చచ్చిపోవాలనుకున్నవాడు నేను చేసిన పనికి ఆగాడు | goosebumps story | Kanth’Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 34

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 5 หลายเดือนก่อน +3

    అసలు చాలా బాగుంది మీరు చెప్పిన విషయం. .ఎదుటి వాళ్ళకి మంచి చేద్దాము అనే తాపత్రయం మీలోఉంది. .ఆత్మహత్య మహా పాపం. ఎవరైనా ఆత్మ హత్య చేసుకున్నారంటే భలే బాధ అనిపిస్తాది. మానసికము గా ఏ చిన్న హోప్ దొరికిన ఆ time కి అలాంటి నిర్ణయం తీసుకోరు అనిపిస్తాది. డబ్బు లేమి, ప్రేమలేమి, గొడవలు, ఆరోగ్య లేమి. చదువు లేమి. .అనుకున్నది జరగక మోసపోయాము అనుకునే వాళ్ళు ఇలా ఎందరో మానసిక లేమి లోటు తో బాధపడుతుంటారు.మీ సపోర్ట్ ❤❤❤🎉🎉🎉

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 5 หลายเดือนก่อน +8

    నరక సదృశ మైన ఈ లోకంలో ఏ ఒక్కరి జీవితంలో,ఏ ఒక్క
    రోజైనా కొంత శాంతి ఆనందాలను చేకూర్చ గలిగితే... అది మాత్రమే సత్యం.! మిగిలినదంతా ఒట్టి భ్రమ.! జీవితమంతా కష్టాలననుభవించి నేను ఈ సత్యాన్ని తెలుసుకున్నాను.!
    If in this hell of a world.. One can bring a little joy and peace even for a day into the heart of a single person..That much alone is True.!
    This I have learnt after suffering all my life.! All else is mere Moonshine.!
    --- Swami Vivekananda....

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 5 หลายเดือนก่อน +2

    చాలామంది అహంభావాన్ని ఆత్మాభిమానం అనుకుంటారు. నా జీవితంలో అద్భుతమైన సందేశం విన్నాను. ధన్యవాదాలు

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 5 หลายเดือนก่อน +4

    మన సమస్త దుఃఖాలకు ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే శాశ్వత పరిష్కారం.! ఇతర జ్జానమేదైనా తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుంది.!
    Spiritual knowledge is only the thing that can only destroy our miseries forever.!
    Any other knowledge satisfies wants only for a time.!
    All other kinds of knowledge are nothing but Non knowledge in comparison with self knowledge.!
    --- Swami Vivekananda..

  • @uppudurgarani5928
    @uppudurgarani5928 5 หลายเดือนก่อน

    Bhale chepparu sir. Excellent

  • @srinivasrao876
    @srinivasrao876 5 หลายเดือนก่อน

    Ur so much humanity,Risa garu.

  • @Srinivasarts435
    @Srinivasarts435 5 หลายเดือนก่อน +1

    Miru nijngane Chala alochimpajesthunnaru 😊

  • @veeraveni7451
    @veeraveni7451 5 หลายเดือนก่อน

    Mi matalu vinkega santhoshanni chudagaluguthuna tq sir

  • @prasanthichekuri2473
    @prasanthichekuri2473 5 หลายเดือนก่อน

    Thankyou so much Risa 🙏🙏🙏😊

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 5 หลายเดือนก่อน +4

    ఆధ్యాత్మికతే..అసలైన పరిష్కారం.!
    మీ దైనందిన జీవితంలో ఏదైనా అసంతృప్తి,ఆవేదన,వెలితి,
    వెతలు వెంటాడుతున్నా... సమస్యలు,సంక్షోభాలతో నిత్యం సతమతమవుతున్నా ..అనుభవిస్తున్న కష్ఠాలకు,దుఃఖాలకు
    కారణాన్ని వాటి మూలంలో వెతకండి.!నివారణ మార్గమనేది తప్పక దొరుకుతుంది.! అంతేగానీ..పైపైన చికిత్సలతోగానీ, ఉపశమనాలతోగానీ పెద్దగా ప్రయోజనం లేదు.!
    ఆధ్యాత్మికత అంటే మూలంలోకి అన్వేషణ.! అదే అసలైన పరిష్కారం!

