ఈ పరిస్థితి లోని కూడ దైర్యం గా నిలబడింది ఆమెకు దేవుడు మంచిరోజులు ఇవాలి ఎపుడు సంతోషంగా ఉండాలి అని దేవుడిని కోరుకుంటుంనాను ఇలాం కష్టం ఎవరికి రాకూడదు మరమేశా శంకరా 😭😭😭🙏
Same story I have, maa Babu ki sugar vachina 4years tarvata nenu cancer face chesanu 2nd time relapse ayindi but all through this difficult times God lifted me... Enni rojulu Ani kadu entha quality life enjoy chesthamu annadi important.... Enjoy each day make memories... Stay strong and accept
షుదిర్ గారు మీరు మంచి మంచి విడోస్ చేస్తారు అండి పప్పు గోగురా ఏంతా రుచిగా ఉంటుందో అలాగే కష్ఠ షుఖాలు కలగలషినా విడోయొలు చేస్తున్నారు ప్రోబ్ల్మ్స్ వచ్చినప్పుడే షోషైయిటిలో రకరకాల మనుషులు గురించి మనకి తేలుస్తాది అమ్మ అప్పుడే మనం ఇంకా స్ట్రగ్ అవుతాం తల్లి దేవుడు మీద నమ్మకంతో ముందుకు షాగిపోవాలి తల్లి దైర్యంగా ఉండండి🎉👍
Nevu great thali chinna chinna visyalu ku suside attempt chastharu endhku na jeevitham anntaru kane Meru present yuuna switch vasantlo adavarki adharsham thali Meru chala great na drustilo buudavi meru
Our durgamma varu can take off all the problems..I have a friend who is a Christian still has cancer. If possible we need to help,we should not.mislead.
ఎవరి నమ్మకం వారిది నేను ఎవర్ని తప్పు పట్టట్లేదు క్రిస్టియన్ కి జబ్బులు రావని కూడా అనట్లేదు కానీ నిజమైన దేవుడు దగ్గర నిజమైన స్వస్థత ఉంటుంది నమ్మితే దేవుని మహిమ కనపడుతుంది నమ్మటం వలన సమస్తము సాధ్యపరచగల సమర్ధుడు నా యేసయ్య అది నా నమ్మకం బ్రదర్
ఇక్కడ కామెంట్స్ లో శ్రీరామ్ అని మీరు కూడా ఏదో దేవత అని చెప్పారు మీరు ఎందుకు ఆమెకి అల చెప్తున్నారు అని నేను అనలేదు మీరు మి వారి కోసం చెప్పారు నేను నా గొప్ప దేవుడు కోసం చెప్పాను ఎవర్ని కూడా నేను బలవంతం చేయట్లేదు మీరు ఎలా చెప్తున్నారో నేను నా దేవుడు కోసం చెప్పాను తను వినాల వద్ద అని ఆమె డెసిషన్ కదా బ్రదర్ బలవంతంగా నేను ఎవర్ని ఒప్పించట్లేదు అది తప్పు చెప్పాను అది తప్పు కాదు
ఈ పరిస్థితి లోని కూడ దైర్యం గా నిలబడింది ఆమెకు దేవుడు మంచిరోజులు ఇవాలి ఎపుడు సంతోషంగా ఉండాలి అని దేవుడిని కోరుకుంటుంనాను ఇలాం కష్టం ఎవరికి రాకూడదు మరమేశా శంకరా 😭😭😭🙏
దేవత ఎక్కడో లేదు తల్లి నీ ధైర్యం మే మీకు శ్రీ రామ రక్ష
సిస్టర్ నిన్ను చూస్తే చాలా బాధ అనిపిస్తుందిభగవంతుడు మీకు అంతా మంచే చేస్తాడు
Good bless you Akka and anna
Same story I have, maa Babu ki sugar vachina 4years tarvata nenu cancer face chesanu 2nd time relapse ayindi but all through this difficult times God lifted me... Enni rojulu Ani kadu entha quality life enjoy chesthamu annadi important.... Enjoy each day make memories... Stay strong and accept
Great person andi miru❤🙏
మీకు నిజంగా ఆ దేవుడే సహాయం చేస్తున్నారు
Meku jesus blessings thappakunda vuntai akka god is great edho rupamli meku sahayam esthru god bless you sis ✝️🙏🙏🙏🙏
షుదిర్ గారు మీరు మంచి మంచి విడోస్ చేస్తారు అండి పప్పు గోగురా ఏంతా రుచిగా ఉంటుందో అలాగే కష్ఠ షుఖాలు కలగలషినా విడోయొలు చేస్తున్నారు ప్రోబ్ల్మ్స్ వచ్చినప్పుడే షోషైయిటిలో రకరకాల మనుషులు గురించి మనకి తేలుస్తాది అమ్మ అప్పుడే మనం ఇంకా స్ట్రగ్ అవుతాం తల్లి దేవుడు మీద నమ్మకంతో ముందుకు షాగిపోవాలి తల్లి దైర్యంగా ఉండండి🎉👍
thank you very much reply
Really you are great amma mee dairyaniki hatsoff . Mee lo gratitude kuda entho undi
Sudheer reddy Annaa mi expression bale estaru ....Baga mataladataru respect ga untaru
Akka meru great akka.. Nuvu chala mandi ke inspiration akka
Nuv chala great amma
Nevu great thali chinna chinna visyalu ku suside attempt chastharu endhku na jeevitham anntaru kane Meru present yuuna switch vasantlo adavarki adharsham thali Meru chala great na drustilo buudavi meru
Video motham chudaledu trailer lo ne edichesa , no you are going through allot. Be brave strong woman.
