❤ అన్నా మేము గ్యాస్ కనెక్షన్ తీసుకొని వారం అయిందా డబ్బులు అకౌంట్లో కూడా పని లేదు అయినా ఓటు వేసినందుకు ప్రజలకు మంచి బుద్ధి చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు అయినా నాకు వస్తుందో రాదో తెలియదు ఎందుకంటే నేను వైయస్సార్ ఓటు వేసినాను
రేషన్ కార్డు ఉన్నవారే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్టు, వారికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.48 గంటల లో జమ అని చెప్పారు ,12 రోజులు అయినా గ్యాస్ డబ్బు జమ కావడం లేదు.2 రోజుల్లో కాకపోయినా 4 రోజుల్లో జమ చెయ్యాలి, 29-10-24 నుండి Book చేసుకోవాలి అని చెప్పారు.
గురువుగారు ప్రజలు అమాయకులు గొర్రెలు అందుకే ఆయన పదే పదే మోసం చేస్తూనే ఉన్నాడు పదవులు అనుభవిస్తూనే ఉన్నాడు వారికి కావలసిన వారికి అన్ని సమకూరుస్తూ ఉన్నాడు
వాళ్ళు అధికారం లోకి ఎలాగ రావోలో ప్లాన్ చేసుకున్నారు వచ్చారు.ఎలాగ ఇస్తాడు ఎందుకు ఇస్తాడు, బుర్ర దొబ్బిన ముస్లివాడిని, చదువు సంద్యాలేని వారిని ఎవడు నమ్మ మన్నారు.....😮
2024 25 ఆర్థిక సంవత్సరానికి గాను మూడు సిలిండర్లకు బదులు ఒకటి ఇస్తున్నారు ఆ ఒకటి కూడా ఎగనామం పెడుతున్నారు ప్రజలు అన్ని చూస్తున్నారు వైసిపి కి రెండు అంకెలు వచ్చాయి మీకు ఒక అంకె వస్తుంది
Manam gas book chesukoni sylinder tisukunte 880 price manaki subsidy Este original price 568 rupes mana acount lo ki vachevi enka free sylinder annaru enkemundi free
మాకు అమౌంట్ క్రెడిట్ అయింది గుడ్ 👌
Next subsidy vachinappidu cheppu idemaata
Good 👍 job, Great Analysis 👍 Well Explained Gentleman 💯 Hatsof Sri Pasha Bhai,
Your journalism is super 🎉🎉
జయం జయం చంద్రన్న జయం నీకు చంద్రన్న నీకు ఎవరు సాటి లేదయి చంద్రన్న
సూపర్ చెప్పారు సార్ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి కూడా అతని చెప్పిండు ప్రజల్ని మోసాలు చేసే బతుకుతారు నాయకులు
Super.sir
ఒక గ్యాస్ బండ ఇంకొక గ్యాస్ బండ గురించి చెప్తుంది
కుట్ర అంటే చంద్రబాబు,
చంద్రబాబు అంటే కుట్ర
దీనిలో వింతేముంది బ్రో వాడేదైనా నిజాయగా చేస్తే వింత అనుకోవాలి.
❤ అన్నా మేము గ్యాస్ కనెక్షన్ తీసుకొని వారం అయిందా డబ్బులు అకౌంట్లో కూడా పని లేదు అయినా ఓటు వేసినందుకు ప్రజలకు మంచి బుద్ధి చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు అయినా నాకు వస్తుందో రాదో తెలియదు ఎందుకంటే నేను వైయస్సార్ ఓటు వేసినాను
🎉
మాకు అయితే అసలు పడట్లేదు పెట్టినప్పటి నుంచి పడట్లేదు ₹5 ₹10 పడుతున్నాయి అకౌంట్లో
ఇది మాత్రం పక్కా కార్యకర్తలకు అయ్యుండొచ్చు
Very good sir thank you
గ్యాస్ సిలిండర్ ధర 821 రు మొత్తం నాకూ ఖాతాలో వచ్చింది భయ్యా
100%గ్యాస్ 824రూపాయలు మాకు పడ్డాయి
ఉన్నత వర్గాలకు కూడా గ్యాస్ ఫ్రీగా ఇవ్వాలంటావా?
ఫ్రీ పధకాలు పేదలకు కదా ఇవ్వాలి.
