దేవుని యందు ఆ తాత గారి కి ఉన్న ఆశక్తి ఎంతో ఉన్నతమైనది.బైబిల్ చదవాలనే తృష్ణ చూస్తుంటే నా కళ్లలో నీళ్లు వస్తున్నాయి.అన్ని సౌకర్యాలు ఉండి బైబిల్ చదివే విషయంలో ఎంతో నిర్లక్షంగా ఉంటున్న నాలాంటి వారు వీరి సాక్ష్యం ద్వారా కొందరైనా ఆసక్తిగా బైబిల్ చదవాలి
అవును....మందిరాలలో చాలా పనులు వుంటాయి ... చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఇంకా ఎక్కువగా దేవుని పనిలో వాడబడ వచ్చు...ఆ సహాయం చేయండి brother...అలాంటి సహాయం అందాలని దేవుని వెడుకుందం
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ యొక్క క్రిస్టమస్ మాసంలో ఒక మంచి ఒక నిరుపేద కూడు గుడ్డ లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి విశ్వాసిని చూపించి మాలాంటి అవిశ్వాసులకు కళ్ళు తెరిపించే వీడియో ని షేర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు బట్ ఈ వీడియో లోనే ఆ బాబాయ్ కి ధన సహాయము నీకు తోచినంత చేస్తే చాలా సంతోషంగా ఉండేది అలాగే విజయవాడ పట్నంలో చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి ఒక మంచి మినిస్ట్రీస్ లో కనీసం బైబిల్ స్టాండ్ లో బుక్స్ ని సద్ద టానికి దానికైనా సరే ఒక ఉపాధి చూపిస్తే బాగుండేది అవకాశం ఉంటే మీరు విజయవాడలో ఉన్నారు కాబట్టి ఈ ప్రయత్నం చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు
వందనాలు బ్రదర్ మీ ప్రయాసకు 🙏🙏 ఈ ప్రపంచానికి ఎంతో గొప్ప విశ్వాసులను పరిచయం చేస్తున్నారు 🙏 వారి ద్వారా క్రైస్తవ లోకానికి ఉన్నతమైన సందేశాన్ని అందిస్తున్నారు ✝️🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏 జయశ్రీ పూణే 🙏🙏
తాతయ్య జీవితంలో ఎన్నో కోల్పోయినాడు కానీ యేసయ్యానీ మాత్రం విడిచి పెట్టలేదు.. గొప్ప విశ్వాసం 👌👌నీవు చాలా ధన్యుడవు👍నీవు ఎక్కడున్నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు తాతయ్య 👍నీ సాక్షం విన్న కొన్ని జీవితాలు అయిన మారాలి 🙏🏻🙏🏻దేవునికి స్తోత్రం 🙏🏻🙏🏻☦️🙏🏻🙏🏻వందనాలు అన్నయ్య 🙏🏻🙏🏻మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థంకాదు 👍👍👌👌🙏🏻🙏🏻ఆమెన్ 🙏🏻🙏🏻🛐🛐🙏🏻🙏🏻
దేవుని ప్రేమ ఈ తాత తెల్సుకున్నట్టు ఈ కాలం చాలా మంది తెల్సుకొలేక పోతున్నారు నిజంగా తాత నిన్ను బట్టి దేవునికి స్తోత్రం.... మహిమ కలుగును గాక... ఇప్పటికైనా దేవుణ్ణి దేవునీ ప్రేమని తెల్సుకొండి
ఆర్థిక స్థితి బాగున్న వాళ్ళు ఏదైనా ఈ తాత కి సహాయ పడండి... దేవుని నామమున విజ్ఞప్తి చేస్తున్నా... నేహురు అన్న వీలైతే మీ ఫోన్ పే నంబర్ పెట్టండి... E భయంకరం అయిన చలిలో ఎలా ఉంటున్నారు ఈ తాత పాపం
Yesayaaaaa neeke mahima kalugunu gaka amen nanna garini kapadu yesayaaaaa I am sorry anni sadupayalu undi kuda meemu ninnu marachipoyamu ma andarini kshaminchani 😢😢😢😢😢😢😢😢😢😢 Kuwait nunchi 🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼 I love you yesayaaaaa 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
