ఇది తాగితే లివర్ క్లీన్ అయిపోద్ది | Fatty Liver Symptoms | Best Drink to Clean Your Liver | PlayEven

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2022
  • Watch►ఇది తాగితే లివర్ క్లీన్ అయిపోద్ది | Fatty Liver Symptoms | Best Drink to Clean Your Liver | PlayEven
    #fattyliver #drkiran #diabetes
    PLAYEVEN is one the Top Most 1 Million Subscribers Telugu Entertainment TH-cam channel where you can find Telugu Celebrities Exclusive interviews , Big Screen Celebrities and their Upcoming Movies and also shortfilm Artist on TH-cam and their Success Secrets in Entertainment Field. You can find monthly horoscopes and Astrology videos along with that Political interviews and Doctors Interviews about Health and Fitness in our Daily Life style .
    You can find Everything at One Place that is - PLAYEVEN
    We are Always ahead in Bringing You the Latest Trending Telugu Videos , Viral Videos in our Telugu Language and Making our Viewers Enjoyable in All Aspects
    We #Playeven have a Count of 12 Lakh+ Subscribers Count and we are Growing Every Day - Thankyou for All for your Love and Support
    Hope Your Enjoying Our Content
    Subscribe Our Channel @PlayEven
    #playeven #entertainment #interviews
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 932

  • @tataraoduggirala9892
    @tataraoduggirala9892 2 ปีที่แล้ว +167

    చాలా మంచి సమాచారాన్ని ,లివర్ గురించి చెప్పినందుకు doctor గార్కి
    ధన్యవాదములు,👌👌🙏🙏

  • @kondalaraob3936
    @kondalaraob3936 ปีที่แล้ว +15

    "అన్ని విషయాల్లో మితం పాటిస్తూ, వయసు పెరిగే కొద్దీ సులభంగా జీర్ణం అయ్యే ఆహారం అది వెజ్ ఐనా,నాన్ వెజ్ ఐనా తీసుకుంటూ, అన్ని సీజన్లలో రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలి, ఇంతకు మించి ఎలాంటి గొప్ప డైట్ నియమాలు అవసరం లేదు, అన్ని మితంగా తినండి ఆరోగ్యంగా ఉండండి😊 "

  • @rajeshkrishna4817
    @rajeshkrishna4817 2 ปีที่แล้ว +683

    6:08 to save time

  • @chikatiravikumar9512
    @chikatiravikumar9512 2 ปีที่แล้ว +42

    Doctor గారికి వందనాలు ......మీరు చెప్పినది 100% కరక్ట్

  • @ahalyajetta589
    @ahalyajetta589 2 ปีที่แล้ว +31

    చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మీ ద్వారా మరిన్ని వీడియోలు ఇతర ఆరోగ్య సమస్యల గూర్చి చేయగలరని ప్రార్థన.

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 2 ปีที่แล้ว +23

    డాక్టర్ గారు మీ వివరణ ఎంత చెప్పినా తక్కువే🙏🙏🙏

  • @Deepika_land_surveyor
    @Deepika_land_surveyor 3 หลายเดือนก่อน +9

    ఇప్పటివరకు నేను చూసిన వీడియోస్ అన్నిటికీ లివర్కు సంబంధించిన చాలా క్లుప్తంగా చాలా క్లియర్ గా బాగా చెప్పారు సోది లేకుండా నాకు ఫ్యాటీ లివర్ వచ్చింది డాక్టర్ గారు ఈమధ్య ఇన్ని వీడియోలు చూసాను గాని కన్ఫ్యూజన్ ఉండదు ఒక్కటి స్టార్ట్ చేస్తారు ఫ్యాటీలు ఇవ్వరని ఎక్కడికో వెళ్ళిపోతారు కానీ మీరు మళ్ళీ క్లియర్ గా చెప్పారు నాకు ఏం తినాలి ఎలా ఉండాలని అది అర్థమైంది థాంక్యూ సో మచ్ డాక్టర్ గారు ఈరోజు నుంచి నేను మీరు చెప్పిన డైట్ కచ్చితంగా ఫాలో అవుతాను నా ఫ్యాటీలు ఇవన్నీ తగ్గించుకుంటాను..... అసలు నాకు ఇది ఎవరు ఏం చేస్తున్నారు అర్థం కాక ఒకటి డిసైడ్ అయిపోయాను నా ప్రాణాలతో ఉన్నంతవరకు యాక్టివ్గా సోషల్ సర్వీస్ చేసి ఇంకా చనిపోదాంలే అని నిన్న కూడా అలాగే అనుకున్నాను బట్ మీరు చెప్పిన క్లియర్గా క్లారిటీగా ఈ వీడియోని చూసి నిజంగా నేను అదే ఫాలో అవుతాను కచ్చితంగా రిజల్ట్స్ మళ్లీ నేను మెసేజ్ గ్రూపులో ఇదే వీడియో కి పోస్ట్ చేస్తాను థాంక్యూ డాక్టర్ గారు