Hii suder Reddy anna Mee interviews baguntaye❤❤❤❤
God bless you thalli
Amma chala great miru nijanga 🙏🙏🙏🙏
కష్టాల్లో యేసయ్యా తోడు గా ఉంటారు సిస్టర్
నీ ఏసయ్య కాదు మా దేవుళ్ళు కూడా కష్టాల్లో తోడుంటాడు నోరు మూసుకొని కూర్చో
A single word…. Iron lady…..
God bless u thalli chala great amma🙏
Great lady god bless you talli
Meru chala great god bless u talli
God bless meeru bagundali life long
యేసయ్య పాదాలు పట్టుకో సిస్టర్ brother ki పాప కి స్వస్థత కలుగుతుంది అడగండి ఆయనే మీకు answer చేయగలరు
Our durgamma varu can take off all the problems..I have a friend who is a Christian still has cancer.
If possible we need to help,we should not.mislead.
help as a human being
ఎవరి నమ్మకం వారిది నేను ఎవర్ని తప్పు పట్టట్లేదు క్రిస్టియన్ కి జబ్బులు రావని కూడా అనట్లేదు కానీ నిజమైన దేవుడు దగ్గర నిజమైన స్వస్థత ఉంటుంది నమ్మితే దేవుని మహిమ కనపడుతుంది నమ్మటం వలన సమస్తము సాధ్యపరచగల సమర్ధుడు నా యేసయ్య అది నా నమ్మకం బ్రదర్
@user-lf6hr3lu1k I agree evari nammakam varidhi..then why are you suggesting your belief to her.
ఇక్కడ కామెంట్స్ లో శ్రీరామ్ అని మీరు కూడా ఏదో దేవత అని చెప్పారు మీరు ఎందుకు ఆమెకి అల చెప్తున్నారు అని నేను అనలేదు మీరు మి వారి కోసం చెప్పారు నేను నా గొప్ప దేవుడు కోసం చెప్పాను ఎవర్ని కూడా నేను బలవంతం చేయట్లేదు మీరు ఎలా చెప్తున్నారో నేను నా దేవుడు కోసం చెప్పాను తను వినాల వద్ద అని ఆమె డెసిషన్ కదా బ్రదర్ బలవంతంగా నేను ఎవర్ని ఒప్పించట్లేదు అది తప్పు చెప్పాను అది తప్పు కాదు
She is really great 🙏🏻🙏🏻
Your grate sredivi god bless you lovely
God bless both of you❤❤
Great amma meru 🙏🙏🙏
Hyderabad punarjay ayurvada hospital ke vallandi
Greate Akka
God bless u
God bless you sis
God bless u both ❤
Ni story antha vintunte kallaloo niru vachesindi amma
All is well
Supeer women
Meku devudu toduga vundali amma
God bless you 🙌😇
Chinnavatike depression loki velle varunnaru nv devathavamma nekunna gundedhyryam andariki unte bavndamma😢😢
Maharshi goshala ki vellandi cancer cure avutundi
Anny kastalo 😢😢😢 jagartha
God bless u ❤❤
Hii
44:19
Cencer ki ipudu medicine vundhi cure ayipothundhi.. ayurvedic and nutrition
Ekkadaaa?
@punrjan ayurvedic raazprasanns3410
Please don't suggest without knowing ,my friend tried for ayurvedic it did not work and it went to stage 2 from satge one
❤❤❤❤❤❤❤❤
Sudheer garu entha kanna goramaina katha nadhi plz sir okkasari interview cheyandi sir nannu naku money m vadhu sir plz andi.🙏🙏🙏🙏
Wt happened andi
@@BlessedChild137 మీరు yevaru andi
Meru me family anta atu vanti problems lekunda vundalani korukuntunnanu
❤
కృష్ణానందస్వామి, కృష్ణగిరి, బసిరెడ్డిపల్లె, పరిగి,
❤❤
😢
Park peru BOAT CLUB
Meditation cheyandi akka family motham
Cancer.ki.kuda.esu.pathalu.antannaru.marhapicha.sico.gorrellu.ala.andharru.brathikithe.inka.dhevude.endhukura.
Thali niku anta manche jarigitundi
Anchor is so annoying, he is not letting them talk, please let the guests talk don't interrupt them with stupid talk
Life insurance theesukondi sister
నీకు కూడా ఏదో ఒకటి ఓచేదాకా ఆగేలాగా లేవు
EMI Cancer
ఈమె no pettagalara.memu kakinada .nenu retired dee .eme kadha విన్నాక వక సారి ఆమెతో మాట్లాడాలి అనుకొంటున్నాను.iam having channel also.
Kakinada ammayi channel lo mesg cheyandi,aa sister address mesg chestharu meeku.Meeru meet avocchu valla family ni
All is well