దేవా నన్ను క్షమించు తండ్రి 🙏🙏🙏😔😔😔 ఈవిషయం లో నేను సిగ్గుపడుతున్నాను 🤦♀️🤦♀️🤦♀️ నాకు మరొక్క తరుణం దయచేయ్యవా తండ్రి... 🥲🥲🥲 మీరు క్రైస్తవ సమాజానికి ఒక మాదిరి తాతయ్య గారు.. మీకు దేవుని కృప కాపుదల నిత్యము తోడుగా ఉండాలని కోరుకుంటూ 🙏🙏🙏 God bless u తాతయ్య గారు.. ఇంత మంచి విషయాన్నీ మా ముందుకు తీసుకు వచ్చిన నెహ్రు బ్రదర్ గారికి నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏దేవునికే సమస్త మహిమ amen🙏🙏🙏
కాలం సమీపిస్తుంది గనుక వాక్యం చదువు వారును, చదివి గైకొనువారు ధన్యులు. ఈ లోకం దృష్టికి బీదవారే కావచ్చు కాని దేవుని దృష్టికి బహుధన్యులు. టీవీ లు, ఫోన్లతో, కాలం వ్యర్థపరిచే వారు ఈయనను చూసి బుద్ది తెచ్చుకోవాలి 🙏🙏❤❤❤
వందనాలు అన్నయ్య గారు ఒక వ్యక్తిని దేవుడు ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగానే వాడుకుంటాడు అన్నయ్య మీరు గొప్ప గొప్ప ప్రసంగాలు చేయకపోయినా స్పీకర్ అనిపిన్చు కొకపాయిన మాలాంటి ఆత్మీయ దీనస్థితి కలిగిన వారికి మేల్కొల్పే ఇలాంటి ప్రసంగాలను మాకు చెబుతున్నావు అన్నయ్య గారు. ఆ తాత యొక్క ఆత్మీయ జీవితం ద్వారా అనేకులను దేవుడు మేల్కొలుపు చున్నాడు అన్నయ్య❤
అన్నా... మీకు చాలా కృతజ్ఞతలు🙏🙏 హృదయాలను కదిలిస్తున్న వ్యక్తులను పరిచయం చేస్తున్నారు..... ఇటువంటి వారిని చూస్తుంటే సిగ్గు వేస్తుంది అన్నీ కలిగి ఉండి దేవునికి మరింత టైమ్ ఇవ్వలేకపోతున్నా....
God bless you పెద్దయ్య... ఈ స్థితిలో కూడా నువ్వు దేవునితో సహావాసం కలిగి జీవిస్తున్నావుఅంటే నా లాంటి వాళ్ళు బ్రతకడమే... వేస్ట్ దేవుడు నిన్ను చల్లగా చూడాలి
బ్రదర్ మీకు చాలా చాలా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤💐💐🤝🤝నా నోట మాటలు రావడం లేదు ఈ వయసులో కూడా దేవుని లో ఆనందిచ్చు చు మా లాంటి వారికీ ప్రోత్సహించిన తాతయ్య కు మీకు చాలా చాలా 🤝🤝🙏🏻❤❤❤❤❤💐💐
Praise the Lord తాతయ్య ని మీరు మరల కలవండి Help చేయండి plz మీరు చూసి వెళ్ళిపోతే ఎలా తాతయ్య ఉంటానికి ఎవరైనా మీకు తెలిసిన సేవకులు ఉండచ్చు తాతయ్య కి కాస్త ధన సహాయం చేయండి plz brother నా తోటి విశ్వాసులరా మీకు తెలిసిన సేవకులను help అడగండి (ప్రభు) నామున మీ అందరికి వందనాలు 🙏
ప్రస్తుత క్రైస్తవ్యానికి కనువిప్పు కలిగించే మంచి సాక్ష్యాలు అందించే కృప దేవుడు మీకు ఇచ్చినందుకు దేవున్ని స్తుతిస్తున్నాను... God ఇంకా బలముగా మిమ్మల్ని వాడుకొనును గాక Amen Amen Amen...🙌🙌🙌🙏🙏🙏
దేవా అన్ని కలిగి ఉన్న నేను, నీ బైబిల్ ని ప్రతి రోజూ చదవలేక పోతున్న..దేవ నన్ను క్షమించు ఇకనైనా నాలో మార్పు రావాలి అని కోరుకుంటున్న..నా కొరకు ప్రార్ధించండి,వాక్యం అయ్యి ఉన్న దేవ అనుదినం నీ వ్యాఖ్యాన్ని ధ్యానించు లా నాలో మార్పు ని కలగజై.అమెన్..
