రాయబారం సీన్ చాలా ఆసక్తిదాయకంగా చిత్రీకరించారు. పద్యాలు వినసొంపుగా ఉన్నాయి. ఎన్టీఆర్ ఎప్పటిలాగే కృష్ణుడిని తెరపై మూర్తీభవించారు. సత్యనారాయణ దుర్యోధనుడిగా పోటాపోటీగా నటించారు.
ఎప్పుడో నాచిన్నప్పుడు నా పదమూడవ యేట (I am 67 now) విజయ దశమి దసరా పండుగకు అక్టోబర్ పన్నెండు 1967 లో తెనాలి అలంకార్ థియేటర్ లో విడుదలైన ఈ చిత్రరాజాన్ని ఇంటిల్లిపాది పండుగ వలే తిలకించాము సెకండ్ షో అంటే రాత్రి పదింటి నుండి తెల్లవారు జాము ఒకటిన్నర వరకూ జరిగిన ప్రదర్శన జనంతో కిటకిటలాడి పోయింది పాపం తెనాలి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు సినిమా వదిలాక తెల్లారి కట్ట కాలినడకన తమతమ స్వగృహాలకు తిరిగి వెళ్ళారు. మేము (మాతమ్ముడు చివరివాడు తొమ్మిదేళ్ళు) తెనాలి వాస్తవ్యులమే కాబట్టి తేలికగా ఇల్లు చేరామే కానీ సినిమా గురించి నటీనటుల నటన మరీ ముఖ్యంగా NTR గీత బోధలో రామకృష్ణ కూడా అర్జునుడుగా same ఆనాటి కేలండర్లలో చిత్రపటాల వలే అతికినట్లు వారి మేకప్ హావభావాలు పరవశింప జేసే ఘంటసాల వారి పాట గురించి పిల్లా పాపలతో సహా ముసలీ ముతకా అందరూ తెల్లారు ఝాము మూడున్నర నాలుగు గంటల సమయం దాకా ఒకటే చర్చ - తరువాత హాయిగా తీయని అనుభూతి తో నిదురించాము. ఈ చిత్రం లో నటించిన మహనీయ కళాకారులకు మరోమారు నీరాజనాలు। ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు। అదొక దివ్య మధురానుభూతి। మన తెలుగు వారందరికీ ఈ అత్యుత్తమ తెలుగు చిత్రం పునః పునః పునర్దర్శన ప్రాప్తిరస్తు। ॐ🙏🌺🇮🇳🙏🕉🙏🇮🇳🌺 ధన్యవాదాలు, Pandu Kuchibhotla Anaheim CA USA 🇺🇸 February 23, 2021
సినిమా నిర్మాణ సమయం మధ్యలో ఘంటసాల మాష్టారు తీవ్రమైనసైనస్ బాధతో ఆస్పత్రిలో ఉన్నారు. పద్యాలు వేరేవాళ్ళతో పాడించే ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలిసి, ఘంటసాల మాష్టారు నేనే పాడతాను.అన్నారు. మీఆరోగ్యం బాగుంలేదు.అన్నారు నిర్మాత లు.కృష్ణుని పద్యాలు ఆలపిస్తూ పోతే అంతకన్నా భాగ్యం ఉంటుందా...అన్నారట.మొత్తానికి ఆయన పంతం నెరవేర్చుకున్నారు ఘంటసాల మాష్టారు..
A bold and brave attempt to depict the demise of Krishna on the big screen. Maybe the first and only movie. A very difficult task to cram Krishna a long life history into around 3 hours. Appreciate the dedication of cast and crew
ఈరోజు దీపావళి సందర్భంగా ఈటీవీ సినిమాలో ఈ సినిమా చూశాను అద్భుతం చిన్నప్పట్నుంచి చాలాసార్లు చేశాను చూసిన ప్రతిసారి సరి కృష్ణ భగవానుడిని చూసినంత ఆనందంగా ఉంటుంది
In telugu states till now in so many houses lord krishna potos as sr NTR he is god of Andhra people also so many people going to tirupathi for lord balaji darsanam aftr that went to saw sr ntr then only tirupathi tour cmplted
Krishnavatharam I saw several times. Ist time I saw in 1974 in touring talkies in Tangutur mandal.***om namo bhagavathe vasudevaya*** NTR అమర్ రహే.....
