ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Vitamin D| ఆర్థరైటిస్ సహా 15 రోగాలు నివారించే విటమిన్-D| Deficiency, symptoms, testing & treatment

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2022
  • Vitamin D deficiency disorder, symptoms, sources & treatment ‪@DrSameerNandan99‬

ความคิดเห็น • 1K

  • @hemanth7119
    @hemanth7119 2 ปีที่แล้ว +244

    డాక్టరు గారు మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనములు.

    • @ramadevisinthala2353
      @ramadevisinthala2353 2 ปีที่แล้ว +7

      Correct

    • @hemanth7119
      @hemanth7119 2 ปีที่แล้ว +2

      @@ramadevisinthala2353 గారు ధన్యవాదాలు.

    • @UshaRajavaram
      @UshaRajavaram ปีที่แล้ว +1

      నిజం! 🌷🙏

    • @hemanth7119
      @hemanth7119 ปีที่แล้ว +2

      @@UshaRajavaram గారు ధన్యవాదాలు.

    • @saransri8825
      @saransri8825 ปีที่แล้ว +2

      Nijam brother

  • @prakasamayal2777
    @prakasamayal2777 2 ปีที่แล้ว +92

    ధారాళంగా, స్పష్టంగా, నిర్దుష్టంగా, అర్థవంతంగా, అమూల్యమైన సలహాలు, సూచనలు, అందించినందుకు అనేక ధన్యవాదాలు! డాక్టరు గారూ మీకు ఆశీస్సులు!👌👌👌👌👌👌👌

  • @meenamohan8553
    @meenamohan8553 หลายเดือนก่อน +7

    స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం 🙏

  • @KrishnaveniManchambhatla
    @KrishnaveniManchambhatla 21 วันที่ผ่านมา +3

    చాలా బాగా విపులంగా అర్థమయే రీతిలో చెబుతున్నారు. ధన్యవాదాలు డాక్టర్ గారు🙏

  • @unlimitedhappinesspeaceful3317
    @unlimitedhappinesspeaceful3317 ปีที่แล้ว +11

    మీరు తెలుగు ఎంతో అద్భుతంగా తీయగా మాట్లాడుతున్నారు.మీ ఈ జ్ఞానం అన్ని భాషల వారికి అందితే ఇంకా బాగుంటుంది.మీరు వేరే వాళ్ళ ఆయిష్షు కూడా పొసుకొని ఎక్కువ కాలం జీవించాలి.ఎంతో ప్రేమతో,ఓపికతో చెబుతున్నారు

    • @arkoti9145
      @arkoti9145 หลายเดือนก่อน +1

      Excellent message. God bless you abundantly 🎉

  • @suneelspartan978
    @suneelspartan978 2 ปีที่แล้ว +36

    మీ తెలుగులో చాలా చక్కగా మాట్లాడుతూ, అర్థమయ్యే విధంగా వివరిస్తున్నారు

  • @meenamohan8553
    @meenamohan8553 ปีที่แล้ว +32

    ఎంత చక్కగా వివరించారు మీ మాట తీరు మాకు ఎంతో సంతోషంగా ఉంది సగం టెన్షన్ తీరిపోయింది స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని కోరుతూ సాయిరాం 🙏🙏🙏

  • @cvenkat7766
    @cvenkat7766 2 ปีที่แล้ว +20

    అందుకే మన పూర్వులు సంధ్యా వందనం , సూర్య నమస్కారాలు లాంటి ఆచారాలు సృష్టించారు . వాటిని పాటించి మన పూర్వులు ఆరోగ్యంగా బతికితే వాటిని నిర్లక్స్యమ్ చెస్తూ మనం రోగాల బారిన పడుతున్నాము .

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 2 ปีที่แล้ว +22

    మీరు గదా వైద్యోనారాయన అంటే 👏

  • @seshasai7676
    @seshasai7676 2 ปีที่แล้ว +14

    సర్వ రోగ కారణం vit d లోపమా !!
    Vit D సర్వరోగ నివారణ నా !?
    ఆశ్చర్యకరమయిన విషయాలు !
    జీవకారకుడు ప్రత్యక్ష దేవుడు. సూర్య భగవానుడు 🙏🙏 కాదనలేని నిజం 🙏

