Dr. Venkata Chaganti Explains About His Research On Vedas | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @NationalistHub
    @NationalistHub  3 ปีที่แล้ว +29

    Support 'Nationalist Hub' through your contributions:
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tS.html...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @timetraveller2400
      @timetraveller2400 3 ปีที่แล้ว

      Selfish na lucha vere mathaalu aithey negative way ne matham ela

  • @vummidichakrapan9414
    @vummidichakrapan9414 3 ปีที่แล้ว +149

    Dr. వెంకట్ చాగంటి గారు చెప్పినట్లు పక్క దేశం వాడు ముఖ్యం గా అమెరికా వాడు చెప్పితే గాని మనం నమ్మం అది మన కర్మ

    • @tatikondapraveenkumar594
      @tatikondapraveenkumar594 3 ปีที่แล้ว +3

      🙏🚩jai bharat jai hind jai sanatana Dharma

    • @opvnr
      @opvnr 3 ปีที่แล้ว +6

      చాలా థ్యాంక్స్ వెంకట్ గారు మా భారతీయ గంధాలు ప్రపంచమంతా తెలవాలి భారత్ మాతాకీ జై జై హింద్ 🙏🙏

    • @prashanthkumar9309
      @prashanthkumar9309 3 ปีที่แล้ว

      Avunu Mundu mana grandhala gurunchi manam telusukune telivi Manaku eppudu vastundo

    • @raghunathkumarpasupuleti6180
      @raghunathkumarpasupuleti6180 2 ปีที่แล้ว +1

      నాసా వారు మన క్యాలెండర్ కోసం ఎదురు చూస్తుంటారు.

    • @HARIKRUSHNAvangalaharikrushna
      @HARIKRUSHNAvangalaharikrushna 6 หลายเดือนก่อน

      Antha feel ayye badhulu adhe dho nuvve research chesi reveal cheyocchu kadha ee sollu endhuku? Atleast foreigners are cross checking our knowledge to find out more .. in the meantime you are sitting idle and saying these stupid words demean your entire people by saying that’s your karma.. what a behaviour😅

  • @tthummala2806
    @tthummala2806 3 ปีที่แล้ว +54

    జై సనాతన దర్మం జై భారత్ జై కృష్ణ పరమాత్మ 🙏🙏🚩🚩🚩
    భారతీయ సాంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి. సనాతన ధర్మమే శాశ్వతము ఆది మరియు అంతం లేనిది సనాతన దర్మం నేను హిందువు గా గర్వ పడుతున్న 💪💪

  • @ravikumarmangalampalli
    @ravikumarmangalampalli 3 ปีที่แล้ว +72

    భారతీయులు వేదాలను పట్టించుకోకపోవడం కాదు. వేదాలు భారతీయుల జీవితం లో ఒక భాగం.

    • @francisbandi2065
      @francisbandi2065 3 ปีที่แล้ว +1

      ఏం లాభమండి. ఇంతవరకు నిన్ను సృష్టించిన సృష్టికర్తను తెలుసుకోలేక
      పోతున్నారు

    • @natureloversaikumar3798
      @natureloversaikumar3798 3 ปีที่แล้ว +1

      @@francisbandi2065
      అవును వేదాలు దాని సరమైన భగవద్గీత చదివితేనే కధ తెలిసేది. భగవంతుడు అంటే ఏమిటో. చదవకుండా మీకు ఏమి తెలుస్తుంది?

    • @MrRukkureddy
      @MrRukkureddy 6 หลายเดือนก่อน

      ​@@francisbandi2065Purusha Suktam in Vedas is very clear about creation.

  • @rajashekhar5537
    @rajashekhar5537 3 ปีที่แล้ว +20

    మళ్ళీ మన వేదం ను పాఠ్య పుస్తకం లో చేర్చాలి.

  • @goodboy8833
    @goodboy8833 3 ปีที่แล้ว +34

    Jai *Sanatana Dharmam*

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 ปีที่แล้ว +30

    Great Bharath 🙏🇮🇳🙏

  • @jayhind3731
    @jayhind3731 3 ปีที่แล้ว +24

    వేదం, మంచి విషయాన్నీ మాకు అందించి నందుకు మీకు మా ధన్యవాదములు.

