Adigindhi Aksharala Nela Reprise 2021 || Patammatho Rambabu || DRK Studios || Motivational Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • Flute version of Adigindhi Aksharala Nela song. Heart touching song about schools, our memories of school days and the present day challenges we are facing. It is meant to encourage the youth during the depressive times of Corona virus.
    Lyrics & Singer: Patammathone Rambabu
    Music: Mekala Bharat
    Producers: Kasturi Foundation
    Technical Advisor: Ramesh Chevula
    Editing & DOP: Premgi
    #Patammathone Rambabu,#BadiSong,#schoolsong,#educationsong,#telugu latest,#telangana,#andhra,#motivational song,#Corona,#corona telugu song,#Rambabu,#Latest telugu song,#super hit telugu song,#aksharala nela,#adigindhi aksharala nela,#kasturi foundation,#drk studios,#telugu paata,#manchi paata,#pata, #latesttelugu, #PatammathoneRambabu,#Badi Song,#school song,#education song,#telugu latest,#telangana,#andhra,#motivational song,#Corona,#corona telugu song,#Rambabu,#Latest telugu song,#super hit telugu song,#aksharala nela,#adigindhi aksharala nela,#kasturi foundation,#drk studios,#telugu paata,#manchi paata,#pata, #melodious, #melody, #beautifultelugu, #smoothsong, #nela, #kasturifoundation, #rambabu, #yasarapu

ความคิดเห็น • 252

  • @pavanpathyam9459
    @pavanpathyam9459 3 ปีที่แล้ว +88

    విద్యార్థుల కోసం గళమెత్తిన మన రాంబాబు అన్న గారికి ఒక్క లైక్.....🙏🙏🙏❤️❤️❤️❤️

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 3 ปีที่แล้ว +15

    అక్షరాలు ధారపోసి రాసిన నీ పాట.."అక్షరం, పాఠశాల" విలువని తెలిపేలా కళ్ళకు కట్టినట్లు మనసుకి హత్తుకునేలా పాడినవ్ అన్నా....🙏🙏🙏

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 3 ปีที่แล้ว +10

    మీ అక్షరం ఒక సామాజిక స్పృహ..
    మీ గొంతుక ఒక సామాజిక మార్పు..
    మీలో దాగిన ఈ సామాజిక దాహానికి సలాం పాటమ్మ రాం బాబు..

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  3 ปีที่แล้ว +3

      Thank you Devanand.... your kind words are a motivation for me ......please put this song as your WhatsApp status, so that it reaches everyone in the society

  • @msk6894
    @msk6894 3 ปีที่แล้ว +49

    చాలా బాగా పాడావు రాంబాబు , ఇలాంటి పాటలు మరెన్నో మాకు అందిస్తూ ఉన్నత శికరాలను అందుకోవలని, మన గ్రామానికి మంచి పేరు తీసుక రావలి కోరుకుంటు మీ శ్రేయోభిలాశి👏👏🙏🙏

    • @kirankumar744
      @kirankumar744 3 ปีที่แล้ว

      Thank you so much Sravan garu ... Please keep it as status on WhatsApp for reaching every corner of the society

    • @korepuprakash2839
      @korepuprakash2839 2 ปีที่แล้ว

      Q

    • @nareshpuligilla6224
      @nareshpuligilla6224 2 ปีที่แล้ว

      Anna can you send rambabu anna phone number

  • @nareshbhai1211
    @nareshbhai1211 3 ปีที่แล้ว +29

    రాంబాబు అన్న నీకు ఇంకా ఎన్నో మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను ఇంజ నరేష్ భీమ్ ఆర్మీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు

  • @ravibabuj1190
    @ravibabuj1190 3 ปีที่แล้ว +23

    తమ్ముడు నేను 35 సంవత్సరాలు వెనక్కి వెళ్లివచ్చిన నీవల్ల.. నీపాటతో...గుడ్ సాంగ్ బ్రో

  • @04j8prashanth7
    @04j8prashanth7 3 ปีที่แล้ว +10

    నీ ప్రతి పాట ఒక ప్రబజ్జనం అన్నా.....🔥🔥
    నీ నోటా వచ్చిన ప్రతి అక్షరారం అది యువతకు... ఒక మార్గ దారి.... అన్నా...💐💐💐
    మరొక్కసారి నీకు వందన అన్నా....🙏🙏