  • @lalithag3628
    @lalithag3628 2 ปีที่แล้ว +93

    మంచి తెలుగు భాష లో చక్కగా వివరించారు👌

    • @sammaiahthallapelli9682
      @sammaiahthallapelli9682 2 ปีที่แล้ว

      Very good nice Doctor.from Dunai

    • @padmadokuburra6316
      @padmadokuburra6316 ปีที่แล้ว

      Tq doctor garu

    • @jaganmohanrao287
      @jaganmohanrao287 ปีที่แล้ว

      డాక్టర్ గారయినా చక్కని తెలుగు భాష ఆయనది

    • @UshaRajavaram
      @UshaRajavaram ปีที่แล้ว

      @@jaganmohanrao287 గారూ సత్యసాయి భక్తులు ఆయన అందుకే మృదు మధురంగా మాట్లాడటం, సేవాగుణం స్వంతం చేసుకున్నారు🌷🙏

    • @UshaRajavaram
      @UshaRajavaram ปีที่แล้ว

      అవును ఈ డాక్టర్ వీడియోస్ చూస్తాను హాయిగా టెన్షన్ తీసేసినట్లు చెప్తారు మృదు భాషి

  • @user-bw2nw8zi7d
    @user-bw2nw8zi7d 4 หลายเดือนก่อน +5

    నమస్తే డాక్టర్ గారు మీరు చెప్పే విధానం చాలా చక్కగా ఉన్నది ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా మీ తెలుగు బాగున్నది ధన్యవాదాలు సార్

  • @tirupativijayasri4617
    @tirupativijayasri4617 2 ปีที่แล้ว +9

    ప్రకృతి మనకిచ్చిన అమృతాన్ని మాకు తెలియచేసిన మీకు ఎల్లప్పుడూ ఋణపడి వుంటాం డాక్టర్ గారు..మందులు తో పని లేకుండా ఇలా చెప్పే నిజాయితీ గల డాక్టర్స్ ఎంతమంది వున్నారు.వైద్యో నారాయణో హరి అన్నది మీలాంటి వారిని చూసి అన్నదే.. నమస్తే డాక్టర్ గారు.

  • @durgaprasad-ly9ef
    @durgaprasad-ly9ef ปีที่แล้ว +19

    చాలా ముఖ్యమైన విషయం D vit గురుంచి వివరంగా తెలియజేసారు. 🙏🙏🙏

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 ปีที่แล้ว +2

    ఎంతో మంచి విషయాలు తెలిపినందుకు అభినందనలు.
    కు 72 ఏళ్లు. బాగానే ఉన్నాను. అప్పుడప్పుడు డాక్టర్ల దగ్గరకు వెళ్తూనే ఉంటాను.
    కానీ ఇంతవరకు ఏ డాక్టరూ విటమిన్ D ఊసెత్థనే లేదు.
    మీకు మళ్ళీ thanks.

  • @user-wy8vl1uz4f
    @user-wy8vl1uz4f 6 หลายเดือนก่อน +8

    థాంక్స్ డాక్టర్ గారు డి విటమిన్ గూర్చి డీప్ గా వివరిచ్చారు మీరు చేపిన విధానం అద్భుతం

  • @111saibaba
    @111saibaba 2 ปีที่แล้ว +6

    తెలుగు భాష తియ్యనిది అని మీ మాటలు వింటే తెలుస్తుంది . చాలా sensible గా పాయింట్స్ వివరిస్తారు స్తారు . Subject మీద లోతైన అవగాహన పెంచుతారు . ఇది సరైన డాక్టర్ చెయ్యాలిసిన పని .

  • @FunnAunty
    @FunnAunty 2 ปีที่แล้ว +10

    చక్కని తెలుగు లో చెప్పారు...మీ
    తల్లిదండ్రులకి పాదాభివందనం🙏
    చక్కగా వివరించారు...చాలా ధాంక్స్

  • @chamakuravenkatabalaram634
    @chamakuravenkatabalaram634 9 หลายเดือนก่อน +2

    నిజంగా మీరు ఎన్నో రిఫరెన్స్ బుక్స్ చదివి మాకోసం information ఇస్తున్న మీకు 🙏🙏🙏

  • @kamakshimallampalli8429
    @kamakshimallampalli8429 2 ปีที่แล้ว +10

    డాక్టర్ గారు చాలా బాగా వివరించారు...ప్రస్తుతం నేను విటమిన్ డి నాకు తగినంతగా లేక చాల అవస్థలు పడుతున్నాను..
    ఎండలో నడుస్తూన్న..సప్లిమెంట్సు వాడుతూన్న..నాకు 20వున్నదన్నారు
    మరలా చెక్ చేసుకోవాలి...
    అందరికీ తెలిసేలా బాగాచెప్పారు
    ధన్యవాదములు💐💐🙏🙏