  • @narsinghss1036
    @narsinghss1036 2 ปีที่แล้ว +1141

    1)ఉపవాసం 2) వేడినిల్లు+ తేనె+ నిమ్మ. 3) తీయగా లేని పానీయాల తాగాలి. 4) బియ్యం తక్కువ తినాలి 5) 8 గంటల నిద్ర

    • @nareshdoddi
      @nareshdoddi 2 ปีที่แล้ว +29

      Thank you dear

    • @AnilReddy328
      @AnilReddy328 2 ปีที่แล้ว +5

      Super bro

    • @Spuvvnian
      @Spuvvnian 2 ปีที่แล้ว +38

      బియ్యం ఎవరూ తినరు బయ్యా.
      అన్నం తింటారు.

    • @jayalakshmi6898
      @jayalakshmi6898 2 ปีที่แล้ว +42

      @@Spuvvnian not joke try to understand.

    • @karapurakesh
      @karapurakesh 2 ปีที่แล้ว +18

      @@Spuvvnian not a place for your dash joke

  • @trisulam1859
    @trisulam1859 2 ปีที่แล้ว +107

    డాక్టర్ గారి వివరణ,విశ్లేషణ విధానం చాలా చాలా బాగుంది,ధన్యవాదములు డాక్టర్ అండ్ యాంకర్.

  • @bpower4537
    @bpower4537 11 หลายเดือนก่อน +8

    చాలా మంచిగా చెప్పారు సార్. యాంకర్ కూడా మంచి ప్రశ్నలు అడిగారు థాంక్యూ మేడం.

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 2 ปีที่แล้ว +15

    మంచి విషయాలు చెప్పినందుకు డాక్టర్ గారికి కృతజ్ఞతలు

  • @s.manasapriya419
    @s.manasapriya419 4 หลายเดือนก่อน +2

    మీరు అద్భుతమైన, ఎంతో సరళమైన, హేతుబద్ధమైన రీతిలో చెప్పారు మీకు ధన్యవాదాలు.

  • @hrvijayawada2900
    @hrvijayawada2900 ปีที่แล้ว +10

    చాలా మంచి డాక్టర్ చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా మంది డాక్టర్స్ వ్యాధి పేరు చెప్పి భయపెట్టి డబ్బులు లాగుతారు, కాని ఈ డాక్టర్ గారు బయపెట్టకుండా పేషెంట్ కి దైర్యం చేకూర్చే మాటలు చెప్పారు.

    • @laxmikantharaomunagala8713
      @laxmikantharaomunagala8713 ปีที่แล้ว

      ఇంటర్వ్యూ కాబట్టి బయపెట్టరు.. 🤔
      హాస్పిటల్ కి వెళ్ళండి చుక్కలు చూపిస్తారు బ్రో 😂

  • @chandaluris
    @chandaluris 2 ปีที่แล้ว +20

    ఇది తెలిసిన మన ఋషులు మన సనాతన ధర్మంలో ఉపవాసములనేవి పెట్టారు. ఇదే కాక మన సనాతన ధర్మంలో అనేక అంశాలు మన ఆరోగ్యంతో ముడు పడినవే. వారికి మనం ఎంతో ఋణపడి ఉన్నాము. 🙏🏻

  • @Etamsettiramakrishna
    @Etamsettiramakrishna 13 ชั่วโมงที่ผ่านมา +1

    డాక్టర్ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు

  • @neeraja2300
    @neeraja2300 2 ปีที่แล้ว +7

    డాక్టర్ గారి వివరణ విధానం చాలా చాలా బాగుంది

  • @kolakrishnakishorereddy7467
    @kolakrishnakishorereddy7467 ปีที่แล้ว +3

    చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

  • @kanthiravikiron9712
    @kanthiravikiron9712 2 ปีที่แล้ว +5

    Thank you Doctor for your message.