The movie was a huge hit. The film was also successful in Karnataka and celebrated a Silver Jubilee. Even in the second and third releases in 1982 and 1990, it ran for more than 100 days
SUPER EXCELANT FILM RAYABARAM SEENUS PADAYALU PATALU SRI NTR GARU SRIMATHI DEVI KA GARI SRIMATHI KACHANA GARI. AND SRI SATHAYANARAYANA GARLA ACTIONS SUPERB INFILM
Ramayanam n Mahabharat ham lanti ithihaasalanu ee tharam vallaki andichadam lo rama Rao garu krushi chesaaru.. kaani ayana aa ithihaasalanu ayana vese patralaku anugunam gaa maarchi andichaaru😢😢
ఎంతైనా మా కన్నయ్య కన్నయ్యే.... అవతారపురుషుడు ఐన కూడా కర్మ నీ... గాంధారీ మాత శాపాన్ని అనుభవించాడు.... ఓమ్ నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏 నీవు వెళ్ళి యుగం దాటింది కృష్ణా.... మళ్లీ మా దగ్గర కి రావా.... 🙁🙁🙁🙁🙁
31/12/2020 chusthuna old movie krishnudu kosam Old movie chusthunava Ani navutharu gani entho kontha puranalu thelusukovachu ituvinti cenemalu ipudu thiyaleru actors tho
How did tollywood lost it's charm from epics like this to lackluster so called commercial mass masala movies. I wish i was born during this gopden era. Hope someone could remaster these epics into 4K prints & re-release on big screen
జై విశ్వకర్మ నందమూరి తారకరామారావు హిందు ధర్మమునకు హిందూ చరిత్రలకు భావితరాలకు చూపుటకు ఆయన ధరించిన పాత్రలు ఎంతో ఉపయోగకరం భారత రత్నా ఇచ్చి తీరాలి
Movie ippudu release iyina super duper hit avtadi anni theaters lo minimum 2 yrs extra theatres lp run avtadi antha super hit movie
Yes 💯 correct bro
@@captainjacksparrow145Up
జీవిత చరమంఖం లొ చేసిన తప్పులే భారత రత్న కు ఆటంకాలు.........
రాయబారం సీన్ చాలా ఆసక్తిదాయకంగా చిత్రీకరించారు. పద్యాలు వినసొంపుగా ఉన్నాయి. ఎన్టీఆర్ ఎప్పటిలాగే కృష్ణుడిని తెరపై మూర్తీభవించారు. సత్యనారాయణ దుర్యోధనుడిగా పోటాపోటీగా నటించారు.
ఎప్పుడో నాచిన్నప్పుడు నా పదమూడవ యేట (I am 67 now) విజయ దశమి దసరా పండుగకు అక్టోబర్ పన్నెండు 1967 లో తెనాలి అలంకార్ థియేటర్ లో విడుదలైన ఈ చిత్రరాజాన్ని ఇంటిల్లిపాది పండుగ వలే తిలకించాము సెకండ్ షో అంటే రాత్రి పదింటి నుండి తెల్లవారు జాము ఒకటిన్నర వరకూ జరిగిన ప్రదర్శన జనంతో కిటకిటలాడి పోయింది
పాపం తెనాలి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు సినిమా వదిలాక తెల్లారి కట్ట కాలినడకన తమతమ స్వగృహాలకు తిరిగి వెళ్ళారు. మేము (మాతమ్ముడు చివరివాడు తొమ్మిదేళ్ళు) తెనాలి వాస్తవ్యులమే కాబట్టి తేలికగా ఇల్లు చేరామే కానీ సినిమా గురించి నటీనటుల నటన మరీ ముఖ్యంగా NTR గీత బోధలో రామకృష్ణ కూడా అర్జునుడుగా same ఆనాటి కేలండర్లలో చిత్రపటాల వలే అతికినట్లు వారి మేకప్ హావభావాలు పరవశింప జేసే ఘంటసాల వారి పాట గురించి పిల్లా పాపలతో సహా ముసలీ ముతకా అందరూ తెల్లారు ఝాము మూడున్నర నాలుగు గంటల సమయం దాకా ఒకటే చర్చ - తరువాత హాయిగా తీయని అనుభూతి తో నిదురించాము.
ఈ చిత్రం లో నటించిన మహనీయ కళాకారులకు మరోమారు నీరాజనాలు। ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు। అదొక దివ్య మధురానుభూతి।
మన తెలుగు వారందరికీ ఈ అత్యుత్తమ తెలుగు చిత్రం పునః పునః పునర్దర్శన ప్రాప్తిరస్తు।
ॐ🙏🌺🇮🇳🙏🕉🙏🇮🇳🌺
ధన్యవాదాలు,
Pandu Kuchibhotla
Anaheim CA USA 🇺🇸
February 23, 2021
By
🙏🙏🙏🙏🙏
meerantha adrushtavatulu sir
Manchi gnaapakaalu
పాత జఞాపకాలు చాలా అనుభూతి ఇస్తాయి.ధన్యవాదములు గురువు గారు ..!!