    • @kamakshimallampalli8429
      @kamakshimallampalli8429 2 ปีที่แล้ว

      @@nithinmurthy1781 హా నేనుకూడా చెక్ చేసుకోవాలి నాయనా!!
      మరలా .
      ఓ నాలుగు నెలలౌతోంది.
      బి12 రోజూ ఒకటి,విటమిన్ డి వారానికి ఒకటి గత పది నెలలుగా వాడుతున్నాను.

  • @palurisreedevi166
    @palurisreedevi166 2 ปีที่แล้ว +4

    నేను ఇదే మొదటి సరి మీ vedio చూస్తున్నాను చాల చక్కటి తెలుగు, మంచి మాట తీరు తో చాల మంచి సలహాలు ఇవ్వడం బాగుంది Sir Tq, వెంటనే subsribe చేసాను

  • @user-bw2nw8zi7d
    @user-bw2nw8zi7d 4 หลายเดือนก่อน +2

    నమస్తే సార్ మీరు చెప్పే విధానం అర్థం కాని వాళ్లకు కూడా అర్థమవుతుంది చాలా చక్కగా చెబుతారు మీకు ధన్యవాదాలు విటమిన్ డి టెస్టు లేటెస్ట్ చేపించుకోవాలో చెప్పగలరు

  • @dhananjayareddy1802
    @dhananjayareddy1802 ปีที่แล้ว +2

    విటమిన్ డి గురించి కొంత సమాచారం తెలుస్తూనే ఉంది, కొన్ని ద్వారా. అయితే, మీరిచ్చిన వివరణాత్మకమైన సమాచారం చాలా బావుంది, చిన్న పిల్లల దగ్గర్నుంచి అందరూ దీనిపై దృష్టి పెట్టాలనే అవసరం నొక్కి చెపుతున్నట్టు అనిపించింది...ధన్యవాదాలు డా. సమీర్ నందన్ gaaru..

  • @manjulavani7029
    @manjulavani7029 2 ปีที่แล้ว +9

    Entha baga chepparu sir eerojullo entha chinna problem tho vellina entho bhayapetti thousands of rupees lagestunnaru. Alantidi asalu dr. Vaddaku velle avasaram lekunda, jabbulu techikpkunda ela undalo cheptunnaru sir. Meeku Nijam ga hats off. Meelanti vallu ethics unde doctors chala arudu. Varilo meeru okaru. Idi nijamga ma adrustam anykuntunna. Namaste and thank you very much

  • @gsarada7768
    @gsarada7768 2 ปีที่แล้ว +5

    చాలా బాగా చెప్పేరు doctor గారూ మీకు అనేక నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 2 หลายเดือนก่อน +1

    Meeku society pina entho prema unte tappa intha vivaramga cheppaleru. Aum ji Dr. Sameer ji. Continue ji

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 2 ปีที่แล้ว +2

    డాక్టర్ గారు.
    ఈ రోజుజుల్లో. డబ్బుకోసము డాక్టర్ అనే లాగ ఉన్నారు..జనానికి ఉపయోగ పడే సలహాలు మంచి గా లాభ రహితంగా అందిస్తున్నారు...ధన్యవాదాలు.

  • @paruchurianuradha467
    @paruchurianuradha467 2 ปีที่แล้ว +12

    Don't take negative comments....keep continue...your explanation is very good...thanks

  • @induderangula2680
    @induderangula2680 2 ปีที่แล้ว +21

    Hello doctor...pls make a video on auto immune diseases and their cure....plssss

  • @palivelaraju7124
    @palivelaraju7124 7 หลายเดือนก่อน +2

    అయ్యా, మీరు చెప్పిందే అక్షర సత్యం. నేను చిన్న అప్పిటి నుండి autoimmune వ్యాధులు తో నరకం అనుభవిస్తున్న. ఈ మధ్య నేను test చేయిస్తే నాకు vitamin డెఫిషన్సీ తెలిసింది. 😭😭😭

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 ปีที่แล้ว +2

    నమస్తే నందన్ జీ. మీరు కలియుగంలో కనిపించిన శ్రీకృష్ణుడు లా అనిపిస్తుంది. మీకు ధన్యవాదములు🙏సాయిరాం🙏

