Very good మెంతి కారం వేస్తె👌👌ఉంటుంది. ఇది నాస్టైల్ లో చేసా పొగవాసన మా అమ్మాయికి నచ్చదు అందుకే ఉడికించాను ఇలా చేస్తే నచ్చింది. చాలా నచ్చింది. Thankyou so much 😊
బీరపొట్టు కడిగి తడి ఆరాక చాలా సన్నగా కట్ చేసుకుని లేదా బీరపొట్టు మాత్రమే మిక్సి పట్టుకొని, తరువాత విడిగా పచ్చిమిరప, వాము, ఉప్పు మిక్సీలో వేసి మెత్తగా చేసి, బీరపొట్టు కొంచెం వేయించాక మిక్సి పట్టిన మిశ్రమాన్ని అందులో కలిపి వేయించుకోవచ్చు. బీటపొట్టులో ఉప్పు వేయడం వల్ల వచ్చిన నీటిని పిండితే పొట్టులోని సారమంతా పోతోంది కదా!
వంకాయ పచ్చిపులుసు పచ్చడికి ఈ వంకాయలు అంతగా రుచిగా వుండవండి. ఇవ్వి బెంగుళూరు వంకాయలు అయ్యుండవచ్చు ..హైదరాబాద్ లో విరివిగా దొరుకుతాయి..ఇవి కాకుండా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో పండే తెల్లవంకాయలు పెద్దవి పచ్చిపులుసు పచ్చడికి, బండపచ్చడికి బాగుంటాయి..తణుకు, రాజోలు, భీమవరం, అమలాపరాలలో దొరుకుతాయి..హైదరాబాద్ లో అవ్వి దరకట్లేదు..
Combination చాలా బాగుంటుంది ఉప్పుడు పిండి పచ్చిపులుసు❤ సూపర్ items
Thankyou😊
Super very nice and beautiful video 😊
Thankyou soooo much❤️
మేము కూడా వంకాయ పచ్చడి ఇలాగే చేస్తాం. బాగుంటుంది. కాల్చి న వంకాయ పీల్ చేసేక పైన నీళ్ళు పోస్తే నలుపు తొక్కలు అన్నీ పోతాయి
Ok thankyou😊
Mouth watering 😋😋😋😋
Thanks ma😊
Nice recipe aindi
Thankyou 😊
Memu birapottu to pachhadi chestamu thanks
Ok very good😊
చాలా బాగా చేసి చూపించారు థాంక్యూ
Thankyou ma😊
Nenukuda ilanechesthanu vankayalu kalchichesthanu avalumenthulu Marchi inguva vepi rotilochesthamu but very nice❤
Wow🙌super ma thankyou❤️
Super combination maku kuda istam chala baga chesaru
Thanks andi 😊
Super combination Ma ammagaru ilage chestharu but vudikincharu andi 👌👌👌
Ma intlo vankayalu rotilo vesi danchukoni menthi karam vesi chesthamu andi
Very good మెంతి కారం వేస్తె👌👌ఉంటుంది. ఇది నాస్టైల్ లో చేసా పొగవాసన మా అమ్మాయికి నచ్చదు అందుకే ఉడికించాను ఇలా చేస్తే నచ్చింది. చాలా నచ్చింది. Thankyou so much 😊
@@Varanasivantilluబొగ్గుల కుంపటిలో వేసి కాలిస్తే పొగవాసన రాదండి
@nageswararaonandula6260 ina vastundandi
Nice
Thankyou😊
మేము పచ్చికొబ్బరి కూడా వేస్తాం అండి ఉప్పుడు పిండిలో. మేము కూడా సేమ్ టు సేమ్ ఇలాగే చేస్తాము. మంచి కాంబినేషన్.
Yes నేను పచ్చి కొబ్బరి కూడా వేసి చేస్తాను అండి చాలా ఇష్టం👌😋
Hi andi bagunara meru chesina vankaya pachi pulusu super andi 👌♥️
Thanks ma😊
Memu jeelakarra veyyamu
Ok good 😊
Aditya favourite idi
Wow❤️super
Memu kuda elage chestamu
Thankyou😊
Chantiennivantaluvachhanenujyothini
అమ్మ చేస్తుంటే చూసి నేర్చుకొన్నే😊thankyou soo much🙏
మేము బీరపొట్టు లో నీరు పిండం నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసి వేయించి వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కొబ్బెర మిక్సీ కేసి కలిపి వేయించు తాము ఘాటు రాదు
Ok👍thankyou😊
నేనుకూడాఇలానేచేస్తాను
Very good👍
పుల్కాలు చేసుకునే గ్రిల్ స్టాండ్స్ ఉంటాయి కదా నేను దాని మీద కాలుస్తా వంకాయని
Thankyou😊
Memukoodachestamumemubrhamin
Ok every good 👍❤️
బీరపొట్టు కడిగి తడి ఆరాక చాలా సన్నగా కట్ చేసుకుని లేదా బీరపొట్టు మాత్రమే మిక్సి పట్టుకొని, తరువాత విడిగా పచ్చిమిరప, వాము, ఉప్పు మిక్సీలో వేసి మెత్తగా చేసి, బీరపొట్టు కొంచెం వేయించాక మిక్సి పట్టిన మిశ్రమాన్ని అందులో కలిపి వేయించుకోవచ్చు.
బీటపొట్టులో ఉప్పు వేయడం వల్ల వచ్చిన నీటిని పిండితే పొట్టులోని సారమంతా పోతోంది కదా!
మీరు చెప్పింది కరెక్ట్ అండి👍మా అమ్మ వాళ్ళు ఇలానే చేసేవాళ్ళు ఇంక అదే అలవాటు ఐయ్యింది ఈసారి మీరు చెప్పిన విధానంలో చేస్తాను👍❤️good,thankyou so much😊
వంకాయ పచ్చిపులుసు పచ్చడికి ఈ వంకాయలు అంతగా రుచిగా వుండవండి. ఇవ్వి బెంగుళూరు వంకాయలు అయ్యుండవచ్చు ..హైదరాబాద్ లో విరివిగా దొరుకుతాయి..ఇవి కాకుండా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో పండే తెల్లవంకాయలు పెద్దవి పచ్చిపులుసు పచ్చడికి, బండపచ్చడికి బాగుంటాయి..తణుకు, రాజోలు, భీమవరం, అమలాపరాలలో దొరుకుతాయి..హైదరాబాద్ లో అవ్వి దరకట్లేదు..
అవునండి తెల్ల వంకాయలు చాలా బాగుంటాయి .మాది తూర్పు గోదావరి అమలాపురం ,కానీ ఇప్పుడు ఉండేది హైదరాబాద్ అండి 😊
Mee proper ఎక్కడ
Amalapuram andi
Ok madi Rajahmundry memu brahmins
వారణాసి వారుకూడా బ్రాహ్మలేనండీ
అవును తెలుసు వారణాసి వారు brahmins
Ekkada vuntaru hyd lo