ఒంగోలు ఫేమస్ 70 సంవత్సరాల చరిత్ర గల గంగాళం ఉప్మా చట్నీ ఒక్కసారి తిన్నారంటే జీవితంలో వదిలిపెట్టరు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • #gangalamupma #upmarecipe #hotelstyleupma

ความคิดเห็น • 215

  • @madhusudhanaraoa4366
    @madhusudhanaraoa4366 9 หลายเดือนก่อน +49

    చాలా చాలా గ్రేట్ మీరు, ఎందుకంటే old wine in new bottle " అనే సామెత గుర్తు చేసినందుకు. ప్రతి ఇంట్లో, ఉప్మా అనే పదార్థం తెలిసిన ప్రతివాడు, " the so called ఉప్మా ని ఇలాగే చేసుకుంటారు, మీరు చెప్పిన దాంట్లో ఏ ప్రత్యేకత లేదు. మరొక అద్భుతమైన విషయం ఏంటంటే first time వేరుశెనగ పప్పు వేయించకుండా చట్నీ చెయ్యడం. వేరుశెనగ పచ్చి వాసన అసలు భరించలేము.

    • @lakshmij9762
      @lakshmij9762 9 หลายเดือนก่อน +6

      Correct చెప్పారు వేరుశెనగ పప్పు వేయించకుండ చేస్తే అసలు తినలేము

    • @Lakshmi-kq8tq
      @Lakshmi-kq8tq 9 หลายเดือนก่อน +1

      అవును నిజమే

    • @chand5311
      @chand5311 9 หลายเดือนก่อน +2

      నూక కూడా వేచితే బాగుంటుంది.

    • @musheerashireen6215
      @musheerashireen6215 9 หลายเดือนก่อน +11

      Veyinchina pallilu annaru kada

    • @dasigasailaja7321
      @dasigasailaja7321 9 หลายเดือนก่อน +9

      Veyinchina pallilu ani chepparukada Sariga vinali

  • @panasareddy6886
    @panasareddy6886 10 หลายเดือนก่อน +13

    చూస్తూనే నోరు వూరుతోంది....మంచి ఆహార పదార్థం......బాగుంది అమ్మ

  • @Hima1277
    @Hima1277 9 หลายเดือนก่อน +2

    ఈ రోజు ఒంగోలు ఉప్మా చేశాను అండి.నిజంగా అధ్బుతం గా ఉంది. ధన్యవాదాలు

  • @Gowri1280
    @Gowri1280 8 หลายเดือนก่อน +3

    చాల చాల బావుంది ఉప్మా అంటేనే చాల చిరాకు నాకు లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ ఒంగోలు అమ్మాయి చెప్పింది ఇలా చెయ్యండి అని లాస్ట్ వీక్ చేశాను బలే నచ్చేసింది మల్లి ఈరోజు చేశాను పెసరట్టు కూడా వేసాను సూపర్ ఉంది

  • @JayaGummann7575
    @JayaGummann7575 8 หลายเดือนก่อน +1

    అవును Ongole లో ప్రతీ ఐటమ్ చాలా బాగుంటుంది, I miss them very much, lots of gratitudes to ongole

  • @vaijayanthisubramanian8127
    @vaijayanthisubramanian8127 9 หลายเดือนก่อน +9

    Thank you for sharing a dish without onion.

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 9 หลายเดือนก่อน +3

    అంతా బాగానే. వుంది అండి,,,కాక పోతే ఇది జావ. లాగా. వుంది
    తినటానికి కాకుండా చప్పరించ టానికి
    పనికి వస్తుంది.👍

  • @Leelagoriparthi55
    @Leelagoriparthi55 10 หลายเดือนก่อน +3

    Thanku so much Aswini… nenu nuvvu cheppinattu chesanu excellent ga vachhindi 👍intlo ittadi ginne unte dantlo chesanu super taste👍

    • @srividyavl1132
      @srividyavl1132 9 หลายเดือนก่อน

      Esari biyyapu ravva tho cheyyandi...same method....we call uppdupindi...inka baguntundi.upavasam unnapdu till evng,ngt ade tintamu usually....breakfast also smtmz

  • @vimalajms1870
    @vimalajms1870 10 หลายเดือนก่อน +5

    Is a very beautiful and tastiest recipe. Thankyou love you ❤ .

