తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్సింగ్ పెట్టుకున్నం.. కోతుల నుంచి పంటను కాపాడుకున్నం | Solar Fencing

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • కోతుల సమస్యతోపాటు.. ఎండాకాలంలో పశువుల నుంచి సైతం పంటను కాపాడుకోవడానికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్న రైతు అప్పాల శ్రీనివాస్ గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. వేసవిలో వేరుశనగ సాగు చేపడుతున్న నేపథ్యంలో పంట వేయడానికి ముందుగానే 20 వేల ఖర్చుతో 4 ఎకరాల భూమి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడు ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి మార్చుకునేలా ఈజీగా సెట్ చేసుకున్న ఈ విధానంతో కోతులతోపాటు పశువులు, గొర్రెలు, మేకల వంటి సైతం పంటను పాడు చేయకుండా కాపాడుకున్నామని చెప్తున్నారు. పూర్తి వివరాలు వీడియోలో తెలిపారు. సోలార్ ఫెన్సింగ్ లో ఇంకా ఇంతకంటే తక్కువ ధరకు దొరికే వాటి వివరాలు సైతం త్వరలో వివరించే విధంగా వీడియో తీసే ప్రయత్నంలో ఉన్నాం.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్సింగ్ పెట్టుకున్నం.. కోతుల నుంచి పంటను కాపాడుకున్నం | Solar Fencing
    #RythuBadi #రైతుబడి #సోలార్ఫెన్సింగ్

ความคิดเห็น • 127

  • @mahalaxmigundla2392
    @mahalaxmigundla2392 3 ปีที่แล้ว +2

    మంచి information ఇచ్చారు మీ ఈ పని వల్ల మాకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి

  • @nagarajuadumala2658
    @nagarajuadumala2658 3 ปีที่แล้ว +13

    అన్న ఇబ్బందిగా అనిపిస్తే క్షమించగలరు.
    కంపెనీ వాళ్ళని కలిసి పూర్తి వివరాలు వీలైనంత తొందరగా ఇవ్వగలుగుతార మాకు ఇప్పుడు అత్యవసరం అన్న.
    కృతజ్ఞతలు అన్న.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +5

      ఒకే బ్రదర్. తప్పకుండా ప్రయత్నిస్తాం.

    • @nagarajuadumala2658
      @nagarajuadumala2658 3 ปีที่แล้ว +3

      Tq anna respond ayinanduku

  • @muppanenisubbarao3676
    @muppanenisubbarao3676 3 ปีที่แล้ว +2

    Good work by Rajender Reddy.
    చాలా మంది రైతులకు ఉపయోగ పడుతున్నావు. చల్లగా ఉండు.

  • @sangameshwarlaknavaram7601
    @sangameshwarlaknavaram7601 3 ปีที่แล้ว +18

    నమస్కారం అన్న మంచి విషయాని అందిస్తున్నారు.
    ధన్యవాదములు

  • @alamramakrishnaiah4646
    @alamramakrishnaiah4646 2 ปีที่แล้ว +3

    You are doing excellent service Rajendra Reddy garu, I am watching your videos regularly. Videos are very informative to all the farmers. Explaining very clearly.
    Thanks a lot, God bless you.

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thank you so much sir🙂

  • @govindnayak8018
    @govindnayak8018 3 ปีที่แล้ว +3

    చాలా థాంక్స్ అన్నా.

  • @nagarajuadumala2658
    @nagarajuadumala2658 3 ปีที่แล้ว +4

    Manchi information anna

  • @arunakumari6159
    @arunakumari6159 2 ปีที่แล้ว

    Meeru nice ga undi superga undi anta answer istunnaru ada rithulu solar fencing details cheppamanna adress adegina answer ivvadam ladu e video valla raithuku upayogam undalanta detailes pettita chala santhoahiathaeu

  • @జైరేవంతన్న
    @జైరేవంతన్న 2 ปีที่แล้ว

    రాజేందర్ గారు, మీ శ్రమ చాలా విలువైనది. మీలాంటి వారు రైతులకు చాలా ఉపయోగం, దయచేసి మీరు చేసే ప్రతి వీడియో లో రైతు నెంబర్ పెట్టండి దానివల్ల మిగిత రైతులకు చాలా వరకు ఉపయోగపడుతుంది, మీకు ఈ విషయం గతం లో కూడ చెప్పాను మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను, మీ నెంబర్ కూడ పెట్టగలరు -ధన్యవాదములు

