బిందు గారూ చాలా చాలా మంచి వీడియో పెట్టారండి ,దీన్నుండి వాళ్ళకి వ్యాపరమవుతుంది ,తక్కువ రేట్ లో రైతు కి కంచె దొరుకుతుంది. మా అల్లుడు గారు వాళ్ళ పొలానికి కంచె వేయించాలంటే రెండు లక్షలదాకా అవుతుందన్నారు, మామూలుగా అందరూ వేయిస్తారు కదా అలాంటి దానికి. ఏడెకరాలపొలం.దీన్ని చూడంగానే మాఅల్లుడు గార్కి ఫార్వర్డ్ చేసాను.మీరు వేయించి న తర్వాత ఎలా వుందో కొద్దిగా చెప్పండి. థ్యాంక్స్ బిందు గారు.
Hello BINDU garu chala manchi informative videos chesthunnaru all the best meeku me videos kosam wait chesthu vunta everytime oka new topic tho vastharu thankyou andi
చాలా చాలా చాలా థాంక్స్ అండీ...భలే అన్నారు...నిజంగా మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేటట్లు చేసుకుని తీరాల్సిందే..మీరన్నట్లు హాయిగానే మనశాంతిగా నిద్రపోయాను.మా పూల్ సింగ్ అయితే సూపర్ హ్యాపీ అని ఫోన్ లో చెప్పారు.
మాకు చేను దూరం లో ఉంటది intiki so. total సెట్ తో day టైం లో ఇంటిదగ్గర charge చేసుకొని night టైమ్స్ లో only pannel లేకుండా battery box తీసుకొని velli చేనులో పెట్టుకోవచ్చా telupagalaru
Hi Bindu garu, wanted to ask you where did you buy this farm, like location and place, cost per acre etc. could you please share the details. I have recently started following your channel.
Very helpful Bindu garu, chaala manchi Team ani ardham ayye laga clear ga explain chesthoo, demonstrate cheyisthoo video thisarandi.. Alane Durga garu kuda chala baga explain chesaru... Very informative ! Thanks andi
maa kitchen ki 3.2L ayindi andi without appliances. custom furnish vallu chesaru..aqua gaurd undesink water purifier...usage lo maku okkasari kudaa problem raledu...but power back up lekapothe water tank khali ayinappudu water undadu...immediate back up unte problem undadu...
Anna svr solar dhagara moveing light konna tisukunapdu nuchi Pani cheyadaledu vallaku phone chasthy sarives chesipamputhamu annaru pampina ina kudu alghy undi nenu ithy mosapoyanu anna
అక్కడ సెల్యూలర్ నెట్వర్క్ coverage నే ఉండదు మా...ఇక ఇంటర్నెట్ అనే మాటే ఉండదు.అందుకే ఇంతవరకు కెమెరాలు పెట్టలేదు.once ఇంటర్నెట్ సౌకర్యం వస్తే తప్పకుండా పెట్టాలి మా..
Bindu Garu I need 10 acers of agriculture land near Sangareddy for lease . For grapes farming if possible can u suggest wr we can get land suitable for grape mam
నమస్తే అశోక్ గారు.గుడ్ మార్నింగ్ అండీ.నాకు వీలు అయితే తప్పకుండా చేస్తాను అండీ.మీరు ఎక్కడ ఉంటారు?హైదరాబాద్ నుండి ఎంత దూరం లో ఉంటారు.మీరు ఏమి చేస్తుంటారు? మీరు మీ వీడియో ద్వారా రైతులకి ఏమి తెలియచేయాలి అనుకుంటున్నారు? కొన్ని ఫోటోలు జతపరచి ఇలాంటి వివరములు నా మెయిల్ id maatamanti@gmail.com కి పంపగలిగితే నేను సమయం చూసుకుని నేను రాగలిగే పరిధిలో మీరు ఉన్న చోటు ఉంటే తప్పక వస్తాను అండీ. ఈ వీడియో లో నేను చెప్పినదానిని దయచేసి తప్పుగా తీసుకోవలదని మనవి చేసుకుంటున్నాను. నేను అది చెప్పకపోతే నేను ఏ వీడియో చేసినా అది ప్రమోషన్ అనుకునే అవకాశం ఉంది అన్న భావంతో చెప్పాను అండీ అంతే తప్ప మిమ్మల్ని తప్పు బట్టే భావన ఏమాత్రం లేదు.అర్ధం చేసుకుంటారు అనుకుంటున్నాను.ధన్యవాదములు అండీ😊🙏.
