Support 'Nationalist Hub' through your contributions: To join as a TH-cam member : th-cam.com/channels/3tS.html... Our Company account details : Name: KALEIDO FRAMES LLP A/C No: 630505032277 IFSC Code : ICIC0006305 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
ఈ ఆలోచన నాకు చాలా సార్లు వచ్చింది .ఆవు పేడ కాల్చడం వల్ల ప్రాణవాయువు పెరుగుతుంది అని.కానీ మేథావి వర్గం ఒప్పుకోక పొగ ఎగతాళి చేస్తారు నన్ను అన్నా పర్లేదు ,కానీ నా వల్ల నా సంస్కృతి ఎగతాళి పాలు కాకూడదు.
హమ్మయ్య నా ప్రియమైన channels రెండు దగ్గరకు వచ్చాయి. స్వామి శ్రీ వెంకట్ చాగంటి గారు వ్యాస మహర్షి అంతటి వారు. అందునా భారతీయ తత్వం కలిగిన మన తెలుగు వారు కావటం మన అదృష్టం. మీరు కృష్ణా అర్జునలు కాబట్టి ఇక ముందు అంతా మంచే జరుగుతుంది. వారి వలన మేము అమరావతి వెంకటాయపాలెం లో రోజు హోమం చేస్తున్నాము హిందూ ధర్మ పీఠం శివోహుమ్ ట్రస్ట్ తరుపున స్వామి. విజయీభవ దిగ్విజయీభవ..ఓ౩మ్
@@NarasimhaSanatanam స్వామి వ్యాసుల వారు వ్రాసినారు అని మీరు నిరూపణతో శ్రీ వెంకట్ గారికి వీడియో పెట్టండి సమాధానము వస్తుంది correct గా స్వామి. నేను ఎందుకు అలా అన్నాను అంటే మన వాగ్మయం లో బ్రిటిష్ muslim దండయాత్రలు తరువాత ప్రక్షిప్తాలు చేర్చారు. ఉదాహరణకు మనుశాస్రం లో స్త్రీ గురుంచి ఉస్మానియా యూనివర్సిటీ Hod ఆధ్వర్యం లో కమిటీ వేసి లక్ష రూపాయలు బహుమతి declare చేసి meeting రమ్మనమని పిలువగా ఏ హేతువాది రాలేదు. దాని గురుంచి ఒక చిన్న పుస్తకం "స్త్రీ" ప్రచురించడం జరిగింది. ప్రక్షిప్తాలు వలన భారతీయ సమాజం చాలా నష్టపోయింది స్వామి. ఓ౩మ్
@@kishorevidya8578 మేము వైదిక సంస్కృతి పద్ధతుల లో అంటే హోమం, యజ్ఞం లలో ప్రకృతి లో ఉన్న కాలుష్యం, ఇతర రోగ కారక పదార్థాలు తొలగిస్తాయి అని మా ఉద్దేశం. అలాంటి యజ్ఞాలు ఎలా చేయాలి అని వెంకట చాగంటి గారి చేసి చెబుతూ ఉంటారు. ఇప్పుడు వారు వైదిక విశ్వవిద్యాలయం పెడుతున్నారు. కాబట్టి వారికి కొంచెం గుర్తింపు తెచ్చిన వీడియో లు అవసరం, ఈ విడియో లో ఆ సమాచారం ఉంది. అందుకు ఇది మంచి వీడియో అని కామెంట్ పెట్ట.
@@Hari_Muthavarapu nenade antunnanu bro. Ee vedhavalaku medadu mokaallalo kooda undadu bro . Ee vedhavalamu cheppu tho kotti desham nundi tharimithe kaani ee desham baagupadadu I support you bro
వేంకట చాగంటి గారు చెప్పినదానికి నేనొక నిదర్శనం. ఏప్రిల్ 2020 నుంచి నిత్యాగ్నిహోత్రం మొదలు పెట్టాను. మా బంధువులు కరోన వచ్చిందని బాధ పడితే వారికి హోమం గురించి చెప్పి ఒప్పించి మా ఇంటికి పిలుచుకు వచ్చి నయం చేసి పంపించాను. మా ఇంట్లో ఉన్నంత వరకు mask వేసుకోకూడదు ఇది నా మొదటి రూల్. Maximum 3-5 రోజులలో తగ్గి ఆనందంగా తిరిగి వెళ్లారు. కానీ ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఎక్కువ రాదు. ఏది ఏమైనా వేంకట చాగంటి గారికి ఋణపడి ఉన్నాను, సరిగ్గా సమయానికి ఆ వీడియోలు చూడ్డం, అవి చాలా లాజికల్ గా ఉండడం ఇంకా scientific గా నిరూపుపించారు.
@@altimate1 శాస్త్రీయత, రాజకీయం రెండింటిలో ధర్మం ఇమిడి ఉంటుంది. ధర్మం ప్రకారం పోతే మంచి results వస్తాయి, లేకపోతే దేనిలోనైనా నాశనమే. విషయం పూర్తిగా తెలియకపోతే ఇలాగే అది వేరు ఇది వేరు కలిపితే ఏదో అయిపోతుంది అని immature ఆలోచనలే వస్తాయి.
@@kanchiparamacharya4150 నిజమే.... కానీ ఇక్కడ ప్రస్తావన అది కాదు. యజ్ఞ యజ్ఞాల వల్ల కరోనా, విపత్తులు ఆగవు.. ఇది నిజం. అన్నట్టు, శ్రీరాముడు జీవించిన కాలానికి, వేదరచన జరిగిన కాలానికి అసలు సంబంధం లేదుకదా!??
“ శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ | స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః || ” Time and again I'm getting to feel the Cosmos giving this inspiration....
Excellent I am a great fan of venkata changanti, you have done a wonderful conversation with stalwarts, many many thanks for bringing them and opening our minds from darkness, which is growing day by day...
@SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️ అయ్యా ! నేను ఆ కామెంట్ చేసింది " మంత్రాల కి చింతకాయలు రాలతాయా ? " అని ప్రశ్న వేసే అమాయకుల గురించి, మీకు నా కామెంట్ లో వ్యతిరేకార్థం స్ఫూరించినట్టు వుంది . దయచేసి ఇంకొకసారి ఆ కామెంట్ ని చదవండి .
ఇప్పుడు దాకా.... ఏమి చేస్తున్నారు.... 1st వేవ్ మొదలు కాగానే చెయ్యాలి కదయ్యా..? పుణ్య కాలం పూర్త్తి అయి పోయాక.... ఇప్పుడు గూర్ట్ చేస్తున్న వాళ్ళను అభినంది చాలి.... సరే ఇప్పుడాయన మొదలు పెట్ట నుండి
అమోఘం sir, అధ్బుతం మీరు చేసింది చాలా గొప్ప విషయం🙏🙏 మీరు చెప్పినట్లు మన బాబు గోగినేని లాంటి వాళ్ళు నీ stature ఎంటి చెప్పడానికి, ఎది proofs ఉన్నాయా అని అడుగుతాడు, లేదంటే గో మూత్రం గాళ్ళు అని చులకనగా మాట్లాడుతాడు. శంకు లో పోస్తే తీర్థం, ఆ వెదవలకు ఆ ఇంగ్లిష్ వాడి ఎంగిలి చేసింది తినడం అలవాటు. మీరు చేసిన కృషికి దన్యవాదాలు అన్న పదం చిన్నది అవుతుంది. మన విద్యవ్యవస్థ లో వేదాన్ని చేర్చ నంత వరకు ఈ దేశం బాగు పడదు. అది ప్రభుత్వాలు చేయవు కనీసం చాగంటి లాంటి వారు crash course లాంటివి ఇస్తే మన పిల్లలు కొంతలో కొంత మన సంస్కృతికి వారసులు అవుతారు 👍🙏🙏🙏🙏
@@janardhanarao1483 మన దేశానికి సమస్య ఎక్కడ వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో అర్ధం కావడం లేదు కానీ , మన సంప్రదాయాలు , మన వైదిక ధర్మం అంతా కూడా హేళన కి గురి అయిపొయింది, నా అభిప్రాయం లో దీనికి కారణం మన ఇంటి దొంగలే . ఈ బ్రిటిష్ దొంగలు, బాబర్ లాంటి దొంగలు మన దేశం లో ప్రవేశించి వారి ప్రాబల్యం పెంచుకోవడం కోసం మన ఇంటి దొంగలని కొంత మందిని డబ్బుల తో లొంగదీసుకుని మన సంప్రదాయాల మీద, మన వైదిక ధర్మం మీద దాడి చేయించి ఈ రోజున ఈ పరిస్థితిని తీసుకుని వచ్చారు .
