How to Cure Ovarian Cyst | Pcod and Pcos | Reduce Weight | Healthy Diet | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น • 2.2K

  • @kamalalakkaraju8360
    @kamalalakkaraju8360 2 ปีที่แล้ว +231

    Sir same thing happened with me my doctor has suggested contraceptive pills it makes my body upndown due to hormonal dose , later i have shifted to naturopathy n now I'm totally normal .. please don't take any medication for pcod

    • @brgvramu6945
      @brgvramu6945 2 ปีที่แล้ว +7

      Enni days ki taggindi

    • @kamalalakkaraju8360
      @kamalalakkaraju8360 2 ปีที่แล้ว +4

      @@brgvramu6945 2months

    • @brgvramu6945
      @brgvramu6945 2 ปีที่แล้ว +2

      Emi food tisukunnaru exercise chestara. Please. Suggest me

    • @kamalalakkaraju8360
      @kamalalakkaraju8360 2 ปีที่แล้ว +18

      @@brgvramu6945 goduma gaddi juice 3 times a day , pudina kotimira and tulasi juice n no oil food n junk food maintain diet if possible do exercise

    • @Raj-qe7hi
      @Raj-qe7hi 2 ปีที่แล้ว +1

      @@brgvramu6945 11

  • @sudharani2927
    @sudharani2927 2 ปีที่แล้ว +409

    ఎంత ఓపికగా అందరికి అర్ధమయ్యేలా చెప్తున్నారు డాక్టర్ గారు వీడియో ని ఒక like చెయ్యండి చాలా మందికి చేరుతుంది

  • @chinnampradeep5550
    @chinnampradeep5550 2 ปีที่แล้ว +405

    సమాజానికి మీలాంటి డాక్టర్లు ఉండాలి .డాక్టర్ వృత్తిమీద గౌరవం పెరుగుతుంది.ప్రజలకు మంచి సేవలు అందుతాయి. సీనియర్ వైద్యునిగా మీకు నా ఆశీస్సులు.

  • @anuradhagarikapati6195
    @anuradhagarikapati6195 2 ปีที่แล้ว +453

    నమస్కారం doctor garu, ఇంట్లో ఉండే సాధారణ గృహిణి కూడా అర్థం అయ్యే లాగా మీరు వివరించిన విధానం చాలా చాలా బాగుంది , మీరు ఎంతసేపు మాట్లాడిన వినాలి అనిపించేలా గా ఉంది మీ మాట స్పష్టత, thankyou very much, and god bless you doctor garu.

    • @ammathomodatimudha6403
      @ammathomodatimudha6403 2 ปีที่แล้ว +1

      000>>>>>p>pl>p">ppp

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 ปีที่แล้ว +8

      Hi.. am umasri.. nutritional wellness coach... Meeru weight loss or gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile...

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 ปีที่แล้ว

      @@dasarirupeshnagababu3844 hi andi

    • @susmitharavula334
      @susmitharavula334 2 ปีที่แล้ว +1

      @@wellnesscoachumasri5626 hi

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 ปีที่แล้ว

      @@susmitharavula334 hi andi

  • @a.chandrareddycreddy5948
    @a.chandrareddycreddy5948 ปีที่แล้ว +23

    డాక్టర్ గారు నేను బరువు ఎక్కువగా లేను నా బరువు 38 సార్ కానీ నాకు నీటి బుడగలు ఉన్నాయి ఇది రెండోసారి ఫస్ట్ సారి నీటి బుడగలు వచ్చినప్పుడు టాబ్లెట్ యూస్ చేస్తున్నా తర్వాత నాకు మ్యారేజ్ అయింది ప్రెగ్నెంట్ కూడా అయ్యానుతర్వాత రెండు నెలలు పూర్తి గా ఉండి మూడోనెల పెట్టిందో లేదో అబార్షన్ అయిపోయింది తర్వాత మళ్లీ ఇప్పుడు నీటి బుడగలు ఉన్నాయి సార్ నాకు అబార్షన్ అయ్యే 9 నెలలు కూడా పూర్తయిపోతుంది కానీ నేను మళ్ళీ ఇంతవరకు ప్రెగ్నెంట్ అవ్వలేదు మళ్లీ ఇప్పుడు నాకు నీటి బుడగలు ఉన్నాయి సర్ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మళ్లీ ప్రెగ్నెన్సీ నిలవాలన్నా కూడా ఏం చేయాలో నాకు తెలియట్లేదు సార్ ప్లీజ్ రిప్లై ఇవ్వండి సార్😭😭😭😭😭😭😭😭😭