    • @francisbandi2065
      @francisbandi2065 3 ปีที่แล้ว

      దయచేసి పొరపాటు పడొద్దండి.
      అంతటితో వేదాలు ఐపోలేదు.
      వేదాలను ఇంకా లోతుగా చదివితే
      ఆ వేదాలే నిన్ను జీవముగల ఏసుక్రీస్తు
      దగ్గరికి తీసుకెళ్తుంది.
      ఏ మనుష్యుని మీద ఆధారపడకుండా
      నీవే వేదాలను పరీక్షించు.
      అంత టైం లేదంటావా, ఏసుక్ట్రీస్ట్
      గురించి వేదాలలో ఎక్కడెక్కడ వ్రాయబడిందో ఆ రెఫరెన్సెస్ అన్ని
      కొంతమంది పాస్టర్స్ దగ్గర ఉన్నాయి.
      అవి ఎంతమాత్రము నిజమో అపద్ధమో
      Search చేయుటకు try చెయ్యండి.
      మనకు ఎవ్వరూ అవసరము లేదు
      కేవలం సత్యం కావాలి.
      Thats it.

    • @natureloversaikumar3798
      @natureloversaikumar3798 3 ปีที่แล้ว

      @@francisbandi2065
      యి డూప్ మాటలు చెప్పవకండి. మీకు ఒక్కగానోక్క బైబిల్ తెలియదు. మల్లి వేదాలు అంట.అసలు భగవంతుడు సర్వ వ్యాపి, పరమాత్మ అని ఒక నామం వేదాలు ప్రకారం. ఇక్కడే ఎగిరిపోయిద్ది మీ theology.
      . నువ్వు బైబిల్ జాగ్రత్తగా గ చదువు. బైబిల్ లో దేవుడిగా నన్నే చెప్పబడింది. నా దగ్గర గ తోసుకువచ్చే మార్గం చెప్పబడింది అని నేను చెప్పగలను.

    • @francisbandi2065
      @francisbandi2065 3 ปีที่แล้ว

      @@natureloversaikumar3798 gaaru
      మీకు ఇంత క్లియర్ గా వివరించిన గాని
      మళ్ళీ నన్ను డూప్ అని ఎలా చెప్పుతారండి.
      ఒకేఒక్క మాట చెప్పండి సాయి గారు.
      మీ గ్రంధాలు నిజమైతే, పవిత్రమైతే
      సమాజము లోనికి ఎందుకు తీసుకొని రాలేక పోతున్నారు?
      ఎందుకు దాక్కున్నారు?
      బయటికి ఎందుకు మొఖం చూప లేకపోతున్నారు?
      దీనికి ఆన్సర్ చెప్పండి చాలు.

    • @natureloversaikumar3798
      @natureloversaikumar3798 3 ปีที่แล้ว

      @@francisbandi2065
      ఏమి చెప్పావ్. ఏమి క్లియర్ గ వివరించావ్? నీకు ముందే చెప్పాను జ్ఞానం ని దెగ్గరికి రాదు. జ్ఞానాన్ని వెతుక్కుంటా నువ్వే వెళ్ళాలి. చాలా మంది విదేశీయులు కూడ జ్ఞానాన్ని వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ యోగులు, యోగినిలు అయ్యారు.
      ఎవరు వద్దన్నారు. నువ్వు చదవాలంటే చదువుకో. నీకు కావాలంటే ఉపనిషద్స్, భగవద్గీత pdf లు పంపిస్తాను.

