మిర్చి పెద్దగా ఉంది కనుక రెండు చేసారు బాగుంది కానీ మా దగ్గర చిన్న మిర్చీని కూడా రెండు ముక్కలు చేసి వేస్తాడు అదే అర్ధం కాదు నాకు.... మొత్తం పిండి పిండి వాసన...
Anna mee video lone oka video lo pindini chikkuma kalupukovali annaru ave pachimirapakayalu ee video lo emo palchaga kalupa mantunnaru mari pindini ela kalipithe bajjilu baga vasthayo correct gaa cheppandi anna
ఇతనికి మిర్చి బజ్జి గురించి అవగాహన బాగా తక్కువ అని తెలుస్తోంది. నిలువుగా ఎన్ని పక్షాలు చేసినా లోపల ఏమి కోరినా మిరపకాయ బజ్జి ఆకారం వస్తుంది. చూస్తుంటే నోరూరటం కాదు. తింటుంటే కళ్లూరకుండా ఉండాలి. గుంటూరు మిరపకాయ బజ్జీ కే పనికిరాదు. ఈ మిరప కాయ బజ్జీలు వాళ్లని చూస్తుంటే నిజమైన మిరపకాయ బజ్జీ తెలియాలంటే జన్మాంతర పుణ్యం ఉండాలని అర్ధం అవుతోంది
మిర్చి బయటకు కనపడేది కాదు. లోపల వాముతో కలిసి మగ్గి, బజ్జి క్రిస్ప్ గా కాకుండా మెత్తగా దవ దవ లాడుతూ ఉండేవి ,నూనె కూడా పీల్చేవి కావు 😔ఇప్పుడు ఇంట్లో చేసుకుంటేనే అలాంటివి choodagalam😔.
సూపర్. మీరు చేసిన వంకాయ వెల్లుల్లి కారం పెట్టి చేసాను. చాలాబాగా వచ్చింది. నేనే చేసాను.
baggi recipe chala Superga undi thankyou
మీ కటింగ్ style చాలా బాగుంది 😊
Chala Baga chesharu sir
అన్నా నిజంగానే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి... బజ్జీలు సూ😊పర్
" మిర్చి బజ్జీ!,
బుజ్జి బుజ్జీ!!.
మన మాస్టర్ మనసు గెటప్,
మెగాస్టార్ బజ్జీ!!! ".
....... కోట్లాది ముక్తకంఠం,
. . గుంటూరు.
Bajjilu super anna
Pindilo koncham aellipayapest veste einka test ga vintay sir
Super Sri
anna nen e roju palli chutny chesinanu chalabagundi
Super bajji Baga chupincharu
Akka mirchi lopala chinta pandu stuff petti chestharu kda super ga untadi adi okasari recipe chupinchundi
Podina taste super ❤❤❤
సొంత వ్యాపారం మీరు అదృష్టవంతులు
సూపర్ రెడ్డి గారు
సూపర్
Hi uncle naku mirchi bajji lu antay chala istam super uncle
pudheena stuffing first time chustunna andi. bagundudhi antunnaru kabatti try chesthamu.
Okay 👍 TQ
మీరు తింటుంటే మాకు నోరు ఊరిపోతోంది అన్నయ్య 🤤మాకు పంపించండి 😊మాది విజయవాడ
మై ఫేవరెట్ మిరపకాయ బజ్జి చాలా ఇష్టం నాకు
Wow my favourite 😍 thank you akka
Super dear bro❤
Anna meeru vantalu Baga chastaru ❤
Ullipayalu bale cutting chesaru
మా కడప లో వర్షాం పడుతుంది అండీ చేస్తాను
Miru chesina parota chesamandi MAA pillalaki baga nachindi ma amma nerpinchaledane badha ledu so mirunnaru maku thank you so much
Wow my favourite Anna melaga vadalu lavuga ravu iron banli lo chesthe vasthaya Anna nifu sharp ala chesatharu piz reply evande
Me vantalu super sir 👏👏👏👏👏👏👏
TQ Andi
మీరు సూపర్ అన్నయ్యా
Super Anna 🎉
Nice. Maa dhegara mirchi pina masala powder season chestharu. Please aa recipe
Wow Bajji super
TQ Andi
Mouth watering
సూపర్ అన్నయ్య ❤❤❤❤❤
Mirchi bajji super sir, onion cutting cheyytam awesome Sir,nenu try chesanu ayina chinnaga ravatam ledhu sir
Akka mirchi Baji midha challe podi cheppu akka with measurements
Naku aaa smell masthu estam
Dhaniya powder, Amateur powder mix chesi vestharani Bajji bandi athanu cheppadu, Kontha mandi chat powder, Black salt sprinkle chestharata
Bajji ❤
😂😂😂😂notlo neru😂😂😂😂Sir thanks for inspiring us,I will try & I made ur special snack,sweet house laga chokadilu❤❤❤❤
Akka jonna roti recipe cheyandi akka
Maku chala ishtam
Super 😍
Bagga chesaru bajji llu
our all time favourite
I love to eat 😋
TQ Andi 🙏
O God so yummy 😋
మీరు you tube channel లో Ads రావడానికి మీరు చేయలేనట్గున్నారు చేసుకోండి .