  • @nagamani7327
    @nagamani7327 9 หลายเดือนก่อน +15

    నేను ఒంగోలులో పుట్టి పెరిగాను .. కానీ ఎప్పుడు ఇది వినలేదు 😂

    • @kaalbhairav.1
      @kaalbhairav.1 9 หลายเดือนก่อน +1

      MAADI ONGOLE AA NENU VINALEDHU UPMA

    • @venkatarao1658
      @venkatarao1658 8 หลายเดือนก่อน

      అంటే...'అశ్విని కిచెన్' మోసం (చీటింగ్) చేస్తున్నదన్న మాట.

  • @sudhakarponna
    @sudhakarponna 9 หลายเดือนก่อน +5

    I'm obsessed with upma whoever or whatever the recipe may be. But as far as rice upma is concerned, curd should accompay, that is my obligation. You found that I am a foodee. Yes I am.

  • @narsummurty
    @narsummurty 10 หลายเดือนก่อน +7

    నాకు చాలా ఇష్టము ఇ టిఫిన్ సిస్టర్👍👍👍👍

  • @mjb1552
    @mjb1552 8 หลายเดือนก่อน +1

    Superb.🎉.Video presentation is excellent without any extras. Straight to the point.Outstanding 👏

  • @ranganathanarasurramanatha2522
    @ranganathanarasurramanatha2522 9 หลายเดือนก่อน +11

    Madam pl put English subtitles for people in TNadu who cannot understand Telugu

    • @pdamarnath3942
      @pdamarnath3942 9 หลายเดือนก่อน

      She is not talking in telugu. She is talking in english only.

  • @savitripalaparthi7052
    @savitripalaparthi7052 9 หลายเดือนก่อน +4

    Rice రవ్వ తో చేస్తే ఉప్పిడ్ పిండి అంటారు...కొంచం.ఉప్మా స్టీల్ కొంచం ఉప్పుడ్ పిండి స్టైల్ రెండు కలిపి పిండి ఉప్మా అనొచ్చు
    చట్నీ వేరుశనగ పప్పు వేయించి చేస్తే ఇంకా రుచి గా.ఉండచ్చు..

    • @priyaayyar5815
      @priyaayyar5815 9 หลายเดือนก่อน

      Veginchina pallilu ani cheppindi ame palli lu jar lo vesetapudu..

  • @mnagavalli
    @mnagavalli 9 หลายเดือนก่อน +1

    Chala baga chesaru upma nenu kuda try chesthanu thank you madam

  • @purushotham129
    @purushotham129 9 หลายเดือนก่อน +1

    Ashwini, Excellent narration of Ongole Upma. THanks so much

  • @devavaramendabetla2622
    @devavaramendabetla2622 9 หลายเดือนก่อน +1

    Water, oil, add ,serve , try అనే మాటలు తెలుగులో చెప్పలేరా?
    మీరు English పదాలు వాడితే నాలాంటి చదువురాని వారికి అర్ధం కాదండి,
    మీ ఉప్మా వంటకం చాలా బాగుంది,
    Good.

  • @SKMV27
    @SKMV27 9 หลายเดือนก่อน +10

    ఇది ఖచ్చితంగా అది కాదు, ఎందుకంటే నాది ఒంగోలు కాబట్టి.😂🤣

    • @Hima1277
      @Hima1277 9 หลายเดือนก่อน

      మరి మీరు చెప్పొచ్చు కదా

  • @usha975
    @usha975 7 หลายเดือนก่อน

    First yime i saw ongole preparation
    Thank you.

  • @nshekarlic1401
    @nshekarlic1401 9 หลายเดือนก่อน +4

    మేడం మీరు 6 గ్లాస్ లు అని చెప్పి 5 గ్లాస్ ల వాటర్ పోశారు.మరి 5,6 ఏది కరెక్ట్.