Good information sir 🎉🎉
ఆ పథకం ప్రతి ఒక్క ఇంటికి చెందాలి
రేషన్ కార్డు ఉన్నవారే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్టు, వారికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.48 గంటల లో జమ అని చెప్పారు ,12 రోజులు అయినా గ్యాస్ డబ్బు జమ కావడం లేదు.2 రోజుల్లో కాకపోయినా 4 రోజుల్లో జమ చెయ్యాలి,
29-10-24 నుండి Book చేసుకోవాలి అని చెప్పారు.
ఈ తెలివితేటల కంటే.. నిత్య అవసర ఖర్చులు తగ్గిస్తే చాలు. ఎటు చుసిన ఆర్థికంగా తగ్గే వారే కాని,ముందుకు నడిచే వారు ఎవ్వరు ఉండరు. బ్రతక లేరు.
అదే మన నలభయ్ ఏళ్ళ ఇజనరి బొల్లి బబోరి తెలివి తేటలు 😂😂😂😂😂
Adhe mi jaglak ayithe Inka scam chesthadhu kadha
@BonagiriEkadhana-dq9if బోల్లిగాడి పాలన గత నలభై సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నారు ఎర్రి జనాలు
❤@@manjumanjunath6839
correct answer
@@manjumanjunath6839 mi jaglak ni ee 5 years lo prajalu chusaru kadha
CBNఅంటేనే మాయా మచ్చంద్ర....
కొంత మంది తాగుడికి అలవాటు పడ్డట్లు... CBN మోసానికి అలవాటయిపోయారు...
Super sir
ప్రజలకు ఏ పథకాలు ఇవ్వాకోడదు, CBN గారు చేసేది మంచి పని.
Tappakunda share chestam bro
Super ❤❤❤❤
ఇది నేను ముందే ఉహించి ఒక ఊరికి రెండు ఇస్తారు. అది వాళ్ళ కార్యకర్తలు కు మాత్రమే అని తెలుసు..
ప్రజల కు సంక్షేమ పథకాలు అన్నీ సక్రమంగా అమలు చేస్తే ఓటమి తప్పదు.వైసీపీకిపట్టినగతేపడుతుంది
Currect ga chepparu sir
హామీలు ఇవ్వడానికి ఖర్చు ఏమి అవదు కదన్నా
గ్యాస్ కలెక్షన్ ఉన్నది కానీ సబ్సిడీ బ్యాంక్ అకౌంట్ లో పడలేదు వారం రోజులు అయింది పడుతుందా లేదా అనేది సందేహం ఉంది
నాకు సబ్సిడీ పడింది బ్రో రెండు రోజులకు జమ అయింది
నాకు కూడా 2days 👍👍
@@SivaSiva-xf2dz
నీకెందుకు పడుధీ ఆడవలకు పడుదీ ఎందుకు అబద్ధాలు ఆడటం సిగుండలి
@@AshokKumar-9866
నీకు పడిందా ఆడవాలకు ఇస్తామన్నారు మీకు పడలేదు నాకు తెలుసు మీరు నిజం మాట్లాడటం లేదు😂😂😂😂😂
@@lochalivijayaraju3214 నాకు పడింది అంటే మా ఫ్యామిలీ అకౌంట్ నేనే హ్యాండిల్ చేస్తాను మేడం అర్థమవుతుందా
ఎవరికి డబ్బులు పడలేదు మొత్తం అంతా బోగస్ |
కుట్రలు చేయడమే చంద్రబాబు నాయుడు వంతు గద్దె ఎక్కిన తర్వాత ఇచ్చిన మాటలు మర్చిపోవడం చంద్రబాబునాయుడు వంతు
👌👌👌👏👏👏👏
చాలా బాగాచెప్పారు సూపర్ 👍❤️👌🌹🙏👏
Nenu gas book chesa,naku message 48hrslo me account Lo , but 96hrs ayyindi😂😂😂
Evarinina adagaledha bro 😮😮 nduku raledhu ani.
మాకు సిలిండర్ డెలివరీ అయిన 4 days కి 840/- పడింది. Wait చేయండి మీకు పడుతుంది
Bro not correct,u have to know about it retun pepole
It retun people not having ration card how they get gas free
9.68లక్షల మంది కి ఉజ్వల లో ఆల్రెడీ 300సబ్సిడీ వస్తుంది,బాబు గారి డబ్బులు ఇంకా అకౌంట్ లో రాలేదు.
