Chandrababu Reaction On Pawan Kalyan | Home Minister Vangalapudi Anitha | AP Political War
ฝัง
- เผยแพร่เมื่อ 24 พ.ย. 2024
- Chandrababu Reaction On Pawan Kalyan | Home Minister Vangalapudi Anitha | AP Political War | SocialPost Tv
#chandrababu #pawankalyan #vangalapudianitha #aphomeminister #tdpvsjanasena #apdeputycm #appolitics #apnews #ysjagan #socialpost #socialposttv #socialpostdigitalmedia
For Brand Collaboration, Interviews and movie Promotions Contact Us on
Phone: +91 8885554884 Email: sales@socialpostdigital.com
SocialPost TV channel focuses on delivering a diverse range of engaging content, including subject matter expert interviews from education, real estate, food, health care, stock market, business, Job opportunity and political domains. It also gives Tollywood updates, movie reviews, movie public talks, expert analysis on-going trending subjects, film critic analysis and celebrity interviews.
Subscribe now and join the SocialPost TV community. Hit the bell icon to get notified of new content. Let's stay connected and keep entertained!
#socialpost #socialposttv #socialpostdigitalmedia #entertainment #tollywoodupdates #celebrityinterviews
Facebook: / socialposttv
Instagram: www.instagram....
TH-cam: / @socialposttv
Whatsapp Group: chat.whatsapp....
Whatsapp Channel: whatsapp.com/c...
For Brand Collaboration, Interviews and movie Promotions Contact Us
Phone: +91 8885554884
Email: sales@socialpostdigital.com
ఇంకో 5000 మద్యం షాపులు పెంచండి...అప్పుడు అత్యాచారాలు తగ్గుతాయి......సిగ్గులేదు
ముందు ఐదు ఏళ్ళు నీ నోట్లో పెట్టుకున్నావు
Paytm batch
సొంత బ్రాండ్ లు పెట్టినప్పుడు కూడా చెప్పి ఉండాల్సింది తమరు
కిరణ్ గాడికి సిగ్గు లేదు జగన్ గాడిని నమ్మి నందుకు 😂😂😂😂😂😂😂😂😂😂😂😂
ఇద్దరు వేస్ట్ గల్లా స్పీచ్ వింటే గుడిచి పోతారు rai
అరాచకాలు చేసే బ్యాచ్ మనదే గా సార్.
Ade ycp meedhe
100% bro
గత ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అన్నారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి లాంటి వ్వక్తి ఈ ప్రభుత్వం కూడా చేతకానిదే అని ఎద్దేవా బహిరంగ సభ లో చేస్తున్న వీడియోలు చూస్తున్నారు ప్రజలు. ఆయన ఉద్దేశ్యం మీరు గమనించే ఉంటారు. మాట్లాడుతున్నది అన్యాయం జరుగుతునే ఉందని కాదు. ఆశాఖ తనకు కావాలి. DGP తనకు రిపోర్ట్ చెయ్యలి. ఇది సాధ్యమా ?
మరి మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నది ఎవరు కారణం ఎవరు గత ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అన్నారు కదా మరి మీ ప్రభుత్వాన్ని ఏమనాలి అత్యాచార సంఘటనలు జరుగుతుంటే మీరు వచ్చిన మూడు నెలల్లోనే దీనికి సమాధానం ఏమిటి
Paytm బ్యాచ్ కాలిగా ఉంది కదా జగన్ గాడు చెప్పినట్టు ఉన్నాడు రేప్ చెయ్యమని.
L
Q😊l😘o😚🤣@@purushotham1682
Ga ko
ప్రశ్నించటం తప్ప
సమాధానం చెప్పటం
చేతకాదు😮😮
హోమ్ శేఖ తీసుకోవడం ఎందుకు అన్న మీరు డిప్యూటీ సీఎం మీరు యాక్షన్ తీసుకోండి ఎందుకు ఇ మాటలు
మన హిందువుల్లోనే కులం అంటూ రేపు 3ముక్కల వ్యాసాలు వేసే ఒక పకీరి మనుషులు ఉన్నారు సార్ ఆ పకీరు వ్యాసాలు సక్కపెట్టి మన ధర్మం మన ధర్మం కోసం పోరాడ పడండి ఒక తల్లి బిడ్డను కాపాడుకోండి బొట్టు చెరిపే ధర్మం వాయ వరసలు లేని ధర్మం మనకొద్దు
ఇది సినిమా కాదు , డైలాగ్ ఎక్కువ చెప్పకు
సిఎం సర్ దయచేసి మద్యం నిషేధం, మిగతా మత్తు పదార్థాల నిషేధం జరిగితే చాలు ఇలాంటి ఆకృత్యాలన్ని అంతమొందుతాయి...ప్లీజ్
ఎన్కౌంటర్ చేయండి మాటలెందుకు
నిన్ను చేస్తారు టిడిపి
Nannu ఎమ్మెల్యే చేయండి దుమ్ము దులిపేస్తాను అన్నావ్, ఇప్పుడు హోమ్ మినిస్టర్ కావాలంటావేంటి పీకే, రేపు మళ్ళీ సీఎం కావాలంటావేమో, అడగవయ్యా, సీబీన్.