  • @youtubeaccount6288
    @youtubeaccount6288 9 หลายเดือนก่อน +1

    Chala bagundi,naku chala istam upma,ilagee paluchaga chesta 👌🏼🤤😋

  • @realupdatesinmaa1129
    @realupdatesinmaa1129 10 หลายเดือนก่อน +8

    Very tasty 😋😋

  • @dgquotesstationery
    @dgquotesstationery 8 หลายเดือนก่อน

    Super ఉప్మా అండి... అదిరింది....
    From DG Quotes Stationery youtube channel.
    - From DG Christian Video Stationery youtube channel.

  • @shivaprasad1228
    @shivaprasad1228 9 หลายเดือนก่อน +2

    Ongole is very famous for hotels and streets side tiffins.

  • @madhavisingamsetty7805
    @madhavisingamsetty7805 7 หลายเดือนก่อน +1

    I just made it exactly. felt something is mixing in umma. Chutney came out great. And Upma didn't look as white as like video. Is it roasted or raw lava?

  • @shankarvelishala6199
    @shankarvelishala6199 8 หลายเดือนก่อน

    Super explain love you Amma

  • @mnkrao3813
    @mnkrao3813 9 หลายเดือนก่อน +2

    అశ్విని గారు ఒంగోలు ఉప్మాలో వాడే రవ్వ బొంబాయి రవ్వ కాదు బియ్యపు రవ్వ ఇది కొద్దిగా గమనించండి ప్లీజ్ నేను ఒంగోలు వాడిని నాకు చాలా ఇష్టమైంది మస్తాన్ దర్గా సెంటర్ లో ఉంటుంది

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 9 หลายเดือนก่อน +1

    My Favourite Tiffin👌👌

  • @user-tg6dj3bn4v
    @user-tg6dj3bn4v 8 หลายเดือนก่อน +1

    Madi ongole darga centerlo baguntundi

  • @pradeepsai622
    @pradeepsai622 10 หลายเดือนก่อน +3

    Super andi 😋👌

  • @padmaprasaad430
    @padmaprasaad430 9 หลายเดือนก่อน

    Manchi recipe andi. Ravva ni dry gaa veyinchukovala

  • @sairamaraoelchuri526
    @sairamaraoelchuri526 8 หลายเดือนก่อน

    I am Too Fand of Upma !ike it Much

  • @sudhakarchowdary4536
    @sudhakarchowdary4536 9 หลายเดือนก่อน +1

    Kadai upma. Iron bandali lo kuda baga vastundi

  • @rajamohanvankala1134
    @rajamohanvankala1134 7 หลายเดือนก่อน

    చాల బాగ చేపరు

  • @Prabhatakamalam1351
    @Prabhatakamalam1351 9 หลายเดือนก่อน +1

    చాలా బాగుందండి. బాగా వివరించారండి అశ్వినిగారు.
    Done

  • @kvrrao1010
    @kvrrao1010 8 หลายเดือนก่อน

    excellent madam..

  • @gopalakrishnaanguluri5781
    @gopalakrishnaanguluri5781 8 หลายเดือนก่อน

    సుత్తి లేకుండా సూటిగా స్పష్టంగా చెప్పాలి ఈ వీడియో చాలా మంది పెట్టినారు

  • @TheJovial1970
    @TheJovial1970 9 หลายเดือนก่อน +3

    ఇదెవరో బాపనోళ్ళు చేసిన ఉప్మాలాగ ఉంది. అయినా ఉల్లిపాయ వేయకుండా ఉప్మా ఏంటో.