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. ప్రతి వీడియోలో దాదాపుగా రైతుల నంబర్లు ఉంటాయి. వీడియో పొడవునా నంబర్ పెట్టలేము. ఒకటీ రెండు చోట్ల కనిపిస్తాయి. ఎవరైనా నంబర్ ఇవ్వడానికి ఇష్టపడకుంటే ఇవ్వలేము. మా నంబర్ ఇవ్వలేము. ఫోన్లు మాట్లాడలేము. మేము చేయగలిగింది చేస్తున్నాం. అంతా మేమే చేయాలంటే కుదరదు. ధన్యవాదాలు

  • @itzsatishchand
    @itzsatishchand 3 ปีที่แล้ว +2

    excellent information .... Andhra Pradesh lo kuda konni areas select chesi konni videos chesi ikkada usefull information kuda cheppandi

  • @ch.saidulu6545
    @ch.saidulu6545 3 ปีที่แล้ว +1

    Thank you rajendhar anna garu
    Am big fan of you

  • @SknaguluMeera-br5lj
    @SknaguluMeera-br5lj 3 ปีที่แล้ว +2

    Bagundi.solar.carent

  • @mokshapuppala6622
    @mokshapuppala6622 3 ปีที่แล้ว +3

    Super explanation mama garu

  • @jyothijayaramjcchowdary2977
    @jyothijayaramjcchowdary2977 ปีที่แล้ว

    Good information brother

  • @sreecharantutorials5910
    @sreecharantutorials5910 3 ปีที่แล้ว +3

    Anna farmer looking so crazy towards you 😉

  • @suryanarayanareddypandiri4546
    @suryanarayanareddypandiri4546 2 ปีที่แล้ว +1

    Good job lowest cost solar fencing

  • @ashokkanugula9142
    @ashokkanugula9142 ปีที่แล้ว +1

    Madi Nizamabad ma daggara adivi pandula bedada chala ekkuva daya cesi salaha ivvagaru

  • @venkateswarreddyetikala7314
    @venkateswarreddyetikala7314 8 หลายเดือนก่อน

    Exlant idea

  • @narasireddy007
    @narasireddy007 3 ปีที่แล้ว +3

    Very useful information Bro 👌

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @anandamanandam3911
    @anandamanandam3911 3 ปีที่แล้ว +1

    God bless you sir 🙏 Good

  • @SRK_Telugu
    @SRK_Telugu 3 ปีที่แล้ว +4

    Very valuable information brother👍

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a lot

  • @agrilokambymallesh4898
    @agrilokambymallesh4898 3 ปีที่แล้ว +3

    Namaste reddy garu

  • @nreddy2230
    @nreddy2230 3 ปีที่แล้ว +3

    Good one.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you sir

  • @abdulrahiman5708
    @abdulrahiman5708 ปีที่แล้ว +1

    అన్న కర్నూలు జిల్లాలో సోలార్ కంచే ఉందా

  • @maayaram1439
    @maayaram1439 3 ปีที่แล้ว +3

    Super anna

  • @VenkatReddy-wn2kq
    @VenkatReddy-wn2kq 6 หลายเดือนก่อน

    వికారాబాద్ distc తాండూర్ లో లబిస్తీ

  • @geetakandarpa1904
    @geetakandarpa1904 ปีที่แล้ว

    మా మిద్దె మీద మొక్కలు పెట్టెను. కో తులు వచ్చినవి. పండిన కూరలు తినడం చేస్తున్నాయి. Please suggest what to do?Please suggest.

  • @amaraju7294
    @amaraju7294 3 ปีที่แล้ว +1

    Good message bro

  • @mahenderthorlikonda9819
    @mahenderthorlikonda9819 3 ปีที่แล้ว +4

    Shop details cheppandi anna

  • @MultiKaaaa
    @MultiKaaaa 2 ปีที่แล้ว

    Namaskaram, you are doing great job by sharing innovative information in agriculture, would very helpful if you can share the farmers contact numbers, so that we can check more info from them 🙏

  • @srisuryavenkatesh982
    @srisuryavenkatesh982 3 ปีที่แล้ว +3

    Super👌 bro

  • @srinubabu2856
    @srinubabu2856 ปีที่แล้ว +3

    అన్న చిన్న బ్యాటరీ సామర్థ్యం ఉన్నవి ఉంటాయా.. 1ఎకరానికి సరిపోతే చాలు..