    • @puttykv7648
      @puttykv7648 8 วันที่ผ่านมา

      @@a.chandrareddycreddy5948 same నేను కూడా. మ్యారేజ్ ienapati nundi weight లాస్ ituna present 30 vuna pcod vundi అన్నారు naki మాత్రం reports negative వచ్చాయి pcod vundi పిల్లలు ieki scan చేసి ఇంజక్షన్ tablts ఇచ్చారు kani date correct గానే vachindi. Main నేను weight gain కావాలి date నిలబడాలి వాళ్లు చుస్తే pcod అంటారు. Naki symptoms em levu

  • @amararani246
    @amararani246 2 ปีที่แล้ว +8

    చానా బాగా చెప్పావు బాఋ ....నా వయసు 70 years.. అబ్బాయిల్లో ఆణిముత్యం బాఋ నువ్వు. నువు ఎప్పుడు సల్లగ వుండాలే. నాకు ఇంగలీసూ రాదు. ఇంక వుంట...😊

  • @bro.bathinirameshbabu9417
    @bro.bathinirameshbabu9417 2 ปีที่แล้ว +41

    మీ వీడియోస్ వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది,ఆరోగ్యం పట్ల అవగాహన కూడా పెరుగుతుంది.మీరు చేసే పని చాలా మంచిది.

    • @pandu_yt7056
      @pandu_yt7056 2 ปีที่แล้ว

      Ma papa ki periods vasthae kani bleeding asalu avadhu problem yento cheputhara doctors ki chupincham em problem ledhu anaru so miru chepandi bleeding avadaniki em cheyalo

    • @bro.bathinirameshbabu9417
      @bro.bathinirameshbabu9417 2 ปีที่แล้ว

      @@pandu_yt7056 brother నేను డాక్టర్ని కాదు, సీనియర్ ల్యాబ్ టక్నీషియన్ని, అలా రక్తం తక్కువ రావటాన్ని అలిగోమెనోరియా అంటారు, అలా కాక పోవటానికి కొన్ని కారణాలు నాకు కొన్ని తెలుసు,హీమోగ్లోబిన్ తక్కువున్నా,వ్యాయామం సరిగా లేకున్నా,వుండాల్సిన దానికన్నా బరువు ఎక్కువగా ఉన్నా,థైరాయిడ్ ప్రోబ్లం ఉన్నా,pcod సమస్య ఉన్నా,హార్మోన్స్ ఇంబ్యాలేన్స్ ఉన్నా ఇలా చాలా కారణాలు ఉంటాయి మీరు మంచి సీనియర్ గైనకాలజిస్ట్ నీ కలవండి

  • @ashakolli7637
    @ashakolli7637 2 ปีที่แล้ว +10

    సార్ బలే బాగా చెప్పారు అలాగే డైట్ గురించి కూడా చెప్పొచ్చుగా ఒక వీడియోలో ప్లీజ్ ఈసారి అది కూడా చెప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్ 🙏🏻

  • @narasamambavutukuri1987
    @narasamambavutukuri1987 2 ปีที่แล้ว +9

    చాలా చక్కగా అందరికీ అర్థమయేట్లు చెప్తున్నారు డాక్టర్ గారూ.

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 ปีที่แล้ว +1

    @4:55 Acanthosis Nigricans@
    @6:14 Exercise is important for women

  • @adarsh5771
    @adarsh5771 2 ปีที่แล้ว +34

    Good morning sir 🙏🏻please do one session on night shift workers, like how to manage their diet health and daily routine mainly who works from 6:30 to 3:30 am and 8:00 to 5:am

  • @jeediguntavenkatalakshmi6265
    @jeediguntavenkatalakshmi6265 2 ปีที่แล้ว +15

    Doctor garu mee chanal ni yadhalapam gaa chudatam nijam gaa aa Bhagavantuni Krupa. Me every video kudaa SURYA KIRANAALLAA spashtam gaa arogya avagahana penchelaa vunaie. Thank you sir . You and your chanal really God's Gift to me

  • @gmrguna4452
    @gmrguna4452 2 ปีที่แล้ว +31

    Sir... I "saw "sincerity in your words.👌
    You are the best Dr.💐

  • @durgadurga5228
    @durgadurga5228 ปีที่แล้ว +18

    నీటి బుడ్డలు ఉన్నాయి అన్నారు ఆ నీటి బుడ్డలు వల్ల పీరియడ్స్ కూడా రెగ్యులర్ గా రావట్లేదు సిక్స్ మంత్స్ కి అలా వస్తున్నాయి టాబ్లెట్ వాడుతున్నప్పుడే బాగుంటుంది తర్వాత ఇన్ఫెక్షన్ అయినట్టు అయితుంది సార్

    • @ramya3845
      @ramya3845 2 หลายเดือนก่อน

      @@durgadurga5228 same problem

    • @mstalks4330
      @mstalks4330 23 วันที่ผ่านมา +2

      Vamu jeera sompu water thagandi natural ga time to time vasthay sister.....