    • @kirankumar744
      @kirankumar744 3 ปีที่แล้ว +1

      Thank you so much Prashanth... Please keep it as status on WhatsApp for reaching every corner of the society

    • @04j8prashanth7
      @04j8prashanth7 3 ปีที่แล้ว

      @@kirankumar744 ok anna

  • @news9telugu744
    @news9telugu744 3 ปีที่แล้ว +6

    మరొక్కసారి బాల్యాన్ని గుర్తు చేసిందన్న నీ పాట🌹💐👌👍

  • @srikanthsri5420
    @srikanthsri5420 3 ปีที่แล้ว +4

    నీ నుంచి వచ్చిన ప్రతి అక్షరం మా జీవిత భవిష్యత్తుకు వేసే తొలి అడుగు ... ఆదర్శం

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  3 ปีที่แล้ว

      Thank you Srikanth ... please keep the song as status for reaching everyone

  • @maadaganisumancreations661
    @maadaganisumancreations661 3 ปีที่แล้ว +30

    మంచి అందమైన సుందరమైన పాట అన్నా గారు 🤝🤝🤝✍️✍️✍️🌳🌳🌳🌴🌴💐💐💐

  • @kirankumar744
    @kirankumar744 3 ปีที่แล้ว +11

    mind blowing 🙏 reminds of childhood and school days

  • @anujraganvelpula2552
    @anujraganvelpula2552 3 ปีที่แล้ว +15

    అన్న ప్రాణం పెట్టీ పాడారు.. ఈ పాట వింటుంటే గుండె పిందుతున్నట్టు ఉంది.. చిన్న నాటి బడి..గురువులను గుర్తు చేశారు..
    ఇప్పటి వరకు వచ్చిన పాటల్లో ప్రథమ స్థానం ఇవ్వవచ్చు..
    Thanks alot bro

    • @kirankumar744
      @kirankumar744 3 ปีที่แล้ว +2

      Thank you so much Anujragan ... Please keep it as status on WhatsApp for reaching every corner of the society

    • @anujraganvelpula2552
      @anujraganvelpula2552 3 ปีที่แล้ว

      Ok sir

  • @solmanraj3938
    @solmanraj3938 3 ปีที่แล้ว +1

    జై స్వేరో జై రాంబాబు అన్న నేను చిన్నప్పటి రోజులు నాకు గుర్తుకు వచ్చినా చదువుకోక చదువులేక ఎంత ఇబ్బంది ఎంతబాగా ఎంత ఎంత గోస్ అన్నా మరి అనేకమైన అడిగి ఇబ్బందులు ఎదురవుతాయని చదువు లేకుంటే భవిష్యత్తు నాశనమవుతుందని చదువు లేకపోతే నీ యొక్క పాట ద్వారా మళ్లీ ఒకసారి నా లైఫ్ ని గుర్తు చేశారు అన్న థాంక్యూ అన్న థాంక్యూ

  • @brkarunamurthy3327
    @brkarunamurthy3327 3 ปีที่แล้ว +6

    అన్న తీన్మార్ మల్లన్న గానీ కోసం అనవసరంగా పాట పాడవు వాడు ఈ స్థాయికి రావడానికి మొత్తం దళితుల కృషి

    • @pulijalanagaiah3307
      @pulijalanagaiah3307 3 ปีที่แล้ว

      యస్ బ్రదర్ 100% నిజం 👍

  • @omkaromkar9234
    @omkaromkar9234 3 ปีที่แล้ว +14

    అడిగింది అక్షరాల నేల...అని మరొక కొత్త కోణం చూపించారు మీ పాట ద్వారా ""రాంబాబు""... అన్న మాకు మరొక సారి స్కూల్ డేస్ గుర్తు చేస్తూ అక్షరం దాని ప్రస్తుత ప్రపంచంలో ఎంత ముఖ్యమో మాకు సూపర్ గా వివరించారు tq... tq మీ టీమ్ అందరకీ wish you all the best Anna

  • @SureshSuresh-nn5iw
    @SureshSuresh-nn5iw 3 ปีที่แล้ว +6

    Rambabu anna pataku pranam posharu 👌🤝🤝💐👏👏🙏❤️

  • @kachatrolls4870
    @kachatrolls4870 3 ปีที่แล้ว +1

    ఈ పాట ఊహ తెలిసిన ప్రతి విద్యార్థి గుండెను తాకుతుంది....నేను ఇప్పటికి 50 సార్లు ఈ పాటను విన్నాను.
    ఎప్పుడు విన్న ఏదో తెలియని కొత్త అనుభూతి.............పాటలో ఉన్న ప్రతి పదం ఓ విజ్ఞానం🙏🙏🙏🙏 thanks u rambabu anna....