  • @sreelatha477
    @sreelatha477 2 ปีที่แล้ว +2

    Thank you very much Dr for the valuable suggestion

  • @murarisettyravindrababu8221
    @murarisettyravindrababu8221 2 ปีที่แล้ว +5

    Thank you very much doctor garu .A good information about liver function

  • @ramakrishnaveeravalli1924
    @ramakrishnaveeravalli1924 2 ปีที่แล้ว +4

    చాలా బాగా వివరించారు🙏🙏🙏🙏🙏

  • @saratkumar2484
    @saratkumar2484 ปีที่แล้ว +5

    Great Doctor, full of common sense 🙏🙏

  • @sarmaveluri6103
    @sarmaveluri6103 ปีที่แล้ว +1

    డాక్టర్ గారు చెప్పినవి చాలా మంచి విషయాలు వారికి ధన్యవాదాలు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే మన హిందూ సంస్కృతి, సాంప్రదాయాల్లో మరియు ఆచార వ్యవహారాల్లో డాక్టర్ గారు చెప్పిన చాలా విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. దౌర్భాగ్యం ఏమంటే మనం వాటన్నింటినీ అగ్రవర్ణాల కులాచారాల పేరిట తిరస్కరించి పాశ్చాత్య నాగరికత వైపు ఎక్కువగా ఆకర్షింపబడటం వల్ల ఎంతగా బలహీనమై పోతున్నామో తెలుసుకోకపోవడం. మంచి విషయాలు చెప్పినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు. కనీసం ఈ వీడియో చూసిన వారిలో 10 శాతం మంది, వేరే వాళ్ళు ఆచరించట్లేదు కదా అని విమర్శించకుండా, వాళ్లు మాత్రం మారితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

    • @drgiriprasad.7977
      @drgiriprasad.7977 ปีที่แล้ว

      China, USA, Britain and many more foreign people can live 100 years, comparatively Indians…. Don’t boast useless information about Hindhu traditions

  • @srinivasaraothatha1556
    @srinivasaraothatha1556 2 ปีที่แล้ว +5

    Sir chala baga ardham ayatatu chaparu

  • @ADI_YT721
    @ADI_YT721 2 ปีที่แล้ว +4

    Thank you sir.u r explaing very clearly

  • @yoga9931
    @yoga9931 2 ปีที่แล้ว +3

    Very good information, Well Said, Dr. Garu, Thank you.

  • @narasimharaokotha458
    @narasimharaokotha458 2 ปีที่แล้ว +2

    Narasimha Rao, thank you sir, for your good guidelines for health.

  • @gourishanker2123
    @gourishanker2123 2 ปีที่แล้ว +3

    Thank you sir for your excellent information.

  • @Raju19507
    @Raju19507 2 ปีที่แล้ว +3

    Chala baga chepparu doctor garu

  • @arulnidhijyothi8965
    @arulnidhijyothi8965 2 ปีที่แล้ว +3

    Very good explanation sir .thanks for giving such a valuable information.

  • @sudhakarkodaru2289
    @sudhakarkodaru2289 2 ปีที่แล้ว +2

    Excellent ga explain chesaru doctor garu

  • @nagendramhaddunoori1363
    @nagendramhaddunoori1363 2 ปีที่แล้ว +13

    VERY GOOD RESPECTABLE HEALTH MASSAGE SIR. THANKS
    WE WILL WAIT ANOTHER HAETH TIP FROM YOURS VOICE SIR.

  • @hariscr3059
    @hariscr3059 2 ปีที่แล้ว +9

    Much elaborated explaination..thq sir....so greatful to you.

