రామాయణంలో శంబూక వధ || Ramanarayanam || Bhaskar Killi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • రామాయణంలో శంబూక వధ || Ramanarayanam || Bhaskar Killi
    శంబూకుడు సూద్రుడు కనుకనే రాముడు చంపాడా??
    నమస్తే.. నేను మీ భాస్కర్ కిల్లి. ఇది నా పర్సనల్ బ్లాగ్ ఛానల్. అఫీషియల్. ఇందులో నా వ్యక్తిగత అభిప్రాయాలు, మూవీ రివ్యూస్, విశ్లేషణలు, సమకాళీన అంశాలపై చర్చలు వంటివి పోస్ట్ చేస్తాను. మీ మద్దతు నాకుంటుంది అని ఆశిస్తూ.. జై హింద్. మీ భాస్కర్ కిల్లి.
    Call Or What's App - 8328418760

ความคิดเห็น • 90

  • @vijayasrid2215
    @vijayasrid2215 4 หลายเดือนก่อน +1

    Jai Sri Ram 🙏🚩

  • @veeraloki8476
    @veeraloki8476 4 หลายเดือนก่อน

    భాస్కర్ కిల్లి గారు శంభూక వధ గురించి చాలా అద్భుతంగా వివరించారు తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్పారు మీకు ధన్యవాదాలు❤ భారత్ మాతాకీ జై

  • @Manohar-e9j
    @Manohar-e9j 4 หลายเดือนก่อน +5

    ఉత్తర కండ కల్పితమే...
    షంభూక వధ లేదు ఎం లేదు
    జై మనుస్మృతి

  • @aerrojukrishnamachary9217
    @aerrojukrishnamachary9217 4 หลายเดือนก่อน +4

    Super! మీలాంటి వారు మాకు ఉండటం మా అదృష్టం.

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara3657 4 หลายเดือนก่อน +1

    నిజాన్ని వెలుగులోకి తెచ్చినందుకు ధన్యవాదములు

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 4 หลายเดือนก่อน

    JAI BHARAT MATAKI JAI JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI JAI JAVAN JAI KISAN JAGO HINDU JAGO JAGO BHARAT JAGO JAYAHO BHARAT MATAKI JAYAHO ❤❤❤

  • @LuCipher321
    @LuCipher321 4 หลายเดือนก่อน

    హిందువులకు నిజమైన శతృవులు సెక్యులర్ హిందువులు, షిర్డీ దర్గాలో సాయి-బు భక్తులు.
    ఈ నిజాన్ని గుర్తించకపోతే మన హిందువుల భవిష్యత్తు అగమ్యగోచరం.

    • @RaviKola-v7x
      @RaviKola-v7x 4 หลายเดือนก่อน

      🤦‍♀️🤦‍♀️🤦‍♀️

  • @jna7472
    @jna7472 4 หลายเดือนก่อน +1

    భాస్కర్ అన్న గారికి ధన్యవాదాలు చాలా మంచి వివరణ ఇచ్చారు మేము మీ నుంచి నేర్చుకుంటున్నాము ఎవరితో ఎలా మసులుకోవాలి
    జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @soujanyamaringanti5893
    @soujanyamaringanti5893 2 หลายเดือนก่อน

    Jai Sreeram

  • @MalleshKanduri-g5q
    @MalleshKanduri-g5q 3 หลายเดือนก่อน

    Jai sri Ram wonderfull explenation

  • @saikumarvemavarapu8976
    @saikumarvemavarapu8976 4 หลายเดือนก่อน +2

    Anna nenu nennu bottu pettukovadam first time chusanu...
    Baga cheppavu anna
    Jai sri ram❤❤❤

