వేసవిలో ఒంటికి చలువ చేస్తూ బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్ లా తినడానికి పిల్లలు కూడా ఇష్టపడేలా ఇలా చేయండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ย. 2024

ความคิดเห็น • 146

  • @udayabasker461
    @udayabasker461 7 หลายเดือนก่อน +9

    🥰Super! పోషక విలువలు నష్టపోకుండా చాలా "తక్కువ ఆయిల్" తో చాలా సులభంగా ఒక "మంచి తయారీ విధానం"లో చేసారు...😊.(తెలంగాణా లో చేసే సర్వపిండి చెయ్యాలంటే ఆర్భాటం తో పాటు ఆయిల్ వాడకం ఎక్కువ ఉంటుంది...ఆంధ్రాలో తపాలా చెక్కలు చెయ్యాలంటే తయారీ విధానం మరో విధంగా ఉంటుంది...)

    • @sridharunnam3351
      @sridharunnam3351 7 หลายเดือนก่อน +2

      sarva pindi ni oil lo deep fry kaakunda oil drops tho kooda cheyyochu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +1

      Thank you very much andi 🤗💕
      అవునండీ! తెలంగాణాలో చేసే సర్వపిండి స్నాక్ లా తినేది కాబట్టి డీప్ ఫ్రై చేస్తారు..
      తపాళా చెక్క కూడా కొద్దిపాటి మార్పులతో దాదాపు ఇదే పద్ధతి...
      ఇలా నూనె తక్కువ వేసి చేసుకుంటే healthy గా breakfast లా తినొచ్చు 😊

    • @navyapuppy6581
      @navyapuppy6581 7 หลายเดือนก่อน

      ​​@@SpiceFoodKitchentelangana lo evvaram deep fry cheyam. Bayata shop vallu chestaru

  • @udayabasker461
    @udayabasker461 7 หลายเดือนก่อน +6

    😋రుచులన్నీ ఒకచోట చేరితే "మహా-రుచి" అవుతుంది!😋😋అంతటి "మహా-రుచి"ని ఇందులో పొందవచ్చు!ఎప్పుడో అనుభూతి పొందిన రుచి, మొన్నటి ఆకట్టుకున్న రుచి,గొప్పగా మెచ్చిన నిన్నటి రుచి,ఇరుగు-పొరుగువారికి నచ్చిన రుచి,సొరకాయ రుచి, అల్లం రుచి,మిరపకాయ రుచి, జీలకర్ర రుచి, ఉల్లిపాయ రుచి,కొత్తిమీర రుచి,కరివేపాకు రుచి,నువ్వుల రుచి,పచ్చి శనగపప్పు రుచి,బియ్యం పిండి రుచి....అన్ని రుచులూ ఇందులో ఉన్నాయి...😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి 🤗🙏

  • @nunnyreddy
    @nunnyreddy 7 หลายเดือนก่อน +9

    ఇలాంటి వెరైటీ మినీ బ్రేక్ ఫాస్ట్ లు పిండి వంటలు మీరు బాగా చేస్తారు❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      😄😄
      Thank you soo much andi 🤗💕

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 7 หลายเดือนก่อน +3

    Hi sis 🎉🎉ma mummy chestundi sarva pindi baguntundi ❤❤bowl lo pindi petti chestaru kada

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Hi andi..
      Thank you 😊💕
      అవునండీ!! రౌండ్ గా ఉండే గిన్నెలో చేస్తారు కాబట్టి దానికి ఆ పేరు అని చెప్తారు..
      అయితే స్నాక్ లా చేయాలంటే ఎక్కువ నూనెలో deep fry చేస్తారు..
      అలా డీప్ ఫ్రై చేస్తే అదే సర్వపిండి..