@@kishorevidya8578 చరిత్ర చెపుతోంది కదా, శ్రీ రామాయణం త్రేతాయుగంలో జరిగినదే కదా,ఆయన వేదపఠనం అర్ధ పాఠం, యజ్ఞాలు చేశారని,వేదాలను యజ్ఞాలనూ రక్షించడానికే విశ్వామిత్రులవారు తో, శ్రీ రామ లక్ష్మణులను తీసుకువెళ్ళారనీ,14సంలు ధర్మం కోసం అరణ్య వాసం చేశారు పాదరక్షలు కూడా లేకుండా,భయంకరమైన కష్టాలు భరించాలంటే వేదాధ్యనం అర్ధ పాఠం యజ్ఞాలు వలన మాత్రమే సాధ్యం ఔతుంది అని,వేదాలవలన ధర్మాచరణ సాధ్యమౌతుంది,పైగా ప్రేమతోనే విశ్వం అంతటినీ అంటే భూమి నంతటినీ జయించారు శ్రీ రామ చంద్రులవారు,ఇప్పటిలా కుట్రలూ కుతంత్రాలూ,అణుయుధ్ధాలూ, అణుబాంబులు ప్రజల మీద కూడా వేయడము,ఇదంతా శ్రీ రామ చంద్రుడు చేయలేదు,అందరూ ఆయన ఔన్నత్యానికీ ప్రేమకూ లొంగిపోయారు, ఇప్పుడు కూడా అందరూ వేదాలనూ యజ్నాలనూ అనుసరించి జీవిస్తే అది సాధ్యమౌతుంది,కలిలో కృత యుగం వస్తుంది అని వ్యాసభగవానులు చెప్పారు కదా,మంచి రోజులు రావాలని ఆశిద్దాం ఈ లోపు మనం ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాము 😀ఇదంతా వేదాస్ worldఅధ్యక్షులు ద్వారా,ఇంకా మన సిధ్ధులూ యోగులూ శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా లద్వారా తెలుసుకోగలుగు తున్నాము,ధర్మాచరణ ద్వారా కూడా 😀🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋💰💰💰💰💰💰💰💰💰💰💰💰🥰🥰
@@bhaveshreddy3206 భారత దేశ చరిత్రలో, రామాయణం, ఇతిహాసాలు లేవు.. సింధు నాగరికత మాత్రమే అత్యంత పురాతన నమ్మదగిన ASI తో ఆమోదం పొందినది.. మీరు చరిత్రకి నమ్మకాలకి ముడి పెట్టవద్దు.
@@bhaveshreddy3206 సోదరా తమరి reply లో " చరిత్ర చెబుతుంది కదా" అని మొదలుపెట్టారు. రామాయణం గురించి చరిత్ర చెప్పడంలేదు. ధర్మం కోసం రాముడు 14 యేండ్లు....... అని అన్నారు. అంటే రాముడు వున్న కాలంలో ధర్మం లేదు అనే కదా? అయన దగ్గర వున్నది విల్లు, బాణాలు కదా ఉండేది ( రామాయణం ప్రకారం). మీరు మళ్ళీ అణుబాంబులు ఎవరిమీదా వేయలేదు అంటారే? అసలు అప్పుడు అణుబాంబులు లేవుకదా అండీ. అణుబాంబు కనుగొనబడింది 1904 లో కదా.. ఎందుకండీ ఇలాంటి అర్ధం లేని మాటలు మాట్లాడుతారు?? తన ప్రేమతో ప్రపంచం అంతటినీ జయించడం అంటే ఏంటి నాకు అర్ధం కాలేదు.. ప్రపంచం మొత్తం అయనని గుర్తించారు అని అర్ధమా? లేక ప్రపంచంలో వున్న మనుషులు అందరూ అయన ఏది చెబితే అది వింటారు అని అర్ధమా? మీ ఉద్దేశ్యం ఏంటి???
@@kishorevidya8578 వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ శ్రీ వేంకట రమణా చాగంటి గారు, గరికిపాటి గారు, తిరుమలలో ప్రధానార్చకులు శ్రీ రమణ దీక్షితుల వారు,వీరి ప్రవచనాలు వింటే మీకు అన్నీ అర్ధం ఔతాయి,మాదేముంది మేము ఈ అనంతమైన సృష్టి లో ఈ సూర్యుడెంత ఈ సూర్య కుటుంబం లో భూమి ఎంత ఈ భూమిలో మన దేశమెంత అందు మేమెంత,వేదాలలో చెప్పబడిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ ముందు మేము దుమ్ము రేణువు కంటే అల్పాతి అల్పమైన వారలము,మన భారత్ లో ఎంతో మంది పీఠాధిపతులు ఉన్నారు,వారిముందు మేమెంత 🙏🙏🙏
సాయి గారు దయచేసి మీరు ఒక కాల్ ఇవ్వండి. ఎందుకు ఒక ప్రయత్నం చేయొద్దు? చాగంటి గారు అంత గట్టిగా చెబుతున్నప్పుడు చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. అందరం కాంట్రిబ్యూట్ చేద్దాం. దయచేసి మనని మనం ప్రూవ్ చేసుకుందాం. మనందరం కలిస్తే 3 కోట్లు అంటే పెద్ద సమస్య కాదుకదా? దయచేసి ఆలోచించండి. ప్రపంచానికి ఒక దారి కూడా చూపినట్టుకూడా వుంటుంది.
@@shastrymvs7181 Garu, last year we did the yagnam at our place you did not even responded. Please do not make false promises. Keep your dignity by just sticking to subject. not involving in implementation. With your assurance the people spent their time and money have become fools.
Amit Garu, This is not a good idea to go with these two gentleman, they are good people but poor skills in administration. After few days they simply vanish. We have followed them with same enthusiasm last year and spent money and time of 45 days. These two gentleman not even bothered to respond our messages.
@@shyamsunder3859 Respected Sir, If I remember , you were suggesting someone one in Hyderabad to head the program and we refused it. You were trying this and we told that we wanted to do the Yajnam in 43 locations for 43 days. Since we opening a NPO in India was taking time and we did not get the required funds too, we were going very cautiously, but you along with a couple of other’s wanted to do it at your own expense, to which we have no right to stop. We even arranged a conference call for the procedure and the procurement of materials. We requested you to put a live FB to show the Yajna on a daily basis, which did not happen. So, we thought it was your lack of administration. At a point, we were not even sure as to where you were doing the Yajna and whether it is in the format given by Dr. Chaganti or not. One person Mr. Shyam, who visited your place, confirmed the same that you were not performing the Yajna at the location given by Dr. Chaganti when he came to see the Yajna happening. Now you cannot come back blaming us. Please see the way we did in RJY, Jaggaipet and Vizag too.
మన పురాతన విజ్ఞానానికి మళ్ళి పూర్వ వైభవం వస్తుంది అనే నమ్మకం కలుగుతోంది, మన దేశానికి మంచి రోజులు వస్తున్నాయి, డా. వెంకట చాగంటి గారు మీకు కృతజ్ఞతలు... భవిష్యత్తు తరాలకు మీ సేవ గుర్తుండి పోతుంది.
సాయి గారు మొదట మీకు మరియూ ఈ యొక్క చర్చలో పాల్గొనే వారికి నాయొక్క ధన్య వాదాలు నాకు తెలిసిన విషయ పరిజ్ఞా నం వరకు నే ను చెప్పే ది యే మిటంటే మనసృష్టి లో ఏకకణ జీవి నుండి మానవుని వరకు అన్ని ప్రాణులకు ఆకలి అవుతాది అయితేమనము యే ప్రాణి కి కావలసింది అది తిసుకుంటం అందరి కి అది తెలుసు కాని మన అందరి కి అన్ని ఇఛే ప్రకృతికి మనం యే మి ఇ చినాము ఇవ్వాలి అంటే ఎలా ఈవాలి అని అనుకుంటే అది మాత్రం యజ్ఞము ద్వారా దేవతలకు హవిస్సును మంచి మనసుతో లోక కళ్యాణం కోసం ఎవరు అయితే మంత్రో చరణద్వరా యజ్ఞము ద్వారా మాత్రమే ఇస్తారో వారికి కోరుకున్న కోరికలు ప్రకృతిలో అంతర్లీనమైన ఎటువంటి దేవతల ద్వారా మనకు మంచి జరుగుతుంది ఇలాగే రామాయణ మహాభారత కాలం నుండి ఎన్నోసార్లు మనకు నిరూపితమైనది ఈ యొక్క పరిజ్ఞానం మొత్తము వేదాల ద్వారా శాస్త్రీయంగా అందించడం జరిగింది వేదము గొప్పది ఎందుకంటే జగత్ గురించి అందులో వేదాలలో ఉపనిషత్తులలో తెలియజేయుట ము జరిగినది జై హింద్ జై భారత్ మాతా కి జై
Very productive discussion during current times when interviews in popular channels are being focused on fighting over controversies and increasing TRPs
"కస్మిన్ తు భగవన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి" ఏది తెలుసుకుంటే ఈ మొత్తం తెలుస్తుంది అని ఒక శిష్యుడు గురువుని అడిగాడు. ఆ చెప్పింది ఉపనిషత్ అయింది. వర్షాలు, తుఫాన్లు టోర్నడో లు ఇవన్నీ చిన్న విషయాలు. తెలియాల్సింది సంస్కృతం. చిన్నికృష్ణుడిని నిలువుగా పైకి తీసుకెళ్లిన రాక్షసుడి పేరు తృణావర్తుడు. తృణం అంటే గడ్డిపరక. ఆవర్తనం అంటే త్రిప్పటం. అంటే అదే టోర్నడో. ఇల్లాగే ప్రతిదీ ఉంటుంది కానీ విషయం ఏంటంటే సంస్కృతం తెలియాలి. వేదం పట్ల ఉండాల్సింది ప్రామాణ్యం. శోధన చేసి తెలుసుకోటం కాదు. నీకు తెలిసినా తెలియకపోయినా అనుసరించటమే. ఇక పోతే హోమాలతో వర్షం పడుతుందా. ఇదో మూర్ఖపు ప్రశ్న. Inorganic fuels అయిన పెట్రోల్ డీసెల్ తగలేస్తే (హోమం చేస్తే)వాన వెనక్కి వెళుతుందని modern science చెప్పినప్పుడు organic fuels అయిన నెయ్యి సమిధలు హోమం చేస్తే (తగలేసినప్పుడు) వాన వస్తుందని తెలుసుకోటానికి ఏమి ఇబ్బంది. వేదం బ్రాహ్మణుడిని హిందూ దేశం దాటి వెళ్లద్దని నిషేధించింది. అవైదికమైన బౌద్ధం ముందు ఏ హిందూ మతానుయాయి అంటే ఏ ఋషి ఏ ఆచార్యుడు చైనా ఇండోనేషియా కూడా వెళ్ళలేదు. ఈ కరోనా లకంటే భయంకరమైన రోగాలొచ్చాయి. ఇప్పుడు వచ్చిన కరోనా నెల్లాళ్ళల్లో ఇండియా ప్రతిగుమ్మం తట్టిందంటే ప్రతి కుటుంబంలో ఒక మెంబర్ విదేశం లో ఉండటం వల్లే కదా. వేదాన్ని పాటిస్తే క్షేమం కలుగుతుంది. ముందు ధర్మానుయాయులు అమెరికా వెళ్లకూడదని నియమం పెట్టుకుంటే అన్నీ సరి అవుతాయి.