  • @9rakeshkumar
    @9rakeshkumar 4 หลายเดือนก่อน +2

    బాగా ఎక్సప్లయిన్ చేసారు అన్న 🙏🙏🙏👌🙏🙏🙏👌👌

  • @kandisunil7876
    @kandisunil7876 4 หลายเดือนก่อน +2

    Jai shree Ram ❤

  • @mangapathiraju4396
    @mangapathiraju4396 4 หลายเดือนก่อน

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ🙏

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 2 หลายเดือนก่อน

    🎉

  • @Vandebhaarath1
    @Vandebhaarath1 4 หลายเดือนก่อน +1

    jai Shree Ram >-------------------->

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 4 หลายเดือนก่อน

    Jay Shri Ram Jay Jay Ram

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 4 หลายเดือนก่อน

    Suparb Suparb🙏🙏🙏

  • @vascodagama4713
    @vascodagama4713 4 หลายเดือนก่อน +1

    Bharath maathaa ki jai

  • @swarupad2911
    @swarupad2911 4 หลายเดือนก่อน +3

    🙏🙏🙏

  • @venkatesh9440
    @venkatesh9440 4 หลายเดือนก่อน

    Jai Shree Ram

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 4 หลายเดือนก่อน

    Jai Sriram Jaihind jai Bharath

  • @praveenreddy9312
    @praveenreddy9312 4 หลายเดือนก่อน

    Great👏👏 thanks Bhaskar garu 🙏

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 4 หลายเดือนก่อน +1

    యుద్ధం యెహోవాదే
    గెలుపు మాత్రము మనదే

    • @సత్యంవేదం
      @సత్యంవేదం 4 หลายเดือนก่อน +1

      యుద్ధం యెహోవాది 😂 ... టెర్రరిజం
      కమ్ముకొని గర్భము చేయటం పరిశుద్ధాత్మది 😂... వ్యభిచారము
      తన్నులు తిని చావడం యేసుది 😂... చేతకానితనం

  • @Santhosh10.
    @Santhosh10. 4 หลายเดือนก่อน

    #GoodVideo

  • @achyuthcn2555
    @achyuthcn2555 4 หลายเดือนก่อน +6

    Evari svadharmam vaaru paatinchakapothe siksha thappadu dharma shaastraala prakaaram.

    • @THINKER770
      @THINKER770 4 หลายเดือนก่อน

      అయితే ఆ శిక్ష వేసేవాడికి శిక్ష తప్పదు

    • @achyuthcn2555
      @achyuthcn2555 4 หลายเดือนก่อน

      @@THINKER770 , Ante Raamudine thappu padataavaa??

    • @అధునాతన_సనాతని
      @అధునాతన_సనాతని 4 หลายเดือนก่อน

      ​​@@achyuthcn2555స్వధర్మం పాటించడం శ్రేయస్కరం అని విన్నాం కానీ, స్వధర్మం పాటించకపోవడం అధర్మం అని వినలేదండీ 😢😢😅
      దానికి కూడా శిక్షుంటుందని మీరే చెప్పడం😂😂😂

    • @kollurubharathsimha539
      @kollurubharathsimha539 4 หลายเดือนก่อน

      ​@@THINKER770sambhukudu endhuku thapassu chesadu anna intension kooda important . Sabatini champanivaadu shambhukudini endhuku champadu ??

  • @saipavangoli
    @saipavangoli 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @yadullaprasad137
    @yadullaprasad137 4 หลายเดือนก่อน

    🌺🙏🌺🕉️🌷🙏🌷

  • @shivaprasadsunkoju6185
    @shivaprasadsunkoju6185 4 หลายเดือนก่อน +1

    🙏🚩

  • @YASH-ne7jn
    @YASH-ne7jn 4 หลายเดือนก่อน

    🕉️🚩

  • @Jsthoughtsandvlogs
    @Jsthoughtsandvlogs 4 หลายเดือนก่อน +1

    Ma vizianagaram lo mana ramanarayanam❤🫶🏻😻

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 4 หลายเดือนก่อน

    సుపర్ వివరణ భాస్కర్ అన్న నవి కూడా రెండు సందేహాలు ఉన్నవి ఒకటి వాలి చని పోయాక తార ఏమైంది షుగ్రీవుడు పెళ్లి చేసుకున్నాడు అని అంటున్నారు కొందరు అది నిజామా అలాగే రవాణా చని పోయాక మండోదరి ఏమైంది కొంచం రీప్లే ఇవ్వగలరు అన్న jai హింద్

  • @ashash9986
    @ashash9986 4 หลายเดือนก่อน +2

    kulam anedi vrutti(pani) ni batti vuntadhi anthe kaani janma ni batti kaadu

    • @AshokKumar-dv7yk
      @AshokKumar-dv7yk 4 หลายเดือนก่อน

      Manishi tapassu cheste devudu avutada?