  • @gvlreddy
    @gvlreddy 7 หลายเดือนก่อน +2

    Nice maa....ma.peddamma garu chesevaru. Nenu chestanu ippudu .. chakkaga cheparu. Hare krishna..🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏

  • @anuradhanedunuri1251
    @anuradhanedunuri1251 7 หลายเดือนก่อน

    మీరు చాలా బాగా cheptharandi..మాట్లాడే విధానం ప్రశాంతంగా ఉంటుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      మీకు నా వీడియోస్ నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      Thank you soo much 🙏🏻

  • @Muthyam-bz5bg
    @Muthyam-bz5bg 7 หลายเดือนก่อน +1

    Maa ammamma chestharu chala bavuntundi sister healthy. My favourite ❤ 😍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      అవునండీ! Thank you so much 😊💕

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 7 หลายเดือนก่อน +3

    Nenu chesthanu idi maa maa grand maa recipe ❤❤

  • @vimalachandrapaty3422
    @vimalachandrapaty3422 7 หลายเดือนก่อน

    This is very tasty, delicious & i am preparing this once in a week also. You can use jowar flour, bajra flour or any other millet flour instead of rice flour.
    My friends also enjoying this recipe.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      OK andi..
      Thank you very much 😊🤗

  • @padma3414
    @padma3414 7 หลายเดือนก่อน +1

    Thank you manchi healthy recipe chepparu jonna pindito kuda cheyya vachha madam

    • @kushaldevathi4117
      @kushaldevathi4117 7 หลายเดือนก่อน

      Cheyyavachhu

    • @padma3414
      @padma3414 7 หลายเดือนก่อน

      @@kushaldevathi4117 thank you

    • @padma3414
      @padma3414 7 หลายเดือนก่อน

      @@CSaiSrinivasChalasani ok thank Andi try chesi chustanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      చేయొచ్చు అండి! కానీ జొన్నపిండిలో జిగురు ఉండదు, అలాగే వేడి నీళ్ళు కూడా వాడట్లేదు కాబట్టి బైండింగ్ కోసం కొద్దిగా బియ్యం పిండి కలపాలి..

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu 7 หลายเดือนก่อน +1

    Super andi inka summer lo yetuvanti vegetables fruits vadalo atuvanti vaati mida recipes cheyyandi please

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thank you so much 🤗
      తప్పకుండా అండి..

  • @madhavip4176
    @madhavip4176 7 หลายเดือนก่อน +20

    ఈ recipe జొన్న ,రాగి , సజ్జ ,mixed grain పిండి తో కూడా చేసుకోవచ్చు...నేను అలానే చేస్తాను..

    • @fasak3681
      @fasak3681 7 หลายเดือนก่อน

      ❤ CR​

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      అవునండీ! చేసుకోవచ్చు..

  • @durgadurga1057
    @durgadurga1057 7 หลายเดือนก่อน

    Variety and healthy ga chala baga chesaru akka, Thank you😍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Most welcome dear 🤗
      Thank you so much 😊

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 7 หลายเดือนก่อน +7

    స్పైసీ పరిశోధనా గ్రంధంలో మెరో పేజీ
    సొరకాయ తురుంతో ఎంత ఈజీ...
    సమ్మర్లో ఇది నిజంగా క్రేజీ
    ఓ పదే కదా ఒకసారి ట్రై చేయండి జీ..
    సగటు కుటుంబాలకు వెరైటీ డిష్
    నేటివిటీ లో ఇంతకు మించి ఉంటుందా క్రష్
    కూరగాయలతో ఎంత ఖుషీ
    ఈవిడ కాదుబాబోయ్ అంత ఆషామాషి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +1

      ఓ పక్క నేను తోచిన ఏవేవో వంటలు చేసుకుపోతుంటే.. మరోపక్క మీరు ఇంకో పేజీ మరో పేజీ అంటూ నిజంగానే ఏదో వంటల గ్రంధాన్ని రెడీ చేస్తున్నట్టున్నారే 🤔
      అయినా ఇప్పుడున్న మండే ఎండల్లో క్రేజీగా చేసే మసాలా రుచుల (సండే మినహాయింపు😁) కంటే ఇలా ఈజీగా చేసుకునే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లే బెటర్! Thanks andi for your simple yet beautiful poetry ☺️

