ఎంతో ఈజీగా ఇంట్లో కూడా చేసుకోగలిగే ఉల్లిపాయ బజ్జి మసాలా బండ్ల మీద దొరికింది
ฝัง
- เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024
- #మిరపకాయబజ్జి #ఉల్లిపాయబజ్జి #బజ్జీలు
బజ్జీలు తయారీ విధానానికి వాడిన పదార్థాలు బజ్జి మిరపకాయలు సెనగపిండి ఆయిల్ మంట సోడా మంచినీళ్లు ఉల్లిగడ్డలు కొత్తిమీర అల్లం వాడేమో ఇంకా ఈ వీడియో షూట్ చేయడానికి ఒక మొబైల్ ఒక మైక్ వాడను
Love from bhadradri Kothagudem dist mi anni chusthamu andi
Lots of love from Mumbai
చాలా బాగున్నాయి వెంకటలక్ష్మి సూపర్
Mirchi meeru yevi vadaru
E roju vupavasam bajji chusthunte mouth watering 😋 madhi karnataka sindhanur
Super
మీరు చాలా బాగా వివరిసన్నారు...చల్ల గుత్తులు లేదా గులాబీ గుత్తులు తయారీ వీడియో చెయ్యండి
Nice from Vijayawada
సత్తెనపల్లి
Narasarao peta lo ee shop
😋😋
సూర్య పేట పకన విలేజ్ నుండి చూస్తూ న😂😂
good
Vammu, chintapandu tho kuda chupinchandi.
❤❤❤😊🎉
❤
తెనాలి నుంచి చూస్తున్నాం.
From hyderabad and my home town Chilakaluripet
Masala vada recipe please.
Madi😂karnataka
Me shop adress ekkada memu narasaraopet lone untamu
నైస్ అండీ రిప్లై ఇవండీ
థాంక్యూ
🎉
Narasaraopet
👌👌మంగళగిరి
అల్లం ముక్కలు వెయ్యకూడదు కదా అమ్మ
ఈ బజ్జీలు నా వీడియో కోసం చేసినవే కాదండి మా సేటు గారి వాళ్ళ షాపులో ఆనియన్ బజ్జి గారు కూడా అమ్ముతారన్నమాట దానికోసం చేసినవే ఇవి. ఇవాళ వీడియో కోసం వేసిన అల్లం ముక్కలైతే కాదు ఇవి అంతకుముందు నుంచే వేస్తుంది అల్లం ముక్కలు. కొన్ని కొన్నిచోట్ల వెయ్యరు కొన్ని కొన్ని చోట్ల వేస్తారు