  • @pavanimunikoti8120
    @pavanimunikoti8120 7 หลายเดือนก่อน +1

    మీరు చాలా బాగా అర్థమయ్యే రీతిలో చెప్తారు సార్.. గ్రేట్ డాక్టర్ గారు

  • @aksharabejjanki6247
    @aksharabejjanki6247 ปีที่แล้ว +1

    చాలా థాంక్స్ సార్ మంచి విషయం చెప్పారు 🙏🙏నీటి బుడగలు అంటే చాలా బయపడుతూన్నారు క్లియర్ గా చెప్పారు

  • @barthavarshi8482
    @barthavarshi8482 ปีที่แล้ว +3

    బాగా అర్థం అయ్యేలా చెప్పారు డాక్టర్ గారూ tq🙏

  • @swathik7454
    @swathik7454 2 ปีที่แล้ว +46

    Well explained doctor no one else could clarified our doubts except u sir. This video helps to every women who suffer from.

  • @umadevi-hw8ro
    @umadevi-hw8ro 2 ปีที่แล้ว +6

    చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు.

  • @kulkarnisam8891
    @kulkarnisam8891 6 วันที่ผ่านมา +1

    Sir baga chepparu but elanti diet cheyali cheppaleru

  • @kalyanigangisetty7448
    @kalyanigangisetty7448 2 ปีที่แล้ว +7

    My daughter is also suffering from PCOS.But she is not listening to do the exercise . Well explained sir.Thank you sir.

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 2 ปีที่แล้ว

      Mopidevi temples dandam pettuko pillalu putuadu

    • @bhavaniprasad7176
      @bhavaniprasad7176 2 ปีที่แล้ว

      @@likhithsrinivas4743 miru vellara ani temple ki.

    • @bhavaniprasad7176
      @bhavaniprasad7176 2 ปีที่แล้ว

      @@likhithsrinivas4743 miru vellara andi temple ki.

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 2 ปีที่แล้ว

      @@bhavaniprasad7176 TH-cam comment chudu

  • @yehovanaadwajamuLHEAEMNIStries
    @yehovanaadwajamuLHEAEMNIStries 2 ปีที่แล้ว +14

    చాలా చాలా ధన్యవాదములు డాక్టర్ గారు నాకు కావాల్సిన చాలా విలువైన విషయాలు చెప్పారు 🙏🥰

  • @sudhamaruvada5364
    @sudhamaruvada5364 2 ปีที่แล้ว +12

    Thank you so much doctor.. Really helpful... Informative.. Not only this video... All ur videos r very informative.. 👌👌👍👍🙏🙏thank you so much for educating us. 4 Or 5 days back I subscribed ur channel.. But now i am watching all ur old videos... Very informative.. Thank you sir. Nowadays no doctor is explaining like this.

  • @ypramiladevi4453
    @ypramiladevi4453 2 ปีที่แล้ว +18

    EXCELLENT EXPLANATION, DR.RAVIKANTH GARU.
    THANK YOU SO MUCH DOCTOR.
    👌👍🙏💐

  • @lakshmipalasi1189
    @lakshmipalasi1189 ปีที่แล้ว +1

    Tq sir ...chala clear ga explain chesi chepperu... ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని తెలయ జెయ్యండి

  • @saraswathimarripati2482
    @saraswathimarripati2482 2 ปีที่แล้ว +7

    Extraordinary suggestion for pcod patients... Nice explanation sir .

  • @tulasipriya5505
    @tulasipriya5505 2 ปีที่แล้ว +7

    Such a beautiful explanation compared to previous videos i have watched

  • @Healthyfoodandbeautytips3799
    @Healthyfoodandbeautytips3799 2 ปีที่แล้ว +4

    Thank you Doctor garu, అందరికీ అర్థమయ్యేలా Health knowledge ni అందిస్తున్నారు great sir మీరు

  • @nlkMedia1
    @nlkMedia1 2 ปีที่แล้ว +56

    Very well said Doctor garu. It's been for the first a person like you being a doctor explained in detail.Hatsoff to you sir. 🙏

    • @nlkMedia1
      @nlkMedia1 2 ปีที่แล้ว +1

      People like him are rare to find. Hatsoff to the doctor

  • @n.v.lakshmi5452
    @n.v.lakshmi5452 ปีที่แล้ว +1

    డాక్టర్ గారు నమస్తే నా వయసు 32 సంవత్సరాలు 80 కేజీలు బరువు ఉన్న అప్పుడు నేను హెర్బలైఫ్ న్యూట్రీషన్ వాడను అలా ఒక సంవత్సరం పాటు వాడాను తర్వాత వాడిన నెలకి రెండు కేజీలు చొప్పున మూడు నెలలు మాత్రమే తగాను తర్వాత 80 కేజీలు ఉన్న నేను సడెన్ గా 90 కేజీలు బరువు పెరిగి పోయను తర్వాత ఒక 10 కేజీలు రాత్రి పూట
    భోజనం మానేసి తగ్గాను ఇప్పుడు నా బరువు 80 కేజీలు నా హైట్ 150 సెంటిమీటర్స్ అయినా సరే నాకు పొట్ట భాగం చేతులు భాగం పిర్రలు బాగం ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ నేను ఇంకా బరువు అనుకుంటున్నాను కాని కుదరడం ఏదైనా ఒక సలహా డాక్టర్ గారు ప్లీజ్