  • @madhavichangalagari2299
    @madhavichangalagari2299 7 หลายเดือนก่อน

    ఈరోజు మీరు చెప్పిన కొత్తిమీర వేపుడు చే శాను సూపర్ గా వచ్చింది 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      చాలా సంతోషం అండి 🤗
      Thanks for sharing ur feedback 😊

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 7 หลายเดือนก่อน +1

    Looks yummy, healthy recipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thank you very much andi 🤗

  • @rkdevireddy9147
    @rkdevireddy9147 7 หลายเดือนก่อน +1

    E Recipe గురించి నువ్వు మంచిగా అర్ధం ఐయ్యేలాగా చెప్పినావు👉🏼 కొందరు ఊకే మాట్లాడుతూ బోర్ కొట్టిస్తూ చెపుతుంటారు.. సొల్లు వాగుడు వాగుకుంటూ చెపుతుంటారు 👉🏼Ni వాయిస్ కూడా బాగుంది.. సూపర్ రా 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +1

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗
      ధన్యవాదాలు 🙏💕

  • @HappysHomeKitchenBites
    @HappysHomeKitchenBites 7 หลายเดือนก่อน

    Naaku ive istham sarvapindi kante, memu tapala chekkalu antamu. Same alage chesthamu. Baga chesaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thank you very much andi 🤗
      అవునండీ! ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు..

  • @swathantrameme1183
    @swathantrameme1183 7 หลายเดือนก่อน

    Chala bagundi Andi snack item 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thank you very much andi 🤗

  • @aparnavalli5231
    @aparnavalli5231 7 หลายเดือนก่อน

    Superb ma'am as always.... Tempting

  • @silpach4505
    @silpach4505 7 หลายเดือนก่อน

    Dheenini ma guntur vaipu thapala chekkalantaru. Chala baguntay

  • @perakamradha2792
    @perakamradha2792 7 หลายเดือนก่อน

    Maa intlo eppudu chesthamu evi rotte lekapothe vadappalu 😋😋😋😋😋😋😋

  • @Bannubhavani8388
    @Bannubhavani8388 7 หลายเดือนก่อน

    Hi madam nice recipe. Madam nadi oka request ippudu andaru gummadi kaya juice healty ani cheptunaru kada adi me style lo cheppandi already cheste link pettandi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Hi andi..
      చిన్నప్పుడు మా తాతయ్య గారి దగ్గర నుండి దీని ఉపయోగాలు దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాను..
      బూడిద గుమ్మడికాయ చాలా మంచిది అండి, కానీ బాగా ఎక్కువ ఔషద విలువలు కలిగి ఉంటుంది...
      నేరుగా జ్యూస్ తాగితే అందరికీ సరిపడదు..
      ఒకేసారి జ్యూస్ లా కాకుండా వంటల్లో వడియాల్లాగ ఉపయోగించుకోవడం మంచిది..

    • @Bannubhavani8388
      @Bannubhavani8388 7 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen ok madam thank you for your information

  • @ArunaBetala-ju9ge
    @ArunaBetala-ju9ge 7 หลายเดือนก่อน

    Chala baga chesaru Medam ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thank you very much andi 🤗💕

  • @srikanthg7276
    @srikanthg7276 7 หลายเดือนก่อน

    కరకరలాడే సొరకాయ దోశ అదుర్స్😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి ☺️

  • @Pushpa7070707
    @Pushpa7070707 7 หลายเดือนก่อน

    Tq very much for the nice recipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      My pleasure andi 🤗
      Thanks for liking 😊

  • @dattiramana1419
    @dattiramana1419 6 หลายเดือนก่อน

    V̲e̲r̲y̲ v̲e̲r̲y̲ n̲i̲c̲e̲

  • @jyothidevalla4545
    @jyothidevalla4545 7 หลายเดือนก่อน +1

    Nice అండి 👌👌👌😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thank you so much andi ☺️

  • @umaranifashiondesigner942
    @umaranifashiondesigner942 7 หลายเดือนก่อน

    Chala baga cheppavu

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 7 หลายเดือนก่อน

    మీరు గ్రేట్ చెల్లి.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      థాంక్యూ వెరీ మచ్ అండి 🤗

