అరిసెలు బెల్లం అరిసెలు పర్ఫెక్ట్ కొలతలతోటి నీతి అరిసెలు 6300890966 ఈ నెంబర్కు ఆర్డర్ పెట్టుకోండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 50

  • @GuduriSatyanarayana-z9r
    @GuduriSatyanarayana-z9r 9 วันที่ผ่านมา +11

    మీరు సొంతం గా వ్యాపారం చేయాలి అనుకున్నాను🔱 దైవ సాక్షి గా చాలా సంతోషం వెనక్కి లగేవాలు వందమంది వుంటారు మీరు మాత్రం ఆపవద్దు 💐💐

  • @AnkammathaliGangammathali
    @AnkammathaliGangammathali 9 วันที่ผ่านมา +7

    హాయ్ అక్క ఎలా ఉన్నారు మీ ఆర్డర్స్ వ్యాపారం ఇంకా మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అక్క

  • @SanthiKumari-q9w
    @SanthiKumari-q9w 9 วันที่ผ่านมา +6

    లక్ష్మీ గారు మీరు చెప్పే విధానం మాకు చాలా ఇష్టం అండి మన భాషలో చెప్తేనే వినడానికి వినసొంపుగా ఉండండి ఇప్పుడు ఈ అరిసెలు చేసే విధానంలో బట్ అనే పదం చాలా సార్లు పాడారండి అది మనకి సూటబుల్ గా లేదంటే మన భాషలోని మాట్లాడుకుందాం అండి మీ ఎపిసోడ్ ఏది కూడా నేను మిస్ అవ్వ నండి మీ కోసం నేను తెలుగులో టైపింగ్ నేర్చుకున్నాను అండి మా కామెంట్స్ మీకు అర్థం కావాలండి మిమ్మల్ని బాధ పెడితే సారీ అండి శాంతి పాలకొల్లు

    • @palanatiruchulu
      @palanatiruchulu  9 วันที่ผ่านมา +3

      ఓకే శాంతి గారు నేనేం బాధపడలేదు ఈసారి జాగ్రత్తగా మాట్లాడుతాను ట్రై చేస్తా

    • @SanthiKumari-q9w
      @SanthiKumari-q9w 9 วันที่ผ่านมา +1

      అరిసెల కి బియ్యం ఇన్ని రోజులు నానబెట్టాలి

    • @palanatiruchulu
      @palanatiruchulu  8 วันที่ผ่านมา +1

      24 గంటలు నానబెట్టాలి

  • @Sadgurusai---madhaviii117
    @Sadgurusai---madhaviii117 5 วันที่ผ่านมา +1

    Entha isiga chesaru andi super

  • @taherabegum9201
    @taherabegum9201 9 วันที่ผ่านมา +2

    హైదరాబాద్ నుండి చుసూనాము

  • @nithyavenky9820
    @nithyavenky9820 9 วันที่ผ่านมา +1

    Soooooooo nice Andi Take Care 🙏👍👌👌Srikalahasti

  • @ballagirija4184
    @ballagirija4184 10 ชั่วโมงที่ผ่านมา

    Kg biyyam ki yentha bellam veyali amma

  • @annapurnajinkala5978
    @annapurnajinkala5978 5 วันที่ผ่านมา

    Akka arisela vatte stand ekkada dorukutundi

  • @ushasreespacelioness8754
    @ushasreespacelioness8754 9 วันที่ผ่านมา +1

    Nice mam

  • @sirisha4478
    @sirisha4478 9 วันที่ผ่านมา +1

    Super 👍 my dear sister 😅

    • @palanatiruchulu
      @palanatiruchulu  9 วันที่ผ่านมา

      థాంక్యూ అండి

  • @sweety-lc8re
    @sweety-lc8re 6 วันที่ผ่านมา

    Inka koncham colour vundali.methaga kaavali ante paakam vere la teesukovali aunty.

  • @lakshmidasari3711
    @lakshmidasari3711 9 วันที่ผ่านมา +2

    Main Titles lo mistakes choosukondi

  • @madhaviMadhu-sj5oc
    @madhaviMadhu-sj5oc 9 วันที่ผ่านมา

    Okka dabba tho Kolathalu cheppandi akka please

  • @rajuabburi2069
    @rajuabburi2069 9 วันที่ผ่านมา

    Nice from Vijayawada

  • @PullaSumaSunil
    @PullaSumaSunil 9 วันที่ผ่านมา

    Kobbari boorelu chestara

  • @sumalathainjeti3955
    @sumalathainjeti3955 9 วันที่ผ่านมา

    కళాయిలో అరెసలు చేసేటపుడు నెమ్మదిగా వేయవచ్చుగా ఆయిల్ కేంద పదతుంది ( పొందేగా వేస్త్ మంచిది)