ఎంతో మంది రైతులకు ఉపయోగపడుతుంది.....God Bless you Amma
🤗🙏🙏 మీ ఆశీస్సులకి ధన్యవాదములు అండీ
హాయ్ రా బిందు 😍
గుడ్ వీడియో 👏🏾👏🏾
రైతుమిత్రులందరికి చాలా ఉపయోగం చాలా వివరంగా ఎక్సప్లయిన్ చేశారు 👏🏾👏🏾👏🏾🤝
హాయ్ అండీ.నమస్తే 🤗🙏...ధన్యవాదములు అండీ 🤗😊🙏
వస్తు మార్పిడి విధానం.ఇప్పుడు కూడా మనం ఇది పాటిస్తే, ఒకరి నుండి మరొకరికి వస్తు ,విద్య ఇలా అన్నిoటిని షేర్ చేసుకోవచ్చు.
This is the only video with full information in youtube. All other big farmer channels are giving incomplete info and waste..😊
బిందు గారూ చాలా చాలా మంచి వీడియో పెట్టారండి ,దీన్నుండి వాళ్ళకి వ్యాపరమవుతుంది ,తక్కువ రేట్ లో రైతు కి కంచె దొరుకుతుంది. మా అల్లుడు గారు వాళ్ళ పొలానికి కంచె వేయించాలంటే రెండు లక్షలదాకా అవుతుందన్నారు, మామూలుగా అందరూ వేయిస్తారు కదా అలాంటి దానికి. ఏడెకరాలపొలం.దీన్ని చూడంగానే మాఅల్లుడు గార్కి ఫార్వర్డ్ చేసాను.మీరు వేయించి న తర్వాత ఎలా వుందో కొద్దిగా చెప్పండి.
థ్యాంక్స్ బిందు గారు.
మీరు ఎంత అందంగా ఉన్నారో...అంతే అందంగా వివరించారు మేడం
Bindhu garu indi maku chala upayogakaramyna video Andi very thanks 👌👍
అక్కా మీరు పొలం పనులు చేస్తున్నారు పొలం చాలా చక్కగా సొలరూ పినిసిగు వేసుకుని వునరు మిపొలము లో మినుమూ వేశారో బాగా వుండేది
చాలా బాగుంది. Thanks బిందు గారూ.
Hello BINDU garu chala manchi informative videos chesthunnaru all the best meeku me videos kosam wait chesthu vunta everytime oka new topic tho vastharu thankyou andi
Thanks Bindu garu chala videos chusanu
Kani mi video lo ani vivaraga chupincharu
మా టైమ్ వాల్యూ పెంచుతున్న మీకు నిజంగా ధన్యవాదములు
ఉపయోగకరమైన వీడియో సిస్టర్👌👍
ధన్యవాదములు అండీ
Good 👍 bindu talli 🙂life threatening lekapovadam happy 😊 🙏
🤗🙏
Nice sir
@@BLikeBINDU ¹11111¹¹¹
బిందు అనుకుంటే అయిపోయింట్లే చాలా సంతోషం మీరు హాయిగా నిద్రపోండి
చాలా చాలా చాలా థాంక్స్ అండీ...భలే అన్నారు...నిజంగా మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేటట్లు చేసుకుని తీరాల్సిందే..మీరన్నట్లు హాయిగానే మనశాంతిగా నిద్రపోయాను.మా పూల్ సింగ్ అయితే సూపర్ హ్యాపీ అని ఫోన్ లో చెప్పారు.
@@BLikeBINDU neku anthe akka
U can directly connected solar energizer to House current through DC adopter
Bindu garu meeru netitaraniki adarsamkavali meeru chala great.
Akkha Solar punching kothula gurinchi vedam ankuntunanu 100% pani cheysthada akkha cheppu plese
మాకు చేను దూరం లో ఉంటది intiki so. total సెట్ తో day టైం లో ఇంటిదగ్గర charge చేసుకొని night టైమ్స్ లో only pannel లేకుండా battery box తీసుకొని velli చేనులో పెట్టుకోవచ్చా telupagalaru
ఇంట్లో ఇన్వెయిటర్ battary ద్వారా ఇవ్వచ్చ 220 mh
Great madam i used clutch wire 1.5mm thick 100 metre 150 rs
Photos please clutch wire company 🙏
Tq very much andi farmers ki use ayya video chesaru
What is update on your solar system is it working…. Bindu garu
Very excellent system for farmers.
Hi bindu😊.mi sharadha ganga & lucky ku.. solar fencing valla ami problem kaleda..
Hello andi🤗🙏 solar fence morning 6 ki off chesestamu andi. off chesaka vaatini vadili pedatamu.. evening 6 i vaatini kattesaka malele On chestamu. okavela shock tagilinaa asslu emi kaadu andi...memu chala sarlu marchipoyi pattukovadam aanukovadam chesamu.. just alaa tagulutundi anthe...andi...adhi praananthakam kaadu.daani valla chanipovadam antu undadu andee. just bhayam matrame untundi. its completely safe
@@BLikeBINDU 😀
Nise video and clarity I learn solar panel system easy
Hi Bindu garu, wanted to ask you where did you buy this farm, like location and place, cost per acre etc. could you please share the details. I have recently started following your channel.