  • @nirmalad3750
    @nirmalad3750 2 ปีที่แล้ว +1

    Msg pettadaaniki matallev ento clarity ga chepparu .Mind set change chesaru sir.Thank u Thank u sooooo much

  • @ramabhyravajhula3274
    @ramabhyravajhula3274 2 ปีที่แล้ว +9

    Wonderfully explaining in each video. Great social service 👌 👏

  • @bindoobhargavi7520
    @bindoobhargavi7520 2 ปีที่แล้ว +9

    మీ వీడియోస్ చాలా helpful ga ఉన్నాయి 🙏🙏

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 ปีที่แล้ว

      Hi.. am umasri.. nutritional wellness coach... Meeru weight loss or gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile...

  • @pravalika0
    @pravalika0 ปีที่แล้ว +3

    Excellent and clean explanation. Thanks for the information

  • @bhargavathehero5352
    @bhargavathehero5352 ปีที่แล้ว

    థాంక్స్ డాక్టర్ గారు నాకు p.c.o.d వుంది మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ధన్యవాదాలు

  • @aparnam3128
    @aparnam3128 4 หลายเดือนก่อน +1

    Mee video chusina tarvata iam really thankful to you.....ma mother ki vachina ee problem gurinchi chala videos chusanu chala tention paddanu but Mee video chusaka konchem bhayam taggindi ...chala Baga artam ayyela explain chesaru mee channel ki subscribe chesukunnanu ippude .... thank you so much doctor sir.....🤝🤝🤝

  • @grammarisglamour2567
    @grammarisglamour2567 2 ปีที่แล้ว +9

    Hello doctor, very informative information. Would u pls explain about uterus fibriods and endiometris and adenomyosis. What are da do's and don'ts , how to take care food type ,excercise etc.

  • @sumalathakataru6218
    @sumalathakataru6218 2 ปีที่แล้ว +7

    Very useful information to every women 🙏🙏🙏👌👌

  • @jyothirani1802
    @jyothirani1802 2 ปีที่แล้ว +5

    Hi sir, thankyou so much for your valuable information for our health problems. your way to explain is awesome .

  • @anithareddy7989
    @anithareddy7989 ปีที่แล้ว +2

    Very very use full information doctor👨‍⚕ gaaru

  • @reshmashaik696
    @reshmashaik696 ปีที่แล้ว

    Tq Ravi Anna naku pcod undhi ani recent ga check up thelisindhi,alage nenu weight akuva ga unanu meru chepinamdhuku tq so much anna

  • @umasatish4676
    @umasatish4676 2 ปีที่แล้ว +4

    Very well explained doctor garu, ippati vallakosam Artham Ayyela chepparu...

  • @sailuraj1847
    @sailuraj1847 2 ปีที่แล้ว +6

    I'm also hvng PCOS problem....a doctor kuda entha clear ga chepaledhu....PCOS undhi ante scanning report chusi.... medicine echesi vadeyandi...antam tappa...a doctor dagara nunchi nenu elanti brief explanation chudle....tnqqq so much sir for ur valuable words to share us....🙏🙏........

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 ปีที่แล้ว +1

      Hi am umasri nutritional wellness coach meeru weight loss/gain avvali anukunna or any health issues like pcod, thyroid,bp,sugar unna nenu help chestanu if u interested ping me my num in profile...

    • @sailuraj1847
      @sailuraj1847 2 ปีที่แล้ว +1

      @@wellnesscoachumasri5626 tnqqqqq mam....surely I will

  • @sarithavenkates5128
    @sarithavenkates5128 2 ปีที่แล้ว +53

    Thank you sir. I've never seen a doctor explaining this so clearly.

    • @lakshmigangireddy1234
      @lakshmigangireddy1234 2 ปีที่แล้ว +1

      Sir please me phone number

    • @bhaskaravaraprasad9748
      @bhaskaravaraprasad9748 2 ปีที่แล้ว +1

      Thanks sir

    • @moinmoinmoin7273
      @moinmoinmoin7273 2 ปีที่แล้ว +1

      @@RavikanthKongaraOfficial sir my age 35 .1 month aindi B.p vachhi. 1 year aindi Diabetes vachhi.. sir meeru e problems ki Special ga treatment istara...