  • @panidhra5469
    @panidhra5469 7 หลายเดือนก่อน

    గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ మమ్మీ గురువారం శుభాకాంక్షలు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Good night dear..
      Thank you 😊

  • @srilakshmiar1542
    @srilakshmiar1542 7 หลายเดือนก่อน

    Hai sweet voice sister😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +1

      Hi andi..
      Thank you very much 😊

  • @rameshvuddaraju5244
    @rameshvuddaraju5244 7 หลายเดือนก่อน

    Chala bagundi mam

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 7 หลายเดือนก่อน

    Praise the Lord akka 🙏wishing you and your family A very blessed Good Friday!! May God's love and salvation will be United to you and your family. May we continue to be blessed in the christ of his blood of salvation!! Once again Happiest blessed Good Friday akka...😍❤💐

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +1

      Thank you very much my dear 🤗💕🙏

    • @rajashekarborelli1122
      @rajashekarborelli1122 7 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen Wishing my Precious akka a very Happy Easter filled with love, blessings and the joy of knowing Christ's love for you is endless. May His grace guide you always and fill your life with peace. Once again Happy Easter to you and your family akka..❤😍💐

  • @marybejjenki1159
    @marybejjenki1159 7 หลายเดือนก่อน

    Super sis 👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thank you very much andi 🤗

  • @navyakommeti2480
    @navyakommeti2480 7 หลายเดือนก่อน +1

    Tharuvathha

  • @seshoovlogs8967
    @seshoovlogs8967 7 หลายเดือนก่อน

    Thalli super Amma 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి 🤗🙏

  • @movvaanuradha4364
    @movvaanuradha4364 7 หลายเดือนก่อน

    bagundi👌

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 7 หลายเดือนก่อน

    మీరు గొప్ప వారు చెల్లి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      మీ ప్రేమాభిమానాలకు చాలా సంతోషం అండి 🤗💕🙏

  • @dominthegamer8115
    @dominthegamer8115 7 หลายเดือนก่อน

    Healthy breakfast super akka 👌👌👌👌👌

  • @mohanpr1599
    @mohanpr1599 7 หลายเดือนก่อน

    Amazing and excellent recipe. Thank you so much, Madam Ji 👌👌👌💐🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +2

      My pleasure andi 🤗
      Thank you so much for liking ☺️🙏

  • @vindhyavanisatyasri5392
    @vindhyavanisatyasri5392 7 หลายเดือนก่อน

    Memu karam rotte ani jonna pindi to ila ne chestamu andi ,allam lekunda

  • @padmasriharini
    @padmasriharini 7 หลายเดือนก่อน

    So tasty yummy yummy recipe 👌👌

  • @padmalathagadala9260
    @padmalathagadala9260 7 หลายเดือนก่อน

    So so so so yammi snake ❤❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thank you so much ☺️🤗💕

  • @KavithaNewcooking
    @KavithaNewcooking 7 หลายเดือนก่อน

    Very nice recipe👌stay connected

  • @keerthipelluri994
    @keerthipelluri994 7 หลายเดือนก่อน

    Tq madam for sharing sorakaya rotti

  • @devibhavani9786
    @devibhavani9786 7 หลายเดือนก่อน

    Mam super polellu చూపించుడి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Thank you 😊
      తప్పకుండా అండి..

  • @PrabhakarBujjipandu-dh3wu
    @PrabhakarBujjipandu-dh3wu 7 หลายเดือนก่อน +2

    Bagunde Andi

  • @pillutlaanil6936
    @pillutlaanil6936 7 หลายเดือนก่อน

    Manche oil punugula mukudu chepadi madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      ఐరన్ అయితే షాపులో చూసి తీసుకోవడమే బెటర్ అండి!!