చాలా చాలా మంచి వీడియో బిందుగారు
Price chala undhi dhanikanna best price dhorukuthundhi endhulo alarm feature kuda undadhu anni futures unna machine price 7000 ku dhoruku thundhi
Indulo 2 batteries icharu andi. And inthavaraku chala baaga panichestundi. And idhi install chesina Durga alarm gurinchi kudaa maaku chepparu. Konni chotla adhi pettinappudu chetla aakulu laantivi tagili alarm continuous gaa mogadam valla battery twaraga discharge ayipothundi ani chepparu. Anduke adhi vaddu ani chepparu
Cost
Hi Bindu garu, very nice and informative video. Deeni installation Mari evaru chestharu ( if we want in Hyderabad City,).
మేడం మంచి వీడియో చేశారు ధన్యవాదాలు.
Chala bagundi bindu garu....... informative video...
ధన్యవాదములు అండీ
Memu dragon fruit pettam manusulu janthuvula kanna darunanga kayalu kosukelthunnaru m cheyali
Analyzer cost enta,solar panel enta
Very helpful Bindu garu, chaala manchi Team ani ardham ayye laga clear ga explain chesthoo, demonstrate cheyisthoo video thisarandi..
Alane Durga garu kuda chala baga explain chesaru... Very informative !
Thanks andi
Hi Bindu
Have you heard about permaculture?
You must have definetly heard ....is your farm conditions suitable for such ?
HAI BINDHU GARU GOODMORNING HAPPY THURSDAY OM SAIRAM I HOPE YOU HAVE A GREAT DAY AND BEST OF LUCK SOLAR POWER FOR FENCING GA MADAM
Madam
Granite posts size,cost; source can you give They are very nice
th-cam.com/video/imdRTpl5mz0/w-d-xo.htmlsi=pLGpXFXHZYhQav7c&t=534 ఇది చూడగలరు
Very useful information thankyou Bindu garu
మీకు ఉపయోగపడితే సంతోషం అండీ ..ధన్యవాదములు 🙏😊
thank you thanku you very much very useful video
Mi kitchen antha cost ayendi? In apartment lo and a company modular kitchen? And sink water purifier name ? And useage lo am problem Leda under ro tho
maa kitchen ki 3.2L ayindi andi without appliances. custom furnish vallu chesaru..aqua gaurd undesink water purifier...usage lo maku okkasari kudaa problem raledu...but power back up lekapothe water tank khali ayinappudu water undadu...immediate back up unte problem undadu...
Thank you madam for giving valuable information
Panel should not be connected to the battery directly...Use charge controllers. It will increase battery life.
Anna svr solar dhagara moveing light konna tisukunapdu nuchi Pani cheyadaledu vallaku phone chasthy sarives chesipamputhamu annaru pampina ina kudu alghy undi nenu ithy mosapoyanu anna
Chala informative video Bindu garu
Is it prevent wild pigs or not
hiiii Bindu akka. ela vunnaru useful vlog akka 😍😍😍 nv emi chesina chaala plan ga manchi ga chestav andhuke nv super
Miru naatu koodi eggs use chestaru kada each one how much cost vutundi mam
Hi Anna we want this system how to reach you and cost ??
చాలా బాగుంది మేడం గారు
Hi andi cost yenthano cheppagalara please 🙏🙏
CC Camara fix chesukondi Akka polam lo , miku chala help avtundhi
అక్కడ సెల్యూలర్ నెట్వర్క్ coverage నే ఉండదు మా...ఇక ఇంటర్నెట్ అనే మాటే ఉండదు.అందుకే ఇంతవరకు కెమెరాలు పెట్టలేదు.once ఇంటర్నెట్ సౌకర్యం వస్తే తప్పకుండా పెట్టాలి మా..
Solar CC Camera Good Option Akka, if Electrical Power Not Available.