  • @meerahussain9810
    @meerahussain9810 2 ปีที่แล้ว +10

    Fasting is very useful for many health issues pl doctors tell the patients how important is fasting and suggest the patients not to consume alcohol who ever listen the doctor sleep is important fallow him and keep your self healthy thanks doctor and u tube chanel and also to anchor iam waiting for IGF vodio

  • @narasimhareddy5639
    @narasimhareddy5639 2 ปีที่แล้ว +2

    Doctor gaaru Thank you for your valuable information.

  • @raviarts3059
    @raviarts3059 2 ปีที่แล้ว +4

    Faty liver gurinchi chala chakkaga vivarinchi chepyaru thanked Dr, garu 🙏

  • @umeshchandrah7
    @umeshchandrah7 2 ปีที่แล้ว +8

    Really you are great sir thank you sir for such a good information ,i will follow it 🙏🙏🙏

  • @kmurty8509
    @kmurty8509 2 ปีที่แล้ว +3

    One of the finest educative video. Thank you very much

  • @esarlaraju9532
    @esarlaraju9532 2 ปีที่แล้ว +2

    Super sir🙏🙏🙏🙏chalaa adhbuthanga matladaru👌👌

  • @hasinijoyworld675
    @hasinijoyworld675 ปีที่แล้ว +1

    Very gd info Dr. kiran garu..

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 2 ปีที่แล้ว +9

    Excellent advice Thanks a lot Doctor Garu

  • @mandirajusrinivasaraju5341
    @mandirajusrinivasaraju5341 2 ปีที่แล้ว +5

    Good message for all sir. Tq

  • @srinivasaraoyp3640
    @srinivasaraoyp3640 2 ปีที่แล้ว +1

    Very important information. Thank you very much.

  • @janardhanraochintalapudi3603
    @janardhanraochintalapudi3603 ปีที่แล้ว

    చాలా బాగా వివరించారు డాక్టర్ గారు 🙏🏻
    మీకు ధన్యవాదములు 🙏🏻

  • @shivaraju7554
    @shivaraju7554 2 ปีที่แล้ว +5

    Great information about human life tq sir

  • @paulyn2179
    @paulyn2179 2 ปีที่แล้ว +28

    Doctor, You have provided a wonderful information on Liver functioning, and Effects of Alcohol consumption.Thank you Doctor.

  • @bheemannagangidi3926
    @bheemannagangidi3926 2 ปีที่แล้ว +1

    wonderful valuable information Dr garu. thank you so much sir.

  • @rangaraoguturi8841
    @rangaraoguturi8841 ปีที่แล้ว

    Thaks to డాక్టర్ and the channel for such informative postings🙏

  • @rajdracula6048
    @rajdracula6048 2 ปีที่แล้ว +7

    Very clear information 👌 thank you
    Dr Garu

  • @TheDingdonglonglong
    @TheDingdonglonglong 2 ปีที่แล้ว +12

    Very very intersting video. Dr.Kiran sir explained the issue in disscussion very fairly .We are very thank ful the media and the doctor.

  • @srilatha9218
    @srilatha9218 2 ปีที่แล้ว +1

    Very good information doctor gaaru tq

  • @Doctorkasharani.c.krishn-ji6ll
    @Doctorkasharani.c.krishn-ji6ll 8 หลายเดือนก่อน

    Very good information Dr. Kiran garu.

  • @jayachandrakuruva6419
    @jayachandrakuruva6419 2 ปีที่แล้ว +8

    నమస్తే డాక్టర్
    కాల్ల్లో బలం పెరగా ల0టే ఏమి చెయ్యాలి చెప్పండి సర్
    మీ విడియో లు చాలా useful గా ఉన్నాయి

  • @ATOZ-gz9uz
    @ATOZ-gz9uz 2 ปีที่แล้ว +42

    రాత్రి భోజనం సూర్యాస్తమయానికి ముందు చేసి. ఉదయం టిఫిన్ 9.30కి చేస్తే సమస్య ఉండదు.