    • @venkatraokocherlakota7823
      @venkatraokocherlakota7823 9 หลายเดือนก่อน +1

      Ullipaya jeevitam kaadu.ullipaya lekunda allam popu tho upma tinu.taste superb ga vuntundi

  • @ChandraShekar-yq1bx
    @ChandraShekar-yq1bx 9 หลายเดือนก่อน +1

    Hello Madam....Mee recipe super andi....oka chinna doubt...meeru wadindi Bombay rawa ne kada? and one more doubt..Rawa roast cheyyalsina awasaram leda? Please reply

    • @rabbitgirlz4380
      @rabbitgirlz4380 9 หลายเดือนก่อน

      Same question. Assalu unda katta ledu. Naku chala unda kadutundi

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 9 หลายเดือนก่อน

    Good video Madam garu

  • @tgovindu3849
    @tgovindu3849 9 หลายเดือนก่อน +1

    Super

  • @maddurisubbu9219
    @maddurisubbu9219 9 หลายเดือนก่อน

    Yes very testy i like upma

  • @balaswamyg4993
    @balaswamyg4993 9 หลายเดือนก่อน +1

    Nice video

  • @annapurnak1749
    @annapurnak1749 8 หลายเดือนก่อน

    I will try

  • @Praveen78Vlogs
    @Praveen78Vlogs 9 หลายเดือนก่อน

    Superb ❤❤❤❤❤❤❤❤❤

  • @sasidharkumar1506
    @sasidharkumar1506 10 หลายเดือนก่อน +3

    It's very enticing... నువ్వులు కూడా వేయించి వెయ్యలా? చట్నిలో?! ప్లీజ్ reply.☺️👍

  • @SunilKumar-cb6fz
    @SunilKumar-cb6fz 9 หลายเดือนก่อน

    Great 👍

  • @krishna1nath
    @krishna1nath 9 หลายเดือนก่อน

    Good one👍

  • @Dr.A.J582
    @Dr.A.J582 9 หลายเดือนก่อน

    Wow ...what is the name of that chutney andi?can u give us the recipe

  • @vanikrishna4262
    @vanikrishna4262 8 หลายเดือนก่อน

    పల్లీలు, పుట్నాలపప్పు నువ్వులు ఎండుమిర్చి అల్లంవెల్లుల్లి ఉప్పు వేసి చట్నీ తయారు చేసుకోవాలి
    ఒక గిన్నెలో 6 కప్పుల నీటిని మరిగించాలి
    మరో గిన్నెలో తాలింపులోఆవాలు జీలకర్ర పెసరపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి, కర్వేపాకు, అల్లం ముక్కలు వేయాలి ఈ మరిగించిన నీటిని ఈపోపులో వేసుకుని ఉప్పు వేసుకుని ఒకటిన్నర కప్పు రవ్వను వేసి బాగా కలపాలి

  • @patilmanjunath7318
    @patilmanjunath7318 9 หลายเดือนก่อน

    Inthaki ye type of Upma RAVA use chesaro chepandi ?? (example - Bombay rava) , Kindly specify rava type ?

  • @Sandy03-t7k
    @Sandy03-t7k 9 หลายเดือนก่อน

    Nice andi but nenu assalu upma tinanu bcoz i dont like but ur recepie is good

  • @sunny-wp3cr
    @sunny-wp3cr 9 หลายเดือนก่อน +1

    Madam madhi ongol kani nenu yeppudu ilanti upma tinledhu ma illu bus stop pakkaney e Upma yekkada dorukuthundho chepthey nenu try chesthanu

    • @Arjun-bo3td
      @Arjun-bo3td 8 หลายเดือนก่อน

      Mastan darga centre lo untundi anta ee tiffen

  • @rapidigmhari
    @rapidigmhari 9 หลายเดือนก่อน

    ఉప్మా చెయ్యడం చూడటంకన్నా .. కామెంట్స్ చదవడం బాగుంది.
    గంగాళం ఉప్మా అనేది రాంనగర్ నుంచి ఇస్లాంపేట దాక.. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి పాలకేంద్రం దాక ఎవ్వెరికి తెలియదు🤗

  • @anjanidevi9351
    @anjanidevi9351 10 หลายเดือนก่อน +1

    పెసరపప్పు veyanu kaani nenu upma ilane chestaanu😊
    Eesari try chestaa.

  • @gopalakrishna9651
    @gopalakrishna9651 8 หลายเดือนก่อน

    upma kante chutney color bagundi

  • @gvramaraju4546
    @gvramaraju4546 9 หลายเดือนก่อน

    Thank u andi

  • @DiviThoughts
    @DiviThoughts 9 หลายเดือนก่อน

    మీది Ongole mam maadhi kuda ongole

  • @radhikamuralidhar87
    @radhikamuralidhar87 9 หลายเดือนก่อน

    nice.