ఏరా..?? వైసీపీ Paytm కుక్కా 😊😅😂 వచ్చేసవా.??? 😊😅
Em ardham aindi amma naaku
Chala daggarlione aa avakasam vundi.
Om Saka ivvalside
N Counter cheyandi.🌹🌹
నీకు అధికారం ఉంది కథ డిప్యూటీ సీఎం వి కధ నీవల్ల అవ్వదా
ముఠా మేస్త్రి లో హోం మినిస్టర్ ల పని చెయ్యి
అర్ధం లేని ప్రసంగం.....కాబినెట్ అనేది సమిష్టి భాద్యత....అనిత గారు ఫెయిల్ అయితే......మీరు కూడా ఫెయిల్ అయినట్లే.....పవన్ గారు వేరు....అనిత గారు వేరు కాదు....నటన సినిమాలలో బాగుంటుంది.....బయట రోత గా ఉంటుంది....ఇంత చిన్న లాజిక్ ఎలాగా మిస్ అయ్యారు మీరు....???
రేయ్ ela cheppevadu unnadu సంతోషించారా... అధికారం వచ్చాక తప్పు జరిగిన అడిగాడు గా..
మీ ప్రభుత్వాన్ని మీరే ప్రశ్నిస్తే ఎలా మీరు సమాదానం చెప్పాలి 😂
Truely 💯 correct
YSR 420nk
Yes. What is to done in the cabinet meeting is burst out to undermine another person
మొన్నే tdp కార్యకర్త పసిపిల్లపై హత్యాచారం చేసాడు ఎమ్ చేస్తున్నారు మీరు
All the crimes are committed by the ycp fellows in a systematic manner to undermine the government
అందరూ బాగుండాలి అని చెప్తున్నారు కానీ కొందరికే మీరు సపోర్ట్ చేస్తున్నారు
ఒకరు CM ఇంకొందరు DCM గా వుండి మీరు ఏంచెస్తున్నారు
ప్రజలు అయ్యప్ప మాలధారణ, భవానీ మాలధారణ చేయడంవలన మందు సేల్స్ తగ్గిందని బాధ పడినోల్లే యిపుడు యీ ప్రవచనాలు
మరి రోజు అమాయకులు చిత్ర హింసలు పెట్టండి చిత్ర హింసలు చేస్తుంటే ఊరు చూస్తూ ఊరుకుంటే ఏమనుకోవాలి
అటవీ శాఖ మంత్రి గారు ఏనుగులు విషయం ఎంతవరకు వచ్చింది.
ఆడ పిల్లలకు గత ప్రభుత్వంలో రక్షణ బాగానే ఉందని, ఇప్పుడు లేదని జనాలు అందరు అంటున్నారు పవన్ గారు.
వెచ్చలవిడేగా మద్యం దుకాణాలు ఇచ్చేది మీరే అన్ని చేసేదే మీరే అన్ని చెప్పేది మీరే ఏమి కర్మ మన ఆంధ్రప్రదేశ్ కీ
ఇది మోసపూరితమైన ప్రభుత్వం.ఇందులో ఏ ఒకటి నిజం కాదు.ప్రజలకుఇచ్చిన మాట నిలబెట్టుకొన్ని ప్రభుత్వం ఏదైనా చచ్చిపోయిన శవంతోసమానం.పవన్ కళ్యాన్ గారు ఇది సినిమాడైలాగ్ కాదు నీతి నిజాయితీ ఉంటే ఎలక్షన్స్ ముందు ఇచ్చినమాట నిలబెట్టుకొన్ని మరల సోషల్ మీడియా లో మాట్ల దండీ.ఇష్టం వచ్చినట్లు అబ్బాధాలు మాట్లాడుతూ ప్రజలకు మభ్యపెట్టవద్దు.దన్య వాదాలు.
.