  • @ravindernarala7323
    @ravindernarala7323 3 ปีที่แล้ว +2

    ఇప్పటి వరకు ఏ కవి కూడ అక్షరంపై పాట రాయలేదనుకుంటా అధ్భుతంగా రాసి పాడిన రాంబాబు గారికి ధన్యవాధములు...

  • @nagamanir8518
    @nagamanir8518 3 ปีที่แล้ว +2

    సర్కారు బడికి మళ్ళీ ప్రాణం పోసావు ఈ పాటతో రాంబాబు అన్న

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  3 ปีที่แล้ว +1

      Thank you Ganesh.... please keep it as status for reaching everyone

  • @bhaskarmunigeti7396
    @bhaskarmunigeti7396 3 ปีที่แล้ว +5

    Jaii.. Bheem సోదరా 🤝✊🏻💐

  • @raghupspk3445
    @raghupspk3445 3 ปีที่แล้ว +7

    స్కూల్ గుర్తుకి వచ్చింది అన్న 🙏

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  3 ปีที่แล้ว

      Thank you brother ... please keep the song as status for reaching everyone

  • @kodandaraomyllapalli9783
    @kodandaraomyllapalli9783 3 ปีที่แล้ว

    సూపర్గా పాడారు రాంబాబు గారు చదువుకున్న ప్రాముఖ్యత చదివే సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందో మంచిగా తెలియజేశారు రాంబాబు గారు

  • @gajjelaxminaraya9880
    @gajjelaxminaraya9880 3 ปีที่แล้ว +1

    Naaku matram malli school days gurthukochindhi anna superb

  • @akularamana523
    @akularamana523 2 ปีที่แล้ว

    స్కూల్ గుర్తుకొచ్చింది రాంబాబు అన్న...నీ ప్రేతి పాటంటే నాకు చేలా ఇష్టం అన్న...మళ్లీ మాకు నీ పాటలతో రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి బ్రదర్..... సూపర్....

  • @praveenchinnu2517
    @praveenchinnu2517 3 ปีที่แล้ว +3

    👍👍❤️❤️❤️❤️❤️

  • @Rameshvaskula
    @Rameshvaskula 2 ปีที่แล้ว

    ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ మళ్లీ...... వినాలి అనిపించే పాట

  • @mdazhar7356
    @mdazhar7356 3 ปีที่แล้ว +5

    💐💐💐💐🎄🎄🏅🏆🏆🏆♥️❣️🖋️🖊️📑🗞️📄📘📚📗📒 నువ్వు పాడిన ప్రతి ఒక్క పాట అర్థం ఉంటుంది అన్న

  • @kravikasaram7212
    @kravikasaram7212 3 ปีที่แล้ว

    తామంతా అన్నాన్ని పాట ఈ తెలంగాణ రాష్ర్టానికి బాటలు వేయాలని కోరుకుంటున్నామన్నారు

  • @arjunarmy454
    @arjunarmy454 3 ปีที่แล้ว +1

    Good anna Jai Bheem ✊✊✊

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  3 ปีที่แล้ว

      Thank you Arjun......please put this song as your WhatsApp status, so that it reaches everyone in the society

  • @veerjalasampathrao6248
    @veerjalasampathrao6248 3 ปีที่แล้ว +1

    చాలా చాలా బాగుంది రాంబాబు brother .ఎంత లోతైన అర్దం తో పిల్లల భవిష్యత్తు కు బాటలు వేసేలా చాలా బావుంది

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  3 ปีที่แล้ว

      Thank you Sampath Garu.... Your best wishes and blessings mean a lot ..they are my strength...