    • @Pavithra.SriVidya
      @Pavithra.SriVidya 2 ปีที่แล้ว

      Yes

    • @Pavithra.SriVidya
      @Pavithra.SriVidya 2 ปีที่แล้ว

      @@RavikanthKongaraOfficial
      Yes Doctor, explained very clearly

  • @mukundacheekatla3490
    @mukundacheekatla3490 ปีที่แล้ว +2

    Zero dislike dr garu,this is called success

  • @hariprasannaanjaneyulumann1238
    @hariprasannaanjaneyulumann1238 2 ปีที่แล้ว

    బంగారం ఒకటి చెప్పనా మీరు సూపర్ సూపర్ అంతే 🙏🙏

  • @De-kd5gq
    @De-kd5gq 2 ปีที่แล้ว +5

    200% useful sir , tqqqqq so much 🙏🙏🙏🙏

  • @havilarani9571
    @havilarani9571 2 ปีที่แล้ว +14

    Thank you Doctor Gaaru, such a good n useful information given to the ladies 💐💐🙏🙏

  • @manjulagudipudi7356
    @manjulagudipudi7356 2 ปีที่แล้ว +4

    Chala baga chepparu sir thank you so much 🙏🙏

  • @puneethShivan
    @puneethShivan 18 วันที่ผ่านมา +1

    Sir Endometriosis problem kosam cheppandi sir

  • @SG-lf4vh
    @SG-lf4vh 2 ปีที่แล้ว +1

    Naku 3 yrs nundi e prblm undhi doctor...ippatiki Naku ardhamayindhi PCOD ante,,chalaa bagaa explain chesaru

  • @PadmaratnamKatakam
    @PadmaratnamKatakam 2 ปีที่แล้ว +5

    🙏Dr.Ravi sir chalabaga vivarana ichcharudanyavadalu early meno poz nd unwanted hair to early age girls adi kooda vivarinchandi.Thyroid also.😊

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 ปีที่แล้ว

      Hi am umasri nutritional wellness coach meeru weight loss/gain avvali anukunna or any health issues like pcod, thyroid,bp,sugar unna nenu help chestanu if u interested ping me my num in profile...

  • @mmonika3037
    @mmonika3037 2 ปีที่แล้ว +25

    Thank you very much sir for making understand this complicated health issue in a very simple way and through natural procedure.😊

    • @kavithamadikonda7672
      @kavithamadikonda7672 ปีที่แล้ว

      Thanks sir chala clear cheparu thank you sooo mach sir

  • @chiranjeevig6322
    @chiranjeevig6322 2 ปีที่แล้ว +6

    Hi Sir, please do a short video on xanthelasma, treatment options, which specialist deals with its treatment. Thank you.

  • @varalaxmibanothu9232
    @varalaxmibanothu9232 ปีที่แล้ว

    సూపర్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు డాక్టర్ గారు మీకు కృతజ్ఞతలు 🙏

  • @prasannayaddanapudi8291
    @prasannayaddanapudi8291 ปีที่แล้ว +1

    Sir meeru explain chesina vidhanam awesome. Neat and clear.

  • @vedaa7328
    @vedaa7328 2 ปีที่แล้ว +11

    Please educate us continuously like this.tq

  • @dlakshmipriya5667
    @dlakshmipriya5667 2 ปีที่แล้ว +5

    Tq so much sir for explaining clearly 🙏

  • @pgnanavikasivc7416
    @pgnanavikasivc7416 2 ปีที่แล้ว +5

    Thankyou so much doctor really really helpful 👏👏🙏🙏

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 ปีที่แล้ว

      Hi am umasri nutritional wellness coach meeru weight loss/gain avvali anukunna or any health issues like pcod, thyroid,bp,sugar unna nenu help chestanu if u interested ping me my num in profile.

  • @varalakshmi-ws8fe
    @varalakshmi-ws8fe ปีที่แล้ว +2

    Good afternoon doctor garu,fatty liver ki elanti care thisukovalo cheppandi sir

  • @srktraveldairies4484
    @srktraveldairies4484 ปีที่แล้ว +1

    Happy Doctor's Day Sir

  • @varalakshmitella2632
    @varalakshmitella2632 2 ปีที่แล้ว +3

    Well explained 👏👏

  • @pullaneelima4860
    @pullaneelima4860 2 ปีที่แล้ว +5

    Explained well sir.

  • @RaniRani-yr6yx
    @RaniRani-yr6yx 2 ปีที่แล้ว +4

    Sir I was 18 years old I am suffering from pcod irregular periods sir for giving valuble vedio

    • @govindusms2608
      @govindusms2608 2 ปีที่แล้ว

      Nenu kuda pcod ni normal chesukunn .....

    • @govindusms2608
      @govindusms2608 2 ปีที่แล้ว

      Nenu kuda pcod ni normal chesukunn .....

    • @pidugushivani8117
      @pidugushivani8117 2 ปีที่แล้ว

      @@govindusms2608 how

    • @govindusms2608
      @govindusms2608 2 ปีที่แล้ว

      @@pidugushivani8117 definitely normal avutunde.... trust me ...