@@kishorevidya8578 వేదాలల్లో ఆయుర్వేదం ఉంటుంది . అది తిన్నగా నేర్చుకొని కాస్త ఆయుర్వేద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఖర్చు పెడితే. ఇలాంటి విపత్తు సమయాలలో రెమిడీ కనుక్కోవచ్చు. వేదాలు మూఢనమ్మకం కాదు . It is a science. You need invest on them and do continuos research like we invest and do on English Medicine.
@@DurgaPrasad-kd8fw ఓహో, సరిగ్గా పనిచేయడంలేదు అంటే తిన్నాగా నేర్చుకోనట్టు అని మీ ఉద్దేశ్యమా?? Please have some common sense.. . Virus never bend to ayurvedic medicine. Because when the vedas were written, nobody had the knowledge on Virus. They were discovered in late 19th century. Please don't pollute science with your illogical statements. See, reaserch is always in progress in every method of medicine like Ayurvedic, English, allopathic, homeopathy etc.. but we see the best and desired results are in English medicine. Think like human being not like Indian..
సాయి గారు మిద్వార మాకు తెలియని ఎన్నో విషయాలు గొప్పవారి ద్వారా చాలా విషయాలు తెలిసినవి సూర్య చంద్రులను దొంగతనం చేయలేరు అనే గొప్ప మాట ద్వారా వేదం గురించి చా లా గొప్పగ వివరించారు అందరి కి చాలా ధన్య వాదాలు
Excellent excellent excellent charcha video. No words to appreciate the program. I hope the government of Telangana will come forward to organise yagnams as proposed by dr. Chaganti team. God bless them with more strength to organise such useful yagnams. Tq
I am fully convinced with Sri Chaganti Garu's knowledge and his self belief in greatness of Vedas and I as an individual am willing to contribute financially for such yagnas which he may conduct in Hyderabad. I am sure your nationalist hub has a great following and a fervent call to your followers may mobilise the required funds.
@@nagalalitha1551 I do follow his channel , However we needs him actively in debates and proving how important our vedic culture with scientific proof.
Chilla ginjalu maa amma kuda vadedi.... Chinnappudu memu ade water tage valla Last year one of my friend got covid.... We burnt avu pidaka, avu neyyi, karpoora and pasupu... Oxygen levels improved... Even 10 days back I followed same thing..... I recovered very fast from covid
@@thulasipandiri4086 ఆయన మాటలను విశ్వాసం గురించి కాదు..సిధ్ధాశ్రమంలో ఎందరో సిధ్ధ యోగులు కూడా లోక కల్యాణం కోసమే తపన పడుతూ ఉంటారు...చాగంటివారు కూడా ఫలానా చోట,ఫలానా సమయంలో మొదలు పెడతామంటే అందుకు కావలసిన చేయూతనిచ్చే వారు ,ధార్మికులు చాలామంది ఉన్నారు.అలాంటప్పుడు ఎందుకు ఆలశ్యం? అని నా ప్రశ్న...అంతే...
ఇటు వంటివి చేయడం వల్ల కలిగే ఫలితం అద్బుతమైనది. నాటి యజ్ఞ యాగాలు సంరక్షణ రామలక్షణులుచే విశ్వాసమిత్రులు చేయించారు సోషలిజం ముసుగు లో ఉన్న పాలకులు వల్లకాదు.ఇక రామచంద్రుడే మనకు దిక్కు .నమేభక్తప్రణస్యతి
కొన్ని మానసిక రుగ్మతలు పరిధిలు దాట రాదు,అది ఒక్కొక్కప్పుడు విజ్ఞాన శాస్త్రం గొత్తు నొక్కే ప్రయత్నం తో వికటహసము చేయవచ్చు,కానీ అది తాత్కాలికమే, అంతిమ విజయం విజ్ఞానము నీదే
Sai Krishna garu, very nice program, knowledgeable panel members, very good topic. Please have more of these conversations to bring an awareness in the community. I must appreciate your diction and good grip on Telugu. Keep going...
అసలు బ్రాహ్మణులు ఎప్పటికి అప్పుడు హోమాలు చేసేవారు కానీ దేవాదాయ సేఖ వచ్చాక డబ్బు అనవసర పనులకు వాడటం మొదలుపెట్టారు అందుకే అనవసర జబ్బులు పెరిగాయి ....జై శ్రీరామ్ .... జై భారత్ మాత ....
Sir yagnam cheyalante kavalasina materials immanali government ni dabulu avasaram ledu, aa materials ni prajaliki penchamani avagahana teppinchali..sir. You are very grateful sir..🙏🙏🙏👏
అందరికీ నమస్కారాలు ,మన కండ్ల ముందు జరిగిన సంగటన ,1984 లో బోపాల్ గ్యాస్ లీక్ తో ,ఎంతో మంది చనిపోయినారు .కాని ఒక యజ్ఞం చేసిన కుటుంబం మాత్రమే ప్రానాలతో బయటపడింది .ఈ విషయం అందరికి తెలుసు .సాయి గారు మీరు బోపాల్ గ్యాస్ పైన ఒక వీడియో చేయగలరు .ఈ విషయం పైన సోషల్ మీడియాలో ,మేన్ మీడియా లో ఎలాంటి వీడియో లు రాలేదు
My self Ayurveda Physician and I always suggest my patients to recite specific Mantra and sahasranamam who are suffering with very complex and complicated disorders....and Patients are very happy after results....all those patients don't know where to go .... All this can be possible when patients have trust and with having proper Ayurveda Medicines and Specific Daivavyapashraya chikitsa
Thank you for wonderful meet. May we all join hands to get rid of invisible raksha. Grd Iyers Guru cool - Sri Ramesh Natrajan is one of the many trying to impart veda chanting knowledge and keep Vedas alive. Please visit their you tube channel and FB page to know more. Namaskaram.
వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ వేంకట రమణా చాగంటి గురు దేవుల కూ జైజైజైజైజైజైజైజైజై మీ అందరికీ నమస్సుమాంజలులు,చాలా మంచి సత్సంగం,వేదముల కూ జైజైజైజైజైజైజైజైజై యజ్ఞముల కూ జైజైజైజైజైజైజైజైజై సనాతన సంప్రదాయ ముల కూ జైజైజైజైజైజైజైజైజై శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥰🥰🥰🥰
sai garu nijamga cheptunnannu maa intlo chala sarlu jarigina oka discussioni ikkada chustunnanu and danni inta pedda platform meeda inta mandiki ardham ayyettuga teesukuvachharu.........super andi and 1 more thing oka crowd funding initiative meeru start cheyyandi sir amount konchem ekkuve but lets try emantaru.......................
యాగాలు, యజ్ఞాలు కొరొనాని నయం చేయగలవా అని చాలా తేలిగ్గా అనుమానించి, ప్రశ్నించేవారు, అపహాస్యం చేసేవారు, మీరిచ్చే మందు గాని, వైద్యం గాని నా కొచ్చిన రోగాన్ని నయం చేయగలదా అని ఒక డాక్టర్‌ని ప్రశ్నించగలరా!
Support 'Nationalist Hub' through your contributions:
To join as a TH-cam member :
th-cam.com/channels/3tS.html...