    • @durgaprasad-kv2kd
      @durgaprasad-kv2kd 4 หลายเดือนก่อน

      అవుతాడు

    • @saibenbendi690
      @saibenbendi690 4 หลายเดือนก่อน

      Tapassu cheste manishi avutada ante tappu kaani nuvvu manchi chesi ni karma mottam manchi aite nuvvu devudilo aikyam aipotav ..​@@AshokKumar-dv7yk

  • @AshokKumar-dv7yk
    @AshokKumar-dv7yk 4 หลายเดือนก่อน

    Ramayanam book chupistu cheppu

  • @saibharadwaja4586
    @saibharadwaja4586 4 หลายเดือนก่อน

    Anna o sari matladali anna meto

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 4 หลายเดือนก่อน

    కవిరాజ బిరుదాంకితులు శంబుక వధ అనే పుస్తకం రాశారు.రాముని విమర్శిస్తూ

  • @TSKumarbibletruth
    @TSKumarbibletruth 4 หลายเดือนก่อน

    Repu chudu Bhaskar killi maro angle question 😂

    • @hiteshmohan9874
      @hiteshmohan9874 4 หลายเดือนก่อน +2

      yento cheppu Tissue Kumarudu?? first nee peru marchuko

    • @hiteshmohan9874
      @hiteshmohan9874 4 หลายเดือนก่อน +2

      empty vessels makes more noise

    • @DeshmukhA-kh1bj
      @DeshmukhA-kh1bj 4 หลายเดือนก่อน +1

      TS Kumar is a Hindu name, why are you not changing your name Tiruvidula Siva Kumar??

    • @DeshmukhA-kh1bj
      @DeshmukhA-kh1bj 4 หลายเดือนก่อน +1

      show me your christian certificate TS Kumar.

  • @RaviKola-v7x
    @RaviKola-v7x 4 หลายเดือนก่อน

    కులాలు బ్రిటిష్ వాళ్ళు పుట్టిచ్చారేమో కదా
    షాంబుకుడు శూద్రుడు ఎలా అవుతాడు సార్

  • @ramanaiahnuthalapati4531
    @ramanaiahnuthalapati4531 4 หลายเดือนก่อน

    Sambhuka vadha 'nijamithe valmiki boyavafu kadaa

  • @Nagendrakumar-ss5kz
    @Nagendrakumar-ss5kz 4 หลายเดือนก่อน +1

    రాముడు అన్ని కులాల వారిని గౌరవించాడు కేవలం బ్రాహ్మణులను మాత్రమే గౌరవించలేదు అభిమానించలేదు అందుకే బ్రాహ్మణుడైన రావణాసురుడు పార్వతి మాత శాపం వలన మతిభ్రమించి చేసిన తప్పును సాకుగా చూపించి ఆనాటి సమాజం అంతా బ్రాహ్మణ జాతి పై ఉన్న ద్వేషంతో రావణాసురుడుతో సోదరులందరినీ సంహరించాడు రాముడుకు బ్రాహ్మణులు అంటే ద్వేషము అందుకే బోయవాడ రాసిన రామాయణాన్ని బ్రాహ్మణులు చదువుకోవాలి వాళ్లకు రాసి అర్హత లేదా రాముడు కూడా అంబేద్కర్ వాదుల్లాగే నిరంతరం బ్రాహ్మణులను ద్వేషిస్తున్నాడు అందుకే ఆయన గురువుగా విశ్వామిత్రుడు ఎన్నుకున్నాడు ఎందుకంటే విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు కాదు కదా చివరికి సమాజము దేవుళ్ళు అందరూ బ్రాహ్మణులు అణగదొక్కారు అగ్రకులమని ముద్ర వేసి రాజ్యాంగము అంతం చేసింది చివరికి జాతి అంతరించిపోయింది బ్రాహ్మణుడి కథ ముగిసిపోయింది ఇంకా తిడుతూనే ఉంటున్నారు ఉంటారు కూడా అదే బ్రాహ్మణుడి విధిరాతేమో

    • @Nagendrakumar-ss5kz
      @Nagendrakumar-ss5kz 4 หลายเดือนก่อน

      '..