Good Baga explain chesaru
Bindu Garu I need 10 acers of agriculture land near Sangareddy for lease . For grapes farming if possible can u suggest wr we can get land suitable for grape mam
Bindu gari video Skip cheyadama never 🙏🙏
Ha andi Andariki raeitulaku vupayoga pade 📸👍👍🙏❤️
హాయ్ జ్యోతి గారు ..ధన్యవాదములు అండీ 🙏
@@BLikeBINDU meeku na Danyavadamulu 🙏
Hii bindu garu meru annatu memu kuda farmar bonding cheyalanukuntunamu
Farming ranivallki
Farming gurinchi teliyani vallaki
Nerpinchalne vuddeshamuto
Organigani inorgani gani
Anni meme nerpistam
Meme cultivation nunchi Anni meme chusukuntam
Namastey Ashok garu. Elaa unnaru? Adey andi nenu korukunedi kudaa. Meeru eppudu santosham gaa undali meeru chestunna manchi paniki meeku prakruthi devudu eppudu sahakarinchali ani manaspurthigaa korukuntunnanu andi.🤗😊🙏🙏🙏🙏
@@BLikeBINDU devudu kadandi adi mevalla avuthundi
Merukuda ok naluguriki
Manchi message ichina avallu
Avutharuga anduke mimmalni aduguthunannu
నమస్తే అశోక్ గారు.గుడ్ మార్నింగ్ అండీ.నాకు వీలు అయితే తప్పకుండా చేస్తాను అండీ.మీరు ఎక్కడ ఉంటారు?హైదరాబాద్ నుండి ఎంత దూరం లో ఉంటారు.మీరు ఏమి చేస్తుంటారు? మీరు మీ వీడియో ద్వారా రైతులకి ఏమి తెలియచేయాలి అనుకుంటున్నారు? కొన్ని ఫోటోలు జతపరచి ఇలాంటి వివరములు నా మెయిల్ id maatamanti@gmail.com కి పంపగలిగితే నేను సమయం చూసుకుని నేను రాగలిగే పరిధిలో మీరు ఉన్న చోటు ఉంటే తప్పక వస్తాను అండీ. ఈ వీడియో లో నేను చెప్పినదానిని దయచేసి తప్పుగా తీసుకోవలదని మనవి చేసుకుంటున్నాను. నేను అది చెప్పకపోతే నేను ఏ వీడియో చేసినా అది ప్రమోషన్ అనుకునే అవకాశం ఉంది అన్న భావంతో చెప్పాను అండీ అంతే తప్ప మిమ్మల్ని తప్పు బట్టే భావన ఏమాత్రం లేదు.అర్ధం చేసుకుంటారు అనుకుంటున్నాను.ధన్యవాదములు అండీ😊🙏.
@@BLikeBINDU ok bindu garu
Good information sister nice video
Sister power connection gurinchi video cheyandi
I am addicted 2 your videos mam
🤗😊🙏
Hats off Bindu , ur videos nice.
Super meadam
Hats off solar system , solar fencing power super
Very good information ..👏👏👏
Pvc pipes best for pillars
Rahithula or Karala Middle Distendens Yentha Undali
Madam Dabulu Antha 1 Akaraku karchu Antha vasthundi
Nice bindhu garu
Informative video ma, good job
Thank you so much andi
Sir naku solar kavalii ekda available vundi sir
Very useful madam. 👍
Very useful bindu...
Cost yanta
Useful video madam
Good info Bindugaru !!
Good bindu, i like your voice
Very very thanks 🙏
You are welcome andi😊🙏
Nice video akka
హాయ్ మా కిరణ్ ఎలా ఉన్నావు?థాంక్యూ సో మచ్ మా...
@@BLikeBINDU bagunnamu akka
Tq madam
How much cost
manushulaku em problem kadha ?
Very informative ☺️☺️👍👍
Namastey andi🤗🙏elaa unnaru? Thank you so much andi😊
Very fine ma 😊😊
Super medam
Use full information andi...tq.... 🙏🙏🙏
హాయ్ డియర్ రాగిణి గారు.ఎలా ఉన్నారు?ధన్యవాదములు అండీ
@@BLikeBINDU fn andi.... Miru andaru bagunnara?
Hi akka, cost entha chepandi
Cost entha aedhi akka
Solar doubts clarify
Mee inti mundu pulla tiga Peru cheppandi memu pedadhamanukutunna
My take a Laxman for electrician
Very useful video
Good information
Super 👍
Informative
నమస్తే అండీ సిద్దయ్య గారు.ఎలా ఉన్నారు?ధన్యవాదములు అండీ
@@BLikeBINDU బాగున్నానండి...🤗🤗
Excellent video 🙏
Very nice
Good morning bindhu garu me opika ki hatsup 🌹🌹🌹🌹🌹🎉🎉🎉🌹🌹🌹❤️❤️❤️❤️🌹🌹💐💐💐💐💐💐💐💐 a 😎😎😎😎😎😎😎💐💐🎉🎉🌹🎉🎉
Good Evening andi..Thank you so much..thappadu kadandee..manam annee opikaga thelusukuntene sarigga upayoginchagalugutamu kadandee..🤗🙏
Where is. Your farm
Nice durga anna
Very nice madam
Hii nice video akka