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
మమణణ
Great discussion 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
3aa3a3a3aa33aa33aaaawaaaa3aaa3a3a3333w3³aa3wa33aaaawaa3wwwwwwww3wwwa3wwwwwwwa3a3a3a3a3a3a3a3wa3awa3wwwwwwwwa3wwwwwa3wwwwwwwwwwa3wa3wwwa3wwa3wa3a3wwwwwwwwwwwa3wwwa33a3wwwwa3wa3aa3a3wwwwa3a3a3wa3wwwww3
0
Thank u nationalist Hub. For Great interview .
ఈ ఆలోచన నాకు చాలా సార్లు వచ్చింది .ఆవు పేడ కాల్చడం వల్ల ప్రాణవాయువు పెరుగుతుంది అని.కానీ మేథావి వర్గం ఒప్పుకోక పొగ ఎగతాళి చేస్తారు నన్ను అన్నా పర్లేదు ,కానీ నా వల్ల నా సంస్కృతి ఎగతాళి పాలు కాకూడదు.
🙏🙏
It's true
ఇలాంటివి నిజ జీవితంలో పనిచేయవు సోదరా
సంస్కృతి ని ఎవరూ ఎగతాళి చెయ్యరు, ప్రతి దానిలోనూ శాస్త్రం వుంది అంటేనే నవ్వుతారు.
సాయిగారు మీకు ఏరకంగా దన్యవాదాలు తెలియ జేయాలో అర్దం కావడం లేదు
Kaallu kadigi thalapai jallukondi. Mari kaka pothe entandi. Meeku hrudayapurvaka dhanyavadamulu ante saripoyedi.
దేనికి sir?? కృతజ్ఞతలు????
మన భారత దేశ విద్యా విజ్ఞానం మీదా జరిగిన కుట్రలో మనం చాలా విజ్ఞాన సంపద కోల్పోయాము.ఇప్పుడు మన భారతయ విద్యాలో మార్పులు రావాలని కోరుకుందాం
ఏం కోల్పోయాం కొంచెం తెలపండి sir
మీ ప్రయత్నాలు అద్భుతంగా ఉన్నాయి..ప్రతి భారతీయుడు గర్వపడాలి ...
చాగంటి వారిలాంటి వేదఋ్షలను మనం కాపాడుకోవాలి! లేకుంటే నష్టం మనదే వారిది కాదు! ఇటువంటి వారు దొరకడం మన అదృష్టం.
నమస్కారం సాయి క్రిష్ణ గారు, మీ ప్రయత్నం అద్భుతం. మీ ప్రయత్నం వృథాపోదు.
స్వస్తి ప్రజాభ్యాం పరిపారలయంతాం
న్యాయేన మార్గేన మహీం,మహీశాం
గోబ్రాహ్మణే సుఖమస్తు నిత్యం
లోకా సమస్తా సుఖినోభవంతు
సర్వేజనా సుఖినో భవంతు
కాలె వర్షతు పరజన్యా
పృథ్వీ సస్యస్యాలినీ
దేశోయం క్షోభయం రహితా
బ్రాహ్మణా సంతు నిర్భయః
అపుత్రా పుత్రిణసంత్తు,పుత్రిణాసంతు పౌత్రిణా
అధనా ధనా సంతు
జీవంతు సరదాన్శతం
లోకా సమస్తా సుఖినోభవంతు
సర్వేజనా సుఖినో భవంతు
Sir.. ఇలాంటి శ్లోకాలు చాలా వున్నాయి.. కానీ ప్రయోగత్మకంగా ఇవి ఉపయోగం ఉన్నట్టు ఎక్కడా నిరూపితం కాలేదు..
సాయి అన్నయ్య మీరు ఇలాంటి విడియో లు చేసి educated. చెయ్యాలి మనం ఎప్పుడు మన చదువులో చదువుకోలేదు ఇలాంటి వి మీకు పాదాభివదనాలు అన్నయ్య
హమ్మయ్య నా ప్రియమైన channels రెండు దగ్గరకు వచ్చాయి. స్వామి శ్రీ వెంకట్ చాగంటి గారు వ్యాస మహర్షి అంతటి వారు. అందునా భారతీయ తత్వం కలిగిన మన తెలుగు వారు కావటం మన అదృష్టం. మీరు కృష్ణా అర్జునలు కాబట్టి ఇక ముందు అంతా మంచే జరుగుతుంది. వారి వలన మేము అమరావతి వెంకటాయపాలెం లో రోజు హోమం చేస్తున్నాము హిందూ ధర్మ పీఠం శివోహుమ్ ట్రస్ట్ తరుపున స్వామి. విజయీభవ దిగ్విజయీభవ..ఓ౩మ్
Na manasuloni mata🙏
ఆయనను వ్యాస మహర్షితో పోలుస్తున్నారు, వ్యాసుడు వ్రాసిన పురాణాలను వీళ్లు అంగీకరిస్తారా ?
@@NarasimhaSanatanam స్వామి వ్యాసుల వారు వ్రాసినారు అని మీరు నిరూపణతో శ్రీ వెంకట్ గారికి వీడియో పెట్టండి సమాధానము వస్తుంది correct గా స్వామి. నేను ఎందుకు అలా అన్నాను అంటే మన వాగ్మయం లో బ్రిటిష్ muslim దండయాత్రలు తరువాత ప్రక్షిప్తాలు చేర్చారు. ఉదాహరణకు మనుశాస్రం లో స్త్రీ గురుంచి ఉస్మానియా యూనివర్సిటీ Hod ఆధ్వర్యం లో కమిటీ వేసి లక్ష రూపాయలు బహుమతి declare చేసి meeting రమ్మనమని పిలువగా ఏ హేతువాది రాలేదు. దాని గురుంచి ఒక చిన్న పుస్తకం "స్త్రీ" ప్రచురించడం జరిగింది. ప్రక్షిప్తాలు వలన భారతీయ సమాజం చాలా నష్టపోయింది స్వామి. ఓ౩మ్
Great continue it 🙏🏻
Nee pindaa kuudu... Elaanti VAALLANU nammithe SANKA NAAKUTHAAVURAA
చాలా మంచి విడియో చేశారు Sai గారు.
వెంకట చాగంటి గారికి, శాస్త్రి మునగాల గారికి కృతజ్ఞతలు.
చాల విషయాలు తెలియచేశారు.అందరికి ధన్యవాదాలు. 🙏🙏🙏
Nee pindaa kuudu manchi
మంచి video అంటే మీ ఉద్దేశ్యం???
@@kishorevidya8578
మేము వైదిక సంస్కృతి పద్ధతుల లో అంటే హోమం, యజ్ఞం లలో ప్రకృతి లో ఉన్న కాలుష్యం, ఇతర రోగ కారక పదార్థాలు తొలగిస్తాయి అని మా ఉద్దేశం.
అలాంటి యజ్ఞాలు ఎలా చేయాలి అని వెంకట చాగంటి గారి చేసి చెబుతూ ఉంటారు. ఇప్పుడు వారు వైదిక విశ్వవిద్యాలయం పెడుతున్నారు. కాబట్టి వారికి కొంచెం గుర్తింపు తెచ్చిన వీడియో లు అవసరం, ఈ విడియో లో ఆ సమాచారం ఉంది.
అందుకు ఇది మంచి వీడియో అని కామెంట్ పెట్ట.
@@balarajkakumanu9882 ok.. ఒక నగ్న సత్యం చెప్తాను.. నన్ను గుర్తు పెట్టుకోండి. యజ్ఞం వల్ల, ప్రకృతి విపత్తులు, కొరోనా లాంటి మహమ్మారులు తల వంచవు..
చాలా ఆసక్తికరంగా ఉంది. తెలుసుకోవలసింది ఎంతోఉంది,
విలువైన సమాచారం.
ధన్యవాదాలు, నమస్కారం
Nationalist Hub
The string
Shivashakthi
Raka lokam..
And now..
Venkata Chaganti...
నా ఫుల్ సపోర్ట్ మీకే...
Andaroo beggar mosam naa kodukule 😂
@@TrulyInvictus బుర్ర తక్కువ ఎదవలకు అలాగే అనిపిస్తుంది బ్రో....
@@Hari_Muthavarapu kadaa nenoo ade antunnanu ee burra thakkuva vedhavalandarroo oka chota Cheri the paramanadandayya shishyula kathe 😅
@@TrulyInvictus నీ గురించి నువ్వు చెప్తుంటే..నేను నవ్వులేను కాదా బ్రో..
@@Hari_Muthavarapu nenade antunnanu bro. Ee vedhavalaku medadu mokaallalo kooda undadu bro . Ee vedhavalamu cheppu tho kotti desham nundi tharimithe kaani ee desham baagupadadu I support you bro
సాయి గారు ఇప్పుడు మీరు అసలైన లైన్ లోకి వచ్చారు ఇక మీకు తిరుగు లేదు. 👍
చాగంటి గారు చెప్పేవి నేను వింటూంటాంను.