క్రీస్తు పేరట🙏🙏🙏 తాతగారు🎅🎅🎅 మీలాంటి వారు క్రైస్తవ🤴🤴🤴 సమాజానికి చాలా అవసరము ప్రతి ఒక్కరు జాగ్రత్తగా బైబిల్ చదివి పరలోకము చేరడానికి గమ్యము CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
నా ఫ్రెండ్ రోజు చెప్తుంది. బైబిల్ చదవమని. టైం ఉండటం లేదు అంటున్నాను. ప్రైవేట్ జాబ్ టెన్షన్ అన్నాను. సిగ్గు పడుతున్నాను. ఈ మెసేజ్ చూశాక. TQ ఆన్న. ఈ మెసేజ్ నన్ను మార్చింది.
వందనాలు అన్నయ్య 🙏🙏 ఈ తాతయ్య సాక్షం అనేకమందికి ఆదర్శంగా నిలవాలని దేవుని కోరుకుంటున్న 🙏✝️🙏మీ సేవను దేవుడు బహుగా దీవించును గాక అన్నయ్య 🙏🙏గాడ్ బ్లెస్ యు 🙌🙌✝️🙌🙌🙏దేవునికి స్తోత్రం ఆమెన్ 🙋♀️🙋♀️🙏🙏
దేవుని యందు ఆ తాత గారి కి ఉన్న ఆశక్తి ఎంతో ఉన్నతమైనది.బైబిల్ చదవాలనే తృష్ణ చూస్తుంటే నా కళ్లలో నీళ్లు వస్తున్నాయి.అన్ని సౌకర్యాలు ఉండి బైబిల్ చదివే విషయంలో ఎంతో నిర్లక్షంగా ఉంటున్న నాలాంటి వారు వీరి సాక్ష్యం ద్వారా కొందరైనా ఆసక్తిగా బైబిల్ చదవాలి
True
Yes 👍
Yes
God bless you thatha🙏🤝🙌🙌🙌🙌🙌🙏🙏💯👌👌👌👌👌👌
అన్న హెల్ప్ చేద్దామా?
గొప్ప మెడలో వుండి ప్రభువును ఎరుగక నరకానికి పోవుట కంటే ఎక్కడ వున్న క్రీస్తుని కలిగి ఆయన గ్రంధాన్ని ద్యనిస్తున్న మీకు నా హృదయపూర్వకధన్యవాదములు ❤
Nijamey sahodharaaa .chettha kuppalo brathikina parledhu ayananu cheradamey mukyam
Praise the lord
@@sravyas3100 praise the lord
Nijame. Praise the Lord🙏
బీదవాడైన లజరు చనిపోయి అబ్రాహాము రోమ్మున అనుకొనేను... ✝️🛐
గ్రేట్ బ్రదర్,
ఆ తాత గారిని ఏదైనా మందిరానికి/సంస్థ చేర్చి అక్కడే ఉండేటట్లు ఆశ్రయాన్ని కల్పించాలని మనవి బ్రదర్ ప్లీజ్ హెల్ప్ 🙏🙏🙏
Avnu
Aunu
Yes
అవును ఆ తాత గారికి మీరు ఆ సహాయం చేయండి
అవును....మందిరాలలో చాలా పనులు వుంటాయి ... చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఇంకా ఎక్కువగా దేవుని పనిలో వాడబడ వచ్చు...ఆ సహాయం చేయండి brother...అలాంటి సహాయం అందాలని దేవుని వెడుకుందం
ఆ కన్నీటితో తడిచినా బైబిల్ ని చుస్తుంటే ,ఎంతటి ప్రార్థన పరుడో అర్ధo అవుతోంది .దేవునికే మహిమ కలుగునుగాక
తాత గారిని చూచి నేను సిగ్గుపతున్నాను 😭😭😭😭😭😭😭 ఆయనకు ఉన్న ఆశక్తి మనకు ఉండటం లేదు
1పేతురు 5:6
దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.🙏🙏🙏
తాత గారు ఉన్నత స్థితిలో వున్న, దీన స్థితిలో వున్న దేవుని వాక్యం చదవడం మానలేదు, దేవుడు మనకు బుద్ది కలగుటకై ఇటువంటివి చూపిస్తూ వుంటాడు
