    Naku kantlo neeru vachindhi, valla badhalu chusi kaadhu, meelanti vaallu valla kosam nilabadadam chusi. Vallanu yevvaru educate cheyyaleru, valandharu anthe anukune vadini.e interview chusaka chala thelisindi. I m really proud of u ma'm.

  • @mohammadjani8283
    @mohammadjani8283 5 หลายเดือนก่อน +13

    After listening her
    I am shocked by these kinds of atrocities against young girls
    Because of their poverty and lack of education many families are takinqg wrong decisions against their young daughters..
    Wonderful work done by this Shaheen ma'am keep going
    Almighty will give you more strength
    All human beings will support your wonderful work

    • @gopikrishnagadicherla4453
      @gopikrishnagadicherla4453 5 หลายเดือนก่อน

      breeding uncontrollably and blindly following a cult are the causes of this situation. Wake up.. escape the piece full crap

    • @suresh6287
      @suresh6287 5 หลายเดือนก่อน

      never happen, it's all over the world from Afghanistan to London. Hindu's accepted Sathi practice is wrong even though some stupid priests claimed it's from Mahabharat, wrong is wrong. your group never accept this because your ideal man did this.

    • @targetssc0717
      @targetssc0717 3 หลายเดือนก่อน

      Rise child like humanity nt like religious plz

    • @the69prophet47
      @the69prophet47 3 หลายเดือนก่อน

      Why is this happening only in poor class of one community?

    • @metest336
      @metest336 หลายเดือนก่อน +2

      The ideological grounding and support for these kind of ills are straight practises from desert warlord

  • @radhakrishnamaddhali7412
    @radhakrishnamaddhali7412 5 หลายเดือนก่อน +11

    Madam hero of old city

  • @ravikumarpasumarthy6268
    @ravikumarpasumarthy6268 5 หลายเดือนก่อน +18

    I really appreciate your brave effort to fight against evils in the society

  • @vijayaradha4291
    @vijayaradha4291 5 หลายเดือนก่อน +13

    Jameela mam is my English teacher.

    • @sarithapolagoni3592
      @sarithapolagoni3592 5 หลายเดือนก่อน +4

      She worked in BHEL Higher secondary school right... I studied in the same school n recognised her

  • @Karunasri2528
    @Karunasri2528 5 หลายเดือนก่อน +9

    MAM proud of you.God bless you and give good health to continue saving the lives

  • @prekha4914
    @prekha4914 5 หลายเดือนก่อน +10

    Jameela Mam God bless you abundantly. We need people like you to save Women

  • @chanduJanasena
    @chanduJanasena 5 หลายเดือนก่อน +23

    జమీలా నిషాత్ గారు మీకు శతకోటి వందనాలు అమ్మ గారు

  • @puttimanoj9970
    @puttimanoj9970 3 หลายเดือนก่อน +2

    Mam hats off
    We really really very proud of your work madam
    What a person
    What a human
    What u did and stood for
    From years
    Is something which is not a joke
    U almost went against the Strom
    People like you are very rare
    The way you talk
    Explains everything
    How emotional and strong you are
    How much pain you felt by seeing the lives been spoiled
    You are like a tigeress mam
    You deservers our respect mam
    Salute

  • @sivaramabrahmareddyramired6802
    @sivaramabrahmareddyramired6802 5 หลายเดือนก่อน +13

    Excellent jameela Nishat Madam. Wish you long healthy life.

  • @mallikarjunarao2122
    @mallikarjunarao2122 5 หลายเดือนก่อน +93

    Muslim personal Law should be banned. One country one Law .

    • @udayarekhapalepu6587
      @udayarekhapalepu6587 5 หลายเดือนก่อน +3

      'Mutha nikah/al-muthah' religious kakapotam yenti? Economic conditions oka karanam matrame.

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 4 หลายเดือนก่อน

      కరెక్ట్

    • @RahulKashyap-xz1zl
      @RahulKashyap-xz1zl 4 หลายเดือนก่อน +1

      It's in the religion... It's legal in shariya..

    • @mutahhar3310
      @mutahhar3310 4 หลายเดือนก่อน +2

      @@RahulKashyap-xz1zlne bonda bro

  • @mathfobia
    @mathfobia 5 หลายเดือนก่อน +6

    Amma meeru chepthunte magavadinaina yeduposthundi. Veelantha mana own genes unna indian people. Meeku dandam. You are the modern mother Theresa of Hyderabad. Salute to you 🙏.

    • @mathfobia
      @mathfobia 5 หลายเดือนก่อน +1

      Amma meeku intha support iche mee husband chaala great. Unko bhi Hamara dil se salaam 🙏.