వేంకట చాగంటి గారు చెప్పినదానికి నేనొక నిదర్శనం. ఏప్రిల్ 2020 నుంచి నిత్యాగ్నిహోత్రం మొదలు పెట్టాను. మా బంధువులు కరోన వచ్చిందని బాధ పడితే వారికి హోమం గురించి చెప్పి ఒప్పించి మా ఇంటికి పిలుచుకు వచ్చి నయం చేసి పంపించాను. మా ఇంట్లో ఉన్నంత వరకు mask వేసుకోకూడదు ఇది నా మొదటి రూల్. Maximum 3-5 రోజులలో తగ్గి ఆనందంగా తిరిగి వెళ్లారు. కానీ ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఎక్కువ రాదు. ఏది ఏమైనా వేంకట చాగంటి గారికి ఋణపడి ఉన్నాను, సరిగ్గా సమయానికి ఆ వీడియోలు చూడ్డం, అవి చాలా లాజికల్ గా ఉండడం ఇంకా scientific గా నిరూపుపించారు.
Hai, nikhilendra mee information baagundi, nityagni hoatram gurinchi information cheppagalara
@@guntamukkalarajesh193 nenu rendu saarlu reply pettanandi but somehow delete avuthondi leda chesthunnaro? Anyway ikkada vere videos links pettakudadanukunta. Leda miku matrame kanpaduthunda? naku teliyatam ledu..
*Dharmamu/shastriyata*
*Dharmamu/rajakiyamu*
Ee rentini kalapa chusthe anarthame. Vinasha kaale viparita buddhi
@@altimate1 శాస్త్రీయత, రాజకీయం రెండింటిలో ధర్మం ఇమిడి ఉంటుంది. ధర్మం ప్రకారం పోతే మంచి results వస్తాయి, లేకపోతే దేనిలోనైనా నాశనమే. విషయం పూర్తిగా తెలియకపోతే ఇలాగే అది వేరు ఇది వేరు కలిపితే ఏదో అయిపోతుంది అని immature ఆలోచనలే వస్తాయి.
@@nikhilendrak adi mee sontha abhipraayamu
నమస్కారం శ్రీ వెంకట చాగంటి గారు
నమస్కారం శ్రీ శాస్త్రీ మునగాల గారు
నమస్కారం శ్రీ మామిడి గిరిధర గారు
నమస్కారం శ్రీ సాయి కృష్ణ గారు
Iam Subscriber to Honour Venkata Chaganti garu since 4years 🙏
We want more collaborations with our sanatanians 🙏🚩
Jai shree ram 🚩
Lets unite and work together
ఇక్కడ శ్రీరాముడికి, వేదం కరోనాని control చెయ్యడానికి సంబంధం లేదు మాస్టారూ
@@kishorevidya8578 ramayanam chadavandi mastaru ramudu adugu adugu na vedani anusarinchi brathikadu
@@kanchiparamacharya4150 నిజమే....
కానీ ఇక్కడ ప్రస్తావన అది కాదు. యజ్ఞ యజ్ఞాల వల్ల కరోనా, విపత్తులు ఆగవు.. ఇది నిజం.
అన్నట్టు, శ్రీరాముడు జీవించిన కాలానికి, వేదరచన జరిగిన కాలానికి అసలు సంబంధం లేదుకదా!??
“ శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః || ”
Time and again I'm getting to feel the Cosmos giving this inspiration....
Excellent I am a great fan of venkata changanti, you have done a wonderful conversation with stalwarts, many many thanks for bringing them and opening our minds from darkness, which is growing day by day...
చాలా బాగుంది, ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలరు.
Thanks
Nice to see experts coming together with a Nobel cause.
HariAUM
అద్భుతమైన చర్చ 👏🙏
Nee PINDAAKUUDU charcha... Useless idiots
ధన్య వాదాలు వెంకట చాగంటి గారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్.
Nee bondha information...
యజ్ఞం మాత్రమే ఈ కరోనా లాంటి మహమ్మారికి సరి అయిన మందు అని నేను పూర్తిగా సమర్ధిస్తాను
What are you doing from all these days you morons
@SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️ hahaha
@@mohammedafsar7965 siggu padakunda anandayya Mandu velo bhayya
@SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️ అయ్యా ! నేను ఆ కామెంట్ చేసింది " మంత్రాల కి చింతకాయలు రాలతాయా ? " అని ప్రశ్న వేసే అమాయకుల గురించి, మీకు నా కామెంట్ లో వ్యతిరేకార్థం స్ఫూరించినట్టు వుంది . దయచేసి ఇంకొకసారి ఆ కామెంట్ ని చదవండి .
ఇప్పుడు దాకా.... ఏమి చేస్తున్నారు.... 1st వేవ్ మొదలు కాగానే చెయ్యాలి కదయ్యా..? పుణ్య కాలం పూర్త్తి అయి పోయాక.... ఇప్పుడు గూర్ట్ చేస్తున్న వాళ్ళను అభినంది చాలి.... సరే ఇప్పుడాయన మొదలు పెట్ట నుండి
🙏🏼స్వాగతం! వెంకట్ చాగంటి గారికీ, శాస్త్రిగారికీ, గిరిధర్ గారికి నమస్కారాలు🙏🏼
ఈ కార్యక్రమాన్ని అందించిన నేషనలిస్ట్ హబ్ కు, సాయికృష్ణగారికి ధన్యవాదాలు🙏🏼
నిజమే.... But వేదాలు ప్రయోగత్మకంగా ఉపయోగపడినట్టు ఎక్కడా నిరూపితం కాలేదు.
Venkat garu hats off to your work. God bless you
Nee pindaa kuudu... Thelivi leni dhaddhammalu..
అద్భుతమైన చర్చ చేశారు నేషనలిస్ట్ హబ్ కి ధన్యవాదాలు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. 🙏🙏🙏
Back to Vedas అన్న స్వామి దయానంద సరస్వతి మాట ఎలా మరువగలం? వేదాలలోని కర్మకాండలు మాత్రం ఉంచుకుని జ్ఞానభాగాలను చేజార్చుకున్నాం మూర్ఖంగా!
Correct
అమోఘం sir, అధ్బుతం మీరు చేసింది చాలా గొప్ప విషయం🙏🙏 మీరు చెప్పినట్లు మన బాబు గోగినేని లాంటి వాళ్ళు నీ stature ఎంటి చెప్పడానికి, ఎది proofs ఉన్నాయా అని అడుగుతాడు, లేదంటే గో మూత్రం గాళ్ళు అని చులకనగా మాట్లాడుతాడు. శంకు లో పోస్తే తీర్థం, ఆ వెదవలకు ఆ ఇంగ్లిష్ వాడి ఎంగిలి చేసింది తినడం అలవాటు. మీరు చేసిన కృషికి దన్యవాదాలు అన్న పదం చిన్నది అవుతుంది. మన విద్యవ్యవస్థ లో వేదాన్ని చేర్చ నంత వరకు ఈ దేశం బాగు పడదు. అది ప్రభుత్వాలు చేయవు కనీసం చాగంటి లాంటి వారు crash course లాంటివి ఇస్తే మన పిల్లలు కొంతలో కొంత మన సంస్కృతికి వారసులు అవుతారు 👍🙏🙏🙏🙏
ధన్యవాదములు గురువు గారు 🙏🙏
గ్యాస్ లీక్ తర్వాత వర్షన్ పడిందా ..?
మీకు ప్రూఫ్ ఉందా ఆ 14 రోజుల్లో పడిందని
Avemi చుపించకుండా జనాలని ఫూల్స్ చెయ్యద్దు
చాలా అపూర్వమైన విశేషాలు తెలిపారు. ధన్యవాదాలు మీకు.
మంత్రాల కి చింతకాయలు రాలతాయా ? అమాయకత్వపు ప్రశ్న . చింతకాయల కోసం మంత్రాలు అవసరం లేదు
Super ga chepparu
Good answer
మంత్రాలకు చింతలు పోతాయి
@@Alphamale11007 👏👏
@@janardhanarao1483 మన దేశానికి సమస్య ఎక్కడ వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో అర్ధం కావడం లేదు కానీ , మన సంప్రదాయాలు , మన వైదిక ధర్మం అంతా కూడా హేళన కి గురి అయిపొయింది, నా అభిప్రాయం లో దీనికి కారణం మన ఇంటి దొంగలే . ఈ బ్రిటిష్ దొంగలు, బాబర్ లాంటి దొంగలు మన దేశం లో ప్రవేశించి వారి ప్రాబల్యం పెంచుకోవడం కోసం మన ఇంటి దొంగలని కొంత మందిని డబ్బుల తో లొంగదీసుకుని మన సంప్రదాయాల మీద, మన వైదిక ధర్మం మీద దాడి చేయించి ఈ రోజున ఈ పరిస్థితిని తీసుకుని వచ్చారు .
నిజమైన సత్య మేధావులు నమో నమః NH స్వామి వారు చెప్పేవి అన్ని సత్యాలు నేను REGULARGAA చూస్తున్నాను. ఓ౩మ్
Nee DHARIDHRAM... Evarem cheyaleru
@@lordsun153 మధ్యలో దూర మాక మూసుకొని పడుకో అప్రాచ్యపు వెధవ వు స్వామి. ఓ౩మ్
సత్యం అంటే ఏంటి sir??