    • @jyothisai5069
      @jyothisai5069 2 ปีที่แล้ว

      @@govindusms2608 how please tell me

  • @prathikantamgeetha1658
    @prathikantamgeetha1658 ปีที่แล้ว +1

    ఈ కాలంలో మంచి డాక్టర్ మీరు

  • @sammu9709
    @sammu9709 2 ปีที่แล้ว +2

    Sir.... మీరు హాస్పటల్ విశాఖపట్టణం లో పెట్టండి sir....

  • @anupama1451
    @anupama1451 2 ปีที่แล้ว +6

    Everyone talks about pcos/pcod, but there are females like me who suffer with endometriosis. Hope there is more information about endometriosis condition, which is difficult to overcome.

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 ปีที่แล้ว

      Hi.. am umasri.. nutritional wellness coach... Meeru weight loss or gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile.

    • @madhulika7587
      @madhulika7587 ปีที่แล้ว

      Recently I'm attacked by endometriosis..13mm during periods

    • @guddetivaralakshmi8558
      @guddetivaralakshmi8558 ปีที่แล้ว

      Really😭

    • @guddetivaralakshmi8558
      @guddetivaralakshmi8558 ปีที่แล้ว

      ​@@madhulika7587mee to 😶 9cm cyst

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 2 ปีที่แล้ว +9

    Thank you very much sir for your explanation.when any health problems arise we are going to see doctor no body is explaining like you sir one again thank you 🙏🌹

  • @yradhika9743
    @yradhika9743 2 ปีที่แล้ว +6

    Great explanation 👏👏👏👏Thank you so much doctor garu 🙏

  • @pallavipallavi4263
    @pallavipallavi4263 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్తారూ డాక్టర్ గారు మీరు డాక్టర్ గారు నాకు కలకింద నలుపూ వచ్చిందీ డాక్టర్ గారు నాఎజ్ 40 నావేట్ 59 డాక్టర్ గారు నాకు ఎలాంటి ఫ్రాబ్లమ్ లేదు హెల్త్ పరంగా ఆ కల కింద నలుపూ నాఫేస్ కీ కూడా నల్ల మచ్చలు ఎక్కువగానే ఉన్నాయి సార్ దీనికి పరిష్కారం చెప్పండి సార్

  • @LaxmiLaxmi-mo2kr
    @LaxmiLaxmi-mo2kr 2 ปีที่แล้ว +1

    Excellent and wonderful speech sir. Andariki ardam ayela chalkaga chepparu👌👌

  • @srp1673
    @srp1673 2 ปีที่แล้ว +6

    Thank you doc. Needed information, beautifully explained 👍

  • @anushagodaparthi8688
    @anushagodaparthi8688 8 หลายเดือนก่อน +4

    నాకు సహాయం చేయండి సార్ ఎలా బరువు తగ్గాలి ప్లీజ్ సార్ నా హైట్ 4.5 నా వెయిట్ వచ్చేసి 78 కేజీలు ప్లీజ్ డైట్ ప్లా

    • @saistatus_world
      @saistatus_world 7 หลายเดือนก่อน

      Mrng nd evng fruits salads teskovali afternoon curry ekuva teskoni jonna rotte tinali

  • @kpchandrika3429
    @kpchandrika3429 2 ปีที่แล้ว +7

    👏🏻👏🏻👏🏻 I had pcod.
    Now I reduced weight and it is completely cured. Ultra sound scan report said.
    But unwanted hair and dark neck and sides of forehead still is there. So sad😭

    • @kpchandrika3429
      @kpchandrika3429 2 ปีที่แล้ว

      @@Mamata3095 unwanted hair?

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 ปีที่แล้ว

      Hi am umasri nutritional wellness coach meeru weight loss/gain avvali anukunna or any health issues like pcod, thyroid,bp,sugar unna nenu help chestanu if u interested ping me my num in profile

    • @kpchandrika3429
      @kpchandrika3429 2 ปีที่แล้ว +2

      @@wellnesscoachumasri5626 weight loss అవ్వడం చాలా ఈజీ.
      అన్నం one month తినడం మానేస్తే చాలు.
      దానికి బదులు dry fruits all types తీసుకుంటే కడుపు నిండి పోతుంది. నేను follow aina food :
      ( wallnuts 2 , kaaju 4, dates 2,
      Pista 4, palli 5, badam 5 naana betiinavi.)no nonveg.
      Night roties. Anthe nenu one month lo 5 kgs తగ్గాను.
      I didn't loose energy also.
      Weight loss kosam ఎక్కడికి Vella వలసిన పని లేదు. Without exercise i successfully reduced weight.
      I had my past and present scanning reports as proof of pcod cure.
      Along with i did meditation too 👌