అందరికీ ఇవ్వాలండి 👌
వాడు ఏమీ ఎవ్వడు అంత ఫ్రడ్😮
Nijame ra
గురువుగారు ప్రజలు అమాయకులు గొర్రెలు అందుకే ఆయన పదే పదే మోసం చేస్తూనే ఉన్నాడు పదవులు అనుభవిస్తూనే ఉన్నాడు వారికి కావలసిన వారికి అన్ని సమకూరుస్తూ ఉన్నాడు
అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని నెట్టి
ఈ పరిస్థితుల కి కారణం ఎవరు
అమ్మ బాబు లు చేతికి అప్పులు ఇచ్చి వాటిని నిన్ను తీర్చు అంటే మంట ఎంత నీకు పడుతోంది
Jai Jagan
వాళ్ళు అధికారం లోకి ఎలాగ రావోలో ప్లాన్ చేసుకున్నారు వచ్చారు.ఎలాగ ఇస్తాడు ఎందుకు ఇస్తాడు, బుర్ర దొబ్బిన ముస్లివాడిని, చదువు సంద్యాలేని వారిని ఎవడు నమ్మ మన్నారు.....😮
నాకు గ్యాస్ బండ డబ్బులు పడలేదు సార్......
People of AP believed and thought that more benefits, 15,000/- each girl in a family, three gas cylinders, cheap liquor is fulfilled.
Yes 👍 Correct 💯
Anna e scheme andhariki ante govt job unna vallu economical settle people ki ivvaru
Only for below poverty line valleke matrame
పథకాల కోసం ఎదురు చూడటం మానుకోవాలి డెవలప్మెంట్ జరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుంది
100% గ్యాస్ 807 రూపాయలు మాకు పడ్డాయి..
చంద్ర బాబు నాయుడు ను నమ్మే దానికే లేదు. ప్రకటించిన దాన్ని కూడా సరిగా చేయడు. ఇంకా చాలా మంది ని తగ్గిచ్చేస్తాడు
Comedy never ends in AP with PK🤡🥲😂
Well explained
Kamma Rajyam vachindi sir
తొందర పడొద్దు బ్రదర్ అమల్లోకి రాణి ఏది అబద్దమో ఏది నిజమో చూద్దాం
Verynice bagateliyaparicharu sir
మీరు మారరు మంచి వారిని నమఽరు మంచిగా ఉండలేదు
2024 25 ఆర్థిక సంవత్సరానికి గాను మూడు సిలిండర్లకు బదులు ఒకటి ఇస్తున్నారు ఆ ఒకటి కూడా ఎగనామం పెడుతున్నారు ప్రజలు అన్ని చూస్తున్నారు వైసిపి కి రెండు అంకెలు వచ్చాయి మీకు ఒక అంకె వస్తుంది
Full of fraud sir
Mi jaglak also full of fraud kadha
ఏంటి బాబు మీరు చెప్పేది ఈయకపోతే ఒక బాధ ఇత్తే ఎలాంటివి జనాలు ఏం పిచ్చోళ్ళు ఏం కాదు ఎలాంటి పెట్టడం వదిలేయండి
చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ వెలిగించ కుండానే టీ చేయగలరు
No condition. Correct
Expert politics ante ive
మాకు పథకాలు వద్దు అభివృద్ధి ముద్దు
అసలు గ్యాస్ బండ కంటే , చంద్రబాబు చెప్పే గ్యాస్ బాగా మండుతుంది . చంద్రబాబు గ్యాస్ తో వంటలు త్వరగా ఉడుకుతాయి .
We don't required free cylinder or any free ditribtions , we want devlopment and transperency
డబ్బు ఉన్నవారికి ఎందుకు ఇప్పటికే రాష్టం అప్పలకుప్పగా ఉన్నది
నాకు సబ్సిడీ వచ్చింది
చంద్రబాబు అంటేనే కుట్ర
కుట్ర అంటేనే చంద్రబాబు
ఏ రోజు ఏ పథకం ఇచ్చాడు
Worst government in ap now.
చంద్రబాబు ప్రజలకు ఏలాటి మేలు చేయడు.
