Jasuva gaari gurinchi koddiga anaga neeti binduvantha vinnanduke naaku pattaleni a anandamu vachinadi sir meeru super ga vi arincharu Dhanyavadamulu sir .🌹🙏
కనుపడవేమిరా జగము కల్పన జేసిన గారడీడా, నీ యునికియూ రూపమున్ తెలియకున్నది లేనిది నిరర్ధింప లేకనుపమ శంషగ్రసిత మైనది విశ్వము సాగవింక ధర్శన మిడకున్న నీ తరతరంబుల దాగుడు మూత వేశముల్ , అంటూ భగవంతుని మీద కూడా చమక్కులు విసరిండు, గొప్ప మానవతావాది జాషువా గార
Allavo.. Maria Thanujundavo... Adhyakshundavo... Sambhari Billa Swamivo... Vedanta Sasthralalo Vallinpanbadu Shabharoopudavo... Mammu Alladimpaka Telchipommu Bhavadhiya Agnatha Roopasthithin Am I Correct in Capturing whatever the Speaker is Saying ?
జాషువా సాంస్కృతిక సంఘము వారికి ధన్యవాదాలు, విశ్వనరుని కవితాశ్వం రవికిరణం వలే భువిపై పరుగులెత్తవలె,ప్రకాశించ
వలె!
మీరు జాషువా ను స్మరించు కున్న తీరు అద్భుతం
మాస్టారు గారు జాషువా గారి
గురించి,బహు బావుగా వివరించారు
మీకు ధన్యవాదములు.
చాలా అద్భతంగా మహాకవి విశ్వనరుడు గౌ.శ్రీ జాషువా గారిని ఆవిష్కరించారు...
చాలా బాగా మాట్లాడారు. అభినందనలు సర్
Jashuvagarupadapadhmulaku
Mavandanamulu❤
Wonderful sir ,👏👏
మహదానందంగా ఉంది. జాషువా మీ నాలుకపై నాట్యం చేశాడు.
గుమ్మ వారు చాలా బాగా చెప్పారు.. విశ్వనరుడు జాషువా గారి గురించి..
Jasuva gaari gurinchi koddiga anaga neeti binduvantha vinnanduke naaku pattaleni a anandamu vachinadi sir meeru super ga vi arincharu Dhanyavadamulu sir .🌹🙏
అద్భుతం సార్ 👌
గుమ్మా సాంబశివరావు గారి ప్రసంగం అత్యద్భుతం.
చాలా కనువిప్పు కలిగించే విషయం చెప్పారు.
అగ్రవర్ణాల వారు ఆదరించారు కాబట్టి గుర్రం జాషువా గారు ఎన్నో కావ్యాలు రచనలు చేశారు అన్న మీ మాట అక్షర సత్యం.
విశ్వ కవి సామ్రాట్ గుర్రం జాషువా
కనుపడవేమిరా జగము కల్పన జేసిన గారడీడా, నీ యునికియూ రూపమున్ తెలియకున్నది లేనిది నిరర్ధింప లేకనుపమ శంషగ్రసిత మైనది విశ్వము సాగవింక ధర్శన మిడకున్న నీ తరతరంబుల దాగుడు మూత వేశముల్ , అంటూ భగవంతుని మీద కూడా చమక్కులు విసరిండు, గొప్ప మానవతావాది జాషువా గార
🙏🏻👏
Super
గుర్రం జాషువా గారు దార్శనికుడు. కుల వివక్షత లేని కులపతి సమానుడు గుర్రం జాషువా.
👏👏👏👏👏
Namaste sir
Allavo.. Maria Thanujundavo...
Adhyakshundavo...
Sambhari Billa Swamivo...
Vedanta Sasthralalo Vallinpanbadu Shabharoopudavo...
Mammu Alladimpaka Telchipommu Bhavadhiya Agnatha Roopasthithin
Am I Correct in Capturing whatever the Speaker is Saying ?
Whatever the Poetry the Speaker is Presenting, if that is Written in Comments or in Description, it would be Great to Read & Learn the Poetry
Amarudujashua