ఈ యజ్నాల ద్వారా భూదేవి అంతా ప్రశాంతంగా ఉంటుంది వేదములకూ,వేద మంత్రములకూ జైజైజై అందరికీ నమస్సుమాంజలులు 🥰🥳🤗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥙🥙🥙🥙🍓🍓🍓🍒🍒🍎🍎🥰🥰🥰🥰
లేదు సోదరా... ప్రపంచలో వున్న పెద్ద పెద్ద సమస్యలలో దేనికీ ఇప్పటివరకు వేదాలు ఉపయోగపడినట్టు చరిత్రలో లేదు.
@@kishorevidya8578 చరిత్ర చెపుతోంది కదా, శ్రీ రామాయణం త్రేతాయుగంలో జరిగినదే కదా,ఆయన వేదపఠనం అర్ధ పాఠం, యజ్ఞాలు చేశారని,వేదాలను యజ్ఞాలనూ రక్షించడానికే విశ్వామిత్రులవారు తో, శ్రీ రామ లక్ష్మణులను తీసుకువెళ్ళారనీ,14సంలు ధర్మం కోసం అరణ్య వాసం చేశారు పాదరక్షలు కూడా లేకుండా,భయంకరమైన కష్టాలు భరించాలంటే వేదాధ్యనం అర్ధ పాఠం యజ్ఞాలు వలన మాత్రమే సాధ్యం ఔతుంది అని,వేదాలవలన ధర్మాచరణ సాధ్యమౌతుంది,పైగా ప్రేమతోనే విశ్వం అంతటినీ అంటే భూమి నంతటినీ జయించారు శ్రీ రామ చంద్రులవారు,ఇప్పటిలా కుట్రలూ కుతంత్రాలూ,అణుయుధ్ధాలూ, అణుబాంబులు ప్రజల మీద కూడా వేయడము,ఇదంతా శ్రీ రామ చంద్రుడు చేయలేదు,అందరూ ఆయన ఔన్నత్యానికీ ప్రేమకూ లొంగిపోయారు, ఇప్పుడు కూడా అందరూ వేదాలనూ యజ్నాలనూ అనుసరించి జీవిస్తే అది సాధ్యమౌతుంది,కలిలో కృత యుగం వస్తుంది అని వ్యాసభగవానులు చెప్పారు కదా,మంచి రోజులు రావాలని ఆశిద్దాం ఈ లోపు మనం ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాము 😀ఇదంతా వేదాస్ worldఅధ్యక్షులు ద్వారా,ఇంకా మన సిధ్ధులూ యోగులూ శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా లద్వారా తెలుసుకోగలుగు తున్నాము,ధర్మాచరణ ద్వారా కూడా 😀🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋💰💰💰💰💰💰💰💰💰💰💰💰🥰🥰
@@bhaveshreddy3206 భారత దేశ చరిత్రలో, రామాయణం, ఇతిహాసాలు లేవు.. సింధు నాగరికత మాత్రమే అత్యంత పురాతన నమ్మదగిన ASI తో ఆమోదం పొందినది.. మీరు చరిత్రకి నమ్మకాలకి ముడి పెట్టవద్దు.
@@bhaveshreddy3206 సోదరా తమరి reply లో " చరిత్ర చెబుతుంది కదా" అని మొదలుపెట్టారు. రామాయణం గురించి చరిత్ర చెప్పడంలేదు. ధర్మం కోసం రాముడు 14 యేండ్లు....... అని అన్నారు. అంటే రాముడు వున్న కాలంలో ధర్మం లేదు అనే కదా? అయన దగ్గర వున్నది విల్లు, బాణాలు కదా ఉండేది ( రామాయణం ప్రకారం). మీరు మళ్ళీ అణుబాంబులు ఎవరిమీదా వేయలేదు అంటారే? అసలు అప్పుడు అణుబాంబులు లేవుకదా అండీ. అణుబాంబు కనుగొనబడింది 1904 లో కదా.. ఎందుకండీ ఇలాంటి అర్ధం లేని మాటలు మాట్లాడుతారు?? తన ప్రేమతో ప్రపంచం అంతటినీ జయించడం అంటే ఏంటి నాకు అర్ధం కాలేదు..
ప్రపంచం మొత్తం అయనని గుర్తించారు అని అర్ధమా? లేక ప్రపంచంలో వున్న మనుషులు అందరూ అయన ఏది చెబితే అది వింటారు అని అర్ధమా? మీ ఉద్దేశ్యం ఏంటి???
@@kishorevidya8578 వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ శ్రీ వేంకట రమణా చాగంటి గారు, గరికిపాటి గారు, తిరుమలలో ప్రధానార్చకులు శ్రీ రమణ దీక్షితుల వారు,వీరి ప్రవచనాలు వింటే మీకు అన్నీ అర్ధం ఔతాయి,మాదేముంది మేము ఈ అనంతమైన సృష్టి లో ఈ సూర్యుడెంత ఈ సూర్య కుటుంబం లో భూమి ఎంత ఈ భూమిలో మన దేశమెంత అందు మేమెంత,వేదాలలో చెప్పబడిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ ముందు మేము దుమ్ము రేణువు కంటే అల్పాతి అల్పమైన వారలము,మన భారత్ లో ఎంతో మంది పీఠాధిపతులు ఉన్నారు,వారిముందు మేమెంత 🙏🙏🙏
సాయి గారు దయచేసి మీరు ఒక కాల్ ఇవ్వండి. ఎందుకు ఒక ప్రయత్నం చేయొద్దు? చాగంటి గారు అంత గట్టిగా చెబుతున్నప్పుడు చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. అందరం కాంట్రిబ్యూట్ చేద్దాం. దయచేసి మనని మనం ప్రూవ్ చేసుకుందాం. మనందరం కలిస్తే 3 కోట్లు అంటే పెద్ద సమస్య కాదుకదా? దయచేసి ఆలోచించండి. ప్రపంచానికి ఒక దారి కూడా చూపినట్టుకూడా వుంటుంది.
Amith garu, This is ShastryMunnagala from Veds World. Please give me in your contact info, i shall be in touch with you and can take this forward.
🙏👍💐 నావంతు సహాయం కూడా చేస్తా, మంచి ఆలోచన సార్ మీది
@@shastrymvs7181 Garu, last year we did the yagnam at our place you did not even responded. Please do not make false promises. Keep your dignity by just sticking to subject. not involving in implementation. With your assurance the people spent their time and money have become fools.
Amit Garu, This is not a good idea to go with these two gentleman, they are good people but poor skills in administration. After few days they simply vanish. We have followed them with same enthusiasm last year and spent money and time of 45 days. These two gentleman not even bothered to respond our messages.
@@shyamsunder3859 Respected Sir,
If I remember , you were suggesting someone one in Hyderabad to head the program and we refused it. You were trying this and we told that we wanted to do the Yajnam in 43 locations for 43 days. Since we opening a NPO in India was taking time and we did not get the required funds too, we were going very cautiously, but you along with a couple of other’s wanted to do it at your own expense, to which we have no right to stop. We even arranged a conference call for the procedure and the procurement of materials. We requested you to put a live FB to show the Yajna on a daily basis, which did not happen. So, we thought it was your lack of administration. At a point, we were not even sure as to where you were doing the Yajna and whether it is in the format given by Dr. Chaganti or not. One person Mr. Shyam, who visited your place, confirmed the same that you were not performing the Yajna at the location given by Dr. Chaganti when he came to see the Yajna happening. Now you cannot come back blaming us. Please see the way we did in RJY, Jaggaipet and Vizag too.
అంశం ఆసక్తికరంగా ఉంది ...
Thanks to national hub Chala manchi programs ni maku andhistunnaru prasttuam idhi Chala chala emergency kudu thank you very much national hub 🙏🙏
Naa agnam poorthiga ee roju tho tholagi poyindhi thanks to chaganti garu 🙏🙏
Thanks to Nationalist Hub for bringing in these discussions. You are doing great work!
Venkata chaganti gaaru cheppina matalu ventunte manasuki chala dhairyam vishvasam kalugutunnadi🙏
Venkata chaganti gaari prati videos ni nenu follow ayyanu prati video kosam waite chestune untanu... Om🙏
వైజాగ్ లో యజ్ఞం చేసిన అన్ని రోజులు యూట్యూబ్ లో ఆ వీడియోలు అన్నీ మా కుటుంబ మంతా కలిసి చుసాము.
Sir link please sir
ఈ లింక్ 9వ రోజున యజ్ఞం ఫలితాలు అండి.👌
Adbhutham ga nikkachchibga cheppaaru. Dr Venkata Chaganti gaariki dhanyavaadamulu🙏
వేదముల మీద మీకున్న నమ్మకము , పరిజ్ఞానం అపరము. మీకు నా పాదాభిందనాలు.
Ex. Exllent reply..