  • @pawankalyan5506
    @pawankalyan5506 3 ปีที่แล้ว +1

    రాంబాబు పాటలు జానపదాములో మంచి సాహిత్యాన్ని...ఆలోచింప చేసే విధంగా ..పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునేలా ఉన్నవి..అంచెలంచెలుగా ఎదుగుతున్న రాంబాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు...

  • @gothamiahavula276
    @gothamiahavula276 2 ปีที่แล้ว

    Ur the real singer 🙏cinema singers andharni bondabettali

  • @nimmasrinivas4241
    @nimmasrinivas4241 3 ปีที่แล้ว +2

    Anna superb

  • @rakeshbandari3414
    @rakeshbandari3414 3 ปีที่แล้ว +5

    School days are golden days

  • @m.nareshcreation7390
    @m.nareshcreation7390 3 ปีที่แล้ว +2

    Super song anna e song vintunte na gnapakaalu gurthu ku vachayyai anna🎧🎧🎧👌👌👌👌👌💞💞💞💐💐🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏

  • @munugalaravi233
    @munugalaravi233 3 ปีที่แล้ว

    జీవిత సత్యమైన పాట

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 3 ปีที่แล้ว

    రాంబాబు తమ్ముడు నీపాటలకు డిస్ లైక్ కొట్టేవాడు చెత్త నా కొడుకైతేనే అలా చేస్తాడు చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరు వేయించారు👍 సూపర్ సూపర్ సూపర్ 👍

  • @redred303
    @redred303 3 ปีที่แล้ว +7

    Jai bheem ✊✊ nice song

  • @lingalaraju5929
    @lingalaraju5929 3 ปีที่แล้ว +5

    Super ra bammardi nice song manam chadivina ps kothagudem,ups ammapuram school days malli gurthu chesav ra 🤝🤝🤝🤝🤝🤝🤝 so much....ra you have a bright future ra Ramu god bless you ra........Your loving bava Raju....

  • @ravikumar-fn3kt
    @ravikumar-fn3kt 2 ปีที่แล้ว

    ఇలాంటి పాటలతో ఈ సమాజాన్ని చైతన్య వంతులని చేయాలి ✊జై భీమ్

  • @pushparaj_143
    @pushparaj_143 2 ปีที่แล้ว

    Supper Rambabu sir.....🎊🎉🎈🎈🎈🎈

  • @chintupanuganti1391
    @chintupanuganti1391 3 ปีที่แล้ว

    Jai bhëëm Anna super songs I miss you my school day's

  • @knrajitharukmendar6404
    @knrajitharukmendar6404 2 ปีที่แล้ว +1

    మంచి ఆలోచన లే ప్రేరణలు అవుతాయి
    మంచి ప్రేరణలే పునాదులు అవుతాయి
    మంచి పునాదులే చరిత్ర లో శాశ్వతంగా నిలిచి పోతాయి !!

  • @prabakarm7398
    @prabakarm7398 3 ปีที่แล้ว +1

    Supar supar

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  3 ปีที่แล้ว

      Thank you Prabhakar garu ... please keep the song as status for reaching everyone

  • @rparashuramrparashuram6450
    @rparashuramrparashuram6450 3 ปีที่แล้ว

    Chhalla chhalla baga padaru annna boutifull🙏🙏🙏🙏

  • @bommenabhaskar7886
    @bommenabhaskar7886 3 ปีที่แล้ว

    అన్న మీరు పాడే విధానం అక్షరాలను కలిపే కలయిక చాలా బాగుంది వర్ణన వర్ణించలేకపోతున్న

  • @thorrivenkatesh2177
    @thorrivenkatesh2177 3 ปีที่แล้ว +1

    Anna ninu kalaval ni undhi

  • @DSPshivashankar1499
    @DSPshivashankar1499 3 ปีที่แล้ว +1

    అన్న నా చిన్నప్పుడు జ్ఞాపకలను గుర్తుకు తెచ్చినా అవు అన్న జై బీమ్ అన్న ఇలాంటి పాటలు మరెనో పడలని కోరుకుంటున్నాం🙏🏻🙏🏻

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  3 ปีที่แล้ว +1

      Thank you Siva......please put this song as your WhatsApp status, so that it reaches everyone in the society