  • @deadpool123-
    @deadpool123- ปีที่แล้ว +5

    Thank you sir now a days it's rare a doctor with good knowledge and the way you explaining and motivating and ur patience throughout the video 🙏

  • @jvenkateshjvenkatesh2609
    @jvenkateshjvenkatesh2609 2 ปีที่แล้ว +9

    🙏 it's very very heart full service to the society 🙏 thank you very much sir 🙏

  • @rajalingam8480
    @rajalingam8480 ปีที่แล้ว +1

    డాక్టర్ గారు iam సుధ శంకర్ చాలా చక్కగా అర్దం అయే లాగా విప్పుతున్నారు చాలా కృతజ్ఞతలు

  • @tholetisubbalaxmi7891
    @tholetisubbalaxmi7891 2 ปีที่แล้ว +2

    Sir yenno vela mandi doctors unnaru as a medical employ ga nenu chusthunnanu patients ni uddesinchi okka mata kuda matladakunda meeku yemyndi ani kuda adakkunda yedo vallaki thochindi oka Rl n Ns n rendu mathralu rasi pts ni vadilinchukontunna doctors unna ee prapancham lo meeru intha opika ga andaru sreyashu kori modalu pettina mee yegnaniki naa hrudaya poorvaka namashulu chaala chaala chakkaga vivarincharu dhanyavadalu doctor garuu 🌹🙏🙏🙏🙏🙏🌹😊

  • @asdasd-pt9ph
    @asdasd-pt9ph ปีที่แล้ว +6

    డాక్టర్ గారు, పగలంతా పొలం పని చేసే వారిలో కూడా విటమిన్ డి లోపం ఉంది. వీరికి పరిష్కారం చెప్పండి 🙏

  • @puchaudayabhanu6599
    @puchaudayabhanu6599 2 ปีที่แล้ว +45

    Dr garu namaste eetopic make amrutam laga undi tappaka aacharistamu,God bless you and give some more videos

  • @user-mk8jr6zf6b
    @user-mk8jr6zf6b ปีที่แล้ว +1

    Doctor garu miru maku devudu ichina వరం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathidesu6561
    @padmavathidesu6561 6 หลายเดือนก่อน +1

    If I had seen this video month before I would have saved my dad who expired 1month before due to gallbladder cancer diagnosed just 3mnths ago... Missing u dad😢😢😢😢

  • @nallakrishnamurthy3274
    @nallakrishnamurthy3274 ปีที่แล้ว +4

    చాలా గొప్ప విషయం చెప్పారు డాక్టర్ గారు🙏

  • @MelodyeLoverSVR
    @MelodyeLoverSVR ปีที่แล้ว +3

    నిజంగానే మీరు దేవుడు సార్

  • @ravindergoud849
    @ravindergoud849 ปีที่แล้ว

    డాక్టర్ గారు మీకు పాదాభివందనం🙏. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనాలు🙏🙏. Thank you Universe 🙏🙏🙏🌷🌷🌷.

  • @user-mj3sm6ww8w
    @user-mj3sm6ww8w หลายเดือนก่อน

    Thanks doctor garu meeru chla manchi సలహాలు ఇస్తున్నారు మీకు నా అభివందనములు.

  • @vasavikodam3739
    @vasavikodam3739 2 ปีที่แล้ว +11

    Thank you doctor, I am really fascinated with your courteous way of educating all of us.

  • @dvsraju9029
    @dvsraju9029 2 ปีที่แล้ว +10

    Very very thankful to you dear Doctor for your wonderful talk on Vitamin D , very well explained 🙏🏻🙏🏻👏👏👏

  • @evergreen2503
    @evergreen2503 9 วันที่ผ่านมา +1

    నా జీవితంలో మీ లాంటి మహను బావున్ని చూడలేదండి గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహాను బావుడివి

  • @Venkey1983
    @Venkey1983 ปีที่แล้ว

    డాక్టర్ గారు మీ సలహాలు మాకెంతో విలువైనవి.హృదయ పూర్వక ధన్యవాదాలు💐💐💐

  • @shankarkurella3382
    @shankarkurella3382 ปีที่แล้ว +1

    చాలా బాగుంది dr. గారు. రేపే టెస్ట్ చేయించు కుంటాను. మంచి అవేర్నెస్ వచ్చింది.thank you

  • @splSrinivasspl
    @splSrinivasspl 2 ปีที่แล้ว +9

    Dr గారికి ధన్యవాదములు 🙏🙏🙏

  • @harshikruthi6820
    @harshikruthi6820 2 ปีที่แล้ว +5

    I have vitamin D less, I got spine TB,doctor you are telling very true sir
    Thank you

  • @noorghiyas5159
    @noorghiyas5159 2 ปีที่แล้ว

    థాంక్స్ చాలా కూల్ గా చెప్పారు. ఒక మంచి మాట కొండంత బలాన్నిస్తుంది.మీ మెసేజ్ ఫార్వార్డ్ చేస్తాను.