  • @rathodbhanuchandarnaik1071
    @rathodbhanuchandarnaik1071 2 หลายเดือนก่อน

    Mundhu a Shop details cheapu brother

  • @sreecharantutorials5910
    @sreecharantutorials5910 3 ปีที่แล้ว +2

    Nice information to farmers

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Many many thanks

  • @srinivasreddykondakindi2461
    @srinivasreddykondakindi2461 ปีที่แล้ว

    Sir I have 7 acar land I will play to solar power plant please give information thank you

  • @kuntamohanreddy9881
    @kuntamohanreddy9881 3 ปีที่แล้ว +17

    పైపులు కట్ చేసే బదులు వాడేసిన వాటర్ బాటిళ్లు వాడండి

  • @medababu7035
    @medababu7035 3 ปีที่แล้ว +3

    Nice anna

  • @munimahesh1774
    @munimahesh1774 3 ปีที่แล้ว +2

    సూపర్

  • @varna632
    @varna632 3 ปีที่แล้ว +3

    Nice

  • @ravimanuka6790
    @ravimanuka6790 3 ปีที่แล้ว +2

    Nice 👍🏻

  • @balrajbalrajmudiraj9672
    @balrajbalrajmudiraj9672 3 ปีที่แล้ว +3

    Good vlog anna use full

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @naveengoudgokani2299
    @naveengoudgokani2299 3 ปีที่แล้ว +1

    Nice imparmation

  • @agrilokambymallesh4898
    @agrilokambymallesh4898 3 ปีที่แล้ว +2

    Please give shop details

  • @kothalapallyvigneshchary5658
    @kothalapallyvigneshchary5658 2 ปีที่แล้ว

    Sir reddy garu winter season ala

  • @vuyyalanareshnaresh6952
    @vuyyalanareshnaresh6952 3 ปีที่แล้ว +2

    Namskaram

  • @lingareddymiriyala8698
    @lingareddymiriyala8698 2 ปีที่แล้ว

    Anna a solar panel battery tho enni ekaralu cheyyachu

  • @raviyalavarthi8363
    @raviyalavarthi8363 3 ปีที่แล้ว +2

    సరే ఎలుకలు రాకుండా ఎలాగో చూడండి సార్ బాగా ఇబ్బంది

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 3 ปีที่แล้ว +1

    Super

  • @giribellamkonda9286
    @giribellamkonda9286 2 ปีที่แล้ว

    Night time ela chyali

  • @agrimotorspumps4740
    @agrimotorspumps4740 3 ปีที่แล้ว

    JB Solar fence solar panel enerziger and exide battery only for 11000

  • @VR-cw3dm
    @VR-cw3dm 3 ปีที่แล้ว +7

    1st view

  • @chiranjeevimaraboina6167
    @chiranjeevimaraboina6167 2 ปีที่แล้ว +1

    super video Anna .Please give ph no solar system arjent . Nalgonda ,hyd.👍👍

  • @girigsr6993
    @girigsr6993 2 ปีที่แล้ว

    మేము కూడ ఈ మిసన్ తయారు చేస్తాము

  • @tractorstunts9317
    @tractorstunts9317 3 ปีที่แล้ว +3

    Anna tractor drivers nee chey anna plz...😇💯

  • @ravinderreddy8058
    @ravinderreddy8058 3 ปีที่แล้ว

    How to get we this solar function

  • @sripavanamanusri4773
    @sripavanamanusri4773 ปีที่แล้ว

    Yekkada dorukuthundhi.... ఫోన్ no పెట్టండి

  • @erpasrinu7264
    @erpasrinu7264 2 ปีที่แล้ว

    Anna pacchi gadde pachhi aakulaki teega takithe batre chargeng down avutada

  • @manoharpilli209
    @manoharpilli209 3 ปีที่แล้ว +2

    Enta ietadii solar plate ki

  • @p.p.yerriswamy9510
    @p.p.yerriswamy9510 3 ปีที่แล้ว +4

    👍👌

  • @upendharpuli5764
    @upendharpuli5764 3 ปีที่แล้ว

    Adavi padhulanu aputhaya anna

  • @laxmandhamarla1063
    @laxmandhamarla1063 6 หลายเดือนก่อน

    😊😊

  • @manoharpilli209
    @manoharpilli209 3 ปีที่แล้ว

    Comment petandii reply mak urgent ga avasaram vundii

  • @abhiabhi-xk3pb
    @abhiabhi-xk3pb 3 ปีที่แล้ว

    One acra ki entha avuthundi

  • @santhoshb7272
    @santhoshb7272 3 ปีที่แล้ว +4

    Hi Anna

  • @svsvideos1925
    @svsvideos1925 2 ปีที่แล้ว

    Solar fencing no unte pampagalaru.