    • @francisbandi2065
      @francisbandi2065 3 ปีที่แล้ว

      సోదరా,
      మీకు నమస్తే,
      నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నలకు సూటిగా
      ఆన్సర్ చెప్పదము లేదు.
      మీ వేదాలలో ఏసుక్రీస్తు అను పేరు లేదు కానీ దేవుడే మనిషి రూపములో రాబోతున్నాడని, పుట్టుక గురించి, బలియాగము గురించి clear గా వ్రాయబడి
      యుండుట మీ పండితులకు తెలుసు కదా.
      ఎందుకు బయట పెట్టడము లేదు?
      నేను అడుగుతున్నాను. Who is he? What is his name. ఈయన ఎవరు?
      యజ్ఞముగా బలి అయిన ఆ మహా పురుషుడేవారు? ప్రజలందరినీ పాపము
      నుండి విడిపించుటకు తన ప్రాణం పెట్టి
      చనిపోయి తిరిగి లేచిన మహాపురుషుడేవారు? యజ్ఞం లో బలి
      అయిన ఆ పుణ్యాత్ముని ద్వారానే మానవునికి మోక్షమార్గము లభించింది.
      ఎవరు ఆయన? 33 కోట్ల దేవుఁడ్లలో
      ఎవరు ఈ విధంగా బలి అయినది ఎవరు?
      చెప్పరెందుకు?
      దీనికి మాత్రమే దయచేసి జవాబివ్వండి.

  • @vissusarma
    @vissusarma 3 ปีที่แล้ว +19

    జయశ్రీరామ
    శ్రీ యజ్ఞేశ్వర సేవా సమితి నిర్వహిస్తున్న
    ఏక వర్షకాలం నిత్య రుద్రాభిషేక పూర్వక మృత్యుంజయ, ఆయుష్య,ధన్వంతరి హోమ బృహత్ కార్యక్రమంలో భాగంగా
    ఈరోజు ది 07.06.2021 శ్రీ ప్లవ నామ సంవత్సర
    వసంత ఋతువు వైశాఖ బహుళ ద్వాదశి తదుపరి త్రయోదశి ఇందువారం భరణి నక్షత్రం 320వ రోజు కార్యక్రమం
    🙏🙏🙏🙏🙏
    సర్వేజనాః సుఖినో భవన్తు

  • @MRindian7823
    @MRindian7823 3 ปีที่แล้ว +23

    మన కర్మేంటంటే వేరే దేశాలకి పుట్టినోళ్లు నడిపే ఎర్రి 🌹 TV9 NTV 10 TV లు లాంటి చైనా సెకులర్ మైండ్ సెట్ అమెరికా అతిస్వేచ్చ మైండ్ సెట్ ఛానల్స్ ముక్యముగా వాళ్ళకె (ఎన్టీ నేషన్స్.AND క్రిస్టియన్స్) సపోర్ట్ చేస్తు ఈ ఛానల్స్ మన దేశం ని ఎప్పుడు వెక్కిరిస్తూనే వుంటాయి ఇండియన్ మైండ్ సెట్ ని చంపుతూనే ఉంటాయి..

  • @satyanarayanaadulapur5732
    @satyanarayanaadulapur5732 3 ปีที่แล้ว +1

    సాయి గారు చాగంటి గారితో ఈ డిబేట్ చూస్తోంటే చాలా, చాలా బాధేస్తోంది. మనం ఎంత విజ్ఞానం కోల్పోయాము!! మనం మన ధర్మాన్ని నిల్పుకునే విద్యా వ్యవస్థ లేదు. అందుకే మన దేవాలయాలను ప్రభుత్వాల ఆధిపత్యం నుండి తప్పించి, ఆ తర్వాత వాటి నుండి వస్తున్న ఆదాయం తో మనం మన స్వంత విద్యా వ్యవస్థను ఏర్పరుచుకోవాలి. అప్పుడు ఎవడితో మనకి సంబంధం ఉండదు. యంత్రాలుగా/రోబో లుగా మారిపోయిన మన పిల్లలని మనం తిరిగి మనుషులు గా మార్చి సనాతన విద్యా బాండాగారాన్ని వాళ్ళకి నూరి పోస్తేనే కేవలం మనమే కాదు ప్రపంచం బ్రతికి బట్టకడుతుంది. స్వామి వివేకానందుడు అన్న మాటలని మనం మారువొద్దు. "ప్రపంచం మొత్తం వైదిక ధర్మానికే మరలుతుంది. మరో దిక్కు లేదు" అని ఆయన అన్నారు. సనాతన ధర్మం మాత్రమే మనిషిని మనిషిగా మార్చగలదు.