ఇక్కడ ఎవడికి డబ్బులుబపడలేదు .తిరిగి తిరిగి కిందా పడ్డారు .బుర్రకి కన్నం కూడా అయ్యింది .హాస్పిటల్ కి 3000 అయ్యింది . ఇపుడు గ్యాస్ వద్దు అంటున్నారు ....మాములు గ్యాస్ అడుగుతున్నారు ...
నిన్ను చుస్తే pdtv anchor జానీ గుర్తొస్తాడు
డబ్బు వున్న కుటుంబాలకు కూడ ఎలా ఇస్తారు ఎరి పువా
We support and demand for low price commodities. Don't promote the free and more subsidies
Kammadhanam
నాకు గ్యాస్ కలెక్షన్ ఉన్నది కానీ ఉచిత గ్యాస్ డబ్బులు సబ్సిడీ
మాకు గ్యాస్ సబ్సిడీ రాలేదు
Maaku amount padaledu..... Gas booking delivered kuda done... but still not credited amount?
RIP CBN
రేయ్ కుతే రేషన్ కార్డు ఉంటే అమూలతుంది,
Be careful hindus
Sir naku depamu padakam messege vatchindi nenu book chesanu naku 10 rupees paddadhi mosamu chandrababuni jeevitamu lo nammakandrababu ap people's
Aluminium carbide -100 kgs, ocean water 💦 5lakes litters ,mangnes dioxide -20 kgs , mixing,jalaveslaysanam production methane, methane -60%, ethane-20%,, propane -20%, mixing,methane, silindar leking identification ethylmorkosten -10%,
Cost cutting cheyyali in all sceems . Roads devlop cheyyandi pl
Babu,,palana, వెస్ట్టు, పాలన 😢😢😢😢😢
😮
Buridi baba ni last varaku Nammalemu free gass istadani
Asalu yendukivvali, anna canteens unnaiga
Veedu ysr party
Avunu nenu gas vechuku namu kani dabblu account lo padaledu cell message raladu 🎉🎉🎉🎉🎉🎉
Free ga edi ivvaraadu
hi sir naku gas amount wachin di kani full kadu only credited with INR 43.67
చంద్రబాబు మాయ మాటలు విని విని నెత్తి మీద జుట్టు అంతా తెల్లబడింది. చంద్రబాబు పరిపాలన అంతా మాయ పరిపాలన
Dammu vunte court lo case vey
పోలీస్ కేసులు చాలా ఎక్కువగా వ్రాస్తున్నారు, ముఖ్యంగా ఆటోలపై. జగన్ అన్నా, ఆంధ్రప్రదేశ్‌ను రక్షించండి. ఈ సందేశాన్ని జగన్ అన్నకు kindly గా చేరవేయండి.
అన్న ఎంతోకోంత మందికైన ఇస్తున్నారు కదన్న సంతోషించాలి,జై చంద్రన్న
Wow వాళ్ళ దగ్గరకు వెళ్లి వండుకుంటే సరిపోద్ది అంటావు xlent
కొంత మందికి అంటే, చంద్రన్న కీ ఓటు వేయడం దేనికి, రేషన్ కార్డు బేస్ చేసుకొని అన్ని పథకాలు వెంటనే ఇవ్వాలి ఇప్పటికి 6 మంత్స్ అయింది
మాకు 831 పడ్డాయి
Adharaki free ga yenduku isstaru... Kasta sense vundali. Pathakalu BPL lo vunnavalale vartistaaye. YCP govt kuda andharaki pathakalu evvaledhu. BPL lo vunnavalale echhimndi.
Msg raledu Gas subsidies raledu bayya poyam mosam 😢fake babu
Iyana ysrcp men itani matlu namma vaddu
Anni papers cureect ga vunnai, kanee maku free gas message raledu
Ycppaytms Andhra vinasanam arachakam jagan paytms chichi free schemes Andhra vinasanam jagan free schemes to lakhs crores debt this is Andhra vinasanam
What Jagan took loan in five years is less than what CBN raised during only five months. Don't put mad posts.
Nenu booking chesi one week avuthundi inka padaledhu
Manam gas book chesukoni sylinder tisukunte 880 price manaki subsidy Este original price 568 rupes mana acount lo ki vachevi enka free sylinder annaru enkemundi free