  • @rajuderangula345
    @rajuderangula345 2 ปีที่แล้ว

    Anna raithu number pettandi plaese naku kothula bada chala undi please

  • @rajannachitla7174
    @rajannachitla7174 3 ปีที่แล้ว +2

    Memu kuda vaduthunnamu mancherial dist

  • @NaveenKumar-jt9qb
    @NaveenKumar-jt9qb 3 ปีที่แล้ว +2

    Sir nizamabad No evandi sir ..naku 70 ekars undi daneki solar apistanu sir send me no

  • @agrimotorspumps4740
    @agrimotorspumps4740 3 ปีที่แล้ว +1

    Anna maa daggara manchi solar machine lu unnavi

  • @thiru9628
    @thiru9628 3 ปีที่แล้ว

    Solar fence Wild boars ki work avthadha ?

  • @durgaprasadnallimilli9625
    @durgaprasadnallimilli9625 ปีที่แล้ว

    Solar ki warranty emaena vunda please replay

  • @srikanthreddya4638
    @srikanthreddya4638 3 ปีที่แล้ว

    Anna nizamabad lo ekkadundi

  • @a.dilkrd9940
    @a.dilkrd9940 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏

  • @agrimotorspumps4740
    @agrimotorspumps4740 3 ปีที่แล้ว

    Meme sonthanga machine install chestam

  • @sankarreddy5558
    @sankarreddy5558 3 ปีที่แล้ว

    Chittoor district dealer details cheppandi

  • @agrimotorspumps4740
    @agrimotorspumps4740 3 ปีที่แล้ว

    Miru video cheste baaguntadi

  • @sidduhemalata1290
    @sidduhemalata1290 3 ปีที่แล้ว +1

    Solar number cepaledu...

  • @maheshmedicmaheshmedic5637
    @maheshmedicmaheshmedic5637 3 ปีที่แล้ว +1

    Anna solar set Nizamabad contact address please

  • @ramakrishnakariveda5523
    @ramakrishnakariveda5523 3 ปีที่แล้ว

    Solar fencing no and address plz

  • @iamindianilovemyindia2181
    @iamindianilovemyindia2181 3 ปีที่แล้ว +5

    అతని ఫోన్ నంబర్ పెట్టండి

  • @ramireddy2001
    @ramireddy2001 14 วันที่ผ่านมา

    Vere vallu raru ahh😂😂😂
    Ma vlge ki ra babu
    Ma vlge lo full inteligents unaru
    Cutter petti wire cut chesi potharu thinataniki😂😂😂😂😂😂😂😂😂

  • @vykuntamkummari2902
    @vykuntamkummari2902 3 ปีที่แล้ว +1

    అన్నా మంశిపని
    పాన్.నంబర్
    పంపు

  • @agrimotorspumps4740
    @agrimotorspumps4740 3 ปีที่แล้ว

    20acres varaku pettukovachu

  • @BVL99995
    @BVL99995 3 ปีที่แล้ว +2

    Nijamabad contact no.petara

  • @srinivasreddy8784
    @srinivasreddy8784 2 ปีที่แล้ว

    Aiiyaa Rajender Reddy garu Mee contact no pl

  • @chandrunaik414
    @chandrunaik414 3 ปีที่แล้ว

    అన్న రైతు ఫోన్ నెంబర్ పెట్టండి

  • @ravinderreddykuchukulla8171
    @ravinderreddykuchukulla8171 3 ปีที่แล้ว +1

    Pone no

  • @raithualochana7814
    @raithualochana7814 3 ปีที่แล้ว

    పెల్

    • @bandlasuryam5177
      @bandlasuryam5177 2 ปีที่แล้ว

      Solar set ekkada dorkutundi adress pettandi dayachesi

  • @rsrinivas9144
    @rsrinivas9144 3 ปีที่แล้ว +2

    అన పొన్ నంబర్ చెపండి

    • @craghupathiraghu4205
      @craghupathiraghu4205 3 ปีที่แล้ว +1

      Annaya Naku kuda soolar pending vesukovalani unadhi mayi vilej chittor venkatagirikoota

  • @girigsr6993
    @girigsr6993 2 ปีที่แล้ว

    Hai Mee number kavali meetho matladali

  • @rkrao2280
    @rkrao2280 ปีที่แล้ว

    Number please

  • @skamzad8030
    @skamzad8030 3 ปีที่แล้ว +2

    Nice bro

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 3 ปีที่แล้ว

    Super

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 3 ปีที่แล้ว +1

    Nice