    • @KALKISWORD-p2l
      @KALKISWORD-p2l 4 หลายเดือนก่อน

      నీకు త్రేతాయుగం లో ఉన్న వర్ణ వ్యవస్థ గురంచి తెలియదు అనుకుంటా... ఎవరి అర్హత బట్టి వారి కులం ఉంటుంది పుట్టుక బట్టి కాదు. విశ్వామిత్రుడు పుట్టుకతో క్షత్రియుడు కానీ తపస్సు తో బ్రాహ్మణుడు అయ్యాడు.. అలాగే వాల్మీకి బోయవాడు అయినా తన తపస్సు తో బ్రాహ్మణుడు అయ్యి వాల్మీకి మహర్షి అయ్యాడు...
      ఈనాటి బ్రాహ్మణులు ధర్మం వైపు ఉంటారు.. అందుకే బ్రాహ్మణ పుట్టుక పుట్టిన వారు ఎంత గొప్ప రాక్షసులు అయినా రావణుడి లాంటి వారిని ఎపుడు పూజించరూ.. బ్రాహ్మణులు అంటే ధర్మానికి కట్టుబడి ఉండేవాడు.

  • @nagarajunagabathini1295
    @nagarajunagabathini1295 4 หลายเดือนก่อน

    Avudra nivvu enni abaddalu chenutunnav...

  • @nruhari
    @nruhari 4 หลายเดือนก่อน

    మీరు Facebook lo ఉత్తర కాండ లేదు అని వాదించారు కదా
    మీ మనసు ఎలా మారింది.

  • @utube972
    @utube972 4 หลายเดือนก่อน

    devalokam cheraalani sambhukudi korika..Jayinchaalani kaadu...Kevalam svargam cheraalani thapassu chesthunnattu cheppaadu...Meeru Raamudni samarthinchataaniki maarchi cheppatam yemi baaga ledu...

  • @AshokKumar-dv7yk
    @AshokKumar-dv7yk 4 หลายเดือนก่อน

    Kulalu levu annavu

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 4 หลายเดือนก่อน +1

    వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం యుద్ధకాండతో ముగిసింది. చివరలో ఫలశృతి కూడా చెప్పి ముగించారు. ఉత్తరకాండ ప్రక్షిప్తమే. అదేకాదు. బాలకాండలో 15వ సర్గ పూర్తిగానూ, 16వ సర్గలో కొన్ని శ్లోకాలూ ప్రక్షిప్తాలు.
    కారణాలు చూడండి.
    బాలకాండ మొదటి సర్గలో వాల్మీకి మహర్షి నారద మహర్షితో సుగుణాలు అన్నీ ఏకరువు పెట్టి ఆ గుణాలన్నీ ఉన్న మానవుడు ఎవరన్నా ఉన్నారా అని అడిగారు. నారద మహర్షి " లేకేమి, ఇప్పుడే ఈ వర్తమాన కాలంలోనే ఉన్నాడు. అయోధ్యను ఏలుతున్న శ్రీరామచంద్రుడు నీవు చెప్పిన సుగుణాలు అన్నీ ఉన్నవాడు" అని చెప్పి రామాయణాన్ని సంగ్రహంగా చెప్పేశాడు. ఎక్కడా ఆయన అవతారపురుషుడు అని చెప్పలేదు. మానవుడు అనే చెప్పాడు. తరువాత వాల్మీకి బ్రహ్మ గారి ఆదేశానుసారం రామాయణాన్ని విస్తారంగా వ్రాశారు.
    ఎక్కడా శ్రీరాముడు అవతార పురుషుడు అని చెప్పలేదు. శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం నిలిచిపోయి, అడవులకు వెళ్ళాలని తెలిసినప్పుడు కైకేయి వద్దకానీ, తల్లి కౌసల్య వద్ద కానీ ఎటువంటి ఉద్వేగం ప్రదర్శించలేదు. కానీ తన అంతఃపురం చేరుకుని సీతాదేవిని చూడగానే ఉద్వేగం ఆపుకోలేక పోయాడు. సీతాపహరణం తరువాత దుఃఖం లో " ఇప్పుడు కైకేయి అభీష్టం నెరవేరింది కదా" అని అన్నాడు. మనిషి దుఃఖంలో ఉన్నప్పుడు సంయమనం కోల్పోవడం సహజమే కదా.
    రామాయణం మన చరిత్ర. శ్రీరాముడు చారిత్రక పురుషుడు. మర్యాద పురుషోత్తముడు.
    సుగుణాల రాశి కనుక మానవులకందరికీ ఆదర్శప్రాయుడు.
    సమాజంలో మానవత్వ విలువలు నిలిచి ఉండాలంటే శ్రీమద్రామాయణం అధ్యయనం చేయాలి.చేయించాలి.

