కేశనపల్లి - Kesanapalli village Tour - Fish Market - Beautiful Beach

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • ఇప్పుడు మనం చూస్తున్నది ...ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము ,br అంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం లో ఉన్న కేశనపల్లి గ్రామం . బౌగోళికంగా కేశనపల్లి గ్రామం సముద్రతీర ప్రాంతం , ఒక ప్రక్క కరవాక గోదావరి నదీ పాయకు క లపబడుతున్న ఉప్పుటేరులు గ్రామానికి ఒక ప్రక్కగా పొడవుగా ప్రవహిస్తున్నాయి. 980 సంవత్సరాలకి ముందు పడమటిపాలెం , తూర్పు పాలెం , గొల్లపాలెం , కేశనపల్లి గ్రామాలన్నీ కలపి ఒకే గ్రామా పంచాయతి గా ఉండేవి .
    కేశనపల్లి గ్రామం మండల కేంద్రం మల్కిపురం నుండి 13 కిలోమీటర్ లు , రాజోలు నుండి 15 కిలోమీటర్ లు , తాటిపాక నుండి 12 కిలోమీటర్లు , అమలాపురం నుండి 30 కిలోమీటర్ ల దూరం లోను ఉంటుంది . ఈ కేశనపల్లి గ్రామం లో ఉప్పుటేరు లో ప్రక్కన ఉన్న కొబ్బరి తోటలు చాల ఆహ్లాదకరంగా ఉంటాయి . ఇక్కడ ఒకసారి నిలబడి అ కాలువ అందాలూ చూస్తుంటే ... కేరళ లోని అల్లెప్పి లా అనిపిస్తాయి . కచితంగా అంతే అందంగానే ఉంటాయండి . అయితే ఇక్కడ ఈ ఉప్పుటేరు లో పడవ ప్రయాణం అందుబాటులో లేదు .
    కేశనపల్లి లో ఫిష్ మార్కెట్ , highscholl విశేషాలు , మరెన్నో వేశేశాలు ఈ వీడియో లో చూడగలరు
    Kesanaplli village , Malkipuram Mandal
    Br.Ambedkar Konaseema District , AP INDIA
    Like this video , Share & Subscribe !!
    Don t miss next updates.
    Audio Credits : Special Thanks to .. Vayali Bamboo Band, Kerala, India
    Website - www.vayali.org
    మరిన్ని కోనసీమ వీడియో ల కోసం క్రింద లింక్లు చూడండి
    పులస స్టోరీ : • Godavari PULASA Story ...
    కొబ్బరి పువ్వు తో బజ్జి : • Konaseema Street Food ...
    ఆత్రేయపురం పూతరేకులు : • ఆత్రేయపురం పూతరేకులు P...
    అంబాజీపేట పొట్టిక్కలు : • అంబాజీపేట పొట్టిక్కలు ...
    షుగర్ ఫ్రీ స్వీట్స్ : • Sugar less & Special ...
    నగరం గరాజిలు : • Muslim Traditional Swe...
    రామలు ( చేపలు ) : • రామలు 🐠🐋🐟Rare Indian F...
    అందమైన రాజోలు గ్రామం : • RAZOLE - రాజోలు గోదావ...
    చింతలపల్లి గ్రామం : • చింతలపల్లి - Chintala...
    గోదావరి వరదలు : • ఊడిమూడి//Ganti Pedapud...
    రాజమండ్రి గోదావరి : • Rajamundry Godavari Fl...
    లేడీస్ టైలర్ సినీ లొకేషన్స్ : • మానేపల్లి - లేడీస్ టై...
    తాటి రొట్టె తయారీ : • తాటి రొట్టె 🌴 Tati rot...
    డొక్కా తాడు తయారీ : • డొక్క తాడు తయారీ - Co...
    అటుకులు తయారీ : • అటుకులు తయారీ - Tradit...

ความคิดเห็น • 44