మీరు రాజకీయాలకు అనర్హులు
అయ్యా కళ్యాణం గారు డిప్యూటీ సీఎం గా మీకు కూడా పదవి ఇచ్చారు కదా మీకు ఇచ్చిన పదంలో మీరు కాపాడుకోండి మాటలు వద్దు పని చేసి చూపించండి ఆమె మీద కాదు విసుగు పడేది మీరు కూడా పదంలో ఉన్నారు కదండీ మీకిచ్చిన పదవులు మీరు పని చేయండి
మద్యం అమ్మేది మీరే అత్యాచారాలు కారణాలు మీరే వాళ్ళని తిట్టేది మీరే,, ఏం గవర్నమెంట్ రా బాబు
ఒక్కరు భూకబ్జా చేస్తే ఊరంతా ఊరుకొన్నది ఎందుకు అంటే మొత్తం
కబ్జా చేసింది అమ్మింది ఒక నిరుద్యోగి
కాబటి ఆతును పడేసిన చిల్లర కాసులు ఎరుకొన్నది యెవరో తెలుసా అక్కడ సబ్రెజిస్ట్రార్, న్యూస్ మీడియా, పోలీసులుసులు ఆ నిర్ద్యోగికి అండగా నిలిచారు అందుకే ఊరు ఊరంతా ఊరుకొన్నారు ఇది ఇక్కడ చదివి ఒక్క లైక్ కొట్టక పోయినా పర్వలేదు మన డిజిటల్ భారత్ ఎలా వెళుతోంది అస్సలు మనకు నిజమైన రక్షణ వుందా లేక అమ్ముడు పోయిందా అన్నట్లుగా వుంది..😮
Let Bharath Brightens World..
🌍
We need only action don't speech...power and government your hand first action..
అన్ని మంత్రి పదవులు నువ్వే తీసుకో లేకపోతె.
అలాంటప్పడు మద్యంని పూర్తిగా బ్యాన్ చేయాల్సిందిగా...
అంత మీరే చేస్తారు మళ్లీ మీరే అంటారు...
Madhyam , Ganjae ,itharithara mathu padhardhalu thagite vaalla medhadu emi panichestundi
Vaallu emi pani chestunnaro vaallaki emi telustundi
Madhyam Ganjae poorthiga lekunda chestene veetiki parishkaram
Sir
మందు ను బందు చెయించాండి సిఎం గారు
100% implement cheyandi.
ఇది సినిమా కాదు గురు డైలాగులు మీద డైలాగ్ తిస్తున్నావు....ఏదైనా మంచి చేయాలి అనిపిస్తే చేయు అంటే కానీ....లేని పోనీ బొక్కలు చెయ్యకు
CBN. గారు.నీకి.పికె.గారు.warning.ఇచ్చినారు.
Yes 👍
పేదవాడి కే ఇవన్నీ రూల్..... బాడ బాబ్బులకు కాదు.. రేట్లు తగ్గలేదు..... షాప్స్ పెరిగాయి....1967... గ్యాస్ నెంబర్ పనిచేయట్ల
పవన్ కళ్యాణ్ సర్ మీరు హోం శాఖ తీసుకోండి సర్
Superanna
10th class student madyam thraagi class ki velladante aalochinchandi,C.M. D.C.M. H.Mgarlu.
CM SIR YOUR STATEMENT is Very Corect.
Thammudu the score
Super anna
Pk 420😭😭😭
అనాయా.. నువ్వు హోం తీసుకున్నా ... ఏమి చెయ్యలేవు..
హోం ఇతనికి ఇస్తె చేసి చూపిస్తాదట ,అంటే కుటమి లో కోఆర్డినేషన్ లేదు త్వరలో కుటమి చీలైపోతున్నది
Super sir
You are great inspiration for us🌹🌹♥️♥️
Chandra Babu and Pavan kalyan are thinking they are still in opposition. People of AP are wise enough to understand your diversion politics
correct100%.
🙏❤️🙏
420pk
Thammudu matladu correct
Nice message to everyone 👍 ❤😊
మీ భార్యను, కుటుంబ సభ్యులను చులకనగా మాట్లాడిన వాళ్ళ సంగతి చూడండి చంద్రబాబు నాయుడు గారు
Good sir
He is representing the whole government, and encouraging it. He is not seeking home affairs.