  • @sathunuriravichandra8342
    @sathunuriravichandra8342 ปีที่แล้ว +1

    Tq Dr Kiran garu 🙏🙏🙏🙏

  • @bharathkumarparchuri3241
    @bharathkumarparchuri3241 2 ปีที่แล้ว +2

    Doctor garu chala cool ga baga chepparu tq 🙏

  • @tirumalaselvaraju578
    @tirumalaselvaraju578 ปีที่แล้ว +4

    మంచి విషయాలు చెప్పినందుకు dr గారికి,అలాగే యాంకర్ గారికి నా ధన్యవాదాలు.

  • @zakriakhan24
    @zakriakhan24 2 ปีที่แล้ว +8

    MAY GOD KEEP U HEALTHY &
    HAPPY SO THAT U CAN HELP
    MANKIND !!! THANKS FOR
    UR KIND INFORMATION !!!

  • @user-km1mm7fy1c
    @user-km1mm7fy1c 2 ปีที่แล้ว +1

    Dr, gaaru chala chakkaga livar gurinchi vivarinchi chala chakkaga chepparu Thanked sir🙏

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు.థాంక్స్ అంది.అలానే టీనేజ్ ,పిల్లలు ఎక్సర్స్ సైజ్ ఎలా చేయాలి.బరువులు ఎత్తడం, హెవీ గా చేయచ్చ ఎవరు ఎలా చేయాలి.బరువు తగ్గడానికి ఎలా శ్రమ చేయాలి.షుగర్ రాకుండా ముందుగానే పిల్లలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి.మీరు చక్కగా తెలుగులో అర్ధం అయేలా చెపుతున్నారు. పై సమస్యలకు కూడా ఒక వీడియో చేయగలరు

  • @Prasad_cb
    @Prasad_cb 2 ปีที่แล้ว +6

    Best advices giving by Doctor garu, thanks to him
    💐💐💐

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 ปีที่แล้ว +4

    Many thanks to doctor sir

  • @angoud3937
    @angoud3937 ปีที่แล้ว +1

    Chala manchiga chepparu sir

  • @bhanureddy2615
    @bhanureddy2615 2 ปีที่แล้ว +1

    థాంక్యూ సర్ 🙏🙏

  • @mettasatishkumar
    @mettasatishkumar 2 ปีที่แล้ว +8

    kadupu madchukoni, manam okkarame 100 Years batiki emi chestamu...mana vallandaru poyaka? Anni thinandi,,,KAANI MITHAM gaa thinandi & TIME ki thinandi; Daily morning & evening Lemon juice with NO SUGAR thagandi..Weekly once 18 hours emi thinavaddu.....Only plain Water. Thagandi.....Santoshamga vundandi

  • @akkhash6486
    @akkhash6486 2 ปีที่แล้ว +4

    Thank you Sir

  • @ramarao5773
    @ramarao5773 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పినారు thankyou sir