  • @udaygoda744
    @udaygoda744 4 หลายเดือนก่อน

    Killi nice name evariki cheptharu me stories andi subject less fellows ki chepandi ante me Hindus ki kulam anedi lekapothy brahamans ante kulam kadaa stupid things cheptharu abbo inkaa ramudu ki pillau puttaru Ane kuda chepelaa unaru

  • @అధునాతన_సనాతని
    @అధునాతన_సనాతని 4 หลายเดือนก่อน

    😂😂😂😂😂
    ఏదో మసిపూసి మారేడుకాయ చేసినట్టు ఉంది.
    అర్హతనుబట్టి వర్ణాలు వచ్చాయి అన్నావు, నిజమే.
    అర్హత లేనప్పుడు తపస్సు చేసినా ఫలితం రాదూ అని వదిలెయ్యొచ్చుగా!
    దానికి అతన్ని చంపడం ఎందుకు?
    అంటే అర్హతలేనప్పుడు ప్రయత్నించడం కూడా తప్పేనా?
    తపస్సనేది దేవున్ని ప్రసన్నం చేసుకోటానికి చేస్తారు. అంటే శూద్రులకు దేవున్ని వేడుకునే అర్హతలేదా?
    తపస్సుకీ వర్ణానికీ సంబంధం ఏంటసలు?

    • @అధునాతన_సనాతని
      @అధునాతన_సనాతని 4 หลายเดือนก่อน

      మీరెప్పుడూ ఈ టాపిక్ గురించి మాట్లాడి ఏదో సాధిద్ధం అని తాపత్రయ పడుతుంటారు ఎందుకో!

    • @అధునాతన_సనాతని
      @అధునాతన_సనాతని 4 หลายเดือนก่อน

      అశ్వమేధ యాగం అంటే ఎంటి!, గుర్రాన్ని బలివ్వడమా?
      ఎంటి దానివల్ల ఉపయోగం?
      100 గుర్రాలని బలిస్తే ఇంద్ర పదవి వస్తుందా?
      అదేమంత గణకార్యమో మరి!

    • @అధునాతన_సనాతని
      @అధునాతన_సనాతని 4 หลายเดือนก่อน

      ఈ యాగాలూ, హోమాలూ బ్రాహ్మణులు కల్పించుకున్న గారడీ వ్యాపారాలు. వాటిని ప్రమోట్ చేసుకోడానికి రామాయణాన్ని వాడుకున్నారు.
      బాల కాండ మరియూ ఉత్తర కాండ రెండూ ఈ బ్రాహ్మణులు వాళ్ల వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకునేందుకు రాసుకున్న ప్రక్షిప్తాలు.

    • @ramanaiahnuthalapati4531
      @ramanaiahnuthalapati4531 4 หลายเดือนก่อน +1

      Sambhuka vadha anedi valmiki ramayanamulp ledu.