  • @vvsnarayanarakurthi3431
    @vvsnarayanarakurthi3431 3 ปีที่แล้ว +3

    ఎప్పటి కీ నిలచి ఉండేది ఈ ప్రపంచంలో సత్యం ఒక్కటే అదే వేద ధర్మం (వైధికధర్మం) సనాతన ధర్మం ఆ సనాతన ధర్మం ప్రపంచానికి పంచిన పుణ్య భూమి వేదభూమి కర్మభూమి విశ్వగురువు నా మాతృభూమి భారత దేశం అందుకే నేను సనాతన ధర్మం లో జన్మించినందుకు జన్మజన్మల వరకు భరతమాత కు ఋణపడి ఉంటాను.జైహింద్

  • @venkatakula442
    @venkatakula442 3 ปีที่แล้ว +20

    Great job

  • @b.v.r.prasad2664
    @b.v.r.prasad2664 3 ปีที่แล้ว +40

    జై శ్రీరామ్ 🙏

  • @nageswararao6956
    @nageswararao6956 3 ปีที่แล้ว +15

    No words to explain of Greatness of Bharath.

  • @Allinone-sc8ww
    @Allinone-sc8ww 3 ปีที่แล้ว +28

    Jai Hindu ,Jai sree ram ,Jai modi .Jai Bjp

  • @lathasri9601
    @lathasri9601 3 ปีที่แล้ว +11

    Wonderful. Glad to know.

  • @pacherllakrishna8715
    @pacherllakrishna8715 3 ปีที่แล้ว +16

    జై శ్రీ ram

  • @sathidhanareddy890
    @sathidhanareddy890 3 ปีที่แล้ว +10

    Meru Great sir hat's up

  • @prameeladontula9839
    @prameeladontula9839 3 ปีที่แล้ว +5

    Dr Venkat Chaganti garu mee knowledge amogham👌👍🙏

  • @krishnaprasadsannidhi8288
    @krishnaprasadsannidhi8288 3 ปีที่แล้ว +6

    Once again you proved what we are. Let's be proud to be Hindu! 🕉️ Jai Hind !!🇮🇳

  • @chennakesavajinka9390
    @chennakesavajinka9390 3 ปีที่แล้ว +7

    తరతరాలుగా మన సమాజం మీద విదేశీయుల సంస్కృతి సాంప్రదాయాలను రుద్దడం చేత , పరాయి సంస్కృతి మోజులో చాలా మంది మనవారు చాలా వరకు మర్చిపోయారు. మారిపోయారు.
    ఇప్పుడు మరళా వేద విజ్ఞానం పై నమ్మకం కుదురుతోంది.
    ముందు మన చరిత్ర మళ్లీ మనం తిరగ రాసుకుంటే తప్ప మన భావి తరాలకు ఈ దాస్యం తప్పదు.

  • @lakshminarasimhayanamandra6776
    @lakshminarasimhayanamandra6776 3 ปีที่แล้ว +16

    Jai ShreeRam

  • @santo0706
    @santo0706 3 ปีที่แล้ว +28

    I demand indian🇮🇳 government to put Sanskrit compulsory in all mediums

  • @sripadmavathigovinda2852
    @sripadmavathigovinda2852 3 ปีที่แล้ว +5

    Mee padaalaku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 2 ปีที่แล้ว +1

    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🚩🇮🇳🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩

  • @SuperSreenu
    @SuperSreenu 3 ปีที่แล้ว +10

    🙏🙏🙏🙏
    Sai sir , if possible please take full interview with Venkat sir.

  • @mr.navaa_33
    @mr.navaa_33 3 ปีที่แล้ว +11

    Jai shree ram

  • @suryanarayanasunkara7507
    @suryanarayanasunkara7507 6 หลายเดือนก่อน

    Very great personality Dr Venkata Garu. Namaskaramulu.

  • @srinivasrao2422
    @srinivasrao2422 3 ปีที่แล้ว +9

    🚩🙏jai sreeraam

  • @kpsudhakar6900
    @kpsudhakar6900 3 ปีที่แล้ว

    Jayaho, Venkaat Chaganti garu. అభివందనాలు.