  • @sriramamurtikakarla455
    @sriramamurtikakarla455 ปีที่แล้ว

    Thank you ! ధన్య వాదాలు !
    చక్కని మాట తో.. స్నేహితుడి లా పలకరించి అర్థవంతం గా తెలియ చేస్తున్నారు ! Dr!
    God Bless you !
    ( Decades ago, an Europian was astonished at the fact that a country with plenty of Sunlight all around the year..is having deficiency of vit.. !?
    ( Dr.K.Srirama Murti ,
    Retd. Prof. Osm.Univ,
    తార్నాక , హైదరాబాద్ !🙏

  • @chakravarthikorupolu8504
    @chakravarthikorupolu8504 2 ปีที่แล้ว +13

    All this is true. If you can do Suryanamaskar and/or recite Aditya Hrudayam mantra in the early morning sun 🌞 every thing will be cured. As it's already proven that Sunlight produces abundance of vitamin d in the body. The key is this should be a regular practice. If you are significantly deficient, you should start with your doctor recommended supplements immediately and then transition into the sunlight.
    Good work Dr.Sameer Nandan🙏

  • @carbon1128
    @carbon1128 2 ปีที่แล้ว +8

    Sir autoimmune diseases gurinchi video cheyandi pls

  • @satyanarayanabv4479
    @satyanarayanabv4479 2 ปีที่แล้ว

    Dr gaaru Mee vrutthi meeda meekunna ankithabhaavam mimmulni mana country proud feel ayye stageki theesukuvelthundhi.Meelanti vaaru kaaranajnmulu.Meku Bhagavanthudu sampoorna ayurarogyalanivvalani korukuntunnanu.JaiSreeRam.

  • @dushyanthkumar1544
    @dushyanthkumar1544 6 หลายเดือนก่อน +1

    Bahut bahut Dhanyawad aur aap ko Sadar Pranam Doctor Saheb ji.

  • @shamsundernagarajan4801
    @shamsundernagarajan4801 2 ปีที่แล้ว +10

    Doctor,
    Your messages are highly useful for all commen people.
    Please consider passing on your messages to public in English also 🙏🙏

    • @kalilakshmi9444
      @kalilakshmi9444 ปีที่แล้ว

      Thank you sir for the valuable information

  • @bhargavimalapaka827
    @bhargavimalapaka827 2 ปีที่แล้ว +12

    Great informational Video, Doctor. Thank you!

  • @maniandra1652
    @maniandra1652 4 หลายเดือนก่อน

    మీకు వందనములు డాక్టర్ గారు మాకు ఎన్నో విస్యలు తెలియ చేస్తున్నారు

  • @venkatreddy6912
    @venkatreddy6912 5 หลายเดือนก่อน +1

    డాక్టర్ గారు బాగా వివరించారు ధన్యవాదాలు

  • @prasadsharmaastrology1533
    @prasadsharmaastrology1533 2 ปีที่แล้ว +7

    Wonder full information sir, our ancient rishis also told this , daily Surya namaskar as is good for health and every Sunday We should do fasting 🙏🙏🙏

  • @muralicaduveti6742
    @muralicaduveti6742 2 ปีที่แล้ว +5

    Doctor, your flow, voice pitch, content and the crispness....I enjoyed everything. Thanks for your vibrant message

  • @charan-yu8gt
    @charan-yu8gt 2 ปีที่แล้ว +1

    Sameer sir tq so much andi very very use full video. Mee videos chusi na kuda chala jabbulu taggutai avunandi entho athmeeyam ga matladutaru inka fallow aite
    cheppanavasame ledandi.eerojullo inta manchi vishalu cheppe meeru dorakadam ma adrushtam andi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-nr8tu3ro2b
    @user-nr8tu3ro2b 3 หลายเดือนก่อน

    Chala manchi vishayalu chepparu doctor garu. Naku kooda D vitamin lopam undi. Maa doctor nannu 6 nelalu D vitamin capsules veskomannaru. Thank you very much for your helpful information.