  • @lalitharv9207
    @lalitharv9207 9 หลายเดือนก่อน +1

    Upma ki konchem pedda mukudu (ginna) pettochu kada. నీళ్లతోనే ginna nindindi. Ika ravva vestunte anta kuda pongutadi kada!

  • @amulyabollineni5347
    @amulyabollineni5347 9 หลายเดือนก่อน

    Madhi ongole memu eppudu e peru kuda vinaledhu

  • @srividyavl1132
    @srividyavl1132 9 หลายเดือนก่อน

    Same uppdupindi chese model e andi Andhra side....daniki biyyapu ravva,deeniki upma ravva...anthe....

  • @lalithashivakumar1428
    @lalithashivakumar1428 9 หลายเดือนก่อน

    Pls reply urgently i will do it urgently

  • @sindhuvarma1260
    @sindhuvarma1260 9 หลายเดือนก่อน +1

    🤦‍♀️pesara pappu white upma lo eppudu vinaledu .mem kooda onion veyyam .

  • @ashokbabu2804
    @ashokbabu2804 9 หลายเดือนก่อน +1

    Madam pachi ravana venchina ravana cheppandi

    • @adharahorecipes
      @adharahorecipes 9 หลายเดือนก่อน

      Pachhi ravvane andi.

  • @vijayalakshmiv3043
    @vijayalakshmiv3043 10 หลายเดือนก่อน +1

    Is there no need to use tomatoes n lemon.🎉

  • @gummulurisubrahmanyam6259
    @gummulurisubrahmanyam6259 9 หลายเดือนก่อน

    Good

  • @rosireddyu5312
    @rosireddyu5312 9 หลายเดือนก่อน

    suuuuuper

  • @ramyadala2344
    @ramyadala2344 10 หลายเดือนก่อน

    Ma.ongol

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 5 หลายเดือนก่อน

    Madam..Bombay Rawa use cheyyaru kadha ..Ongole gangaalam upma..Biyyapu rawa use chestaaru kaadha..Mari measurements same aa madam..I n 1/2 cup ki..6 cups veedi n marigina nillu..anukontaanu

  • @bharathibattu1473
    @bharathibattu1473 9 หลายเดือนก่อน +2

    Enti upma ki intha scene aaaaaa ento eee janalu

  • @harithanathani7669
    @harithanathani7669 10 หลายเดือนก่อน +2

    Where is this in Ongole , told me adress

    • @SKMV27
      @SKMV27 9 หลายเดือนก่อน

      Mastan dargha opposite.

  • @sakhamurirajakumari2777
    @sakhamurirajakumari2777 9 หลายเดือนก่อน +1

    నువ్వు చెప్పినంత గొప్ప గా ఏమీ లేదు. Try చేసుకోని తినడానికి. కుండ lo చేసి కుండ ఉప్మా అని గిన్నె లో చేసి గిన్నె ఉప్మా అని పేరు పెట్టి అందరికీ తెలిసినవి చూపెట్టకు.

  • @reddyda
    @reddyda 9 หลายเดือนก่อน

    Tomato should have been added for better taste

  • @moparthyramya2374
    @moparthyramya2374 9 หลายเดือนก่อน +1

    Nenu ongole loney putti periganu .. mastan darga centre ki vellina pratisari upma idli techukuntam .. meeru chupinchina chutney upma rendu asalu gangaalam upma ki yemaatram sambandham lekunda mee sontha recipe ni chesaru.. dayachesi ilanti thumbnails petti views kosam janaalni mosam cheyyakandi.. meeru chesina upma chutney lo una ingredients evi vaalu andulo veyyaru .. neyyi asalu veyyaru.. asalu vaala recipe secret evariki cheparu kaabatey aa upma antha famous.. please don't cheat viewers..

  • @lalitharv9207
    @lalitharv9207 9 หลายเดือนก่อน

    Positive comments ki reply??

  • @ShahazadiSk
    @ShahazadiSk 9 หลายเดือนก่อน

    Meedi Ongole nah?