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ యొక్క క్రిస్టమస్ మాసంలో ఒక మంచి ఒక నిరుపేద కూడు గుడ్డ లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి విశ్వాసిని చూపించి మాలాంటి అవిశ్వాసులకు కళ్ళు తెరిపించే వీడియో ని షేర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు బట్ ఈ వీడియో లోనే ఆ బాబాయ్ కి ధన సహాయము నీకు తోచినంత చేస్తే చాలా సంతోషంగా ఉండేది అలాగే విజయవాడ పట్నంలో చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి ఒక మంచి మినిస్ట్రీస్ లో కనీసం బైబిల్ స్టాండ్ లో బుక్స్ ని సద్ద టానికి దానికైనా సరే ఒక ఉపాధి చూపిస్తే బాగుండేది అవకాశం ఉంటే మీరు విజయవాడలో ఉన్నారు కాబట్టి ఈ ప్రయత్నం చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు
వందనాలు బ్రదర్ మీ ప్రయాసకు 🙏🙏 ఈ ప్రపంచానికి ఎంతో గొప్ప విశ్వాసులను పరిచయం చేస్తున్నారు 🙏 వారి ద్వారా క్రైస్తవ లోకానికి ఉన్నతమైన సందేశాన్ని అందిస్తున్నారు ✝️🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏 జయశ్రీ పూణే 🙏🙏
Praise the lord 🙏🏻 sister nagalaxmi from Hyderabad andi
మీరు నాకు తెలుసు jayapaul గారి fallower నీ జూమ్ లో మిమ్ములను చూస్తుంటాను నేను live చూస్తాను
@@krishnaraoyarrabolu7239 Praise The LORD sister 🙌🙌🙏
@@jayasreet1113 Praise the lord 🙏🏻 andi
Yes meeku elati aalochan ichhi thodundi nadipistunna vidhananni batty samstha mahima devuniki chellunu gaaka amen
Amen. 🙌
Praise the Lord 🙏
లేమిలో కూడా దేవుని స్తుతించడం, దేవునిలో ఆనందించడం నేర్చుకోవాలి.... మీలాంటి వాళ్ళను చూసి.
Yes....chupistuntadu...💯🙏🙏🙏🙏🙏
మహిమ ఘనత ప్రబావములు నా యేసు కే చెల్లును గా కా ఆమెన్ 😭😭🙏🙏🙏
All glory to God ✝️ Praise The Lord ✝️
ఇటువంటి సాక్ష్యముల కోసం చాలా ఎదురు చూస్తున్నాము అన్నయ్య. Glory to God. Thank you anna
🙏🙏🙏🙏
@@veernapuramanikumari2267😊
దేవుని యందు ఆ తాతగారికి అసక్తి ఎంతో వునతమైనది . బైబిల్ దృష్టి చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి నిజమే అన్న 🙏🙏🙏😭😭😭😭😭😭
తాతయ్య జీవితంలో ఎన్నో కోల్పోయినాడు కానీ యేసయ్యానీ మాత్రం విడిచి పెట్టలేదు.. గొప్ప విశ్వాసం 👌👌నీవు చాలా ధన్యుడవు👍నీవు ఎక్కడున్నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు తాతయ్య 👍నీ సాక్షం విన్న కొన్ని జీవితాలు అయిన మారాలి 🙏🏻🙏🏻దేవునికి స్తోత్రం 🙏🏻🙏🏻☦️🙏🏻🙏🏻వందనాలు అన్నయ్య 🙏🏻🙏🏻మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థంకాదు 👍👍👌👌🙏🏻🙏🏻ఆమెన్ 🙏🏻🙏🏻🛐🛐🙏🏻🙏🏻
నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించు చున్నది.,🙏
దేవుని ప్రేమ ఈ తాత తెల్సుకున్నట్టు ఈ కాలం చాలా మంది తెల్సుకొలేక పోతున్నారు నిజంగా తాత నిన్ను బట్టి దేవునికి స్తోత్రం.... మహిమ కలుగును గాక... ఇప్పటికైనా దేవుణ్ణి దేవునీ ప్రేమని తెల్సుకొండి
దేవుని యందు ఎంతో ఆసక్తి కను పారుస్తున్నారు లేమి లో కూడా తాత గారు అన్నీ ఉన్నా మాకు ఆప్రస్థకు మీరు గుణ పాఠం తాత గారు గాడ్ బ్లెస్ యు తాత🤲🤲🤲🤲🙏🙏🙏
ఆర్థిక స్థితి బాగున్న వాళ్ళు
ఏదైనా ఈ తాత కి సహాయ పడండి...
