Neevundedhi aa Kondapai from Bhagyarekha movie

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 39

  • @venkatasuryaprakasaraosadh4985
    @venkatasuryaprakasaraosadh4985 2 ปีที่แล้ว +1

    🌞 మీరే పాట పాడినా, పాటకే వన్నె వస్తుంది. ఇలాగే సాగిపోండి, పాటల జలపాతంలో ఓలలాడుతూ..... మమ్మలరిస్తూ.....💚🌹💚

  • @RamaRama-zl1jt
    @RamaRama-zl1jt 2 ปีที่แล้ว

    ఎన్నిమార్లు మిమ్ము స్తుతించినను తనివి తీరలేకున్నాను. మీ ప్రియమైన రాములు మాష్టరు కుటుంబము పుాచోంగ్ పెర్ దానా సెలాంగుార్ మలేషియా జై తెలుగు తల్లీ.... 🙏🙏🙏

  • @vijayanirmala2759
    @vijayanirmala2759 11 หลายเดือนก่อน

    సూపర్ సూపర్ సూపర్ చాలా బాగా పాడారు తల్లీ

  • @venkateshtarak9687
    @venkateshtarak9687 6 หลายเดือนก่อน

    Super andi so beautiful 😍 Super voice

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว

    Super rendering. Hats off.💐🌺

  • @balaramaraju7171
    @balaramaraju7171 3 ปีที่แล้ว +3

    పారిజాత సుమ పరిమళ సమన్వితమైన మీగానముతో పరశించితినమ్మా వెన్నెలమ్మా.

  • @padmajabommakanti2248
    @padmajabommakanti2248 3 ปีที่แล้ว +3

    Very nice jyothsna

  • @saianitha6916
    @saianitha6916 3 ปีที่แล้ว +1

    Excellent lyrics & Music 👏
    Cute Tone 😍

  • @bhanusrinu8869
    @bhanusrinu8869 3 ปีที่แล้ว +1

    Ma chevullu tene posinatlu undi chalabagapadavu thalli

  • @vinayvvalaboju
    @vinayvvalaboju 11 หลายเดือนก่อน

    Nice voice andi

  • @mandapatisatyanaraya
    @mandapatisatyanaraya 10 หลายเดือนก่อน

    Superb

  • @srinivasulugudipati828
    @srinivasulugudipati828 ปีที่แล้ว

    సంగీతానికి కనబడని దేవతులు,శరణం తల్లీ

  • @varalakshmibale6569
    @varalakshmibale6569 3 ปีที่แล้ว +2

    చాలా బాగా పాడావ్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు

  • @srinivasreddy2417
    @srinivasreddy2417 3 ปีที่แล้ว +2

    చాలా బాగుంది జ్యోత్స్న నీవు పాడిన విధానం ,భాగ్య రేఖ చిత్రంలోని అద్భుతమైన ఈ పాటను ఎంచుకున్నందుకు ధన్యవాదములు తెలియ చేస్తున్నా ను ,జ్యోత్స్న నేను చెప్పేది అతిశయోక్తి కాదు పొగడ్త అంతకన్నా కాదు విషయం ఏమిటంటే నీవు ఏ పాట పాడినా అందులో పరకాయ ప్రవేశం చేస్తావు ,ఆ పాటలో పూర్తిగా లీనమై పాటను అనుభవిస్తూ పాడతావు ,శ్రీ పారిజాత సుమాలెన్నో ఈ పాట మీరు పాడుతున్నసపుడు ఈ పాట పట్ల మీకున్న అంకిత భావం ,కృషి ,పట్టుదల చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది సోదరి ,ఈ పాట నాకు చాలా ఇష్టం సోదరి , ఎంతో అద్భుతంగా గానం చేశారు ధన్యవాదములు ,

    • @srijyothsnanalla2455
      @srijyothsnanalla2455  3 ปีที่แล้ว +1

      Thanku soo much andi Srinivas reddy garu..songs anni vintu chaala oopikaga comments chesthunaru..allage nannu bless chesthunaru..chaala santhosham Andi 🙏😊💐💐💐

  • @Sathya_Thota
    @Sathya_Thota 3 ปีที่แล้ว +2

    చాలా అద్భుతంగా పాడారు తల్లి.. సుశీలమ్మ పడినట్లే ఉంది అమ్మా... 🙏🙏
    శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె
    ఈ పేదరాలి మనస్సెంతో వేచె
    శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె
    ఈ పేదరాలి మనస్సెంతో వేచె
    నీ పాద సేవా మహాభాగ్యమీవా
    నా పైని దయజూపవా నా స్వామి
    నీవుండేదా కొండపై నా స్వామి
    నేనుండేదీ నేలపై
    ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో.. ఎంత చక్కని భావం గల పాట తల్లీ..!!!

  • @nageswararaog.nageswararao5754
    @nageswararaog.nageswararao5754 3 ปีที่แล้ว +1

    Fantastic... Melodious voice.. keep it up

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 8 หลายเดือนก่อน

    .. గాన మాధుర్యం మరపు రానిది గళం సున్నితం గా వుంది కాపాడుకో తల్లి....మధురమైన సంగీతం శ్రావ్యమైన కంఠం...పూల పరిమళం లాగా వేద జల్లబడుతోంది.... సు ghee bhava

  • @satyanarayanabale744
    @satyanarayanabale744 3 ปีที่แล้ว +1

    వాయిస్ చాలా బాగుంది మధుర మనోహరంగా ఉంది

  • @nagendrakumardevineni4510
    @nagendrakumardevineni4510 3 ปีที่แล้ว +1

    Very Nice...

  • @RamaRama-zl1jt
    @RamaRama-zl1jt 2 ปีที่แล้ว

    జోతిష్నా మీరు పాడుచున్న పాటలు ఆలకిస్తూ మైమఱచి పోతున్నాను. మీకు ఎట్లు ధన్యవాదాలు తెలుపవలయునో తెలియలేక పోతున్నాను. మీరు ఎల్లప్పుడు కన్పిస్తాండాలని దేవుని కోరుకుంటున్నాము. 🙏👍🙌😂

    • @RamaRama-zl1jt
      @RamaRama-zl1jt 2 ปีที่แล้ว

      మీ రాగానికి ముగ్దున్ని అవుతున్నాను.
      రాములు మాష్టరు కుటుంబము పుాచోంగ్ పెర్ దానా సెలాంగుార్ మలేషియా 🙏👍

  • @SaiKumar-vd1cs
    @SaiKumar-vd1cs 3 ปีที่แล้ว +1

    Beautiful and Evergreen song...
    Immortal voice..
    God bless you!

  • @srilathaaili3847
    @srilathaaili3847 3 ปีที่แล้ว +2

    Bakthi bavam unadhi vices nice

  • @bsarweshrao7695
    @bsarweshrao7695 3 ปีที่แล้ว +1

    Goud

  • @pitchaiahk9391
    @pitchaiahk9391 3 ปีที่แล้ว +1

    Maa badluck. No more Rajeswararao pendyala and Ghatasala

  • @venkatratnamratnam2965
    @venkatratnamratnam2965 ปีที่แล้ว

    Naanaaji maamayya kodalu
    JOshna nalla