  • @koteswararaobhimavarapu7971
    @koteswararaobhimavarapu7971 2 หลายเดือนก่อน +1

    పై విషయాలు విన్న తరువాత ఎంత అమానుషం ఎంత అరాచకం మనుష్యులు అలా ఎలా వుంటారు అనిపిస్తుంది. మీరు చాలా గ్రేట్ అమ్మా

  • @Lakshmi-hx8qm
    @Lakshmi-hx8qm 3 หลายเดือนก่อน +3

    Amma meeru great andi meelanti vallu madhavi latha amma lanti vallani support cheste gelipiste meeku manchi strength

  • @kvlakshmi5563
    @kvlakshmi5563 5 หลายเดือนก่อน +66

    అంత కంట్రోల్ లేకుండా పిల్లలను కంటే బీదరికం పెరుగుతుంది ఆడపిల్లలను అమ్ముకోవలసి వస్తోంది

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 2 หลายเดือนก่อน

      ఆ మతం లో అబార్షన్ లేదు..కానీ tablets ఇచ్చి చంపుతారు

    • @prameeladontula9839
      @prameeladontula9839 2 หลายเดือนก่อน

      వాళ్ళు జనాభా పెంచుకొని దేశాన్ని ఆక్రమించుకుంటారు

  • @KNKLDK
    @KNKLDK 5 หลายเดือนก่อน +6

    Madam, you are an inspiration for the current generation. Hats off to your work. On the other side, both of you are intelligent in giving a balanced way of conveying information.

  • @d.rajashekarraja1155
    @d.rajashekarraja1155 3 หลายเดือนก่อน +2

    మీరు చేస్తున్న పనికి నా హృదయపూర్వక పాదాబివందనాలు ❤🙏🏻🙏🏻🙏🏻

  • @radhikaradhi429
    @radhikaradhi429 4 หลายเดือนก่อน +3

    Mam when you were worked in BHEL Higher secondary school as a English teacher. I am your student.very happy to see you mam🙏🙏

  • @sarithapolagoni3592
    @sarithapolagoni3592 5 หลายเดือนก่อน +7

    Mam is eligible for Padmashree award...

  • @bhannupechetti3967
    @bhannupechetti3967 5 หลายเดือนก่อน +15

    Nijamaina queen🎉🎉🎉🎉Queensland 🎉

  • @ramanaram1773
    @ramanaram1773 5 หลายเดือนก่อน +11

    Hats off to jameela nishat mam 🙏🙏🙏🙏

  • @bolaganivenkat
    @bolaganivenkat 5 หลายเดือนก่อน +9

    Hatsoff to Jameela Ji ❤️🙏

  • @ayusraksa5749
    @ayusraksa5749 5 หลายเดือนก่อน +12

    Is any govt aware of her contribution? realize what she did? Padmashri is the smallest recognition that she deserves. What a purposeful life this lady is leading.

    • @Rocky-tq7ep
      @Rocky-tq7ep 5 หลายเดือนก่อน +4

      True and if she is awarded the issue will also become more public and there will be more awareness which inturn will force the governments to take atleast some action

  • @Rdy07
    @Rdy07 5 หลายเดือนก่อน +7

    Everyone like this video more people should watch.

  • @subbaraoraavi8586
    @subbaraoraavi8586 4 หลายเดือนก่อน +3

    జమీలా నిషాత్ గారి సాంఘిక సేవకు మనఃపూర్వక అభినందనలు!
    మహిళల అణచివేత ముస్లింలలో మాత్రమే లేదు! అన్ని మతాల లోనూ ఉన్నది! ప్రతి సంవత్సరం ఒక్కో రాష్ట్రంలో వేలాది మిస్సింగ్ మహిళల సంఖ్య చూస్తే మన సమాజంలో మహిళల పట్ల ఉన్న ఉదాసీనత భయం కలుగజేస్తుంది!

  • @sermon007
    @sermon007 5 หลายเดือนก่อน +5

    Hats off to this woman for calling it out 👍🏻👍🏻👍🏻

  • @dailystufz
    @dailystufz 5 หลายเดือนก่อน +10

    Madam role model for every woman and govt will recognize and 100% eligible for Bharathratna....
    2000 women saved, its not a imagine thing.

    • @targetssc0717
      @targetssc0717 3 หลายเดือนก่อน

      Support ucc benefits with your open minded friends

  • @sudhar3106
    @sudhar3106 5 หลายเดือนก่อน +4

    maam...first of all a big thanks for this innterview....maam. no words for the work u r doinng.... one nation one law should b applied....old city lo other political party should win ... .. Swapna garu meeku RGV telusu kada ...ayana chetha ee ghorala gurimchi manchi movie tiyyamannadi..only tht guy has guts to do such movie... many ppl ki reach avutundi ee vishayamm....