  • @ijjagirirajithachitti4752
    @ijjagirirajithachitti4752 3 ปีที่แล้ว +5

    Wow super sir

  • @ganeshchinthakindi6408
    @ganeshchinthakindi6408 3 ปีที่แล้ว

    అన్నా మీ పాటతో నా బాల్యం గుర్తుకు వచ్చింది

  • @sykoraju7880
    @sykoraju7880 3 ปีที่แล้ว

    నీ లాకా పాటలు పడాలని నా కోరిక

  • @chbunnysagar9313
    @chbunnysagar9313 3 ปีที่แล้ว

    సూపర్ అండి మీరు చక్కని పాటలు పాడుతారు

  • @kethavathsevalnayak4641
    @kethavathsevalnayak4641 3 ปีที่แล้ว +3

    Im starting my day and ending my Day with this beautiful song ,,lyrics Are awesome sir,, i think awesome also is not suitable and not dedicate to this is song,,, more than that sir... 😎😍😘😘😘😚😚

  • @prasadbadavath1436
    @prasadbadavath1436 3 ปีที่แล้ว +4

    Nice

  • @sadakar7
    @sadakar7 2 ปีที่แล้ว

    అన్నింటికీ విద్య ఒక్కటే ఆయుధం.!

  • @charan_yadav
    @charan_yadav 3 ปีที่แล้ว +1

    Anna super song 👌👌👌👌👆👌

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  3 ปีที่แล้ว

      Thank you ... please keep the song as status for reaching everyone

  • @naveenpanja6240
    @naveenpanja6240 3 ปีที่แล้ว +3

    Super lyrics 👍👍

  • @jajulagowri8341
    @jajulagowri8341 2 ปีที่แล้ว

    Great sog Ramu

  • @macharlamahesh
    @macharlamahesh 2 ปีที่แล้ว

    Rambabu Anna ❤️❤️🌹🌹🙏🙏

  • @shivakumarkavali5765
    @shivakumarkavali5765 3 ปีที่แล้ว +2

    super bro song

  • @ItsmeDeva
    @ItsmeDeva 3 ปีที่แล้ว +2

    అన్న మీరు ఇలానే మంచి పాటలు పాడాలనీ కోరుకుంటున్నాం

  • @vagmaremaruthi9462
    @vagmaremaruthi9462 3 ปีที่แล้ว

    Anna spr msg jaibheem 🙏

  • @vongarusrikanthyadav3368
    @vongarusrikanthyadav3368 3 ปีที่แล้ว +3

    1St comment

  • @londadaramesh5932
    @londadaramesh5932 2 ปีที่แล้ว

    అన్నా మీరు పాడిన పాటలన్నీ అద్భుతంగా ఉన్నాయి.

  • @davulasaiduludavula.saidul2620
    @davulasaiduludavula.saidul2620 3 ปีที่แล้ว

    మనసుకు అట్టుకునే సింగ్ అన్న

  • @erugumadhu1128
    @erugumadhu1128 3 ปีที่แล้ว

    Jai swaero jai jai swaero ......

  • @Vijayanarts
    @Vijayanarts 3 ปีที่แล้ว +2

    Great lirics done by you Patamma Rambabu Swaero Anna Garu, 👍

  • @AshokKumar-sj3sd
    @AshokKumar-sj3sd 3 ปีที่แล้ว +4

    Super... Anna ❤❤👌👌👍👍👍

  • @bathulasadaiah6804
    @bathulasadaiah6804 2 ปีที่แล้ว

    Super song 👌🙏🌹🌹🌹

  • @mudigondaanil2207
    @mudigondaanil2207 3 ปีที่แล้ว

    Super Annayya song ani study gurinchey Annayya ni song vintey badhalu kashtalu anni vatiki gurinchi super paduthunnav Annayya nee voice ki fan ni chadhuvanollaki kuda chadhuvalani pisthadhi nee song vintey chala meaning super 👌👌👌👌👌👌

  • @darshanamsanthu378
    @darshanamsanthu378 3 ปีที่แล้ว

    Super Rambabu

  • @sirrarajitha7326
    @sirrarajitha7326 3 ปีที่แล้ว +5

    Super song , Nice lyrics , you are Singing so Naturally. All the best nd Have a bright future Rambabu Anna garu 💐💐💥💥