దేవుని నామమున విజ్ఞప్తి చేస్తున్నా...
నేహురు అన్న వీలైతే మీ ఫోన్ పే నంబర్ పెట్టండి...
E భయంకరం అయిన చలిలో ఎలా ఉంటున్నారు ఈ తాత పాపం
మీ ఫోన్ పే నంబర్; manam sahayam chayalani మీ ఫోన్ పే నంబర్ adugutham kani konthamandhi dabbulakosame e vedios peduthunnaru anataru
Yesayaaaaa neeke mahima kalugunu gaka amen nanna garini kapadu yesayaaaaa I am sorry anni sadupayalu undi kuda meemu ninnu marachipoyamu ma andarini kshaminchani 😢😢😢😢😢😢😢😢😢😢 Kuwait nunchi 🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼 I love you yesayaaaaa 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Praise the Lord 🙏
దేవా! ఈలోకంలో అన్నీ కలిగి ఉండి, నీవు లేకపోతే ఏమి లేనట్టే.
ఈలోకంలో ఏమి లేకపోయినా, నిన్ను మాత్రం కలిగి ఉంటే అన్నీ ఉన్నట్టే.
యేసయ్య నన్ను క్షమించు తండ్రి 😭😭
అన్నయ్యా నీకు నా వందనాలు
తాతయ్య దేవుడు నిన్ను చూస్తున్నాడు నీకు తోడు గా ఉంటాడు ఆమేన్
గొప్ప కార్యం అన్నయ్య 😭🙏
తాతయ్యని వారి కుటుంబానికి చేర్చారు🙏
మీకు అభినందనలు,కృతజ్ఞతలు 🙏
దేవునికి స్తోత్రం 🙌🙌🙌
దేవా నన్ను క్షమించు తండ్రి 🙏🙏🙏😔😔😔
ఈవిషయం లో నేను సిగ్గుపడుతున్నాను 🤦♀️🤦♀️🤦♀️
నాకు మరొక్క తరుణం దయచేయ్యవా తండ్రి... 🥲🥲🥲
మీరు క్రైస్తవ సమాజానికి ఒక మాదిరి తాతయ్య గారు.. మీకు దేవుని కృప కాపుదల నిత్యము తోడుగా ఉండాలని కోరుకుంటూ 🙏🙏🙏
God bless u తాతయ్య గారు.. ఇంత మంచి విషయాన్నీ మా ముందుకు తీసుకు వచ్చిన నెహ్రు బ్రదర్ గారికి నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏దేవునికే సమస్త మహిమ amen🙏🙏🙏
Manushyudu ROTTELU valana matramekadu- DEVUNI notanundi vachu MATA valana JEEVINCHUNU. 👏👍✌️🙌
దేవుని కి మహిమ కలుగునుగాక!
Hallelujah praise God దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
నిజమైన దీపం
యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగుగాక ఆవును బ్రదర్ అన్ని వుండి బైబిల్ చదవము కొంతమంది ఆయనకు ఎవరులేక పోతే యేసయ్య వున్నారు ఆ నానా గారుకి వందనాలు 🙏🙏🙏🙏
"The message of the cross is foolishness to those who is Pershing but to us who is being saved it is the power of God."