  • @SB-dg5hu
    @SB-dg5hu 3 ปีที่แล้ว +2

    నమస్తే భారతం ✊️🇮🇳🌹👏

  • @sidhum5816
    @sidhum5816 3 ปีที่แล้ว

    Awesome.. Tq.. Meelantai vaaru inka bayatiki raavalli.. Mana vedhaala lo vunna vignananni andhariki spread cheyali

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 3 ปีที่แล้ว +5

    Jai sri ram jai sanatana dharmam 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @Kurukshetrawarriers
    @Kurukshetrawarriers 3 ปีที่แล้ว +5

    Jai Hind

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 3 ปีที่แล้ว +11

    సినిమా ల లో భారతం రామాయణం ల గురించి కామెడీ లు తీసి మనల్ని మనమే తిట్టుకొంటున్నాం ప్రజలు అలాంటి సినిమా లు చూడకూడదు..

  • @veerab9859
    @veerab9859 3 ปีที่แล้ว +1

    A nacked truth. That is Bharat.
    Our Vedas are so powerful and the Orign of every thing is Vedam. Vedam means the world nd nature. We are proud of being veda bhoomi products. Our culture is unique....jai Hind....Jai Bharat....

  • @BrahmaGoud
    @BrahmaGoud 3 ปีที่แล้ว +3

    Jai Sri Ram 🙏🙏🙏

  • @sanataniektha9446
    @sanataniektha9446 3 ปีที่แล้ว +1

    జై శ్రీ రామ్ 🚩🚩🕉️🕉️

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 3 ปีที่แล้ว +3

    Jai shree ram
    Jai ho modiji jai ho bjp jai ho bharath jai hind

  • @gonishivivek9171
    @gonishivivek9171 3 ปีที่แล้ว +4

    e video ni continue cheyyadi sir please 🙏

  • @sanataniektha9446
    @sanataniektha9446 3 ปีที่แล้ว +1

    జై శ్రీ రామ్ 🕉️🚩

  • @mr.navaa_33
    @mr.navaa_33 3 ปีที่แล้ว +5

    Hara hara mahadevaa

  • @srinu955
    @srinu955 3 ปีที่แล้ว +3

    Jai Sri ram 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravikumarvaddamani3392
    @ravikumarvaddamani3392 3 ปีที่แล้ว +3

    Jai hind sar

  • @srushtikartha-paramathma641
    @srushtikartha-paramathma641 3 ปีที่แล้ว +1

    జైజై శ్రీ రామ జై భజిరంగభలి.

  • @harsharomanticidiot
    @harsharomanticidiot 3 ปีที่แล้ว +2

    JAI SRI RAM 🔥

  • @Satti407
    @Satti407 3 ปีที่แล้ว +7

    👌👌

  • @KankanalaRakesh747
    @KankanalaRakesh747 3 ปีที่แล้ว

    జై హింద్

  • @msrikanth445
    @msrikanth445 3 ปีที่แล้ว +6

    🙏

  • @ravibellamkonda6330
    @ravibellamkonda6330 3 ปีที่แล้ว +1

    Wonderful Discussions that can open the Eyes of Educated illiterates .

  • @pulipakasubbarao597
    @pulipakasubbarao597 8 หลายเดือนก่อน

    U R Great.

  • @vamsikrishna6054
    @vamsikrishna6054 3 ปีที่แล้ว

    Your clarification is very good sir tq

  • @vaddibhaskar4917
    @vaddibhaskar4917 3 ปีที่แล้ว +3

    Jai Sri ram

  • @ts-ih7ph
    @ts-ih7ph 3 ปีที่แล้ว

    Super sir miru milanti vallavalle inka Veda puranalu unnai

  • @CHANDUS-DEVOTIONAL
    @CHANDUS-DEVOTIONAL 3 ปีที่แล้ว

    Nice venkat changanti garitho Inka inka videos meru cheyyali .

