రుచికరమైన వంటలకి 😋అద్భుతమైన 4రకాల పొడులు👌ఇలాంటి కారాలు❤️పొడులు చేసుకుంటే చిటికెలోనే వంట💃
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- #varanasivantillu #youtube #foryou #foodie #youtubevideos #cooking #food #indianfood #traditional #healthylifestyle #healthyfood #kurakaram #vepudu #sambarpowder #sambarpodi #charupodi #rasampowder #jeelakarrakaram #kurapodi #easycooking #easy #easyrecipe #making #cooking #cookingvideos #telugu #teluguyoutuber #homecook #homemade
Very informative! Appreciate it!
Thanks a lot🤝
Sooooo super mam padmavathi vijayawada
Thanks a lot ❤️పద్మావతి గారు 🤝
Thank you so much medam❤🎉
Welcome ❤️
Super ga unnai podulu chala easy ga chesi chupincharu thank you sister
Welcome ❤️sister 🤝
Chala chala baga chesarandi nenu trychestanu tq madam
Thankyou so much ❤️
Nice!
Thankyou 🤝
👍👌
❤️🤝
Super andi 😊
Thankyou andi ❤️
Anni podulu chala bagunnai andi
Thanks andi ❤️
బాగున్నాయండి పోడులు అన్ని 👌👌👌 ఇంకా మంచి మంచి రెసిపీ చూపించండి
Thanks andi ❤️తప్పకుండా చేస్తాను 👍
Aa sambar podi tho sambar chesi chupinchandi akkaa
సాంబార్ వీడియో ఉంది మా same ఇలా చేసి చేసింది ❤️ కానీ చెల్లి అడిగింది కాబట్టి మళ్ళీ చేస్తాను 👍
🤗
చాలా బాగున్నాయి అండి మీ పొడులు కారాలు super 👌👌
Tanks andi ❤️
Mee attagaaremi nerpaledaa
నాకు వంటలు చేయండి ఇష్టం వల్ల అమ్మ అన్నీ నేర్పించారు,నేను చేస్తే మా అత్త గారు చాలామెచ్చుకుంటారు నేను చేసే వంటలు అంటే మా అత్తగారికి చాలా ఇష్టం, బహుశా అత్త మెచ్చిన కోడళ్ల లో మొదటి పేరు నాదే
Chaalaa sutti
మనం ఒకరిని ఒక కామెంట్ చేసే అలా బాధ పెట్టకూడదు నచ్చితే ఒక లైక్ చెయ్ అమ్మ నచ్చకపోతే స్కిప్ చేయటమే అంతేకానీ మనం ఒకరిని కామెంట్ తో ఇబ్బంది పెట్టకూడదు తల్లి కామెంట్ పెట్టకపోయినా పర్వాలేదు మిమ్మల్ని ఏదో అనాలని కాదమ్మా 👐 గాడ్ బ్లెస్స్ యు
👏👏👌👌👌👌