Thank you 🙏 andi appativisyu share chesinduku
After watching the Telgu movies I feel that Telugu people are so intelligent..the acting,costume,music,picturization is all excellent..
Yes.. your from tamilnadu
ద్వాపరయుగం తరువాత మానా కాలియాగం మొదలైంది జై శ్రీ కృష్ణ పరమాత్మ ఇవ్వని మనకి ఒక్కా సత్యం❤❤❤❤❤
ఈ భూమి మీద జన్మించిన అత్యంత గొప్ప ప్రభావశీలి..... శ్రీ కృషుడు
మంచి సినిమా చిన్నప్పుడు కృష్ణుడిగా హరికృష్ణ చాలా బాగా నటించాడు
అద్బుతమైన మధుర కళ ఖండం శ్రీ కృష్ణ అవతారం చిత్రం అవురుపా కావ్యం గొప్ప నటుడు మహానుభావుడు ఎన్ టి రామారావు గారు 🙏🙏🙏
ఓమ్ నమశ్శివాయ.
🕉️🌺🙏🌿 ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
ఓమ్ శ్రీ కృష్ణ పరమాత్మ దేవాయ నమః శివాయ.
🌺🙏🌺
సినిమా నిర్మాణ సమయం మధ్యలో ఘంటసాల మాష్టారు తీవ్రమైనసైనస్ బాధతో ఆస్పత్రిలో ఉన్నారు. పద్యాలు వేరేవాళ్ళతో పాడించే ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలిసి, ఘంటసాల మాష్టారు నేనే పాడతాను.అన్నారు. మీఆరోగ్యం బాగుంలేదు.అన్నారు నిర్మాత లు.కృష్ణుని పద్యాలు ఆలపిస్తూ పోతే అంతకన్నా భాగ్యం ఉంటుందా...అన్నారట.మొత్తానికి ఆయన పంతం నెరవేర్చుకున్నారు ఘంటసాల మాష్టారు..
ఘంటసాల గారు సినిమాల్లో పధ్యాలకి కొత్త ఒరవడి సృష్ఠించారు. ఆయన లాగ పధ్యాలు ఎవరూ పాడలేరు.
జై శ్రీరాం జై శ్రీకృష్ణ
శ్రీ కృష్ణ పరమాత్మ దేవునికి గౌ. అయిన ఘంటసాల వారు పాడితే యిస్టమనీ
వారి చేతే పాడించుకున్నారేమో 🕉️🙏🌙
00000000
~lqqqqqqq~0😊😊~~pppppq~~ppppppppppppppppppp00 8
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
అద్భుత కళా ఖండం ఈ చిత్రరాజం. మహా నటుడు తారకరామారావు గారు ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు.
A bold and brave attempt to depict the demise of Krishna on the big screen. Maybe the first and only movie. A very difficult task to cram Krishna a long life history into around 3 hours. Appreciate the dedication of cast and crew
ఈరోజు దీపావళి సందర్భంగా ఈటీవీ సినిమాలో ఈ సినిమా చూశాను అద్భుతం చిన్నప్పట్నుంచి చాలాసార్లు చేశాను చూసిన ప్రతిసారి సరి కృష్ణ భగవానుడిని చూసినంత ఆనందంగా ఉంటుంది
From Delhi here, heard so much abt senior ntr…great performance! Jai sri krishna🙏🏻
In telugu states till now in so many houses lord krishna potos as sr NTR he is god of Andhra people also so many people going to tirupathi for lord balaji darsanam aftr that went to saw sr ntr then only tirupathi tour cmplted
@@Santhoshkumar-el5dzq1😊ol0pp1qq😊000pp0() lo q) 0988iil) h ybh Ca
Krishnavatharam I saw several times. Ist time I saw in 1974 in touring talkies in Tangutur mandal.***om namo bhagavathe vasudevaya*** NTR అమర్ రహే.....
2024 chustunna jai శ్రీ krisha ❤🙏🙏🙏🙏🙏🙏
పూర్వజన్మ సుకృతం ఇటువంటి సినిమాలు చూడడానికి
రాయభారఘట్టంఅమోఘం.శ్రీకృష్ణుడిగాNTR
నటననభూతోనభవిష్యత్.