నమ్మకం, పరిజ్ఞానం చాలా విషయాల్లో చాలా మందికి వుంటుంది.. But అది కాదు matter ఇక్కడ. వేదం virus ని ఆపలేదు. ఇది సత్యం
మన పురాతన విజ్ఞానానికి మళ్ళి పూర్వ వైభవం వస్తుంది అనే నమ్మకం కలుగుతోంది,
మన దేశానికి మంచి రోజులు వస్తున్నాయి, డా. వెంకట చాగంటి గారు మీకు కృతజ్ఞతలు... భవిష్యత్తు తరాలకు మీ సేవ గుర్తుండి పోతుంది.
Vedas are answer/ medicine to the world .
సాయి గారు మొదట మీకు మరియూ ఈ యొక్క చర్చలో పాల్గొనే వారికి నాయొక్క ధన్య వాదాలు నాకు తెలిసిన విషయ పరిజ్ఞా నం వరకు నే ను చెప్పే ది యే మిటంటే మనసృష్టి లో ఏకకణ జీవి నుండి మానవుని వరకు అన్ని ప్రాణులకు ఆకలి అవుతాది అయితేమనము యే ప్రాణి కి కావలసింది అది తిసుకుంటం అందరి కి అది తెలుసు
కాని మన అందరి కి అన్ని ఇఛే ప్రకృతికి మనం యే మి ఇ చినాము ఇవ్వాలి అంటే ఎలా ఈవాలి అని అనుకుంటే అది మాత్రం
యజ్ఞము ద్వారా దేవతలకు హవిస్సును మంచి మనసుతో లోక కళ్యాణం కోసం ఎవరు అయితే మంత్రో చరణద్వరా యజ్ఞము ద్వారా మాత్రమే ఇస్తారో వారికి కోరుకున్న కోరికలు ప్రకృతిలో అంతర్లీనమైన ఎటువంటి దేవతల ద్వారా మనకు మంచి జరుగుతుంది ఇలాగే రామాయణ మహాభారత కాలం నుండి ఎన్నోసార్లు మనకు నిరూపితమైనది ఈ యొక్క పరిజ్ఞానం మొత్తము వేదాల ద్వారా శాస్త్రీయంగా అందించడం జరిగింది వేదము
గొప్పది ఎందుకంటే జగత్ గురించి అందులో
వేదాలలో ఉపనిషత్తులలో తెలియజేయుట ము జరిగినది
జై హింద్ జై భారత్ మాతా కి జై
Wonderful, I learned lot from this program.
Nee pindaa kuudu nerchukunnaavu... Mental...
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
We r proud to our vedas
Super explanation🙏🙏
Sri Chaganti garu...🙏🙏 Very much excited know more
Very productive discussion during current times when interviews in popular channels are being focused on fighting over controversies and increasing TRPs
We are very thankful to nationalist hub chanel
Verri VEDHAVALLAARAA...
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
"కస్మిన్ తు భగవన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి" ఏది తెలుసుకుంటే ఈ మొత్తం తెలుస్తుంది అని ఒక శిష్యుడు గురువుని అడిగాడు. ఆ చెప్పింది ఉపనిషత్ అయింది. వర్షాలు, తుఫాన్లు టోర్నడో లు ఇవన్నీ చిన్న విషయాలు. తెలియాల్సింది సంస్కృతం. చిన్నికృష్ణుడిని నిలువుగా పైకి తీసుకెళ్లిన రాక్షసుడి పేరు తృణావర్తుడు. తృణం అంటే గడ్డిపరక. ఆవర్తనం అంటే త్రిప్పటం. అంటే అదే టోర్నడో. ఇల్లాగే ప్రతిదీ ఉంటుంది కానీ విషయం ఏంటంటే సంస్కృతం తెలియాలి. వేదం పట్ల ఉండాల్సింది ప్రామాణ్యం. శోధన చేసి తెలుసుకోటం కాదు. నీకు తెలిసినా తెలియకపోయినా అనుసరించటమే. ఇక పోతే హోమాలతో వర్షం పడుతుందా. ఇదో మూర్ఖపు ప్రశ్న. Inorganic fuels అయిన పెట్రోల్ డీసెల్ తగలేస్తే (హోమం చేస్తే)వాన వెనక్కి వెళుతుందని modern science చెప్పినప్పుడు organic fuels అయిన నెయ్యి సమిధలు హోమం చేస్తే (తగలేసినప్పుడు) వాన వస్తుందని తెలుసుకోటానికి ఏమి ఇబ్బంది. వేదం బ్రాహ్మణుడిని హిందూ దేశం దాటి వెళ్లద్దని నిషేధించింది. అవైదికమైన బౌద్ధం ముందు ఏ హిందూ మతానుయాయి అంటే ఏ ఋషి ఏ ఆచార్యుడు చైనా ఇండోనేషియా కూడా వెళ్ళలేదు. ఈ కరోనా లకంటే భయంకరమైన రోగాలొచ్చాయి. ఇప్పుడు వచ్చిన కరోనా నెల్లాళ్ళల్లో ఇండియా ప్రతిగుమ్మం తట్టిందంటే ప్రతి కుటుంబంలో ఒక మెంబర్ విదేశం లో ఉండటం వల్లే కదా. వేదాన్ని పాటిస్తే క్షేమం కలుగుతుంది. ముందు ధర్మానుయాయులు అమెరికా వెళ్లకూడదని నియమం పెట్టుకుంటే అన్నీ సరి అవుతాయి.
Superb conversation. I am proud to here that VEDAS can't be extint.
వేదాలు ఎప్పటికీ ఉంటాయి బాబూ! వాటి వల్ల కొరోనా తగ్గుతుంది అనేది మాత్రం భూటకం
@@kishorevidya8578 వేదాలల్లో ఆయుర్వేదం ఉంటుంది . అది తిన్నగా నేర్చుకొని కాస్త ఆయుర్వేద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఖర్చు పెడితే. ఇలాంటి విపత్తు సమయాలలో రెమిడీ కనుక్కోవచ్చు.
వేదాలు మూఢనమ్మకం కాదు . It is a science. You need invest on them and do continuos research like we invest and do on English Medicine.
@@DurgaPrasad-kd8fw ఓహో, సరిగ్గా పనిచేయడంలేదు అంటే తిన్నాగా నేర్చుకోనట్టు అని మీ ఉద్దేశ్యమా?? Please have some common sense.. . Virus never bend to ayurvedic medicine. Because when the vedas were written, nobody had the knowledge on Virus. They were discovered in late 19th century. Please don't pollute science with your illogical statements. See, reaserch is always in progress in every method of medicine like Ayurvedic, English, allopathic, homeopathy etc.. but we see the best and desired results are in English medicine. Think like human being not like Indian..
Special thanks to Dr వెంకట్ Chaganti గారు... కోటి కోటి వందనాలు
దేనికి శతకోటి వందనాలు?
సాయి గారు మిద్వార మాకు తెలియని ఎన్నో విషయాలు గొప్పవారి ద్వారా చాలా విషయాలు తెలిసినవి సూర్య చంద్రులను దొంగతనం చేయలేరు అనే గొప్ప మాట ద్వారా వేదం గురించి చా లా గొప్పగ వివరించారు అందరి కి చాలా ధన్య వాదాలు
వేదంలో చంద్రుణ్ణి దొంగతనం చేయలేము అని వుంది కాబట్టి... చేయలేము అంతేనా???
Really an eye opening interview. Yhanks for the same. KRISHNA from Bengaluru
Nee pindam opening...
Excellent excellent excellent charcha video. No words to appreciate the program. I hope the government of Telangana will come forward to organise yagnams as proposed by dr. Chaganti team. God bless them with more strength to organise such useful yagnams. Tq
మనుష్యులు అందరినీ దేవుడు సమానంగా చేశాడు అని నమ్మనివాడి, అంత దుష్టుడు, తీవ్రవాది ఉండడు
సంస్కృతం మన విద్యలో చేర్చితే చాలా మార్పులు వస్తాయి...మనదైన మన సంస్కృతం మనకి దూరం చేశారు పాచచులు... మ్లెచ్చులు..
😉sollukaburlu chepopdhu
Happy to see all working together for Bharat culture
చక్కటి సంభాషణ..
It is our pleasure to see 4schalaors on the one frame.great discussion going .keep the same in coming days also tq sai garu
Nee PINDAAKUUDU
I am fully convinced with Sri Chaganti Garu's knowledge and his self belief in greatness of Vedas and I as an individual am willing to contribute financially for such yagnas which he may conduct in Hyderabad.
I am sure your nationalist hub has a great following and a fervent call to your followers may mobilise the required funds.
🙏🙏
ధన్యవాదాలు గురువు గారు🙏🙏🙏🙏
నమస్కారం సాయి గారు మన వేదాల గురించి వెంకట చాగంటి వారి ద్వారా చాలా మంచి విషయాలు తెలిసేలా చేశారు
Please bring Mr. Chaganti Garu to main stream media debates, so that ppl will understand the importance of Vedas, Homam
Sir Venkata chaganti garu has his own TH-cam channel on his name . I regularly follow his videos. Excellent research done by him
@@nagalalitha1551 I do follow his channel , However we needs him actively in debates and proving how important our vedic culture with scientific proof.
@@narendrababu5425 yes . You are correct.