Super
Jagan Anna did many things to protect the interest of the women ❤
Hatsoff to you sir
Power Star ❤❤❤
Thammudu,hndsap
Good continuous Action
ముందు కాకినాడలో పట్టుకున్న బియ్యంపై గాని, అటవి శాఖలో ఎర్రచందనం మైనింగ్ పైకేసులు పెట్టి ఎదుటి వళ్ల గురించి మాట్లాడండి మీశాఖ నువ్వు చెయ్యలేక ఎదు వళ్ళమిద పడి ఏడవటం అపు
మందు దుఃఖానాలు పెంచండి సరిపోద్ది
ఇప్పటివరకు మాట్లాడింది చాలు .అధికారం లేనప్పుడు ఇదే ,మాట అధికారం ఉన్నప్పుడు ఇదే మాట ,ఇలా మాటలు చెప్తూనే ఉంటారు కానీ చేయరు .ఈ లోగో ఎలక్షన్ వచ్చేస్తుంది ,మళ్లీ ఇదే చెప్తారు సిగ్గు లేదా మీకు ...దమ్ముంటే మీ చేతల్లో చూపించండి
ఏ షాపులో అమ్ముతారు చెప్పండి సార్ మేము కూడా రెండు పోస్టులు తీసుకుంటాం తీసుకుంటాం
Baga tagandi
Great sir ❤❤❤❤cbn
🔥🔥🔥🔥🔥🔥🔥😎⭐🙏🙏
గ్రామీణ ప్రాంతాల్లో కూడా సినిమా హాల్ సుప్రభుత్వమే కట్టించి తక్కువ ధరల కేసినిమా టిక్కెట్లు అమ్మించాలి, సినిమా హాల్సువద్దనే మధ్యం షాపు లుతెరిపించాలి.ఆదాయం, లాభాలు కూడా వస్తాయి, ప్రజల కు సంతోషం కూడా వస్తుంది
Real Leader miru Kalyan garu🙏🙏🙏
పవన్ కళ్యాణ్ గారికి హోం మంత్రి ఇయ్యండి ఆయన్ని చక్కగా తీసుకుంటాడు చంద్రబాబునాయుడు గారు
CBN గారు వాళ్లను నడి road మీద శిక్ష వేసి మీడియా lo ప్రతి రోజు చూపిస్తుంటే మళ్ళీ అలాంటి సంఘటనలు జరగవని, నా అభిప్రాయం సార్ 🙏🏼
Pavan says correct...he is 💯 right...... Our Indian government is mainly.dead...pm Modi also doens't taking actions.alwaya beti bachavo beti padavo....now where bachi bachavo😢😢
రివెంజ్ govt kadu antauvu..malli nenu ento చూపిస్తా అంటావు...😂
👍👌
CBN sir
You given unimportant ministries to seniors and important ministries, more than one to freshers.
These people can’t handle sir
Being a HR,
I don’t give much work to freshers in our factories, as a freshers they can’t handle the stress sir,
First let them learn the things sir 🙏
ఎక్సలెంట్
యాభై ఇళ్ళకు ఒక బెల్టు షాపులను పెట్టండి
కర్రలతో రాడ్లుతో కొట్టుకుందాం రండి అన్నది మీరేగా
Emotional speech of power ji
Take home minister sir
కూటమి ప్రభుత్వం ఒక్కసారిఒక్కడిని ఏన్కూంటర్ చేయండి సార్ రెండో వాడుకి భయం వస్తుంది 🙏
అందుకే సీబీన్ గారు. హోమ్ పదవి ఇవ్వలేదు. అంటే ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయని
పవన్ బాబు గారు వేల గ్రామాలు ఉన్నాయి పట్టణాలు నగరాలు ఉన్నాయి సందులో గోందులో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.పోలీసులకి జరిగిన తర్వాత తెలుస్తోంది.
Pawan is expected to be different, a responsible person unlike cbn. True Pawan has married four women , its not a topic in politcs , he came to power to do something extrodinary for the state , let him be given freedom to do it.
జై పవర్ స్టార్
ఈ మత్తే అమ్మకపోతే సమస్య ఉండదు కదా.... మీరు మద్యం అమ్మకండి ఇలాంటి అగైత్యాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి
Administration అంటే ఆవేశ పడి diologues చెప్పడం కాదు...
తెలివిగా ఒక pvt army ni పెట్టుకుని ,..సినిమాలో లాగ ..వేసేసెయ్యి pk
సార్ ప్రతీఊరికీ ఇన్ పర్మర్ల ల 8:44 నిపెట్టం డి మాఊరిలో ఒక్కడుపోలీస్ లనికొ
Jai CBN we love you sir
Hats off CBN garu
Thanks pavan sir
Home minister Post better Mr.Buchaiah choudhary
Jai janasena
Kudos to CBN garu
If you want to take home ministry convence C.M., and take it.But don't degrade other Ministers especially S.C.,Ministers infront of public. ఇది ప్రజాస్వామ్యం గాని మొకస్వామ్యము కాదు.
✌️🚴🇮🇳👍🙏💐
Super sir God bless you
బాబు గారు మందు ఆఫ్ రేట్ పెట్టు ఇగోరాలి రేపు లు తగ్గు టాయి
ఆ రోజులు వేరు ఈరోజులువేరురాజకీయ అనుభవముకావాలి.సినీమాడైలాగులుకాదు.😅 పెద్ద చదువు గూడా లేదు..
😮
ఆ అరుపులు తప్పట్లు కొట్టే వాళ్లకి తలో... టీ ఇవ్వండి
Stop and Baned the Alcohol and Ganjayi in our Andhra Pradesh C.M Chandra Babu Naidu garu