  • @padmasrinivas4940
    @padmasrinivas4940 9 หลายเดือนก่อน +2

    Don't you fry rava before adding in water

  • @udayabasker461
    @udayabasker461 10 หลายเดือนก่อน

    Super😊

  • @HEMALATHA-fw8xb
    @HEMALATHA-fw8xb 9 หลายเดือนก่อน

    Rice ravva or sujji ravva

  • @oooo-fe9hz
    @oooo-fe9hz 9 หลายเดือนก่อน +1

    Is it rice ravva or suji

  • @prakashrao4326
    @prakashrao4326 10 หลายเดือนก่อน

    Dentlo ina cheyavachhu taste kavali

  • @user-lt9fl8xf8j
    @user-lt9fl8xf8j 9 หลายเดือนก่อน

    Bombay rava naa, godhuma rava naa? Rava veyinchala? Leka pachchiga vadala?

  • @shanthipendem6858
    @shanthipendem6858 9 หลายเดือนก่อน

    Rava veyinchanavasaram ledha andi

  • @sowjanyaprabhakar3452
    @sowjanyaprabhakar3452 9 หลายเดือนก่อน

    Which rava ? Rice rava or Bombay rava ?

  • @vshailaja2358
    @vshailaja2358 9 หลายเดือนก่อน

    ఉల్లి పాయలు వేయటం అంత దరిద్రం ఇంకోటి లేదు..😮

  • @SrinivasanR-nd1uy
    @SrinivasanR-nd1uy 9 หลายเดือนก่อน +1

    First of all upgrade your knowledge this gangalam upma is made out of rice rava and not bombay rava that is the specialty

  • @SujathaM420
    @SujathaM420 9 หลายเดือนก่อน

    Name is very funny 😀

  • @muralivarma3647
    @muralivarma3647 10 หลายเดือนก่อน

    X Lent

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 10 หลายเดือนก่อน

    Kadai lo kudha chivaccu

  • @alaharivenkamma7813
    @alaharivenkamma7813 7 หลายเดือนก่อน

    What type of ravva to add ?

  • @bvijaya9606
    @bvijaya9606 9 หลายเดือนก่อน

    Madi Ongole ye address pettandi

  • @orkprabhakar339
    @orkprabhakar339 9 หลายเดือนก่อน

    Midhi ongolu ha

  • @rukminidevisangeetham8644
    @rukminidevisangeetham8644 9 หลายเดือนก่อน

    చిత్తూరు భాష వేరు గంగాళం అంటే ఏ పాత్ర చూపించు

  • @adnanmohd6171
    @adnanmohd6171 10 หลายเดือนก่อน

    Very good prosess easy u used small pot y not big pot 😂

  • @akarimoon6881
    @akarimoon6881 8 หลายเดือนก่อน

    Medi Ongole haa

  • @kchandrasekhar294
    @kchandrasekhar294 10 หลายเดือนก่อน +9

    సిల్వర్ బాండ్లీ లో చేయవచ్చా గిన్నెలో సిల్వర్ గిన్నెలో చేయాల చెప్పండి మాకు

    • @Welcometoaswinikitchen
      @Welcometoaswinikitchen  10 หลายเดือนก่อน +2

      Cheyachu denilo aina

    • @pandarinath9349
      @pandarinath9349 10 หลายเดือนก่อน

      ​@@Welcometoaswinikitchenp11

    • @yesaswinisuresh5231
      @yesaswinisuresh5231 10 หลายเดือนก่อน

      ​@@Welcometoaswinikitchensuji ravva na adi

    • @rafiqmiah6537
      @rafiqmiah6537 9 หลายเดือนก่อน

      నీ నోట్లో

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 9 หลายเดือนก่อน

      Aliminium పాత్రలు
      " వాడ వద్దు ".

  • @socialsrinivassir7552
    @socialsrinivassir7552 10 หลายเดือนก่อน

    మీ ఊరు.. ఎక్కడ

  • @ashashaik5557
    @ashashaik5557 10 หลายเดือนก่อน +1

    Medi Ongole lla