  • @kkollu2390
    @kkollu2390 2 ปีที่แล้ว +5

    Excellent analysis sir thanks a lot for the useful information.

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 2 ปีที่แล้ว +4

    Super information Thanks we dont know the factor of vitem "D" we came to know by your video. Thanks once again. We ever great for you. 👌🙏

  • @sreejathavemuganti7927
    @sreejathavemuganti7927 28 วันที่ผ่านมา

    Chala baga vivarincharu doctor garu dhanyavadamulu

  • @lakshmiprasad5104
    @lakshmiprasad5104 ปีที่แล้ว

    Doctor garu enta baga chebutaru Swami gari bakulu meeru ayane cheppistunnaru ma kosam meeku vandanalu😊

  • @venkateswarluchukkaluri8811
    @venkateswarluchukkaluri8811 2 ปีที่แล้ว +6

    Dr Sameernandan well explained about the importance of vitamin d3 👏👏

  • @logic_lesswithsense2387
    @logic_lesswithsense2387 2 ปีที่แล้ว +6

    Hi sir, anxiety gurunchi vedio cheyandi please.

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 2 ปีที่แล้ว

    🙏🙏ఓం నమఃశివాయ, ఓం నమో వేంకటేశాయ 🙏🙏
    ఆరోగ్యమే మహా భలం అన్న ముఖ్యమైన సూత్రం మరిచిపోతున్నారు... Freeగా వచ్చే సూర్యరశ్మి ని వాడుకోలేకపోతున్నరు. మంచి విషయం చెప్పారు. ఒక Dr గా, నిస్వార్థ, విలువైన సమాచారం ఇచ్చిన
    మీకు శుభం కలగాలని ఐశ్వరున్ని ప్రార్ధిస్తాను 🙏

  • @leelajalligampalla7520
    @leelajalligampalla7520 3 วันที่ผ่านมา +1

    Super good massage sir🙏🏻

  • @padma9025
    @padma9025 2 ปีที่แล้ว +5

    Presentation and information both are good. 🙏🙏

  • @swathivoolla2215
    @swathivoolla2215 2 ปีที่แล้ว +25

    Sir thank you so much for the video. Coz I'm already suffering from RHEUMATOID ARTHRITIS since 2010 and this winter was worse in my life . I have kids aged less than 10 years because of your valuable video I'll definitely make sure that they both possess required vitamin D level🙏🙏🙏🙏

    • @satishkumartalachutla7088
      @satishkumartalachutla7088 2 ปีที่แล้ว +3

      Deficiency comes not only inadequate take but also your unable to absorb vit D..there might be problem in the body constitution..not all cases are just vit D inadequate

    • @t.prakasamt.prakasam5145
      @t.prakasamt.prakasam5145 2 ปีที่แล้ว

      @@satishkumartalachutla7088 qqaàaqaqqq

    • @veerajiauthor
      @veerajiauthor ปีที่แล้ว

      ​@@t.prakasamt.prakasam5145mom

    • @balabhaskararaopinapak7841
      @balabhaskararaopinapak7841 ปีที่แล้ว

      @@satishkumartalachutla7088 in

  • @santoshiyadav514
    @santoshiyadav514 5 หลายเดือนก่อน +1

    Namasthe doctor garu.💐 God bless you sir

  • @ramchandernune8465
    @ramchandernune8465 ปีที่แล้ว +1

    Style of explanation and Acha telugu is very fantastic.we are getting so much medical knowledge like MBBS student
    s. This is true.Thanku very much Dr.Garu.

  • @mbsankarmotamarry5143
    @mbsankarmotamarry5143 2 ปีที่แล้ว +4

    Thanking you a lot in explaining the subject matter with good clarity in communicating in such a good manner

  • @padmaneti6799
    @padmaneti6799 2 ปีที่แล้ว +4

    Very informative video andi. Thank you so much.

  • @venkatasamavedam9517
    @venkatasamavedam9517 2 ปีที่แล้ว +2

    Bro, I saw many videos on vitamin D. But This is the best and you have given us correct info.