    • @sirichowdhary9700
      @sirichowdhary9700 2 ปีที่แล้ว

      Naku kuda unwanted hair ekkuvaga undhi andi pcod valana

  • @durgadurga5228
    @durgadurga5228 ปีที่แล้ว

    నమస్కారం సార్ మీ వీడియోస్ అన్నీ చూస్తాను బాగా అర్థమైతుంది మీరు చెప్పేటప్పుడు నీటి బుడగలు అంటే ఇప్పుడు గర్భసంచిలో కూడా నీటి బుడ్డలు ఉన్నాయి అనేసి అన్నారు

  • @gayathrib5994
    @gayathrib5994 ปีที่แล้ว

    నమస్తే సార్ పిసిఒడి గురించి ఇంత క్లియర్ గా చెప్పినందుకు సార్ మీకు 🙏🙏🙏🙏

  • @muraligopalpanyala1475
    @muraligopalpanyala1475 2 ปีที่แล้ว +4

    Sir excellent explanation to understand every one 🙏

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 ปีที่แล้ว

      Hi.. am umasri.. nutritional wellness coach... Meeru weight loss or gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile....

    • @sampurnas2322
      @sampurnas2322 2 ปีที่แล้ว

      What is large complex cyst

  • @9ragavendra
    @9ragavendra ปีที่แล้ว +4

    I feel lucky today because I found your channel on TH-cam today, thank you so much doctor Garu!❤🙏🙏🙏

  • @kavyas_artworld_
    @kavyas_artworld_ ปีที่แล้ว +15

    Sir , I m suffering with pcod ( overbleeding ) since from 5 years . What precautions have to take to gain weight for underweight pcod patients And also food diet .?? Can u please suggest me some precautions?

    • @thulluthebeliever8696
      @thulluthebeliever8696 ปีที่แล้ว +1

      Same prblm sis... Pcod with over bleeding

    • @chinnimyakala2854
      @chinnimyakala2854 หลายเดือนก่อน

      @@kavyas_artworld_ miku thaggindhaa eppudu ala vundhi problem naaku kuda sem problem

  • @adlurishirees3873
    @adlurishirees3873 2 ปีที่แล้ว +1

    Super explination sir.chala Baga chepparu 🙏🙏🙏

  • @gouthamib4361
    @gouthamib4361 2 ปีที่แล้ว

    Pcod vachindi ani chala bayapeti treatment estuna prastutha kalam lo meru chaypena information koncham gunda dharyam ni esthoundi Dr.garu.... Even problem gurinchi adigithaya chaypakapoga me istam ani vadilaysthunaru....

  • @vidyasripatoju3198
    @vidyasripatoju3198 2 ปีที่แล้ว +7

    Sir naku periods regular vasthunae but harmonal imbalance vundannaru doctor... Anduke conceive avvadamledhu annaru... Harmonal imbalance vunte periods regular ga vasthaya.. Plz clarify my doubt sir...

  • @wunnavapadmaja3652
    @wunnavapadmaja3652 2 ปีที่แล้ว +4

    Thank you doctor. Very well explained about PCOD.

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 ปีที่แล้ว

      Hi am umasri nutritional wellness coach meeru weight loss/gain avvali anukunna or any health issues like pcod, thyroid,bp,sugar unna nenu help chestanu if u interested ping me my num in profile

  • @creationsforyoubyjay
    @creationsforyoubyjay 2 ปีที่แล้ว +4

    Sir breast fibroids gurinchi cheppandi plz.

  • @padambhavana7151
    @padambhavana7151 ปีที่แล้ว +1

    Oka manchi diet plan suggest cheyandi pcod kosam

  • @durgaprasadv4942
    @durgaprasadv4942 2 ปีที่แล้ว

    చాల బాగ చెప్పారు సార్ ఇన్ని రోజులు మందులు వాడితే తగ్గుతుంది అనుకున్న

  • @sruthi637
    @sruthi637 2 ปีที่แล้ว +5

    Hi sir please do a video about irregular periods - and what we can do to avoid irregular periods

    • @hindustaniwomenfashionwork7403
      @hindustaniwomenfashionwork7403 2 ปีที่แล้ว +1

      అంటే రెగ్యులర్ కాకుండా

    • @wellnesscoach4624
      @wellnesscoach4624 2 ปีที่แล้ว

      Hi I'm health and fitness coach... Irregular periods definitely normal chesukovachu manchi powstikaharam tesukuntu diet marchukuntu skin result tho patu exercise chestu irregular periods healthy ga normal chesukovali anukunte contact through link

    • @uhv13
      @uhv13 ปีที่แล้ว

      Walking is best for every thing because of blood circulation and take good diet helps balancing body don't worry be happy 😅

  • @harinigrandhi4441
    @harinigrandhi4441 ปีที่แล้ว +4

    Hi doctor I’m 19 years old
    I’m suffering with pcod
    I almost gained 40kgs in past 4 years
    I tryed doing exercise and diet but nothing is working out for me
    I’m not losing weight
    Can i go for a surgery
    And my pcod is also not in control have been suffering since last 5 years
    If i got the period I will bleed n number of days unless i use some medicine to stop the bleeding
    For example I got my period on February 13
    And i was bleeding till March 9
    Again I haven’t got my period yet which should come in March
    I am suffering a lot with irregular periods
    Doctors are telling me it is all because of hormonal imbalance
    I’m 85kgs with 5.3 height
    And I’m born with albinism

  • @satyapriyanka6490
    @satyapriyanka6490 2 ปีที่แล้ว +17

    Will PCOS affect lean women sir??
    If yes , will excercise and diet helps them??