వందనములు తాత అనకు 😭😭😭😭😭😭😭నేనుకూడ చాలా చాలా నేర్చు కోవాలి దేవుడు మిమ్మును దీవించును గాక✝️ 🛐🛐🛐🛐🛐
తాతగారు ఈ లోకంలో నీకు ఏది లేకపోవచ్చు కానీ కానీ పరలోకంలో నీకు గొప్ప స్థానం ఉంది
కాలం సమీపిస్తుంది గనుక వాక్యం చదువు వారును, చదివి గైకొనువారు ధన్యులు. ఈ లోకం దృష్టికి బీదవారే కావచ్చు కాని దేవుని దృష్టికి బహుధన్యులు. టీవీ లు, ఫోన్లతో, కాలం వ్యర్థపరిచే వారు ఈయనను చూసి బుద్ది తెచ్చుకోవాలి 🙏🙏❤❤❤
అసలు ఇలాంటి అద్భుతమైన సాక్ష్యాలు ని వెదకి వెలికి తీయిస్తున్న యెహోవా నామానికే మహిమ ఘనత కల్గును గాక.. ఆమెన్ 🙏.. మీ ప్రయాసకి కూడా వందనాలు బ్రదర్
తాతయ్య విశ్వాసం ఎంతో గొప్పది ఎల్లప్పుడూ మన దేవుడు తన బిడ్డలతో ఉంటాడు హల్లెలుయా ఆమెన్
సీయోనులో నుండి యెహోవా దీవించును గాక ఘనమైన రాజు ఘనంగా ఊరేగుతున్నారు జ్ఞానులను సిగ్గు పరుస్తాయి లోకంలో
వందనాలు అన్నయ్య గారు ఒక వ్యక్తిని దేవుడు ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగానే వాడుకుంటాడు అన్నయ్య మీరు గొప్ప గొప్ప ప్రసంగాలు చేయకపోయినా స్పీకర్ అనిపిన్చు కొకపాయిన మాలాంటి ఆత్మీయ దీనస్థితి కలిగిన వారికి మేల్కొల్పే ఇలాంటి ప్రసంగాలను మాకు చెబుతున్నావు అన్నయ్య గారు. ఆ తాత యొక్క ఆత్మీయ జీవితం ద్వారా అనేకులను దేవుడు మేల్కొలుపు చున్నాడు అన్నయ్య❤
ఆయన తన దినష్టిలో కూడా దేవుణ్ణి సేవించడం మరియు దేవుణ్ణి విడిచి పెట్టాలేదు ఆయన విశ్వాసానికి వందనాలు
నాకు సమయం ఉండి కూడా చదవలేక పోతున్నాను తాతయ్య ఎంతటి భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి మహిమ
అబ్రాహాము రొమ్మున ఆనుకొన్న బీదవాడైన లాజరు గుర్తకువచ్చాడు..
❤ yes
నిజంగా మిా సాక్ష్యములు చూచి వీని నేనేంతో నేర్చుకున్నాను. ఇంతటి ధన్యత ఇచ్చిన దేవునికి మహిమ Another గాక ఆమెన్. thank you for Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుడు ఆనాన్న గారిని మిమ్మల్ని దేవించి ఆ శర్వ దించునుగాక ఆమెన్ వందనాలు❤❤❤❤❤❤❤
నిజంగా దేవునికి మహిమ కలుగును దేవుడు నిజంగా ఇలాంటి వాళ్ళని బైబిల్ చదవడం లేదు ఈ పెద్దాయన తాతయ్యని చూసి మనం నేర్చుకోవాలి మన మీద మనం సిగ్గుపడాలి
నిజముగా అద్భుతమైన విషయం, దేవుడు కి లోబడే జీవితం, తాత గారు మిమల్ని చూసి నాకు నామీద నాకు సిగువేస్తునది
Praise the lord Praise God దేవునికే మహిమ కలుగుగాక
క్రైస్తవ్యం అంటే ఏంటో చూపిస్తున్నారు అన్న ❤❤❤🙏🙏🙏
అన్నా... మీకు చాలా కృతజ్ఞతలు🙏🙏
హృదయాలను కదిలిస్తున్న వ్యక్తులను పరిచయం చేస్తున్నారు.....