  • @konathalasivasatyanarayana8480
    @konathalasivasatyanarayana8480 3 วันที่ผ่านมา

    Thank you doctor garu for furnishing valuable information

  • @KrishnaKumar-jn4xj
    @KrishnaKumar-jn4xj ปีที่แล้ว +6

    Doctor Garu.. Excellent Presentation and so very easy for a common person to follow and so very helpful..God Bless you,Sir 🙏

  • @boyinasrinivasulu5086
    @boyinasrinivasulu5086 2 ปีที่แล้ว +4

    You did a great service sir. You are humanitarian.

  • @suryapoothi2662
    @suryapoothi2662 ปีที่แล้ว +1

    మీకు వందనములు మీవలన సమాజము బాగుపడుతుంది

  • @arkoti9145
    @arkoti9145 หลายเดือนก่อน

    Excellent message sir. God bless you abundantly 🎉

  • @srinivas9279
    @srinivas9279 2 ปีที่แล้ว +4

    Dr.Garu chala chala thanks, will there be any reasons which could trigger loss of Vit-D levels, pls.share🙏

  • @cnjdprasad170
    @cnjdprasad170 2 ปีที่แล้ว +4

    Very useful video. Many thanks for highlighting about Vitamin D importance.

  • @markandeyulumarkandeyulu3312
    @markandeyulumarkandeyulu3312 ปีที่แล้ว +1

    మంచి అవగాహన కల్పించారు.. ధన్యవాదాలు

  • @daveedurajujampa3618
    @daveedurajujampa3618 2 ปีที่แล้ว +2

    Namasthe doctor garu.. Vit D. Gurinchi manchi visayam chepparu. Thanku sir..

  • @rameshy4564
    @rameshy4564 2 ปีที่แล้ว +4

    Thank you Doctor . Happy New Year 💐🙏

  • @user-kz5qg3ny4v
    @user-kz5qg3ny4v 2 ปีที่แล้ว +3

    చాలా చాలా వివరంగా చెప్పెరు , ధన్యవాదలు 🙏

  • @nageswararaomovva4566
    @nageswararaomovva4566 หลายเดือนก่อน

    Dr .Garu namaste.Very good explanation about D vitamin

  • @user-hu2hd6ze9k
    @user-hu2hd6ze9k 22 วันที่ผ่านมา

    "YOUR HUMILITY ADDS EVEN
    MORE DEPTH TO YOUR INCREDIBLE SKILLS "THANK YOU VERY MUCH SIR.

  • @UshaRani-ci1iv
    @UshaRani-ci1iv 2 ปีที่แล้ว +6

    Wonderful information Doctor garu can you also suggest what is the type of food to be taken for increasing the levels of Vit D ??

  • @harshikruthi6820
    @harshikruthi6820 2 ปีที่แล้ว +6

    Doctor please tell other tests also, like iron, himaglobin test, thyroid or diabetes tests all general tests also...
    Please make one video on common general test also for women and men seperately

  • @pavanxpectme
    @pavanxpectme 2 ปีที่แล้ว +2

    I had many of these symptoms and suffer for 6 years. But from last 2 years i am maintaining … recovering slowly. But 60k vesukuntey suddenly so weak avutunna . But daily 10k until course is good….you are correct 👍👍👍👍

  • @mohanrao9028
    @mohanrao9028 4 หลายเดือนก่อน

    వెరీ గుడ్ ఎక్స్ప్లనేషన్ థాంక్యూ వెరీ మచ్ డాక్టర్ గారు

  • @msrao7010
    @msrao7010 2 ปีที่แล้ว +12

    I would like to add that Vit D is an essential one. But it's deficiency is not the cause of ALL diseases mentioned.it is one of the few additional findings on investigation but as described by him is not the main cause for heart diseases, strokes,algiemers etc. There seems its role well explained but over emphasised.

  • @pavanim5686
    @pavanim5686 2 ปีที่แล้ว +17

    1. Vitamin D - use vitamin D tablets
    Morning sun light and Eat mushroom
    2. Eat 2 spoons of sesame seeds/ nuvvulu in any form for calcium

    • @jagadambar8789
      @jagadambar8789 2 ปีที่แล้ว +1

      Vit- D tablets are not advisable to be taken often.

  • @kumaribogavalli5584
    @kumaribogavalli5584 2 หลายเดือนก่อน

    Chakkaga mudduga ardham ayyela chepparu tq

  • @aacharalu-sastriyatha3897
    @aacharalu-sastriyatha3897 2 ปีที่แล้ว

    Mee matalu vintunte sagam aroghyam bhagupadundi doctor garu thank you very much andi