    • @kalyanipotu
      @kalyanipotu 2 ปีที่แล้ว +1

      It affects lean women too.. exercise and diet helps.

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 ปีที่แล้ว

      Hi.. am umasri.. nutritional wellness coach... Meeru weight loss or gain avvali anukunna or any health issues like pcod sugar bp thyroid gastric skin problems unna nenu help chestanu nenu 4 mnths lo 12 kgs weight taggi thyroid normal cheskunnanu if you interested ping me my num in profile,,,

    • @lavanyabobbili8678
      @lavanyabobbili8678 2 ปีที่แล้ว

      @@wellnesscoachumasri5626 naku pcod undi andi doctor nannu10kg weight thagamanaru naku suggest cheyandi

    • @wellnesscoachumasri5626
      @wellnesscoachumasri5626 2 ปีที่แล้ว

      @@lavanyabobbili8678 sure mam profile pic meda num ki watsapp or cal cheyandi

    • @uhv13
      @uhv13 ปีที่แล้ว

      Only walking is solution for get lean don't trust any health wellness centres take healthy food not fat food take protein vitamin rich food

  • @pathivadasireesha
    @pathivadasireesha ปีที่แล้ว +1

    Tq doctor gaaru chaalaa baagaa chepaaru sir
    Naaku POCD problem undi meeru cheppina symptoms Anni unnaay

  • @durgadurga5228
    @durgadurga5228 ปีที่แล้ว

    కానీ మీరు చెప్పే విధానం బాగుంటుంది సార్, ఏ డాక్టర్ కూడా ఇంత వివరిస్తే చెప్పాడు

  • @spiritualstudy1022
    @spiritualstudy1022 2 ปีที่แล้ว +6

    Well explained sir,
    Sir is it mandatory to take lh injection, progesterone tablet, fungal diastase ,sinete tablet during early pregnancy 8th weak.rt now no nausea, no vomiting, no symptoms but Dr given.
    Folic acid is imp but Dr prescribe additional tablets.Your valuable suggestions please.

  • @divyaprakash1047
    @divyaprakash1047 ปีที่แล้ว +3

    Hi sir.... I'm at correct weight, normal bmi, still having pcos, periods at every 3 months, pls give ur valuable suggestion to overcome this problem

  • @santhigurugu8940
    @santhigurugu8940 2 ปีที่แล้ว +4

    Very nice explanation thank you sir

  • @SwathiKongara-d5h
    @SwathiKongara-d5h 2 หลายเดือนก่อน +1

    Chala Baga chepthunaru sir

  • @ongoleisacdavid3542
    @ongoleisacdavid3542 2 ปีที่แล้ว +2

    You are a genius doctor. Your explanation is very nice. 🙏

  • @hyderabadiinpune9684
    @hyderabadiinpune9684 2 ปีที่แล้ว +3

    Hello Dr garu your videos are very helpful, pls do one video for endometriosis aswell... My request

  • @sailajanagireddy5200
    @sailajanagireddy5200 2 ปีที่แล้ว +4

    Sir, I am suffering from adenomyosis. Can you please tell me the reasons and treatment?

  • @HaRe.KrIShNAHaReRaMa
    @HaRe.KrIShNAHaReRaMa ปีที่แล้ว +28

    సన్నగా ఉండేవారికి PCOD ప్రాబ్లం ఉండదా?

    • @mullujanaki8711
      @mullujanaki8711 7 หลายเดือนก่อน +5

      Yes I have a same problem

    • @umamaheswarigeddam7884
      @umamaheswarigeddam7884 7 หลายเดือนก่อน +2

      Yes can have it called lean pcos

    • @apsanaammu9681
      @apsanaammu9681 6 หลายเดือนก่อน

      S

    • @bandiswetha7003
      @bandiswetha7003 6 หลายเดือนก่อน +3

      Problem Undi enduku ledu lavuga unnavallake vuntadi pcod antaru but sannaga unna vallaki kuda vasthundi

    • @greeshmarajesh1
      @greeshmarajesh1 6 หลายเดือนก่อน

      Pstundi nen sannaga vunna naku ochindi

  • @shailajachilukala6097
    @shailajachilukala6097 ปีที่แล้ว

    Wow asalu entha baga explain chesaru. Doctors garu