ఇటువంటి వారిని చూస్తుంటే సిగ్గు వేస్తుంది అన్నీ కలిగి ఉండి దేవునికి మరింత టైమ్ ఇవ్వలేకపోతున్నా....
అవును బ్రదర్
ప్రభువును నమ్ము కన్నవారికి పరలోకములో గొప్ప గృహమూన్నది
God bless you tata garu🙏🏻🙌🙌🙌👌👌👌👍👍
దేవా నీకు వందనాలు
యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ద్యానించువాడు ధన్యుడు
నా దేవా ఇలాంటి వారిని ఆదుకోండి యేసయ్య
God bless you పెద్దయ్య... ఈ స్థితిలో కూడా నువ్వు దేవునితో సహావాసం కలిగి జీవిస్తున్నావుఅంటే నా లాంటి వాళ్ళు బ్రతకడమే... వేస్ట్ దేవుడు నిన్ను చల్లగా చూడాలి
బ్రదర్ మీకు చాలా చాలా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤💐💐🤝🤝నా నోట మాటలు రావడం లేదు ఈ వయసులో కూడా దేవుని లో ఆనందిచ్చు చు మా లాంటి వారికీ ప్రోత్సహించిన తాతయ్య కు మీకు చాలా చాలా 🤝🤝🙏🏻❤❤❤❤❤💐💐
Praise the Lord
తాతయ్య ని మీరు మరల కలవండి
Help చేయండి plz మీరు చూసి వెళ్ళిపోతే ఎలా తాతయ్య ఉంటానికి ఎవరైనా మీకు తెలిసిన సేవకులు ఉండచ్చు తాతయ్య కి కాస్త ధన సహాయం చేయండి plz brother
నా తోటి విశ్వాసులరా మీకు తెలిసిన సేవకులను help అడగండి
(ప్రభు) నామున మీ అందరికి వందనాలు 🙏
నాకు లాజర్ స్టోరీ గుర్తుకు వచ్చింది దేవునికి మహిమ కలుగును గాక
పెద్దయన దేవాది దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక. 🙏
Devuniki Mahima 🙏😭😭 I see my father in him😭😭😭😭
దేవుని యందు మీకున్న ఆసక్తిని బట్టి ఆ దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ఆ యేసయ్యను కోరు ప్రార్థిస్తున్నాను ఆమెన్
Hallelujah Amen Amen All Glory to GOD.He will be The Richest person in Heaven 😊
హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 వందనాలు బ్రదర్ 🙏🙏జయశ్రీ పుణె ✝️🛐🙌🙌🙌
Devuneeke ki mahima gantha kalugunu gaka amen amen amen
Thandri mammalni xaminchu nayana..... Yesayya
Bible chadavakunda samayani vruda chesthunnamu swamy..... Manchi sakshimu.... Vandanalu❤❤❤🙏🙏🙏🙏
Amen Amen Amen Amen Amen Amen paralokamlo goppaganatha .vundhe AMEN amen amen amen amen amen amen
నా కన్నీళ్లు ఆగటం లేదన్న 😭😭😭😭😭😭😭😭 చాలా అద్భుతమైన సాక్షాలు మాకు మీరు అందిస్తున్నందుకు దేవునికి మహిమ ఇకనుంచి నేను బైబిలు చదువుతాను అన్నా
Dhevudu mimalni Dheevinchunu gaka amen.🙏🙏🙏 vandha nalu babai
ఈయనను చూస్తుంటే,వుండటానికి సరైన సాకర్యం లేకపోయినా క్రీస్తుని వెంబడించిన william carey భక్తుడు గుర్తుకు వస్తున్నాడు.🎉🎉🎉😊😊😊
Please share this Good News to all🥺🥺😢😭
Poor in life but
Rich in reading God's word 🫡🫡
God bless you sir 🙏🙏🙏🙏❤
Praise the lord Jesus .ee thatha ni dhivinchu thandri amen amen amen
Vandanalu
ప్రస్తుత క్రైస్తవ్యానికి కనువిప్పు కలిగించే మంచి సాక్ష్యాలు అందించే కృప దేవుడు మీకు ఇచ్చినందుకు దేవున్ని స్తుతిస్తున్నాను... God ఇంకా బలముగా మిమ్మల్ని వాడుకొనును గాక Amen Amen Amen...🙌🙌🙌🙏🙏🙏
Praise the Lord.