  • @jamalbe6882
    @jamalbe6882 7 หลายเดือนก่อน +1

    Hi akka

  • @PAVANTPK89
    @PAVANTPK89 7 หลายเดือนก่อน

    Healthy🍲

  • @niranjangaru8399
    @niranjangaru8399 7 หลายเดือนก่อน

    Abba super,taste guddha balaga undhi

  • @shyamalambaachallavenkata4092
    @shyamalambaachallavenkata4092 7 หลายเดือนก่อน

    Very nice and very easy to make and tasty.😂😂😂

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 7 หลายเดือนก่อน

    Manna Andhra lo thapala chekkalu Bangalore side akki roti ani antaru akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      అవును డియర్!! ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు...

  • @prasadpv9319
    @prasadpv9319 7 หลายเดือนก่อน

    Mi pennam bagundi dani peru enti ekkada dorukutundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇస్తాను, చెక్ చేయండి..

    • @prasadpv9319
      @prasadpv9319 7 หลายเดือนก่อน

      @@CSaiSrinivasChalasani mi illu ekkado cheppava pl vachi teesukunta

  • @dtanishka3404
    @dtanishka3404 7 หลายเดือนก่อน

    Hai Akka

  • @saavitri2498
    @saavitri2498 7 หลายเดือนก่อน

    సొరకాయకి బదులు బూడిద గుమ్మడికాయ కానీ, పుచ్చకాయలో తెల్లని భాగం కానీ సన్నగా తురిమి వేయచ్చు.

  • @mohanv9483
    @mohanv9483 7 หลายเดือนก่อน

    రాగి పిండి వాడచ్చా అక్క

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน +1

      వాడొచ్చు డియర్! అయితే వేడి నీళ్ళు వేసి కలపం కాబట్టి బైండింగ్ కోసం కొద్దిగా బియ్యంపిండి కలుపుకోండి, లేదంటే విరిగిపోతుంది..

    • @mohanv9483
      @mohanv9483 7 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen థాంక్యూ అక్క థాంక్యూ సో మచ్ అక్క

  • @sreeshanvi889
    @sreeshanvi889 6 หลายเดือนก่อน

    Soraka sarvapendi

  • @SantaKulkarni
    @SantaKulkarni 7 หลายเดือนก่อน

    ❤❤❤

  • @madhavichangalagari2299
    @madhavichangalagari2299 7 หลายเดือนก่อน

    😊

  • @shaikbujji4288
    @shaikbujji4288 7 หลายเดือนก่อน

    సొరకాయ లో ఉన్న పోషకాలు మరిదేంట్లో లేవు బాగుంది వంట మరి మాspicy మసాలా తిండిపోతులను కూడా కరుణించండి ఒక హాఫ్ కేజీ వేటామాంసం తోmental ఎక్కే మటన్ బిర్యానీ చేయండి చూసి లొట్టలేసుకుంటాం 😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి 🤗
      ఈరోజు నాతోపాటు మన స్పైసీ తిండిపోతులందరికి చికెన్ రెసిపీ షేర్ చేశాను, చెక్ చేయండి 😄😄

  • @kalpanagampa8607
    @kalpanagampa8607 6 หลายเดือนก่อน

    Idi sorakaya rotte antaru

  • @putlasrilatha8811
    @putlasrilatha8811 7 หลายเดือนก่อน

    బియ్యం పిండి కాకుండా జొన్న పిండి కానీ.. గోధుమ పిండి కానీ వేయ్యోచ్చా

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      Sorry andi..
      బిజీగా ఉండి కామెంట్స్ చెక్ చేయలేదు..
      వేసుకోవచ్చు..

  • @sandhyaraj7068
    @sandhyaraj7068 7 หลายเดือนก่อน +2

    Sorakay appachilu antaru vitini....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 หลายเดือนก่อน

      ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు అండి..

  • @adilakshmiannapurneswarisa2090
    @adilakshmiannapurneswarisa2090 7 หลายเดือนก่อน

    Sarvapindi

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 7 หลายเดือนก่อน

    🤍💛🧡🩷❤️💕

  • @EnjoyJapan1
    @EnjoyJapan1 5 หลายเดือนก่อน

    💕Wow💛💛💛💛💛💛🤍💛💛

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 7 หลายเดือนก่อน

    ❤❤❤