  • @bharatadesam
    @bharatadesam 5 หลายเดือนก่อน +16

    More power to you Mam, God bless you

  • @ramaraoboddapati2627
    @ramaraoboddapati2627 5 หลายเดือนก่อน +9

    U r so great mam to open and exposing the old city tragedies 😢

  • @haseenabegum1132
    @haseenabegum1132 5 หลายเดือนก่อน +7

    Swapna mam very inspiring interview mam jammela mam aapko hazard salaam

    • @targetssc0717
      @targetssc0717 3 หลายเดือนก่อน +1

      Mam plz rise ur kids like human rather than religion..
      If you look at the religion in the history of 1400years there is a only violence... my opinion humanity, nation first then religion

  • @KayKay-nd4ch
    @KayKay-nd4ch 5 หลายเดือนก่อน +26

    As per Quran, Prophet Mohammad married a six year old kid, whose father was Abubakar who later became the head of Sunni Community..

    • @sreenivasulumalakari2820
      @sreenivasulumalakari2820 5 หลายเดือนก่อน +6

      True

    • @kmitt6172
      @kmitt6172 5 หลายเดือนก่อน

      illeteracy, brainwashing chinnapati nundi matha picchi. 9 yrs ammayi ni pelli perutho rape cheyocchu. adhe book cheppindhi. pravaktha 60 yrs paina age lo 6 yrs pilla nu rape kadha. kodalini son chetha divorce ippinchi, pravaktha kaamamu theerchu kovatamu anni normal. Poverty kante mooda matha picchi reason. money ledhu, still breeding continues matha picchi.

    • @manimangalampalli4079
      @manimangalampalli4079 5 หลายเดือนก่อน

      ఆడపిల్ల అంటేనే అక్కడ చులకన డబ్బు లేకపోతే ఇంకా నీచం

    • @mohdafsar9445
      @mohdafsar9445 5 หลายเดือนก่อน

      So what

    • @basasureshreddy5709
      @basasureshreddy5709 5 หลายเดือนก่อน

      ​@@sreenivasulumalakari2820🙏exmuslims🙏 live debate video's 👈exmuslims🙏 sahil bai👍 didi official👍 dara shikoh bai👍 telugu👈 and hindi👍 jai hind🙏

  • @mathfobia
    @mathfobia 5 หลายเดือนก่อน +4

    Amma meeku intha support iche mee husband chaala great. Unko bhi Hamara dil se salaam 🙏.

  • @rohinivm5017
    @rohinivm5017 4 หลายเดือนก่อน +2

    Great personalities come in simplicity...... highest honour....n respect to u mam.........A true Hero....... mesmerized by your strong will in innocent voice........

  • @SS-tg6ds
    @SS-tg6ds 5 หลายเดือนก่อน +8

    I couldn't stop my tears after seeing this video, my atmost respect to you Jameela ji 🙏

  • @vijayalakshmiambaty7794
    @vijayalakshmiambaty7794 5 หลายเดือนก่อน +12

    Long life and good health to you maa 🙏🙏🙏

  • @SaradaDhulipala-pb9id
    @SaradaDhulipala-pb9id 5 หลายเดือนก่อน +10

    Hat's off to you ma'am 🙏💐and thank you Swapna garu 👌👌

  • @VishnuVardhan-ow3te
    @VishnuVardhan-ow3te 5 หลายเดือนก่อน +5

    Anchor... ను observe చేస్తే...జరిగేది muslims లో నే కానీ జనరలైజ్ చేస్తుంది అందరి ఆడవాళ్ళకు apply చేస్తుంది....కవిత చెప్తే, masha allah అంటుంది...Anchor should not generalise it

  • @lavanyam7499
    @lavanyam7499 5 หลายเดือนก่อน +13

    Really u r very great mam🙏🙏

  • @ravpjr2522
    @ravpjr2522 5 หลายเดือนก่อน +9

    Good god bless you family in your endeavour

  • @radhanandigam9270
    @radhanandigam9270 5 หลายเดือนก่อน +4

    Really great Amma, no other word is really there to appreciate. Great, really great.

  • @sureshkumar-gl6lm
    @sureshkumar-gl6lm 4 หลายเดือนก่อน +1

    Great lady she deserves Padma Sri award and munch more. so that her work will come to light in national level

  • @sreelakshmi7313
    @sreelakshmi7313 5 หลายเดือนก่อน +18

    Inspirational and thoughtful talks 🎉. May god bless all these souls with eternal joy and peace.

  • @ravutlaramkishan7251
    @ravutlaramkishan7251 3 หลายเดือนก่อน +4

    కనిపించిన దేవతకు నా వేయి కోట్ల పాదాభివందనాలు, తల్లి మీరు ఇచ్చిన వివరణ చాలా కనువిప్పుగా ఉంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajualluri-lj5cr
    @rajualluri-lj5cr หลายเดือนก่อน

    She should be honored with a Padma Sri award. She deserves it more than many of the present awardees. If the anchor can take her to the notice of the central govt, I am sure she will be honored. Madam if you can educate some of the girls you rescue to become lawyers, they will become a great strength to your organization.

  • @bhaskervm99
    @bhaskervm99 5 หลายเดือนก่อน +2

    17 times marriage chesaru vallu ante extremely sad..idhi first time vintunna nenu. All these kind of things should be stopped. Good luck and more power to you madam