ఆయన( దేవుని )వాక్యమే మనకు నెమ్మదినిచ్చేది.. ఆమెన్
అన్న వందనాలు...
No words to express about his faith and zeal to read word of God
ఆయన ఉండేది ఏ ఊరు ఏ బస్టాండు ఏ రైల్వే స్టేషన్
బ్రదర్ మి ప్రయాసమును దేవుడు దీవించును గాకా.
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus Grand Father God bless you Grand Father 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవా అన్ని కలిగి ఉన్న నేను, నీ బైబిల్ ని ప్రతి రోజూ చదవలేక పోతున్న..దేవ నన్ను క్షమించు ఇకనైనా నాలో మార్పు రావాలి అని కోరుకుంటున్న..నా కొరకు ప్రార్ధించండి,వాక్యం అయ్యి ఉన్న దేవ అనుదినం నీ వ్యాఖ్యాన్ని ధ్యానించు లా నాలో మార్పు ని కలగజై.అమెన్..
హల్లెలూయ స్తోత్రము యేసయ్య..✝️🛐
క్రీస్తు పేరట🙏🙏🙏 తాతగారు🎅🎅🎅 మీలాంటి వారు క్రైస్తవ🤴🤴🤴 సమాజానికి చాలా అవసరము ప్రతి ఒక్కరు జాగ్రత్తగా బైబిల్ చదివి పరలోకము చేరడానికి గమ్యము CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
నేను కూడా అంతే ఆసక్తిగా బైబుల్ చదివే మనసు దయ చేయు యేసయ్యా ఆమెన్
ఈ వీడియో చూసాక నాకెంతో దుఃఖం కలిగింది. దేవునికే మహిమ గలుగును గాక..
Ne dhairyamaina vishwas yevariki raadhu babai.
Praise the lord.amen.
Devuniki sothram kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏
అన్నయ్యా నీకు నా వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏. 😭😭😭😭😭😭😭
Praise the lord brother God bless your ministry
ఏ స్థితి లో వున్నా పరిస్థులను అనులముగ మార్చే గొప్ప దేవుడు యేసయ్య 👑🙌
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Amen
Thank you Jesus
Praise the lord amen 🛐✝️✝️🛐✝️✝️
తాతయ్య గారిని ఇంకా లోతికి అదిగి తెలుసు కొంటె బాగుండును ధన్యవాదములు బ్రో బామ సాక్షం,ఈరోజు తాతయ్య సాక్షం🙏👌
వందనాలు బ్రదర్..
మీరు ఏదైనా సహాయం చేస్తే బాగుండు...
బహుశా చేసారనే అనుకుంటున్నాను 🙏
Tank you God bless you Shalom shalom shalom 🙏🙏🙏 Amen Amen Amen 🙏🙏
Glorify JESUS holy name, and bless him forever with full of happiness and God gives him food and shelter Amen.
నా ఫ్రెండ్ రోజు చెప్తుంది. బైబిల్ చదవమని. టైం ఉండటం లేదు అంటున్నాను. ప్రైవేట్ జాబ్ టెన్షన్ అన్నాను. సిగ్గు పడుతున్నాను. ఈ మెసేజ్ చూశాక. TQ ఆన్న. ఈ మెసేజ్ నన్ను మార్చింది.
వందనాలు అన్నయ్య 🙏🙏
ఈ తాతయ్య సాక్షం అనేకమందికి ఆదర్శంగా నిలవాలని దేవుని కోరుకుంటున్న 🙏✝️🙏మీ సేవను దేవుడు బహుగా దీవించును గాక అన్నయ్య 🙏🙏గాడ్ బ్లెస్ యు 🙌🙌✝️🙌🙌🙏దేవునికి స్తోత్రం ఆమెన్ 🙋♀️🙋♀️🙏🙏
Deva e pedhayanani divinchu .is inspiration to all cristins and believers.prayer him thank you jesus
Glory to God