Great film.. Rama Rao garu action superb.... Legend
20-11-2019
ఓం నమః విష్ణువే
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం శ్రీకృష్ణ వాసుదేవాయ నమః
T
@@narenderreddysuravaram4529
@@a@a@aaa@a@@aaaa@@a@a@@aa@a@a@aa@aa@a@@@a@@@@ss,zas,zas,zas,zaaasasaa,a,aaa
2:38:34 to 3:05:00 speechless, one of the evergreen classical movies and also one of the best climax scenes of tollywood forever.
Ĺ
Om Namo Bhagavathe Vasudevaya Namah..
The movie was a huge hit. The film was also successful in Karnataka and celebrated a Silver Jubilee. Even in the second and third releases in 1982 and 1990, it ran for more than 100 days
ఇలాంటి చిత్రాలు మళ్ళీ మళ్ళీ రావు చూసి తరించండి ఓం నమః శివాయ ఓం నమో భగవతే వాసుదేవయ నమః❤️😍😘🙏
Om namah shivaya
Yes
Of@@sreenivasuluyadav7865
Aum Namo Bhagavathe Vasudevaya. Thanks for the movie.
Radha Krishna 🙏🙏🙏
సూపర్ మూవీ
Wonderful movie
World number 1 hero NTR
చిలిపి క్రిష్ణుడు యన్ టి ఆర్ గారు 🙏🙏🙏 అద్భుతం అపూర్వం అనంతం
అలనాడు ముసలం వల్ల యాదవులు పోగా ఈ నాడు కరోనా వల్ల జన నష్టం కలుగుచున్నది ఇది ఎవరి శాపమో హతవిధీ
Mani saapam ...greedy..
Prakruthi
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
రాముడు అయినా కృష్ణుడు అయినా నందమూరి కే తగును అంతగా జీవిస్తాడు
మంచి చిత్రం, దయచేసి "పాండవ వనవాసం" upload చేయండి. ధన్యవాదాలు
Jai Sri Krishna..
Last 5 mins movie its very emotional 😭😭
Chaala cool undi movie😊😊.
Malli e generation రావాలి ఈ movies.
Om narayana namha,
Jai Krishna 🙏🙏....
Devika as Rulmini Devi wonderful feeling like real Goddess wow
చాలా బాగుంది
చాలా బాగా నచ్చింది
నాకు చివరి వాక్యాలు అద్బుతం అమోఘం
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
🕉️🌺🙏🌿🌙
Excelent movie👌👌
So saticefied
Aedukondalavada venkataramana Govinda Govinda Om namasivaya om
T
We have feel like real God andGoddess Ntr Devika noice pair
Jai Shri Krishna.Jai NTR🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
చాలా మంచి సినిమా
akhandam amogham adviteeyam ee maha khandam - jai shri krishna 🙏
JAI NTR SIR
JAI ANR SIR
JAI KANTA RAO SIR
GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI
Salute to every one who acted,directed,produced and contributed in this movie...I wish to see this movies a thousand times again and again...
eroju ee movie chustunnavaru oka like veyandi🤗
ఈ సినిమాను కూడా ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం పూర్తిగా కలర్ గా మార్చి మళ్లీ రిలీజ్ చేయాలని నా కోరిక
Sairam. Nice movie with melodious songs
Jai ntr. Gariki barata ratna ehi terali karana. Janmudu
ఓం నమో: బగవతే వాసుదేవాయ
SUPER EXCELANT FILM RAYABARAM SEENUS PADAYALU PATALU SRI NTR GARU SRIMATHI DEVI KA GARI SRIMATHI KACHANA GARI. AND SRI SATHAYANARAYANA GARLA ACTIONS SUPERB INFILM
Mahanubhava. Namaste 🙏🌹🌷🌷🌹🌹🌷🌷🌷🌹
Movie ippudu release iyina super duper hit avtadi anni theaters lo minimum 2 yrs extra theatres lp run avtadi antha super hit movie
Wonderfullmovie in telugu screen.I am looking no.of times..Hats off to all actors..
No graphics no VFX real in nature. Those 90 s movies never disappoint, especially if sr ntr as krishna charector ❤❤❤
E roju cinima chusanu chala bagundi
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
Ramayanam n Mahabharat ham lanti ithihaasalanu ee tharam vallaki andichadam lo rama Rao garu krushi chesaaru.. kaani ayana aa ithihaasalanu ayana vese patralaku anugunam gaa maarchi andichaaru😢😢
As Sri Krishna NTR looks great as usual. Who can deliver Telugu and Sanskrit dialogues so great with perfect pauses and pronunciation but for NTR?