Rayalaseema lo mirchi bajji adururs andi👌👌👌
BAJJILU CHALA BAGA CHESAVU TAMMUDU...KEEP IT UP
😋😋😋
Wow, nice& yummy 😋
ఈ వర్షం లో కరెక్ట్ choice చెల్లి.సూపర్ బజ్జి.yummy మిర్చి delicious చెల్లి
Avunu annaya bava thindanike Naku ee video chesadu
అవునా ok enjoy
Mamulu sanagapindi ki anthala ravu Edo cecret vundhi maku chupiyyaledhu memu entlo vesinavi anthala ravu
Very niceandi Thank you
super
🎉🎉🎉
Super brother
chenaga pindi special ga cheyisthara or market lo vere ga dorukutunda bajji ki?
Nellore normal bonda recipe with paka quantity chepandhi sir
Akka hotel lo sanagapindi shop lodi use chestara leka mara patistara edhi short video. Cheyandi akka meru patinchwtapudu
మీ హోటల్ గుంటూరు లో ఎక్కడో చెప్పండి వచ్చి మీ బజ్జిలు తినాలని ఉంది 👌
Snn colony
SVN colony venkateswara swamy temple after ,park daggara
Auno 😋
Super test bro 😂
Superb 👌👍😋
Super sir
Super👌
👌👌👌👌👌
Super ❤
Akka bajji lu super
Akka meru s v n colony annaru kada
Memu complx daggara unnam
Metro opposite
Ekkada numchi antha doorem akka
Sooper andi
Super 👌🏼
Super 😊
Gm akka puri ki pudeena చట్నీ చేయండి
Delicious
Pindi pattistara kontara
Hi Madam Vinyaka chavithi spls bellam kudumulu and poornam kudumulu chupinchadi....
Super akka
🎉
Pindi pattisatara Leda kontara
మిర్చి పెద్దగా ఉంది కనుక రెండు చేసారు బాగుంది కానీ మా దగ్గర చిన్న మిర్చీని కూడా రెండు ముక్కలు చేసి వేస్తాడు అదే అర్ధం కాదు నాకు.... మొత్తం పిండి పిండి వాసన...
Super
👍
😋😋😋😋👌👌👌👍👍👍
oka cuting plat konukko...eee katte cut chesepudu katte turumu raavochu
Baggillu kavali brother please
❤❤❤
Meru vadina pindi ya brand sir
Sanagapindi Pattinchinada leka shop lo tesukunnra andi
Sir mirchi bajji pina powder vetharu kada adi athi sir
👌
TQ Andi
Yummy, Meedhi Guntur aa ? Address pettandi Mee hotel ki vasthaanu
Hi, Masala dosa loki potato masala ela prepare cheyalo chepandi
Okay andi
Good morning how are you sir
ఒకటిన్నర ఇంచ దోశ పెనం ఎక్కడ అడ్రస్ చెప్పండి
Anna mee video lone oka video lo pindini chikkuma kalupukovali annaru ave pachimirapakayalu ee video lo emo palchaga kalupa mantunnaru mari pindini ela kalipithe bajjilu baga vasthayo correct gaa cheppandi anna
abba maja🤣🤣🤣
ఇతనికి మిర్చి బజ్జి గురించి అవగాహన బాగా తక్కువ అని తెలుస్తోంది. నిలువుగా ఎన్ని పక్షాలు చేసినా లోపల ఏమి కోరినా మిరపకాయ బజ్జి ఆకారం వస్తుంది. చూస్తుంటే నోరూరటం కాదు. తింటుంటే కళ్లూరకుండా ఉండాలి. గుంటూరు మిరపకాయ బజ్జీ కే పనికిరాదు. ఈ మిరప కాయ బజ్జీలు వాళ్లని చూస్తుంటే నిజమైన మిరపకాయ బజ్జీ తెలియాలంటే జన్మాంతర పుణ్యం ఉండాలని అర్ధం అవుతోంది
అక్క మా చిన్నప్పుడు మిర్చి లోపల వాము పొడి స్టఫ్ పెట్టి బజ్జిలు వేసేవారు కానీ ఇప్పుడు ఎవరు అలా వేయటం లేదు కనీసం చూద్దాం అన్నా ఎవరు వేయటం లేదు.😭😭
తాడేపల్లిగూడెం లో వేస్తారు
So true 👍🏽
మిర్చి బయటకు కనపడేది కాదు. లోపల వాముతో కలిసి మగ్గి, బజ్జి క్రిస్ప్ గా కాకుండా మెత్తగా దవ దవ లాడుతూ ఉండేవి ,నూనె కూడా పీల్చేవి కావు 😔ఇప్పుడు ఇంట్లో చేసుకుంటేనే అలాంటివి choodagalam😔.
Ma intlo ma amma chestaru
Carrot thueumu ekkada use chesaru
Onion lo mix chesamu kadhamdi
Hai akka
Me chethulu antha dhummuga Masi antukoni unnayi alage chethulu Shubhram chesukokunda mirchi cut chesaru ullipaya kuda cut chesi bajjilu chesthunnaru
Nuvvu oka hotel pedite nee chetulu kuda alage avutayi, try cheyyi