  • @kvrrao1010
    @kvrrao1010 2 ปีที่แล้ว

    Excellent advise doctor garu. Thanks for tv Channel

  • @saradanagulapalli9896
    @saradanagulapalli9896 2 ปีที่แล้ว +6

    Chala detailed ga chepparu doctor garu,thank you

    • @prg6001
      @prg6001 2 ปีที่แล้ว

      Yemi drink thaguthe lever clean avuthadhi .. yemi cheppadu doctor

  • @sivakumar7820
    @sivakumar7820 2 ปีที่แล้ว +4

    Thanks Dr. For valuable information and Suman TV for bringing such useful videos

  • @MrPVR369
    @MrPVR369 2 ปีที่แล้ว

    Helpful Information, Thanks 🙏

  • @princemjprasanth8954
    @princemjprasanth8954 2 ปีที่แล้ว

    Thanks for the helpful video Sir!🙏👍🙏

  • @vajjavenkat2880
    @vajjavenkat2880 2 ปีที่แล้ว +4

    Good information sir

  • @sureshch8318
    @sureshch8318 2 ปีที่แล้ว +7

    Doctor garu your submission of the topic is good sir

  • @user-wt7fz6nk1m
    @user-wt7fz6nk1m ปีที่แล้ว +1

    సూపర్ గా సమాధానం చెప్పారు డాక్టర్ గారు

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 2 ปีที่แล้ว +1

    Tankyou సార్

  • @ujwalakonda2460
    @ujwalakonda2460 2 ปีที่แล้ว +22

    Thank you so much Doctor 🙏👍💐 This vedio is very informative 👌💐

  • @sheelas1513
    @sheelas1513 ปีที่แล้ว +1

    Thank u Dr. for detailed information. 🙏🙏🙏🙏🥰🥰

  • @yugraok
    @yugraok ปีที่แล้ว +1

    Thank you sir. Very valuable information shared us

  • @mukundareddy1742
    @mukundareddy1742 2 ปีที่แล้ว +3

    Very useful videos please make videos of kidney health

  • @pkrishnarao5241
    @pkrishnarao5241 2 ปีที่แล้ว +7

    All should take care of lever as said by the doctor.well explained by the doctor.thanks to doctor.

  • @JayaLakshmi-sp8nq
    @JayaLakshmi-sp8nq ปีที่แล้ว +1

    Thank you sir for giving us your valuable suggestions

  • @user-nu4yk1df5f
    @user-nu4yk1df5f 16 วันที่ผ่านมา +1

    Super sir. Thanks a lot.

  • @venkatk8696
    @venkatk8696 2 ปีที่แล้ว +4

    Very useful video

  • @subbug3833
    @subbug3833 2 ปีที่แล้ว +5

    very good info.. main culprit is gallstones in liver for fatty liver... Cleansing Liver and Galbladder helps to detox

  • @ranjithkumarvengaldas7478
    @ranjithkumarvengaldas7478 2 ปีที่แล้ว +2

    Thank you sir.

  • @suggurameshkumar7859
    @suggurameshkumar7859 ปีที่แล้ว

    Doctor garu chala Transparency cheyparu... Thank u sir.

  • @ravishankarreddykatikaredd1780
    @ravishankarreddykatikaredd1780 2 ปีที่แล้ว +12

    Anchor, the way of asking super, pin to pin questioning, and also Dr answers excellent

  • @suryakala4312
    @suryakala4312 2 ปีที่แล้ว +3

    Really very great doctor, good information,best Anchor Tqsoomuch

  • @harikrishnareddy6459
    @harikrishnareddy6459 2 ปีที่แล้ว +1

    Tq sir

  • @vijayaraj6964
    @vijayaraj6964 2 ปีที่แล้ว +1

    Thankq sir, Good information

  • @kishore364
    @kishore364 2 ปีที่แล้ว +131

    Answer: pasting.lemon juice.honey

    • @Deveshi.A.
      @Deveshi.A. 2 ปีที่แล้ว +8

      Fasting

    • @sravanthikondeti6303
      @sravanthikondeti6303 2 ปีที่แล้ว +4

      Fasting

    • @mdyounus236
      @mdyounus236 2 ปีที่แล้ว +7

      Fasting 30 days in a year.... It's good for Health...

    • @nabirasool8631
      @nabirasool8631 2 ปีที่แล้ว

      @@Deveshi.A. qqqqqqqqqqqqqqqqqwwqqqßq

    • @monicama68
      @monicama68 2 ปีที่แล้ว +1

      Dr ko ko ko ko ko chu saw Dr XT 9 hu x no go

  • @yanaiduyanaidu2617
    @yanaiduyanaidu2617 2 ปีที่แล้ว +3

    Tq doctor sir

  • @prasannadhanraj89
    @prasannadhanraj89 2 ปีที่แล้ว +2

    Thank you andi for a great information

  • @rukmesharts7296
    @rukmesharts7296 2 ปีที่แล้ว +1

    Tq sir👌👍🙏

  • @GaneshA2ZChannel
    @GaneshA2ZChannel 2 ปีที่แล้ว +3

    Super Sir.

  • @PRabhath12343
    @PRabhath12343 2 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు Sir 👏👏

  • @panduapple1420
    @panduapple1420 ปีที่แล้ว +1

    Thanku so much sir

  • @mahendharchekkapelly1065
    @mahendharchekkapelly1065 2 ปีที่แล้ว +2

    Good explanation doctor garu....

  • @devikantheti1634
    @devikantheti1634 2 ปีที่แล้ว +6

    Thank you sir for giving valuebul information