Pudi lanka: ఉత్తరాంధ్రలో ఉన్న ఏకైక లంక గ్రామం.. ఈ ఊరి వారికి సంబంధాలు రావట్లేదు | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • పూడిలంక...శ్రీకాకుళంలోని వజ్రాపుకొత్తూరు మండలంలోని ఉన్న లంకగ్రామం. ఉత్తరాంధ్రలో ఉన్న ఏకైక లంకగ్రామం కూడా ఇదే. ప్రకృతి అందాలకు నిలయం ఈ పూడిలంక. కానీ ఈ ఊరికి రోడ్డు లేదు. #Pudilanka #Palasa #Srikakulam___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 16

  • @madhusaina5743
    @madhusaina5743 6 หลายเดือนก่อน +11

    అక్కడ ఉన్న లోకల్ M.L.A నీ ముట్టడిస్తే ఎందుకు బ్రిడ్జి నిర్మాణం అవ్వదో మీరే చెప్పండి
    ఓట్ అడుక్కోవడానికి ఖచ్చితం గా వస్తాడు మీరంతా సంతోషం గా స్వాగతించి వాడు పంచే మందు, చీర తీసుకోకుండా మీ భవిష్యత్, మి పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించండి
    అవసరం అయితే నిర్ నిర్భందం చేసి అయిన స్టాంప్ పేపర్ మీద హామీ సంతకం తీసుకొని సాగనింపండి
    ఇప్పుడు కూడా మీరు కలిసికట్టుగా లేకపోతే ఇక మి ఖర్మ మీరే అనుభవించింది కాక మి పిల్లలు కూడా అనుభవిస్తారు
    మీరు ఏ అనుకోవచ్చు మాకు ఇక్కడ పనిలేదు మేము బయటికి వెళ్లిపోతము అని ఇంతకన్నా మంచి ప్రశాంత మైన ఊరు ఇంకా ఎక్కడ లేదు మన జిల్లాలో
    పెద్ద పెద్ద భూ బకాసురులు కన్ను పడింది మి ఊరు మీద అందుకే బ్రిడ్జి కట్టడం లేదు
    మీకు బయట ప్లేస్ ఇస్తాము కాలిచేసి వెళ్ళిపొండి అంటే అస్సలు ఒప్పుకోవద్దు

  • @ica91015
    @ica91015 6 หลายเดือนก่อน +8

    Maa jalaganna development cheyyaledha Ramakrishna???

    • @unknown.m.e
      @unknown.m.e 6 หลายเดือนก่อน

      CBN chesi unte chepukuntadu but CBN em cheyala so Jagan em chepukokedu

    • @ica91015
      @ica91015 6 หลายเดือนก่อน

      @@unknown.m.e koncham cheviti mission pettuko....aa video lo 2018 lo nidhulu icharu kaani avi seripoledhu annadu....ee pulivendhula gottam vachaka emi cheyyale

    • @unknown.m.e
      @unknown.m.e 6 หลายเดือนก่อน

      @@ica91015 nennu ade chepthunna CBN Money antha echi unte complete chesevaru.
      Adi Jagan Katha lo vesukuntaru.
      CBN time lo complete money evaledu Jagan vachaka complete cheyaledu

    • @santoshkumargudegude98
      @santoshkumargudegude98 6 หลายเดือนก่อน +1

      ​@@unknown.m.eశంకుస్థాపన or కొబ్బరి కాయ కొట్టలేదా జగన్ మామయ్య 😅😅😅

  • @togoodbegood4098
    @togoodbegood4098 6 หลายเดือนก่อน +2

    అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే ఇదే 😮

    • @NareshBalla7
      @NareshBalla7 6 หลายเดือนก่อน

      Unfortunately, privileged people don't understand the affection towards their land.

  • @battumohanrao4213
    @battumohanrao4213 6 หลายเดือนก่อน

    I think it is exclusively Fishermen community village

  • @bujjin9490
    @bujjin9490 6 หลายเดือนก่อน

    Vote ki vachinappudu veyyakandi meru car lo ma uriki vachi vote adagandi ani cheppandi

  • @EastAbbai
    @EastAbbai 6 หลายเดือนก่อน +2

    Idhi old video malli repost chesthunnaru BBC vallu

    • @tummalapravallika7441
      @tummalapravallika7441 6 หลายเดือนก่อน

      Elections vasthunae kadandi andhukey vesaremo.ala ina varikemyna use avthundhi ani.

  • @-pjtalks
    @-pjtalks 6 หลายเดือนก่อน

    Report cheste report kodtam inka

  • @madhusaina5743
    @madhusaina5743 6 หลายเดือนก่อน

    హేమా రావు the కరాటే boy 😅😅

  • @neelimabalineni7046
    @neelimabalineni7046 6 หลายเดือนก่อน

    2019 nunchi inka tenderlu pilustunee unnada, pasuvu manthri?

  • @togoodbegood4098
    @togoodbegood4098 6 หลายเดือนก่อน +1

    బోట్ బాగు చేసుకోకపోతే , ఎక్కినోళ్ళు సచ్చిపోతారు , ఏటి చెత్తారు