Killing sakhuni is the best part
Km Nagy
Yes in SEKHAR GAMING
BEST VIDEO IN MOVING IN THE SEKHAR GAMING
SEKHAR GAMING IS YOU TUDE R
N.T.R Rao garu supered acting movies
Harikrishna as little Krishna 👌👌😎😎🙂🙂
I love this 🎥🎦🎬🎞 movie
Hare krishna
Srikrishna paramaatma Avataram Cinema Ropam lo maku Andinichina
Varki maa padabivandanalu
I watched this movie when I was 10 years old (re-run in a local theater) just for my favourite actor NTR. Great movie!
26 4 2019 ఈరోజు సినిమా చూసినాను చాలా బాగుంది మూవీ
Director kamalakara kameswara rao garini gurtnchandi
Wonderful mytholigical movie It is to be preserved forever in Telugu movies akbum
Puraanapurushulaku maranam ledhu/vaari aathmalu srushtilo thirugu thuvuntaayi sandharbham vacchi napuduvaalla aathmalu praanulalo cheri jiivisthaayi/
NTR& sobhanbabu, Baluduga HARIKRISHNA natana super😍
ఈ లాక్ డౌన్ లో నేను చూసిన మంచి సినిమా🙏🙏🙏
Old is gold ,ilanti cinimalu ippudu teeyaleru,,teesina setairlu vestaru sekyulars ekkuva kada aarojulu veru
@@maithkumar2385 i koi
@@maithkumar2385 ppp
5th class lo chusanu Malli ippudu chusanu.. evergreen classical movie..
Om namo bhagavathe vasudeva..Om namo lakshminarayana..
Srikrishna is cute and most attractive and most lovable God in the universe❤
ఎంతైనా మా కన్నయ్య కన్నయ్యే.... అవతారపురుషుడు ఐన కూడా కర్మ నీ... గాంధారీ మాత శాపాన్ని అనుభవించాడు....
ఓమ్ నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏
నీవు వెళ్ళి యుగం దాటింది కృష్ణా.... మళ్లీ మా దగ్గర కి రావా.... 🙁🙁🙁🙁🙁
Adi kuda avatharmlo oka Bhagane annaru Sri krshna
Radu
Telugu spiritual movies>>>>
🙏🙏🙏🙏🙏🙏🙏
Om Sri Krishna ne namaha shivaya 🌹
Super movie jai sri krishna🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Old is gold NTR ever green
సూపర్ మూవీ ....... 10 ..... ..
Super movie ntr gaaru and other characters super
"ముసలం" అని ఒక విచిత్రమైన వస్తువును చిత్రంలో చూపించారు...
అది ఏమిటో సందర్భోచితంగా ఎవరైనా వివరించగలరా...🙏 (09-09-2024)
JaiNTR🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
31/12/2020 chusthuna old movie krishnudu kosam
Old movie chusthunava Ani navutharu gani entho kontha puranalu thelusukovachu ituvinti cenemalu ipudu thiyaleru actors tho
100 percent fact bro
Even rr sir cant do
Just actor's name only came till now for rr sir mahabharatam
How did tollywood lost it's charm from epics like this to lackluster so called commercial mass masala movies. I wish i was born during this gopden era. Hope someone could remaster these epics into 4K prints & re-release on big screen
What a epic....
Harekrishna harekrishna Krishna Krishna hare hare harerama harerama Rama Rama hare hare
Please upload the priceless lovely lovely film in hindi !🙏🙏
10-7-2020 wonderful movie NT Rama Rao great actor legendary actor
28-03-2021 Watching
22-05-2021 morning 7:59 am watching now
@@guntigeethika4262 ,
Chaavantebhayamaa leka praanulaku chaavu vundadhani murkathwamaa/
I see this old movies with brand new feel ❤
Jai sri krishnaparamathma ❤🙏
Thank you very much for giving most likely epic movie...🙏😍👍💯🔥😊🇮🇳
Acgn1=$w1111d2346
1-1-2020 చుసిన వాళ్ళు ఒక లైక్ వేయండి అన్న
Hi, Excellent Movie. We are converting all old movies into colour. Please reach out me, If you are interested.
God is great
నేను
Old movies super
19 4 2020
Hare Krishna 🙏
Old is gold 🙏🙏
Bala krishnudu ga hari Krishna super.....