    • @Pardhu__
      @Pardhu__ 4 หลายเดือนก่อน

      అర్హత లేనోడు ఆపరేషన్లు చేయొచ్చా? బాంబులు ఆయుధాలు తయారు చేయవచ్చా? డ్యాములు బ్రిడ్జిలు బిల్డింగులు కట్టవచ్చా ? వాడికి ఏ శిక్ష వేస్తావు నువ్వు అయితే?
      శంబుకుని తపస్సు వలన దుష్ఫలితం వచ్చింది.
      అవతల పిల్లవాడు చనిపోయాడు అని చెప్తుంటే సరిగా వినవా ఏమైనా చెవుడా.
      వేడుకోవడం వేరు ప్రమాదాలు వచ్చే తపస్సు చేయడం వేరు రెండు ఒకటి కాదు రా ఎదవ.
      1000 సంవత్సరాల పరాయి పాలన కారణంగా,
      హిందూ గ్రంధాల వక్రీకరణ గ్రంథాలను కాల్చివేయడం.
      నువ్వు ఏ గ్రంథం చదివావు.
      మరి వారి గారడి వ్యాపారంలో ఎన్ని కేసులు నమోదు జరిగింది.
      ఎంతమందికి శిక్షలు పడింది.
      అసలు దేవాలయాల గవర్నమెంట్ ఎందుకు తీసుకోవాలి.
      అంటే గవర్నమెంట్ గారడి వ్యాపారాన్ని ప్రమోట్ చేస్తుందా.
      ఈ శంబుకుని వధ వందల సంవత్సరాల అబద్దాల ప్రచారం తో మతాలు మార్చారు.
      Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏

  • @THINKER770
    @THINKER770 4 หลายเดือนก่อน

    పిట్ట కథలు

    • @maddiralaganesh1641
      @maddiralaganesh1641 4 หลายเดือนก่อน +6

      Yesu gadi kathala???

    • @VENKATARAMANA00
      @VENKATARAMANA00 4 หลายเดือนก่อน

      అవి గొర్రెలకు చెప్పాలి గొర్రె పిట్ట కథలు ఇక్కడికి వచ్చి చెప్పవద్దు గొర్రి

    • @vamshiprasad737
      @vamshiprasad737 4 หลายเดือนก่อน

      ​@@maddiralaganesh1641 Kaaaadhu kaaadhu raaaamudi pittakathalu

    • @mrudula147
      @mrudula147 4 หลายเดือนก่อน +1

      ​@@vamshiprasad737pitta Katha anukunte pitta katha, nijam anukunte nijam.choose manasuni batti untundi.choopu undi kallu moosukuni kurchunte edi kanapadadu.sathyanni anveshisthe telustundi manchi chedu.

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 4 หลายเดือนก่อน +1

      అవునా యేసు కథ కట్టు కథ నిజం అయితే మేరీ తల్లి తండ్రి పేరు చెప్పు నేను బైబిల్ కట్టుకత కదు అని ఒప్పుకుంటా కయున్ భార్య పేరు చెప్పు అలాగే పాత నిబంధన లో యేసు గురించి ఒక్క వచనం చూపించి బైబుల్ నిజం అని ఒప్పుకుంట అలాగే యేసు వంశం లో అందరు వ్యభిచారులు కద లాంజ్జల వంశం లో పుట్టిన వాడు లంజ్జ కొడుకు అవుతాడు కానీ దేవుడు ఎలా అవుతాడు అలాగే యేసు వంశం లో వ్యాబచారు లు లేరాని నిరూపించు

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 4 หลายเดือนก่อน

    🫡🪴🌹
    🚩🚩🚩
    జై శ్రీ రామ్
    🇮🇳🇮🇳🇮🇳
    భారత్
    మాతాకీ జై 🙋
    Thank you
    very very Mach for your Uncountable Valuable
    Good Morning wishing
    To Me
    And i
    Wish you the
    Same to you and your Family Members
    Feiends and colleagues
    And
    Each and Every Neighbors
    Also
    Very very very
    Good 🌄Morning
    Have a Great *("Full")*
    🪂Colour
    ,👩‍❤️‍💋‍👩Care🏖️,Cheer
    🧘Peace,,Help,Heart 💓
    Enjoy,🏇 impress,joy, 🤣Laugh, 🕺meaning, opening, quality,use, value, wonder, 🏂x 💃press,
    🌹💐🌲🪴⚘️.
    👫Youth,🤹Zosh.
    ధన్యవాదాలు తమ అపారమైన కరుణకు
    జై 🏹శ్రీరామ్ 🚩🚩🚩
    జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳
    భారత్ మాతాకీ🗣️ జై 💪💪💪
    జై హింద్ 🙏🙏🙏
    *🧘🧘‍♂️*
    🫡🫡
    Day Boss.

  • @raosrinivasa.k9010
    @raosrinivasa.k9010 4 หลายเดือนก่อน

    🙏🙏🙏