  • @GeminiTS51
    @GeminiTS51 5 หลายเดือนก่อน

    Both excellent incidents! Lucky You Risa!

  • @shailajasaidulu3799
    @shailajasaidulu3799 4 หลายเดือนก่อน

    👌👌👌

  • @jyothireddy7086
    @jyothireddy7086 5 หลายเดือนก่อน

    Thank you nanna

  • @ismailp3877
    @ismailp3877 5 หลายเดือนก่อน

    Sakshi gurinchi oka vedio.chey anna Telugu lo

  • @MadhavGV
    @MadhavGV 5 หลายเดือนก่อน

    Waiting for it to meet

  • @mindgarden1547
    @mindgarden1547 5 หลายเดือนก่อน

    Hi risa garu, can you please do an episode on self healing.

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 5 หลายเดือนก่อน

    ❤❤❤🙏🙏🙏

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 5 หลายเดือนก่อน

    ❤ good morning anna
    Krishna surat
    11.06am

  • @Venkatrram
    @Venkatrram 5 หลายเดือนก่อน

    😇💖✨✨✨✨✨✨✨

  • @rajasrikoka4622
    @rajasrikoka4622 5 หลายเดือนก่อน

    ee roju nunchi na lo aham pogottukuntanu. nenu eppudippude bayatku vastunnanu. Rajasri koka

  • @ShivaRama-yr5wg
    @ShivaRama-yr5wg 5 หลายเดือนก่อน

    Risa just aduguthunna bandham mondaindi vubhiloki laguthundi vadalala bharinchala ......Chattam chance evvamandi...dharmam yemantadi?..

  • @mohanaddanki4262
    @mohanaddanki4262 5 หลายเดือนก่อน

    Love you kanth

  • @hasinib1170
    @hasinib1170 5 หลายเดือนก่อน

    Aa hope Ela dorukuthundi , kashtakaalam lo ?

  • @rajasrikoka4622
    @rajasrikoka4622 5 หลายเดือนก่อน

    🙏🙏

  • @thatipallybhagyalakshmi6785
    @thatipallybhagyalakshmi6785 5 หลายเดือนก่อน

    Sakshi gurinchi telugu lo plese 🙏🙏🙂

  • @nageswararaonakka5168
    @nageswararaonakka5168 5 หลายเดือนก่อน

    Arey,don't mix up everything ,if you really got guts you only understand k and more than that no one can explain about the truth,even osho also gone to k and he couldn't answer answer the question.

    • @KanthRisa
      @KanthRisa  5 หลายเดือนก่อน

      It's so clear from my end

    • @nageswararaonakka5168
      @nageswararaonakka5168 5 หลายเดือนก่อน

      Your ego is saying that you r correct , understand deeply and don't arrive for any conclusion that will stop your moment.

    • @KanthRisa
      @KanthRisa  5 หลายเดือนก่อน

      @@nageswararaonakka5168 ok

  • @264bakshay9
    @264bakshay9 5 หลายเดือนก่อน

    chusa

  • @venkateswarluchava1371
    @venkateswarluchava1371 5 หลายเดือนก่อน +1

    risa gaaru meditation naaku manasu nilavatledu naaku nee phone number ivvendi

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 5 หลายเดือนก่อน

    👌👌👌

  • @jeswikjeswik8015
    @jeswikjeswik8015 5 หลายเดือนก่อน

    🙏🙏

  • @Hare_krishna167
    @Hare_krishna167 5 หลายเดือนก่อน

    🙏🙏🙏