  • @korutlaraju5448
    @korutlaraju5448 3 ปีที่แล้ว +1

    మన గ్రంధాలు వేదాలలో ఎప్పుడో చెప్పిన విషయాలను మన పెద్దోళ్ళు చెప్పితే మనం పాటిoచం కానీ ఇప్పుడు ఈ తెల్లోళ్ళు చెప్పితే తప్పకుండా పాటించుతాం ఇది మన కర్మ

  • @naveenkura99
    @naveenkura99 3 ปีที่แล้ว +1

    Jai sri Ram 🙏🇮🇳🦁

  • @lathasri9601
    @lathasri9601 3 ปีที่แล้ว +2

    Mera Bharat mahan

  • @m.sanjaymahankali161
    @m.sanjaymahankali161 3 ปีที่แล้ว

    Your great person

  • @sivanagendramdupati4122
    @sivanagendramdupati4122 2 ปีที่แล้ว

    Well said venkat gru

  • @raghuram6436
    @raghuram6436 3 ปีที่แล้ว +2

    Parents dayachesi me me children's ki eppudu vunna subjects to patu konni samskrta slokalanu nerpinchandi.... bhavishyattu lo vadiki gnapaka shakti and fluency in speech vastundi

  • @balashekaryelchala9152
    @balashekaryelchala9152 3 ปีที่แล้ว

    జై శ్రీరామ్, జై భారత్, జై వేద మాత, జై గోమాత ,

  • @mohansikhakolli
    @mohansikhakolli 3 ปีที่แล้ว

    Super sir...

  • @Vsl2015
    @Vsl2015 3 ปีที่แล้ว

    Thank you sir

  • @shivalord7258
    @shivalord7258 3 ปีที่แล้ว

    శుభం స్వామి

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 3 ปีที่แล้ว +3

    ఇప్పుడే tv9 లో భూతవైద్యం తో యువకుడు మృతి అని టైటిల్ పెట్టారు లోపల వార్త చూస్తే ఇద్దరు ముస్లిం ఇమాం లు చంపారు అట పైన టైటిల్ లో పసుపు కుంకుమ లక్ష్మీ దేవి ముగ్గు యివకుడి ఫొటో వేశారు ఇలాంటి వెధవ ల వల్ల కదా మన సాంస్కృతి దెబ్బ పడుతోంది..

  • @srinunandyala8522
    @srinunandyala8522 3 ปีที่แล้ว +3

    🙏🏾🙏🏾🙏🏾🙌🏾🙌🏾

  • @sakarmanpunnamchander6942
    @sakarmanpunnamchander6942 3 ปีที่แล้ว

    జై సనాతన ధర్మ
    జై శ్రీ రామ్

  • @ganeshsakkerla4641
    @ganeshsakkerla4641 3 ปีที่แล้ว

    Super super sir

  • @srkravi4353
    @srkravi4353 3 ปีที่แล้ว

    Proud my Bharatiya sanatana

  • @arunpatel-le1zm
    @arunpatel-le1zm 3 ปีที่แล้ว

    Great sir

  • @jajamshivaji9718
    @jajamshivaji9718 3 ปีที่แล้ว +1

    Hari om

  • @kalpanadutt687
    @kalpanadutt687 3 ปีที่แล้ว

    వివేకానందుని లాగా ఆ దేశంలో వుండి వాళ్ళ భాషలో చెప్పాలి.అప్పుడే వాళ్ళకి, మనకు కూడా తెలిసి వస్తుంది.

  • @8106660002
    @8106660002 3 ปีที่แล้ว +1

    Jai sri ram

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 3 ปีที่แล้ว

    భారత్ మాత కీ జై💪🚩

  • @reveal5081
    @reveal5081 3 ปีที่แล้ว +2

    Jai srirama

  • @kundurthibhaskararao3460
    @kundurthibhaskararao3460 3 ปีที่แล้ว

    Excellent

  • @alivelutejeswini7677
    @alivelutejeswini7677 3 ปีที่แล้ว

    అద్భుతo

  • @vlprofession
    @vlprofession 2 ปีที่แล้ว

    వేదాలలో ఉన్న సైన్స్ మొత్తం బయటికి రావాలి 🙏🙏🙏

  • @pavan2697
    @pavan2697 3 ปีที่แล้ว

    Dr venkata chaganti is really great...he has done several researchers on vedas...his channel name is VENKATA CHAGANTI

  • @dudamnagesh5554
    @dudamnagesh5554 3 ปีที่แล้ว +1

    Jaya sreeram

  • @eerumallamahesh
    @eerumallamahesh 3 ปีที่แล้ว

    Super

  • @rajumarpu6822
    @rajumarpu6822 3 ปีที่แล้ว

    భారత్ లోని కొందరు మేధావులు ఆత్మవంచన చేసుకుంటున్నారు .ఇపుడున్న కమ్యూనికేషన్ సదుపాయం ఉన్నాయి సమయంలో ఒక మంచి బృందం మన వేదాల మీద చర్చా గోష్ఠి నిర్వహిస్తే బాగుండును. ఎందుకంటే ప్రపంచం భారత్ వైపు చూస్తున్నది.