  • @rajunarige2687
    @rajunarige2687 3 ปีที่แล้ว +4

    Super

  • @sivakumar-hn5zg
    @sivakumar-hn5zg 3 ปีที่แล้ว +1

    Nice song rambabu

  • @macharlamahi
    @macharlamahi 3 ปีที่แล้ว

    Miss u my school Life and my Frnds Teacher's

  • @vinodvnt3876
    @vinodvnt3876 3 ปีที่แล้ว +1

    Super Anna

  • @NO-FARMER-NO-FOOD-
    @NO-FARMER-NO-FOOD- 3 ปีที่แล้ว +1

    Mana sainikulameedha yeppudu paaduthaavu annna yedhuru chusthunnam nee paata kosam

  • @yugandarpitta627
    @yugandarpitta627 3 ปีที่แล้ว

    Super song 👍👍👍

  • @srinivasgudupally2819
    @srinivasgudupally2819 3 ปีที่แล้ว

    Jai Bheem 🙏

  • @gangadharmadlapelli8486
    @gangadharmadlapelli8486 3 ปีที่แล้ว +2

    నైస్ రాంబాబు గారు

  • @puppypasi4355
    @puppypasi4355 3 ปีที่แล้ว

    Another ...big hit

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  3 ปีที่แล้ว

      Thank you Puppy......please put this song as your WhatsApp status, so that it reaches everyone in the society

  • @zionvoice5632
    @zionvoice5632 2 ปีที่แล้ว

    Nice 👌👌👌 Anna my 💓 touching

  • @ravikumar-fn3kt
    @ravikumar-fn3kt 2 ปีที่แล้ว

    Future super Singer anna Nuvu

  • @mohinpasha9465
    @mohinpasha9465 2 ปีที่แล้ว

    Chinnappati school life gurtuku ochindi bro good

  • @naveenarasaputra7579
    @naveenarasaputra7579 10 หลายเดือนก่อน

    👏👏👏👏😍💐💐💐

  • @molangurisureshkumar1131
    @molangurisureshkumar1131 2 ปีที่แล้ว

    Congratulations anna ram babu anna

  • @msk6894
    @msk6894 3 ปีที่แล้ว +2

    Nice song brother 👌👏👏👍

  • @pawarpranay7394
    @pawarpranay7394 2 ปีที่แล้ว

    Super super anna song anna

  • @sunilgundekari2906
    @sunilgundekari2906 3 ปีที่แล้ว +1

    Anna super

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  3 ปีที่แล้ว

      Thank you Sunil brother ... please keep the song as status for reaching everyone

  • @santhoshanakkaragoni2251
    @santhoshanakkaragoni2251 3 ปีที่แล้ว +3

    Superb lyrics ,excellent singing anna👏👏👏

  • @hemahemalatha3506
    @hemahemalatha3506 2 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌👌

  • @srinivasdonakonda2780
    @srinivasdonakonda2780 3 ปีที่แล้ว +1

    Super song anna

  • @sri.patel_uae
    @sri.patel_uae 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @pavanpathyam9459
    @pavanpathyam9459 3 ปีที่แล้ว +4

    Good singing Anna ❤️🎉👍

  • @rajithachmaisaiah2685
    @rajithachmaisaiah2685 3 ปีที่แล้ว

    Superb song Anna

  • @krishg7820
    @krishg7820 7 หลายเดือนก่อน

    Super song anna❤

  • @pulisudheer9195
    @pulisudheer9195 2 ปีที่แล้ว

    Super Anna🎼🎼👌👌👌 🙌🙌👌👌

  • @m.d.althaf.m.s8363
    @m.d.althaf.m.s8363 3 ปีที่แล้ว +2

    It's heart touching song.. Amazing wonderful

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  3 ปีที่แล้ว

      Thank you Althaf garu... please keep the song as status for reaching everyone

  • @nmcreativeworks1803
    @nmcreativeworks1803 3 ปีที่แล้ว +2

    😍👌Superb Anna

  • @begarisurendher6523
    @begarisurendher6523 2 ปีที่แล้ว

    Jai Bheem Jai BSP Jai RSP Jai Bharat