  • @BujjiDarsi-h9y
    @BujjiDarsi-h9y 9 วันที่ผ่านมา

    Danchina Pindi ariselu kavali dorukuthaya

  • @Lakshmi-z8d
    @Lakshmi-z8d 9 วันที่ผ่านมา

    Pomgadalu tayari chupimchadi akka

  • @UmeshYADAV-os9jz
    @UmeshYADAV-os9jz 4 วันที่ผ่านมา

    Karnataka raichur

  • @chayachaya67
    @chayachaya67 6 วันที่ผ่านมา

    గోరుమిటీ చెయ్యండి మాది అమలాపురం

  • @ThanujaThati
    @ThanujaThati 9 วันที่ผ่านมา +2

    But Ane word ekkuva sarlu vadutunnaru avasaram itene matladandi

  • @saikrupa8651
    @saikrupa8651 7 วันที่ผ่านมา

    2 hours unte em kada pakana unte

  • @SanthiKumari-q9w
    @SanthiKumari-q9w 9 วันที่ผ่านมา

    అరిసెల కి బియ్యం ఎన్ని రోజులు నానబెట్టాలి అండి దయచేసి తెలియజేయగలరు

  • @lakshmipavan152
    @lakshmipavan152 9 วันที่ผ่านมา

    Arisalu prasar ekada konaru

  • @venkatalaxmivoona3235
    @venkatalaxmivoona3235 9 วันที่ผ่านมา

    Hi akka.mysuru

  • @shaikameena3476
    @shaikameena3476 9 วันที่ผ่านมา +2

    Arisela cost entha Andi please reply

  • @PullaSumaSunil
    @PullaSumaSunil 9 วันที่ผ่านมา

    Cost cheppandi

  • @NagaLakshmiGedela
    @NagaLakshmiGedela 9 วันที่ผ่านมา +1

    చెక్కల నుంచి చేసానండి మొత్తం విరిగిపోయిన ముక్కలు అయిపోయినాయి చక్క చక్క లాగా రాలేదు ఏం చేయాలో కొద్దిగా చెప్పండి నాకు

  • @KomalaKathala
    @KomalaKathala 8 วันที่ผ่านมา

    పూరి ప్రెస్ కి కవరు ఎలా కట్టారు చూపించండి

    • @SanjeevaReddy-e6y
      @SanjeevaReddy-e6y 5 วันที่ผ่านมา

      Epuudu video pettaru chudandi komalagaru

  • @rosekumari4915
    @rosekumari4915 9 วันที่ผ่านมา +1

    But ani enduku anni sarlu vupayegistunnaru

  • @Meeomitha4321
    @Meeomitha4321 7 วันที่ผ่านมา

    Delhi

  • @pulivijayalakshmi4606
    @pulivijayalakshmi4606 9 วันที่ผ่านมา

    Kolar challi

  • @lakshmilakkaraju5643
    @lakshmilakkaraju5643 9 วันที่ผ่านมา +1

    నేతి అరిసెలు అనాలి

  • @boppananagalakshmi5803
    @boppananagalakshmi5803 9 วันที่ผ่านมา

    ✈️

  • @lvkappajiraoroa5597
    @lvkappajiraoroa5597 9 วันที่ผ่านมา

    Ariselu kg price?

    • @palanatiruchulu
      @palanatiruchulu  9 วันที่ผ่านมา

      ఇందులో ఉన్న వాట్సాప్ నెంబర్ కోసం హాయ్ పెట్టండి దారం పెడతాను

  • @atlurigayathri7488
    @atlurigayathri7488 9 วันที่ผ่านมา +1

    ఈ మద్య తెలుగు అక్షర దోషాలు వస్తున్నాయి. చూసుకోగలరు. అర్ధం మారిపోయింది.

    • @palanatiruchulu
      @palanatiruchulu  9 วันที่ผ่านมา +1

      అవును ఇందులో కూడా తప్పు పడింది ఇప్పుడే చూసి సరి చేసుకున్న థాంక్యూ అండి

  • @vijayalakshmi-hp5qn
    @vijayalakshmi-hp5qn 5 วันที่ผ่านมา

    బియ్యం ఎంత సేపు నానబెట్టాలి అక్క

    • @palanatiruchulu
      @palanatiruchulu  5 วันที่ผ่านมา

      12 గంటల పని నుంచి 24 గంటల్లోపు ఎంతసేపైనా నానబెట్టుకోవచ్చు

  • @MaduHemalatha
    @MaduHemalatha 8 วันที่ผ่านมา +1

    Batt ani padam overgaundhi