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 3 ปีที่แล้ว

    👌🕉️🕉️🕉️🚩🚩🚩🚩jaisriram

  • @veeravenkatalakshmichallan4894
    @veeravenkatalakshmichallan4894 3 ปีที่แล้ว +7

    Mana dhesham lo unna valla jabbu baga artham chesukunnaru😂😂😂

  • @nareshbaadshah8031
    @nareshbaadshah8031 3 ปีที่แล้ว

    Jai sree ram...jai sri krishna

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 3 ปีที่แล้ว

    Jai Hind jai bharath

  • @abhi-bw3by
    @abhi-bw3by 3 ปีที่แล้ว

    Aiena chepindhi dhaniki nenu 🔥🔥🔥🔥

  • @desidesi9614
    @desidesi9614 3 ปีที่แล้ว

    Good

  • @venkatasurya3271
    @venkatasurya3271 3 ปีที่แล้ว +1

    Please post all videos in hindi and english also. So that it will reach many no of peoples

  • @tamaranakapurna7356
    @tamaranakapurna7356 3 ปีที่แล้ว

    Jai sreeram

  • @manikantadhonvon5506
    @manikantadhonvon5506 3 ปีที่แล้ว +1

    ఓం ఓం ఓం🏹🗡️🌈🕉️💟

  • @shankerreddy1677
    @shankerreddy1677 3 ปีที่แล้ว

    Jai sriram

  • @satyanarayanapantham5596
    @satyanarayanapantham5596 3 ปีที่แล้ว

    Jai sri Ram jai Bharat 🇮🇳

  • @siddireddybalreddy1455
    @siddireddybalreddy1455 3 ปีที่แล้ว

    జై వేదం

  • @deepthig8017
    @deepthig8017 3 ปีที่แล้ว

    భారతదేశ విధానాన్ని ఎవరో చెప్తే తెలుసుకుంటానవాళ్ళము కాదు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళుం ఎందుకంటే మనకు మనమే మార్పు రావాలి మార్పు రావాలి అని మన సంస్కృతిని దూరం పెట్ట్టుకున్న వాళ్ళం అందుకే మనం వేదన చెప్పినట్టు చదువుకోలేదు మన వేద సంస్కృతిని నేర్చుకోలేదు మన ఇళ్లల్లో కూడా ఎంతో మార్పు తెచ్చుకున్నం.మన దైవం గురించి మన సంస్కృతి గురించి ఏదన్న మాట్లాడ అన్ని మూఢనమ్మకాలని చేస్తాం అదే పరాయి దేశస్థులు మాట్లాడితే మాత్రం గ్రేట్ అని మనమే అంటావ్ మనల్ని ఎవరూ మార్చలేరు మనకు మనమే మారితే తప్ప

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 ปีที่แล้ว

    సూర్య చంద్రులు అశ్వినీ దేవతలు వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ శ్రీ వేంకట రమణా చాగంటి గురు దేవుల శ్రీ శాస్త్రి మునగాల గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰💰💰💰🍌🍌🍌🥥🥥🥥🍯🍯🍯🍚🍚🍏🍏🌽🌽🌽🌽🍍🍇🍎🍎🧆🍈🍈🍈🥭🥭🥭🍊🍊🍓🍓🍓🍓🍒🍒🍒🍒🥰🥰🥰

  • @jodidarsunil8591
    @jodidarsunil8591 2 ปีที่แล้ว

    Vedas should be taught in every school

  • @genialvinodh8121
    @genialvinodh8121 3 ปีที่แล้ว

    జై శ్రీరామ్