Gorrelu caseulu vestaaru
Very very great knowledge of 4 Vedas****many thanks to dear Masters 🕉
Great initiative thank you so much for making interview with chaganti garu
NEE PINDAAA KUUDU
@@sudhabadhri9127 Sir... ani neeku cheppaanaa.... Nee moham....
Mee bhasha chustunte mee samskaram ento arthamautundi meeku reply cheyadam na mistake
I have spent very much meaning full time by watching ur debate.... 🙏🙏🙏
AADISAAVLE....
Chilla ginjalu maa amma kuda vadedi.... Chinnappudu memu ade water tage valla
Last year one of my friend got covid.... We burnt avu pidaka, avu neyyi, karpoora and pasupu... Oxygen levels improved... Even 10 days back I followed same thing..... I recovered very fast from covid
ఇటువంటి చర్చలు మరిన్ని మన ధర్మం పూర్వవైభవం కోసం సమాజం ముందుకు తీసుకురావాలి సాయి కృష్ణ గారు.
లోకకల్యాణం జరుగుతుంది అని ఖచ్చితంగా నిరూపించగలిగితే చాలామంది చేయి కలుపుతారు.ఒక మంచి పని చేయడానికి జాప్యం చేయడం ఎందుకు?
Enka kachhithamga cheppadam antandi..guvugaru entha ganta padhamga chepthunte..ayana chepthunnadhi allatappa visayalu gurinchi kadhu vedhala gurinchi..mana midha manaku nammakam lekapoena parvaledhu kani vedhalni nammi thiralsindhe..👍🙏
@@thulasipandiri4086 ఆయన మాటలను విశ్వాసం గురించి కాదు..సిధ్ధాశ్రమంలో ఎందరో సిధ్ధ యోగులు కూడా లోక కల్యాణం కోసమే తపన పడుతూ ఉంటారు...చాగంటివారు కూడా ఫలానా చోట,ఫలానా సమయంలో మొదలు పెడతామంటే అందుకు కావలసిన చేయూతనిచ్చే వారు ,ధార్మికులు చాలామంది ఉన్నారు.అలాంటప్పుడు ఎందుకు ఆలశ్యం? అని నా ప్రశ్న...అంతే...
@@musicbykumarirayasam5113 Please introduce such people to Sri Venkata Chaganti.
Dabbulu ekkuvaithe ELAANTI vaalla CHETTHA vini pogottukunnaaru
Loka kalyanam kosamu ani artham kaavaali kada mundu amdariki
Mee panti goppa vari vishayaalu world ku teliya cheppa valasina avasaramu chaalaa undi meeku pranama.
Amazing we are missing so many things in our culture
AVVNAAA... Nee...
ఇటు వంటివి చేయడం వల్ల కలిగే ఫలితం అద్బుతమైనది. నాటి యజ్ఞ యాగాలు సంరక్షణ రామలక్షణులుచే విశ్వాసమిత్రులు చేయించారు
సోషలిజం ముసుగు లో ఉన్న పాలకులు వల్లకాదు.ఇక రామచంద్రుడే మనకు దిక్కు .నమేభక్తప్రణస్యతి
"వేదంలో యజ్ఞో వై విష్ణుః అని చెప్పబడింది..." Vishnuvu korake yajnamu, Marinni yajnamulu cheyyandi Jai Sriram!!!
కొన్ని మానసిక రుగ్మతలు పరిధిలు దాట రాదు,అది ఒక్కొక్కప్పుడు విజ్ఞాన శాస్త్రం గొత్తు నొక్కే ప్రయత్నం తో వికటహసము చేయవచ్చు,కానీ అది తాత్కాలికమే, అంతిమ విజయం విజ్ఞానము నీదే
Pl include this type of debates to become more close to present generation.
Sai Krishna garu, very nice program, knowledgeable panel members, very good topic. Please have more of these conversations to bring an awareness in the community. I must appreciate your diction and good grip on Telugu. Keep going...
Enkaa....
అసలు బ్రాహ్మణులు ఎప్పటికి అప్పుడు హోమాలు చేసేవారు కానీ దేవాదాయ సేఖ వచ్చాక డబ్బు అనవసర పనులకు వాడటం మొదలుపెట్టారు అందుకే అనవసర జబ్బులు పెరిగాయి ....జై శ్రీరామ్ .... జై భారత్ మాత ....
ధన్యవాదాలు 🙏 వేదాలతో వేదభూమి వర్ధిల్లాలి అని ఆకాంక్ష
Nationalist hub is doing good combos!!!
With String Vinod
With Raka Lokam
With Venkata Chaganti
next waiting for
With Journalist Sai
మన ప్రభుత్వాలు కొన్ని పథకాలు తీసేసి యజ్జాలు సేయెంచాలి. ఆటో డ్రైవర్, టైలరు, పాస్టర్, గోరుముద్దలు, ఇంక ,కొన్ని పథకలు మనేసి యజ్ఞాలు సేయ్యలి. లోకా సమస్త సుఖినో భవంతు.
ఓం శ్రీ సాయి రాం
యజ్ఞమే విష్ణువు, యజ్ఞమే త్యాగం యజ్ఞమే సర్వం
Say Jai Sriram
@@sgrj3559
ఓం శ్రీ సాయి రాం
మీరు చెప్పినట్లే ఓం శ్రీ రాం అని అంటాను
సాయి రాం
యజ్ఞం అంటే ఏమిటి చెప్పండి.
యజ్ఞం అంటే బలి(త్యాగం)
@@yesumahimaministry ఓం శ్రీ సాయి రాం
యజ్ఞము అంటే భౌతికం గా మేఘ మధనం
ఆథ్యాత్మికం గా ఆలోచిస్తే త్యాగం
Sir yagnam cheyalante kavalasina materials immanali government ni dabulu avasaram ledu, aa materials ni prajaliki penchamani avagahana teppinchali..sir.
You are very grateful sir..🙏🙏🙏👏
అందరికీ నమస్కారాలు ,మన కండ్ల ముందు జరిగిన సంగటన ,1984 లో బోపాల్ గ్యాస్ లీక్ తో ,ఎంతో మంది చనిపోయినారు .కాని ఒక యజ్ఞం చేసిన కుటుంబం మాత్రమే ప్రానాలతో బయటపడింది .ఈ విషయం అందరికి తెలుసు .సాయి గారు మీరు బోపాల్ గ్యాస్ పైన ఒక వీడియో చేయగలరు .ఈ విషయం పైన సోషల్ మీడియాలో ,మేన్ మీడియా లో ఎలాంటి వీడియో లు రాలేదు
Venkata chaganti garu already made a video in his TH-cam channel
Even this is published in the Hindu news paper.
My self Ayurveda Physician and I always suggest my patients to recite specific Mantra and sahasranamam who are suffering with very complex and complicated disorders....and Patients are very happy after results....all those patients don't know where to go ....
All this can be possible when patients have trust and with having proper Ayurveda Medicines and Specific Daivavyapashraya chikitsa
First sanskrit language should be developed in India then all
A very very good discussion. Fortunate enough one would be who heard this . Jai Sri Ram. Bharat Matha Ki Jai.
Great effort sir
Thank you for wonderful meet. May we all join hands to get rid of invisible raksha. Grd Iyers Guru cool - Sri Ramesh Natrajan is one of the many trying to impart veda chanting knowledge and keep Vedas alive. Please visit their you tube channel and FB page to know more. Namaskaram.
Sai ji, M man (good job), Venkat ji and sastry ji thank you.
వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ వేంకట రమణా చాగంటి గురు దేవుల కూ జైజైజైజైజైజైజైజైజై మీ అందరికీ నమస్సుమాంజలులు,చాలా మంచి సత్సంగం,వేదముల కూ జైజైజైజైజైజైజైజైజై యజ్ఞముల కూ జైజైజైజైజైజైజైజైజై సనాతన సంప్రదాయ ముల కూ జైజైజైజైజైజైజైజైజై శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥰🥰🥰🥰
ఈశాన సర్వ విద్యానామ్ ఈశ్వర సర్వ భూతానాం
అంటే అర్థం ఏమిటీ చెప్పగలరు🙏
sai garu nijamga cheptunnannu maa intlo chala sarlu jarigina oka discussioni ikkada chustunnanu and danni inta pedda platform meeda inta mandiki ardham ayyettuga teesukuvachharu.........super andi
and 1 more thing oka crowd funding initiative meeru start cheyyandi sir amount konchem ekkuve but lets try emantaru.......................
యాగాలు, యజ్ఞాలు కొరొనాని నయం చేయగలవా అని చాలా తేలిగ్గా అనుమానించి, ప్రశ్నించేవారు, అపహాస్యం చేసేవారు, మీరిచ్చే మందు గాని, వైద్యం గాని నా కొచ్చిన రోగాన్ని నయం చేయగలదా అని ఒక డాక్టర్‌ని ప్రశ్నించగలరా!
Doctor ని ప్రశ్నించ కూడదు కాబట్టి ఈయన ని కూడా ప్రశ్నించకూడదు. అంతేనా??
Very good discussion. Useful information 🙏
అద్భుతం
సాయి గారు మీకు మరియు అతిథులకు ధన్యవాదాలు